తుంగానాథ్ వెళదాం అంటే ఆశామాషి వ్యవహారం కాదు | Visit to Tunganath is Out of The World Experience

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024
  • Visit to Tunganath is Out of The World Experience : Must Watch This Video To Know Unknown And Hidden Facts Of Thunganath Subscribe Our Prem Talks Channel. #tunganath #himalayas #trendingvideo #premtalks

Комментарии • 210

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ Год назад +157

    దేశంలో ఇన్ని శక్తివంతమైనమహిమాన్వితమైన స్థలాలు ఉండబట్టే ప్రపంచంలోని నలుమూలలనుండి అనేకమంది రాక్షసులు దేశంమీద దండయాత్రలు చేసిన ఈ దేశం ఇంకాఊపిరితీసుకుంటూగౌరవంగా,గర్వంగా,శక్తివంతంగా నడుస్తుంది...జై హింద్..

  • @shankarveda7070
    @shankarveda7070 Год назад +19

    తుంగనాద్ పంచ కేదార్ దర్శనం జరగాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ప్రేమ్ అన్నగారు మీరు చెప్పే విధానం. కాశి తుంగనాధ్ శారదాం అన్ని యాత్రలు చేయాలనిపిస్తుంది. నేను దక్షిణ భారత మందిరాలు దాదాపుగా దర్శించుకున్నాను ధన్యవాదాలు.🙏 హర హర మహాదేవ శంభో శంకర.🙏🙇🙏

  • @sriguru2230
    @sriguru2230 Год назад +27

    పంచకేదార్ దేవాలయాల్లో ఒకటైన ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ఎతైన శివదేవాలయం. ఈ దేవాలయాన్ని వేసవి కాలంలోమాత్రమే చూడగలం. అందువల్లే అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా లెక్కచేయకుండా ఆ దేవదేవుడి దర్శనానికి వెలుతుంటారు. ఈ క్రమంలో క్రూరమృగాలుఎదురైనా లెక్కచేయరు. ఇక చలికాలంలో ఆ దేవాలయంలోని గర్భగుడి మొత్తం మంచుతో మూసుకుపోతుంది.
    కురుక్షేత్ర యుద్ధంలో పంచపాండవులకు బ్రహ్మహత్యా దోషం పట్టుకొంటుంది. దోషం నుంచి విముక్తి కోసం ఆ పరమశివుడి అనుగ్రహం పొందడానికి చాలా చోట్ల తిరుగుతారు. ఈ సమయంలో చాలా అవాంతరాలు ఎదురైనా వారు లెక్కచేయరు.
    అయితే వారికి ఆ పరమశివుడి దర్శనం కనిపించదు. చివరికి నారదుడి ద్వారా హిమాలయాల్లో గుహాక్షి అన్న చోట ఉన్నాడని తెలుసుకొని, అక్కడికి ప్రయాణమైన పంచపాండవులు మార్గమధ్యలో చాలా చోట్ల శివుడికి దేవాలయాలు కట్టించారు. ఆ పరమశివుడు పాండవులకు దొరక్కుండా ఆ పరమశివుడు నంది రూపంలో తిరుగుతూ ఉంటాడు. అయినా కూడా పాండవులు పట్టు విడవరు. పరమేశ్వరుడిని దర్శించే వెనుతిరగాలనుకొంటారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాలను, పరీక్షలను పంచపాండవులు సహనంతో ఎదుర్కొంటారు.నంది రూపంలో తిరుగుతున్న పరమశివుడు ఒకసారి అనుకోకుండా భీముడికి ఎదురుపడుతాడు. అసాధరణ తేజస్సుతో ఉన్న ఆ నందిని భీముడు కొద్దిసేపు తదేకంగా చూస్తాడు. పరమశివుడు మాత్రం వారికి దర్శనం ఇవ్వకూడదనే అనుకొంటాడు.అయితే పరమేశ్వరుడు భీముడికి చిక్కకుండా అదశ్యమై ఐదు చోట్ల ఐదు రూపాల్లో నిలిచిపోతాడు. . అవే వరుసగా కేదారినాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. వీటిని పంచకేదారాలు అని అంటారు.

  • @BrahmaGoud
    @BrahmaGoud Год назад +31

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩 ఈశ్వరా పరమేశ్వరా తండ్రి ప్రతి హిందువు లను చల్లగ చూడు 🙏🚩

    • @pavannaveepavannavee36
      @pavannaveepavannavee36 Год назад +2

      E prapancham lo Andharini challaga chudu eswara 🙏🙏🙏🙏

    • @pallavanaja8162
      @pallavanaja8162 Год назад +1

      Prati manavuni challaga chudu harahara mahadev shambo shankara

  • @telugurambabu811
    @telugurambabu811 Год назад +3

    థాంక్యూ ప్రేమ్ జీ గారు శివుడికి ఇన్ని భాగాలు ఎన్ని పర్వతాలు ఉన్నాయని మీ ద్వారా ఇప్పుడే తెలుసుకున్నాను మాకు ఏ బ్రాహ్మణుడు ఇలాంటివి చెప్పలేదు

  • @manichkanta4406
    @manichkanta4406 Год назад +8

    ప్రేమ్ గారు మీరు చెప్తుంటే మాకు వెళ్లినట్టు అనుభూతి కలుగుతుంది సార్

  • @satyaprakash55
    @satyaprakash55 Год назад +23

    Most fortunate to share my experience as I could complete Panchakedars 2018. Over 18 days we were blessed to worship Panchakedars Panchabadris and Panchaprayags with Chardham.
    Yes
    Rudranath and Madhyamaheswar are most difficult
    2021 we could also do Satopant trek
    It is difficult to put our experience in words
    Om Namah Shivaya 🙏

  • @chowdhryanand6047
    @chowdhryanand6047 Год назад +12

    Sir, I n the year 2018.and 2019 we went panch Kedar and swargarohini and along with muchukund parvath 12 km from vaysgufa Mann village wonderful experience

  • @somagopisoma3120
    @somagopisoma3120 Год назад +10

    ప్రజలకు చాలావరకు మన దేశం గురించి మన మహిమల గురించి మన చరిత్రవత గురించి తెలియక పోతుంది

  • @satyasaibababokka6836
    @satyasaibababokka6836 Год назад +4

    ప్రేముగారుభారత్ లొపుట్టటమెవకవరముఇలాంటివిఏధేశములొకనబడవు.కానీ మనకు కొంతమందిమూర్ఖులవలనమనధేశపరువుతీస్తూన్నారు.జైహింద్వు.జై భారత్

  • @kirankumar6404
    @kirankumar6404 Год назад +39

    November 2021, Me and my friend did it on bike from Rishikesh to Chopta and Thungnath trek ( trek to chandrashila from Thungnath was too difficult for me)…but as you said it’s out of the world experience ( I stayed over night on Thungnath).! Sir, it was kind of reminder..Looking at your . Thanks

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx Год назад +2

    Hi ప్రేమ్ గారు చాలా బాగా చెప్పారు.మీనుండి చాలా తెలియని విషయాలు తెలుసు కుంటున్నాం

  • @moola1570
    @moola1570 Год назад +15

    We also visited Tunganath with difficulty. We missed chandrasila as we are not aware of it. Thanks to you and your knowledge sharing videos.

  • @anilraju9507
    @anilraju9507 Год назад

    మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయి.కని కొంచెం సోది ఎక్కువున్ట ది

  • @dayakarthonupunuri6902
    @dayakarthonupunuri6902 Год назад +9

    Nenu Darshinchukunnanu Kedharnath & Thunganath 🚩🚩🚩🛕🛕🤩🤩 Hara Hara Mahadev🚩🚩 Wonders Of Our Sanatana Culture 🚩🚩

  • @eswaripotluri772
    @eswaripotluri772 4 месяца назад

    My name is Eswari i went last month to thunganatha got wonderful darshan I am very very blessed by Lord Shiva

  • @kasambalaji
    @kasambalaji Год назад +1

    సర్ అద్భుతమైన సత్యాలు చెప్పినారు మీకు ధన్యవాదాలు

  • @satyaprasad9364
    @satyaprasad9364 Год назад +3

    Premji ee vedio Share chesi download chesuku dachukunta it's one if the very rare Vedio

  • @Gkvillageboy420
    @Gkvillageboy420 Год назад +8

    అన్నయ్య నమస్కారం బాగున్నారా మీరు ఎల్లప్పుడూ చాలా బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే మీయొక్క తమ్ముడు లాంటివాడిని నేను అన్నా మేము గల్ఫ్ కార్మికులు కోయట్ సగత 12 సంవత్సరాలుగా ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్నాను మాకు శాలరీ చానా తక్కువ ఇప్పుడు 90 కే డి శాలరీ వచ్చిన జీతం ఇంటికి ఖర్చులకి దానికి సరిపోతా ఉంది. ఎటువంటి ఏమి ప్రయోజనం లేదు అనగా ఏమి మిగలడం లేదు మాకంటూ ఒక కళా సొంత ఇల్లు కూడా లేదు దానికి మేము చాలా ట్రై చేస్తున్నాం గవర్నమెంట్ తరఫునుంచి ఎటువంటి ఇల్లు గాని స్థలం గాని మాకేం రావడం లేదు వచ్చినా శాలరీతో తినడానికి సరిపోతా ఉంది. మాకంటూ గల్ఫ్ కార్మికుల కోసం ఒక మంచి వీడియో చేయగలరా please🙏
    Hello brother how are you like your younger brother who always wants to be very healthy I am Anna we are gulf workers coyt working as a driver at home for about 12 years our salary chana is low now 90k d salary is enough for home expenses. There is no benefit, that is, there is nothing left. We do not even have a house of our own. We are trying very hard for that. We are not getting any house or place from the government. Can you make a good video for us gulf workers

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад +1

    సూపర్ అండీ ధన్యవాదములు 🙏🙏

  • @nikhilrockz224
    @nikhilrockz224 Год назад +11

    went to tuganath with great difficulty and reached chandrasila peak as well. as u said it is a out of world experience. Want to challenge myself for rudranath trek now...

  • @achantaprasad6048
    @achantaprasad6048 Год назад

    Very very nice post ప్రేమ్ గారు ధన్యవాదాలు అండి

  • @kowtalamkullaibasha5902
    @kowtalamkullaibasha5902 Год назад +14

    ఈశ్వరుని దయవల్ల మేము వెళ్ళగలిగము

  • @krishnakrk
    @krishnakrk Год назад +3

    Excellent sir very much interested information

  • @thotapullaiah2079
    @thotapullaiah2079 Год назад +3

    YOU are very appreciated as you are collecting this type of information and the same revealing to us, nobody will give us this type of information, Congratulations,PREM GARU.

  • @Santhosh_DSK
    @Santhosh_DSK Год назад

    Yes sir. We visited Kedarnath , thunganath. Beautiful place I have ever seen.

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Год назад +6

    THANK'S FOR THIS INFORMATION SIR 👍 👌 👏

  • @shanikaoswald5764
    @shanikaoswald5764 Год назад +1

    I did all kedars several times.....bliss beyond.... Anyone with lil fitness can do and most important is bhakti...
    Jai panchkedar ji 🙏🏽

  • @nageshkumarmanchala6473
    @nageshkumarmanchala6473 Год назад +1

    ఛాలా గొప్పగా ఉంది జీవితంలో ఒక్క మారు వెళ్లి darshanam chesukovali.

  • @nareshmudiraj610
    @nareshmudiraj610 Год назад

    Yesh prem sir I am planing to go pakka sure I ll travel this thank you for information 🙏❤

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Год назад

    నమః పార్వతీ పతయే హర్ హర్ మహాదేవ శంభో శంకర మహాదేవ ఓం నమః శివాయ
    అద్భుతః విషయ సమాచారం డియర్

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Год назад +3

    WHAT A BEAUTIFUL INFORMATION GIVEN 👌 BY MR.PREM JI GARU THANKS FOR UR GREAT INFORMATION GIVEN 🇮🇳 🌎 👍

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Год назад +2

    Mr.PREM JI GARU 🙏 GOOD NEWS

  • @arunakumarichandireddy7325
    @arunakumarichandireddy7325 Год назад +1

    Chala baaga chepparandi 🙏

  • @Gkvillageboy420
    @Gkvillageboy420 Год назад +1

    Yes 🌹 manchi vedio

  • @nagalakshmikalugotla796
    @nagalakshmikalugotla796 Год назад

    Mee description Vinton unte makeup choosinatte untundi.Thanks Premgaru

  • @chelagolayuvankrishna9969
    @chelagolayuvankrishna9969 Год назад +3

    Shivoham💗 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Год назад

    Om Nameskram swamey. Thanks for bringing things to Public. I have tracked so many times. Godbless you.

  • @rcsrinivasrcvasu3667
    @rcsrinivasrcvasu3667 Год назад

    Purrathana information,bhagundhi.

  • @avsr1942
    @avsr1942 Год назад +1

    Good information

  • @shanmodhshanmukha5419
    @shanmodhshanmukha5419 Год назад +1

    Good video

  • @sivanidvrvlogs8114
    @sivanidvrvlogs8114 Год назад +3

    Ptrem garu daily Mee vidios chustanu.memu (nenu , husband and maa ammayi) Chardham yatra chesamu . Tunganath ,chandrashila trek chesamu . kalpeswar maa husband two wheeler meeda vellaru. Kalpeswar two wheeler meeda chala kastamu .nenu two K .M ki drop ayyi vapas hotel ki return vachanu . memu Bangalore to Lay Ladakh to uttrakhand to Bangalore round trip chesamu by Activa . October 29 th Chopta ,30th Tunganath trekking chesamu.chala baguntundi asalu miss avvakandi.Thank you

  • @srinivasamurtyvaddadi4641
    @srinivasamurtyvaddadi4641 Год назад +1

    Super excited ga undi sir 💐💐

  • @m-59harshaaditya23
    @m-59harshaaditya23 Год назад +1

    Chala Bagundi Prem garu

  • @aruna_lifestyle3538
    @aruna_lifestyle3538 Год назад +2

    Fantastic message given by u sir. U r really God Blessed sir. 🙏🙏🙏👌👌👌

  • @muppidimanoj33
    @muppidimanoj33 Год назад +12

    సార్ నమస్కారం.శివుడు నంది అవతారం తీసుకున్నాడు అన్నారు శివుడు ఐదు భాగాలు గా విడిపోయాడు అని చెప్తున్నారు మన పూర్వీకులు ఈ కథలలో మరియు (ఆ ప్రాంతంలోఅవి మొక్కల రూపంలో కావచ్చు రాళ్ల రూపంలో కావచ్చు అక్కడ ఏమైనా దొరికే ఖనిజాల రూపంలో కావచ్చు ) ఎన్నో రహస్యాన్ని దాచారు. ఈ కథలోని నిగుడాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగే మేధావి కావాలి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది. ఈ కథలలోనే సైన్స్ దాగి ఉంది మనిషి ఆరోగ్యంగా సంతోషంగా నిర్భయంగా బ్రతకడానికి.

  • @gayathrimarthi9007
    @gayathrimarthi9007 Год назад

    We viisted sir 🙏 by gods grace. 🙏

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Год назад +1

    కౌరవులు సహోదరులు కారు, సోదరులు అవుతారు...మంచి విషయాలు చెప్పారు..ధన్యవాదములు👌👍🌹🌷

  • @poosarlasubramanyam8181
    @poosarlasubramanyam8181 Год назад

    మేము చార్ ధాం యాత్రకి వెళ్ళినపుడు కొద్దిమంది దారి లో కలిసి తుంగనాద్ గురించి చెప్పారు. విన్న తర్వాత వెళ్లకుండా ఉండలేక వెళ్ళాము. భూతల స్వర్గం.ఆ మంచు లో ,ప్రశాంతమైన వాతారణంలో ప్రయాణం మా జీవితాలు లో అద్భుతమైన అనుభవాన్ని ఆనందాన్ని నింపింది.తుంగానాత్ గురించి మీ వివరణ విన్నాక మేము ఎంతో దన్యులం అనిపించింది.ఓం నమః శివాయ🙏

  • @mangalampallirkumar3638
    @mangalampallirkumar3638 Год назад +2

    Very good information given by Sri Premaji garu We are happy to know about culture and hidden and historic facts about our country.Plz. motive us to know about our culture and visit those puranic and religious places.

  • @kalaprabha9088
    @kalaprabha9088 Год назад +4

    Pream ji Namaste,Sir Memu October lo Kedarnath Vellamu,appudu Copta lo Agemu, Tunganath Ma Husband, Annayy garu Goda lo Vellaru,Nenu Vadina Goda ekkalani Bhaya Padi Manesamu,Memu un lucky Meru Cheppeka Chala Bhadha Vestundi Sir

  • @narayanaraoyathirajam6402
    @narayanaraoyathirajam6402 Год назад

    Ram garu your explanation is great but nobody informed about suitable time to go to these temples pl inform which time is correct

  • @undibalaram
    @undibalaram Год назад +6

    Om namahsivaya 🙏💗

  • @j.krishnamurthy1269
    @j.krishnamurthy1269 Год назад

    VERY GOOD INFORMATION

  • @jyothitallam3826
    @jyothitallam3826 Год назад

    We went thunga Nath by horse it was great experience 🙏🙏🙏

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 Год назад +4

    Om 🕉 Nama shivaya

  • @bobbalimahesh2662
    @bobbalimahesh2662 Год назад +2

    Sir nambi narayana gurinchi video cheyandi sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshthotakuri4435
    @rameshthotakuri4435 Год назад +1

    Super we want more videos about puranalu so inseasted video sir

  • @warangalssre7226
    @warangalssre7226 Год назад

    హర హర మహాదేవ శంభో ...

  • @ShivaKumar-jd6zo
    @ShivaKumar-jd6zo Год назад +1

    Super

  • @kiranboyz
    @kiranboyz Год назад +1

    Nice 👍👍 info sir

  • @ganeshguguloth2367
    @ganeshguguloth2367 Год назад

    SUPER INFORMATION GURU GARU. JAI SHREE RAM HARA HARA MAHADEV SAMBHO SANKARA JAI HIND JAI BHARAT.

  • @kothababupuny4605
    @kothababupuny4605 Год назад

    Super sir

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Год назад +1

    Prem bhai namaskar and Jai Hind

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Год назад +1

    Om Nama Shivaayaha

  • @Krishna63raju
    @Krishna63raju Год назад +1

    Excellent 👌

  • @srinivasaraokonijeti625
    @srinivasaraokonijeti625 10 месяцев назад

    Yes, i went

  • @247607570890
    @247607570890 Год назад

    Jai hind simply your super gurugaru we love you sir

  • @tamiltransvideos
    @tamiltransvideos Год назад +4

    ఈ విషయం చెప్పిన మీరే ధన్యులు, వింటున్న మేము కొంత పుణ్యం మూట కట్టుకున్నాo

  • @satishm2652
    @satishm2652 Год назад

    Tunganath me vellamu...its a great exoereince

  • @linganaik1977
    @linganaik1977 Год назад +1

    Super 👌

  • @koppadanarasimhababu1809
    @koppadanarasimhababu1809 Год назад

    Premgi tunganath, Rudranadh na madh maheswar is very difficult but kalpeswar is very easy to walk on the way to Badrinath 20min easy walk but iam not yet went to those places planing to see in 2023 thankful to your information research

  • @jaiho8417
    @jaiho8417 Год назад

    thank you sir☺
    divine expirence😊

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Год назад +1

    Jai Hind 🙏 🙏 Jai Sri Ram 🙏

  • @sridevik4732
    @sridevik4732 Год назад

    Tunganath vellanu wonder full experiance 25 years back

  • @umasat1976
    @umasat1976 Год назад +1

    Premgaru chardham Yaatra ? How to book?, please provide details? Which time ot is preferable to go.

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 Год назад

    Power full temples in India 🇮🇳

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Год назад +1

    Om namah shivaya 🚩🚩🚩🚩🚩🚩

  • @svchowdaryvutla9075
    @svchowdaryvutla9075 Год назад +3

    Sir Bhagat Singh gari gurinchi video cheyandi sir

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад

    Amazing sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nareshgadapa4506
    @nareshgadapa4506 Год назад +2

    Please explain about Nandadevi jat rath yatra

  • @MrGuptask
    @MrGuptask Год назад

    Prem Garu nice vedio of Information. Prem Garu can you please do one vedio on QHHT (Quantum Healing Hypnosis Technique) as some of the people here are doing business using people's sentiment.........kindly do the needful, thank you.

  • @xyd297
    @xyd297 Год назад +2

    Om nama shivaya 🙏🚩

  • @basireddyseetharamireddy8149
    @basireddyseetharamireddy8149 Год назад +1

    Manasa sarovar trip mida video cheyandi Prem garu

  • @aravigoudravi3846
    @aravigoudravi3846 5 месяцев назад

    నేను వెళ్ళాను చాలా అందమైనఆహ్లాదమైన ప్రదేశం తుంగనాథ్ చంద్రశిల 360°వ్యూ

    • @yratnakumari2979
      @yratnakumari2979 4 месяца назад

      ఏ నెలలో వెళ్లారు.ఎలా వెళ్లాలి.మొత్తం నడకంతా.వివరంగా చెప్తారా

    • @aravigoudravi3846
      @aravigoudravi3846 4 месяца назад

      @@yratnakumari2979 may 23rd 2024 తుంగనాథ్ కి వెళ్లాలంటే రిషికేష్ నుండి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళటం బెటర్ అక్కడ ఫెసిలిటీస్ What's చొప్తా లో రూమ్స్ బుక్ చేసుకోవాలి 2నైట్ స్టే చెయ్యాలిసి వస్తది 6 km నడవాలి

  • @subrahmanyampenugonda8667
    @subrahmanyampenugonda8667 Год назад

    ప్రేమ్ గారు నమస్కారం . మేము 2002లో ఫస్ట్ టైం మా భార్య భర్తలం చార్ధామ్ యాత్ర చేసాము. అప్పటినుంచి ప్రతి సంవత్సరము మేము హరిద్వార్ ఋషికేశ్ వరకు వెళుతూ ఉండేవాళ్ళము 2017 వరకు రిషికేష్ వెళ్ళినప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్ వీలైనప్పుడల్లా ఆరుసార్లు దర్శనం చేసుకున్నాము. తుంగనాథ్ మాత్రము నాలుగు సార్లు దర్శించుకున్నాము కరోనా టైం నుంచి మేము హరిద్వార్ పోలేకపోయాము ఆ భగవంతుడు మాకు ప్రసాదించిన వరము. ప్రస్తుతం మా వయసు 65 సంవత్సరాలు మా వారి వయసు 75 సంవత్సరాలు మావారు ఎయిర్ఫోర్స్ లో పని చేసినారు

  • @kumareshkumar9999
    @kumareshkumar9999 Год назад

    This year I went sir

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 Год назад +1

    Jai Bharath Jai hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 Год назад

    2022 అక్టోబర్ లో chopta వెళ్ళాము.తుంగనాథ్ గురించి అప్పుడే తెలిసింది వచ్చే సం,ము అక్కడికి ప్లాన్ చేస్తాం

  • @akashrajashekar9806
    @akashrajashekar9806 Год назад +2

    Hiii anna good evening 🙏 ✨ health jagartha

  • @lakshminarayanareddy4291
    @lakshminarayanareddy4291 Год назад +1

    Prem ji....shailaa puthri kaasi. Sailaputhri.... Khunee cheyakandi

  • @satyanaratanareddy8579
    @satyanaratanareddy8579 Год назад

    Jai jai Narayana

  • @anilsiri25
    @anilsiri25 Год назад +1

    🙏🙏🙏

  • @kalyanchakravarthy333
    @kalyanchakravarthy333 Год назад +1

    Prem garu, meru cheptu vuntey vellali ani vunnadi kani.. ee software lifestyle ki anni km's trek antey easy ga 3 months akkadey vundali

  • @vamsikrishnag986
    @vamsikrishnag986 Год назад +1

    HARA HARA MAHADEV SAMBO SANKARA 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

  • @hemanthakumarpadarthi6656
    @hemanthakumarpadarthi6656 Год назад

    Wonderful information sir. Please make a video on Manasa sarovar and Mount Kailash yatra

  • @THOPHUNTER
    @THOPHUNTER Год назад +6

    👏🏻👏🏻👏🏻🙏🙏

  • @sarmavla2708
    @sarmavla2708 Год назад

    Good info and give maps abt the places in description

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Год назад +1

    Akhanda Bharath 🚩🚩🚩🚩🚩❤️❤️❤️❤️❤️❤️jai hinduthwa 🚩🚩🚩🚩🚩

  • @chinnu9330
    @chinnu9330 Год назад

    I went tunganath in june