ఉద్యోగం చేసే ప్రతి అమ్మాయికి ఈ హత్య ఓపాఠం| Axis Bank Sivani Story | Mr Venkat waves |Voice of venkat

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • #Voiceofvenkat #mrvenkattelugu #vov #Teluguwaves #mrvenkatwaves
    WATCH : ఉద్యోగం చేసే ప్రతి అమ్మాయికి ఈ హత్య ఓపాఠం| Axis Bank Sivani Story | Mr Venkat waves |Voice of venkat
    Angel Broking Demat Account Free Free Free
    tinyurl.com/y3...
    OPen Angel Broking Free Demat Accounts Just 5mn
    INSTA: / voiceofvenkat99
    FB PAGE: www.facebook.c...

Комментарии • 160

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 2 месяца назад +94

    ఒక్క అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి.నేను టీటీడీలో పని చేసేవాడిని.అప్పటిలో ప్రతి ఒక్కరు ఎలా పడితే అలా మాట్లాడేవారు.సెల్ఫ్ రెకస్స్పెట్ లేకుండా భరించవలసి వచ్చింది.ఓపిక ఉన్నంత వరకు భరించాను తర్వాత వాళ్ళ ఉద్యోగాలకే ఎసరు పెట్టి రిజైన్ చేసి వచ్చేసాను......

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 2 месяца назад +12

      avunu maa husband kuda face chesaru.but taggedele ani chestunnaru.ttdlo kadu .eevaro edo annarani kastapadi chaduvukoni techhukunna job enduku vadileyyali ani naa opinion

    • @ChenchuCharanR
      @ChenchuCharanR 2 месяца назад

      @@jayalakshmisingaraju7623nee aayana ki sanka naakatam alavatu inatlundi best of luck

    • @MBHemanthacharyuluMBhema-hh1vn
      @MBHemanthacharyuluMBhema-hh1vn 2 месяца назад

      @@jayalakshmisingaraju7623 టీటీడీలో అర్చకులకు సెల్ఫ్ రెక్స్ పెట్ ఉండదు అండి.అర్చకులకు గుడిని బట్టి రోజుకు ఇంత అని ఒక టార్గెట్ ఉంటుంది.అంటే భక్తులు పూజారులకు డబ్బులు ఇవ్వకూడదు అని బోర్డు పెడుతారు.కానీ గుడిలో ఒక మూల cc tv కెమరా కట్ చేస్తారు.అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకునెలా ఏర్పాటు చేసి ఉంటారు.ఎలా డబ్బులు తీసుకుని అర్చకులు,aeo udc ldc విజిలెన్స్,జమేదార్,టెంపుల్ ఇన్స్పెట్టర్ అందరికీ డబ్బులు ఇవ్వాలి.ఇంత కష్టపడినా వాళ్ళు అర్చకులలో అర్చకులకు పుల్లలు పెట్టీ తిట్టిoచి కొట్టుకునేలా చేసి ఆ గొడవను వాళ్ళ ఏదో సాలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి రోజు రోజుకు టార్చర్ పెడుతారు.మేము బయట ఒక పెళ్ళి చేసాము అనుకొండి టీటీడీలో నేల మొత్తం ఇచ్చే జీతం ఒక్కరోజులో వచ్చేస్తుంది.నెలలో 5 పెళ్ళిళ్ళు చేస్తే ప్రశాంతంగా గౌరవంగా బ్రతకవచ్చు.ఇంత మాత్రంకు అంత అవమానాలు పడుతూ టీటీడీలో ఎందుకు అండి ఉద్యోగాలు చేయాలి?ఏదో టీటీడీలో పని చేస్తున్నారు అంటే పెళ్లికి అమ్మాయిని ఇస్తారు అని ఆశ తో చేరుతాము కానీ పెళ్ళి అయినా తర్వాత నాలాగే చాల మంది రిజైన్ చేసేస్తారు...

    • @naguakula8666
      @naguakula8666 2 месяца назад +2

      Ttd Lo udhyogam ala vasthundiii sirrr

    • @raghavendrasuru6545
      @raghavendrasuru6545 2 месяца назад

      ​@@jayalakshmisingaraju7623ఒక రోజు జీతం ఇస్తారని నెల రోజులు అవమానాలు పడటం చాలా కష్టం. పడ్డ వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది తల్లి..

  • @karunyachimekala9397
    @karunyachimekala9397 2 месяца назад +48

    బ్యాంక్ లో కూడా ఉన్నారా ఎక్కడయినా ఉన్నరు కూలికి పోయినా అక్కడ కూడా ఉన్నరు😢

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 2 месяца назад

      @@karunyachimekala9397 మేస్త్రీ లదగ్గిర అడ కూలీల సంగతి మీకు తెలీదా

  • @vijayvijji1662
    @vijayvijji1662 2 месяца назад +8

    యాక్సిస్ బ్యాంకులో ఈ భయంకరమయిన అకృత్యాలు చాలా కుప్పలు కుప్పలుగా జరుగుతాయి, ఇంత కంటే ఎక్కువ టార్చర్ పడి పెళ్ళాం పిల్లల కోసం ఆ జాబ్ మానేసి వేరే జాబ్ చేసుకుని బ్రతుకుతున్న, , కంప్లయింట్ ఇస్తే మళ్ళీ అధి కూడా నాకే రిస్క్ అవుతుంది అని చేతకాని వాడిలా బయటకి వచ్చేసా, బానిసల చూస్తారు ఎంప్లాయీస్ నీ , ఆ బ్యాంక్ చాలా worst bank. మరీ అంత టార్చర్ అనుభవించాను 8 ఇయర్స్. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.

  • @raghavendrasuru6545
    @raghavendrasuru6545 2 месяца назад +24

    నాకు కూడా Bangalore లో software job చేస్తున్నప్పుడు ఇద్దరు Tamil ladies ఇలాగే torture చేశారు.
    నేను work చేస్తే credit తీసుకొని, నాకు ఏ work ఇవ్వకుండా incapable అని manager కి చాడీలు చెప్పేవారు..😢

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 2 месяца назад +2

      తమిళపొలు అంతే

    • @raghavendrasuru6545
      @raghavendrasuru6545 2 месяца назад

      @@subhashinimortha2032 kontha mandi gentlemen kuda unnaru

    • @subhakarreddy1249
      @subhakarreddy1249 2 месяца назад

      మరి మేనేజర్ ఆ మాటల్ని నమ్మేవాడా 😮

    • @raghavendrasuru6545
      @raghavendrasuru6545 2 месяца назад

      @@subhakarreddy1249 papam avida chala manchidi, ma team lo vere ammayiki na place lo bangalore ki transfer kavalani na meda ekuva chaadeelu cheppedi. Ma team lead Chennai settled telugu family ayi undi kaneesam apedi kadu. aa tamil teammate chala dominating and manners lekunda tema lead kanna na meda arichindi..

  • @bumadevi554
    @bumadevi554 2 месяца назад +13

    Aaa mrugalaki Uri siksha padali rip shivani

  • @TirupathiChandragiri
    @TirupathiChandragiri 2 месяца назад +22

    ఈ దేశం మూర్కలుతో నిండి పోయింది 😅😅😅😅😅😅

    • @Lee22613
      @Lee22613 2 месяца назад

      Correct... Anduke ila vunna...

  • @sunithasunitha2989
    @sunithasunitha2989 2 месяца назад +16

    ఔను ఇలాంటి ప్రాబ్లమ్ చాలా చిన్న చిన్న job లో కూడా ఉంటాయి నేను చాలా ఫెస్ చేసాను అందుకే ఇప్పుడు చిన్న బిసినెస్ పెట్టుకున్న ఇప్పుడు హ్యాపీ

    • @rednamvlogs
      @rednamvlogs 2 месяца назад +1

      Avunandi nannunkuda 2 office lalo thesesaru Politics chesi, epudu 2 years nundi Job ledhu.. Business pettataniki money ledhu...

    • @princep456
      @princep456 2 месяца назад

      ​@@rednamvlogs apply loan

    • @rednamvlogs
      @rednamvlogs 2 месяца назад +1

      @@princep456 Loan evvaru kadandi..em Loan pettali

    • @princep456
      @princep456 2 месяца назад

      @@rednamvlogs ask banks or Bajaj

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 2 месяца назад +7

    These incidents are taking place not only workplaces but also schools and college

  • @hariomstudio1117
    @hariomstudio1117 2 месяца назад

    Hello bro,u r explanation is so amazing

  • @gayatrichukka4111
    @gayatrichukka4111 2 месяца назад +10

    Nijame tocher itey untadi body shaming kuda chestaru nenu job chesanu kabati cheputuna antha chadivi telivithakuva pani chesindi valu chesevi record chesi police complaint estey poyedaniki mana pranam enduku tisukovadam

  • @PK-up4pf
    @PK-up4pf 2 месяца назад +9

    Those all staff should be terminated by Axis

  • @meghanadhreddy5812
    @meghanadhreddy5812 2 месяца назад +10

    చాలా బాధాకరం మనమ్ ఇండియాలో ఉన్నామా పాకిస్థాన్లో ఉన్నామా

  • @gayatrichukka4111
    @gayatrichukka4111 2 месяца назад +8

    Chachipoyina manaki ami nayam cheyaru money tho manage chestaru

    • @prabhakarkokkiligadda4142
      @prabhakarkokkiligadda4142 2 месяца назад

      ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమిటంటే ఒక తురకనాకొడుకు, పక్కా sadist పందిగాడు అరడజను మంది హిందువులతో వెర్రి పుష్పాలు చేసి ఎలా ఆడుకున్నాడో గమనించకపోతే హిందువులకు భవిష్యత్తులో ఏ గతి పట్టబోతోందో కళ్ళకు కడుతోంది...

  • @mentaseshagirirao5338
    @mentaseshagirirao5338 2 месяца назад +3

    ఇలా వేధించే సీనియర్స్ కు చనిపోయాంతవరకు జైలు లో ఉంచాలి

  • @rednamvlogs
    @rednamvlogs 2 месяца назад +4

    E Veedinchina Vallandaru meedha Acid poyali, panikimalina vallu..

  • @akashvarma6822
    @akashvarma6822 2 месяца назад +2

    Nijanagane unnaru ilane corporate companies lo mana time bagalekapothe Valle lead position lo untaaru

  • @malleswariannem6255
    @malleswariannem6255 2 месяца назад +7

    Bayata Aamayulu batakaleru mari daaranaga undi switch vesa

  • @Siddipet_Voice_actor
    @Siddipet_Voice_actor 2 месяца назад +3

    Yes same thing i faced

  • @prathyushayakkala763
    @prathyushayakkala763 2 месяца назад +1

    Even I faced , but I used to be brave always.. I know job is not the ultimate , there are many things to do

  • @rbhupeshgupta1
    @rbhupeshgupta1 2 месяца назад +2

    It is happening to boys/men's also..
    Not only for girls. In fact any gender face is the same issue....

  • @chintahitasairatna3072
    @chintahitasairatna3072 2 месяца назад +5

    Ilanti vallanu uriteeyalu 😮

  • @user-rl5mp6cy8u
    @user-rl5mp6cy8u 2 месяца назад +2

    CAREER tho adukune ilanti Rakshulni uri thise chattam thisku ravali govt.

  • @kotapadma3189
    @kotapadma3189 2 месяца назад +6

    Sooooooo 😭😭😭😭😭😭

  • @Rjstoriess
    @Rjstoriess 2 месяца назад +1

    Banking lo sales torture chala ekuva aipoindi

  • @Kiran54154
    @Kiran54154 2 месяца назад +3

    Oka adapillani ila torture chesthunte sardi cheppakunda vallu veellu chepparani terminate chesadante......alanti adangi gallaki enduku job ...first vadu unfit for that job

  • @vamsinaga143
    @vamsinaga143 2 месяца назад +7

    Vadni Nariki Nariki Champali 😡😡😡😡😡

  • @VennilaMekanuru
    @VennilaMekanuru 29 дней назад

    I have faced same but kottukoledu gani godava padevallu supervisor and thoti female staff ee

  • @rondianuradha8808
    @rondianuradha8808 2 месяца назад +4

    Papamm

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 2 месяца назад +2

    Maaa Godari ammayei aity untadhamma gudda gula terchipooyedhemo😂😮😊😅

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc 2 месяца назад +6

    RIP Young White Baby.

    • @Truth-y7x
      @Truth-y7x Месяц назад

      Nee yamman denga thuruka lanja kodaka

  • @RaiseTrees
    @RaiseTrees Месяц назад

    What's the HR team is plucking all the while?

  • @sayednagur355
    @sayednagur355 2 месяца назад +1

    Papam aa job kosam aantha kastapadendho😢😢😢😢

  • @lakshmichavali6956
    @lakshmichavali6956 2 месяца назад

    Veelu manushulena manam ekkada vunamu chichi elanti valanu emcheyali

  • @reddysnmk8488
    @reddysnmk8488 2 месяца назад +2

    Tappu Management di vallu intime lo respond ayyi vunta illa jarigi vunda di kadu.Ammayi ki problem create chesina vallani terminate chesi inka ekkada job cheyyakunda cheyyali vedavallani.

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 2 месяца назад +1

    Case Book karke Totally sab ko Jail me Dalna chahiye

  • @sasikalak1093
    @sasikalak1093 2 месяца назад

    O my god
    What a pity

  • @asariravinderyadav5259
    @asariravinderyadav5259 2 месяца назад +1

    ఆడది ఆడదాన్నే అర్ధం చేసుకోపోతే ఎలా

    • @dhani03598
      @dhani03598 2 месяца назад

      Magallaki magadukuda satruvule..husband undaga inkokadu line veyyadam mogudni champeyadam..ivvanni magalle chestunnaru .idi selfish world..ikkada magadu adadi ilantivi taravata

    • @asariravinderyadav5259
      @asariravinderyadav5259 2 месяца назад

      @@dhani03598 ఆడది అలుసు ఇస్తే ఏ మగాడు అయిన రెచ్చిపోతారు.... దేనికైనా తెగిస్తాడు

  • @AnuAnu-jj3mv
    @AnuAnu-jj3mv 2 месяца назад +3

    Nenu chusanu ee badalu 😢

    • @Mobilet316
      @Mobilet316 2 месяца назад +1

      So sad😢😢😢

    • @AnuAnu-jj3mv
      @AnuAnu-jj3mv 2 месяца назад

      @@Mobilet316 avunadi aa badalu avamanapu matalu gurthosthe kalalo nillu agavu sati adadanini ani chudakunda narakam chuparu konsaru devudu chusukuntadu ani bada padanu godavalu enduku maa uru kuda kadu ani bada padi na rojulu ee video gurthochi baga edupu vachindi

    • @Mobilet316
      @Mobilet316 2 месяца назад

      @@AnuAnu-jj3mv ఎవరికి కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన ఏమీ అవ్వదా

    • @Mobilet316
      @Mobilet316 2 месяца назад

      @@AnuAnu-jj3mv నీకు పెళ్లి అయితే మీ హస్బెండ్ కి చెప్పొచ్చు కదా

    • @Mobilet316
      @Mobilet316 2 месяца назад

      @@AnuAnu-jj3mv ఈ కాలంలో మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్లే మోసం చేస్తున్నారు

  • @sameernoorbasha
    @sameernoorbasha 2 месяца назад +1

    Life is very important than these waste fellows,they should get their karma.,they should get strict punishments

  • @sravani27
    @sravani27 2 месяца назад

    Kokila Benerji gari chala great Dabbu vunna Ammay ni chudakunda Normal Ammay ni Kodaliga chesukunnaru ..

  • @ramcherry4165
    @ramcherry4165 2 месяца назад +7

    Eee Thurka nakodukulani first thannali

    • @imranbadha242
      @imranbadha242 2 месяца назад

      Lanja kodaka andaru ala undaru koja Naa kodaka andani untunnav

    • @luckysinofer3204
      @luckysinofer3204 2 месяца назад

      Rey jaffa andharidhi thappu nee lanti jaffa Galla valla country Sanka naki pothundhi..

  • @venuvarma2636
    @venuvarma2636 2 месяца назад +3

    Career is not so important when compared to life.....

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 2 месяца назад +5

    వెంకట్ గారు ఆంధ్రప్రదేశ్ మదనపల్లి లో ఫైల్స్ తగలబడ్డాయి వీడియో చేయండి

    • @Sukhibhava2002
      @Sukhibhava2002 2 месяца назад

      Adi kudaradhu Amma 😉.. All Venkat Followers know the reason 😂

  • @rajkumarivemula4295
    @rajkumarivemula4295 2 месяца назад

    Ma office lo sirs mastu mancholu colleagues andaru neechule in the vusginchevall

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 2 месяца назад +1

    Nenu ghani akkadunty undedhamma guddalu baddalu dhenguta naaa jolikosty emi kostano kuda akochinchanu😂😮😊

  • @sowjipolu7167
    @sowjipolu7167 5 дней назад

    Prabhu Chota unnaru. foreign countries ki vellina unnaru .Even labour jobs ki vellina vadalaru,married women ani telisina vadalaru,Chinna pillalani vadalaru,misali vallani vadalaru.Ilanti valla pempakam antha valla parents meeda depend ayi untundi.Ilanti chetta panulu chesinappudu adi parents ki pedda macha.

  • @RaviKumar-f6c4s
    @RaviKumar-f6c4s Месяц назад

    Axis Bank close chyaaleee

  • @Magical.Miracle
    @Magical.Miracle 2 месяца назад

    Chala sarlu mail chesina pattinchukoleda?? Mundu axis bank owner ni veyyali jail lo.

  • @kishorkumari5801
    @kishorkumari5801 2 месяца назад +1

    Vidiki uri thiyyali

  • @BALAUPPALURU
    @BALAUPPALURU 2 месяца назад

    Arrest yenduku oka thadi yest hey 😢😢😢😢

  • @jmallinonechannel5264
    @jmallinonechannel5264 2 месяца назад +2

    Akkada iena untavi

  • @chsrini007
    @chsrini007 2 месяца назад +8

    ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఉంటే బాగుండేది

    • @srinivasanurag1552
      @srinivasanurag1552 2 месяца назад

      Inkekada job rakunda chestaru, ilati case lo
      Involve ai undi ani back ground verification lo telisthe interview ki kuda pilavaru ani bhayapadi undochu ,

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 2 месяца назад

      @@srinivasanurag1552చావటం కంటే, ఉద్యోగం వదులుకునేకంటే అది బెటర్ కదా.

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 2 месяца назад

      @@srinivasanurag1552 చావటం కంటే , ఉద్యోగం వదులుకునేకంటే అది ఎదుర్కోవటం బెటర్ కదా.

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 2 месяца назад

      @@srinivasanurag1552 చావటం కంటే, ఉద్యోగం వదులుకోవటం కంటే పోలీస్ కంప్లయింట్ ఇచ్చి తర్వాత consequences ఎదుర్కోవటం బెటర్ కదా.

    • @srinivasanurag1552
      @srinivasanurag1552 2 месяца назад

      @@jyotsnamuppala2888 meru cheppedi correct e , kani oka sari a time lo alochinchi chudandi, andariki a sthairyam unteninkem

  • @shivakumarmadem375
    @shivakumarmadem375 Месяц назад

    manishi poyakaa inka anty aluu chusukunadhii yedhavaluu. nasanem iepotharuu andharuu

  • @TSreedev
    @TSreedev 2 месяца назад +2

    Manchi figure waste ayyipoyindhi 😢

  • @raob121
    @raob121 2 месяца назад +1

    Iam bank retired person worked 35 years in various places. I never heard or seen such incidents

    • @Subashiini
      @Subashiini 2 месяца назад

      So you are big waste fellow

  • @bhavanibussa7519
    @bhavanibussa7519 2 месяца назад

    Axis bank management RIP

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc 2 месяца назад +2

    Crimes c/o Adda is Uttarpradesh only.

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 2 месяца назад +4

      @@TruthWorld-kw9dc ok but AP state pattitta?

    • @TruthWorld-kw9dc
      @TruthWorld-kw9dc 2 месяца назад +4

      @@jayalakshmisingaraju7623 common sense people is very less in UP so crimes are High.

    • @Max00729
      @Max00729 2 месяца назад

      ​@@jayalakshmisingaraju7623ycp vp gallu lekunte antha bagunde di mana ki politicians bagane untunru PPL a kottuku chastunru a daridrulu ap 3 capitals valla companys kuda raledu others states ki vellte targets chesi dobutunru

    • @prabhakarkokkiligadda4142
      @prabhakarkokkiligadda4142 2 месяца назад

      ​@@TruthWorld-kw9dccrime rate increases due to the limitless population growth of criminal religion. I think the nameless posts in social media also their masked dirty faces...

  • @bhargavitatikonda9748
    @bhargavitatikonda9748 2 месяца назад

    Idi maaaraaali. Deeevudu thana laaga manalni puttinchaadu. Prathi okka manishilooo deevudu unnaaadu aaa krishnudee cheppaadu. Ink okarini ilaa thittadam anteee deeevudini, thanani thaaanu avamaninchukoodamee avthundi. Eee loookaniki idi eppudu ardam avthundoooo. Naaa life loo nenu chaaala face cheeesa. But strong ga nilabadda. Now I am a lawyer.

  • @ask7266
    @ask7266 2 месяца назад +3

    ఈ తురక జాతి ఎక్కడ వున్న దరిద్రమే 🤦

    • @luckysinofer3204
      @luckysinofer3204 2 месяца назад

      Nee lanti vallu unnaru kabatey daridram e country kii....

    • @chenrayudu1362
      @chenrayudu1362 2 месяца назад

      హిందూ తీవ్రవాదులకు ఉగ్రవాదులకు ఇలాంటి మాటలే వస్తాయి, బుద్ది మార్చుకో లేకపోతే పోతావ్ కొడక, వాడు తప్పు చెస్తే అందరిని అనవద్దు, వాడిని కొట్టండి బట్టలూడదీసి

  • @PAVANTDYNE
    @PAVANTDYNE 2 месяца назад +2

    Axis Bank is to be blamed here for they did not practice strict policies

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 2 месяца назад +4

    kulluthone amenu harass chesaru .itlanti vallu vunnaru societylo.adadaniki adade satruvu antaru indukenemo

  • @deepzzz7
    @deepzzz7 Месяц назад

    Arre evvarraa veerantha.... Chethulatho thinodda ... Saree vadda vadevadu cheppadaniki

  • @poreddy1640
    @poreddy1640 2 месяца назад +1

    Lanjakodukulani vuri teeyali

    • @dhani03598
      @dhani03598 2 месяца назад

      Lambdi kojja daddies ki puttina kodukulu anali..inkennallu ade bhootu bore kottindi 😂

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc 2 месяца назад +3

    Devuda.

  • @pavaniaruna2641
    @pavaniaruna2641 2 месяца назад +1

    😭😭😡😡

  • @neelimaneelima5173
    @neelimaneelima5173 2 месяца назад

    😢

  • @kumari5593
    @kumari5593 2 месяца назад

    Alanti paniki malina rakshasulu untey e message chadivite chepthunna siggu undali thoti udyogulani ibbandi pettadaniki kukkakanna heenam me bratuku oka vela na comment chadivite valliki idey na answer miru deniki paniki raru idey situation me family jarigite uruluntara andarini equal chudali ledu ante dobbeyandi job vadili

  • @jy-oe5fz
    @jy-oe5fz 2 месяца назад +2

    Manchi Figure waste ayyipoyindhi 😭.

    • @NaaAakalirajyam24
      @NaaAakalirajyam24 2 месяца назад +6

      Mee Naana Nirodh vadalisindhi chanipoina vallaki koddiga respect ivvu

    • @jy-oe5fz
      @jy-oe5fz 2 месяца назад +1

      @@NaaAakalirajyam24 Yes. I am feeling same.

    • @prabhakarkokkiligadda4142
      @prabhakarkokkiligadda4142 2 месяца назад

      ​@@NaaAakalirajyam24ఆ కంత్రీ గాళ్ళు చాలా మంది తురక నా కొడుకులే ఇంకా హిందువులు ఐతే సాడిస్ట్ నా కొడుకులు... ఈ వీడియో కి సంబంధించిన కామెంట్స్ లో ఆ లం...చ కొడుకు
      కామెంట్లు పరిశీలించండి పక్కా నీచ్,కుత్తే,కమీనే, sadist నా కొడుకు... వాడికి తగిన రిప్లై పోస్ట్ పెట్టినందుకు ఎంతైనా అభినందనీయులు మీరు...

  • @ravisconcepts
    @ravisconcepts 2 месяца назад +1

    Bochulo udyogam vadilidobbi veredi chusukunte saripoyedi, potepoindi maha ite 3 -6 months ki experience letter undavu
    Anyways wrong decision