ప్రతి పరిస్థితిలోను ఒకరి మీద ఆధార పడుతూ పోవడం వలెనే మనుషులు బలహీన పరిస్థితుల లోనికి నెట్టివేయ బడుతున్నారు. నేటి కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు మానసికంగా మరియు శారీరకంగా దృడంగా ఉండటం చాల ముఖ్యం. అని యువతకి సందేశం ఇస్తున్నారు . చాల మంచిది కానీ అర్ధం చేసుకోలేని వారిని తప్పుదారి పట్టించిన varu కాకుండా ఉంటె ఇంకా బెటర్ అని న ఫీలింగ్ ( పూర్వపు రోజుల్లో ఆశ్రమాలను వివరిస్తూ, విలువలను గౌరవిస్తూ, వారిని వ్యక్తం చేసుకునే వారు కాబట్టి వారి ప్రభావంగా పెద్దగా ఉండేది కాదు.కానీ కుటుంబ వ్యవస్థ కి ప్రాధాన్యత ఉండాలి. ఎందుకు అంటే స్వార్థం అనే దానిని పరిమితం చేయలేనప్పుడు ప్రతి మనిషి లోను రాక్షసత్వం మొదలవుతుంది. అలంటి పరిస్థితులకి అవకాశాన్ని ఇవ్వటం ఎంత వరకఆ సమంగాసం అంటారు.) ఒకరి కన్నీటికి ప్రత్యక్షంగా మాత్రమేకాదు పరోక్షం గ కూడా కారణం నేను కాకూడదు అని ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారు మాత్రమే రేపటి తరాల వారికీ ఆదర్శప్రాయులు గా ఉన్నపుడే.సమతుల్యత అనేది సాద్య పడుతుంది అని న అభిప్రాయం .
ఇలాంటి యూనిక్ personality కాబట్టే ఇంత గొప్ప సినిమాలు మనకు అందించారు. ఇలాంటి మూవీస్ వెరెవ్వరు తీలేరు అని నిరూపించారు.హ్యాట్సాఫ్ తో ur mentality.meelaga andaru వుండలేరు.,
He is a big director, because.he is a big actor by nature. Highly.emotional. I saw the true human in him. No one is exceptional to escape from it. When he got.anger in that stage reveals how strong and emotionally he was connected. He also wiped his tears while talking about his child 0.59. We are emotionally connected creatures...we have our limits to hold it. I decided not to post anything against hereafter about him. My dear and poor Ramu, May God take care of you. Instances you tought very good lessons and messages to the society to stand on individuality and be selfish to reach heights in this world. I appreciate you a lot on that part. God bless you.
Sir miku emotions levu anukunna but ur the most emotional person,actually some people are internally fear about their relation so they ignore to their love about ur mother and father and sister really heart of the my soul i really love uuuuuuu
He is speaking about how he thinks, how he lives As it is. No pretensions. Interesting to know some people are so Bold. Reminds me of OSHOS way of thinking.
I knew RGV as an outstanding film Director India has produced. I may not agree with his views about family, etc. but the personality as presented in this interview is rare and iconic. The mediocre gentry might brand him as a social pervert, but I see him as the boldest person, mirroring the hidden self of man. If the center of attention is what he craves for, I would say he deserves it! I don’t understand why his films don’t get the attention of Oscars. My best wishes to you RGV and to swapna for bringing up this man to light through the subject called RGV.
ఈయన మనుషుల మధ్యకంటే జూలోనో, మ్యూజియంలోనో ఉంటే బాగుంటుంది. జూ ప్రజలకి వినోదాన్ని చేకూరుస్తుంది. కనుక అక్కడ పనికొస్తాడు. ఏ కోవకి చెందినదైనా ప్రపంచంలో ఒకే ఒక వస్తువున్నప్పుడు దాన్ని మ్యూజియంలోనే పెడతారు. అందుకు ఇక్కడా పనికొస్తాడు.
Tanaki teliyani vishayam enti ante he is so very emotional and afraid of facing those situations. Valla father gurinchi cheppe tappudu i could see water rolling in his eyes.
You are living a life!! It's human to emote, you cannot escape, only prolong the reaction. You are proof of it. Seriously you are eccentric! So the relationship issues, you can never live with anyone under one roof
He’s a taker, not a giver. Mis-guided. He’s missing a lot. Once he tastes the sweetness of being useful to others & finding happiness in the happiness of family (the ones for whom he matters), he will understand the purpose of life. I pity him
నేను కూడా అమ్మమ్మ చనిపోయినపుడు ఏడవలేదు. నన్ను పెంచింది అమ్మమ్మ కానీ ఆవిడ పోయినపుడు కనీసం ఫీల్ అనిపించలేదు. మా పెళ్ళికి మావారి నాయనమ్మ వస్తారు., మా అమ్మమ్మ చూసినట్టు ఉంటుంది అనుకున్న కానీ నన్ను ఆవిడకు చూపించడానికి తీస్కెళ్ళినపుడు ఆవిడ మంచాన ఉన్నారు. నాకు ఊహ తెలిసి మనిషి అలాంటి లేవలేని స్థితిని అనుభవించడం చూడటం మొదటిసారి, అమ్మమ్మ అనో తెలియదూ భోరున ఏడ్చేశాను మా అమ్మమ్మ గుర్తొచ్చీ...
భయ్యా పెళ్ళాం అనే జడపదార్దాన్ని వదిలేశాడు కాబట్టే ప్రపంచంలో తెలివైన మగాడు గా మిగిలిపోయాడు లేకపోతే సంసారం అనే రొచ్చు కొంపలో విడు కూడా గోడకు బల్లి అతుక్కు పోయినట్టు అతుక్కు పోయే వాడు. పెళ్ళాం లేని మగతనం ఉన్న మగాళ్లందరూ ప్రపంచంలో గొప్పోల్లే
Finally u have proved that u also an ordinary human being RGV. Ur emotions and thoughts are stored in Ur subconscious mind. So only u cried about Ur father
Ayanaku hospital treatment avasaram ledu. Nee kanna ekkuva talented kabatti *RGV* eroju nee kanna vanda rettlu great position lo unnaru and celebrating his life like a boss. You're just a kid in front of the great legend *RGV*
@@krishnakittu3154 Indian people still in old generation that's y can't understand him. But the stupid minds think that they are psychologists or psychiatrists & think *RGV* is fool or mentally ill
When people in worry they take alcohol but when I'm in worry I watch Ramuism series...😍😍😍
Then. called addicted
Same
Yes, he's living in his own world, beyond human relationships and family bonds.
Rarely found personality.
It's amazing.
రామ్ గోపాల్ వర్మ గారికి కుటుంబం అంటే చాలా ఇష్టమని ఆయన కళ్ళల్లో చెమ్మ చెబుతుంది...
S
ఇలాంటి తండ్రి ఉన్నందుకు తన కూతురు ఎంత బాధపడుతుంది
First time I saw this interview for 2 times. Ramu is great orator and first time I felt Ramu also belongs to Humanbeing
16:44 rolling tears in his eyes
ప్రపంచంలో స్వేచ్ఛగా బ్రతుకే ఒకే ఒక్క ప్రాణి మన ఆర్జీవి
ఒక్కటి మాత్రం నిజం అయ్యా rgv ఇక్కడ నెగిటివ్ కామెంట్ చేసినవాళ్ళు కూడా నువ్వు ఏం చెప్పావో అని ఏ వీడియో చూశారు..U r great rgv
Miru crarct point giss chesaru nenu alane anukunanu......
I have met people like RGV
their thinking and needs are entirely different, there is nothing wrong in his thought until others are not affected
She is the only anchor to interview RGV
Haa haa😄😄😄😄 correct ga cheppav brother
Now she plays a part in kamma rajyamlo kadapa reddlu 😂
Yes
గుడ్ సార్ హ్యూమన్ సైకాలజీ
evarini takkuva anchana veyodhu rgv your always good ,because me matalu nijalu my own feeling 👌
ఇంత తెలివి ఉన్న RGV నే పెళ్ళాన్ని maintain చెయ్యలేకపోయాడన్నమాట
Danamma enta mystery anna
D, Venky ha ha ha ha avunu kadaa
Super punch bro
Hhahhaahha
Golden Hand thelivi ekkuvaipothe anthe evaritho vundaleru 😛
ప్రతి పరిస్థితిలోను ఒకరి మీద ఆధార పడుతూ పోవడం వలెనే మనుషులు బలహీన పరిస్థితుల లోనికి నెట్టివేయ బడుతున్నారు. నేటి కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు మానసికంగా మరియు శారీరకంగా దృడంగా ఉండటం చాల ముఖ్యం. అని యువతకి సందేశం ఇస్తున్నారు . చాల మంచిది కానీ అర్ధం చేసుకోలేని వారిని తప్పుదారి పట్టించిన varu కాకుండా ఉంటె ఇంకా బెటర్ అని న ఫీలింగ్ ( పూర్వపు రోజుల్లో ఆశ్రమాలను వివరిస్తూ, విలువలను గౌరవిస్తూ, వారిని వ్యక్తం చేసుకునే వారు కాబట్టి వారి ప్రభావంగా పెద్దగా ఉండేది కాదు.కానీ కుటుంబ వ్యవస్థ కి ప్రాధాన్యత ఉండాలి. ఎందుకు అంటే స్వార్థం అనే దానిని పరిమితం చేయలేనప్పుడు ప్రతి మనిషి లోను రాక్షసత్వం మొదలవుతుంది. అలంటి పరిస్థితులకి అవకాశాన్ని ఇవ్వటం ఎంత వరకఆ సమంగాసం అంటారు.)
ఒకరి కన్నీటికి ప్రత్యక్షంగా మాత్రమేకాదు పరోక్షం గ కూడా కారణం నేను కాకూడదు అని ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారు మాత్రమే రేపటి తరాల వారికీ ఆదర్శప్రాయులు గా ఉన్నపుడే.సమతుల్యత అనేది సాద్య పడుతుంది అని న అభిప్రాయం .
07:19 literally he is controling his emotions... He is crying inside .. Rgv is a liar. 💔❣️
ఇలాంటి యూనిక్ personality కాబట్టే ఇంత గొప్ప సినిమాలు మనకు అందించారు. ఇలాంటి మూవీస్ వెరెవ్వరు తీలేరు అని నిరూపించారు.హ్యాట్సాఫ్ తో ur mentality.meelaga andaru వుండలేరు.,
మనం మనుషులం కాబట్టి కుటుంబం అనే చక్కని పొదరిల్లు అల్లుకున్నాం...జంతువులు...వర్మ ఇంకా అంత నాగరికత సంపాదించలేదు....
మీ కూతురు సూపర్ గా ఉంది.... రాంగోపాల్ వర్మ
Climax message was super, Gautam buddha left his family n went after god n i left my family n went after wine n woman.
Success ayi money baga champadhichavu nuvvu enni ayina cheputhavu success kannapudu nuvvu ilage unte appudu nuvvu great rgv
I can see tears in ur eyes..u may say u r nt emotional..bt actually u r
Yeah
Real life lo direction na. Meru great sir. Namskaram meku.
Only anchor who bring rgv to real emotional
He is a big director, because.he is a big actor by nature. Highly.emotional. I saw the true human in him. No one is exceptional to escape from it. When he got.anger in that stage reveals how strong and emotionally he was connected. He also wiped his tears while talking about his child 0.59. We are emotionally connected creatures...we have our limits to hold it. I decided not to post anything against hereafter about him. My dear and poor Ramu, May God take care of you. Instances you tought very good lessons and messages to the society to stand on individuality and be selfish to reach heights in this world. I appreciate you a lot on that part. God bless you.
Sir miku emotions levu anukunna but ur the most emotional person,actually some people are internally fear about their relation so they ignore to their love about ur mother and father and sister really heart of the my soul i really love uuuuuuu
Actual ga cheppalante Veedu kuda truth kosam vadini vade study chestadu this is hundred percentage right...
He is the one and only straight forward person in Tollywood
Chala correctga chetunnadu ...eppudo okappudu manandariki RGV emotions cross chesiuntam many open people are like this
A day will come when RGV understands about emotions, relations and what mistake he had been doing all these days.
Never, if he realizes, he can also Control that emotions
Finally మీకు emotions లేవు అనుకుంటున్నారు..... but I have full lot of emotions
He is speaking about how he thinks, how he lives As it is. No pretensions. Interesting to know some people are so Bold. Reminds me of OSHOS way of thinking.
Kris what’s OSHOS way
Very much practical and straight forward person RGV Sir 🌹 🌹🌹🙏
RGV is too emotional but may b in the process he became strong 🙏🙏
Correct praveen
RGV sir mi family gurinchi miru hard ga matladinagani mi face and eyes lo thelusthundhi Miku mi family ante antha istamo ani
నువ్వు వదిలేయడం ఎంటి? మీ ఆవిడే నీ దరిద్రపు మొహాన్ని భరించలేక తుపుక్కున ఉమ్మేసి నిన్ను వదిలేసి ఉంటారు. Finally, ఆవిడ కి నా జోహార్లు. God bless her....
Rgv gariki sefieless ane disease vacchindhi deenimidha oh cinema thiyali
Really ...eee mohanni chuddamey akuva
పైగా పెద్దఘనకార్యం చేసినట్టు చెబుతున్నాడు చెత్తనాకొడుకు భూమికి భారం ఇలాంటినాకొడుకులు
👌
Jai RGV......🙌🙌🙌🙌🎉😍😍😍
Sir Mee alochana bagane undhi...pillalu istam lenappudu pelli endhuku chesukunnaru...pillalni endhuku kannaru...vallani anadhulni cheyyadanika?
I somehow feel sorry for him.... He does have emotions for his family
Ramgopalvarmagariki namaskaram.mee matalanu batti alochisti dhukkam,vicharam,kanniru,veetinundi dooranga vundagorutunnaru.manchidi.jayajeevitam, jeevinchalani mee alochana.yogulaku vundavasinalakshanalu vunnayi.
RGV meeru director kaadu..... Meeru real life Hero.... I Luv you....!!!!
ఇంటర్యూ చాలబాగుంది
Respectable anchor nice interapting interview..... 😀😀😀
Even Ramu has a softcorner
Super anna
Now onwards I am your fan
Vadi ki fan aa nayanaa....🙏🙏🙃🙃🤕🤕govinda govinda🙏🙏🙏🙏🙏🙏
నీ థరీథం ఆమేకూ వదీలీందీ
She is Lucky women
నువ్వు తేడా అని ఆ మహా తల్లి వదిలి ఉంటుంది
Suuuuper Interview Ramu Sir
మనలో..మరో కోణం....
.....ఒప్పుకోక పోవడం...
Ashok garu correct ga chayparandi
ఒప్పు కోలేక పోవడం
Reahgdgjr the best of luck the rest is
He is real, true and practical...
ఈయన పబ్లిక్ లైఫ్ లో కంటే, హిమాలయాల్లో ఉండాలి. ఎందుకంటే అక్కడ అయితే మానవుడన్నవాడు కనిపించడు.
Hahaha 😂 Veedu Enjoy cheyanikey marigi Ila thayyarayyadu.. Himalaya lo Evvaru vundaru enjoy cheyanikey.
అక్కడ వైన్ అండ్ ఉమెన్ నీ సప్లై చేస్తే అక్కడికే పోతాడు
Manushulu mana jeevitaanni control cheyyanivvakapothe chalu. Himalayallo undakkarledu.
Himalayallo Devullu untharu alanthappudu Ramu garu Devuda. Jest asking
Venky Elite avnu nice correct cheppavu bayyaa
Swapna Garu....meku hatsup andi
I don't have any Words to say About RGv Sir*$*😎
Perceptions are different for the different people ....I certainly agree RGV
I knew RGV as an outstanding film Director India has produced. I may not agree with his views about family, etc. but the personality as presented in this interview is rare and iconic. The mediocre gentry might brand him as a social pervert, but I see him as the boldest person, mirroring the hidden self of man. If the center of attention is what he craves for, I would say he deserves it! I don’t understand why his films don’t get the attention of Oscars.
My best wishes to you RGV and to swapna for bringing up this man to light through the subject called RGV.
India has ever produced....? seriously...? infarct he is one the worst director india has ever produced
He is very practical.. Very smart ...
Title should be...'Time when RGV cried'
ఈయన మనుషుల మధ్యకంటే జూలోనో, మ్యూజియంలోనో ఉంటే బాగుంటుంది.
జూ ప్రజలకి వినోదాన్ని చేకూరుస్తుంది. కనుక అక్కడ పనికొస్తాడు.
ఏ కోవకి చెందినదైనా ప్రపంచంలో ఒకే ఒక వస్తువున్నప్పుడు దాన్ని మ్యూజియంలోనే పెడతారు. అందుకు ఇక్కడా పనికొస్తాడు.
రామ్ గోపాల్ వర్మ నువ్వు అమెని వదిలేయడం కాదు ... అమె నీలాంటి ధరిధ్రుడిని వదిలించుకుంది
Idi correct point bro
exactly well said
100% correct
Thamarentha adrustavanthulo......rgv entha daridhrudo.....motham prapanchaniki thelusu lera unproductive fool gootley........comment pette tappudu vallu dhaggara pettuko......nuvventha nee chillara bathukentha.........nuvvu rgv ni comment cheydamendhi ra daridruda........
S bagachepparu
Tanaki teliyani vishayam enti ante he is so very emotional and afraid of facing those situations. Valla father gurinchi cheppe tappudu i could see water rolling in his eyes.
Your. Really talk sir
Legendary person RGV Sir
Bagundi kani..........me eye's chebutunnai meku family ante estamani.❤
Sir nuvvu supper ram Gopal Varma ki jai
ప్రతి మనిషికి ఒంటరితనం, own space అప్పడప్పుడు ఉండాలి.....
RGV garu meeru super andi
Ramu watched Shameless and Broken series that’s why he knows real life experiences.
Paduthathyyega
Very good sir time very important
I am not yet married till becuase I have been motivated by rgv.
Athanu allready pelli chesukunnadu bro
Same
You are living a life!! It's human to emote, you cannot escape, only prolong the reaction. You are proof of it. Seriously you are eccentric! So the relationship issues, you can never live with anyone under one roof
Rgv always ultimate
My life book rgv
last panch super
Super boss u r my inspiration
Super Sri
He is a real human being
Very emotional person
A bold and genuine man . He is on the path to enlightenment but doesnt realise it. 😊
Haiii
Hai sir
మీ అభిప్రాయాలు మాత్రమే కాదు మీరు చాలా మంచి వ్యక్తి అని నా అభిప్రాయం
Wowwwwwwwww.. 🙏
Congratulations to her, she is finally out of hell....
Yes
Great mindset of #RGV sir
Rgv very jeniune porson iam big fan off rgv💪💪💪💪👃👃👃👃👃
It's genuine
Lol and person
Rgv is a highly mearchude thinking person
He’s a taker, not a giver. Mis-guided. He’s missing a lot. Once he tastes the sweetness of being useful to others & finding happiness in the happiness of family (the ones for whom he matters), he will understand the purpose of life. I pity him
నేను కూడా అమ్మమ్మ చనిపోయినపుడు ఏడవలేదు. నన్ను పెంచింది అమ్మమ్మ కానీ ఆవిడ పోయినపుడు కనీసం ఫీల్ అనిపించలేదు. మా పెళ్ళికి మావారి నాయనమ్మ వస్తారు., మా అమ్మమ్మ చూసినట్టు ఉంటుంది అనుకున్న కానీ నన్ను ఆవిడకు చూపించడానికి తీస్కెళ్ళినపుడు ఆవిడ మంచాన ఉన్నారు. నాకు ఊహ తెలిసి మనిషి అలాంటి లేవలేని స్థితిని అనుభవించడం చూడటం మొదటిసారి, అమ్మమ్మ అనో తెలియదూ భోరున ఏడ్చేశాను మా అమ్మమ్మ గుర్తొచ్చీ...
I liked the way he talked boldly about him. . Wine, women.
ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయకూడదు. చెప్పెటందుకు ఏమి ఉండదు.
He has emotions towards family, but trying to cover that
Yeah
Very True. .. If he doesn't have any Emotions he wouldn't have explained all this. .
Mari marrige enduku chesukunnaru chesukune mundu teliyada e vedantam
Yes,emotions unnai, kaani maintain cheyyaledu.
@@sumanthkumar4370 hmm...He is just trying to be different in case of family bonding also
భయ్యా పెళ్ళాం అనే జడపదార్దాన్ని వదిలేశాడు కాబట్టే ప్రపంచంలో తెలివైన మగాడు గా మిగిలిపోయాడు లేకపోతే సంసారం అనే రొచ్చు కొంపలో విడు కూడా గోడకు బల్లి అతుక్కు పోయినట్టు అతుక్కు పోయే వాడు. పెళ్ళాం లేని మగతనం ఉన్న మగాళ్లందరూ ప్రపంచంలో గొప్పోల్లే
He is partly correct,He is irritated by artifical traditions and useles emotions which are mostly fake..I Agree with him partly...
Very true.
He knows the reality.
Finally u have proved that u also an ordinary human being RGV. Ur emotions and thoughts are stored in Ur subconscious mind. So only u cried about Ur father
Chala manchi vadu Varma greate
అదృష్టవంతురాలు.
Great rgv
బాబోయ్ విణ్ణి ఎక్కడైనా హాస్పిటల్లో చూపించండ్రా బాబు......
Vinni bagucheyadam yevari valla kadhu
Ayanaku hospital treatment avasaram ledu. Nee kanna ekkuva talented kabatti *RGV* eroju nee kanna vanda rettlu great position lo unnaru and celebrating his life like a boss. You're just a kid in front of the great legend *RGV*
@@krishnakittu3154 Indian people still in old generation that's y can't understand him. But the stupid minds think that they are psychologists or psychiatrists & think *RGV* is fool or mentally ill
Hospital lo cheriste treatment chese doctors ki pichekkutundi
Nice to watch this video
నేను కనుక సైకాలజీ చేసి వుండి వుంటే, నీ మీద పిహెచ్. డి చేసి వుండే వాడిని my dear Ramgopal Varmaa!! మానవ చరిత్రలో నీలాంటి వాళ్ళు చాలా..చాలా..చాలా అరుదు.
😃😃😃
Thappu chesavu Varma. May be you are a great writer and director which is next to your family. You are director to the viewers but not to the family.
0:44 some thing different sound...
Extremely intelligent man. How he deals with life is bold and honest.
What final touch in this episode!😀👍
Meru super sir great person