జై వీరబ్రహ్మేంద్రస్వామి 🕉️🙏🙏. అయ్యా ఆయన చెప్పినవి చాలనే జరిగాయి.. ఇది వాస్తవం... ఆ కాలజ్ఞానం వింటుంటే ఇదివరకు ఆలయాల్లో మైక్ లో వినపడుతూ ఉండేది ఎంతో శ్రద్ధగా అలకించేవాడిని...🙂 నేను అందుకే ధర్మాన్ని అనుసరిస్తా.. ధర్మం జోలికి వచ్చిన వాడి తాట తీస్తా..🤨
Anna intermediate ippoyaka Mpc group valaki em chadhuvukunte secure and konchem ekuva salary tho job opportunities endhulo untayo oka video chey anna please . Chala mandhiki use avthundi please anna .
14:31 akkada 23rd point lo vundedhi exact avvochu kakapovochu, but nenu recent ga oka article choosa andulo Capital ni South ki shift cheyali or 2nd capital ni Southern Indian States lo pettali ani demand. Might be adhi confirm avvochu because of pollution in Delhi
Raj anna yela sadhyam anna nuv anni vidhaluga think chesi matladatam Nuv chesina prathi video ni chustha prathi dantlo oka clarity untadi that's the vr raja Super anna excellent asalu
అయ్యా మన తెలుగు ప్రజలరా మన హిందువులరా... ధర్మాన్ని ఆచరించండి... పాటించండి... అలాగే దానిని కాపాడండి... మన హిందూ దేవుళ్ళ అందరిపైన భక్తి ప్రేమ ఉంచుకోండి... ఒక మనిషి అనేవాడిని అస్సలు నమ్మకండి.. ఒక్క దేవుళ్లను నమ్మండి ఆ నమ్మకం మీలో కలిగించే మార్పును మీరు అనుభవిస్తారు... గమనిస్తారు... మా కెందుకులే అనుకుంటే మీకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కుడా మాకెందుకు లే అనుకుంటాడు...
Good work team, chala vishayalu cover chesaru but anni cover cheyali ante chala time pattiddi, but chinna correction siddayya garu brahmamgaru jiva samadhi loki velle 12years mundu matrame swami daggaraki vellaru, One more thing swami anni telugu years chepparu every Telugu year will repeat after 60years. Oka imp point miss chesaru Covid gurinchi kuda chepparu. Darma parulu bhayapadalsina pani ledu. Swami ni nammukunte aayane chusukuntaru ee problem ina, na life lo experience chesi cheptunna.
Bro nenu oka new star ni observe chesa bro kani pattinchukoledu adi mundhu appudu nenu chudaledu nuvvu chepthunti nijam anipisthondi 😮😮😮 Nenu science ni nammutha as a science student ga Mana ethics ni kuda respect estha as a indian ga❤
హాయిగా దేవుడు పాటలు వింటూ Spotfiy పెట్టి... earphones connect చేసుకొని హాయిగా , ఆ అన్నమయ్య పాటలు భూకైలాస్, లవకుశ, ఘంటసాల, సుశీల గారి పాటలు వింటూ హాయిగా మన పని మనం చేసుకుంటే ఏ బాధ ఉండదు... వారంలో 3 days అయిన ఆలయానికి వెళుతూ రోజు ఎదో సమయంలో దైవాన్ని మనసులో తలచుకుంటూ.. హాయిగా ఉండటం మేలు సినిమాలు షికార్లు ఉండాలి కానీ అవే పద్దకులు వద్దు, భక్తి ఉండాలి లేదంటే ప్రమాదాల పాలై తప్పులు చేసి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే కర్మ రాకుండా ఉండాలి ఎప్పుడూ ఆలయాలకు మన నడక ఉండాలి
@@Sreekanth41 హ, nice bro😊💐 spotfiy లో... అసలు రోజూ ఒక గంట సేపు అయిన వింటా, ఆమాత్రం వినకపోతే ప్రశాంతత పోతుంది... మన playlist లు చాలానే ఉన్నాయి 1.ఘంటసాల గానం, శ్రీవారి పాటలు 2.లక్ష్మీదేవి పాటలు, వరలక్ష్మీ అని తెలుగు లో ఉంటాయి కావాలంటే చూడు ఇంకా సినిమా పాటలు కుడా చాల create చేశా ఎంతైనా మన తెలుగు పాటలు, ఒక అందమైన ఆహ్లాదకరమైన అనుభూతి ☺️☺️☺️☺️
sir 23 years old Indian girl was killed by American(SEATLE) cop he hit her 119kmph while crossing the road she dead at the spot That COP WAS LAUGHING In the car he was saying HER LIFE HAS LESS VALUE JUST just GIVE THEM 11000💲cheque please demand her justise WE WANT JUSTICE FOR HER AND ALSO MAKE A VEDIO ABOUT THE INCIDENT BRO
Hii vr raja Hindhu mythology prakaram Saptha chiranjeevi lo parashuramudu okkadu Is still parashuram is alive if he is still alive any evidence is there plzz make a video on this anna❤️
I know Jodha Akbar love story chepparu ani me doubt enti ante water drops padinappudu enduku roundga spread avthai why not other shapes on sad or cloth
నిజం గా జరిగే ఉంటాయి బ్రో 😊 ఎందుకంటే మనలాగే వేరే పర్లాల్ యూనివర్స్ లు ఉండే ఉంటాయి 🌍🌏🌎 మన ఎర్త్ మీద కున్ని విషయాలు జరగకపోవచ్చు కానీ వేరే మనలాగా ఉండే యూనివర్స్ జరిగి ఉండచ్చు 🤔 అంటే మొత్తం యూనివర్స్ లో ఉండే వాటిని ఆయన చూసి ఉండచ్చు 😋 ఇది నా ఊహ అంతే
Anna meru future lo chala peddha director I po tharu like Rajamouli Sir kanna pedha director I po tharu. Ni videos lo almost anni graphics vere level Anna 🙌🙌 with knowledge. All the best Anna in future
Time travel gurinchi videos chei anna
Tavel😂😂
❤
Tavel ah? 🙄 travel ayi untadi le 😊
Avanu broo
Already chesadu❤
బ్రహ్మం గారి కాల జ్ఞానానికి తిరుగు లేదు అంతే
0:38 Query of Arrows ను తెలుగు లో
అమ్ముల పొది అంటారు
Pu pu 3:17 3:17
జై వీరబ్రహ్మేంద్రస్వామి 🕉️🙏🙏.
అయ్యా ఆయన చెప్పినవి చాలనే జరిగాయి..
ఇది వాస్తవం... ఆ కాలజ్ఞానం వింటుంటే ఇదివరకు ఆలయాల్లో మైక్ లో వినపడుతూ ఉండేది
ఎంతో శ్రద్ధగా అలకించేవాడిని...🙂
నేను అందుకే ధర్మాన్ని అనుసరిస్తా..
ధర్మం జోలికి వచ్చిన వాడి తాట తీస్తా..🤨
💯🕉️🏹😈✋🐏
నిందించినోన్ని పృష్ట బాగాన్ని కోసి కారం పెట్టాలి
Think Deep lo regular ga comment pettindi nuve ga 😅
ధర్మం జోలికి గొర్రె లు పందులు వస్తాయి ఎసుకో వాళ్ళని
Bro nuv prathi video ki comment chesthava 😅
జై శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నమః 🙏🙏🚩🕉️
🤗We loved alot of bharat traditions ❤❤🇮🇳
Today topic ఎలీయన్స్ గురుంచి అనుకున్న bro
Where you are from bro ??
నా చిన్నతనం లో మా ఊరి గుళ్లో బ్రాహ్మo గారి కాల జ్ఞానం ఆడియో వినపడుతు ఉండేది. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది
Ippatiki ma inti daggara gudi lo kuda pedtunnaru 🎉
ఓం హ్రీం క్లీమ్ శ్రీo శివాయ బ్రాహ్మనేనమః🙏 జై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామియే నమః 🙏
ఓం హ్రిమ్ శ్రీం క్లీం వీరా భ్రమహేద్రస్వామి నమో నమః
Love from Chikballapur ❤. Feel agu bro nim videos elivaregu reach agide( happy ga feel ka bro mi videos ekadiraku reach avuthundi) srinivas 🎉
Anna intermediate ippoyaka Mpc group valaki em chadhuvukunte secure and konchem ekuva salary tho job opportunities endhulo untayo oka video chey anna please . Chala mandhiki use avthundi please anna .
14:31 akkada 23rd point lo vundedhi exact avvochu kakapovochu, but nenu recent ga oka article choosa andulo Capital ni South ki shift cheyali or 2nd capital ni Southern Indian States lo pettali ani demand. Might be adhi confirm avvochu because of pollution in Delhi
Nice information
Superb annya meru elane dharma gurinchi knowledge nerpinchandi sir it's really good 👍❤
14000 predictions series chey bro, weekly 2 videos chesina 3 years lo ipotundhi 🙂🫰
🤣🤣
బ్రహ్మంగారి మఠం మాది.అక్కడే పుట్టి,పెరిగి,చదివి,చాలా happy గా ఉంటుంది నాకు ,మా సొంత ఊరు.
సిస్టర్ అక్కడ కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంది అప్పుడు
మీరు క్రిస్టియన్ కాదు అలాగని హిందూ కాదు మధ్యలో ఉంటారు ఎలా హ్యాపీగా ఉంటుంది
Bro పిరిలు గురించి ఒక్క fact cheyava bro
Love from chikkaballapur ❤
Love from Veera brahmam gaari matam village❤
Vill ekkada?
@@varshith_kudikalaKadapa
@@varshith_kudikala kandimalleyapalle(kadapa district)
@@varshith_kudikalaNarisipatanam my Village also janakirampuram
Ravvalakonda maybe
Raj anna yela sadhyam anna nuv anni vidhaluga think chesi matladatam
Nuv chesina prathi video ni chustha prathi dantlo oka clarity untadi that's the vr raja
Super anna excellent asalu
Jaragaledu ante ..Mana Telugu years repeat avuthu untai ani maa panthulu garu chepparu...So Next vache alanti same year lo jarugithai bro...for suree👍
Bro Anatolia brouchkov scientist gurinchi video cheyandi
I'm one among the people who click like button for your video soon after opening.. that's the trust on your video contents.. which u gained ❤
Anna Make Video On Lord Vishwakarma🙏
Om hraiam hreem sreem sivaya brahmane namah:❤
Anna Mount Kailash gurinchi oka video cheyyu Anna plzz
Prachina masal artes gurichi videos cheyandi bro yemaina bookes andubatulo unnaya
Appu thisukunna vaadu. Evvadu. Anedhi. Mathram 100%. Nijam. Anna
జై వీర బ్రహ్మేద్ర స్వామియే నమః
ప్రపంచ వ్యాప్తంగా ఈయన ల కాల జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు ఈయన మన దేశం లో జరిగేవి చెప్పారు మిగిలిన వాళ్ళు వారి దేశం లో జరిగేవి చెప్పారు
First time me video kosam 1 hour nundi wait chestunna bro
Nice informative video....
kalagnanam sentences points wise english lo chepparuga......
Can i get that English pdf file of brahm gari kalagnanam?
Jai pothuluri Veera brhamenra sawmmy🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bro good video
Thanks to believing
bramham garu.
I am also vishwabramhin
From Dharmavaram
జై వీరబ్రహ్మేంద్రస్వామి
నందన నామ సంవత్సరం 60 years కి ఒకసారి వస్తుంది బ్రో
జై వీరబ్రహ్మేంద్రస్వామి 🕉🙏🙏.
Chikbalpur kaadhu bayya (chikkabalaapura) recent ga Isha foundation ikkada velasindi
Waiting for 2024 upcoming stunts❤
Bro Lord Dattatreya story pettu bro
Proudly to say iam Vishwa bramhin
చిక్కబల్‌పూర్ కాదు బ్రో చిక్కబళ్లాపుర..me who watching from chikkaballlapura.. feels sad to pronounce the district name.
Bro next vedio lo india vs canada ki garuguthuna godavalu + canada lo indian students ki amina problems untaya ?????
THANKS ANNA VIDEO CHESINANDHUKU!!!
NAAKU KOODA EPPATI NUNDO BRAHMAM GAARI GURINCHI THELUSUKOVAALANI UNDI IPPUDU MEEE VIDEO CHOOSI THELUSUKUNNANU!!!❤❤❤
అయ్యా మన తెలుగు ప్రజలరా
మన హిందువులరా...
ధర్మాన్ని ఆచరించండి... పాటించండి...
అలాగే దానిని కాపాడండి...
మన హిందూ దేవుళ్ళ అందరిపైన భక్తి ప్రేమ ఉంచుకోండి... ఒక మనిషి అనేవాడిని అస్సలు నమ్మకండి.. ఒక్క దేవుళ్లను నమ్మండి
ఆ నమ్మకం మీలో కలిగించే మార్పును మీరు అనుభవిస్తారు... గమనిస్తారు...
మా కెందుకులే అనుకుంటే మీకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కుడా మాకెందుకు లే అనుకుంటాడు...
Bongu
@@susheelnani6584 బొంగు కావాలా
@@susheelnani6584 ని బొంగులో నా మొగ్గ...
Jesus ❤
@@punithsaipullagiri8490
❤డా 😂
❤ జై వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చాలా pawar full
Nammali andukante mana sanatan dharma satyam jai shree ram 🚩
Love from Chikkaballapur, Papagni Matam❤❤
Good work team, chala vishayalu cover chesaru but anni cover cheyali ante chala time pattiddi, but chinna correction siddayya garu brahmamgaru jiva samadhi loki velle 12years mundu matrame swami daggaraki vellaru,
One more thing swami anni telugu years chepparu every Telugu year will repeat after 60years.
Oka imp point miss chesaru
Covid gurinchi kuda chepparu.
Darma parulu bhayapadalsina pani ledu. Swami ni nammukunte aayane chusukuntaru ee problem ina, na life lo experience chesi cheptunna.
Nuv Delhi ki asalu vellaku... brother.adi jarigina ,lekapoina vaddhu....nuv maatram vellaku ...we all love you soo much ....
Braham garu Corona gurinchi kudaa nijam chepparu ,Corona nijanga ne vachindhi ,కోట్ల మంది చనిపోయారు.
Tq em cheppagalam inthakanna...Assalu expect cheyani video ni nunchii
Bro nenu oka new star ni observe chesa bro kani pattinchukoledu adi mundhu appudu nenu chudaledu nuvvu chepthunti nijam anipisthondi 😮😮😮
Nenu science ni nammutha as a science student ga
Mana ethics ni kuda respect estha as a indian ga❤
Bengal femine gurinchi oka full video chey brother
2024 June 15 na video chusthunna me😮
June 30th 2024 video chusthunna me 😅
July 6 2024 chustunnanu😅😅
July 21
July 25 chustuna me 2024😅
August 5th😅
Bro koncham sound quality improve cheyandi pls ,sorry em anukokandi
🎂కరోనా గురించి చెప్పా లేవు అన్న స్వామి వారు చెప్పినట్టే అయ్యింది
2:43
5:12 bro not chikk balla pull
Chikkaballapur
iam also chikkaballapur
Big fan of you ❤
Love from chickkaballapur❤
Thanku so much for this informative video
Jai VR raja anna fans like 👍 chayandee
likes em cheskuntaav ra
thintaava?
@@KrantiVloggerPeddaErriPukku Haa neku alla talusu
Hey bro maadi chikkaballapura... Fan from karnataka chikkaballapura ❤❤❤
హాయిగా దేవుడు పాటలు వింటూ
Spotfiy పెట్టి... earphones connect చేసుకొని
హాయిగా , ఆ అన్నమయ్య పాటలు
భూకైలాస్, లవకుశ, ఘంటసాల, సుశీల గారి పాటలు వింటూ
హాయిగా మన పని మనం చేసుకుంటే ఏ బాధ ఉండదు...
వారంలో 3 days అయిన ఆలయానికి వెళుతూ
రోజు ఎదో సమయంలో దైవాన్ని మనసులో తలచుకుంటూ..
హాయిగా ఉండటం మేలు
సినిమాలు షికార్లు ఉండాలి కానీ అవే పద్దకులు వద్దు,
భక్తి ఉండాలి
లేదంటే ప్రమాదాల పాలై తప్పులు చేసి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే కర్మ రాకుండా ఉండాలి
ఎప్పుడూ ఆలయాలకు మన నడక ఉండాలి
నేను కూడా spotify లో సాంగ్స్ పెట్టుకొని పాటలు వింటాను
@@Sreekanth41 హ, nice bro😊💐 spotfiy లో... అసలు రోజూ ఒక గంట సేపు అయిన వింటా, ఆమాత్రం వినకపోతే
ప్రశాంతత పోతుంది...
మన playlist లు చాలానే ఉన్నాయి
1.ఘంటసాల గానం, శ్రీవారి పాటలు
2.లక్ష్మీదేవి పాటలు, వరలక్ష్మీ
అని తెలుగు లో ఉంటాయి కావాలంటే చూడు
ఇంకా సినిమా పాటలు కుడా చాల create చేశా
ఎంతైనా మన తెలుగు పాటలు, ఒక అందమైన ఆహ్లాదకరమైన అనుభూతి ☺️☺️☺️☺️
@@Ramakrishna.N నేను కూడా play list చేసాము కొన్ని కన్నడ ,తమిళ్, మలయాళం సాంగ్స్ ఇంకా బాలీవుడ్ కొన్ని సాంగ్స్
❤
ఏకంగా బుక్ రాసవ్ ఏంటీ బ్రో
This is Perfect ❤❤❤ Now also Israel and Polstrania War
అక్షయ తూణీరం అంటారు
Mahavtar Baba gurunchi fullenth video cheyandi bro please
sir 23 years old Indian girl was killed by American(SEATLE) cop he hit her 119kmph while crossing the road she dead at the spot
That COP WAS LAUGHING
In the car he was saying HER LIFE HAS LESS VALUE JUST just GIVE THEM 11000💲cheque please demand her justise WE WANT JUSTICE FOR HER
AND ALSO MAKE A VEDIO ABOUT THE INCIDENT BRO
Where and when it happened sir?
@@MaruthiVenuPrasanth-z1q8 months back emo jarigindi bro edi sieatel america lo eppudu viral indi adi
@@khasimks5377no it is happened 1 week or 5 day's back
Cool and nice ,evvarni noppinchakunda chala Baga matladaru annayya...
తెలుగు సంవత్సరాలు 60 కదా అవి రిపీట్ అవుతాయి కాబట్టీ ఏ నందన నామ సంవత్సరమో మనకు తెల్వదు కాబట్టి దానిని నిర్ణయించడం సరికాదేమో 🤔
He is the real time traveller of the india and first time traveller
Ma village Hey Brahmangaari Matam ....Chala Proud Ga Undie Vintu Untey ❤
Corona virus gurinchi cheppalea swamiji
Jai viswakarma 🙏
Anna Puttaparthi Satya Sai Baba gurinchi oka video cheyandi anna
ఎవరు నమ్మిన నమ్మక పోయిన ఆయన చెప్పిందే నిజం 🙏🙏🙏
Chala nelala tharuvatha Mee video nii chusthunna anna❤️🩹
Anna G20 gurinchi cheppu 😢
Your mindset is gold ❤
Good concept bro
Neetitho Deepalu antey ....Tharmal Power kadu bro...
Hydro power.....Jala Vidyuthshakthi....
Just chinna Correction antey...Bro..
Good video 👍
Hii vr raja
Hindhu mythology prakaram
Saptha chiranjeevi lo parashuramudu okkadu
Is still parashuram is alive if he is still alive any evidence is there plzz make a video on this anna❤️
Om sri veerabramhendra swamiyee namahaa🙏🙏🙏🙏🙏
I know Jodha Akbar love story chepparu ani me doubt enti ante water drops padinappudu enduku roundga spread avthai why not other shapes on sad or cloth
Bro ....big fan for your dedication...............can you make a video about Mafia... world most powerful mafia
Small doubt bro is he wrote kalagnanam in telugu script or Sanskrit script and where he born
He born at banagaanapalle in Kurnool (Andhrapradesh)
Naku chala intresting undi and nammakamu undi 😊😊
ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామియే నమః 🙏🙏🙏
Mee videos Anni chusthuna anna Naku chala upayoga paddai
నిజం గా జరిగే ఉంటాయి బ్రో 😊 ఎందుకంటే మనలాగే వేరే పర్లాల్ యూనివర్స్ లు ఉండే ఉంటాయి 🌍🌏🌎 మన ఎర్త్ మీద కున్ని విషయాలు జరగకపోవచ్చు కానీ వేరే మనలాగా ఉండే యూనివర్స్ జరిగి ఉండచ్చు 🤔 అంటే మొత్తం యూనివర్స్ లో ఉండే వాటిని ఆయన చూసి ఉండచ్చు 😋 ఇది నా ఊహ అంతే
Good information bro
Anna 1904, 1964, 2024, 2084 all are Krodhi nama samvatsaramlu. If not in 2024 it might happen in 2084
Anna meru future lo chala peddha director I po tharu like Rajamouli Sir kanna pedha director I po tharu. Ni videos lo almost anni graphics vere level Anna 🙌🙌 with knowledge. All the best Anna in future
India ki world cup 🏆malli eppudu vasthudoo kuda chepthe bagundu😊
2024
Dudekula Siddayya gari Gurinchi Video Cheyyandi Bro plz... 🙏
Pawan Kalyan Anna kosam cheppu please 😢
Jai ntr cm
Call C.M Chandrababu garu and ask him about Pawan Kalyan
Deni gurinchi cheppali 4 pelliluu yela chesukunnaduu anaa
14000 predictions oka video cheyyandi Entha length unna parledhu
అక్షయ తోరణం కాదు తునిరం బ్రో 😊😊😊
Epudu ami chedham
@@shaikimran7375 ami chestam bro next time correct ga cheptaru ani antaku minchi ami chesestam chepandi 😊
bairi naresh gurichi chuppu bro
⚡2060 END of the 🌍Earth ⁉️
ఈ మాట ఇద్దరు ప్రముఖ వ్యక్తులు చెప్పారు
1 సర్ ఐసాక్ న్యూటన్
2 శ్రీ మధ్వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 🙏
😇🙄😥
2060 lo manam waiting chustam Inka 40 years vundhi apudu Naku 50years I will see earth end
@@Ranganadhamkrishnachaitanya2713 years thammudu neeku.
@@Ranganadhamkrishnachaitanya27what if you diee tomorrow 😂
@@shoutlessgaming earth will die
@@Ranganadhamkrishnachaitanya27 average overthinker from andhra
Bramham garu cheppindi 100% Nijam..
Do a detailed video on Mexico allens(aliens)