భీమవరంలో అనితగారి ఇల్లు దక్షిణ ముఖ ద్వారం పెడితే ఎం జరిగింది వాస్తు రహస్యాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024

Комментарии • 70

  • @mbk8513
    @mbk8513 4 месяца назад +6

    నా వాస్తుగురువుగారు కోనేరు నాగేంద్ర ప్రసాద్ గారుకు పాదాభివననం 100% ఈయన చెప్పినది జరిగింది జరుగుతుంది మీరు ఫాలో చేసిసూండని

  • @chintacheturamudu306
    @chintacheturamudu306 4 месяца назад +9

    మీ వాస్తు సూపర్ నాకు ఎంతో నచ్చింది నేను ఎప్పుడు మీ వాస్తు ని చూస్తాను రోడ్డు వైపు చూపు అనే ద్వారం పెట్టవలెను

  • @MGangadhar-sl5gv
    @MGangadhar-sl5gv 4 месяца назад +3

    సార్ గారు మీకు నమస్కారమండి మీరు చెప్పేటి ప్రతి ఒక్క వీడియోలు నాకు చాలా చాలా నచ్చుతాయి 💐💐🙏🙏

  • @RR-kf4zr
    @RR-kf4zr 4 месяца назад +6

    అతను చేప్పిన వాస్తు నే 95% వాస్తు సిద్ధాంతులు మరియు వాస్తు బుక్స్ లో చెపుతున్నారు..

  • @arunakumar8783
    @arunakumar8783 4 месяца назад +2

    హరి గారు చెప్పింది 1000 పర్సెంట్ కరెక్ట్. దక్షిణ సింహా ద్వారం మంచిది. దక్షిణ సింహా ద్వారం ముందు ఉన్న గేట్ ఎప్పుడూ క్లోస్ చేయకూడదు.

  • @ganjipandu3265
    @ganjipandu3265 22 дня назад +1

    Guruji almara North wall kii pettali ani a sastramulo undi vastu sastram 1000 years ago not almaars dhanagaram North ok not almaara swamy

    • @Harivastu
      @Harivastu  22 дня назад +2

      అల్మారా గురించి బీరువా గురించి ఎక్కడ రాయలేదండి ధనాగారం గురించి రాశారు అది ఉత్తరంలో ఉండాలని క్లియర్గా రాశారు శాస్త్రాలు చదవండి

    • @shlokhkollacuaber6759
      @shlokhkollacuaber6759 18 дней назад

      ​@@Harivastuhi sir

  • @anupama5816
    @anupama5816 4 месяца назад +1

    గురువు గారు నమస్తే,మా ఊరిలో మా ఇంటికి ,వెనక ప్రక్కనే మా పెద్ద మామయ్య కూతురు ఉంటుంది,ఆడపిల్ల మా పైనా ఉండవచ్చునా గురువు గారు,మేము ఎంత సంపదించిన నిలవట్లేదు,అప్పులు,ఆరోగ్యం,బాగలేదు,మా అత్తయ్య death అయ్యరు,నాకు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నా,అన్నీ సమస్యలు నే, adapilla maa prakkane mundu plot lo undavachchuna, reply sir

  • @saibhavya30
    @saibhavya30 2 месяца назад +1

    Dhakshina facing house ki kichen room lo pooja room ekkada vundali

  • @kasinasatyanarayana3501
    @kasinasatyanarayana3501 4 месяца назад +2

    sir me chanal anni chustuna kani naku konni ardham kavatam ledu kocham eam anukokandi pls

  • @sreenivasareddy7801
    @sreenivasareddy7801 4 месяца назад +3

    ధన్యవాదములు గురూ గారు

  • @srinivasarao3637
    @srinivasarao3637 Месяц назад +1

    Daksinam bagane vunnappudu malli vastu yenduku chupincharu

    • @Harivastu
      @Harivastu  Месяц назад

      @@srinivasarao3637 video lo cheppan కదా మళ్లీ ఎందుకు అడుగుతున్నారు

  • @tadiboyenatirumularao6154
    @tadiboyenatirumularao6154 4 месяца назад +4

    Hi sir

  • @MohanBonthu-l9g
    @MohanBonthu-l9g 4 месяца назад +1

    Sir sthalaanni yela ketaayinchaali,dhkhsana face intiki 4 foot east lo vadilaamu 4foot kuda count chesi 4th place lo main door vasthada,4foot vadili,lekka kattaala,25*40 plat sir, main door yekkada vasthado please cheppandi sir

  • @PrasadPrasad-bo1jo
    @PrasadPrasad-bo1jo 4 месяца назад +1

    వాస్తు, జాతకాలు ఇవన్నీ కొంతవరకే, దేవుడిని నమ్మి కష్టపడండి. ఎందుకంటే ఇలాంటివి నమ్మితే చివరికి మసపోయాము, అనుకుంటారు అంతే 😢

  • @anakalanarendrakumar795
    @anakalanarendrakumar795 4 месяца назад +1

    Hari vasthunu avaru namakandi fake
    Vellu chapedhi

    • @Harivastu
      @Harivastu  4 месяца назад +1

      avnandi hari vastu fake meeru videolu chudakandi

  • @umamaheswarreddy90
    @umamaheswarreddy90 Месяц назад +1

    Kadapa lo mi visit eppudu untundi sir

    • @Harivastu
      @Harivastu  Месяц назад +1

      @@umamaheswarreddy90 వచ్చే నెల ఉండొచ్చండి

  • @RK-wf7re
    @RK-wf7re 4 месяца назад +1

    మీరు వాస్తు మీద training ఇస్తారా???

  • @seeyourneeds
    @seeyourneeds 4 месяца назад +1

    There is no clarity in what you want to say. Long speech is very bad.

  • @johnsonrinl674
    @johnsonrinl674 4 месяца назад +1

    Sir, more than Vastu I can see something more in you.

  • @bhanuprakash1950
    @bhanuprakash1950 4 месяца назад +4

    Super sir good tq 🎉

    • @Harivastu
      @Harivastu  4 месяца назад +1

      So nice of you

    • @RamsArena80
      @RamsArena80 29 дней назад

      Hari sir simhadwaram pettalsindi nakshatra batting gadandi 🤔

  • @a.venkataswamy3464
    @a.venkataswamy3464 4 месяца назад +3

    Super sir

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 4 месяца назад +3

    ❤❤❤❤🙏🙏🙏🙏🙏👌

  • @SIVAPRASADJAVVADI-hx6li
    @SIVAPRASADJAVVADI-hx6li 4 месяца назад +1

    Mee phone no pettandi

  • @radhakrishna5170
    @radhakrishna5170 4 месяца назад +1

    Phani raj vasthu i believe sir

    • @Harivastu
      @Harivastu  4 месяца назад

      బిలీవ్ చేయండి ఎవరు వద్దన్నారు

  • @rajpispati6302
    @rajpispati6302 4 месяца назад +1

    No

  • @seeyourneeds
    @seeyourneeds 4 месяца назад +1

    What you want to say that is first. You are unfit to youtube.

    • @Harivastu
      @Harivastu  4 месяца назад

      Thank u

    • @Harivastu
      @Harivastu  4 месяца назад

      మీరు ఫిట్ అయితే వీడియోస్ పెట్టండి సార్ చేతకాకపోతే మూసుకొని కూర్చోండి

  • @koteshwertula3219
    @koteshwertula3219 4 месяца назад +1

    Nice and good explanation with proofs sir

    • @Harivastu
      @Harivastu  4 месяца назад

      Thanks and welcome

  • @mukundaindustrieshospet1375
    @mukundaindustrieshospet1375 4 месяца назад +1

    Sir 🙏 🙏

  • @nirmalay7704
    @nirmalay7704 4 месяца назад +1

    Very good sir

  • @vannelaxminarayana17
    @vannelaxminarayana17 4 месяца назад +1

    Chalabagachapparusir

  • @manamramesh7009
    @manamramesh7009 4 месяца назад +1

    Thank you sir

  • @ramesh225ramesh7
    @ramesh225ramesh7 4 месяца назад +1

    Good sir👏👏👏👌

  • @rameshangolla
    @rameshangolla 4 месяца назад +1

    South door enduku close chesaru

    • @Harivastu
      @Harivastu  4 месяца назад +1

      Evaru?

    • @rameshangolla
      @rameshangolla 4 месяца назад +1

      I can understand after watching your full video

  • @kasinasatyanarayana3501
    @kasinasatyanarayana3501 4 месяца назад +1

    dhakshina agneyam nadavadam manchidena madhi east facing gumam pls telapandi

    • @Harivastu
      @Harivastu  4 месяца назад

      తూర్పు ఫేసింగ్ ఉన్నప్పుడు ఉత్తరం వెళ్లాలి దక్షిణం ఫేసింగ్ ఉన్నప్పుడు ఆగ్నేయం వెళ్ళాలి

    • @kasinasatyanarayana3501
      @kasinasatyanarayana3501 4 месяца назад +1

      ma sthalam chinadi rekula illu memu east gumam petamu maku dhashinam road unadi kani dhakshina agneyam nadavavalisi vastundi

    • @sundar4395
      @sundar4395 4 месяца назад

      పడమర ఫేసింగ్ ముఖ ద్వారం ఉన్నపుడు ఎలా నడవాలి సార్.

    • @Harivastu
      @Harivastu  4 месяца назад

      @@kasinasatyanarayana3501 అందుకే మా వీడియోలన్నీ చూడమని చెప్పేది హీన బహు ప్రవేశం పూర్ణ బాహు ప్రవేశం వీడియోలు చూడండి

    • @dureddysaritha7753
      @dureddysaritha7753 4 месяца назад +1

      Sir madhi dhakshinam rodu house amo turupu main door vndhi manchidena campoundulo place kuda dakshinam akuvaga vndhi chepandi plz sir

  • @NagarajuThummala-jn2dw
    @NagarajuThummala-jn2dw 4 месяца назад +1

    Wesrt video

    • @Harivastu
      @Harivastu  4 месяца назад

      ధన్యవాదాలు అండి మీలాంటి మహానుభావులు ఇలా చెప్పడం. చాలా గర్వంగా ఉంది

  • @rajp.v7405
    @rajp.v7405 4 месяца назад

    దక్షిణానికి టీవీ యూనిట్ పెట్టుకోవచ్చా

    • @Harivastu
      @Harivastu  4 месяца назад

      S

    • @rajp.v7405
      @rajp.v7405 4 месяца назад

      @@Harivastu sir Yama స్థానం వైపు చూడకూడదు అంటున్నారు. మాది పశ్చిమ ముఖ ద్వారం.

  • @sridevisingarapu3794
    @sridevisingarapu3794 4 месяца назад +1

    Apartment ki kuda vartistunda

  • @ఆనందవిహారి
    @ఆనందవిహారి 4 месяца назад +1

    Akka insta lo reels chesthuntadi kada sir.mm

    • @Harivastu
      @Harivastu  4 месяца назад

      Send link

    • @navinraj5382
      @navinraj5382 3 месяца назад

      Avunu bro niku telusa valladi ma home ki dgare...kani aunty garu peddaga teliyadhu kani valla abbayilu telusu..kabelaki vellipoye avulani penchutharu vallu ...milk evvavu kani penchukuntaru pedda anna roju gaddiki vasthadu apudu matldukuntam chala manchivallu ...baga penchutharu street Dogs ni govulani

  • @VasanthreddyVasanthreddy-t4s
    @VasanthreddyVasanthreddy-t4s 4 месяца назад

    Telling stories like this makes money

    • @Harivastu
      @Harivastu  4 месяца назад +1

      అవునండి మంచి మాట చెప్పారు ఈ స్టోరీ చెప్పినందుకు నాకు కోటి రూపాయలు గిఫ్ట్ వచ్చింది

  • @veerabhadraraokottu7343
    @veerabhadraraokottu7343 4 месяца назад +2

    Hi sir good evening ❤❤

  • @lankasriramasarma8789
    @lankasriramasarma8789 4 месяца назад +1

    Super sir