పిఠాపురంలో కూటమి ప్రభుత్వం పై రెచ్చిపోయిన ప్రజలు | Pithapuram public talk

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 1,5 тыс.

  • @alwalachandrashekarshekar9858
    @alwalachandrashekarshekar9858 3 месяца назад +56

    మేము రాయలసీమ వాసులు బ్రో మాట తప్పడం మా రాయలసీమ బ్లడ్ లోనే లేదు బ్రో జై జగన్ అన్న

    • @SrinivasDasari-p9s
      @SrinivasDasari-p9s 3 месяца назад +3

      బ్రో రాయలసీమ లో కూడ జగన్ ని మోసం చేశారు కద అన్న

    • @jayajyothidake9909
      @jayajyothidake9909 25 дней назад +1

      3 capitals polavaram em chesaadu..anna...

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 3 месяца назад +45

    అన్నంలో మట్టి కలుపుకొ తిన్నాం అందుకే
    మాకు ఈ గతి పట్టింది
    ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయమని. ఒకలైక్ కొట్టండి

  • @narayanareddydv6639
    @narayanareddydv6639 4 месяца назад +522

    Super brother 100% కరెక్ట్ గా చెప్పారు..
    ఇంక AP ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు అనుభవించాల్సిందే...

    • @arjunmanik9306
      @arjunmanik9306 4 месяца назад +13

      Yes kanisam money alavtu pothundi malli jaggu manifesto esthadu win chyandi

    • @rajasekhar8027
      @rajasekhar8027 4 месяца назад +1

      🙊

    • @anilkumar-jf6mt
      @anilkumar-jf6mt 3 месяца назад

      Bro dondu donde..jagan kanisam roads kuda veyalekapoyadu..appulu chesi money panchadu😮

    • @saipallavi516
      @saipallavi516 3 месяца назад

      Super ga no problem man vadu undi Edo peki ichinattu

    • @tallapureddyvenkateswarare7695
      @tallapureddyvenkateswarare7695 3 месяца назад

      Yes 💯 brother Jai jagan

  • @krishnaganji3082
    @krishnaganji3082 4 месяца назад +77

    పిఠాపురంలో తిరుగుబాటు మొదలైంది ఇంకా కాస్కో పావలా కళ్యాణ్ కూటమి

  • @gangadhargeddam1050
    @gangadhargeddam1050 4 месяца назад +409

    సూపర్ తమ్ముడు పిఠాపురం నుండే తిరుగుబాటు మొదలు పెట్టాలి

  • @PApparao-mb6ho
    @PApparao-mb6ho 3 месяца назад +17

    అన్నయ్య చాలా సూపర్ గా మాట్లాడావు అన్న కూటమి ప్రభుత్వం ఇది చూసి సిగ్గుపడాలి జగన్ గారు ప్రజల గుండెల్లో ఎప్పుడూ కూడా గెలుపు అనే విజయంలోనే ఉన్నాడు

  • @knagunagu1641
    @knagunagu1641 4 месяца назад +454

    తమ్ముడు నువ్వు చాలా సూపర్ గా చెప్పావు తమ్ముడు ఉన్నట్టుగా మాట్లాడు తమ్ముడు నిజంగా నాయకుడు నీలాంటి వాళ్ళు ఉంటే పుడతాడు😊

    • @Kiran-fo3ye
      @Kiran-fo3ye 4 месяца назад +5

      Antha seen ledu veedu paytm gaaadu

    • @suryaboddu5872
      @suryaboddu5872 4 месяца назад

      Meeru

    • @saikumarpv1998..
      @saikumarpv1998.. 4 месяца назад +3

      ​@@Kiran-fo3yeజీపే బ్యాచ్ ఆ నువ్వు

    • @swamymelodies3030
      @swamymelodies3030 4 месяца назад +2

      నాయకుల్ని కాదు అనాల్సింది నాయకులకి ఓట్లు వేయండి అని తెగ చించుకున్నారు...... భజన బాచ్ జబర్దస్త్ బాచ్ వాళ్ళని లాక్కొస్తే ఇంకో నాయకుడికి సపోర్ట్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళని ఈడ్చుకు రండి అప్పుడు వస్తారు ఆ నాయకులు

    • @ssrao4455
      @ssrao4455 4 месяца назад +3

      ఎర్రిపప్పలారా 3నెలలకే. మీరంతా ఎంత తీసుకున్నారు ఒక్కొకరు

  • @kalavathitirupati8998
    @kalavathitirupati8998 3 месяца назад +37

    ప్రతి ఒక్కరు jaganmohanreddy గారికే ఓటు వేశారు

    • @nagalakshmimummidi1462
      @nagalakshmimummidi1462 Месяц назад

      Antha ledu 🎉 vote nikjaiteega vesi gelipinchukunnam 5 years lo em chesadu jagan 5 monthas ki entha chestunnaru

    • @365_dairies
      @365_dairies Месяц назад

      ​@@nagalakshmimummidi1462 5 years lo chesina manchi kallu leni pacha mandaki kanipinchaduuu

  • @lokeykunchala
    @lokeykunchala 4 месяца назад +169

    Dare and dash thammudu really great

    • @saipallavi516
      @saipallavi516 3 месяца назад

      Paisalu kosam nenu chesta bro

  • @yesuraju7955
    @yesuraju7955 3 месяца назад +37

    రాజశేఖర్ రెడ్డి కుటుంబం ప్రజలకు మంచిచేయాలంటే జై ❤️❤️జగన్ ❤️ వైస్సార్ పార్టీ ❤️

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 4 месяца назад +17

    విజయవాడ వరదలని ఎదుర్కోవడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు.... జనాలు చస్తుంటే అయన పబ్లిసిటీ పిచ్చి లో ఉన్నాడు..... చాలా దారుణం గా ఉంది మా పరిస్థితి 😢😢😢😢😢ఆ దేవుడే మమ్మల్ని కాపాడాలి... చంద్రబాబు కి ఓటు వేసి అనుభవిస్తునాం 😢😢😢

  • @chinnapyinti7738
    @chinnapyinti7738 3 месяца назад +31

    మీడియా ముందు... ఇంత గట్టిగా బల్ల గుద్ధి మరీ జగన్ గారికే ఓటు వేశాం.... అనీ చెప్తున్న దమ్మున్న జగన్ సైన్యం....✊✊✊✊

  • @Chinni986
    @Chinni986 4 месяца назад +342

    బలే చెప్పావ్ తమ్ముడు

  • @DevanshlawrenceNakka
    @DevanshlawrenceNakka 3 месяца назад +20

    మంచి చేసిన వాడిని ముంచేశారు అనుభవించండి

  • @vineelavinni5299
    @vineelavinni5299 4 месяца назад +149

    Super tammudu

  • @abbulukottela
    @abbulukottela 3 месяца назад +12

    తమ్ముడు నువ్వు రియల్ హీరో సూపర్ గా మాట్లాడావ్ ఎవరికి భయపడకుండా యు ఆర్ గ్రేట్ పర్సన్

  • @GOOD_VISEOS
    @GOOD_VISEOS 4 месяца назад +117

    Really Really good news

  • @saketiramarao3869
    @saketiramarao3869 4 месяца назад +177

    Evm CM Chandrababu Naidu

    • @Arunkumar99123
      @Arunkumar99123 4 месяца назад +5

      2019 EVM ex(she am) jalaga Moye Moye 😂😂

    • @PapunPapun-ru3fu
      @PapunPapun-ru3fu 4 месяца назад +1

      420 cm. Syco. Gadu. Rs 5 pakka

  • @duggivaraprasad2153
    @duggivaraprasad2153 2 месяца назад

    YES yes yes yes yes yes yes yes yes 💯 Bro

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 4 месяца назад +11

    జగన్మోహన్ గారు వారి కుటుంబ సభ్యులు వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు...

  • @arundhathipadi9890
    @arundhathipadi9890 3 месяца назад +6

    Correct ga chepparu

  • @prasanna9332
    @prasanna9332 4 месяца назад +67

    Super 👍👍👍👍 tamudu

  • @mamathap6758
    @mamathap6758 3 месяца назад +7

    చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం సిగ్గు లేకుండా గెలిపించారుగా అనుభవించండి ఇంకా 5స సంవత్సరాల చావండి

  • @SNRAO-rv8ge
    @SNRAO-rv8ge 4 месяца назад +35

    ప్రమాణ స్వీకారం చేసిన చోటే మూడు నెలలు గడవక ముందే ముంచేశారు మహనుబావులు లెగ్ మహిమగల పాదాలు

  • @SeetharamKillo
    @SeetharamKillo 3 месяца назад +2

    సూపర్ తమ్ముడు చాలా సూపర్ సందేశం ఇచ్చావు

  • @SanyasammaB
    @SanyasammaB 4 месяца назад +41

    Correct thammudu

  • @abbulukottela
    @abbulukottela 3 месяца назад +9

    ఆంధ్రప్రదేశ్ ని సింగపూర్ కాదు సిమ్మింగ్ ఫూల్ చేశారు ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేశారు లడ్డు కావాలా నాయనా?

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 4 месяца назад +129

    సూపర్. మీలాగ.ఎపి. జనాలు. ఆందరు.మారాలి

  • @saginavengalarao7258
    @saginavengalarao7258 4 месяца назад +18

    సూపర్ అన్న కరెక్ట్ చెప్పావు 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @VenkataramaiahAritakula
    @VenkataramaiahAritakula 4 месяца назад +285

    చాలా బాగా చెప్పారు బ్రదర్ జగన్ అన్నని మోసం చేసి ఓడించారు కానీ మోసం చేసిన వారు దేవుడు వేసే శిక్ష అనుభవించక తప్పదు 💯 పక్కా

  • @karakasomunaidu3410
    @karakasomunaidu3410 3 месяца назад +10

    జై జగన్ జై వైఎస్ఆర్ ❤❤❤❤❤❤

  • @nallijaiprakash9746
    @nallijaiprakash9746 4 месяца назад +63

    రీపోటర్ గారు మీకు తెలుసు కదా జై జగన్ 🇱🇸రావాలి జై జగన్ 🇱🇸🇱🇸🇱🇸

  • @karakasomunaidu3410
    @karakasomunaidu3410 3 месяца назад +12

    జై జగన్ అన్న జై వైఎస్ఆర్

  • @padmanabhamgorle8968
    @padmanabhamgorle8968 4 месяца назад +191

    తమ్ముడు నీవు సూపర్ 👌👌👍

  • @kk-yc6io
    @kk-yc6io 2 месяца назад

    సూపర్ కౌంటర్ బ్రో '---

  • @RatnakarReddy-z4e
    @RatnakarReddy-z4e 4 месяца назад +8

    సూపర్ తమ్ముడు ముందు పిఠాపురం నుంచి మొదలు పెట్టాలి

  • @sidhardharoy4795
    @sidhardharoy4795 2 месяца назад

    Good 😂😂😅😅😊😊

  • @SatyaRao-i8h
    @SatyaRao-i8h 4 месяца назад +44

    Super bro

  • @BadnayiniKoteswararao
    @BadnayiniKoteswararao 3 месяца назад +15

    అన్నయ్య సూపర్ చెప్పావు

  • @manjuhpolukonda8386
    @manjuhpolukonda8386 4 месяца назад +27

    Chala correct GA chepparu babu God bless u amma

  • @tallapureddyvenkateswarare7695
    @tallapureddyvenkateswarare7695 3 месяца назад

    Correct 💯 correct 💯 correct 💯 ga chepparu Amma God bless you all pedala devudu ys Jaganmohanreddy garu Jai jagan Jai jai jagan

  • @chantichanti1468
    @chantichanti1468 4 месяца назад +44

    Nijam

  • @VekataNarsyana
    @VekataNarsyana 3 месяца назад

    సూపర్ తమ్మి

  • @VankaPrasad-o7o
    @VankaPrasad-o7o 4 месяца назад +76

    సూపర్

  • @vamsikalinga1081
    @vamsikalinga1081 3 месяца назад +6

    Super thammudu jai jagan

  • @snubnu1630
    @snubnu1630 3 месяца назад +12

    కొత్తగా చేసే పని ఉంటే టైం పట్టుద్ది మరి వాలంటీర్లు పాతదిగా కంటిన్యూ చేయొచ్చుగా వాళ్ళ జీతాలు చేయొచ్చుగా

  • @Tomy143-o8f
    @Tomy143-o8f 2 месяца назад +2

    👌👌👌👌👌👌👍

  • @venkateshdommeti1659
    @venkateshdommeti1659 4 месяца назад +58

    Thammudu super chala Baga matadavu ❤

  • @VaddiVeerraju
    @VaddiVeerraju 3 месяца назад +6

    ఎపి ప్రజలు కర్మఫలం అనుభవించాలి. జనసైనికులను ,జబర్దస్త్ వాళ్ళ తన్నండి.

  • @dhanunjayakotari2451
    @dhanunjayakotari2451 4 месяца назад +19

    అన్న 👌 🙏 👍

  • @goodfamilyravi5230
    @goodfamilyravi5230 3 месяца назад

    Suppar brother 😂😂😂😂😂

  • @adapasimhachalam7950
    @adapasimhachalam7950 2 месяца назад

    సూపర్ 👌👌👌స్పీడ్ స్పీచ్

  • @RameshRam-dk4bm
    @RameshRam-dk4bm 4 месяца назад +19

    Super tamudu Nadi Telangana Jai jegan

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 3 месяца назад +7

    Super speech 👌

  • @pastorsamuelgariki7724
    @pastorsamuelgariki7724 4 месяца назад +15

    మాట ఇస్తారు దానిని నిలబెట్టుకోరు, సంవత్సరానికి మూడు గ్యాస్ బండ లన్నారులేదు.ఇసుక లేదు, పిల్లల కిచ్చే పథకాలు లేవు. ఏవేవో చెప్పారు గాని ఏమీ ఉండవు.That is chandra babu naidu garu

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 2 месяца назад

    Super. Speech. Bro🎉🎉🎉🎉

  • @veerasatyanarayananallamse1671
    @veerasatyanarayananallamse1671 4 месяца назад +38

    Super.votes vesaru kadha anubavinchadame

  • @nageswaraos1613
    @nageswaraos1613 Месяц назад

    సూపర్ బ్రో సూపర్ గా చెప్పావు

  • @MalakaAnitha
    @MalakaAnitha 4 месяца назад +14

    అందరూ ఓట్లు వేశారు చెత్త వెధవలు మోసం చేశారు అందరి ఉసురు పోసుకుంటారు జగన్ గారు ఎన్నో మంచి పనులు చేశారు అయినా దయచేసి అందరూ ఇప్పుడైనా తెలుసుకోండి

  • @VekataNarsyana
    @VekataNarsyana 3 месяца назад +1

    సూపర్ తలీ

  • @srikanthgone3679
    @srikanthgone3679 4 месяца назад +41

    ఇక్కడ పార్టీ లు కాదు ముఖ్యం పని చేసేవాడు ముఖ్యం 😂😂😂

  • @kancharanasankararao4271
    @kancharanasankararao4271 3 месяца назад +1

    Super thammudu

  • @KvkMani
    @KvkMani 4 месяца назад +40

    Jaijagun

    • @Maruthiraina143
      @Maruthiraina143 3 месяца назад

      జగన్ పేరు స్పెల్లింగ్ కూడా తెలిదు కదా రా మీకు అది జగన్ గాని విద్య. ఇంకొకరి మీద బురుడా చల్లడం ఆపి. మూసుకోని ఉందండీ నా లౌడా లో జగన్ గాదు దెంగేయండి😂

  • @sudhakarnukatoti6296
    @sudhakarnukatoti6296 4 месяца назад +5

    super చెప్పావ్ బ్రదర్

  • @Suneesode
    @Suneesode 4 месяца назад +7

    🙏🙏🙏🙏🙏జగనన్న 👍👍👍👍

  • @mounikarajana2198
    @mounikarajana2198 2 месяца назад

    Super 👌

  • @KoneswaraoUrlaganti
    @KoneswaraoUrlaganti 4 месяца назад +6

    పావు కిలో తెల్ల గడ్డలు 80 రూపాయలు ఎంత తగ్గించారు ఒకసారి చూడండి మేము వస్తే కరెంట్ బిల్లులు పెరగవు అన్నారు ఓ చాలా పెరగాలి ఈ సీఎం సూపరో సూపర్

  • @a3mixeditz
    @a3mixeditz 3 месяца назад +10

    3:36 అవును అని అంగీకరిస్తున్నవారు వొక లైక్👍

  • @mohammadarif4771
    @mohammadarif4771 4 месяца назад +19

    Real super super bro 💪😂💪😂💪😂💪💪😂

  • @PangiEsaku-u6u
    @PangiEsaku-u6u 3 месяца назад

    Supar. sar

  • @lukkylukky2415
    @lukkylukky2415 4 месяца назад +28

    Correct bro devudu chusthadu

  • @dhanunjayakotari2451
    @dhanunjayakotari2451 4 месяца назад +10

    వైయస్ జగన్ 🙏 👌 👍

  • @rajesh.....tech..for...off9932
    @rajesh.....tech..for...off9932 3 месяца назад

    Bro....ur... brilliant 😊

  • @ChodipalliSrinu
    @ChodipalliSrinu 4 месяца назад +3

    Super Bro...👌👌👌👌👌👌👌

  • @Hunter143jacks
    @Hunter143jacks 3 месяца назад

    Super brother golden words 😮😮

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 4 месяца назад +32

    చంద్రబాబు గారు పవన్కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి ప్రార్థనలు...

    • @THEBEAUTYGUIDE_20
      @THEBEAUTYGUIDE_20 3 месяца назад

      Prajalaki sayam manesj pradhanalu chesthey evadiki upayogam

    • @saipallavi516
      @saipallavi516 3 месяца назад

      ​@@THEBEAUTYGUIDE_20Me lanti ladut gallaki tappa andariki manchede

  • @PavanKumar-bo3xs
    @PavanKumar-bo3xs 4 месяца назад

    super Ga chipav bro 🤝🤝🤝🤝

  • @estherranigollamandala9725
    @estherranigollamandala9725 4 месяца назад +78

    మీరందరు జగన్ అన్నకే ఓటు వేస్తే మరి పవన్ కళ్యాణ్ ఎలా గెలిచాడు

  • @Power-f8h
    @Power-f8h 4 месяца назад +23

    సినిమా పిచ్చిలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు అనే గౌరవాన్ని, స్వేచ్చని పోగొట్టుకున్నారు

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 3 месяца назад +1

    SUPER THAMMUDU

  • @deepikamunugumati5433
    @deepikamunugumati5433 3 месяца назад +9

    సూపర్ పిఠాపురం ప్రజలు

  • @ChandanaYadav-bb4oh
    @ChandanaYadav-bb4oh 4 месяца назад +9

    ఇది మాత్రం నిజం అన్న .... జగన్ కి వేశారు

  • @mohammadsharieff834
    @mohammadsharieff834 4 месяца назад +8

    ప్రజల నెత్తిన బండ పడింది😂

  • @AbdulAndhu
    @AbdulAndhu 3 месяца назад

    👌👌👌👌babu👍👍👍

  • @Mohankillo123
    @Mohankillo123 4 месяца назад +12

    జగన్ అంటేనే జగన్నాయకా

  • @ASHOKYADAV-mi8ye
    @ASHOKYADAV-mi8ye 3 месяца назад +1

    Chala baga chepparu bro

  • @adinarayana9716
    @adinarayana9716 4 месяца назад +19

    👌👌👌🙏🙏🙏💐💐💐

  • @deesedurev8383
    @deesedurev8383 3 месяца назад

    Excellent ga cheppadu

  • @prabhakargoudsirigiri1728
    @prabhakargoudsirigiri1728 4 месяца назад +33

    బాగా చెప్పావు తమ్ముడు.

  • @KvkMani
    @KvkMani 4 месяца назад +24

    Ravali jagun kavali jagun

  • @AlapatiVenkateswararao-j8k
    @AlapatiVenkateswararao-j8k 3 месяца назад +1

    సూపర్ సూపర్ బ్రో

  • @BondilinarayanaBondili
    @BondilinarayanaBondili 4 месяца назад +13

    సూపర్ తమ్ముడు చాలా బాగా చెప్పావు.కానీ ఇంకొక్క విషయం మార్చి పోయావు.పవన్ గారు
    33 వెలమహిళ్ళలను తేవటానికి వెళ్ళాడు.

  • @SowndaryaSowndarya-vs8kh
    @SowndaryaSowndarya-vs8kh 4 месяца назад +5

    సూపర్ bro

  • @adinarayana9716
    @adinarayana9716 4 месяца назад +8

    👍👍👍💐💐💐🙏🙏🙏

  • @snnnnn777
    @snnnnn777 4 месяца назад +13

    Evm government povali

  • @tallapureddyvenkateswarare7695
    @tallapureddyvenkateswarare7695 2 месяца назад

    Correct 💯 correct 💯 correct 💯 ga chepparu Thammullu God bless you all pedala devudu ys Jaganmohanreddy garu Jai jagan Jai jai jagan

  • @BhadriBhadri-m4n
    @BhadriBhadri-m4n 4 месяца назад +12

    💪💪💪💪💪💪👌👌👌👌👌👌👌👌

  • @CHANGEnetwork-gn8kk
    @CHANGEnetwork-gn8kk 4 месяца назад +19

    చాలా బాగా చెప్పారు వర్షం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు తెప్పించారు అని చెప్పి ఉంటే ఇంకా బాగుంటుంది.

    • @saipallavi516
      @saipallavi516 3 месяца назад

      Rakapote valla ucha tagu bro

  • @DummaSrirangadu-k6n
    @DummaSrirangadu-k6n 3 месяца назад +1

    Super super ga cheppavu

  • @munnakalpa7979
    @munnakalpa7979 4 месяца назад +23

    జై జగన్ మల్ల జగనన్న వస్తేనే అభివృద్ధి బాగా జరుగుతుంది ప్రజలు మోసపోయారు అర్థం చేసుకోలేకపోయారు జగనన్నని చంద్రబాబు నాయుడు వచ్చాడు విజయవాడ మునిగింది ప్రజలు సంక నాకు పోవడం ఖాయం ఒక్క హామీ నెరవేర్చాడు ఖజానా లేదని తప్పించుకొని పోతారు కూటమి ప్రభుత్వం

    • @Maruthiraina143
      @Maruthiraina143 3 месяца назад

      100 ki paigaa companies techadu gaa Jagan gaadu chettanaakodakallara unna companies vellipoyay l. లఫూట్