ఇక అలసిపోయానండి🤦తక్కువ ఆయిల్ , మసాలా లేకుండా చేపల ఫ్రై👌traditional fish curry🥰 ఇల్లు తళ తళ మిళ మిళ🤔

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 31

  • @SakhiDiaries
    @SakhiDiaries  9 часов назад

    Delite Glass Cleaner : amzn.to/3NotZ2K

  • @pasikantipadmaja5226
    @pasikantipadmaja5226 9 часов назад +1

    పులుసులో బెండకాయలు వేస్తే చాలా బాగుంటాయి విజయ సిస్టర్ ఫ్రై కి ఇంకా పల్చగా కొయ్యాలి 😊

  • @aruunareddy1810
    @aruunareddy1810 11 часов назад +1

    Fish fry కొత్తగా ఉందండి , నేనెప్పుడు వినలేదు , చూడలేదు . నాకు చేపల తో చేసిన ఏ వంటకమైనా ఎంతో ఇష్టం . అన్ని రకాలు ఇష్టమే . గండిపేట చెరువులో పట్టినవి ఎక్కువగ కొంటాము .

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 11 часов назад +1

    హయ్ విజయ. మా పుట్టింట్లో ఆదివారం వచ్చిందంటే చేపల వేపుడు పులుసు, నాకు చాలా ఇష్టం, అందులో తోక అంటే చాలా ఇష్టం 😁, ఇక్కడ మాఆయన పిల్లలు తినరు, పెద్దమ్మాయి ఇంటికి వెళితే చేసి పెడుతుంది, మీరు బాగా చేస్తారు 😋👌, 😊🙏

  • @ManjulaGajavelli
    @ManjulaGajavelli 10 часов назад +1

    Hai,vijaya,garu,super

  • @Subramanyam109
    @Subramanyam109 10 часов назад

    Aunty me vantalu super asalu, me cheti vantalu tinali ante adrustam undali.... Meeru nandyal lo vanta chestunte chustunna maku norurutundi.... Fish fry mainly mouth watrering.

  • @manoharreddy6115
    @manoharreddy6115 3 часа назад

    Super vanta akka

  • @sindhuravula6248
    @sindhuravula6248 12 часов назад +1

    Memu same alane Chesthamu ma ammamma valladhi Nandhikotkur

  • @naksham512
    @naksham512 7 часов назад

    Super

  • @paruchuri.s.kchaitanya4682
    @paruchuri.s.kchaitanya4682 12 часов назад

    Akka chepala pulusu morning cook cheste evening or evening cook cheste morning baguntadi

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 11 часов назад

    Nice video

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 12 часов назад

    హాయి విజయగారు మీ వo ట లు సూపర్

  • @NagaLakshmi-u5m
    @NagaLakshmi-u5m 12 часов назад +1

    Hi akka meru antay chala estam akka❤me video super

    • @SakhiDiaries
      @SakhiDiaries  12 часов назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ మా

  • @Penta308
    @Penta308 12 часов назад

    Hi Akka

  • @itsmeesujju1
    @itsmeesujju1 11 часов назад

    విజయ గారు చేపలు చేసే డిషెస్ కూడా చెప్పండి అల్యూమినియం పాత్రలు వాడకూడదు అంటారు కదా చేపలు వండేటప్పుడు ఎలాంటి పాత్రలు వాడొచ్చు చెప్పండి

  • @sindhuravula6248
    @sindhuravula6248 11 часов назад

    Fish curry Chesthe jonna Rotte vundalsindhe

  • @sudarshanreddy7200
    @sudarshanreddy7200 12 часов назад +1

    Hi aunty
    First comment
    My mom is big fan of you

    • @SakhiDiaries
      @SakhiDiaries  12 часов назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? మీ అమ్మగారిని కూడా అడిగినట్లు చెప్పు మా థాంక్యూ సో మచ్ మా

  • @UmaDeviYettapu
    @UmaDeviYettapu 11 часов назад

    Hii Andi elavunnaru Narayana Reddy sir maa father coligs andi

  • @madhavireddy6746
    @madhavireddy6746 10 часов назад +1

    Pulusu 👌👌👌👌💐❤️

  • @kbramaramba1988
    @kbramaramba1988 12 часов назад

    హాయ్ విజయగారు ఎలా వున్నారు మీ వంటలు 👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  12 часов назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @perugupelliusharani9030
    @perugupelliusharani9030 12 часов назад +1

    Lopala sariga poledhu ande

  • @kavithammavantalu
    @kavithammavantalu 12 часов назад

    Hi aaunty💞

    • @SakhiDiaries
      @SakhiDiaries  12 часов назад

      Hiహాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

    • @kavithammavantalu
      @kavithammavantalu 11 часов назад

      @@SakhiDiaries 👌👌👌
      Naaku ippudu 7th month pragnent andi

    • @kavithammavantalu
      @kavithammavantalu 11 часов назад

      Baagunnanu

  • @roopa3018
    @roopa3018 2 часа назад

    You seem to be religious and you cook Meat!!! How hypocritical is that!!!

  • @Rama-p2f
    @Rama-p2f 12 часов назад +1

    Hi

    • @SakhiDiaries
      @SakhiDiaries  12 часов назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు