ఓమ్ శ్రీ గురు పరబ్రహ్మణే నమః🙏👌🤚 విద్యా వినయసంపన్నే. బ్రాహ్మణే గవి హస్తినే, శునిచైవ స్వపాకే చ పండితా స్సమ దర్శినః బ్రహ్మ జ్ఞానము గలవాడు పండితుడు అనియర్థం అతడు విద్యతో పాటు వినయము కలిగి ఉంటాడు అలాంటి జ్ఞాని సాధారణ బ్రాహ్మణుని యందు, ఆ వునందును, ఏనుగునందును , కుక్కయందును, కుక్కమాంసమును వండుకొని తినువానియందును, భేద భావము పొందక సమదృష్టి కలిగి వారిచర్యలను అసహించుకోక వీక్షించు చుండును,అంతేగానీ, నీవు నీ కల్పిత కథలో చెప్పి నట్టు నావికుని తో నీకు నీ జీవితం వ్యర్థ మై పోయినదని నీకు మీమాంసము వచ్చా? జ్యోతిష్యం తెలుసా? శాస్త్రాలు తెలిసిన వాళ్లను ఇటువంటి కథలను ఉపమానములుగా చేసి చెప్పరాదు అవమానించరాదు.రాజు రారాజు ఐనా పరిమితుడే,తనదేశంలోనే పూజింపబడు చుండును. పండితుడు అన్ని దేశములలో జాతి మత వర్ణ లింగ వయో భేదము లేక అందరిచేతను పూజింప బడుచుండును. కావున పండిత శబ్దానికి అర్థం తెలుసు కోక అర్థము పరమార్ధం గ్రహించక విజయ లక్ష్మి యు, ఎవ్వరును ఇట్టి వ్యాఖ్యలు చేయరాదు.ఇందు లో మీ హితార్థులమై మీ లో మేమిలా చెప్పినందుకు మాయెడ దోషములున్న చో మన్నింపుడు హరిః ఓం తత్సత్ ఇట్లు మీ హితాభిలాషి. ధన్యవాదములు.🙏👌🤚🌼🌷
Vijayalakhmi garipravachanam chala bagundi anjali
💐🙏🙏💐
Jaigurudev
Sadguruvennamah🙏🙏🙏
Jai gurulu ayyagaru ammagaru
🌷🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🌷
అయ్యగారు జై గురు అమ్మ గురువుగారు చెప్పిన ఉపన్యాసము చాలా బాగుంది ధన్యవాదములు
Jai Guru Deva
Super speech
🙏🌹💐🙏 జైగురుదేవా 🙏🌹💐🙏🚩🚩👏🌺💐🙌💐🌺
Parameshwarchary🎉
Jai sadhguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీరామ్ 🌹🌹🔔🔔🙏🙏🙏
Supar
Amma gaariki vandanaalu
Jai Gurudev
🌸🌸🙏🙏🙏🌸🌸🌸🎉
🌷🙏🌷జైగురుదేవా🌷🙏🌷
Sadguru Sri Sri satyaanandaya. Sanatan dharmam zindaabaad. Satyamevajayatee jai Bharath. Jai hind
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
జై గురుదేవ్
Chary
ఓమ్ శ్రీ గురు పరబ్రహ్మణే నమః🙏👌🤚
విద్యా వినయసంపన్నే. బ్రాహ్మణే గవి హస్తినే,
శునిచైవ స్వపాకే చ పండితా స్సమ దర్శినః
బ్రహ్మ జ్ఞానము గలవాడు పండితుడు అనియర్థం
అతడు విద్యతో పాటు వినయము కలిగి ఉంటాడు
అలాంటి జ్ఞాని సాధారణ బ్రాహ్మణుని యందు, ఆ వునందును, ఏనుగునందును , కుక్కయందును, కుక్కమాంసమును వండుకొని తినువానియందును,
భేద భావము పొందక సమదృష్టి కలిగి వారిచర్యలను
అసహించుకోక వీక్షించు చుండును,అంతేగానీ, నీవు
నీ కల్పిత కథలో చెప్పి నట్టు నావికుని తో నీకు నీ జీవితం వ్యర్థ మై పోయినదని నీకు మీమాంసము
వచ్చా? జ్యోతిష్యం తెలుసా? శాస్త్రాలు తెలిసిన
వాళ్లను ఇటువంటి కథలను ఉపమానములుగా
చేసి చెప్పరాదు అవమానించరాదు.రాజు రారాజు
ఐనా పరిమితుడే,తనదేశంలోనే పూజింపబడు చుండును. పండితుడు అన్ని దేశములలో జాతి
మత వర్ణ లింగ వయో భేదము లేక అందరిచేతను పూజింప బడుచుండును. కావున పండిత శబ్దానికి
అర్థం తెలుసు కోక అర్థము పరమార్ధం గ్రహించక విజయ లక్ష్మి యు, ఎవ్వరును ఇట్టి వ్యాఖ్యలు చేయరాదు.ఇందు లో మీ హితార్థులమై మీ
లో మేమిలా చెప్పినందుకు
మాయెడ దోషములున్న
చో మన్నింపుడు హరిః ఓం తత్సత్ ఇట్లు
మీ హితాభిలాషి. ధన్యవాదములు.🙏👌🤚🌼🌷
❤🎉🎉🎉😢🎉❤❤
Smadhavareddy
A
Jai Gurudev.