కథ చాలా బాగుంది.కానీ మన పరిధిని మించిన తనకు మాలిన ధర్మాలను కొన్నింటిని మాత్రం వదులుకుని తీరవలసిన రోజులు ఇవి.కాబట్టి వీలైనంత వరకూ అపాత్రదానం కాని సహాయాలు చేయాలి అందరం.
అమ్మ నమస్కారము కథ చాలా బాగుందిఅమ్మ పాములా ఉండడము కొంచెం వరకు చాలా మంచిది కుసుమలా ఉండడం అన్నివేళలా పనిచేయదుకానీ చాలా బాగుంది రాసిన వాళ్ళు ఎవరైనా చాలా బారాసారు.
తర తరానికి ఆంతర్యాల్లో మార్పు మామూలే! “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న చందాన కాక - మారుతున్న కాలానికి అనుగుణంగా మనలోనూ మార్పుతెచ్చుకుని చక్కగా ‘చైతన్యవంతులమవడం’ మనకే మంచిది. ‘వలివేటి నాగచంద్రావతి’ గారు తన రచన ద్వారా ఓ మంచి సందేశాన్ని అందించినందుకు ఆమెకు, అలాగే చక్కగా చదివి వినిపించిన మీకూ మా ధన్యవాదాలు! అమెరికా లోని ఒక్క ‘పిజ్జా’, ‘బుర్గర్’ లే కాకుండా ఇంకా ‘స్వతంత్ర భావ ప్రకటన’ లాంటి అన్నీ రకాలైన రుచుల్నీ ఆశ్వాదించ గల్గాలీ!
కథ చాలా బాగా రాశారు దేనికైనా ఒక హద్దు ఉంటది ఏదయినా అతి పనికిరాదు అనే దానికి నిదర్శనం బాగుంది కథ
మనం మన పిల్లలకు ఏమిస్తే అదే మనకు ఇస్తారని తెలుసుకోలేని వారికి ఒక మంచి మేసేజ్ ఇచ్చారు మేడం ఈ కథ ద్వారా🙏
Good story prati varu alochenchale😊😊😊❤❤❤❤
Maa nannagaruni ilage nakesaaru. Idi maa inti katha laage undi
Story is very nice, thinking from generation to generation ఎలా మారుతుందో తెలియ చేస్తుంది very practical
Natural, realistic happening now a days
Katha chala bagundi. Avatali vaallaki nijanga avasaramu unte thappaka sayam cheyyali.
Me voice bhale vundi ....kathalu chadavataniki bhale suit ayindi . Am enjoying the videos.
కథ ఇలా నడుస్తుందేమిటి అనుకున్నాను కాని చివరి మలుపులో అర్దమైంది అసలు విషయం . చాలాబాగుంది . 👌
👌👌👌👏👏🎉
చాల బాగుంది కథ ❤❤
Kadha bagundi but there is soo much we have to learn from it thank you
Intha swardhamubda kudadu😮
Very nice story .at least it eye-opening for some .thanking you Lakshmi garu Mrs krishnamurthy
Chala chala bagundi amma kadha ayite vunnavanni pogottukovaddu talaki minchina bharalu moyoddu tanaku malina dharmalu cheyakapovadame manchidi bagundi meeru chaduvutunte inka bagundi tq Lakshmi garu
Vallamma garu kuda koncham kathinathmurale😮
కథ చాలా బాగుంది.కానీ మన పరిధిని మించిన తనకు మాలిన ధర్మాలను కొన్నింటిని మాత్రం వదులుకుని తీరవలసిన రోజులు ఇవి.కాబట్టి వీలైనంత వరకూ అపాత్రదానం కాని సహాయాలు చేయాలి అందరం.
Prati varini alochinpa chese story
Thank you Thank you Thank you
అమ్మ నమస్కారము కథ చాలా బాగుందిఅమ్మ పాములా ఉండడము కొంచెం వరకు చాలా మంచిది కుసుమలా ఉండడం అన్నివేళలా పనిచేయదుకానీ చాలా బాగుంది రాసిన వాళ్ళు ఎవరైనా చాలా బారాసారు.
Nice Story Madam
Good story ❤❤
Thank you! 🙂
❤❤❤
నీవు నేర్పిన విద్య మనం ఏమి ఇస్తే అదే బాహుమానం
Selfish ga aalochinchatam khadhu kaani, aaparthra dhanam cheyakudadhu.yevari kutumbha yevari bhadhayathalu varivi ,konchemu help cheyatam thappukadhu.purthiga depend avvakudadhu.😊
Super❤❤
Yentha bagundi andi katha sontha laabham kontha maanuka porugu vaadiki thodu padavoi ani peddalu cheppina maata chaddimoota kadu
మంచి కథ చదివారు❤
🙏
తర తరానికి ఆంతర్యాల్లో మార్పు మామూలే!
“ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న చందాన కాక -
మారుతున్న కాలానికి అనుగుణంగా మనలోనూ మార్పుతెచ్చుకుని చక్కగా ‘చైతన్యవంతులమవడం’ మనకే మంచిది.
‘వలివేటి నాగచంద్రావతి’ గారు తన రచన ద్వారా ఓ మంచి సందేశాన్ని అందించినందుకు ఆమెకు, అలాగే చక్కగా చదివి వినిపించిన మీకూ మా ధన్యవాదాలు!
అమెరికా లోని ఒక్క ‘పిజ్జా’, ‘బుర్గర్’ లే కాకుండా ఇంకా ‘స్వతంత్ర భావ ప్రకటన’ లాంటి అన్నీ రకాలైన రుచుల్నీ ఆశ్వాదించ గల్గాలీ!
Alochimpa these katha
Garvamu pigaru kuda ekkuvaga undhi kusumalo shame on her part😮.
Kusuma tikka kudirindi😡
చాలా బాగుంది..కథ.