Basic communication skills | కొన్ని జోకులు నవ్వులు | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • How to live peacefully
    #spiritual #communicationskills #love #familycommunications #relationship

Комментарии • 59

  • @thrinadhkumar3786
    @thrinadhkumar3786 3 месяца назад

    సార్ నాకు ఆహారం. అన్నంలో ఏదో ఇనుము గాజు ముక్కలు ఉంటాయేమో. తింటే ఇది అయినా అవుతుంది ఏమో అని అనుననం ఎక్కువ అయ్యి తినడం మానేసాను అండి. దేనికి పరిష్కారం చెప్పగలరు......

  • @thrinadhkumar3786
    @thrinadhkumar3786 3 месяца назад

    నా భార్య మాట కూడా వినడం లేదు సార్. మీ నెంబర్ నాకు చెప్పగలరు

  • @sunkaraumaparvathi-bh5pf
    @sunkaraumaparvathi-bh5pf 3 месяца назад

    Manassllo devudu meeda otlu vastai danito chala bayapadutunna
    E work cheste ee devudu meeda otlu vastai danito bayamesi A work cheyalekapotunna ,meeru cheppinatlu thought vachina Pattimchukokapote devudu ku na meeda kopam radu kadaa

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 месяца назад +5

    రిసా గారు ఏంది మంచి హుషార్ ఉన్నారు ఇవాళ రోజూ కంటే ఎక్కువ. .!ఇవాళ టాపిక్ nice 🎉🎉🎉👌👌👏😅😅😂😂😂

    • @KanthRisa
      @KanthRisa  3 месяца назад +6

      ఎప్పుడూ అంతే. కొన్ని సార్లు కనిపిస్తుంది.. కొన్నిసార్లు కనపడదు

    • @sriram-dw1ty
      @sriram-dw1ty 3 месяца назад +3

      @@KanthRisa ఓహో. ...అవునా 😂😂😊👌👏👏👍okk

    • @rajyalakshmihanumanthu7119
      @rajyalakshmihanumanthu7119 23 дня назад

      Guru Naaku oka List Kaavaali

  • @vanivissamsetty411
    @vanivissamsetty411 2 месяца назад

    Nama japam chesinappudu manasu edo alochistadi,
    Edo alochinchinappudu alochana aginapudu naku teliya kundane
    Namam jaruguruntadi asalu edi çorrect

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Месяц назад

    ❤ Krishna surat
    5.27pm

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 3 месяца назад +4

    మాటలు ఎంత బాగున్నాయో, కోయిల గాత్రం చాలా బాగుంది

    • @KanthRisa
      @KanthRisa  3 месяца назад +1

      అవును

  • @veeraveni7451
    @veeraveni7451 3 месяца назад

    Naku kuda kavali risag calendar

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 2 месяца назад

    జై శ్రీరామ్🙏

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 3 месяца назад +3

    Very good talk risa. ।।pillala . ।।gurunchi

  • @pallepongumurali6851
    @pallepongumurali6851 3 месяца назад +1

    రిసా అన్న గారు "ప్రేమలో మోసం' గురించి ఒక మంచి వీడియో చెయ్యండి 🙏🏻

  • @satyanarayanaparupally6566
    @satyanarayanaparupally6566 3 месяца назад +2

    Namasthe gurujii

    • @KanthRisa
      @KanthRisa  3 месяца назад +1

      నమస్తే

  • @264bakshay9
    @264bakshay9 3 месяца назад +2

    chusa

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 3 месяца назад +3

    ❤❤❤ Thammudu

  • @lakshmirani7990
    @lakshmirani7990 3 месяца назад

    Namaste sir. Intavaraku mee books enni print ayyi vunnai. List ivvagalara. Naku mee books anni chadavalani anipistondi🙏🙏reply please🙏🙏

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 3 месяца назад +2

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @MadhaviDantuluri
    @MadhaviDantuluri 3 месяца назад +2

    Nice topic. Waiting for the copy😊

  • @majjimadhavi7236
    @majjimadhavi7236 3 месяца назад

    😊🎉😂🙏👌

  • @santoshkujena2499
    @santoshkujena2499 3 месяца назад

    Please Anna calendar printing I want Telugu English calendar

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 3 месяца назад

    Risagaru please andi pillalato pedhavallu ela pravarthinchalo chapandi Risagaru please 🙏🙏🙏🙏

  • @dgharish123
    @dgharish123 3 месяца назад +1

    Beautiful conversation. I enjoyed thoroughly entire episode.

  • @Manju42
    @Manju42 3 месяца назад +2

    sir mi deggara ki ravali ante elaa ravali sir

    • @KanthRisa
      @KanthRisa  3 месяца назад

      youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏

  • @ismailp3877
    @ismailp3877 3 месяца назад

    Anna comforzone (bayam) gurinchi oka vedio chey anna

  • @lakshmirani7990
    @lakshmirani7990 3 месяца назад

    Maku kuda list kavali sir. Memu kuda follow avutamu. Please🙏🙏

  • @Manchivishayam
    @Manchivishayam 3 месяца назад

    నాకు కూడా ఒక 10 సూత్రాల క్యాలెండర్ please

  • @GeminiTS51
    @GeminiTS51 3 месяца назад +1

    One of the rare boring videos from Risa - no content, more of gossip

  • @rammalak7967
    @rammalak7967 3 месяца назад +2

    Namaskaram andii

  • @Manchivishayam
    @Manchivishayam 3 месяца назад +1

    హాయిగా ఉంది . 🎉🎉🎉

  • @BheemaMarathi-l1n
    @BheemaMarathi-l1n 3 месяца назад

    మీ వాయిస్ చాలా బాగుంది సార్ 💐

  • @jayalakshmit7054
    @jayalakshmit7054 3 месяца назад

    I also waiting like this chart.

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 3 месяца назад

    గత కొన్ని సంవత్సరాలుగా మా పిల్లలను టైం కి స్కూల్ కి వెళ్ళాలని చెబుతూనే ఉన్న.they never obey

    • @KanthRisa
      @KanthRisa  3 месяца назад

      😇

    • @ahalyakoti3590
      @ahalyakoti3590 2 месяца назад

      Anduke prati intlo 10 mints time marchi farward petkunte saripotadi

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 3 месяца назад

    రిసా గారు 🙏🏻🙏🏻

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 3 месяца назад

    Print chesaka oka. , copy nenu teesukuntanu

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 3 месяца назад

    😂😂😂😂😂😂😂😂😂😂❤

  • @majjimadhavi7236
    @majjimadhavi7236 3 месяца назад

    😊👌

  • @Yadishoots
    @Yadishoots 3 месяца назад

    నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను.
    యౌవనంలో ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమలో పడడం తల్లిదండ్రులు వద్దు అంటే తెగించి పెళ్లి చేసుకోవడం కాదంటే ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది.సరే అని వారి తల్లిదండ్రులను వీరి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేస్తే ఓ సంవత్సరం లేక రెండు సంవత్సరాలు బాగానే ఉంటున్నారు.ఆ తర్వాత వారి మద్యలో గొడవలు మొదలవుతూ ఉన్నాయి.
    నేను చూసినా కాడికి నాకు తెలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా కుటుంబాల్లో గొడవలకు కారణం వెతికితే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక పోవడం అనుమానం అనే పెనుభూతం వారి మనస్సులలో చేరడం ఆ అనుమానం ఇంతింతై చివరికి విడిపోయే వరకు చేరుతుంది.
    ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
    మరీ ముఖ్యంగా ఈ అనుమానం అనే పెనుభూతాన్ని వారివారి మనస్సులలో నుంచి తీసివేయడం ఎలా?
    2) ప్రేమ అనేది శరీరంలోని లక్షణాలను బట్టి పుడుతుందా?
    లేక నిజంగానే మనసులోని నుంచి పుడుతుందా?
    3) భర్త ఉండగానే బార్య వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకోవడం.
    4)భార్య ఉండగానే భర్త వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకోవడం.
    వీరి యొక్క మనసు మార్చడం సక్రమంగా జీవించేలా చేయడం ఎలా?
    5) భర్త చనిపోయిన తర్వాత పిల్లలు చూసుకుంటూ వారికి పెళ్లిళ్లు చేసి హాయిగా జీవనం సాగుతున్న క్రమంలో చెడు ఆలోచనలు వచ్చి ఎవరో ఒకరి ట్రాపులో పడటం అక్రమ సంబంధం పెట్టుకోవడం ఇప్పటి వరకు జీవించిన మంచి జీవితంలో కలంకం ఏర్పడడం అదే మోజులో పడి ఎవరు చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరిస్తూ.. పెళ్లి అయిన తన కూతురు అల్లుడి ముందు అభాసు పాలు కావడం జరుగుతుంది.
    6) ఈ మానసిక శారీరక సంబంధం (అక్రమ సంబంధం పెట్టుకున్న వారిని బయటకు తీయడం ఎలా?) దయచేసి ఈ విషయాల్ని చర్చిస్తారు అని కోరుకుంటున్నాను.
    9493101088

    • @KanthRisa
      @KanthRisa  3 месяца назад +1

      youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏 matladadam

    • @sridevibaddireddy749
      @sridevibaddireddy749 3 месяца назад

      Anna Thank you

    • @Yadishoots
      @Yadishoots 3 месяца назад

      Ok​@@KanthRisa

  • @hemapayala
    @hemapayala 3 месяца назад

    You guys are funny😂

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 3 месяца назад

    Carona joke 😁

  • @ArunaReddy-mv4xi
    @ArunaReddy-mv4xi 3 месяца назад

    Hi risa nice talk

  • @girisunkara4699
    @girisunkara4699 3 месяца назад

    🎉

  • @ktriveni5458
    @ktriveni5458 3 месяца назад

    👍👍sir

  • @umarani2159
    @umarani2159 3 месяца назад +2

    Thank you sir

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 3 месяца назад

    Hii ❤❤anna