Botsa Counter To TDP MLCs Over Volunteer System | AP Legislative Council | Sakshi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 246

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 Месяц назад +154

    ఒకటి వ్యవస్థ లేకుండా పదివేల జీతం ఇచ్చి కొనసాగిస్తాం అని ఎలా వాగ్దానం చేశారు, రెండు మీ వాగ్దానం ప్రకారం ఇప్పుడు మీరు కొత్త G.O ఇచ్చి కొత్త వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయండి, అదీలేక ఇదిలేక మొత్తం వ్యవస్థను తీసేయడం మీరు ఎంత డాబాయించినా మోసమే అవ్వుతుంది ఈ విషయం ప్రజలకు క్లియర్ గా అర్ధం అవ్వుతుంది

    • @Ssdp-88
      @Ssdp-88 Месяц назад +10

      Yes mosam government kutra kutami government prajalara telusukondi ee cheep government palana

    • @JPMKK
      @JPMKK Месяц назад +5

      Yes bro it's true

    • @homeopathydoctor6121
      @homeopathydoctor6121 Месяц назад

      @@koradadasaradh6524 s

    • @devidivyadeepika4915
      @devidivyadeepika4915 Месяц назад +9

      ఇది చాలా చాలా అన్యాయం ఓలంటీర్లుకి.రోడ్డు మీద పడేసారు అందరిని.

    • @Mallavaram2
      @Mallavaram2 Месяц назад +2

      ​@@Ssdp-88correct cheep plana

  • @UyakaGowri
    @UyakaGowri Месяц назад +127

    వాలంటీర్ వ్యవస్థ వల్ల కరోనా టైమ్ లో చాలా హెల్ప్ అయింది

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Месяц назад +31

    Super powerful comments Satyanarayana garu 🙏🙏🙏🙏

  • @srikanth-eb4rl
    @srikanth-eb4rl Месяц назад +28

    Super sir 👍

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 Месяц назад +38

    బొత్స గారు గ్రేట్..ఎందుకంటే అంతమంది Opposition వాళ్ళు ఉన్న ధైర్యం గా మాట్లాడగలుతున్నారు.

    • @HariprasadBejjipalli
      @HariprasadBejjipalli Месяц назад +1

      Dsc ఎన్ని post లు ఉన్నాయి అంటే 5500అన్నాడు. వీడు super haa చెత్తనా కొడుకు

    • @HariprasadBejjipalli
      @HariprasadBejjipalli Месяц назад

      ఎవడు బీబి వాడుకి కని పించదు

    • @kumari1852
      @kumari1852 Месяц назад

      వాలంటీర్ 😂

  • @chiranjeevirevalla8299
    @chiranjeevirevalla8299 Месяц назад +25

    Super

  • @chennaharika773
    @chennaharika773 Месяц назад +25

    Super..

  • @rachapudisunil5879
    @rachapudisunil5879 Месяц назад +37

    వాలంటీర్స్ కీ నాయ్యం చేయండి

  • @Ssdp-88
    @Ssdp-88 Месяц назад +30

    Great bothsa garu🎉

  • @seedaritharun6095
    @seedaritharun6095 Месяц назад +26

    మీరు సూపర్ సార్

  • @nadimidoddiviswanath3677
    @nadimidoddiviswanath3677 Месяц назад +32

    మొత్తానికి వాలంటీర్ లను తీసేయసారు అంతేగా

  • @homeopathydoctor6121
    @homeopathydoctor6121 Месяц назад +27

    Jai jagan

  • @srivenkycreations373
    @srivenkycreations373 Месяц назад +40

    వాలంటీర్లు లేరని ఇప్పుడు తెలిసిందా రా బాబు

  • @srivenkycreations373
    @srivenkycreations373 Месяц назад +67

    ఒకడు మాట్లాడితే 100 మంది అరుస్తున్నారు

    • @RameshTalari-q7u
      @RameshTalari-q7u Месяц назад +2

      మండలిలో తెలుగుదేశం వాళ్లు ఉన్నదే 10 మంది 100 మంది ఎలా అరుస్తారు

    • @Triveni209
      @Triveni209 Месяц назад +1

      2012 nunchi alavatuaindi , nemmadiga marchukuntarule

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d Месяц назад +3

      10 mandi 100 mandi tho samanam aravadam lo😢​@@RameshTalari-q7u

    • @awesomeclipz
      @awesomeclipz Месяц назад

      @@RameshTalari-q7u 1 question ki 10 mandi gonuguthunnaru. Gattiga matladaleru, sutiga answer cheyleru

    • @krishnarao8309
      @krishnarao8309 Месяц назад +1

      ఈ కూటమికీ చేత కాదు

  • @gompalavanya9859
    @gompalavanya9859 Месяц назад +15

    Super sir

  • @ahammadbasha8122
    @ahammadbasha8122 Месяц назад +13

    Good speech Sir volunteer andaru kaludam e kutami government ki buddhi ravali

  • @rajaraogundala547
    @rajaraogundala547 Месяц назад +8

    వ్యవస్థ లేకుండానే చంద్ర బాబు గారు 10, 000ఇస్తాము అని హామి ఎందుకిచ్చారు మోసం చేయాలని ముందే నిర్ణయించుకున్నారు అని అర్థం అయింది.

  • @NarayanaDkfgold
    @NarayanaDkfgold Месяц назад +10

    వ్యవస్థ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తానన్నారు వ్యవస్థ లేకపోతే ఎందుకు చెబుతారు పదివేల రూపాయలు ఇస్తానని

  • @Savage_shadow-p7c
    @Savage_shadow-p7c Месяц назад +12

    Super ga adigaru sir

  • @dgsureshkumar99
    @dgsureshkumar99 Месяц назад +17

    1. ఎలక్షన్ time లో తెలీదా వాలంటీర్ వ్యవస్థ గురించి ఈ మేధావులకి
    2. 5000/- కాదు 10,000/- ఇస్తాను అన్నారు మన మేధావులు
    3. అప్పుడు తెలీదా లేని వ్యవస్థ కి 10,000/- ఎలా ఇస్తాము అని.

  • @naresh45naresh56
    @naresh45naresh56 Месяц назад +9

    మిమ్మల్ని ఏమని తిట్టలో కూడ తెలియడం లేదు అధికారం కోసం ఏ అబద్దం ఐన ఆడతారు నిజాలు మాత్రం చెప్పారు ...

  • @Devimiss
    @Devimiss Месяц назад +31

    Worst government

  • @naga5821
    @naga5821 Месяц назад +9

    32000 మందిని mayam చేశారు అన్నపడు ఈ Valenteer లు ఎందుకు గట్టిగా ఖండించ లేదు

  • @ramisettyvenkateswararao1153
    @ramisettyvenkateswararao1153 Месяц назад

    వాలంటరీ వ్యవస్త కోవిడ్ లో నే కాదు ప్రజలందరికి అన్ని సమయాల్లో చాలా baga ఉపయోగ పడింది జగన్ గారి గ్రేట్ ఐడియా 🙏

  • @prakashjanjanam6032
    @prakashjanjanam6032 Месяц назад

    Satyanarayana Garu meeru great sir 👌👌👌👌👌👌👌

  • @sivan9011
    @sivan9011 Месяц назад +15

    Vaalu GO ivaledani mundu teliyada adyakshaa 😂

  • @Iaj180
    @Iaj180 Месяц назад +21

    Volunteers ki దులతిరింది. ఆశ వుండవచ్చు కానీ ఆతీయస ఉదకుడాడు. ఆతిసకు పోతే వున్నది కుడా పోయైనది.
    ఆగనవాని టీచర్స్ సచివాలయం ఎంప్లాయీస్ (123000 ఉద్యోగాలు ఇచ్చారు)కి kudaa

    • @dileepdurgam1832
      @dileepdurgam1832 Месяц назад +2

      Anna...5 k job cheyadam kante o super market lo job chesina minimum 12 to 15 k istharu..... volunteer ante swachanda sahayakudu vadiki gourava vethanam undadu

  • @Gollorilova
    @Gollorilova Месяц назад

    బొత్స గారు 👌👌👌👌 జై జగన్

  • @chennaharika773
    @chennaharika773 Месяц назад +11

    Go. Telinu mundu ela pracharam chesi otlu adukunru😂😂

  • @NarayanaraoRagumanda-p6p
    @NarayanaraoRagumanda-p6p Месяц назад +3

    Super bothsa sir

  • @appalarajushenagam3191
    @appalarajushenagam3191 Месяц назад +3

    2019 కి ముందు వాలంటరీ వ్యవస్థ్ లేదు కదా.....

  • @GongatiNagapraveen
    @GongatiNagapraveen Месяц назад +8

    Jagan Anna

  • @SivaSankar-es6wh
    @SivaSankar-es6wh Месяц назад

    లేని పిల్లోడికి( వాలంటీర్లకి )10000 ఇస్తామని ఎలా అన్నారు?

  • @manindramanidra157
    @manindramanidra157 Месяц назад +7

    కూటమికి అది ఎమ్ కొత్త కాదులే చెప్పి చేయేకపోవటం

  • @SkKasim-x3y
    @SkKasim-x3y Месяц назад +8

    సార్. వ్యవస్థ లేక తో పొతే 10000వేలు. ఏలా. ఇస్తామన్నా రు. సార్. జీవో నే. లేక పొతే. జగన్ ఆన్న గా రు. ఇచ్చి నా. జితాలు కి 5ఏల్లు ఇచ్చింది. డబ్బు ప్రభుత్వం ది కాదా. ఆన్నజగ.న్ గారీ
    షోంత్త డబ్బు ఇచ్చారా
    14 సం ముఖ్య మంత్రి గారి కి
    తేలియకుండనే. 10000వేలు అన్నా రా ప్వాలంట్రికీ‌. ఇప్పుడు. 6నేలు జితం. ఎవరు ఇస్తారు 2,60లక్ష మంది. చదువుకున్న వారే
    ఆది. గమనించారా సార్
    దయచేసి. వారి కీ. న్యాయం చేయాలి సార్ వారు. కరోనా లో చేసిన సేవలు
    మరువలేని వి. సార్ 🙏

  • @samsonsamson9866
    @samsonsamson9866 Месяц назад +5

    జై జగన్ మోహన్ రెడ్డి గారు

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Месяц назад +5

    EVM Government not fit for public 😂😂😂😂

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 Месяц назад

    స్ట్రెయిట్ question...❤❤❤ Bowncer

  • @kunukusankar3825
    @kunukusankar3825 Месяц назад +4

    Prajalu చి కొడుతున్నారు

  • @santoshadda
    @santoshadda Месяц назад +5

    Worst government now in NDA

  • @MidiyamBabi
    @MidiyamBabi Месяц назад

    అసెంబ్లీ ముట్టడి సేయండి అల్ వాలంటీర్స్

  • @DFG__AJAY__FF
    @DFG__AJAY__FF Месяц назад +1

    Volenteers leru GO ledu ani tapinchukuntunnaru kada vallu bratukulu mida kottaru kada miku vundi ee 5years bariteginchi mosam cheyyandi samayam vastundi mantrilaku cm ku vupa cm ku miku tanne nayakudu rakunda padu devudu vunnadu prajalaku mosam cheste mattikottukonipotaru cm pavan chesinave valenteers ki mosam mi pillaku kachitanga tagulutudi devudu mi pillalu mida kodatadu geranti mundu vundi musalam pandaga baga chesukunduru

  • @rram7887
    @rram7887 Месяц назад +1

    వాళ్ళ వల్లే పోయారు మీరు 😅.

  • @SunilKuvvarapu-zu7om
    @SunilKuvvarapu-zu7om Месяц назад

    జై జగన్ అన్న

  • @TIMEPASSLIFE24
    @TIMEPASSLIFE24 Месяц назад +3

    మా ఊరి లో ఒక వ్యవస్థ వల్ల ఒకప్పుడు నెలకు వ్యవస్థ బాడుగ, సిబంది జీతాలు,ఇతర ఖర్చులకి 38 వార్డు లకి కలుపుకొని నెలకు కోటి రూపాయలు ఖర్చు అయ్యేది అదే కోటి రూపాయలు నెలకు ఒక వార్డు ఖర్చు పెడితే ఆశ్చర్యకరమైన అభివృద్ధి అయ్యేది వద్దనా గానీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చేది ఇప్పటికీ కూడా అనవసరంగా వ్యవస్థ నడుస్తున్నది పబ్లిక్ టాక్

    • @jbsngr912-yz2cs
      @jbsngr912-yz2cs Месяц назад

      నీకు ఉంది ఆశ కాదు అత్యాశ ఉంది..
      ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుండి నువ్వు కోరుకున్నట్లు జరిగివుంటే ఇప్పుడెందుకు ఈ ప్రశ్న వస్తుంది..నాయకులు వచ్చేది వాళ్ళ జేబులు నింపుకోవడానికి గానీ జనాలకి మంచి చేయడానికి కాదు..జనాల నుండి తీవ్ర వ్యతిరేకం వస్తె తప్ప ఏదో తూతూ మంత్రంగా కొన్ని పనులు చేస్తారు..
      అందుకే వారు ఎన్నికల హామీలకు లొగ్గుతారు.. దాన్ని సరిగ్గా అంటే సుమారు 99 శాతం అమలు చేసింది ఒకేఒక్కడు జగన్..మిగతా అందరూ ఇచ్చిన హామీలు 50 శాతం కనీసం నెరవేర్చడంలో ఫెయిల్ అయిన వారే..కావాలంటే చరిత్ర చూసుకో..

    • @TIMEPASSLIFE24
      @TIMEPASSLIFE24 Месяц назад +1

      @@jbsngr912-yz2cs నువ్వు తప్పు పడ్తున్నావ్ నేను హామీల గురించి చెప్పలేదు బ్రదర్

  • @sreenivaskuncham9022
    @sreenivaskuncham9022 Месяц назад

    Volunteer vyavastha 👌👌

  • @susjeji465
    @susjeji465 Месяц назад

    ❤❤❤❤❤❤

  • @pnrnagaraju9231
    @pnrnagaraju9231 Месяц назад

    నిజాలు మాట్లాడితే ఇలా గోల చేయడం అరవడం ఎన్ని ఖర్మ రావు మాకు EVM ల మహిమ 😄😄😄😄

  • @RameshTalari-q7u
    @RameshTalari-q7u Месяц назад +1

    వైకాపా వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి రాకపోవడం ఏంటి అధ్యక్షా 😂😂

  • @SivaKrishnaK-f8j
    @SivaKrishnaK-f8j Месяц назад +3

    Valentories petti YCP moddagudisindi, TDP ni kuda kudavandi anttunnaru 😂😅😂😅😅😂😅😂😅😂.

    • @kishoressari5296
      @kishoressari5296 Месяц назад

      volunteer ni Peattaka pothe nijam ganey kudustaru

  • @prasadanga2351
    @prasadanga2351 Месяц назад +1

    Save voulnters

  • @veereshamch960
    @veereshamch960 Месяц назад

    జగన్ ఎంత మంచి పాలన చేశాడో... ఈ సారి కూడా మళ్ళీ జగనే వచ్చే అంటే చాలా మంచి పథకాలు వచ్చవి

  • @RamanaAnaparthi-uf7uq
    @RamanaAnaparthi-uf7uq Месяц назад

    Chala baga adigaru

  • @PeasalaSyamala
    @PeasalaSyamala Месяц назад +1

    Kutami kulipothundhi ma volunteer la usuru thagili😢😢😢😢

  • @durgadevil1995
    @durgadevil1995 Месяц назад

    అధ్యక్షులవారిని.. మీ అధ్యక్షుడు గారినీ అడగాల్సింది..
    వాలంటీర్లు గురుంచి కాదు mlc
    మనమెందుకు ఓడిపోయాం..

  • @sekharreddy5967
    @sekharreddy5967 Месяц назад

    వాలంటరీ వ్యవస్థ ఉందా లేదా

  • @Ramana44189
    @Ramana44189 Месяц назад

    జై జై జగన్

  • @gopichand6144
    @gopichand6144 Месяц назад +2

    Asalu volunteer vyavastha anedi official ga approval kaligi unda

  • @రాంబాబుబారా
    @రాంబాబుబారా Месяц назад

    బొత్స sir బాగా అడిగారు sir

  • @RajSekhar-c6g
    @RajSekhar-c6g Месяц назад +4

    3 సంత్సరాలు ఉంది ఎన్నికలు చూపిస్తాము

  • @imlebabu4018
    @imlebabu4018 Месяц назад

    వాలంటీర్ వ్యవస్థ లేకపోతే,
    Evm కుట్ర ఉన్నట్లే.

  • @VakadaNaidubabu
    @VakadaNaidubabu Месяц назад

    Save volunteers sir

  • @gahanarajani9471
    @gahanarajani9471 Месяц назад +2

    CHANBADU 5000 RUPEES JOB .CHEESE VOLENTEERS JOBS HOLDERS NI THEESEESAASU DARIDR8UDU😂😂

  • @ambatirajeswari3129
    @ambatirajeswari3129 Месяц назад +1

    Volunteer s lenappudu mari cbn sir haami enduku ichharu ante otulu kosam haami ichharu yippudu gelichaka mosam chesaru

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 Месяц назад

    వాలంటీర్లను వైఎస్సార్‌సీపీ పార్టీ సభ్యులుగా ముద్ర వేశారు. ఎన్నో నిందలు వేసారు. టీడీపీ తమను కొనసాగిస్తుందని వాలంటీర్లు ఎలా అనుకుంటారు. కారణాలు ఏమైనప్పటికీ, ప్రస్తుత వాలంటీర్లను అనుకూలమైన సభ్యులతో భర్తీ చేయవచ్చు. కానీ వారు పాత వాలంటీర్లతో కొనసాగరు.
    వాలంటీర్లు 10వేలు ఇస్తానన్నా టీడీపీని నమ్మి వైఎస్సార్‌సీపీని మర్చిపోయారు. ఇప్పుడు రెండు పార్టీల విశ్వాసాన్ని కోల్పోయారు. ఇప్పుడు 5వేలు లేదు. 10వేలు లేదు. ఉపాధి లేదు.
    కానీ వాలంటీర్లు మరియు వారి సేవలు విస్తృతంగా ప్రశంసించబడ్డాయి. టీడీపీ కొత్త వాలంటీర్లతో దీన్ని కొనసాగించవచ్చు.

  • @VanthalaRambabu-tz3qq
    @VanthalaRambabu-tz3qq Месяц назад +3

    ఇక ఈ ప్రభుత్వంనీ ఎన్నికలు వచ్చేక ఉంటది చుక్కలు చూపించాలి

  • @LakshmiDevi-eu7pc
    @LakshmiDevi-eu7pc Месяц назад

    ఇలా 🐕 లాగా అరుస్తారనే జగన్ అసెంబ్లీకి రానిది

  • @rajeshburra2306
    @rajeshburra2306 Месяц назад

    రేపటి నుంచి మండలం లో విలేజ్ లో తిరేగా కార్లు కూడా టోల్ టాక్స్ వేస్తున్నారు అంట ఇంక సంపద srutti ఇంక వాలంటీర్ లు ఎందుకు money బొక్క govt ki

  • @Hello-uc4nl
    @Hello-uc4nl Месяц назад

    Volunteers kavali

  • @nethisukanya2465
    @nethisukanya2465 Месяц назад

    నిమ్మల రామానాయుడు గారు

  • @ArjunArjun-uc9kw
    @ArjunArjun-uc9kw Месяц назад

    వాలంటీర్స్ 2లక్ష ల 60 వేలు మంది +వారి ఫ్యామిలీ లో 4 గురు ఏసీ కలిపితే మొత్తం 10 లక్షలు ఓట్లు next పడవు మీ కూటమి కీ,, వాలంటీర్స్ పొట్టని కొట్టారు

  • @Heroap682
    @Heroap682 Месяц назад

    Arey ayya nuvvu em matladuthunnav raa😂😂😂

  • @vijayk5594
    @vijayk5594 Месяц назад +1

    Jai YCP ❤

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 Месяц назад

    చెప్పేది చెయ్యరు

  • @Ssdp-88
    @Ssdp-88 Месяц назад +1

    😢jagan anna chudu anna ma paristiti

    • @Ssdp-88
      @Ssdp-88 Месяц назад +3

      Me party lo job ippinchu anna yalagu ippati varaku memu party vallamu ani mudhra vesaru ippudu chaptunnamu ne kosam yadhyna chasthamu pls me party lo job ippinchu anna ma volunteers andhariki

    • @venkat8273
      @venkat8273 Месяц назад

      ​@@Ssdp-88 Ayana mee kosam antha chesaka ayana mellaga legal ga chusukuntu permanent chesta ani cheppaka kuda election time lo ayana medha ayana government medha rally lu dharnalu chesaru.... 90% volunteers tdp ki vesaru anedhi kuda survey lo thelindhi.... Malli ee roju ayana gurthu vachada em appudu raally lu chesinappudu emaindhi ee buddhi

  • @mahalakshmiturangi1273
    @mahalakshmiturangi1273 Месяц назад

    మా ఉసురు పోసుకున్నారు నాశనం అయి పోతారు

  • @boddapati.sattibabusattiba1845
    @boddapati.sattibabusattiba1845 Месяц назад +2

    Jai jagan bocha ok thanks

  • @Alpha_2206
    @Alpha_2206 Месяц назад

    Botsa🔥🔥

  • @jaikrishna1036
    @jaikrishna1036 Месяц назад

    Jai Jagan👍

  • @arjunpeddisetti8367
    @arjunpeddisetti8367 Месяц назад

    జగన్ మాత్రమె G O లు తెచ్చే ది
    జగన్ మాత్రమె రెన్యువల్ చేసే ది
    ఈ కూటమి ప్రభుత్వ ము మాత్రం అదే G O లు ఇవ్వలేనీ చేతకాని తనo లో వుందా?
    జగన్ మాత్రమె 2023 వరకూ రెన్యువల్ చేసిన నాయకుడా..
    ఈ కూటమి ప్రభుత్వం మాత్రం రెన్యువల్ చేసే అధికారం దమ్మూ లేని చేతకాని ప్రభుత్వమా....?
    హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడం లేదని సాకులు చెప్పి తప్పించుకునే అవకాశం కోసం అబద్ధాలు సిగ్గులేకుండా చెబుతున్నారని
    అన్ని పథకాలకు ఇలానే జరుగుతుంది అని...వాపోతున్నారు ప్రజలు
    దానికన్నా గాజులు వేసుకుని మూల కూర్చుంటే బెటర్ అని ప్రజలు భావిస్తున్నారు....
    రాజకీయ నాయకులు కూడా ఈ విచిత్ర ధోరణికి వాపోతున్నారని తెలిసింది....

  • @prasadyedavalli3667
    @prasadyedavalli3667 Месяц назад

    వాలంటిరీ వ్యవస్థ వేస్ట్

  • @kattasudhakar3325
    @kattasudhakar3325 Месяц назад

    Ministers andaru council lo na unnaru gaaaaaa😅😂😅😂

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 Месяц назад

    చేసేది చెప్పరు

  • @WelcomeBuddy777
    @WelcomeBuddy777 Месяц назад +1

    Meru kotha GO ivvadaniki meku emi noppi😅

  • @bathinasatheshreddy6672
    @bathinasatheshreddy6672 Месяц назад

    Aa volunteer vyavastha valla prajalaku chaala upayoga padindi.

  • @swamykoyyalagadda283
    @swamykoyyalagadda283 Месяц назад

    Exam pettandi notification ichee

  • @anilkumarjarugumalli5141
    @anilkumarjarugumalli5141 Месяц назад

    తుప్పాశి మాటలు వెన్నుపోటు రాజకీయం

  • @Ramabhaskar833
    @Ramabhaskar833 Месяц назад

    New volunteer vacharante andaru TDP valle untaru inka old vallaku em nyayam chesinatlu

  • @SimhaChalam-ns5os
    @SimhaChalam-ns5os Месяц назад

    Botsa garu sebhas, TDP varini chedugu adestunnaru, sehbash sir

  • @abdulsaleem6808
    @abdulsaleem6808 Месяц назад

    Leni vatiki mari 10,000 vethanam yela istamani chepparu sir.

  • @bujjivizag8143
    @bujjivizag8143 Месяц назад +1

    Miru veste yami cheru

  • @gurusankarprasad906
    @gurusankarprasad906 Месяц назад

    Ugadhi roju prasthuthaniki volunteer ledhu nenu GO the children konsagisthunu ani annaru

  • @DhamuDhamu-z4w
    @DhamuDhamu-z4w Месяц назад

    Jai jagan

  • @sreenivaskuncham9022
    @sreenivaskuncham9022 Месяц назад

    What about 55000 missed girls allegation by PK

  • @mr_alpha_24
    @mr_alpha_24 Месяц назад +1

    Intha froud aa tdp government, prajalaki ipudu telusthadhi evadu great ani

  • @ambatirajeswari3129
    @ambatirajeswari3129 Месяц назад +1

    NDA kutami volunteer s ni mosam chesaru

  • @PSN-d5m
    @PSN-d5m Месяц назад +1

    164 mandhi mla lu gelipisthe okka GO thisuku raleraaa

  • @krishnakumarakilivenkata2651
    @krishnakumarakilivenkata2651 Месяц назад

    All volunteers should come together and file Individual case against cbn for false promise if possible.₹10000 apart,he is totally removing the system,which is blatant reach of the manifesto.

  • @UmadevipitlaUmadevipitla
    @UmadevipitlaUmadevipitla Месяц назад +1

    Baga mosam chesaru ga,taruvatha ma mosam chustharu

  • @kishoressari5296
    @kishoressari5296 Месяц назад

    G.o miku enti ra pani volunteer s life ra babu