బీచ్ కు వెళ్తున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే | Shocking Facts about Vizag Beaches | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 17

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +22

    ఎన్ని సార్లు ఎంత మంది చెప్పినా జనం మారరు జరిగేది చూడటం తప్ప మనం ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం పోలీస్ పెట్రోలింగ్ బాగుంది వాళ్లు కొంత వరకు కష్ట పడుతున్నారు మరింత శ్రద్ధ విశాఖ corporation వాళ్లు తీసుకోవాలి

  • @modernpoet7155
    @modernpoet7155 Год назад +9

    సముద్రపు ఒడపు ఒకో చోట కెరటాల వేగం ఉంటుంది...అది మనకు తెలియక దిగుతాము ..
    పైగా ఏదో కాలు తడిచేవరకూ పరవాలేదు..
    వడ్డున ఇసుక కోత ఉన్నప్పుడు పవర్ వేవ్స్ వల్ల లోపలకు లాగుతుంది ..డేంజర్.జోన్ తెలుసుకోవాలి ...రాళ్ళ పై జారుడు వల్ల...తుఫాను రోజుల్లో అలజడి.అమావాస్య.పౌర్ణమి ఆటు పోట్లు..పైగా మధ్యాహ్న సమయంలో పోటు కెరటాలు ( రిప్ వేవ్స్ ) ప్రమాదకరంగా మారుతున్నాయి....యవత కి దూకుడు ఎక్కువ చెబితే వినరు ఎంతటి ఈత గాడు ఐనా సముద్రం ముందు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు..
    వైజాగ్ బీఛ్ లో చాలా చోట్ల సుడులు తిరుగతాయి.
    కాలువలు నదులు కలిసే చోట కూడా డేంజర్.

  • @harsha8550
    @harsha8550 11 месяцев назад +1

    Information ichinandhuku thank you ❤

  • @syedriyaztheindian2547
    @syedriyaztheindian2547 Год назад +3

    నేను ఉన్నాను నేను విన్నాను

  • @somraju3967
    @somraju3967 2 года назад +1

    Super gas chepparu.. ♡

  • @sunilsunil3224
    @sunilsunil3224 Год назад +1

    Tq ,💰💵💰😎😎

  • @ushaselectionshobbies7226
    @ushaselectionshobbies7226 Год назад

    Maadi vizag ye kaani memu sea ni chusi enjoy chestam lopalaliki velli 9 years ayindi jagrattagaa undatam manchidi

  • @tarunvadapalli6074
    @tarunvadapalli6074 2 года назад +2

    Samudram lo digakapothey em avuddi, anthaga digali anipisthey kastapadi fiji lanti islands lo njoy cheyyali, ikkada chusi manasuni prasanthamga unchukodamey melu.
    Plus water lo pollutants kuda ekkuva untunnay, mottam sea lokey vadilestaru drainage, so skin diseases vachey avakasam kuda lekapoledu

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 Год назад +3

    సముద్రుడిని touch చేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు. Only కార్తీక పౌర్ణమి అలాంటి దినాలలో స్నానం చేయచ్చు. నది వేరు

  • @followsurya
    @followsurya 2 года назад +2

    Sir iddhhi 25 years nunchi illaghe vundi maa uncle illane bheemili beach lo swimming chese R.k beach lo kotthukonipoyaadu

  • @jagdishrao604
    @jagdishrao604 4 месяца назад

    Some body should be there for alert

  • @LikithParin530
    @LikithParin530 Год назад +1

    Machilipatnam lo kuda enthe memu Karthika masam snanalaki vellinappudu oka police athanu call matladathannaru e yadhavala valla maku thalakai noppi ani ea color shirt ra ante black antannadu sir beach lo dhigam vadu kottukupoyadu ani cheppala aa roju night antha vethikina no use next day pedhapatnam beach lo kottukuni vachadu athanu
    Parents ki cheppakunda vachesadu

  • @Indianrailway1435
    @Indianrailway1435 Год назад +4

    Be careful all people

  • @jagdishrao604
    @jagdishrao604 4 месяца назад

    Why no protection is there

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 7 месяцев назад

    Avunu

  • @EshaShaik-x2c
    @EshaShaik-x2c 4 месяца назад

    Vedio lights Entra Vedhava, Eyes ki danger,Boku Chanel