ఇలాంటి అఖండ దీపం never before ever after 💰🤩 2 ని||ల్లో దూది లాంటి దోశలు🤔 కోడలు మాట వినని అత్తయ్య🙏🙏

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • AKHANDA DEEPAM : kraftsun.com/product/akhand-d...
    #sakhidiaries
    #sakhidiariesvlogs
    #akhanda deepam
    #deepam
    #pramedalu
    #dosa
    #instantdosalu
    #Navaratri akhanda deepam
    #newvideo
    #kobbarichutny
    #sakhidiaries recipes
    #poojavlogs
    #ashadamasam
    cooking
    #recamended
    #recamendedchannal
    #ravvadosa
    #curddosa.
    #dudilantidosa
    #new breakfast
    #

Комментарии • 205

  • @nirmalakarne696
    @nirmalakarne696 20 дней назад +24

    మీ అత్త కోడళ్ల ఆప్యాయత అనురాగం చూడముచ్చటగా ఉంటుంది ఒకరికొకరు తోడుగా స్నేహితుల లాగా కలిసి మెలిసి ప్రేమగా ఉంటారు సహనం సహకారంగా ఉంటారు మాకు మా అత్తగారు లేరండి చాలా బాధగా ఉంటుంది మీరు మంచి గృహిణి 🙏🏻🙏🏻

    • @BhadrappaPasham-is8wf
      @BhadrappaPasham-is8wf 20 дней назад

      Appreciate much
      Thanks for exbiting

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      థాంక్యూ నిర్మలా గారు❤️❤️

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Thankyou bhadrappa garu❤️

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 20 дней назад +6

    Chalaa bagundi, 1st time chustunna deepam,mi attayya gari tho mi bonding muchhataga untundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Thankyou so much Anuradha garu❤️❤️

  • @user-vk1qd4jh3d
    @user-vk1qd4jh3d 20 дней назад +1

    Mee attammagaru super.mee bonding Inka super.

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Thankyou so much andi❤️❤️

  • @krishnaveni2290
    @krishnaveni2290 19 дней назад

    Hi Vijaya garu ❤👋😊Deepam is very nice n very useful 👌🤝

  • @deepikanuguri8573
    @deepikanuguri8573 19 дней назад

    I will definitely try this recipe...

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి

  • @sukkaseshureddy6374
    @sukkaseshureddy6374 19 дней назад

    Deepak model chala bavundi attayya ni chala baga chustaru miru ade punyam mi pillalaki blessings avtai ❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి పెద్దవాళ్ళని మనము కంపల్సరిగా చూసుకోవాలండి

  • @swarnalatha7589
    @swarnalatha7589 20 дней назад

    Hi Vijayagaru deepam chaala bagundandi. Good information andi.

  • @NagarajuSuravarapu-cm5bt
    @NagarajuSuravarapu-cm5bt 20 дней назад

    Nicevideo supperakka

  • @parvathiranga5340
    @parvathiranga5340 19 дней назад

    Deepam super andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా తెప్పించుకోండి ప్లీజ్ లైక్ ద వీడియో

  • @savithriburra3167
    @savithriburra3167 19 дней назад +2

    Chala bagundi vijya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 20 дней назад

    Deepam so useful 👌🏻👍🏻,, Dosalu chala bagunnai... Attayagaru to me bonding chala bagundi.... I feel ilane andaru undali... Anvasaramina tagulu, dveshalu pettukokunda.

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Thankyou so much Jyoti garu❤️

  • @Kalyani-vr6lm
    @Kalyani-vr6lm 20 дней назад

    Mee vantalu chala baaguntaayi andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      థాంక్యూ కల్యాణి గారు ❤️

  • @reddemmasallagundla5519
    @reddemmasallagundla5519 19 дней назад +1

    Deepam chala Bagundi

    • @manjulasuresh406
      @manjulasuresh406 17 дней назад

      Amjan

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరి ఎలా ఉన్నారు? తప్పకుండా తెప్పించుకోండి అమెజాన్ లింకు కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి

  • @parimalah9236
    @parimalah9236 20 дней назад +1

    Dosa lu super maa meru mama jodi Baga kalisi untaru

  • @RAGASUDHAPULLURI
    @RAGASUDHAPULLURI 20 дней назад +1

    Superr vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      థాంక్యూ సుధ గారు ❤️

  • @user-wb9xu9rc9x
    @user-wb9xu9rc9x 20 дней назад +1

    Hi Vijayagaru roju mi matalu vinalani untundhi meeru challaga undalandi God bless you 😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Thankyou so much andi❤️❤️❤️❤️

  • @radhikakodumuri3982
    @radhikakodumuri3982 20 дней назад +1

    Super Andi

  • @jayac66
    @jayac66 20 дней назад

    Hi Vijaya.Deepam chaala bagundi.dezine super😊

  • @rmallika9193
    @rmallika9193 20 дней назад

    Akanda deepam bhagundandi👌🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Thankyou Mallika garu❤️❤️

  • @amaravathi980
    @amaravathi980 19 дней назад

    Ma intlo ma nannamma chestudi akka nice vlog akka super akka meeru❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @engilirajanna8644
    @engilirajanna8644 20 дней назад

    Very nice video Vijaya Garu💕💕💕

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Thankyou so much andi❤️❤️

  • @annapurnae396
    @annapurnae396 20 дней назад

    Amanda deepam Chala Chala bagundi 👌👌🙏🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Thankyou Annapurna garu❤️❤️

  • @challamamatha9050
    @challamamatha9050 19 дней назад

    Hi my lovely family attha❤

  • @erravanitha4440
    @erravanitha4440 20 дней назад +2

    Hi super vijaya ur andi

  • @TPrasad-ld9zq
    @TPrasad-ld9zq 20 дней назад +1

    👌👌👌

  • @tsubhashtsubhash9832
    @tsubhashtsubhash9832 20 дней назад +1

    Nice akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @radhakamana86
    @radhakamana86 20 дней назад +2

    మీ మాటలు వినేకొద్ది వినాలనిపిస్తుంది విజయ గారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      థాంక్యూ సో మచ్ రాధా గారు❤️

  • @KINGAMRUTH
    @KINGAMRUTH 18 дней назад

    Wow ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @komallaprasad8336
    @komallaprasad8336 18 дней назад +2

    హాయ్ అక్క మనం మార్నింగ్ మోషన్ కి వెళ్తాం కదా వచ్చిన తర్వాత మనమే బట్టలు వేసుకుని స్నానం చేస్తాను అలా పూజ చేయొచ్చా అంటే బాత్రూం కి వెళ్ళిన తర్వాత మనం బట్టలు వేసుకుంటే ఆ బట్టలతో పూజ చేయొచ్చా అనేది నా డౌట్ అక్క❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం మోషన్ కి వెళ్తే మాత్రం కంపల్సరిగా స్నానం చేసేసి వచ్చి పూజచేస్తాను ఒకవేళ పూజ లేదు అనుకుంటే అలానే ఉంటానండి

    • @komallaprasad8336
      @komallaprasad8336 17 дней назад

      @@SakhiDiaries ok akka

  • @lakshmikrishna1895
    @lakshmikrishna1895 20 дней назад +2

    Hi akka ma atthaya ni baga chusukuntaru akka 👌👌

  • @aramani7226
    @aramani7226 19 дней назад

    Miru puja super ga chesta ru vijaya garu❤❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @VijayakumariSuravarapu-ro4ov
    @VijayakumariSuravarapu-ro4ov 19 дней назад

    సెట్ దోసె చాలా బాగుంది అఖండ దీపం చాలా బాగుంది

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

    • @VijayakumariSuravarapu-ro4ov
      @VijayakumariSuravarapu-ro4ov 17 дней назад

      @@SakhiDiaries బాగున్నాం అక్కా మీరు ఎలా వున్నారు

  • @flowers8575
    @flowers8575 19 дней назад

    Super andi...

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад +1

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

    • @flowers8575
      @flowers8575 15 дней назад

      @@SakhiDiaries meeru Ela unnaru andi..memu bagunnamu

  • @hemakolanu4123
    @hemakolanu4123 20 дней назад

    Chala bagunde deepam rate yekuva anepinchinde

  • @koppunoorirajitha9914
    @koppunoorirajitha9914 20 дней назад

    Mi vidio lu chaala baguntae❤️👌

  • @hanumanthammaediga8366
    @hanumanthammaediga8366 19 дней назад

    Hi vijaya garu ,deepam super 😊

  • @chandrakalabuji5633
    @chandrakalabuji5633 20 дней назад

    👌👌👌👌👌

  • @nikki.344
    @nikki.344 19 дней назад

    👌👌👌👌

  • @prabhavatigaikwad749
    @prabhavatigaikwad749 20 дней назад +2

    పూజ గదిలో దీపం చాలా బాగుంది. మీరు చాలా ఓపికగా చేస్తారు. నాకు చాలా ఇష్టం.

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      థాంక్యూ ప్రభావతి గారు❤️

  • @lakshmanrao3756
    @lakshmanrao3756 18 дней назад

    Mee videos super akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @hsvcichannel4384
    @hsvcichannel4384 20 дней назад +2

    Hi akka bagundi

  • @sreedevies7241
    @sreedevies7241 20 дней назад

    Hi vijay garu pooja akhnda deepam anni baga unnayi

  • @c.venkatanagasudhamani7007
    @c.venkatanagasudhamani7007 20 дней назад +2

    Hiakamerusupper

  • @laxmitayaru726
    @laxmitayaru726 20 дней назад

    Akandadepambavundi

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 20 дней назад +1

    Nice vlog

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Thankyou Krishnaveni garu❤️

  • @shobhakaranam5800
    @shobhakaranam5800 20 дней назад

    Deepam links petalandandi super super

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి మా

  • @user-sv4mz2gq8f
    @user-sv4mz2gq8f 19 дней назад

    Hi Akka Deepak is very nice👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @satyasabnaveesu99
    @satyasabnaveesu99 20 дней назад

    Super vlog

  • @tsubhashtsubhash9832
    @tsubhashtsubhash9832 20 дней назад +1

    Mi vantalu chala buvuntie

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 20 дней назад +2

    Hi andi meri prati vantalo vatti mirapakayalu baly vastaru nanu stove valigichatapudu okoka sari shaku kottinatlu anpisttadi depam super

    • @BhadrappaPasham-is8wf
      @BhadrappaPasham-is8wf 20 дней назад

      Deepam chala andanga nagundi.Ekkad edi ammmutaru
      Address kavali
      Thanks

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Avna shock enduku ala avtundi andi, vere vallaki kuda avutunda

    • @laggisettypavani7530
      @laggisettypavani7530 19 дней назад

      ​ladu naku okok sari autundi

  • @nagabhavanib5504
    @nagabhavanib5504 19 дней назад

    హాయ్ అండి మీ వీడియోస్ చాలా వరకు నేను చూస్తానే ఉంటాను చాలా బాగుంటాయి మీ వంటలు కూడా చాలా బాగుంటాయి మొన్న మీరు చేసిన సొరకాయ గారెలు నేను ఇంట్లో చేశాను చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకా విషయానికొస్తే ఈ దీపము మనము ఇంట్లో ఉండని నెలలు ఐదు రోజులు కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడద నాకు చెప్తారా అంటే మనము ముందు రోజు మనకి ఐడియా ఉంటది కదండి మన డేటు ముందు రోజు పెట్టాము అనుకోండి 5 రోజులు ఇంట్లో దీపం లేకుండా ఉండకూడదు కదా ఇన్నాళ్లు అలా ఉంటుంది కదా ఇప్పుడు ఉండకుండా ఇలా చేసుకోవచ్చా అని అడుగుతున్నాను

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ ఐడియా సూపర్ అండి నాకు అసలు ఆలోచన తట్ట లేదు సో హ్యాపీగా మనకు డేట్ వచ్చే ముందు మనం పెట్టేసుకొని ఒక మూడు రోజులు మన ఇంట్లో దీపం వెలిగిన చాలండి చక్కగా మనకు చాలా సంతోషంగా ఉంటుంది హ్యాపీగా పెట్టేసుకోవచ్చండి తప్పేమీ లేదు థాంక్యూ సో మచ్ అండీ

    • @nagabhavanib5504
      @nagabhavanib5504 16 дней назад

      @@SakhiDiaries 👍👍👍🙏🙏

  • @kavithammavantalu
    @kavithammavantalu 20 дней назад

    Hi aunty
    Chaalaa baagundi

  • @reddemmasallagundla5519
    @reddemmasallagundla5519 19 дней назад

    👌🏻vijaya ela unnaru ❤️

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 20 дней назад

    Naku nachalydu andi akandadeepam

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 20 дней назад +2

    Oil nidi bayataku poda akkaa

  • @vijayasiliveru4388
    @vijayasiliveru4388 20 дней назад

    Meeru nandyalalo ekkada vuntaru mamukuda nandyalalo vuntamu

  • @prasannameriga2587
    @prasannameriga2587 20 дней назад

    Chala bagundi akka pujja akkanda deepam epudu paydathara meru mi athha super

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Thankyou so much Prasanna garu❤️❤️

    • @prasannameriga2587
      @prasannameriga2587 19 дней назад

      @@SakhiDiaries akka prasanna garu vadhu sister anadi nannu

  • @anuradhanamala6565
    @anuradhanamala6565 20 дней назад

    Akka a deepam yekkada konnaru link evvandi please

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663 16 дней назад

    Nenu okkadanne chusukuntunna amma.pillalanu.ma vaaru on site lo unnaru.ma akka vallu maaku daggara lo untaru amma.valle help chestharu amma.january lo ma pedda babu ki chicken fox vachhindi amma.todu kosam ma atta valla nu pilichanu.ma attayya sanktarhi ayipoyina tarvtha vasthamannaru amma.naku chala badha vesendi.inka valla meeda naaku Prema abimanam purthiga poyyayi amma

  • @kbramaramba1988
    @kbramaramba1988 20 дней назад

    Hi vijayagaru mee vamtalu 👌👌👌

  • @Godavari_Vlogs
    @Godavari_Vlogs 20 дней назад +1

    Hi sister namaste

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      హాయ్ మా నమస్తే❤️

  • @tsubhashtsubhash9832
    @tsubhashtsubhash9832 20 дней назад

    Akka pooja baga ch es stav

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 20 дней назад

    Hi vijayagaru elaunnaru nice vidio

  • @sai-ns6pe
    @sai-ns6pe 19 дней назад +1

    Dipam open gane undali mam kanti + nune suvasana devulaki manaki power ravali intiki kuda patali
    Ala museste ela
    Science veru seshtram veru

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనకి పైన ఓపనే ఉందండి చక్కగా మనకు దీపం సువాసన వస్తుంది అన్నమాట మనం ఎక్కడికైనా ఏ ఊరికైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఆఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఇలాగ చాలా బాగా ఉపయోగపడుతుంది

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 20 дней назад

    Hi Vijaya. Mee athaiah ku 🙏 cheppandi, instant dosa 😋👌👍, monna meeru gunta ponganalu chestunte tinalanipinchi morning ventene nanabettukunna 😂, baga ooristunnaru Vijaya, akhanda deepam chala bagundi, 😊🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Hi Anuradha garu❤️❤️athaya ki mee namaskaralu teliyajestanandi ❤️ ponganalu Ela vachayi😊Thankyou Anuradha garu

  • @komallaprasad8336
    @komallaprasad8336 20 дней назад +1

    అక్క పూజ చాలా బాగా చేశావు❤❤❤❤❤❤❤❤ పూలు బాగా అలంకరించారు నాకు ఎలా చేసుకోవడం చాలా ఇష్టం నేను కూడా ఫోను బాగా అలంకరిస్తారు అక్క నేను బావకి పూజ చేసుకుంటాను ఈరోజు చేశాను❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      సూపర్ మా❤️❤️

  • @renukaeswar5662
    @renukaeswar5662 20 дней назад

    కొబ్బరి చట్నీ ఎలా చేసేది medam

  • @gollajyothi6410
    @gollajyothi6410 20 дней назад

    Jonnala thoti recipes chuupinchandi akka

  • @lahariedhulakanti1722
    @lahariedhulakanti1722 20 дней назад +1

    Hai akka

  • @chotuyathi8442
    @chotuyathi8442 20 дней назад

    Hi vijayagaru akanda dhipam glass vediavathundi kadha

  • @ym-navaneswaryt9932
    @ym-navaneswaryt9932 19 дней назад

    Hivijayagarumevideoschalabagauaotai

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @gangajalaudutha601
    @gangajalaudutha601 20 дней назад

    Hi akka h r u

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      హాయ్ గంగాజలా బాగున్నాను మీరెలా ఉన్నారు❤️

  • @guptacheguv3593
    @guptacheguv3593 19 дней назад

    Give the address of shops to buy for us pl.

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? డిస్క్రిప్షన్ లో మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి

  • @pinnadharimahalakshmi4367
    @pinnadharimahalakshmi4367 19 дней назад

    Mee entiloni wick holders photos pettandi

  • @priyakintali8437
    @priyakintali8437 19 дней назад

    Vijaya garu hindhupur video chudandi baba darshanam echharu

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు తప్పకుండా చూస్తాను మా సాయి రామ్

  • @sowbhagyayy4873
    @sowbhagyayy4873 19 дней назад

    Jonnalu petti aku kura konnamu andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      కదా సూపర్ అండి నాకు కూడా చాలా బాగా జ్ఞాపకం ఉంది మీకు కూడా ఉంది కదా థాంక్యూ సో మచ్ అండి

  • @user-rt8yy4bf8o
    @user-rt8yy4bf8o 20 дней назад

    Meru vedio link evvaledu andi nimakya salt thamarind aninkalipi boling di

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      ruclips.net/video/1N322qq_FCs/видео.htmlsi=1Ftb-5GHqJcBLZoy

    • @user-rt8yy4bf8o
      @user-rt8yy4bf8o 19 дней назад

      Edi kadandi

    • @user-rt8yy4bf8o
      @user-rt8yy4bf8o 19 дней назад

      Only nimakya salt tamarind boing vedio

  • @thatipamulaarunashekar6198
    @thatipamulaarunashekar6198 18 дней назад

    Ma entlo pedda manchi okka pani cheyyaru vest

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663 19 дней назад

    Ma attayya naku e help cheyyaru amma.inka nenu pillalu pakka ki vachhesam amma.ma vaaru vere choto job chestharu.maaku iddaru okari tarvtha okaru ventane puttaru amma.ma attayya e help chesevarru kadu.na valla kaka ma chinna babu nu ma amma daggara pettanu.ma amma weekly babu nu tisukochhedi.eppudu anipisthuntundi amma intlo panu lu anni vadelese ma iddaru babu lu nu nenu enduku chusukolekapoyanu ani
    I

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? ఏమోలేండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు సో మనకు దేవుడు ఏదో ఒక వైపు నుంచి అయితే సహాయం చేశాడు కాబట్టి మనం అదృష్టవంతులం అని అనుకోవాలి థాంక్యూ సో మచ్

  • @padmareddy3763
    @padmareddy3763 19 дней назад

    Hi Vijaya pedhala mata chadhi muta pedhalu Lenide manamu lemu ❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారు మా పెద్దలు లేనిది మనం లేము ఇది మాత్రం 100% కరెక్ట్

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 20 дней назад

    Akkanda deepamu kundi bagundi andi chala manchi video chupicharu👌

  • @pakashirisha9291
    @pakashirisha9291 20 дней назад +1

    Hi😊

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 20 дней назад

    Oil aipotha malli teese posukovala akkaa link pettandi

  • @nirmalakarne696
    @nirmalakarne696 20 дней назад

    జొన్నల జ్ఞాపకం ఉందండి

  • @leelavathi606
    @leelavathi606 20 дней назад

    Vijaya akanda deepam super dosa memukooda try chestamu naku nuvvu reply pettadamu ledu nenu prati roju coment pedutunnavu rendu mooduvatiki pettavu ante

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Hi leelavathi garu😊👍akka kuturi pelli pani meeda Hyderabad ki shopping laku tirugutunnamu anduku chala alasataga undi andi❤️emi anukokandi

  • @auprihima6179
    @auprihima6179 19 дней назад

    Hi pinni

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ రా అందరు ఎలా ఉన్నారు

  • @karunasree8831
    @karunasree8831 20 дней назад +1

    Hi vijaya how are you

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Hi Karuna bagunnanu meerela unaru❤️

  • @priyakintali8437
    @priyakintali8437 19 дней назад

    Sai baba hindhupur lo darshanam echharu

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      సాయిరాం మా అందరి ఎలా ఉన్నారు

  • @Rama1234_6
    @Rama1234_6 20 дней назад

    Hi vijaya dosha lo pepar అటుకులా మoదమ్ అటుకులు వెయాలా

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      ఏవైనా పర్లేదు అండి , నేను
      మందం వీ వేసాను 👍

  • @bindubindu258
    @bindubindu258 19 дней назад

    Hi sakhi
    ఆకాండ దీపం బాగుంది కానీ గ్లాస్ దీపం వేడికి పగిలిపోద

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మనం దీపం సన్నగా పెట్టుకుంటాం కాబట్టి ఏమీ పగలదండి

  • @Prakash-dy9jb
    @Prakash-dy9jb 18 дней назад

    Amma nuvu entha price ki purchase chesav amma

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? నేను కొన్నది 1950 రూపాయలు అండి

  • @pumadevi9584
    @pumadevi9584 19 дней назад

    What is the cost of deep am

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      1900 పడిందండి దీపము

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 20 дней назад

    Jagi ki jee jgi ki jy jy lu

  • @anandarao1781
    @anandarao1781 20 дней назад

    Rajeswari. Hi Vijaya akhanda deepam chala baagundi .deepam yeppudu veluguthuntundi kadha glass buddi borlinchaaru kadha adhi deepam vedi ki yemi avadhantaara dosalu bale mithuvuga baaga chesaaru nenu try chesthaanu maaku beans kal kg 60 rs .Anni vegetables chala rate vunnaayi peddha vaallu asalu vinaru Vijaya yemi thochadhu ani Pani chesthune vuntaaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Hi rajeswari garu Deepam sannaga pettukunte em
      Avvadandi ❤️👍avunandi anni rate unnayi

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 20 дней назад

    అఖoడ దీప ము సుప్పర్ విజయ గారు

  • @funwithvasavinikhila.9806
    @funwithvasavinikhila.9806 19 дней назад

    Deepam cost andi

  • @shobhasistla2193
    @shobhasistla2193 20 дней назад

    Vijaya ur bonding vit attayyagaru so emotional ❤❤❤
    Deepam is very nice n very useful inf. Tnq somuch

    • @SakhiDiaries
      @SakhiDiaries  20 дней назад

      Thankyou so much Shobha garu❤️❤️

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 19 дней назад

    మీ అత్త గారిని oka 3 కాళ్ళు ఉన్న వాకింగ్ స్టిక్ యూస్ చేయమనండి పడకుండా సేఫ్టీ ఉంటుంది

    • @SakhiDiaries
      @SakhiDiaries  17 дней назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? స్టిక్కీ కూడా నేను ఒక వీడియోలో షేర్ చేశాను అండి కానీ అది తీసుకొని వెళ్లట్లేదు అనమాట ఆమె కట్టే మామూలుగా తీసుకొని వెళ్తూ ఉండండి

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 20 дней назад +1

    Meeku pallilu factory pettukovali

  • @neetamandlik8981
    @neetamandlik8981 20 дней назад

    I m show y r vido y r languages not understand l m interest gugar sabji store plz English or hindi language