విశ్వమంతా...ఘాడంగా వ్యాపించి, సత్యముగా,నిత్యముగా,శాశ్వతుముగా ఉంటున్నది అంధకారం, అంటే చీకటి. అంతటి చీకటి ఒక చిన్న వెలుగును చూసి భయపడుతుంది అలాగే ఆ వెలుగులో తన అస్థిత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. కాబట్టి ఆ అంధకారం భూమిపై ఒక పరిపక్వత చెందిన రాత్రిపూట గాలి, నీరు,మట్టిల కలయికతో తనకు తాను ఒక శరీరం ఏర్పరచుకొని వెలుగును చూడటానికి మరియు వెలుగులో స్థిరపడి ప్రకృతి అందాలను చూడటానికి సిద్ధమౌతుంది. అలా సిద్ధమయ్యే సరికి తెల్లవారు జామున సూర్యుడు ఉదయినచగానే చీకటి వెళ్లిపోతూ ఉంటుంది కాని....,శరీదారి అయిన చీకటి(అంధకారం )ఆత్మకణాలు మాత్రం వెలుగులో గంతులు వేసి నేను వెలుగులో స్థిరపడ్డాను అనుకుంది. కానీ ఎక్కువ కాలం వెలుగులో ఉండటానికి కష్టమనిపించి రాత్రి అయ్యేసరికి మళ్ళీ అంధకారంలోకి లీనమయ్యే(నిద్ర)విధానాన్ని ఏర్పరచుకున్నది. అప్పట్నుంచి నేరుగా వెలుగును చూడదు కానీ వేలుగులో జీవిస్తుంది. వెలుగులో జీవిస్తుంది కానీ అంధకారం(రాత్రి)లో లీనమై(నిద్ర)పోతూవుంటుంది. ఇలా ఒక చక్రంలో పడి బంది అయిన అంధకారమే జీవులు ,అంటే మనం మనుషులు. "నేను ఎవరు" అంటే ఒక "అంధకారం". వెలుగును చూడటానికి , వెలుగులో స్థిరపడటానికి పుట్టుకోచ్చాను.మళ్ళీ అంధకారంలో కలిసిపోతూ ఉంటాను.
Dubbing is too good. Not just simple translation, He said with expressions and emotions and good timing too. Dailog delivery is extrodinary. Please maintain this quality in dubbing.
నమస్తే, సద్గురు జాగ్గీవాసుధేవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆశ్రమం కోయంబత్తూరు లోవున్నదని చాలా రోజులుగా దర్శనం చేసుకువాలని వున్నది. నా ఆలోచన కానీ అక్కడికి రావటానికి ఇంకాను ఈశ్వర సంకల్పం కలుగలేదు, మీ ఆసిస్సులుతో మీ ఆశ్రమం ధర్సించి ధన్యత పొందాలని నా కోరిక మీరు తప్పకుండా నెరవేర్చుతారని ఆశీస్సుతూ మీ పాదాలకు నమస్కారములు. ధన్యవాదములు.
Namaskar, very good information. It is a personal & spiritual question. By experience only we get the answer. Explanation from Sadguru is good. Understanding is important. Thanks for translation.
ప్రస్తుతం నేను ఎలా ఉన్నానో అలానే ఉండనీ. దాని ప్రస్థానం నుండి గమ్యం వరకు నేను కావలసిన నేను గా రూపాంతరం చెందుతుంది. నేనెవరు అని ప్రశ్నించే సమయానికి జవాబు చెపుతుంది.
Ultimate answer from sadguru, Kani nadi oka prashna oka visayanni oka vyakthi cheptadu Kani adey visyanni oka Peru mosina vyakthi cheppitey enduku antha prabhavitham ga untundi. Data chesi cheppandi Sadguru
నేను ఎవరు అని అడిగితే నీకు నీవే తెలుసుకోవాలి అంటున్నారు. తను తెలుసోకోలేకనే కదా అడుగుతున్నారు. నీవొక జీవాత్మవి.ఈ శరీరంలో నువ్వు ఒక ప్రదేశంలో మాత్రమే ఉన్నావు. ఈ శరీరం ఆత్మ దేవునిది.ఆయనే ప్రతీ క్షణం నువ్వు ఈ జన్మలో అనుభవిచవలసిన ప్రారబ్ద కర్మ ప్రకారం ఈ శరీరాన్ని నడిపిస్తున్నారు.అంటే కర్మల ప్రకారం ఈ శరీరం ద్వారా కార్యాలు జరిపిస్తున్నారు. ఆ కార్యాలు జరిగే సమయంలో వచ్చే కష్ట సుఖాలనే అనుభవాలు మాత్రమే ఈ జీవాత్మలైన మనం అనుభవిస్తున్నాం.ఇది తతంగం అంతా తెలియని జీవాత్మలైన మనం ఈ శరీరం నాదే జరిగే పనులు అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంభావంతో ఉన్నందున ఆ కార్యాల్లో వచ్చే పాప పుణ్యాలు అనే కర్మల్ని మళ్ళీ తగిలించుకుని వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తుతూ జనన మరణ చక్రంలో ఇరుక్కుని తంటాలు పడుతున్నాము.పైన చెప్పిన కర్మల్ని సంపాదించుకోకుండా ఉన్న కర్మల్ని అనుభవించి ఇక అనుభవించవలసిన కర్మలు ఏమీ లేకుండా చేసుకొని పరమాత్మలో ఐక్యం కావడానికి కొన్ని యోగాలు శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అందులో ఒక యోగం కర్మయోగం.ఈ యోగమే శ్రేష్టమైనది నేను కర్మయోగమే చేస్తున్నాను నువ్వు కూడా కర్మయోగంతోనే యుద్ధం చెయ్యి ఏ పాపం నీకు అంటదు అని అర్జునునికి చెప్పారు శ్రీ కృష్ణ పరమాత్మ.
సద్గురు బోధనలను తెలుగులో అనువదించి అందిస్తున్నందుకు ధన్యవాదములు.
రమనుల ఆశ్రమనికి
నాస్తికూడు వెలితె ఆస్తీకుడిల మారతాడు
అస్తికుడు వెలితె జ్ఞానిల మారుతాడు
Nijama
Your efforts to convert sadhguru speech from English to Telugu are appreciated
నమస్తే, సద్గురు గారి పాదాలకు ఈ సేవకుడు నమస్కారములు సమర్పించు కొంటుంన్నాను.
విశ్వమంతా...ఘాడంగా వ్యాపించి, సత్యముగా,నిత్యముగా,శాశ్వతుముగా ఉంటున్నది అంధకారం, అంటే చీకటి. అంతటి చీకటి ఒక చిన్న వెలుగును చూసి భయపడుతుంది అలాగే ఆ వెలుగులో తన అస్థిత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. కాబట్టి ఆ అంధకారం భూమిపై ఒక పరిపక్వత చెందిన రాత్రిపూట గాలి, నీరు,మట్టిల కలయికతో తనకు తాను ఒక శరీరం ఏర్పరచుకొని వెలుగును చూడటానికి మరియు వెలుగులో స్థిరపడి ప్రకృతి అందాలను చూడటానికి సిద్ధమౌతుంది. అలా సిద్ధమయ్యే సరికి
తెల్లవారు జామున సూర్యుడు ఉదయినచగానే చీకటి వెళ్లిపోతూ ఉంటుంది కాని....,శరీదారి అయిన చీకటి(అంధకారం )ఆత్మకణాలు మాత్రం వెలుగులో గంతులు వేసి నేను వెలుగులో స్థిరపడ్డాను అనుకుంది. కానీ ఎక్కువ కాలం వెలుగులో ఉండటానికి కష్టమనిపించి రాత్రి అయ్యేసరికి మళ్ళీ అంధకారంలోకి లీనమయ్యే(నిద్ర)విధానాన్ని ఏర్పరచుకున్నది. అప్పట్నుంచి నేరుగా వెలుగును చూడదు కానీ వేలుగులో జీవిస్తుంది. వెలుగులో జీవిస్తుంది కానీ అంధకారం(రాత్రి)లో లీనమై(నిద్ర)పోతూవుంటుంది. ఇలా ఒక చక్రంలో పడి బంది అయిన అంధకారమే జీవులు ,అంటే మనం మనుషులు. "నేను ఎవరు" అంటే ఒక "అంధకారం". వెలుగును చూడటానికి , వెలుగులో స్థిరపడటానికి పుట్టుకోచ్చాను.మళ్ళీ అంధకారంలో కలిసిపోతూ ఉంటాను.
చాలా మంచి లోతైన జవాబు
Dubbing is too good. Not just simple translation, He said with expressions and emotions and good timing too. Dailog delivery is extrodinary. Please maintain this quality in dubbing.
నమస్తే, సద్గురు జాగ్గీవాసుధేవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆశ్రమం కోయంబత్తూరు లోవున్నదని చాలా రోజులుగా దర్శనం చేసుకువాలని వున్నది. నా ఆలోచన కానీ అక్కడికి రావటానికి ఇంకాను ఈశ్వర సంకల్పం కలుగలేదు, మీ ఆసిస్సులుతో మీ ఆశ్రమం ధర్సించి ధన్యత పొందాలని నా కోరిక మీరు తప్పకుండా నెరవేర్చుతారని ఆశీస్సుతూ మీ పాదాలకు నమస్కారములు.
ధన్యవాదములు.
సద్గురు పాదాలు కి శతకొటి నమస్కారములు హర ఓం
Got goosebumps after listening to the answer... Thanks for uploading this video. May God bless you
Adbutham... Gurudeva🙏🙏🙏
Evariki ela cheppalo ala cheptharu...
Smart...
chary k t
Namaskar, very good information. It is a personal & spiritual question. By experience only we get the answer. Explanation from Sadguru is good. Understanding is important. Thanks for translation.
100% golden words...
Miru oka daiva swarupam in this earth guruji ....danyavadalu💐💐💐💐👍
Sadguru is international property... Gifted by God... Proud to be Indian and Hindu..
"U don't know Who u r " is it a small thing
These word's are repeating in my mind daily after watching this video 🙏🙏🙏
Very very thoughtful answer to a very intensive question asked in a immature way.. JAI Sadguru
రమణ మహర్షి తత్వాన్ని అర్థం చేసుకున్నవారు ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు.
Eh chakram nunchi evvaru thapinchukoleru entha pedda thapassivi ani
I
@@mahimahesh1831 j j message
yes bro
@@mahimahesh1831 u r wrong bro
Baga chepparu swami ji To get something we should be deserved for it.
అద్భుతం గా చెప్పారు సద్గురు 🙏🙏🙏🙏🙏🙏🙏
Thanx for this channel SADHGURU TELUGU
Nitham satyam sadgur bhaguvan Ramana maaharshi , adhishenkara charyulu, Chandrashekarulu 🙏🙏jai Sri Ram
Wonderful explanation sir,thank u..thank soo much
Dubbing is too good, Keep it up anna and post more videos with this voice anna
Telugu translation fantastic...voice awesome
tirumala adha
tirumalanadha py=amid
మరిన్ని కొత్త విడియోలు అందించండీ
Yes 💯 right sadhguru
NAMASKARAM SADHGURU JI.🍂
Chala chakkaga chepparu sir guruvulaku padhabhivandhanalu
You are Very Openly Declared Jesus heals if Sajjan Pray
🙏Jai Gurudev🙏
OM NAMAHA SHIVAYA. THANK YOU
Om good information swami garu 🍉🍓🍐
Sadguru answer is perfectly correct..if the question will be genuine and the expression should reach the heart....👌👌👌
telugu lo translate chesinavariki satakoti vandanalu kaneesam oka hour aina sampurna ga vedio cheyyandi sir pls pls
Greatest innerengineer born in this karmabhoomi he is Ramanamaharshi om Arunachala Shivaya if possible pl visit Tirunnamali
Super answer
Namaskharam Sadhguriji
Hats off guru, you are one of enlighten human being in this world
Super reply gurujee..
Good question but answer is superb
Good
Danyavadhalu guru garu 🙏💐🛐
Sir voice super..👌👌
Thanks guruji
ప్రస్తుతం నేను ఎలా ఉన్నానో అలానే ఉండనీ. దాని ప్రస్థానం నుండి గమ్యం వరకు నేను కావలసిన నేను గా రూపాంతరం చెందుతుంది. నేనెవరు అని ప్రశ్నించే సమయానికి జవాబు చెపుతుంది.
Excellent reply sadhguru
ఎక్స్లెంట్ సద్గురు
Great
Om namah shivaya
💖💖💖🙏🙏🙏💖💖💖
Nice question brother
7
You heard and personally got experienced about that incident
Ultimate answer from sadguru, Kani nadi oka prashna oka visayanni oka vyakthi cheptadu Kani adey visyanni oka Peru mosina vyakthi cheppitey enduku antha prabhavitham ga untundi. Data chesi cheppandi Sadguru
Good question
Thanks sadguru
Inspiring talk
Sri Guru Ramanaya Namaha
Excellent
శ్రీ గురుభ్యోనమః...
Voice too good
శ్రీ గురు భ్యోనమః
Voice was too good
8:00 👌
Jai gurudev 🙏
Excellent guruji
Jai sadhguru
S guruvu garu e prshna nannu kalavara pedtundi...
Chala bhagundhi guruvu garu
Thanks
Owsmmmmmmm
Jai sadguru 🙏
woww
భగవాన్ రమణులు కారణజన్ముడు
Jai Sri ram
Supar
Yes, I am not getting sleep,
Please inform who am I sir?
❤
21 minutes prakriya chepandi guruvu garu
Excellent dubbing
Om 🕉 🙏🙏🙏🙏🙏
Great sadhguru
Thank you
Kalaas.. 👌👌👌
Teambest content.dubbing mixing too. Excellent
I too follow sadguru.
But my wife not... actually she also want to follow...
Like this clip... translate remaining clips of sadguru which favours us .
telugu dubbing adurs.... superb
100% Correct
Best telugu dubbing
K.naniprasadreddy Nani w
Dayananda
Yes. The spirtual teacher words right,
question okkate ayina.....answer matram evvariki entha evvalo....ela evvaloo ....alane eche goppa guruji ......maa sadguru
🚩🙏🚩🇮🇳🙏
🍁🍁 जय हो भोलेभडांरी 🍁🍁
Dubbing is very nice
Am in same situation sadguru... Wt u say ur last words in this video
Prathi okkaru jeevatma.. Jeevatma paramaatma lo kalavadame anthima lakshyam.. Deham mattinundi vachindi, thirigi mattilone kaisi pothundi.. Alage jeevatma paramaatma Nundi vachindi, chivaraku paramaatma ku cherutundi.
Nedu Kontamandiki Prashninche Variki Samadhanam cheppadam Poyi padikattu padalatho,helanatho, bedaragottadam Paripataipoyindi. Adhyatmikata Vidyanu Sadhana Chyyelegani Adi Yevvarikaina Karatalamalakame! Sulabhasaadhyame!
What is grate sole and teacher?
I am great soul
నేను ఎవరు అని అడిగితే నీకు నీవే తెలుసుకోవాలి అంటున్నారు. తను తెలుసోకోలేకనే కదా అడుగుతున్నారు. నీవొక జీవాత్మవి.ఈ శరీరంలో నువ్వు ఒక ప్రదేశంలో మాత్రమే ఉన్నావు. ఈ శరీరం ఆత్మ దేవునిది.ఆయనే ప్రతీ క్షణం నువ్వు ఈ జన్మలో అనుభవిచవలసిన ప్రారబ్ద కర్మ ప్రకారం ఈ శరీరాన్ని నడిపిస్తున్నారు.అంటే కర్మల ప్రకారం ఈ శరీరం ద్వారా కార్యాలు జరిపిస్తున్నారు. ఆ కార్యాలు జరిగే సమయంలో వచ్చే కష్ట సుఖాలనే అనుభవాలు మాత్రమే ఈ జీవాత్మలైన మనం అనుభవిస్తున్నాం.ఇది తతంగం అంతా తెలియని జీవాత్మలైన మనం ఈ శరీరం నాదే జరిగే పనులు అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంభావంతో ఉన్నందున ఆ కార్యాల్లో వచ్చే పాప పుణ్యాలు అనే కర్మల్ని మళ్ళీ తగిలించుకుని వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తుతూ జనన మరణ చక్రంలో ఇరుక్కుని తంటాలు పడుతున్నాము.పైన చెప్పిన కర్మల్ని సంపాదించుకోకుండా ఉన్న కర్మల్ని అనుభవించి ఇక అనుభవించవలసిన కర్మలు ఏమీ లేకుండా చేసుకొని పరమాత్మలో ఐక్యం కావడానికి కొన్ని యోగాలు శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అందులో ఒక యోగం కర్మయోగం.ఈ యోగమే శ్రేష్టమైనది నేను కర్మయోగమే చేస్తున్నాను నువ్వు కూడా కర్మయోగంతోనే యుద్ధం చెయ్యి ఏ పాపం నీకు అంటదు అని అర్జునునికి చెప్పారు శ్రీ కృష్ణ పరమాత్మ.
Pammi Satyanarayana Murthy Sir
జీవాత్మ, పరమాత్మ, ఆత్మ ఇన్నున్నాయా ?
వాటి వివరాలు తెలుపగలరు ?
Who am I is my personal question so I can find my way to whoam I
I can say also this answrt
Yes