ఆటో లో తీసుకెళ్లడం ఏంటండీ పోలీస్ వెహికల్స్ లేవా, పాపం ఆ ఆటో డ్రైవర్ ఎంతగా తిట్టుకుంటూ తీసుకు వెల్లడో. అసలే కొరోనా కాలం.విత్ అవుట్ సెక్యూరిటీ ఒక సైకో ని theeskelthunnaru.పోలీస్ వెహికల్ అయితే అందులో సెక్యూరిటీ ఉంటుంది.ఆటో లో తర్వాత ఇతర ప్రయాణికులు కూడా ఎక్కుతారు.
విషయం మొత్తం తెలుసుకుని ... అతని మానసిక పరిస్థితి ఎన్టీ తెలుసుకుని... సమాచారం ఇస్తే బాగుంటుంది... అతని గూర్చీ ఏమి తెలీకుండా .. ఇరుగు పొరుగు వారు చెప్పింది విని ఏమీ nirnainchakudadhani నా అభిప్రాయం...వాల్ల వాళ్ళు ఏమయ్యారు... కుటుంబం పరిస్థితి ఎన్టీ...ఇవన్నీ తెలుసుకోండి ముందు ... Sanga vidroiha చర్యలు అంటే ఎన్టీ... వాడిని అక్కడ ఉండకుండా చెయ్యాలని అందరూ అనుకుని ఇలా తనను అందరిలో వేయ్యోచుగా...
ఈ దేశాన్ని మనువాదులు ఇలా పరిపాలించిన ఎన్ని రోజులు ఇలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం ఎందుకంటే ఈ దేశంలో కొన్ని లక్షల మంది యువకులు మంచి చదువులు చదువుకొని ఉద్యోగం లేక చెడు వ్యాసాలకు అలవాటు పడుతున్నారు అది దొంగతనం కోవచ్చు స్మగ్లింగ్ కూడా కావచ్చు మనుషులను చంపడం కూడా కావచ్చు ఇంకా ఏవైనా కావచ్చు ఇలా ఎందుకు జరుగుతుంది ఈ రాజకీయ నాయకులు మతోన్మాదుల భావజాలంతో ఇటువంటి పాలన ఉన్నన్ని రోజులు ఈ దేశంలో ప్రతి ఒక్క యువకుడు ఇలానే తయారు కాబోతున్నాడు ఎందుకంటే ఒకడు అంటాడు రేయ్ మీరు తక్కువ కులం వారు ఒకడు ఉంటాడు ఒరేయ్ మీరు అడుక్కునే కొడుకులు రా అని మరొక అంటాడు ఈ దేశంలో మీ అన్నిటికన్నా పెద్ద కులం అంటాడు మా కులం వాడు ఆ సీటులో కూర్చోవాలి అంటాడు మరొక అంటాడు ఈ దేశాన్ని మేమే పరిపాలన చేస్తాం అంటాడు మాకు ఎదురొస్తే ఎవరినైనా చంపేస్తాం అంటాడు ఈ దేశంలో ఇటువంటి భావజాలాన్ని ఎవరికి ఉంటుంది మతోన్మాదుల కు మాత్రమే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ అనుకుంటారు ఈ దేశాన్ని మేమే పరిపాలించాలి అనుకుంటారు కానీ ఈ దేశంలో ఇప్పటికి కూడా ఒక్కపూట అన్నం తినలేని వారు ఉన్నారని ఇటువంటి భావజాలం ఉన్న వారికి గుర్తుకు రాదు కనబడదు కూడా ఎందుకంటే ఇటువంటి వారికి మనం సపోర్ట్ చేస్తాము ఇటువంటి వారి పక్కన నిలబడి మీసాలు మెలేసితాం కానీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కూడా కొన్ని రాష్ట్రాలలో నీ కొన్ని ఊర్లలో ఇల్లు కూడా లేని వారు ఉన్నారు తిండి లేని వారు ఉన్నారు అసలు వాళ్లను పట్టించుకునే నాధుడే లేడు ఈ దేశంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది ఏ యువకుడైన ఆలోచిస్తున్నారా ఇది ఎంత సిగ్గుచేటు ఇటువంటి వింత మనుషులు కనిపించేసరికి వీళ్ళ మీద ఎన్నో రకాల కామెంట్లు పెడుతున్నారు కానీ ఈ స్థితికి మన దేశం ఎందుకు దిగజారింది అనేది ఆలోచించలేక పోతున్నాడు ఈ దేశంలోని ఉన్న యువత అవును కదా ఈ యువకుడు ఇలా తయారవడానికి కారణం ఎవరు చెప్పండి ఈ దేశం రాజకీయ నాయకులు కాదా వాళ్లతో పాటు తన చుట్టూ రోజు నిత్యం తిరుగుతున్న ప్రజలు కూడా ఒక విధంగా కారణమే అయితారు ఎందుకంటే ప్రజలు ఈ రాజకీయ మతోన్మాదం నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని తన ఓటును అమ్ముకుంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు డబ్బులు తీసుకొని మీ ఓటును అమ్ముకుంటున్నారు అప్పుడే నీ ప్రశ్నించే గొంతు తనంతట తానే ఒక కంచె వేసుకున్నట్టు లెక్క అవును కదా మరి ఇటువంటి కుల పిచ్చి వాళ్ళు ఇటువంటి మతోన్మాదులు ఇటువంటి రౌడీ రాజకీయ నాయకులు దేశాన్ని పరిపాలన కొనసాగిన అన్ని రోజులు మన బతుకులు మారవు ఇంకా ఇలాంటివి వీడియో లు ఎన్ని చూడవలసి వస్తుంది ఎందుకంటే మనం రోజు కులం మతం వర్గం అని కొట్టుకు చస్తున్నాం కాబట్టి 134 కోట్ల జనాభా ఉన్న భారత దేశం లో ఇంకా 67 శాతమే అక్షరాస్యత ఉందంటే ఇది ఎవరి తప్పిదం ఒక్కసారి ఈ దేశంలో ఉన్న యువత ఆలోచించుకోవాలి అసలు భారతదేశ రాజ్యాంగం కూడా కొన్ని వేల లక్షల కోట్ల మంది కి తెలియదు కారణం ఎవరు ఈ దేశ రాజకీయ నాయకులు తో పాటు ఈ దేశంలో ఉన్న యువత కూడా అందు గురించి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని దాచుకోవడం మూర్ఖత్వం అజ్ఞానాన్ని పదిమందికి పంచడం మంచితనం మనదేశంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మనం అందరం ఒకటి అని ప్రతి ఒక్కరికి తెలియాలి అంతేకాకుండా భారత రాజ్యాంగం కూడా చదవాలి ఈ దేశంలోని యువత... జై భీమ్ నమో బుద్ధ🙏🏻🙏🏻🇮🇳🇮🇳
పుర్రె అంటే కేవలం ఎముకలు కదా..దాన్ని తినడం ఏంటీ?? అంటే తలకాయ కాల్చి తింటున్నాడా?? బాసు.. ఏది ఏమైనా బంగారు చిట్టి ..ఆహా..అదిరిపోయింది..ఏం stylish name..
మనుషులు మధ్యన ఉండే వ్యక్తికి అలాంటి ఆలోచనలు రావు...కానీ విడు ఒంటరిగానే ఉండడం చేత,ఏవో ఆలోచనలు వచ్చి..రుచి చూడాలి అనుకొనే ఒక,సైకో లాంటివాడు...వాడుని హైదరాబాద్ ఎర్రగెడ్డ పిచ్చి హాస్పిటల్స్ లోని జాయిన్ జాయిన్ చేయండి...
@@meghabachu video chusi ala okaru ila chestarani nenu anukotledu...bcz normal ppl ki common sense untadi And ilanti panlu chesedi manasikanga sari leni varu Alantivalu ilanti videos chusina chudakapoina chestaru
అతను ఎక్కడో స్మశానంలో ఉన్న పుర్రెని తెచ్చి తింటున్నాడు తాను తప్పు చేస్తున్నాడు అని తనకు తెలియదుగా ఎందుకంటే అతను మానసికంగా బాధపడుతున్నాడు అని మీరే చెబుతున్నారు. కానీ.. అన్ని బాగుండి మన మధ్య ఉండి మనల్ని కాపాడాల్సిన డాక్టర్లు శవాల మీద పడి రాబంధుల్లా డబ్బుకోసం చేసిన పనులు ఏ మీడియాకి కనపడవు ఏ ప్రభుత్వనికి కనపడదు సిగ్గులేని సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు కరోనా పేరు చెప్పి లక్షలు లక్షలు ప్రవేటు హాస్పిటల్స్ దోచుకుంటే చోద్ద్యం చూస్తున్న ప్రభుత్వాలు
Madam garu, manishi Anni jeevulni baga pasupu, karam, masala vesukoni thinochu...adhi correct.....kani manishi ni thinte mathram ghoram.....thanks madam nice concept...in this world every creature has right to live....when humans started eating animals against their will, then only humans lost all their rights
Devudaaaaa em jaruguthundi ee samajamlo artham avatam ledu yavaru ela maruthunnaro yandhuku ela thayaravthunnaro teliyatam ledu bhayamaithundhi elanti vinna chusinaa
విడికి వెనుక ముందు యెవరు లేరు కాబట్టి వాడిని ఇంతల టివి ల్లో చూపిస్తూన్నారు అదే. పలుకు బడి ఉంటే తన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూన్నా ఒక అధికారి కొడుకు చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తీసుకుని విచారిస్తున్నా పోలీసులు అని హెడ్ లైన్ వచ్చేది yes r no
మాములుగా పుర్రె కనబడితే భయపడిపోయేవాళ్ళం........ఇప్పుడు పుర్రెలే భయపడే న్యూస్ ఇది.
Annay miru super bro
👌
🤣🤣🤣
😀😀
😁😁😂😂
2020 విచిత్రం మైన విషయాలు చూస్తున్నాము
Mare tattukovadam kastam
Avnu... nenu kuda ippudd oo vichitram chusanu.. adhi nuvve
Nijame bro
Inka chaala vichitalu chustam bro
Corona kanna edi vichithrama
వీడిని ఆ రాంగోపాల్ వర్మకి చూపించండి.. వీడి పైన కూడా ఒక సినిమా తీస్తాడు.
🤗
Super bro
Superrrr
😂😂😂😂👍
😂😂😂👍
ఆటో లో తీసుకెళ్లడం ఏంటండీ పోలీస్ వెహికల్స్ లేవా, పాపం ఆ ఆటో డ్రైవర్ ఎంతగా తిట్టుకుంటూ తీసుకు వెల్లడో. అసలే కొరోనా కాలం.విత్ అవుట్ సెక్యూరిటీ ఒక సైకో ని theeskelthunnaru.పోలీస్ వెహికల్ అయితే అందులో సెక్యూరిటీ ఉంటుంది.ఆటో లో తర్వాత ఇతర ప్రయాణికులు కూడా ఎక్కుతారు.
Yes sir
Yes nenu adhe think chesanu sir...
S really
A relli vedii roads challa chenavuii jeep radhu...
Salute to all the doctors
వీడిని రక్తచరిత్ర:3 movieకి హీరో గా తీసుకోబోతున్న మన RGV.
మొదటి షార్ట్ అదిరింది.
రెండొవ షార్ట్ ఇంకా మొదలు కాబోతుంది whait
I think both r lovers ...and they love manishi purre ....
🤣🤣🤣🤣
😂😂😂
@@sweetYy387 kompteesi adeee nuvvenaa antaa badhaa padeepotunnav 😂😂😂😂😂😂
@@sweetYy387 me ammai Lu purrelu kaadu eakanga manishini tenistaru kada anduke kopam vatchinda bangaru chitti
@@sweetYy387 nek enduk Kopam vastundi ra srujanaa,😂😂
Modern Aghora...T shirt sup disign
😂
🤭🤭🤭😆👌
Christian raju anukunta
😂😂😂
Christian aghora
RGV గారు "" కడుపులో పుర్రె "" అని సినిమా తియ్యండి సర్
What a taitil
🙄🙄 hmm
Nijamga rgv ee vishayam medha movie thesthe daniki ee title pettinapudu neku entha happy ga vuntundhoo,.
@*commonMAN* sss 🙊🙊
2020 లో. ఏన్ని. దారుణలు. చుడల్సి. వస్తుందో
అతని మానసిక పరిస్థితి బాగాలేదులే సార్ డ్రింకింగ్ మరియు టైంకి అన్నం లేకపోవడం...
Bangaru chitti🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣wat a name broooo
🤣🤣🤣🤣🤣
s
😂😂😂👌
@@gollamandalatejasri6264 hi teja
😂
ఎవరమ్మ బంగారు చిట్టి కొంచెం ముందుకు రా 🤣🤣🤣🤣🤣🤣
My feeling also...🤣🤣🤣
Haha
😂
😂😂
Prati magadi venuka o adadi untundi so veedi venakala kuda undi .simple
Anni videos lo raju ni chupisthunnaru Kani ammayi chupinchatlaedhu mahila sangalu yaemanna antayana
Bangaru chiti🤩🤩 ki oka like Askondi
టెస్ట్ ఎలా ఉందో అడిగి చెప్పాలి కదా ఎది చెసినా సగం సగం న్యూస్ లు రాజకీయ నాయకుల పుర్రె తింటే ఇంక బాగుండేది కావచ్చు
Taste undademo sir😛😛
@@banjaraammaychinnu 😂😂
అలాంటి వాళ్ళు కు చిన్న పిల్లలు ను దూరం గా ఉండంమంచిది అతనికి మతిస్థిమితం లేదు అనుకుంటా
పాపం అతని కీ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి .
Love probelm అనుకుంటా ..ఎవరైనా అమ్మాయ్ మోసం చేసి ఉండడం వల్ల ఇలా తయారయ్యి ఉంటాడు ... ఆ పుర్రే అమ్మైది అయ్యుంటుంది బాగా చూడండీ...
@@sweetYy387 haa ..nuvv ok ante ninnu kuda
😃😄👍
@@sweetYy387 hi
🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️
Nice story bro rgv ki cheppu movie teestaadu
Thank you hmtv ఇటువంటి విషయాలు మరెన్నో తెలియచేయాలని కోరుకుంటున్నాము
Matching T-shirt kuda....!
Comedy chestahu bro🤭🤭🤭😁😁😁 nuvu
😄😄😄
Antaaa meee daya 🤭🤭
Antaaa meee daya 🤭🤭
@@ranganathmsdofficialrangam1004 👍👍
I like reporter name Bangaru Chitti 😃😃
Haha
Ilanti news lu vinnappudu goosebumps vastyy
విషయం మొత్తం తెలుసుకుని ... అతని మానసిక పరిస్థితి ఎన్టీ తెలుసుకుని... సమాచారం ఇస్తే బాగుంటుంది... అతని గూర్చీ ఏమి తెలీకుండా .. ఇరుగు పొరుగు వారు చెప్పింది విని ఏమీ nirnainchakudadhani నా అభిప్రాయం...వాల్ల వాళ్ళు ఏమయ్యారు... కుటుంబం పరిస్థితి ఎన్టీ...ఇవన్నీ తెలుసుకోండి ముందు ... Sanga vidroiha చర్యలు అంటే ఎన్టీ... వాడిని అక్కడ ఉండకుండా చెయ్యాలని అందరూ అనుకుని ఇలా తనను అందరిలో వేయ్యోచుగా...
Bangaru Chitti 😀😀 good name
Tq bangaru chitti
wow super 😀😃
Police sirs meru really great.....🙏🙏🙏🙏👮
Nice Name" బంగారు చిట్టి ".
He need immediate psychological analysis and counselling.....They should handle him as a patient not criminal.
Yes exactly
"De vil" couple ....I think he decided to justify his T-shirt Print .... 💀
😊😊
S
Hahaha
😂
😅
జై మానవుడా జైజై మానవుడు
అన్ని విశాఖ లొనే ఎందుకు🤔
కాబోయే రాజధాని అని ప్రకటించారు కధా😁ఈమాత్రం న్యూస్ లో వుండొద్ద🤣
లెగ్గు బాబు లెగ్గు.అది సాధారణమైన లెగ్గా.?
Today Sunday kada😆
Harika aaa
Thelikapothe calender chuudu.. unmetured guy
@@sweetYy387 aa comment ki artham telusuko first nuv u r the un metured person
😳😱
😁😂🤣🤣🤣🤣
psychological ga intha dharunanga vunnadante........yentha effect ayyuntado childhood looo
Dad leru bayya, mom vere vadini cheskoni velipoyindi, sister ki marriage iypoyindi , manodu love failure valla full druggist iyyadu
@@RootsforCareer Avuna bro miru akkadena vundedi
@@reddyreethu5756 avunu bro 4-5 houses gap
@@reddyreethu5756 teledhu bro
@@RootsforCareer aa abbai tho inko ammai kuda undi kada aa ammai evaru mari
Bangaru Chitti 😃😃 nice name
ఈ దేశాన్ని మనువాదులు ఇలా పరిపాలించిన ఎన్ని రోజులు ఇలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం ఎందుకంటే ఈ దేశంలో కొన్ని లక్షల మంది యువకులు మంచి చదువులు చదువుకొని ఉద్యోగం లేక చెడు వ్యాసాలకు అలవాటు పడుతున్నారు అది దొంగతనం కోవచ్చు స్మగ్లింగ్ కూడా కావచ్చు మనుషులను చంపడం కూడా కావచ్చు ఇంకా ఏవైనా కావచ్చు ఇలా ఎందుకు జరుగుతుంది ఈ రాజకీయ నాయకులు మతోన్మాదుల భావజాలంతో ఇటువంటి పాలన ఉన్నన్ని రోజులు ఈ దేశంలో ప్రతి ఒక్క యువకుడు ఇలానే తయారు కాబోతున్నాడు ఎందుకంటే ఒకడు అంటాడు రేయ్ మీరు తక్కువ కులం వారు ఒకడు ఉంటాడు ఒరేయ్ మీరు అడుక్కునే కొడుకులు రా అని మరొక అంటాడు ఈ దేశంలో మీ అన్నిటికన్నా పెద్ద కులం అంటాడు మా కులం వాడు ఆ సీటులో కూర్చోవాలి అంటాడు మరొక అంటాడు ఈ దేశాన్ని మేమే పరిపాలన చేస్తాం అంటాడు మాకు ఎదురొస్తే ఎవరినైనా చంపేస్తాం అంటాడు ఈ దేశంలో ఇటువంటి భావజాలాన్ని ఎవరికి ఉంటుంది మతోన్మాదుల కు మాత్రమే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ అనుకుంటారు ఈ దేశాన్ని మేమే పరిపాలించాలి అనుకుంటారు కానీ ఈ దేశంలో ఇప్పటికి కూడా ఒక్కపూట అన్నం తినలేని వారు ఉన్నారని ఇటువంటి భావజాలం ఉన్న వారికి గుర్తుకు రాదు కనబడదు కూడా ఎందుకంటే ఇటువంటి వారికి మనం సపోర్ట్ చేస్తాము ఇటువంటి వారి పక్కన నిలబడి మీసాలు మెలేసితాం కానీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కూడా కొన్ని రాష్ట్రాలలో నీ కొన్ని ఊర్లలో ఇల్లు కూడా లేని వారు ఉన్నారు తిండి లేని వారు ఉన్నారు అసలు వాళ్లను పట్టించుకునే నాధుడే లేడు ఈ దేశంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది ఏ యువకుడైన ఆలోచిస్తున్నారా ఇది ఎంత సిగ్గుచేటు ఇటువంటి వింత మనుషులు కనిపించేసరికి వీళ్ళ మీద ఎన్నో రకాల కామెంట్లు పెడుతున్నారు కానీ ఈ స్థితికి మన దేశం ఎందుకు దిగజారింది అనేది ఆలోచించలేక పోతున్నాడు ఈ దేశంలోని ఉన్న యువత అవును కదా ఈ యువకుడు ఇలా తయారవడానికి కారణం ఎవరు చెప్పండి ఈ దేశం రాజకీయ నాయకులు కాదా వాళ్లతో పాటు తన చుట్టూ రోజు నిత్యం తిరుగుతున్న ప్రజలు కూడా ఒక విధంగా కారణమే అయితారు ఎందుకంటే ప్రజలు ఈ రాజకీయ మతోన్మాదం నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని తన ఓటును అమ్ముకుంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు డబ్బులు తీసుకొని మీ ఓటును అమ్ముకుంటున్నారు అప్పుడే నీ ప్రశ్నించే గొంతు తనంతట తానే ఒక కంచె వేసుకున్నట్టు లెక్క అవును కదా మరి ఇటువంటి కుల పిచ్చి వాళ్ళు ఇటువంటి మతోన్మాదులు ఇటువంటి రౌడీ రాజకీయ నాయకులు దేశాన్ని పరిపాలన కొనసాగిన అన్ని రోజులు మన బతుకులు మారవు ఇంకా ఇలాంటివి వీడియో లు ఎన్ని చూడవలసి వస్తుంది ఎందుకంటే మనం రోజు కులం మతం వర్గం అని కొట్టుకు చస్తున్నాం కాబట్టి 134 కోట్ల జనాభా ఉన్న భారత దేశం లో ఇంకా 67 శాతమే అక్షరాస్యత ఉందంటే ఇది ఎవరి తప్పిదం ఒక్కసారి ఈ దేశంలో ఉన్న యువత ఆలోచించుకోవాలి అసలు భారతదేశ రాజ్యాంగం కూడా కొన్ని వేల లక్షల కోట్ల మంది కి తెలియదు కారణం ఎవరు ఈ దేశ రాజకీయ నాయకులు తో పాటు ఈ దేశంలో ఉన్న యువత కూడా అందు గురించి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని దాచుకోవడం మూర్ఖత్వం అజ్ఞానాన్ని పదిమందికి పంచడం మంచితనం మనదేశంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మనం అందరం ఒకటి అని ప్రతి ఒక్కరికి తెలియాలి అంతేకాకుండా భారత రాజ్యాంగం కూడా చదవాలి ఈ దేశంలోని యువత... జై భీమ్ నమో బుద్ధ🙏🏻🙏🏻🇮🇳🇮🇳
Ee news RGV sir choosthey oka movie theesthaaru
Movie name be like😜 : athanu aame oka purre
Lol
వాణ్ణి అయినా మర్చిపోతారు గాని చిట్టి బాగా గుర్తుంచు కుంటారు
Frst aa tala evaridi ni chepandi pls
Purre kante...
Vaditho vunna ammayi mentality ela vubtundo think cheste goosebumps 😊☺
రాజధాని పెట్టకముందే ఎన్నో విచిత్రాలు
అన్న రాజధాని పెడితే ఇంకేంటి విశేషాలు
అన్ని విచిత్రా లే
Love you Mama. GOD BLESS YOU MAMA.
bangaru chitti...Peru bale undi
Atu side atlanea untai peru😂😂😄😄
Okavela reporter & news reader lovers anukunta bhayaa😂😂
😆😆
Bangaru chitti verity undi peru
🤣ముద్దు పెరో🤔అసలు పెరో😂
Monster person 😡😡😡
పుర్రె అంటే కేవలం ఎముకలు కదా..దాన్ని తినడం ఏంటీ??
అంటే తలకాయ కాల్చి తింటున్నాడా??
బాసు.. ఏది ఏమైనా
బంగారు చిట్టి ..ఆహా..అదిరిపోయింది..ఏం stylish name..
అయ్యబాబోయే ఎక్కడ బ్రతుకుతున్నాం😧వాడు వాడి చొక్కా☠️దేవుడా పైగా వైజాగ్ లో భబోయ్🙏🏻ఇలాంటి వాళ్ళని ఏమి చెయ్యదా కరోనా🤔
Vadu unna area kuda chala danger
corona kuda bayapadthadhi kadha
@@vadranookesh7417 ఎక్కడ అంటే వైజాగ్ లో ఏ ఏరియా కి దగ్గర
అంటే మా నాన్న వైజాగ్ లొనే ఉంటారు
అందుకే అడిగా
@@ranivarmav7635 avuna paravaledhu le vizag antha danger kadhu le konni area's e ala unnai 😊👍
నాకు ఎందుకో ఈ వార్త వినగానే ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు..... మరెవరో కాదు
అర్.జి.వి
Babu gogineni garu ekkada vunnaru?
Rgv next film:(burra lo purre, bojjalo paaye)😂😂😂
కొంచెం వడిని ప్రభుత్వం పట్టించుకొని హాస్పిటల్ కీ పంపించాలి
Raju Sunday special aaaa
మనుషులు మధ్యన ఉండే వ్యక్తికి అలాంటి ఆలోచనలు రావు...కానీ విడు ఒంటరిగానే ఉండడం చేత,ఏవో ఆలోచనలు వచ్చి..రుచి చూడాలి అనుకొనే ఒక,సైకో లాంటివాడు...వాడుని హైదరాబాద్ ఎర్రగెడ్డ పిచ్చి హాస్పిటల్స్ లోని జాయిన్ జాయిన్ చేయండి...
రాజూ టీ షర్ట్ బాగుంది
అంతా 2020 ఎఫెక్ట్
Me news tho maku baya andolana chestunnaru
ఇటువంటి వ్యక్తులు లి బయట తిరగకూడదు జీవిత ఖైదుగా వేయాలి బతికున్న మనిషిని కూడా కాల్చి తింటాడు
Vammo elanti manushulu kuda untaraaa. Bayam gaa undhi
జగన్ అన్న అభిమానిఅయిఉంటాడు. సైకోరెండవఅన్న
We are in worst era
Don’t know what else we must see and hear.
Very upsetting news
RGV కి అమ్మ మొగుడు లా వున్నాడు వీడు... RGV కి కథలు రాయటం లో చాలా సహాయం చేయగలడు వీడు...
ఆ రెల్లివీది మొత్తాన్ని చెక్ చేసి మార్చాలి పోషన్ బాగుండదు అక్కడ్డ
Baboii..
Vidki evaraina china ki pampichandi ra alla wadlaikandi sir
ఇలాంటి వాళ్ళను కూడా లవ్ చేసే అమ్మాయిలు ఉన్నారు చి
pR€mA gUddidhi ani chepthe vinnanu bro eppudu chusthunna 🤔🤗🤗🤗🤗🙄🙄🙄🙄
బంగారు చిట్టి వాడు తినడానికి తెచ్చుకోలేదంట పూజ చేయడానికి అనోటమి స్టూడెంట్ ప్రాక్టీసు చేసి పడేసిన దాన్ని తెచుకున్నాడట బంగారు చిట్టి పేరు బాగుంది
Who is the girl.
He is the graet aghora......
వాడి మెళ్ళో ఏమి ఏలాడుతోందో ఒకసారి చుడండి .
Aa relli vide chala chendalanga bayankaramga kgh akkade baboy
Don't show like this news. It's not good. Let be end there only. Pls give him punishment. But don't telecast .
C nothing wrong in this. Public shud know that such psychos exist....
@@cherryp2714 by seeing this many ppl will learn , it's not good .
@@meghabachu right bro
@@meghabachu video chusi ala okaru ila chestarani nenu anukotledu...bcz normal ppl ki common sense untadi
And ilanti panlu chesedi manasikanga sari leni varu
Alantivalu ilanti videos chusina chudakapoina chestaru
Corona kabati body ni road paina vesintaru. Sir akali toh badapadutunapudu techukunidachu
ilanti time lo Food leka chala mandhi suffer avthunaru, andhulo ilanti oka mind set vunna person akali kosam emayina thinochu anipisthundhi
Mari body akkada
@@vijayabhaskarbadda5654 body mundu roju tenesadu
Nara Babu gari kala visan 2020 ela
On 🔥 news
e 2020lo evanni comon yele..light thisko bayya light thisko..🙏😂
😂😂😂
😂😂
2020 sagam a intha darunam ga undi inko sagam ela undabothondho...devudaa
🤣😃😃😃😁😁😆😅aunu
ఇలాంటి సాహసాలు చైనా వాళ్ళే చేస్తారు వాళ్ళ బుద్దులే ఈ అబ్బాయికి వచ్చినట్లు వుంది పాపం....
Raju freaking out with his friends Christopher and bhiravudu
అతను ఎక్కడో స్మశానంలో ఉన్న పుర్రెని తెచ్చి తింటున్నాడు తాను తప్పు చేస్తున్నాడు అని తనకు తెలియదుగా ఎందుకంటే అతను మానసికంగా బాధపడుతున్నాడు అని మీరే చెబుతున్నారు. కానీ.. అన్ని బాగుండి మన మధ్య ఉండి మనల్ని కాపాడాల్సిన డాక్టర్లు శవాల మీద పడి రాబంధుల్లా డబ్బుకోసం చేసిన పనులు ఏ మీడియాకి కనపడవు ఏ ప్రభుత్వనికి కనపడదు సిగ్గులేని సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు కరోనా పేరు చెప్పి లక్షలు లక్షలు ప్రవేటు హాస్పిటల్స్ దోచుకుంటే చోద్ద్యం చూస్తున్న ప్రభుత్వాలు
Amma baaboi😳😳😳 manishi maasam ruchi marigithe ika kaliyugaanthamea ayyabaaboi..
విడిని చైనాకు పంపిచండి వాళ్లకు వీడే కరెక్ట్
Rgv clarity esthe baguntadhi
Amma baboii
Madam garu, manishi Anni jeevulni baga pasupu, karam, masala vesukoni thinochu...adhi correct.....kani manishi ni thinte mathram ghoram.....thanks madam nice concept...in this world every creature has right to live....when humans started eating animals against their will, then only humans lost all their rights
Bangaru chitti antey aadapilla anukunna.....ayya nee Peru super swamy.
Oh my.god
Idhi 2020 manam enno goraalu chusaamu inka veedu chanipoyinaa purrenu thinnadu inkonthamandhi ayite brathikunna vallanu thinattaru
Main reason valla amma.. Thanu vadhilesi velli povadam vallemo thanu alah aipoyaru.. Thanaki saraina treatment andhinchandi
వీడికి కరోనా కూడా భయపడుతుంది
Devudaaaaa em jaruguthundi ee samajamlo artham avatam ledu yavaru ela maruthunnaro yandhuku ela thayaravthunnaro teliyatam ledu bhayamaithundhi elanti vinna chusinaa
Carct
Purre thinatam valana korona thaggipothundhani doctorlu chepparanta
బంగ్లాకి ఇంటికి తేడా తెలీదా రిపోర్టర్ గారు
Bojanam leka eala chesadu amo chudandi and alochinchandi
Avunu madam correct cheypparu
@@surya-gp6gh : Anthe ayi untundi
@@janu2742 hmm avunu
@@surya-gp6gh what is mean by purre
@@shivaluckyphotoworks547 skull
Rama rama
పుర్రెలు తింటూన్నా వైజాగ్ లో రాజధాని పెట్ట కూడదు
🙏🙏
A head evaridhi enthaki...
Man
మానవులది అనుకొంటా
mekadhi ondukonte time west ani kalchukoni tintunnadu
That head is belongs to Corona patient. Left by tg gvt.
@@bharatiyudu2408 😂
👍
20-20 Chaska - Maska 2020 బలే వుంది 😆😆😢
Amma bangaru chitti main chapu amma 😲.......
2020,year
విడికి వెనుక ముందు యెవరు లేరు కాబట్టి వాడిని ఇంతల టివి ల్లో చూపిస్తూన్నారు అదే. పలుకు బడి ఉంటే
తన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూన్నా ఒక అధికారి కొడుకు చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తీసుకుని విచారిస్తున్నా పోలీసులు అని హెడ్ లైన్ వచ్చేది yes r no
Yes
Plzz anyone explain this caption in english
What a crazy guyyy.
Alaage Corona nu kudaa thinuraa.