FULLY GATED COMUNITY 1790 SFT WEST FACE FLAT @ 1.24 CR

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 6

  • @abhishekpampatti5693
    @abhishekpampatti5693 16 дней назад

    Location sir?

    • @Kalyanpropertyshyd
      @Kalyanpropertyshyd  16 дней назад +1

      కర్మాంఘాట్ , ఇంద్ర, నాగేంద్ర సినిమా హాల్స్ దగ్గర

  • @Ch77754
    @Ch77754 16 дней назад

    మీరు పెట్టే ఫ్లాట్స్ ఎవరు కొనలేరు sir అంత rate పెడితే hitech city, మాదాపూర్ లో వస్తాయి

    • @Kalyanpropertyshyd
      @Kalyanpropertyshyd  16 дней назад

      దేనికైనా టైం రావాలి. ప్రాపర్టీ అమ్ముతున్న మాకు తెలుసు ఇక్కడి మార్కెట్ విలువ సార్. నగరం నాలుగు మూలల ఆ ఏరియా బట్టి విలువ నిర్ణయిస్తారు

    • @Ch77754
      @Ch77754 16 дней назад

      @@Kalyanpropertyshyd ఎవడు కొంటాడు అంత rate పెట్టి. మీరు పెట్టి వీడియోస్ 6 months నుండి repeated గా వస్తున్నాయంటే ఎవడు కొననట్టే కదా

    • @Kalyanpropertyshyd
      @Kalyanpropertyshyd  16 дней назад

      @@Ch77754 చెప్పానుగా టైం రావాలని, కొన్నిటికి కొంత టైం పడుతుంది, కొన్నిటికి వెంటనే పోతాయి. సరియైన పార్టీ దొరికితే , ఆ క్షణం అమ్ముడు పోతుంది. అమ్మే ఆయనకి ఓపిక ఉంది , ఆయన రేట్ వచ్చే వరకు అగుతాడు. 6. నెలలు లేదా ఇంకా టైం అనుకోండి. మనము ఎదురు చూడటమే,👍