Learn నమో వేంకటేశా నమో తిరుమలేశా | Namo Venkatesa Namo Thirumalesa
HTML-код
- Опубликовано: 21 окт 2024
- Immerse yourself in the devotional song "నమో వేంకటేశా నమో తిరుమలేశా" sung by #ghantasala. Let the divine lyrics touch your soul and uplift your spirit.#namovenkatesaya #ghantasalasongs #lordvenkateshwara #oldisgold #geethanjali
** Song Credits **
నమో వేంకటేశా నమో తిరుమలేశా
రచన : శ్రీ భద్రిరాజు
సంగీతం, గానం : శ్రీ ఘంటసాల శృతి : 7 ( B )
( మన video శృతి G Sharp )
నమో వెంకటేశా...
నమో తిరుమలేశా...
నమస్తే నమస్తే నమః ఆ...॥
నమో వేంకటేశా నమో తిరుమలేశా
మహానందమాయే
ఓ మహాదేవదేవ ॥నమో వేంకటేశా ॥
ముడుపులు నీకొసగి
మా మొక్కులు దీర్తుమయా
ముక్తికోరి వచ్చే
నీ భక్తుల బ్రోవుమయా
భక్తుల బ్రోవుమయా ॥నమో వేంకటేశా ॥
నరక తుల్యమౌ
ఈ భువి స్వర్గము సేయవయా
మనుజులు నిను చేరే
పరమార్థము తెలుపవయా
పరమార్థము తెలుపవయా ॥ నమో వేంకటేశా ॥
Namo Venkatesa Namo Thirumalesa
Written by : Sri Bhadriraju
Music and Sung by : Sri Ghantasala Sruthi : 7 ( B )
( Sruthi in this video : G Sharp )
Namo Venkatesa.......
Namo Thirumalesa......
Namasthe Namasthe Namaha Aa....... ||
Namo Venkatesa Namo Thirumalesa
Mahanandamaaye
o mahadevadeva || Namo Venkatesa ||
Mudupulu neekosagi
maa mokkulu deerthumayaa
Mukthi Kori vachhe
nee bhakthula brovumaya
bhakthula brovumaya || Namo Venkatesa ||
Narakathulyamou ee bhuvi swargamu seyavaya
Manujulu ninu chere
Paramardhamu thelupavaya
Paramardhamu thelupavaya || Namo Venkatesa ||
** End Song Credits **
harathi songs in telugu
mangala harathi songs in telugu
mangala harathi songs in telugu with lyrics
namo venkatesa namo thirumalesa ghantasala
namo venkatesa namo thirumalesa song
namo venkatesa song telugu
namo venkatesa song telugu
namo venkatesa song telugu lo
namo venkateswara songs telugu lo
namo venkatesa namo thirumalesa song lyrics
namo venkatesa namo thirumalesa song lyrics telugu
namo venkatesa namo thirumalesa song lyrics in telugu
ghantasala songs
ghantasala songs telugu
ghantasala songs telugu old
old telugu devotional songs by ghantasala
ghantasala bhakthi songs
ghantasala private songs
ghantasala private songs telugu
ghantasala private devotional songs
old movie devotional songs telugu
ghantasala old movie devotional songs telugu
#devotinalvideos #devotional #bhakti #spirulinasynergy #spirutal #devotinaltelugu #annamacharya #annamayyapadayagnam #annamayyakeerthanalu #ghantasalasongs #annamayyasankeerthana #yt #ytvideo #trending #trendingvideo #viral #viralvideo #sangeethasadhanjali #geethanjali
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
సరస్వతీ పుత్రిక హరిః ఓం., నేను మీ విద్యార్థుల్లో ఒక Retd. Teacher Vydehi . చాలా సార్లు కామెంట్స్ పెట్టాను. .2 , 3 సార్లు చాలా ఏడ్చానుకూడా. నన్ను నేనే సమదాయించుకున్నాను. నేను వర్ణాలు వరకు హార్మోనియం మీద పెళ్ళి ముందు నేర్చుకున్నాను .ఇప్పుడు key board mida వాయించ గలను. మీరు నేర్పే పాటలు చాలా నేర్చుకుని నా దగ్గరకొచే students కూడా నెర్పుతున్నాను. ఈ రోజు ముఖ్యంగా పురుష పుంగవులు కూడా అంత పదవుల్లో వున్నప్పటికీ భేషిజం లేకుండా ( నమో వెంకటేశ ) పాట నేర్చు కుంటున్నందుకు వారందరికీ నా అభినందనలు. నా age 83 years. Vja .
🙏
Excellent singing and wonderful training Amma 👌 God bless you all🙏 @@SangeethaSadhananjali
❤
అమ్మా మీకు దైవ ఆశీస్సులు తప్పక ఉంటుంది
పుణ్యం చేసుకున్నటువంటి తన బిడ్డలు అందరిని సరస్వతీ మాత ఒకచోటకు చేర్చి మీ రూపంలో ఉండి సంగీతం నేర్పుతుంది తల్లి
Amma naakoka korika meeru NAADA NEERAAJANAM Stge meeda Annamachaarya Keerthananu Paaduthu vunte Live lo mimmalni memu chudaalani OM NAMO VENKATESAYAH ❤❤❤❤❤
Yes
అమ్మ నమస్కారము ఎదురు చూస్తూ ఉంటానమ్మ మీ వీడియో మీ కీర్తన కోసంోసం
Chalaa bagaa నేర్పిస్తున్నారు అండి మీరు🎉❤
Om namo venkatesa ya namaha 🙏🙏🙏🙏💐💐💐 TQ very much mam for sharing the devotional songs 🎉🎉🎉🎉
అమ్మా మీకు ధన్యవాదములు ❤🙏🙏🙏
ఆ సరస్వతీ (వాగ్దేవి) దేవి మీద ఒక భజన పాటని రచించి గానం చేయగలరని కోరుతున్నాం తల్లీ.🙏🙏
ఎదురు చూస్తున్నాము
మీరు చేస్తున్న ప్రయత్నంలో male ని కూడా interduce chesaru chooodachakkaga vund imedam.మీకు మీరే సాటి ❤
మీ అందరికీ వందనాలు
అద్భుతంగా పాడారు నేర్పారు మేడం ధన్యవాదములు
ధన్యవాదాలు అమ్మ పాట చాలా బాగుంది నమస్కారం❤
Excellent thalli 💐🙏🙏🙏💐
Chala baaga vivarincharu 🙏🏽
చాలా అద్భుతం గురువు గారు 🌹🙏
Chaala santosham madam meeru ghantasala gaari paata senior singers tho maaku andistunnanduku dhanya vaadamulu meeku
అమ్మ పొద్దున్న ఎదురు చూస్తూ ఉంటాను అనుకున్నాను పని అయిపోయేసరికి టైం అయింది ఇప్పుడుు విన్నాను అమ్మఇంత వివరంగా ఇంత అద్భుతంగా మాకు నేర్పించినందుకు ధన్యవాదాలు అమ్మ మరొకసారిమిగతా వాళ్ళద్దా అని కృతజ్ఞతలు అమ్మఅమ్మ నేర్పిస్తానంటున్నారు కదా అమ్మ నేను పెట్టిన పాట నేర్పించండమ్మా నాకు నేర్చుకోవాలనిి
Meeku na shathakoti
Naskaralu
Because u r making me to learn such a great songs
MAHA HAPPY ❤❤❤
చాలా అద్భుతం గావుంది నేర్పించారమ్మా
🙏🙏🙏🙏🙏👌👌👌🙏🙏🌹🌹
Tq for the sooper song ganapathi thalam mee madhura gathramlo vini nerchukovali mam pls pls pls mam
ఓం నమో వేంకటేశాయ 🙏అమ్మ చాలా చాలా బాగా నేర్పించారు, తెల్లవారవచ్చే తెలియక నా స్వామి మల్లి పరుండ్డెవు లేరా అనే పాట నేర్పించండి అమ్మ, నమస్కారం అమ్మ 🙏💐
Mantralayam Sri Raghvendra Swamy song nerpinchandi madam garu
ఆహ ఎంత మధురంగా వుందో మీరు పాడుతుంటే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
“వెంకటాచల నిలయం “ పురందరదాసు గారి కీర్తన నేర్పివ్వండి Madam.
ఆ మధురమైన కీర్తన మీ దయ వలన మేము పాడ గలిగితే ఈ జన్మకిది చాలు తల్లి 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు అభినందనములు🙏🏻
Govinda Govinda 🎉
Amma chala chala adhbuthamina patani adhbutamga nerpincharu.. Meeru namassu manjali meeku ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏❤️
Thank you Ma'am
Very very nice song
You taught us very well 🙏🙏
Please teach us Vitthal song
Madam chala bagunadhi. Exlent Guruvgaru 🎉🎉🎉🎉🎉
Chala baga nerpistunnaru
అమ్మ ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you 🙏
అమ్మ మీకు నా ధన్యవాదాలు స్వరము లిరిక్ కూడా పెట్టండి ప్లీజ్ ❤
Aamma chala chala namaskaralu meeku ❤️🙏🙏🙏🙏🙏🙏❤️
🙏🙏🙏
Chala chala baaga nerpincharu madam.
Chala baghundi namaskarmu amma manchi song nerchukunamu 🙏🙏🙏
నమస్కారం మెడం పక్కకుఉన్నగురుఉలకు వందనలు కాని క్రింద లింకులొ స్వరలతొ పాట ఇవక్కపాట ఇచ్ఛిటె బాగుంటది జైశ్రీరాం 👍🙏👍
Super super mom.
Addavaltho samananga mogavalku kuda entha chakkaga nerpinchadaniki modalu petina daniki meku ma hrudayapurvaka abivandanamulu madam
Super madam , it seems nice waiting for the video🎉😊
Purandaradas keertana lovuntai pz i also requete
Amma Namo Namaha 🙏
చాలా అద్భతంగా ఉంది 🎉🎉🎉🎉🎉
Vishnu sahastra namam kuda chepandi madam please
Maree mukhyamga Govidaasritha Gokula Brunda,Katteduta Vaikunthamu,Kondalalo nelakonna,Parama purushudu,narayanaya saguna brahmane, etc meeru paaduthe vinalani undhi Amma ❤❤❤❤
Namaste mam,
బాలవు కదవే గౌరమ్మ, ఈశ్వరుడు ముసలివాడు అమ్మ అనే పాట మీకు తెలిస్తే నేర్పుతారా మేడం గారు🙏🙏🙏
Wow excellent geetha angele garu
Thanks a lot MADAM.
Mee voice lo song alavokaga easy ga chala madhuryam ga untundhi amma❤❤❤❤
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Please Lalitha kalaradhana
Lalitha priyakamalam virisinadi pata nerpinchandi madam
Egarly waiting madam..🎉
Chala Baga paderu mam
Wow…super mam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Adigo aladigo song cheppandi
Thank you very much
🎉❤
Waiting amma 🙏🏻
mee channel ki subscribe chesukuntanu madam,meeru kuda naa channel ki subscribe chesuko galaru
Amma🙏naku kuda mi daggara kurchoni padalani undi amma aa bhagyam naku kuda panchandi amma midaggariki ela ravalo teyadu cheppandi amma vastanu nenu kuda🙏🙏
Ma'am!! please do videos on "Chapter - 3 :-- ALANKARALU "
Gamakalu enka super
👌👌👌👌👌
Nice ma 🎉🎉🎉🎉🎉
Super madam
Thanks Amma
Shyamala dandakam nerpinchandi madam...
Ituvanti avakasam maku kuda ivvandi madum
Dhattu swaralu kuda nerpichandi madam please
Madam jnta swaralu nerpichandi madam please
Madam dhattu swaralu kuda nerpichandi madam
🙏🙏
Madam jnta swaralu nerpichandi madam please
🙏🙏🙏🙏