🌈సూపర్! నోరూరించే రుచితో "కరివేపాకు చట్నీ" తక్కువ సమయంలో శ్రమ లేకుండా చేసుకోవచ్చు..కొత్త రుచులు కేవలం పదార్థాలలో కాకుండా, చేసే విధానం,అందుకు తగిన ఆలోచన మరియు చేసే చేతులలో ఉంటుదన్నది నిజం!
మూడు పూటల భోజనం ముచ్చటగా తినడానికి "కరివేపాకు చట్నీ"అద్భుతంగా ఉంటుంది! ....వేడి వేడి అన్నం,నెయ్యి కాంబినేషన్ తో దీని రుచి మరింత గొప్పగా ఉంటుంది... భోజనం కడుపు నిండుగా తినేవారి కోసం, సంతృప్తికరంగా తినిపించాలనుకున్నప్పుడు "కరివేపాకు చట్నీ" ప్రత్యేకంగా . తయారుచేసుకోవచ్చు!.
ఉదయం పూట టిఫిన్, రాత్రి మరియు మధ్యాహ్న భోజనం తినడానికి చేసుకునే చట్నీ లేదా పచ్చడి రకరకాలుగా రుచి గొప్పగా అనిపించేలా, పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టేలా చెయ్యాలనుకునేవారికి ఈ "కరివేపాకు చట్నీ" అద్భుతంగా ఉంటుంది 🎶🎶🎶🎶🎶
Chalaa baaga chesaru dhanya vaadhamulu
🌈సూపర్! నోరూరించే రుచితో "కరివేపాకు చట్నీ" తక్కువ సమయంలో శ్రమ లేకుండా చేసుకోవచ్చు..కొత్త రుచులు కేవలం పదార్థాలలో కాకుండా, చేసే విధానం,అందుకు తగిన ఆలోచన మరియు చేసే చేతులలో ఉంటుదన్నది నిజం!
Health ku ఉపయోగపడుతుంది అంటే nenu kuda try cestanu 😍😍😍😍
Tq
Wow super 👌😋
Tq
మూడు పూటల భోజనం ముచ్చటగా తినడానికి "కరివేపాకు చట్నీ"అద్భుతంగా ఉంటుంది! ....వేడి వేడి అన్నం,నెయ్యి కాంబినేషన్ తో దీని రుచి మరింత గొప్పగా ఉంటుంది... భోజనం కడుపు నిండుగా తినేవారి కోసం, సంతృప్తికరంగా తినిపించాలనుకున్నప్పుడు "కరివేపాకు చట్నీ" ప్రత్యేకంగా . తయారుచేసుకోవచ్చు!.
Eey Chutney Lo Chinthapandu Ki Badulu Lemon Juice Pindaru Kani Lemon Juice Padani Vallu Chinthapandu Veyatcha
Onions vestay yakuva rojulu. Undadhu kada pachadi.
Mirapakayalu mundu veste madipothayi last lo veste madakunda untayi or maroka kadayi lo veyimchi appudu mix cheyochhu
Nenu try chesanu e karivepaku chutney. Tasty ga undhi superb sis
Fullu healthy recipe
Good chall tast ga untindi madam
Tq
Super 👌👌👌
Tq
మిక్స్డ్ చట్నీ అనాలి
Nice 👍
Wow healthy recipe
Editing app ?
Tq
Editing app cheppaledu
Thumbnail app
👏👏👏😍😍
Ta
ఉదయం పూట టిఫిన్, రాత్రి మరియు మధ్యాహ్న భోజనం తినడానికి చేసుకునే చట్నీ లేదా పచ్చడి రకరకాలుగా రుచి గొప్పగా అనిపించేలా, పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టేలా చెయ్యాలనుకునేవారికి ఈ "కరివేపాకు చట్నీ" అద్భుతంగా ఉంటుంది 🎶🎶🎶🎶🎶
Very nice
Tq
Jeelakara maadipotundi last lo veyaali
Correct ga chepparu andi
Hair fall avuthundaa..?
Murthy
Super 👌
Tq