Aradhana Written by Yeddanapudi Sulochana Rani / Telugu Audio Novel Read by Radhika

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 43

  • @harinipeyyeti
    @harinipeyyeti 11 дней назад +1

    Most most favorite novel andi idhiii
    Enni sarlu chadhivina malli
    Chadhavaliii anipinchentha ….
    Annapoorna paathra Indhulooo mamalniii enthala kadhilisthundhooo throught out the novel ,your presentation with your voice also made me feel the connect equally andi !!!!
    A Classic in your channel !!!
    Thank you for choosing it !!

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  11 дней назад

      @@harinipeyyeti I'm glad n happy that you liked n relished the novel at most. Thanks you 💖😊 keep following KK for more classics

    • @harinipeyyeti
      @harinipeyyeti 11 дней назад +1

      @ definitely andi 🤗pls keep up the good work !!!!
      Offlate I am exploring so many good novels through your channel !!!thank you for that !!!!

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  11 дней назад

      💖😊

  • @SaiMaturi-e4o
    @SaiMaturi-e4o 6 месяцев назад +2

    Story chala bagundi madam

  • @SriLakshmiRaavi
    @SriLakshmiRaavi Год назад +1

    Very niçe

  • @toyeshjosya8013
    @toyeshjosya8013 5 месяцев назад +2

    Chaala chakkaga vundhi kadha...beautiful ga chadivaaru❤🎉

  • @Bigbosstelugu_1
    @Bigbosstelugu_1 Год назад +1

    Thankyou so much

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Год назад +1

    అద్భుత మైన నవల!

  • @SunithaMunigala-kp9ck
    @SunithaMunigala-kp9ck Год назад +2

    Meeru chadivina padhathi bagundi ..spashtanga..telugu bhasha loni ruchi thelipela

  • @kondamurimercinakondamurim2035
    @kondamurimercinakondamurim2035 Год назад +2

    Thank you

  • @bhavanip-dq2nh
    @bhavanip-dq2nh Год назад +2

    Novels anni super, yuddanpudi sulochanaranigari faan nenu can I chadavadi istam plese help.

  • @sushmakaza3074
    @sushmakaza3074 Год назад +4

    Good karma will come one day 😊

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Год назад +1

    ఎమెస్కో పాకెట్ బుక్స్ దర్మామా అని ఎంతో మంది గొప్ప రచయిత రచయిత్రుల నవలలు చద వ గలిగాము. ఈ నవల ఎమెస్కో పాకెట్ బుక్స్ లో మొదటిసారిగా ప్రచురించ బడింది.

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 Месяц назад +1

    సులోచనారాణి గారు నా అభిమాన రచయిత్రి. సెక్రటరీ తరువాత నాకు బాగా నచ్చిన నవల ఇది. నా సొంత లైబ్రరీ లో ఉన్న ఈ నవలలు ఎన్నిసార్లు చదివేనో లెక్కలేదు. ఇంకా ఎన్నో నవలలు ఆవిడ రాసి ఉన్నా, నేను అన్నింటినీ చదివినా ఈ రెండింటి తరువాతే మిగిలినవన్నీ. నా ప్రాణాలు ఈ రెండూ. ఇన్నేళ్లయినా మనసుకి ఏమాత్రం చికాకుగా ఉన్న, ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్నయిన ఒక్క చాప్టర్ చదివినా రిలాక్స్ అవుతాను. అయినా మీ స్వరంలో మళ్ళీ వింటుంటే ఎంతో మధురంగా అనిపించింది. Thank you so much వినిపించినదుకు 🙏🤝🤗😍👏💐

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Год назад +1

    కన్నడ రచయిత్రి త్రివేణి గారి రచన శరపంజర ఆడియో బుక్స్ లలో వినిపించండి. శార్వాణి గారు అనువాదం చేసిన ఈరచన తెలుగులో కృష్ణ వే నీ సినిమా గా వచ్చింది. అలాగే త్రివేణి గారి నవల బెల్లీ moda అని వెండి మబ్బు తెలుగులో శార్వాణి గారు అనువదించారు. ఇది పాలమనసులు సినిమా గా వచ్చింది. జమున హరనాథ్ నటించారు. కన్నడం లో బెళ్ళి మొ దా అనే సినిమా గా వచ్చింది.కన్నడ నటి కల్పన అద్భుతం గా నటించింది.

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 Год назад +9

    చాలా మంచి నవల అండి. ఎంతైనా మన నవలారాణి కదా యుద్దనపూడి గారు 😅

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Год назад +1

      🙏💖😊

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Год назад +1

      చాలా మంచి నవల. ఊర్వశి శారద గారు ఈ సినిమా లో మలయాళం లో నటించారు. దానికే దొ అవార్డ్ కూడా వచ్చినట్టుంది.

  • @jothigoli6144
    @jothigoli6144 Год назад +3

    Supper Story

  • @VijayaLakshmi-br7ef
    @VijayaLakshmi-br7ef Год назад +3

    Already chadevanu oka sari vinnanu

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Год назад

      Thank you...if you feel like listening it again... pls do listen to it 💗
      Happy n enjoy listening 💖😊

  • @umasubha4781
    @umasubha4781 Год назад +1

    Manishilo marichijalu 4 th part vindamante ravatledu link ivvandi.😢

  • @SriLakshmiRaavi
    @SriLakshmiRaavi Год назад +1

    Chalà baguñdhi

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 2 месяца назад +1

    మహాంధ్రీ నవలా రాణి సులోచన గారి ఆరాధన రాధిక చదివింది. శ్రోతృకర్ణపుటల గుడిలో రసారాధనల గంటలు మ్రోగాయిఒ.ఆనంద్కి భార్య అవసరం లేకున్నా పిల్లల కోసం మనిషి కావాలి. కనీసం పనిమనిషిగాఆఇనా ఒక మనిషి కావాలి.
    తల్లి రాజేశ్వరమ్మ మాట విన్నాడ ఆనంద్ ఏమి చేశాడో చద్సివితే ( వింటే ) గానీ తెలియదుగా అభినందనలు

  • @Bigbosstelugu_1
    @Bigbosstelugu_1 Год назад +2

    Thankyou so much

  • @Bigbosstelugu_1
    @Bigbosstelugu_1 Год назад +2

    Thankyou so much