Dsc విషయం లో దయ చేసి మాట్లాడకండి... 5 ఇయర్స్ మా జగన్ అన్న మెగా dsc ఇస్తాడాని గొప్పగా చెప్పుకున్నాం... ఆకరికి 5 ఇయర్స్ బొక్క పెట్టారు.. మీ ఓటమి కి కూడా అదే ఒక కారణం.. may / june కి కంప్లీట్ అవుతుంది..
సాక్షి చానెల్ వారు , AP DSC పై మొదటి సంతకం చేసిన,చేయక పోయినా, dsc నోటిఫికేషన్ ఇచ్చినా , ఇవ్వకపోయినా 5సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు వారి పదవులకు యే డోకాలేదు. ఎవరికి భయపడతారు! ఎందుకు భయపడతారు! ఎన్నికలకు ముందు dsc గురించి పాఠం చెప్పినాయన ఆయన రాజ్యసభకు లేదా మంత్రి పదవికు ట్రై చేసుకోవాలి కదా! ఇప్పుడు dsc తో ఏమి అవసరము. మనవసరం కోసం ఆరోజు పాఠం చెప్పినాము. మనది మనకు జరిగిపోద్ది. Dsc సంగతి మందా ఏలీయా గారు చూసుకుంటారు.
రెండు పార్టీలు నిరుద్యోగులను మోసం చేశారు మీరు 6100 అన్నారు నోటిఫికేషన్ వేయలేదు tdp vaaru 16 వేలు అన్నారు వారు sc వర్గీకరణ అడ్డు పెట్టుకొని పబ్బం గడుపుతున్నారు అంతే
మన ప్రభుత్వం లొ కూడా ఇలానే జరిగింది
సాక్షి మీ ప్రభుత్వము ఎన్ని సంవత్సరాలు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. చెప్పడానికి సిగ్గు,రోశం ఉండాలి
దినంతటికి కారణం.. వైసీపీ ప్రభుత్వమే.. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిఉంటే బాగుండేది
మీరు బలే ఇచ్చారులేరా, మీరెందో మా గురించి అడుగుతున్నట్లు మీ overaction
మీరు చేసింది మోసమే కదా? మిమ్మల్ని మరువలేదు
వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు మరి మీరు ఏమి కొట్టుకున్నారు మరి మీవల్ల 6years indi ra
Shakshi TV Vallani Tanni taramali
Enduku తర్మలి నిజం కాద చెప్తుందే7
@@KalavathiDrgee channel 6 nelake fees kattalekapotunaru ani cheptunnaru kada jagan unnapudu gata 5 samvastraalu dsc kosam kattalekapoyaru gee sollu appudu enduku cheppaledo
నిరుద్యోగ టీచర్ అభ్యర్థుల బాధలు ఏ నాయకుడికి పట్టవు. ఏ పార్టీ గెలిచినా మా బతుకులు మారవు.
బాబు కోసం చేశాడు అని అనే అర్హత లేదు నీకు జగన్
Babu మోసం చేశాడు అనే అర్హత లేదు జగన్ నీకు
మన ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్, ఇతర నోటిఫికేషన్లు ఇచుంటే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేది
Dsc విషయం లో దయ చేసి మాట్లాడకండి... 5 ఇయర్స్ మా జగన్ అన్న మెగా dsc ఇస్తాడాని గొప్పగా చెప్పుకున్నాం... ఆకరికి 5 ఇయర్స్ బొక్క పెట్టారు.. మీ ఓటమి కి కూడా అదే ఒక కారణం.. may / june కి కంప్లీట్ అవుతుంది..
Yes
5 years back kudaa ilaaanti news veyyalsindi.. JAGAN manassaxi tv loo
ఆపండ్రా బాబు మీ యేసాలు
సాక్షి చానెల్ వారు , AP DSC పై మొదటి సంతకం చేసిన,చేయక పోయినా, dsc నోటిఫికేషన్ ఇచ్చినా , ఇవ్వకపోయినా 5సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు వారి పదవులకు యే డోకాలేదు. ఎవరికి భయపడతారు! ఎందుకు భయపడతారు! ఎన్నికలకు ముందు dsc గురించి పాఠం చెప్పినాయన ఆయన రాజ్యసభకు లేదా మంత్రి పదవికు ట్రై చేసుకోవాలి కదా! ఇప్పుడు dsc తో ఏమి అవసరము. మనవసరం కోసం ఆరోజు పాఠం చెప్పినాము. మనది మనకు జరిగిపోద్ది. Dsc సంగతి మందా ఏలీయా గారు చూసుకుంటారు.
Better than ycp... Inko 6months wait chesthe emi kadhu
రెండు పార్టీలు నిరుద్యోగులను మోసం చేశారు మీరు 6100 అన్నారు నోటిఫికేషన్ వేయలేదు tdp vaaru 16 వేలు అన్నారు వారు sc వర్గీకరణ అడ్డు పెట్టుకొని పబ్బం గడుపుతున్నారు అంతే
jagan oka dsc post kuda teayaledu enkorini adagadaniki avakasamu ledu nuvu testy kada enkorikini vemarinchadaniki
Siggulekunda ee news channel vallu DSC gurinchi matladuthunaru... 5 years DSC ivaledu mee prabuthvam🤬
Jagan DSC ichada 5 years lo
5 yrs nundi oka dsc news raledu e sakshi lo finally 😂😂😂😂
Mana ప్రభుత్వంలోనే 5 సంవత్సరాల జీవితం పోయింది
6100 dsc postulu mustu vesaruga
ఆపండి రా నాయనా ఇలా జరగడానికి కారణం మీ జగన్ అన్నా .
Jaglak 5 years peeki kattaku kattadule malli sigguleka chepthunnaru
TDP..govnmente..best...ycp.govnment..worestt..last.5.yearslo..okkatikuda.releas.chyledu.thuuuuu
మీరే మాట్లాడాలి dsc గురించి పోయిన సారి dsc అభ్యర్థులు కనిపించ లేదు కదా సరి పోయారు అందరూ సిగ్గు ఉండాలి
అప్పుడు 5 సంవత్సరాలు వైసీపీ ని మీ సాక్షి నాకిందా అభ్యర్థుల జీవితంలో ఆడుకుంటే.
Dhondhu dhondhu okkatelendi😅
వైఎస్ఆర్ సీపీ వాళ్ళు జాబ్స్ లేవని క్లియర్ గా చెప్పేశారు.BUT TDP అలా కాదు....దగా చేశారు
Mi vallane idantha
🎉🎉🎉🎉 100%
Chala badhakarem andi Babu garu ki votes vessamu first sign ani eppativaraku DSC lekapovatem eppudu badhapaduthunnem
Notification eppudu..? Results eppudu? Joining eppudu..?
Nirudyogula jeevetham nasanam ayipoyindi sir please help me 😢😢😢😢
బాబు,, నక్క బుద్ది..... 🫡
🎉🎉🎉🎉
Meeru okkapost ayinaa ichara sir assalu malli mee news tho oka over action
దగా డీఎస్సీ
Deytalu Vadalu allinatlu undi meeru icharuga Dhaga DSC adhi kuda Exam pettaleni Daddamma Jagan
2019 to 2024 🤔
Job, calender leadhu,forest, department age,penchali,38,aligeble,😢 pechali,
Dsc lo , Art,craft,music postulu kuda undali. Maku nayam cheyandi
Pension meda news cheyandi
Andaru mosagaalle
Mosap0vadam alavatupadhi
Cease tha channel 😂😂😂😂
Unsubscribe 😂😂
😂😂😂