సొంత ఇంటి కల ఉన్న ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో..! Own House Mantram By TKV Raghavan | KTV Bhakthi

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 42

  • @pathytummala4436
    @pathytummala4436 Год назад +40

    గ్రావాణః సబితా నువో దేవః సువతు ధర్మణా యజమానాయ సున్వతే

  • @proja3255
    @proja3255 Год назад +11

    గురువు గారి కి నమస్కారం మీరు చెప్పే మంత్రాలు discription lo పెడితే అర్థం అవుతుంది గురువుగారు

  • @MutaRajitha
    @MutaRajitha 7 месяцев назад +7

    గ్రావానః సబితా నువో దేవః సువతు ధర్మణా యజమానయ సువ్వతే 🙏🙏🙏💐 నేను డూప్లెస్ ఇల్లు కట్టేలా అనుగ్రహింపు స్వామి 🙏🙏🙏💐💐💐

  • @budagamsatyanarayana1
    @budagamsatyanarayana1 Год назад +9

    కృతజ్ఞతలు గురువు గారు మీ కు నా పాదాభివందనం
    మీ యొక్క వెలకట్టలేని ఆశీర్వాదం అనుగ్రహం తో ప్రశాంతతను ప్రసన్నతను చేకూర్చే టి &
    ఆత్మీయతానురాగాల పరిమళాలు వెదజల్లే ఈశ్వరమ్మ నిలయం ను
    నిర్మించబోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నాను గురువు గారు.

  • @VijayaLakshmi-ob2uf
    @VijayaLakshmi-ob2uf Год назад +6

    🙏🙏 గురువు గారు ప్లీజ్ మీరు చెప్పే మంత్రాలుdiscriptionlo పెట్టండి. గురువుగారు. మీ పాదాల కు మా నమస్కారములు🙏🙏

    • @HaRe.KrIShNAHaReRaMa
      @HaRe.KrIShNAHaReRaMa Месяц назад

      ग्रावाणः सविता नु वो देवः सुवतु धर्मणा यजमानाय सुन्वते ॥
      గ్రావణః సవితా ను వో దేవః సువతు ధర్మణా యజమానాయ సున్వతే

  • @damerlarajanikanth5855
    @damerlarajanikanth5855 7 месяцев назад +1

    Tq guru gaaru. Daily poojalu chesinaa yevi kalisiraatamledub. Idi chestanu. Om sri

  • @HaRe.KrIShNAHaReRaMa
    @HaRe.KrIShNAHaReRaMa Месяц назад +1

    ग्रावाणः सविता नु वो देवः सुवतु धर्मणा यजमानाय सुन्वते ॥
    గ్రావాణః సవితా ను వో దేవః సువతు ధర్మణా యజమానాయ సున్వతే

  • @raghavendarrao4498
    @raghavendarrao4498 Месяц назад

    గురువుగారు 🙏🏻. దయచేసి మంత్రాన్ని screen పై ఇవ్వగలరు

  • @venkataramana1038
    @venkataramana1038 Год назад +1

    Gurugaru chakati pareshekaram chapenaru me padalaku chathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilaxmireddy9144
    @srilaxmireddy9144 11 месяцев назад

    Jai srimannarayan swami 🙏🏻

  • @jhansik4683
    @jhansik4683 Год назад +3

    Guruvu garu miru chusi chadive aa Mantram makkuda screen py chupiste memu kuda tappulu lekunda chaduvu kune avakasam untundi kadandi

  • @himasreehimasreechembati4003
    @himasreehimasreechembati4003 Год назад

    Namaskatam guruvugaaru

  • @sumapudi8480
    @sumapudi8480 Год назад

    Nsmskaram guruvu garu

  • @ratnakumari9872
    @ratnakumari9872 Год назад

    గురువుగారు నమస్కారము అండి 🙏 చిన్న సందేహం ఉంది అండి. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి రామాయణం నేను చదువుతూ ఉంటాను. అందులో మీరు చెప్పిన లక్ష్మణుడు పర్ణశాల నిర్మించుట అనేది పదునైదవ సర్గ అని ఉంది. పంచవటి నీ చేరిన పిమ్మట పర్ణశాల నిర్మాణమునకు శ్రీరాముడు తగిన సూచనలను ఇచ్చుట అంతట లక్ష్మణుడు పర్ణశాల ను రమ్యముగా నిర్మించుట అని హెడ్డింగ్ ఉంది అండి. దయచేసి వివరణ ఇవ్వగలరు.

    • @uduthashirisha5934
      @uduthashirisha5934 3 месяца назад

      15 th sarga

    • @ratnakumari9872
      @ratnakumari9872 3 месяца назад

      ​@@uduthashirisha5934నేను చెప్పింది 15 అనే అండి, గురువుగారు 13వ సర్గ అని చెప్పారు,నేను ఆ వివరణ అడిగాను.

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Год назад +3

    ఆ మంత్రాలు ఏవో మీకు వస్తాయి స్వామి అందరికీ రావు కదా నోటితో చెప్తే అందరికీ అర్థం కావు కదా ఆ స్క్రీన్ పైన ఒక్కసారి రాసి పెట్టండి అందరూ చక్కగా దాన్ని అర్థం చేసుకుంటారు 😮 వందనాలు గురువుగారికి

    • @HaRe.KrIShNAHaReRaMa
      @HaRe.KrIShNAHaReRaMa Месяц назад +1

      ग्रावाणः सविता नु वो देवः सुवतु धर्मणा यजमानाय सुन्वते ॥
      గ్రావణః సవితా ను వో దేవః సువతు ధర్మణా యజమానాయ సున్వతే

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 8 месяцев назад

    Mathram pettanndi gurujii garu 🙏

  • @chelluboinakaruna9521
    @chelluboinakaruna9521 4 месяца назад +2

    Ekkade ki velite kuda ethukani thisuku velala emicheyali

  • @schinnaswamy7206
    @schinnaswamy7206 Год назад

    Kiran tv. Bhakti vaariki dhanyavaadamulu 🙏🙏 meeru mantrani display meeda kuuda veyaledu leda dikscripion lo kuda peettaledu 😔😔 please send cheyyandi

  • @577Pradeep
    @577Pradeep 11 месяцев назад

    after this prayer where to keep this brick?

  • @koteswaraot8944
    @koteswaraot8944 Год назад

    Mantras,yantras, Tantras pls.

  • @Avani-n8m
    @Avani-n8m 5 месяцев назад +1

    Savitha or sabitha ..do we need to keep the brick in the Pooja place for 41 days

    • @HaRe.KrIShNAHaReRaMa
      @HaRe.KrIShNAHaReRaMa Месяц назад

      savitha
      ग्रावाणः सविता नु वो देवः सुवतु धर्मणा यजमानाय सुन्वते ॥
      గ్రావణః సవితా ను వో దేవః సువతు ధర్మణా యజమానాయ సున్వతే

  • @guttikondausha6004
    @guttikondausha6004 Год назад

    🙏🙏🙏

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 Год назад

    Screen meeda display ayithe raadu kuntaamu andi.

  • @vijayreddy9688
    @vijayreddy9688 Год назад

    Mantram in writing please

  • @sujathaashwath1798
    @sujathaashwath1798 11 месяцев назад

    Mantra display

  • @margapuriamukthasrimalyada359
    @margapuriamukthasrimalyada359 Год назад

    మంత్రం దయచేసి పెట్టండి.

  • @suvarchalagandikota9977
    @suvarchalagandikota9977 7 месяцев назад

    గురరువు గారూ శ్లోకాలు లింక్ సెండ్ చేయండి డౌన్ లోడ్ చేసుకుంటాం 🙏🏻🌹

  • @pradaksh
    @pradaksh Год назад

    mantram petande

  • @uduthashirisha5934
    @uduthashirisha5934 3 месяца назад

    Not 13,it is 15th sarga

  • @sdgtzdff6255
    @sdgtzdff6255 Год назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kumaraswamychenna9140
    @kumaraswamychenna9140 Год назад

    Meru chepeti nijam aete slokamulu kuda pettandi

  • @satyavanigolusu3417
    @satyavanigolusu3417 Год назад

    మంత్రాన్ని pettavalasindi ga ma prardhana