ఎకరాకు 80 టన్నుల బొప్పాయి సాగు || Papaya Farming || 50 లక్షల ఆదాయం

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 50

  • @narenderreddy7982
    @narenderreddy7982 2 дня назад +2

    రైతులకు ఉపయోగ పడే వీడియో తీస్తున్నందుకు ధన్యవాదములు

  • @SandhyaKalavath
    @SandhyaKalavath 5 часов назад +1

    All the best for your journey anna youTube modalu pettaru raithu la kosam ma kosam nijayathi ga videos cheyandi chala mandi nammi interest chupistunaru so please anna koncham care ga dare ga nammakam ga video cheyyandi mimalni janalu success chestaru all the best ❤❤❤

  • @kondalyadav1518
    @kondalyadav1518 3 дня назад +2

    Good information sir

  • @Babjifrvlogs
    @Babjifrvlogs 3 дня назад +1

    సూపర్ అన్న

  • @ananthareddybojja7929
    @ananthareddybojja7929 4 дня назад +2

    Goodcultivation

  • @SanthoshKumar-jk2hj
    @SanthoshKumar-jk2hj День назад +1

    Mokkalu ekkada nudi konnaru and valla information ivvu bro konchem

    • @raithannasagubadi
      @raithannasagubadi  21 час назад

      Thank you for your feedback

    • @raithannasagubadi
      @raithannasagubadi  21 час назад

      మొక్కలు మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నారు

    • @raithannasagubadi
      @raithannasagubadi  16 часов назад

      దయచేసి మీ వాట్సాప్ నంబర్‌ను షేర్ చేయండి. మా నంబర్ మా channel Discription లో ఉంది. మేము మీకు రైతు నెంబర్ ఇస్తాం

  • @saipraveengoriparthi493
    @saipraveengoriparthi493 День назад +1

    Bro marke Lo kg20rs undi nuvu chepinatu chetu ki100kgs vachina 1000chetluki 20lakhs vastey nuvu chepinatu 50lakhs chevilo 🌺 potaku

    • @raithannasagubadi
      @raithannasagubadi  День назад

      Thank you for your feedback

    • @raithannasagubadi
      @raithannasagubadi  День назад

      మీరు లెక్క చెప్పింది ఎకరానికా మొత్తనికా

  • @teluguyouvaraithu.sriram6793
    @teluguyouvaraithu.sriram6793 3 дня назад +3

    A time lo veyalo అడగలేదు

    • @raithannasagubadi
      @raithannasagubadi  2 дня назад +1

      అక్టోబర్ మొదటి వారం లో చెట్టుని నాటుకోవాలి అలాగైతే నే తెగుళ్ళు రాకుండా ఉంటాయి

    • @raithannasagubadi
      @raithannasagubadi  2 дня назад

      Thank you for your feedback

  • @subramanyamobili2859
    @subramanyamobili2859 2 дня назад +1

    ఒక్క యకరానికి ఖర్చులు పోను. లక్ష రూపాయిలు వస్తే దేవుని కి దండం పెట్టుకోవచ్చు.

    • @raithannasagubadi
      @raithannasagubadi  День назад

      Thank you for your feedback

    • @raithannasagubadi
      @raithannasagubadi  День назад

      చాలా మంది రైతులు Red Lady, 786 వంటి రకాలు సాగుచేయటం ద్వారా కొంత మంది నష్టపోయారు. తెగుళ్ల నియంత్రణలో విఫలం, సరైన సమయంలో చెట్లు నాటక పోవటం,సరైన దశలో మందులు వేయక పోవటం, అలాగే సరైన అవగాహన లేకపోవడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, మార్కెటింగ్‌లో సరైన అవగాహన లేకపోవడం కూడా రైతులు నష్టపోయే అవకాశం ఎక్కుగా ఉంటుంది
      మేము ప్రతి రైతు లాభాల్లో ఉంటారని చేప్పటం లేదు. కానీ, కొత్తగా ఆలోచించి, ఆధునిక పద్ధతులు అనుసరిస్తూ అధిక లాభాలు పొందుతున్న రైతుల సాగు పద్ధతిని , సూచనలు అనుసరించడం ద్వారా మరింత మంది రైతులు మెరుగైన దిగుబడులు సాధించె అవకాశం ఉంటుంది , మరియు వారి ప్రాంతాల్లో భూముల తీరు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎపింకను చేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది

  • @PRASADREDDY-88
    @PRASADREDDY-88 2 дня назад +2

    అన్నా ఒక చెట్టుకు 100 కేజీలు 100*₹10=1000 ఒక మొక్కకు 1000 రూపాయలు
    ఒక ఎకరాకు 1000 చెట్లు
    ఎకరాకు 10 లక్షలు ఆదాయం వస్తుద మరి రైతు ఎందుకు బి కార్ అవుతున్నాడు చెప్పన్నా

    • @raithannasagubadi
      @raithannasagubadi  2 дня назад

      చాలా మంది రైతులు Red Lady, 786 వంటి రకాలు సాగుచేయటం ద్వారా కొంత మంది నష్టపోయారు. తెగుళ్ల నియంత్రణలో విఫలం, సరైన సమయంలో చెట్లు నాటక పోవటం,సరైన దశలో మందులు వేయక పోవటం, అలాగే సరైన అవగాహన లేకపోవడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, మార్కెటింగ్‌లో సరైన అవగాహన లేకపోవడం కూడా రైతులు నష్టపోయే అవకాశం ఎక్కుగా ఉంటుంది
      మేము ప్రతి రైతు లాభాల్లో ఉంటారని చేప్పటం లేదు. కానీ, కొత్తగా ఆలోచించి, ఆధునిక పద్ధతులు అనుసరిస్తూ అధిక లాభాలు పొందుతున్న రైతుల సాగు పద్ధతిని , సూచనలు అనుసరించడం ద్వారా మరింత మంది రైతులు మెరుగైన దిగుబడులు సాధించె అవకాశం ఉంటుంది , మరియు వారి ప్రాంతాల్లో భూముల తీరు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎపింకను చేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది

    • @PRASADREDDY-88
      @PRASADREDDY-88 День назад +1

      @raithannasagubadi ఏమి లేదు బ్రదర్ కొన్ని youtube వీడియో చూసి కొంతమంది రైతులు అలా వ్యవసాయం చేసి చాలామంది నష్టపోతున్నారు అందుకోసం నేను అలా అడిగినాను

    • @raithannasagubadi
      @raithannasagubadi  День назад +1

      100 శాతం నిజం. మీకు ఏ విధమైన సందేహాలున్నా అడగవచ్చు. నిజంగా చెప్పాలంటే, రైతులు ఏదైనా పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, వారి ప్రాంతంలో విజయవంతంగా వ్యవసాయం చేస్తున్న రైతులను కలవడం, వారి పద్ధతులను సమీక్షించడం, మరియు వారి అనుభవాల నుంచి సూచనలు పొందడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే విధంగా, వారి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి నేరుగా నేర్చుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి.
      మా ఛానల్ ముఖ్య లక్ష్యం కూడా ఇదే - రైతులకు అవగాహన కల్పించడం, ఉపయోగకరమైన సమాచారం అందించడం, మరియు వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వడం. రైతులని అభివృద్ధి దిశగా నడిపించాలనేదే
      మా ఈ చిన్న ప్రయత్నం

  • @sathireddy9669
    @sathireddy9669 2 дня назад +4

    50 lakh ekkada vachhayi
    Dont created this tyoe vedeos
    Because idi chusi others farm ki vachhi loss ayiitharu

    • @VijayabhaskarBhaskar-d2m
      @VijayabhaskarBhaskar-d2m 2 дня назад +1

      Yes bro

    • @raithannasagubadi
      @raithannasagubadi  2 дня назад

      కరోనా సమయం లో రైతుకి 70 రూపాయలకు కిలో పలికింది 80 టన్నుల దిగుబడి వచ్చింది 56 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది

    • @raithannasagubadi
      @raithannasagubadi  2 дня назад

      Thank you for your feedback

    • @sathireddy9669
      @sathireddy9669 2 дня назад +3

      @@raithannasagubadi appudu vasthe mari Ippudu thumbnail pettavu

    • @raithannasagubadi
      @raithannasagubadi  День назад

      మేము ఇప్పుడు వచ్చిందని చెప్పలేదు
      కాని రైతుకి అంత వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం

  • @PRASADREDDY-88
    @PRASADREDDY-88 2 дня назад +2

    ఏ ఊరు అది బ్రదర్ అతని ఫోన్ నెంబర్ పెట్టు కొంచెం ఫోన్లో మాట్లాడుతూ ఎందుకు అతను చెప్పేది అన్ని అబద్ధాలే

    • @raithannasagubadi
      @raithannasagubadi  2 дня назад

      ఎ విషయం లో అబద్ధాలు కొంచెం వివరిస్తారా

    • @PRASADREDDY-88
      @PRASADREDDY-88 2 дня назад +2

      @@raithannasagubadi ఓకే ఎకరాకు 80,000 ఖర్చు వస్తుంది లాభం వచ్చి రెండు లక్షలు వస్తాయి ఎకరాకు 30 టన్నులు కంటే ఎక్కువ రావు నేను 20 సంవత్సరాల నుండి బొప్పాయి అరటి వేస్తున్నాను

    • @raithannasagubadi
      @raithannasagubadi  День назад

      మీరు ఎంచుకున్న విత్తనం రకం ఏంటి

    • @PRASADREDDY-88
      @PRASADREDDY-88 День назад +1

      @raithannasagubadi Red lady 786 number 15 two varieties

    • @raithannasagubadi
      @raithannasagubadi  День назад +1

      మీరు visit చేస్తాను అంటే రైతుని కల్పిస్తాం అప్పుడు మీకు అవగాహన రావచ్చు

  • @anjibandi9854
    @anjibandi9854 3 дня назад +2

    Rithu no pettu

    • @raithannasagubadi
      @raithannasagubadi  3 дня назад

      దయచేసి మీ వాట్సాప్ నంబర్‌ను షేర్ చేయండి. మా నంబర్ మా channel Discription లో ఉంది. మేము మీకు రైతు నెంబర్ ఇస్తాం

  • @anilyadav6260
    @anilyadav6260 2 дня назад +1

    Velallo okadiki vosthai bro
    Nastapoina raithula videos pettu valla badhalu telustai

    • @raithannasagubadi
      @raithannasagubadi  2 дня назад

      అది కూడా చేస్తాం కానీ,నిజంగా ఎందుకు నష్టపోయాం , వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అని అవగాహన ఉన్న సరైనా రైతు ఉంటే తప్పకుండా చేస్తాం

  • @PRASADREDDY-88
    @PRASADREDDY-88 2 дня назад +2

    భలే వీడియో చేసినవ్ ఎందుకు న వీడియో చేసేది అతను చెప్పేది ఫేక్ అంత

    • @raithannasagubadi
      @raithannasagubadi  2 дня назад

      మీరు ఏ విషయం లో ఫేక్ అనేది కొంచెం వివరించండి

    • @PRASADREDDY-88
      @PRASADREDDY-88 2 дня назад +1

      మీరు చెప్పినంత ఆదాయం వస్తాదా మీరు మీరు చెప్పిన ఎంత అమౌంట్ వస్తాదా

    • @PRASADREDDY-88
      @PRASADREDDY-88 2 дня назад +1

      చెప్పండి బ్రదర్