Shankar is the greatest director. He will deal important and useful social issues, of course with commercial touch but with impressive grip on the theme. Shankar movies can be viewed any time and applicable for any generation. Where as Rajamouli cinemas are only for entertainment only that too for some group of people only with highly imazinary and artificial and fictional.
SSR vs Shankar SSR 1. Student No.1 (Revenge) 2. Simhadri (Revenge) 3. Sye (Sports With Revenge) 4. Chatrapathi (Mother Sentiment With Revenge) 5. Vikramarkudu (Comedy With Revenge) 6. Yamadonga (Socio Fantasy With Revenge) 7. Magadheera (Hystorical With Revenge) 8. Maryada Ramanna (Comedy With Revenge) 9. Eega (Revenge) 10. & 11. Bahubali 1 & Bahubali 2 (Revenge) 11. RRR (Friendship & Revenge) SSR All Movies Are Revenge Movies 🙂🙂🙂 Shankar Sir 1. Gentleman (Education) 2. Premikudu (Love) 3. Jeens (Twins Love One Girl) 4. Bharatheeyudu (Corruption) 5. Oke Okkadu (One Day CM) 6. Boys (About Youth) 7. Aparichithudu (Multiple Personality Disorder) 8. Shivaji (Black Money) 9. Robo (Robo Love Woman) 10. I (Revenge) 11. 2.0 (About Birds & Radiation) 12. Bharatheeyudu 2 (Corruption) Shankar Sir All Movies Are Different Movies 🔥🔥🔥
2,3 సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన శంకర్ గారి ఇమేజ్ ఏమి డ్యామేజ్ కాదు.ఆయన ఇప్పటికిప్పుడు సినిమాలు ఆపేసినా,ఆయన తీసిన గొప్ప గొప్ప సినిమాలు అంటే అస్సలు ఎవరు తేయలేరు అనేంత గొప్ప సినిమాలు ఆయన తీశారు.ఇండియా లో ఎవరు ఆయనలాంటి సినిమాలు తేయలేరు.ఇండియన్ సినిమా వున్నంతవరకూ ఆయనే గొప్ప డైరెక్టర్. ఆయన తరువాతే ఎవరైనా..
మీరు చెప్పింది వందకు వంద శాతం నిజం శంకర్ గారి సినిమాలో హిట్ కావడానికి మెయిన్ కారణం మొదట్లో జెంటిల్ మాన్ ప్రేమికుడు భారతీయుడు ఒకే ఒక్కడు రోబో శివాజీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారిది అలాగే డబ్బుకు వెనకాడకుండా సినిమాలు నిర్మించిన చిత్ర నిర్మాతలు అలాగే అపరిచితుడు కూడా కానీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ హరి జయరాజ్ శంకర్ సినిమా కి కనీసం నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుంటాడు మామూలుగా తెలుగు సినిమాలు అయినా సరే తమిళ్ సినిమాలో 1993 94 నుండి అందరి డైరెక్టర్ లో వచ్చే సినిమాలో విజయ్ ఎఫెక్ట్స్ వీడియో క్వాలిటీ శంకర్ సినిమాలో మొత్తం హై క్వాలిటీ ఉంటాది మళ్లీ సందర్భంగా మ్యూజిక్ కూడా ఏ ఆర్ రెహమాన్ గారు బాగా సెట్ చేస్తారు శంకర్ మూవీ లో నటించిన హీరో హీరోయిన్స్ ఆర్టిస్టులు కూడా అయినా వాళ్ళకి ఇచ్చిన అవకాశాలునిన్యాయం చేస్తారు శంకర్ గారు తీసిన సినిమాలో పాటలు హీరో హీరోయిన్స్ వాడే కాస్ట్యూమ్స్ వేరే ఏ సినిమాలో కూడా వాడలేరు పాటలకు సెట్టింగ్ లకు కాస్టింగ్ మళ్లీ హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ అయ్యే ఫారెన్ లొకేషన్లలో అయ్యే బడ్జెట్ తో వేరే సినిమా పూర్తిగా కంప్లీట్ అయింది శంకర్ గారు ఆల్ టైం గ్రేట్ సౌత్ ఇండియా డైరెక్టర్ మణిరత్నం కూడా
రాజమౌళి బలం వాళ్ళ నాన్న. అతనే స్టోరీస్ రాస్తాడు. కానీ శంకర అలా కాదు స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం ఆయనే రాసుకుంటాడు. శంకర్ లాగా సైన్స్ ఫిక్షన్ మూవీస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న మూవీ తీయడం ఎవరి వల్ల కాదు. ఉదాహరణ - భారతీయుడు, ఒకే ఒక్కడు అపరిచితుడు, జెంటిల్మెన్. రాజమౌళి లాగా ఇప్పుడు భారీ తనం ఉన్న మూవీస్ తీసే దర్శకులు వచ్చారు - ప్రశాంత్ నిల్, నాగస్విన్, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. వీళ్లంతా వెయ్యి కోట్లు సినిమా తీసిన దర్శకులు. నా దృష్టిలో అయితే శంకర్ సార్ ఏ గ్రేట్ 👌
కరెక్ట్ గా 👌చెప్పావ్ అల్లుడు. డైరెక్టర్ శంకర్ రైట్ హ్యాండ్ రైటర్ సుజాత గారు , దూరమయ్యారు . అల్లుడు. అందుకే కాస్త కింద మీద అవుతున్నాడు. గతంలో మూవీస్ ఎలా ఉన్నాయి. రాజమౌళి కి తండ్రి విజయేంద్రప్రసాద్; అన్న కీరవాణి ; భార్య రమా ఉన్నారు.
Miru yenni cheppukunna sanker tharvathane rajamouli gaaru anedgi nenu ap vunna vyakthini ati na sanker gari tharvathane ani chepurhanu rajamouli garu mivies lallo social responsibility vundadhu kani sankar gari movies lo vuntayi manirathnam garu inka chala manchi vunnaru bro ralamouli garu mana languages nitramu ippudu koncham pan India ga vellaru kani sanker garivi okappudu lone pan India movies thisaru
ఎవరేమనుకున్నా సరే ఇప్పుడు నేను భోజనం చేసిన అన్నం తిన్న ఆ నిజం నాకు తెలుసు అలాగే శంకర్ గారి జెంటిల్ మాన్ సినిమా నుండి 2010లో వచ్చిన రోబో వరకు అన్ని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ మూవీస్ మధ్యలో సిద్ధార్థ బాయ్ సినిమా ఒకటే యావరేజ్ మూవీ అంతే కానీ సినిమాలో పాటలు బాగుంటాయి ఒకప్పుడు శంకర్ గారి కొత్త సినిమా వస్తుందంటే చాలామంది ఎదురు చేసేవారు ఆయన సినిమాలలో ఎక్కువ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలే ఉంటాయి సాంగ్స్ మేకింగ్ అయినా సరే హీరో హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ మూవీ క్వాలిటీ విజువల్స్ vfx వర్క్స్ 2010 వరకు చాలా సూపర్ గా ఉన్నాయి ఆ తర్వాత ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో పోటీ వచ్చింది యువతరం దర్శకులు వచ్చారు కానీ శంకర్ గారు అంతా ఇంపాక్ట్ మాత్రం రాలే ఎందుకంటే వాళ్లు కేవలం కమర్షియల్ మూవీస్ తీశాడు పాన్ ఇండియా లెవెల్లో కానీ గడిచిన 30 సంవత్సరాల నుండి మనదేశంలో లంచం అవినీతి అనేదాన్ని వేరే రూపాలలో చూపించి మాత్రం శంకర్ గారే ఇప్పుడు రాజమౌళి గారు నెంబర్ వన్ ఇండియాలో అయ్యి ఉండొచ్చు కానీ బాహుబలి సినిమా కంటే ముందే శంకర్ గారు మణిరత్నం గారు దక్షిణ భారతదేశంలో గ్రేట్ డైరెక్టర్
Shankar is a Diamond 💎 Every movie is a Diamond 1.Gentleman 2.Bharateeyudu 3.Oke okkadu 4.Jeans 5. Premikudu 6.Boys 7.Aparichitudu 8.Shivaji 9.Robo 10. "I" kuda excellent movie. 11.Even Robo 2.0 kuda baguntundhi pakshi raja sequence. He is a Gem and Genious Director. RAJAMOULI antey gurthochedhi 1.Bahubali 2.Magadheera 3.Maryada Ramanna 4.Eega 5.Chatrapathi first Half Anthey... For me Shankar is Unique. Rajamouli is for Entertainment.
పది మంది రాజమౌళి లాంటి వాళ్లు కలిస్తే ఒక్క శంకర్.ఇప్పుడు హిట్ లేనంత మాత్రానా అతనిని తక్కువగా చూడలేము ఆయన ఊహించినట్టు ఎవరు ఊహించలేరు.టేక్నాలజీని ఉపయోగించి సమాజంలోని అన్యాయాన్ని ఎదురించటంలో అందులో కమర్షియల్ గా హిట్ కొట్టటం సామాన్యమైన విషయం కాదు.ఆయనను ప్రేరణగా తీసుకుని రాజమౌళి ఈగ మూవి తీసారు.
Thank you bro, in Twitter many telugu members mocked shankar just because of indian 2 failure, forgot his previous works and achievement he has done,but finally a Telugu channel had made a fair comparison and justified their hardwork in right way....both are great in their making style😊
Rajamouli is Good director😃. Some shankar films failed,but he is GOAT. Shankar film has good massage, initiative thoughs, respect to people,society. bhartheeyudu,okadu,apari,jeans..>
@@ganim8665 theeyagaladu, but he follows ethics in his work! Rajamouli ki audience screen ni choodatam maathrame kaavaali avasaramaithe barre peda ni koodaa dhoodh peda ani choopette rakam rajamouli 😂
హాయ్ మావా, చాలా మంచి వీడియో చేసారు, ఇద్దరు, చాలా, టాలెంట్ వున్న డైరెక్టర్లు, శంకర్ గారు చేసిన, జెంటిల్మెన్, భారతీయుడు,ఒకే, ఒక్కడు, సాంగ్స్, అంటే నాకు చాలా ఇష్టం,అని, సాంగ్స్, కుడా చాలా బాగుంటాయి, భారతీయుడు మూవీ అయితే, అప్పటిలో ఎన్నిసార్లు చూసనో, నాకే గుర్తులేదు, నాకు, శంకర్, గారు, డైరెక్షన్ అంటే చాలా ఇష్టం, నైస్ వీడియో అల్ద్ బెస్ట్ మావా అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
Super ga cheppavu bro Nijam ga nenu ide anukunna Shanker gari time assalu baledu Yevarikaina edo oka time lo bad situation run avutundi Once shankar garu form loki vaste original content untundi Ippudu oscars ani antunnaru kani Appatlone shankar gari movies Bharateeyudu and jeans movies rendu Oscars ki nominate ayyayi boss That is shankar
నిజమే మావా శంకర్ సార్ తీసిన సినిమాలు మళ్ళీ అయన కూడా తియ్యలేరు అలాంటి గోల్డెన్ మూవీస్ తీశారు సోషల్ మెస్సేజ్ ఉండే సినిమాలు ప్రతి మూవీ ఒక అద్భుతం ❤❤❤ అయననీ ఎంత మంది తక్కువ చేసి మాట్లాడి ఆయన పని అయిపోయింది అని ఎంత మంది అన్నకూడా డైరెక్టర్స్ లో అయన మొదటి స్థానం లో ఉంటారు మావా ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే అయన తీసిన సినిమాలే చెప్తాయి అయన ఎంత గొప్ప దర్శకుడు అని అయన తరువాతనే ఎవ్వరైనా ❤❤❤
Everyone is great according to their own path In every field competition untundhi adhi healthy ga undali unhealthy ga untey false ego pride arrogance vastadhi I respect both of them ❤❤❤
రాజమౌళి గారు నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గ డైరెక్టర్ గారు శంకర్ గారు కూడా మంచి సినిమాలు తీశారు కాదనట్లేదు ఏదేమైనా ప్రజెంట్ చూసుకుంటే రాజమౌళి గారు బెస్ట్ ఆఫ్ డైరెక్టర్ మన తెలుగు స్థాయి అనే కాకుండా మన ఇండియా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళి హాలీవుడ్ రేంజిని కూడా మరి పిచ్చే సత్తా ఉన్న డైరెక్టర్ రాజమౌళి గారు రాజమౌళి గారు వెరీ గుడ్ డైరెక్టర్ నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి
Ex :- ఒక స్కూల్లో ఒక చిన్న ఆర్ట్ కాంపిటిషన్ జరిగింది. ఒక కుర్రాడు చాలా అందంగా భారత చిత్రపటం గీసాడు....... ఇంకో కుర్రాడు ఇప్పటి భారత పరిస్థితి కి అద్దం పట్టేలా (ఒక స్త్రీ భయం తో ( నిర్భయ ) పరిగెడుతూ కనిపించేలా ఉన్న.....) భారత చిత్రపటాన్ని గీసాడు....... ఇక్కడ ఆర్ట్ ని అందంగా వేసినవాడు గొప్ప వాడ ...... లేక మన పరిస్థితిని ఎలా చూపిస్తే మనలో మార్పు కనిపిస్తుందో, అలా గీసినవాడు గొప్పవాడా.......? SHANKER sir not only director..... అంతకు మించి.......
Always Shankar is best because. He shows the reality of the society in all over his movies. Rajamolii his always always best because he take India cinema another level.. both done best in their point so always great directiors with good content
చిన్నపాటి నుంచి Shankar Garu movies TV lo theatre's lo chusa he never drop in any movie , Always top director Shankar Sir ❤ Rajamouli garu always rising new character of his movies in High level ❤️ Both Shankar Garu Rajamuoli Garu ❤️🔥🥵🔥💥🙏🏻
STILL SHANKAR 🙏😢 FOR HIS EARLIER WORK...... Until 2010 robot
శంకర్ 🔥 ప్రపంచ సినీ చరిత్రలో తన టాలెంట్ జండా పాతిన డైరెక్టర్
ఆయన తర్వాతే ఇప్పుడున్న వాళ్ళందరూ
రాజమౌళి గారు pan ఇండియా మూవీస్ 2015 నుండి తీశారు..but
శంకర్ గారు 1995 నుండే pan ఇండియాన్ మూవీస్ చేశారు
RGV 1989 నుండే తీశాడు. కాబట్టి నీ సాంబార్ ఎలివేషన్ ఆపు
Shankar sir Future
,Rajamouli Flashback
Reverse lo cheppav anukunta😂😂😂
@@akumar3379 yes bro
Correct 😅😅
Shankar 🎉🎉🎉🔥🔥🔥He Is a unique Filmmaker 🔥🔥🔥...
శంకర్ గారి సినిమాలు అంటే సినిమాని అధ్యంతం కట్టిపడేసేలా ఉంటుంది సినిమా మొత్తం కూడా శంకర్ గారి మార్పు ఉంటుంది ఆయన లాంటి సినిమాలు తీయడం చాలా కష్టం
just because shankar is not in his prime, we shouldn't underestimate what he has given to Indian cinema.
Always Shankar Sir... Indian James Cameron 🔥
Both r great, not comparable
True 🔥 ..
Both are legendary directors... 👍🏽👍🏽👍🏽
Absolutely shankar is great because of shivaji,robo,I and aparichitudu movies 😊😊😊
Shankar is the greatest director. He will deal important and useful social issues, of course with commercial touch but with impressive grip on the theme.
Shankar movies can be viewed any time and applicable for any generation. Where as Rajamouli cinemas are only for entertainment only that too for some group of people only with highly imazinary and artificial and fictional.
❤❤❤❤❤❤❤💪🌷🌷🌷
Shankar gari alochanalu super
Game changer record changer avutundi 🎬
No
@@ereshhanumant9216🤫🤫🤫
శంకర్ best director... No doubt at all
SSR vs Shankar
SSR
1. Student No.1 (Revenge)
2. Simhadri (Revenge)
3. Sye (Sports With Revenge)
4. Chatrapathi (Mother Sentiment With Revenge)
5. Vikramarkudu (Comedy With Revenge)
6. Yamadonga (Socio Fantasy With Revenge)
7. Magadheera (Hystorical With Revenge)
8. Maryada Ramanna (Comedy With Revenge)
9. Eega (Revenge)
10. & 11. Bahubali 1 & Bahubali 2 (Revenge)
11. RRR (Friendship & Revenge)
SSR All Movies Are Revenge Movies 🙂🙂🙂
Shankar Sir
1. Gentleman (Education)
2. Premikudu (Love)
3. Jeens (Twins Love One Girl)
4. Bharatheeyudu (Corruption)
5. Oke Okkadu (One Day CM)
6. Boys (About Youth)
7. Aparichithudu (Multiple Personality Disorder)
8. Shivaji (Black Money)
9. Robo (Robo Love Woman)
10. I (Revenge)
11. 2.0 (About Birds & Radiation)
12. Bharatheeyudu 2 (Corruption)
Shankar Sir All Movies Are Different Movies 🔥🔥🔥
Good one ❤
2,3 సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన శంకర్ గారి ఇమేజ్ ఏమి డ్యామేజ్ కాదు.ఆయన ఇప్పటికిప్పుడు సినిమాలు ఆపేసినా,ఆయన తీసిన గొప్ప గొప్ప సినిమాలు అంటే అస్సలు ఎవరు తేయలేరు అనేంత గొప్ప సినిమాలు ఆయన తీశారు.ఇండియా లో ఎవరు ఆయనలాంటి సినిమాలు తేయలేరు.ఇండియన్ సినిమా వున్నంతవరకూ ఆయనే గొప్ప డైరెక్టర్. ఆయన తరువాతే ఎవరైనా..
మీరు చెప్పింది వందకు వంద శాతం నిజం శంకర్ గారి సినిమాలో హిట్ కావడానికి మెయిన్ కారణం మొదట్లో జెంటిల్ మాన్ ప్రేమికుడు భారతీయుడు ఒకే ఒక్కడు రోబో శివాజీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారిది అలాగే డబ్బుకు వెనకాడకుండా సినిమాలు నిర్మించిన చిత్ర నిర్మాతలు అలాగే అపరిచితుడు కూడా కానీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ హరి జయరాజ్ శంకర్ సినిమా కి కనీసం నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుంటాడు మామూలుగా తెలుగు సినిమాలు అయినా సరే తమిళ్ సినిమాలో 1993 94 నుండి అందరి డైరెక్టర్ లో వచ్చే సినిమాలో విజయ్ ఎఫెక్ట్స్ వీడియో క్వాలిటీ శంకర్ సినిమాలో మొత్తం హై క్వాలిటీ ఉంటాది మళ్లీ సందర్భంగా మ్యూజిక్ కూడా ఏ ఆర్ రెహమాన్ గారు బాగా సెట్ చేస్తారు శంకర్ మూవీ లో నటించిన హీరో హీరోయిన్స్ ఆర్టిస్టులు కూడా అయినా వాళ్ళకి ఇచ్చిన అవకాశాలునిన్యాయం చేస్తారు శంకర్ గారు తీసిన సినిమాలో పాటలు హీరో హీరోయిన్స్ వాడే కాస్ట్యూమ్స్ వేరే ఏ సినిమాలో కూడా వాడలేరు పాటలకు సెట్టింగ్ లకు కాస్టింగ్ మళ్లీ హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ అయ్యే ఫారెన్ లొకేషన్లలో అయ్యే బడ్జెట్ తో వేరే సినిమా పూర్తిగా కంప్లీట్ అయింది శంకర్ గారు ఆల్ టైం గ్రేట్ సౌత్ ఇండియా డైరెక్టర్ మణిరత్నం కూడా
@@pavangundu4356 yes bro
Shankar is great. He did pan indian movies like gentleman, premikudu, bharateeyudu, jeans, Oke okkadu without social media
Sankar sir movies Gud massage untadhi 🎉
Correct anna
శంకర్ గ్రేట్ 🙏
ఓ జెంటల్ మాన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరచితుడు.... సొసైటీ కోసం ఆయన 🙏
Shankar is my Hero
Rajamouli ni adigina Shankar gari name cheptaru mawa.. Sankar gare 🙏great bro
Bro kannada film industry director Upendra world top 20 director list lo Indian cinimalo one and only director 17th place
Adi rajamouli groundedness 😏
రాజమౌళి బలం వాళ్ళ నాన్న. అతనే స్టోరీస్ రాస్తాడు. కానీ శంకర అలా కాదు స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం ఆయనే రాసుకుంటాడు. శంకర్ లాగా సైన్స్ ఫిక్షన్ మూవీస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న మూవీ తీయడం ఎవరి వల్ల కాదు. ఉదాహరణ - భారతీయుడు, ఒకే ఒక్కడు అపరిచితుడు, జెంటిల్మెన్. రాజమౌళి లాగా ఇప్పుడు భారీ తనం ఉన్న మూవీస్ తీసే దర్శకులు వచ్చారు - ప్రశాంత్ నిల్, నాగస్విన్, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. వీళ్లంతా వెయ్యి కోట్లు సినిమా తీసిన దర్శకులు. నా దృష్టిలో అయితే శంకర్ సార్ ఏ గ్రేట్ 👌
@@SatishKumar-po1ke yes 🙏🙏
Ne mokam ayana rayadu sujata ranganatan rastadu@@SatishKumar-po1ke
కరెక్ట్ గా 👌చెప్పావ్ అల్లుడు. డైరెక్టర్ శంకర్ రైట్ హ్యాండ్ రైటర్ సుజాత గారు , దూరమయ్యారు . అల్లుడు. అందుకే కాస్త కింద మీద అవుతున్నాడు. గతంలో మూవీస్ ఎలా ఉన్నాయి. రాజమౌళి కి తండ్రి విజయేంద్రప్రసాద్; అన్న కీరవాణి ; భార్య రమా ఉన్నారు.
TQ Anna నేను పెడదాం అనుకున్న కామెంట్ పెట్టవు🥰
Miru yenni cheppukunna sanker tharvathane rajamouli gaaru anedgi nenu ap vunna vyakthini ati na sanker gari tharvathane ani chepurhanu rajamouli garu mivies lallo social responsibility vundadhu kani sankar gari movies lo vuntayi manirathnam garu inka chala manchi vunnaru bro ralamouli garu mana languages nitramu ippudu koncham pan India ga vellaru kani sanker garivi okappudu lone pan India movies thisaru
ఎవరేమనుకున్నా సరే ఇప్పుడు నేను భోజనం చేసిన అన్నం తిన్న ఆ నిజం నాకు తెలుసు అలాగే శంకర్ గారి జెంటిల్ మాన్ సినిమా నుండి 2010లో వచ్చిన రోబో వరకు అన్ని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ మూవీస్ మధ్యలో సిద్ధార్థ బాయ్ సినిమా ఒకటే యావరేజ్ మూవీ అంతే కానీ సినిమాలో పాటలు బాగుంటాయి ఒకప్పుడు శంకర్ గారి కొత్త సినిమా వస్తుందంటే చాలామంది ఎదురు చేసేవారు ఆయన సినిమాలలో ఎక్కువ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలే ఉంటాయి సాంగ్స్ మేకింగ్ అయినా సరే హీరో హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ మూవీ క్వాలిటీ విజువల్స్ vfx వర్క్స్ 2010 వరకు చాలా సూపర్ గా ఉన్నాయి ఆ తర్వాత ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో పోటీ వచ్చింది యువతరం దర్శకులు వచ్చారు కానీ శంకర్ గారు అంతా ఇంపాక్ట్ మాత్రం రాలే ఎందుకంటే వాళ్లు కేవలం కమర్షియల్ మూవీస్ తీశాడు పాన్ ఇండియా లెవెల్లో కానీ గడిచిన 30 సంవత్సరాల నుండి మనదేశంలో లంచం అవినీతి అనేదాన్ని వేరే రూపాలలో చూపించి మాత్రం శంకర్ గారే ఇప్పుడు రాజమౌళి గారు నెంబర్ వన్ ఇండియాలో అయ్యి ఉండొచ్చు కానీ బాహుబలి సినిమా కంటే ముందే శంకర్ గారు మణిరత్నం గారు దక్షిణ భారతదేశంలో గ్రేట్ డైరెక్టర్
😅😅😅kulagajji channels ki kulagajji banisathvam alavatu ayyindhi ga...ee channelvadu kavalani ee difference video thisadu Shankar and rajamouli ki, adhe mundhe thise sattha ledhuga cheap mentality kodukulu, veellantha only kamma heroes ki mathrame possitive ga chepthunnaru like yellow media, nako doubt rey meerantha dramojirao and kirocinkittugadi fans eyra....nachanivallu unte oka type lo negativity create chestharu, ayina asalu doubt radhule, ayina okati gurthu pettukondi meeru yevari medhaithe kakshagatti negativity cheddhamanukuntunnaro valla ventruka kuda pikaleru appudu ippudu yeppudina....jai Ntr
Vijayendra Prasad chanipothe Rajamouli paristhithi kuda same
Shankar is my favorite director
Shankar is a Diamond 💎
Every movie is a Diamond
1.Gentleman
2.Bharateeyudu
3.Oke okkadu
4.Jeans
5. Premikudu
6.Boys
7.Aparichitudu
8.Shivaji
9.Robo
10. "I" kuda excellent movie.
11.Even Robo 2.0 kuda baguntundhi pakshi raja sequence.
He is a Gem and Genious Director.
RAJAMOULI antey gurthochedhi
1.Bahubali
2.Magadheera
3.Maryada Ramanna
4.Eega
5.Chatrapathi first Half
Anthey...
For me Shankar is Unique.
Rajamouli is for Entertainment.
Vikramarkudu akka bro
సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన శంకర్ గారే గొప్ప 🙏
పది మంది రాజమౌళి లాంటి వాళ్లు కలిస్తే ఒక్క శంకర్.ఇప్పుడు హిట్ లేనంత మాత్రానా అతనిని తక్కువగా చూడలేము ఆయన ఊహించినట్టు ఎవరు ఊహించలేరు.టేక్నాలజీని ఉపయోగించి సమాజంలోని అన్యాయాన్ని ఎదురించటంలో అందులో కమర్షియల్ గా హిట్ కొట్టటం సామాన్యమైన విషయం కాదు.ఆయనను ప్రేరణగా తీసుకుని రాజమౌళి ఈగ మూవి తీసారు.
😂😂😂😂😂 సాంబార్ అంత రుచిగా ఉందా? ఇంత comedy చేస్తున్నావ్?
World No 1 Director Shankar
Shankar Garu movie thought never expected any movie Goosebumps 🥵
అపరిచితుడు...న భూతో న భవిష్యతి......ఒక్కటి చాలు👌👌👌👌
My all time favorite director Shankar Sir♥️
12:50 For me, it is Director Shankar coz almost all of his movies are rewatchable. 😎
Shankar deals complex subjects nobody can dare to touch that.
Shankar is the top most director in India His thinking about Past 2005 is equal to 2025 Top most and top notch director in film industry of India
First Shankar ... Next R Mouly ....💥
Correct..
ఐ సినిమా నా దృష్టిలో సూపర్ హిట్
Yesssss❤
Thank you bro, in Twitter many telugu members mocked shankar just because of indian 2 failure, forgot his previous works and achievement he has done,but finally a Telugu channel had made a fair comparison and justified their hardwork in right way....both are great in their making style😊
Rajamouli is Good director😃.
Some shankar films failed,but he is GOAT. Shankar film has
good massage, initiative thoughs, respect to people,society. bhartheeyudu,okadu,apari,jeans..>
Movies chusthu collection isthunna audiance asalaina goppollu 😅
Shankar is Sachin Tendulkar
SS Rajamouli is Virat Kohli
RGV is కపిల్ దేవ్
@@pokemonitishere202 off course
😂@@pokemonitishere202
@@pokemonitishere202 no RGV is hardik pandya bro😂
Yes bro you are crt
One only Shankar
Shankar goppaaaa....
Love u Shankar sir ❤❤❤❤❤❤❤❤❤❤❤
ఇప్పటికీ ఎప్పటికీ శంకర్ లా మూవీస్ తీయడం రాజమౌళి ఇంకో జన్మ ఎత్తాలి ❤❤❤ తెలుగు వాన్నిగా చెబుతున్న శంకర్ గారే గొప్ప ఆయనే గొప్ప
❤❤❤❤❤
Ssr laga tiyyali ante shankar enni janmalu ethina avvadu le 😂😂
@@ganim8665 theeyagaladu, but he follows ethics in his work!
Rajamouli ki audience screen ni choodatam maathrame kaavaali avasaramaithe barre peda ni koodaa dhoodh peda ani choopette rakam rajamouli 😂
శంకర్ ఇంకో జన్మ ఎత్తినా రాజమౌళి గారి story telling ని match చేయలేడు.
@@pokemonitishere202 dialogue writers dorikithe, he can 🙏
Shankar Gari All Time Great Director Anna❤❤❤
❤❤❤
Shankar is the best director
OG SHANKAR 🐐❤️🔥
Shankar... Undoubtedly
❤❤
The grate upendra garu..ayana gurchi teliyli ante upendra movie chudali
హాయ్ మావా, చాలా మంచి వీడియో చేసారు, ఇద్దరు, చాలా, టాలెంట్ వున్న డైరెక్టర్లు, శంకర్ గారు చేసిన, జెంటిల్మెన్, భారతీయుడు,ఒకే, ఒక్కడు, సాంగ్స్, అంటే నాకు చాలా ఇష్టం,అని, సాంగ్స్, కుడా చాలా బాగుంటాయి, భారతీయుడు మూవీ అయితే, అప్పటిలో ఎన్నిసార్లు చూసనో, నాకే గుర్తులేదు, నాకు, శంకర్, గారు, డైరెక్షన్ అంటే చాలా ఇష్టం, నైస్ వీడియో అల్ద్ బెస్ట్ మావా అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
శంకర్ గారు ఎందుకంటే నిత్యం చూస్తూనే ఉన్న విషయాలే రక్తి కట్టించగలరు 😊
ఊహాలోనుండి కథ రాయడం కాదు
Super ga cheppavu bro
Nijam ga nenu ide anukunna
Shanker gari time assalu baledu
Yevarikaina edo oka time lo bad situation run avutundi
Once shankar garu form loki vaste original content untundi
Ippudu oscars ani antunnaru kani
Appatlone shankar gari movies
Bharateeyudu and jeans movies rendu
Oscars ki nominate ayyayi boss
That is shankar
🎉🎉🎉
Oscar nomination kadu Oscar ki official ga vellindi
ఇస్ బెస్ట్ ⚡శంకర్
Waiting for ss shankar game changer
Nenu Telugu vaaadine but naaku Shankar gaare istam aayana cinemas lo samajam patla vaka responsibility Anedi vuntundi
❤❤❤
నిజమే మావా శంకర్ సార్ తీసిన సినిమాలు మళ్ళీ అయన కూడా తియ్యలేరు అలాంటి గోల్డెన్ మూవీస్ తీశారు సోషల్ మెస్సేజ్ ఉండే సినిమాలు ప్రతి మూవీ ఒక అద్భుతం ❤❤❤ అయననీ ఎంత మంది తక్కువ చేసి మాట్లాడి ఆయన పని అయిపోయింది అని ఎంత మంది అన్నకూడా డైరెక్టర్స్ లో అయన మొదటి స్థానం లో ఉంటారు మావా
ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే అయన తీసిన సినిమాలే చెప్తాయి అయన ఎంత గొప్ప దర్శకుడు అని
అయన తరువాతనే ఎవ్వరైనా ❤❤❤
💯💯
Super 😍 video i l like ss rajamouli😍and naga aswin sandeep reddy vanga😊
1) జెంటిల్మెన్
2) ప్రేమికుడు
3) జీన్స్
4) భారతీయుడు
5) ఒకే ఒక్కడు
6) అపరిచితుడు
7) శివాజీ
8) రోబో
🌟🌟🌟🌟🌟🌟🌟🌟
Rajamouli kanna Shankar goppa athanu Desam patla chala Prema unte ne ala tiyyagalaru ,, rajamouli cinimalu desanki upyogam ledu,Shankar garu cinima desanki upyogapadela untai
Shankar great ❤❤
100% Shankar, endukante Rojamouli ippudu Pan india movies thistandu but Shankar eppudo thisindu
Shankar 🔥
Rajamouli Tollywood Deudu. mana cinemalu international stayelo nelabettadu 🙏🙏🙏🙏🙏🙏
నువ్వు ఒక్కడే మావా జక్కన్న గొప్ప తనాన్ని గుర్తించావు🙏. మిగతావాళ్ళు అందరూ ఆ అరవ శంకర్ గాడి సంక నాకుతున్నారు😢
Everyone is great according to their own path
In every field competition untundhi adhi healthy ga undali unhealthy ga untey false ego pride arrogance vastadhi
I respect both of them ❤❤❤
Story in shankar's movie🔥🔥
Execution in rajamouli's movie🔥🔥
రాజమౌళి గారు నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గ డైరెక్టర్ గారు శంకర్ గారు కూడా మంచి సినిమాలు తీశారు కాదనట్లేదు ఏదేమైనా ప్రజెంట్ చూసుకుంటే రాజమౌళి గారు బెస్ట్ ఆఫ్ డైరెక్టర్ మన తెలుగు స్థాయి అనే కాకుండా మన ఇండియా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళి హాలీవుడ్ రేంజిని కూడా మరి పిచ్చే సత్తా ఉన్న డైరెక్టర్ రాజమౌళి గారు రాజమౌళి గారు వెరీ గుడ్ డైరెక్టర్ నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి
Ssr is our All time favorite director
Director Shaker ..❤
Sankar shanmugham sir.........advanced with vfx ❤
కష్టం బ్రో శంకర్ గారు ట్రాక్ తప్పారు ఇంకా కష్టమే
As Telugu fan ga shankar ke...na vote
Sankar sir ❤❤❤❤❤
Shankar Sir >>> Any 🔥🔥🔥
రాజమౌళి మూవీస్ ఓన్లీ మనీ బేసుడ్, బట్ శంకర్ సార్ సోషల్ రెస్బెంచుబులిటి, శంకర్ లెజెండ్
Shankar sir respect button ✅
2 Director s are best❤❤❤❤
But movies paranga
Movie success avvetattu chudatam lo
Rajamouli -100%
Shankar -90%
SS Rajamouli ❤❤❤🎉🥰💥
Both are🥰legendary directors😍i like both directors and naga aswin and sandeep reddy vanga hanuragava pudi garu😍🥰
SS Rajamouli olini 1
Both directors is great but rajamouli Sir knows audience pulse
Director shankar die hard fans
Shankar gari movie lo prati eliment,fresh and unique ga untay, wheater it is hit r flop.... Shankar sir ❤❤
❤❤❤❤❤
What ever always shankar legend is legend ❤ both are my all time favourite 🔥❤ but SSR ❤
Ex :- ఒక స్కూల్లో ఒక చిన్న ఆర్ట్ కాంపిటిషన్ జరిగింది.
ఒక కుర్రాడు చాలా అందంగా భారత చిత్రపటం గీసాడు.......
ఇంకో కుర్రాడు ఇప్పటి భారత పరిస్థితి కి అద్దం పట్టేలా (ఒక స్త్రీ భయం తో ( నిర్భయ ) పరిగెడుతూ కనిపించేలా ఉన్న.....) భారత చిత్రపటాన్ని గీసాడు.......
ఇక్కడ ఆర్ట్ ని అందంగా వేసినవాడు గొప్ప వాడ ......
లేక మన పరిస్థితిని ఎలా చూపిస్తే మనలో మార్పు కనిపిస్తుందో, అలా గీసినవాడు గొప్పవాడా.......?
SHANKER sir not only director..... అంతకు మించి.......
Aparichitudu is a unique piece❤
Any time shankar we should not compare Rajamouli because shankar movies have ethics
Indian-pridE S H A N K A R SIR ❤❤
COMEBACK MASTER MIND
Both are Legends
రోబో కూడా సుజాత జీని కథ అప్పట్లో చెప్పారు ఆ కథ నే తీసుకున్నారు సుజాత రైటర్ చనిపోవడం శంకర్ కి నిజంగా బ్యాడ్ లక్
2010 lo robo cinema teesaru m teesarayya shanker director garu 💥💥💥💥
No Comparison
One & only SHANKAR 🔥💚
always India's Top Director
Shanker sir ,, depth knowledge person❤ no one can match him
SS Rajamouli
Shankar Rajamouli veeliddaru indian cinema రెండు కళ్ళు లాంటివాళ్ళు ✨💥
Shankar Sir Comeback To GamechangeR 🎯 Change To All Records 🔥🔥🔥🔥🔥🔥
Shankar showed to direct an out and out commercial movie in 90s only
Always Shankar is best because. He shows the reality of the society in all over his movies. Rajamolii his always always best because he take India cinema another level.. both done best in their point so always great directiors with good content
Kaani veelliddaru kooda world's top 10 directors lo indianunchi veelliddaru ledu
The legend UPPENDRA sir and Maniratnam sir maatrame❤
Legend RGV ముందు. తర్వాతే ఎవరైనా
@@pokemonitishere202 RGV teesina movie ki inspiration uppi teesina OM movie
శంకర్ గారు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి
చిన్నపాటి నుంచి Shankar Garu movies TV lo theatre's lo chusa he never drop in any movie , Always top director Shankar Sir ❤
Rajamouli garu always rising new character of his movies in High level ❤️
Both Shankar Garu Rajamuoli Garu ❤️🔥🥵🔥💥🙏🏻
Shankar is best South Indian movie director 🎉❤❤🎉🎉🎉🎉
Shankar sir .... Always number One Director Naa Varaku❤❤❤❤
SS Rajamouli Garu Best
Shankar Great Director Eppatiki
❤❤❤