*యేసు బోధలో దేవుడు ఎవరు?* షఫీ గారి ప్రశ్నకు W.C.M సమాధానం || Bro. W.C.M KIRAN PAUL
HTML-код
- Опубликовано: 6 фев 2025
- THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
యేసు బోధలో దేవుడు ఎవరు? షఫీ గారి ప్రశ్నకు W.C.M సమాధానం || Bro. W.C.M KIRAN PAUL
Contact No : 8500118114, 8500112114
దేవుడు ఒక్కడే అని wcm నిరూపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక wcm దేవుడు దీవించును గాక
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
ఎఫెసీయులకు 1:19
వందనాలు బ్రదర్ . వేదాలు, గ్రంధాలు, పురాణాలు, ఖురాన్ వంటి గ్రంధాలు చదివి ఎంతో వివరణ గా ఓర్పు తో హైమ్ దవులకు, ముస్లీమ్, క్రైస్తవులకు వివరింఛి చెప్పే కృపను, జ్ఞానాన్ని దేవుడు మీ కిచినందుకు ఆయనను స్తుతిస్తున్నాను. ఇంకా జ్ఞానం దయచేయులాగున ప్రార్థిస్తాను.
Yes bro
🙏
Amen
🎉😂😅😮hissnhisbdhueg😅😮😢🎉😂😊
Amen
Abinandhanalu pastar garu
దేవుడు మీకు మరింత జ్ఞానాన్ని ఇచ్చును గాక
ఈ మెసేజ్ ద్వారా అనేక మంది రక్షణ పొందాలని నేను దేవుని కి చేయు ప్రార్థన
Amen
ప్రైజ్ లార్డ్ అన్నయ్య ఇప్పటివరకు కూడా తండ్రివేరు కుమారుడు వేరు అని అనుకుంటున్నాను కానీ మీ మెసేజ్లు నాకు తెలిసింది ఇద్దరు ఒకరే అని థాంక్యూ అన్నయ్య మీ మెసేజ్ వల్ల చాలా నేర్చుకుంటా
ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగును గాక ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు నామము పలుకును గాక ఆమెన్
వంగోవల ఎంది బ్రో ఆ పాడు మాటలు
సార్ ముందు మీ క్రైస్తవులలో నే చాలా విభజనలు ఉన్నాయ్ ముందు అవి సరి చేసుకోండి సరేనా
మీ మాటలు మా భక్తికి ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి sir... ఏది వాస్తవమో clear గా explain చేస్తున్నారు... It's really amazing..💫💫💫💫🤝🏻🤝🏻🤝🏻🤝🏻💯💯💯💯🔥🔥🔥❤️❤️❤️❤️👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Yes bro
ruclips.net/video/rnVQn4cydGE/видео.html
బంగారయ్య శర్మ గారు చేసిన
క్రీస్తు సువార్త
మీ వల్ల కొత్తది నేర్చుకున్నాను....
దేవునికి మహిమ కలుగును గాక❤
వందనాలు అన్నయ్య దేవుడు మిమ్మల్ని ఎంతో అద్భుతంగా వాడుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
దేవుని కృప మీకు నిండుగా ఉండును గాక
🙏🙏🙏 అన్నా,, మీలాంటి దైవ జనులు ఈ సమాజానికి ఖచ్చితంగా అవసరం,,, ఆమెన్
మీరు వయసులో చిన్నవారైనప్పటికీ,,దేవుడు మీకు మహా జ్ఞానం ఇచ్చాడు. మీరెంతో ధన్యులు! ఇదే స్వభావం కలిగి మంచి మాటలతో, జ్ఞానాన్ని అందరికీ పంచాలని కోరుకుంటున్నాను.. దేవుడు మీకు తోడైయుండును గాక!!
దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకొనును గాక 🙏🙏🙏🙏🙏🙏qq
మీ వీడియోస్ సులువుగా అర్థం చేసుకుని భక్తి లోకీ నడవగలీగను సత్యం తెలుసుకున్నాను
Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 meru rasena books ala vasthae me matalu antho vodharpu kaluguthundhi antho ardhavanthamuga anipesthundhi devuneki vandhanalu 🙏🙏🙏🙏
నాకు మీ వీడియోలు చూస్తున్నప్పుడల్లా ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటాను మి వీడియోలో అంటే అంత ఇష్టం నాకు
Praise tha lord🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు పాస్టర్ గారు మీరు నిజంగా సత్యంగా మాట్లాడుతున్నారు నిజమైన దేవుడు ఏసుక్రీస్తు అని అందరూ తెలుసుకునే రోజు రావాలని కోరుకుంటున్నాను
ప్రైస్ ది లార్డ్ అన్న,
దేవుని కృప ద్వారా మీరు పొందుకున్న, పొందుకొంటున్న ప్రత్యక్షతల ద్వారా సర్వ సమాజానికి కనువిప్పు కలుగజేస్తూ, అందరినీ ఒకే విశ్వాసంలో వచ్చులాగున రూఢీ పరుస్తూ స్థిరపరచుటకు మీ ద్వారా దేవుడు చేస్తున్న కార్యాల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక! 🙌🙌🙌 మీకు మా ప్రేమ వందనములు 🙏
ఏ విషయం మీరు మాట్లాడిన అది అన్ని కోణాల్లో సత్యం అవుతుంది.... ప్రతి ప్రామాణిక గ్రంధం ఒప్పుకునేలా మీరు సర్వ సత్యాన్ని పరిచయం చేస్తున్నారు....
Thank you so much sir....👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
🙏
బ్రదర్! మీరు బోధించే విధానం లో తత్వము కనబడుతుంది. మీలాంటి మంచి మనస్తత్వము,మృదువైన స్వభావమును మిగతా క్రైస్తవ సమాజానికి,సహోదరులకు,బోధకులకు, సేవకులకు ఉంటే ఎంత బావును..! ఈపాటి మనస్తత్వం లేక ఎంతో మంది క్రైస్తవులు,క్రైస్తవ సేవకులు వారిలో వారే తిట్టుకుంటూ,, ద్వేషించుకొంటూ ఉంటున్నారు.. వీరికి మార్పు ఎప్పుడు వస్తుందో మరి!! గుడ్ లక్ బ్రదర్! మీలాంటి వాళ్ళు అనేక మందికి మార్గదర్శి కావాలని కోరుకుంటున్నాను.
బ్రదర్ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కి దేవునికే మహిమ కలుగును గాక
Amen amen hallelujah hallelujah hallelujah 🙏
యోహాను 6:57
జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
ఎఫెసీయులకు 1:19
నిజముగా మీరిచ్చే వివరణ చాలా మంచి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడుతున్నాయి పాస్టర్ గారు
చాలా స్పష్టంగ వివరించారు పాస్టర్ గారు. ప్రతి ప్రామాణిక గ్రంధాలలో ఉన్న సత్య దేవుణ్ణి పరిచయం చేస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంది పాస్టరగారు. దేవుడు మా కోసమే మిమ్మల్ని పంపించారు అని నమ్ముతున్నాను. హల్లేలుయా 🙌🙌👏🙌🙏🙇♂️🙇♂️
Meeru sariga Bible chadavaledu.....
@@bujjaiahtupakula6119 అంటే మీ ఉద్దెశ్యం ఏమిటి బ్రదర్. ఏమైనా పొరపాటుగా పెట్టనా కామెంట్. అది ఏమిటో వివరించండి బ్రదర్ సరిచేసుకుందాం.
ప్రియ మిత్రులారా ఈ విలువైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.
Sir.... మీరు నిజంగా ఒక అద్భుతమైన సేవకులు....
🔥🔥🔥🔥👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Praise the lord brother నేను ఇప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటున్నాను మరి ఇప్పుడు మనం యెహోవాకి ప్రార్థన చేయాలి యేసయ్య కి ప్రార్థన చేయలా అని నాకు అర్దం కావటం లేదు దయచేసి ఈ విషయం లో నాకు స్పష్టత ఇవ్వండి బ్రదర్ పి
Yesu namamulo tandriki prardhana cheyali
ముగ్గురికి చేయాలి
Price the lord brother.. Very good massage bro..
అద్బతమ్తెన వివరాన ఇచ్చారు వందనాలు అన్న 🙏
వందనాలు అండి... చాలా నిజాలు తెలుసుకున్నాము.. ఇంకా ఇంకా దేవుని జ్ఞానము కలిగి ఉండాలని ఆ పరమ దేవుడిని కోరుకుంటున్నాను....
Praise the lord పాస్టర్ garu🙏
ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవారు విందురు గాక amen 🙇♂️🙇♂️🙇♂️🙏👏👏👏👏🙌🙌🙌
🙏
Devudu meeku inka gnyanam ivalani prardhisthanayya...🙏
hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤
నీలాంటి దైవజనులు అనేకులు నిలబడాలి ఆమెన్
Praise the lord brother 🙏🙏🙏 చాలా బాగా చెప్పారు వాక్యం అయ్యగారు❤❤ సొలొమోను కి ఇచ్చిన జ్ఞానం మీకు ఇవ్వబడును గాక ఆమెన్ ఆమేన్ ఆమేన్ దేవుడు మిమల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి గాక ఆమెన్ ఆమెన్ ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏
Ameen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah..... Yes Annaya ❤️❤️❤️... Siddiq solvation gurinchi preyar cheyandii.. kachithanga andaru ayana rakada mudey rakshana pondutharu... Ameen... Thank you annaya...Inka anekamina satyalu meru teliyajeyali Ani devvuni korukuntunanu.. ameen hallelujah hallelujah hallelujah hallelujah... May god bless you always annaya 🙏❤️
Amen Praise The Lord Pastorji.Thank you God for giving your knowledge and wisdom to this Pastorji.We are also learning many new lessons through your messages sir.
వందనాలు బ్రదర్ దేవుడు మరింత జ్ఞానం అనుగ్రహించి అనేకమందికి సువార్త ప్రకటించాలని దేవునికి ప్రార్థిస్తున్నాను
యెహోవాదూత..కుమారుడు
..క్రీస్తుయొక్క ప్రత్యక్షత.🙏🏼🙏🏼👏👏
థాంక్స్ బ్రదర్ చనల్లనుండి ఎదురు చూస్తున్న ఇలాంటి వాళ్ళకి సమాధానం ఇచేవరీని దేవుడే చూస్తాడు అని
Praise the Lord..... Thank u jesus. 🛐🛐🛐
దేవునికే మహిమకలుగును గాక అన్న మీకు మా హృదయ పూర్వక వందనాలు
దేవుడు ఒకే ఒక్కడు ప్రభువైన.. యేసుక్రీస్తు మాత్రమే...
ఆమెన్ దేవునికి మహిమకలుగునుగక.....
God bless you brother
Kiran pal గారు
1యోహాను 5:20
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
Above one is the best verse which clearly says Jesus Christ is the god..
🤣🤣🤣
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
ఎఫెసీయులకు 1:19
ఆ సత్యవంతుడు ఎవరో అతనే దేవుడు ...
praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏god bless you Kiran Paul Anna Jesus Christ Holy Spirit God
Praise the Lord sir
Ilove jesus ❤️❤️❤️❤️❤️👌
Praise the lord brother.మీ మటలు బాగా అర్ధవంతంగా ఉన్నయి. ఎంక చాలా విషయాలు మాకు తెలియజేయగలరు.
Praise the Lord 🙏🙏 brother..
🙏🙏🙏🙏
God bless you brother
అద్భుతమైన ,స్పష్టమైన వాక్యం ...👌👌
Praise the lord brothe❤🙏🙏🙏🙏🙏🙏💐🙏
Mee msg nu batti again yasayyake mahima kalugunu ga amen 🙏 prise the Lord sir.....
Vandanaalu Annayya
*John 5 : 18*
*Psalms 2 : 12*
*Exodus 3 : 2*
*Exodus 3 : 4*
*John 1 : 18*
*John 5 : 37*
థాంక్యూ నైస్ మెసేజ్
Devudu mimmalni devenchunu gaaka Shafi brother 🙏 praise the lord 🙏
యెహోవా దూత యేసు
యేసు ప్రార్థిస్తాడు..
ప్రార్థన చేసినది యేసు.. ప్రార్ధన చేయబడ్డ వాడు యెహోవా..
Praise the Lord pastor Garu 🙏 ఈ సమస్త సృష్టిని చేసింది యేసు ప్రభువు అని అందరికీ ప్రభువు ఆయనే నని అర్థమైంది అద్భుతమైన వివరణ🙏🙏🙏
Andariki prabuvu ithe sunti anduku cheskunnadu. .?
Diabetic vastadi ani cheskunnada. .?
@@mohammedafsar7965 యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తును దేవుడు అని అనడం బైబిల్ కి మరియు సువార్తకు వ్యతిరేకం అనేది కొందరి సహోదరుల ఉద్దేశం. ఈ ఉద్దేశం రుజువు చేయుటకు అనేక ప్రసంగాలు మన మధ్యలో ఉన్న సంగతి గమనించగలం. సాధారణముగా సత్యమును లక్ష్యపెట్టవలసినవాడైయున్న క్రైస్తవుడు అక్షరము (లేదా సంఖ్యను) సహాయముతో సత్యమును ఎరుగవలెనుగాని, అక్షరమును ఎక్కువగా ఆధారము చేసుకొని అభ్యంతర కారనముగా దానిని నిలిపి పరస్పరము వాదించుకొనుట యుక్తము కాదు, అక్షరమును మాత్రము లక్ష్యపెట్టు బాల్యదశలో ఇంకా మనము లేము (2 కొరింథీ 3:6,
ఇట్లుండగా యేసుక్రీస్తు “దేవుడు” కాదు ఆయన “దేవుని కుమారుడు” అన్న వారి సత్యమునకు దూరమైన అక్షర ప్రాదాన్యతావాదమును ఖండించుటకు కొంత అభ్యంతరమున్నపటికి తప్పక చేయవలసి వస్తున్నది, ఎందుకనగా సకల విశ్వాసములకు నెలవైన మన భారతదేశములో దేవుడనబడిన వారు అనేకములున్నారు. ప్రకృతిని(ఆహారాన్ని, నేలని, డబ్బును ఇలా అన్నింటిని) దేవుడు అని అనుకొనే సంస్కృతి లో వున్నా మనము “దేవుడు” అనే పదము యేసుక్రీస్తుకు వర్తించదు అనే విషయాన్నీ నిరుపించగోరినయడల అత్యంత జాగర్తపడవలసినదే సుమీ!.
యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పిన యడల, అన్య దేవతల కంటే యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పుటకు మనకు ఆధారమెక్కడ? ఇట్లుండగా యేసుక్రీస్తు దేవుడు కాదు అని అపార్థము చేసుకున్నదాని బట్టి మాట్లాడితే అది బలహీనమైన మనసాక్షి గల అనేకమైన సహోదరులు, అన్యులు పట్ల మనము చేయు పాపమే (బలహేనులను అభ్యంతర పెట్టి దేవునికి దూరము చేయుట పాపము 1 కోరింథీ 8:12)
ఇటువంటి పాపము జరుగుతున్నందున “దేవుడు” అనే స్థిర అర్థము లేని పదమునకు యేసుక్రీస్తు వారు నూరు శాతము వాక్యధరముగా అర్హుడు అన్న విషయాన్నీ రుజువులతో మీ ముందు ఉంచాలన్నది ఈప్రయత్నము.
ruclips.net/video/MloIbnfzj9I/видео.html
యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తును దేవుడు అని అనడం బైబిల్ కి మరియు సువార్తకు వ్యతిరేకం అనేది కొందరి సహోదరుల ఉద్దేశం. ఈ ఉద్దేశం రుజువు చేయుటకు అనేక ప్రసంగాలు మన మధ్యలో ఉన్న సంగతి గమనించగలం. సాధారణముగా సత్యమును లక్ష్యపెట్టవలసినవాడైయున్న క్రైస్తవుడు అక్షరము (లేదా సంఖ్యను) సహాయముతో సత్యమును ఎరుగవలెనుగాని, అక్షరమును ఎక్కువగా ఆధారము చేసుకొని అభ్యంతర కారనముగా దానిని నిలిపి పరస్పరము వాదించుకొనుట యుక్తము కాదు, అక్షరమును మాత్రము లక్ష్యపెట్టు బాల్యదశలో ఇంకా మనము లేము (2 కొరింథీ 3:6,
ఇట్లుండగా యేసుక్రీస్తు “దేవుడు” కాదు ఆయన “దేవుని కుమారుడు” అన్న వారి సత్యమునకు దూరమైన అక్షర ప్రాదాన్యతావాదమును ఖండించుటకు కొంత అభ్యంతరమున్నపటికి తప్పక చేయవలసి వస్తున్నది, ఎందుకనగా సకల విశ్వాసములకు నెలవైన మన భారతదేశములో దేవుడనబడిన వారు అనేకములున్నారు. ప్రకృతిని(ఆహారాన్ని, నేలని, డబ్బును ఇలా అన్నింటిని) దేవుడు అని అనుకొనే సంస్కృతి లో వున్నా మనము “దేవుడు” అనే పదము యేసుక్రీస్తుకు వర్తించదు అనే విషయాన్నీ నిరుపించగోరినయడల అత్యంత జాగర్తపడవలసినదే సుమీ!.
యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పిన యడల, అన్య దేవతల కంటే యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పుటకు మనకు ఆధారమెక్కడ? ఇట్లుండగా యేసుక్రీస్తు దేవుడు కాదు అని అపార్థము చేసుకున్నదాని బట్టి మాట్లాడితే అది బలహీనమైన మనసాక్షి గల అనేకమైన సహోదరులు, అన్యులు పట్ల మనము చేయు పాపమే (బలహేనులను అభ్యంతర పెట్టి దేవునికి దూరము చేయుట పాపము 1 కోరింథీ 8:12)
ఇటువంటి పాపము జరుగుతున్నందున “దేవుడు” అనే స్థిర అర్థము లేని పదమునకు యేసుక్రీస్తు వారు నూరు శాతము వాక్యధరముగా అర్హుడు అన్న విషయాన్నీ రుజువులతో మీ ముందు ఉంచాలన్నది ఈప్రయత్నము.
ruclips.net/video/MloIbnfzj9I/видео.html
Praise the lord AyyaGaru ❤🎉🎉🎉❤
God bless you Anna thank you my so much I love you Jesus thank you Jesus 💗💗💗💗💗💗💗 love you Jesus amen
వందనలు అనయ 💐🙏🙏🙏🙏🙏
Praise the Lord brother 🙏
Thanks brother
నేను ee sandesam కొరకు ఎదురు చూస్తున్న brother ...
Kruthajnthalu..
Sir chala bagundi messge
🙏 pastor garu
S bapuji bhadruthanda kmm praise the Lord
Praise the God brother Jesus kosamu clarity ga chepparu
మీలాంటి బోధకులు లేనందున ఈ రోజు లో christanaty పై బురద చల్లుతున్నారు అనేకమంది అన్యులు 😭😭😭 మీ సువార్త చాలా మంచిది మన భారత దేశం నీకి వందనాలు అన్నయ్య ✝️✝️✝️🙏🙏🙏
Yes bro
అన్నయ్య నీకు అనేక రిఫారెన్లు చూపించాడు ఈపాటికి నీకు అర్ధం కాలేదు😔😔😔 god bless you
@@amcafighterjet354 ayyoo meeke nastam maakemi ledu all the best asatya prechaarakulaku migeledi enti sir eppati parishudhathma prerana meeku satyam cheputhundi vinatledu meeru vinaka poyina nastam mee vukkarithote poddi raksana. Leni massages Esthe ajhnanulu mosapothaaru sir vaddu sir manchi cheddam Satyam thelusukondi please
@@amcafighterjet354 meeru cheppandi
Meeru chepparu kada pariseelinchi andulo Satyam kooda thelusu kundam
Super Massage Brother God Bless you 🌹🙏🙏👍
చాలా బాగా వివరించారు బ్రదర్
Vandana brother message
ఆనాటి పౌలు బోధ మీ మాటల్లో సుస్పష్టంగా కనిపిస్తుంది అన్నయ్య
🙏🏻🙏🏻🙏🏻 కిరణ్ అన్నా వందనాలు
God bless you annayya
God bless you Annaya... ❤❤❤
చాలా అద్భుతంగా వివరించారు బ్రదర్
👌👌
Jesus God only good message brother
Devunike mahima ganatha Amen 🙏🙏
Supar annyya devudu ninnu deevinchunugaka
దేవుడు wcm ను బహు బహు బలముగా దీవించను గాక
మీ యొక్క వివరణ చాలా బాగుంది బ్రదర్.
👏👏👏 wonderful sir
You are dear dashing speaker brother chakani sandesam
Superb anna my eyes are opend ❤❤❤❤❤❤❤❤
Anna God bless you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 praise the lord
Glory to God Amen amen amen amen amen amen amen amen amen amen amen
వందనాలు అన్న గారు🙏🙏
దేవుడు, దేవుని అభిషిక్తుడైన క్రీస్తు...ఒకే స్టేటస్ లో ఉన్న వారని ఇశ్రాయేలీయులకు తెలుసు ...అందుకే ఆయన తాను దేవుని కుమారుడిని అని చెప్పినప్పుడు...తాను దేవునితో సమానునిగా ఎంచుకొనుచున్నాడని ఆయన మీద కోపించిరి....good explanation sir🤝👌🥰🙏
యేసు క్రీస్తు ఎప్పుడూ దేవునితో సమానుడనని చెప్పుకోలేదు.. అది వాళ్ళు అనుకున్నారు.. పైగా.. తండ్రి నా కంటే గొప్ప వాడు అని చెప్పుకున్నాడు.. వాళ్లు అనుకున్న దాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారు.??
యూదులు యేసును ఎందుకు చంపాలనుకున్నారు // Why Israelites Wanted to Kill Jesus
ruclips.net/video/mTu01k7H8os/видео.html
🙏 సృష కర్తయైన దేవుడు🙏
ఆది 1:1,2:7
యోబు 33:4, కీర్తన 33:6
కీర్తన 104:30,యోషయా 40:28
యోషయా 44:24,45:11-18
మాలాకీ 2:10.
👏👏👏
🙏సృష్టి కర్తయైన యేసు🙏
యోహాను 1:3,10,1కోరింధీ 8:6
ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17
హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11
ప్రకటన 10:6, ప్రకటన 14:6,7,
ప్రకటన 21:5-7, ప్రకటన 22:3
ప్రకటన 7:17
🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏
కీర్తన 78:34,35, యోషయా 47:4
యోషయా 44:6,24,యోషయా 43:3-11
యోషయా 25:41, యోషయా 49:26,
కీర్తన 106:21,లూకా 1:46,47,
1తీమోతి 1:1,తీతు 1:1-4
🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏
1యోహను 4:14,1పేతురు2:21-24
అపో.కా.20:28,గలతీ 3:13
లూకా 24:21-29,లూకా 2:10,11,
యోహాను 4:40-42,అపో.కా.12:23,
ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3,
1తిమోతీ4:10,తీతు 2:10-13
తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.
యేసు క్రీస్తు నిజమైన దేవుడు
🇭 🇦 🇱 🇱 🇪 🇱 🇺 🇾 🇦 ...
Job chese agelo devuni cheyadam meru great
Chala nerchukunna nenu. thank you Jesus
I feel Shafi is a good instrument for Lusifor.
PRAISE THE LORD JESUS CHRIST
సర్వ సత్యమే వ జయతి..ఆమేన్ వందనాలు brother
Wonderful message Anna
అన్న మికుటుంభనికి శుభములు🙏