Sr Journalist Subba Reddy about Seshachalam Forest Tiger | Nagaraju Interviews | SumanTV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • Sr Journalist Subba Reddy about Seshachalam Forest Tiger | Nagaraju Interviews | SumanTV Telugu
    #sumantvtelugu
    Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
    www.youtube.co...

Комментарии • 787

  • @kirantaduri4500
    @kirantaduri4500 Год назад +749

    దరిద్రపు రాజకీయ నాయకుల ఇంటర్వ్యూల కన్నా ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది, చాలా కొత్త విషయాలు తెలిసాయి, ఇలాంటి ప్రయత్నాలు మరికొన్ని చేయండి.

  • @bhaskarvk1
    @bhaskarvk1 Год назад +248

    మొదటిసారి సుమన్ టీవి లో ఒక చక్కని ఇంటర్వ్యూ. సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు.

    • @PK_14days
      @PK_14days Год назад +1

      Suman tv is one of the paid channel originated from ysrcp i-pack team. All Reddy's here

    • @mvvsnmurthymurthy9187
      @mvvsnmurthymurthy9187 7 месяцев назад

      I love tiger

  • @pnagarjunachary
    @pnagarjunachary Год назад +200

    Very good interview. అంతర్జాతీయ డాక్యుమెంటరీలకు ఏ మాత్రం తీసిపోనంత వివరంగా, సమగ్రంగా చెప్పారు సుబ్బారెడ్డిగారు.

  • @chandudbk7571
    @chandudbk7571 Год назад +163

    ఒక పులే మనిషి రూపంలో వచ్చి తన గురించి తాను చెప్పుకుందా అన్నంత విపులంగా వివరించారు సార్🙏

  • @CHINNAGOUDGANGAPURAM
    @CHINNAGOUDGANGAPURAM Год назад +382

    అడవులు అడవుల్లో ఉండే జంతువుల గురించి తెలుసుకోవాలని పరితపించే నాలాంటి వాళ్ళకోసం మీరు వివరించిన సమాచారం చాలా సంతోషాన్ని ఇచ్చింది సుబ్భారెడ్డిగారు మీకు కృతజ్ఞతలు 🙏

    • @kishoregaremella628
      @kishoregaremella628 Год назад +2

      Vayammane

    • @navenkumar3447
      @navenkumar3447 Год назад +1

      Miri chala greet

    • @rameshkotla327
      @rameshkotla327 Год назад +1

      Nakuda chala intrest anna

    • @venkatb5144
      @venkatb5144 Год назад +5

      చాలా చక్కగా వివరించారు సుబ్బారెడ్డి సార్ tq🙏

    • @Ravindra.G
      @Ravindra.G Год назад +3

      😂😂 well said

  • @bosuresh4756
    @bosuresh4756 Год назад +36

    ఈయన explaination super ga ఉంది...
    మన కళ్ళతో పులి ని చూస్తున్నామా అన్న భ్రమ కలిగేయ్ లా చెప్పారు... గ్రేట్ sir

  • @VadlaramuluVramulu-bu4zy
    @VadlaramuluVramulu-bu4zy Год назад +72

    Sir పులి మీద మీరు ఇచ్చిన వివరణ తో పులి అంటే భయం పోయి దానిపై ప్రేమా గౌరవం పెరుగుతుంది చాలా ధన్యవాదాలు మీకు. Anchor గార్కి

  • @loki6249
    @loki6249 Год назад +12

    Good interview..
    మంచి విశ్లేషణ 👍..
    తిరుమల లో కాలి నడకన వెళ్లే వారికి చేతి కర్ర ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది..
    థాంక్స్ sir 👍

  • @rameshrams2950
    @rameshrams2950 Год назад +7

    సార్ తెలంగాణ మణుగూరు నుంచి శ్రీశైలం వెళుతూ ఉండగా నాకు పులి కనపడింది 10నేమేశల్లు చూసాను సార్ నేను కార్ డ్రైవర్ నీ నేను వెలేది ఒకసారి దేవుడు తయవల చూసాను సార్ చాలా కార్లని హాపీ చుపెచను సార్ ఫారెస్ట్ ఆఫీసర్ కి కూడా చెప్పాను చాలామంది చూడలేదు నేనే చూడలేదు అని చెప్పాడు సార్ my good luck full happy ga unna appudu❤❤❤

  • @surevenkatakrishnarao3722
    @surevenkatakrishnarao3722 7 месяцев назад +4

    చాలా అద్భుతమైన విశ్లేషణ. పులి గురించి మంచి సమాచారం. జర్నలిస్టు మిత్రులు సుబ్బారెడ్డి గారికి అభినందనలు.....

  • @sreedharsandiri
    @sreedharsandiri Год назад +58

    ❤... గంట ఇంటర్వ్యూ ఒక్క సెకండు గ్యాప్ లేకుండా చూశాను.. సుబ్బారెడ్డి గారు మీకు చాలా కృతజ్ఞతలు🎉.. పులి గురించి చాలా చక్కగా మీరు ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చెప్పినందుకు.

  • @malyadriganadi8968
    @malyadriganadi8968 Год назад +10

    నేను ఎప్పుడు మీ వీడియోస్ కి కామెంట్ పెట్టలేదు,, కానీ ఈ వీడియో తో పులి 🐯గురించి చాలా మంచి విషయాలు అందచేశారు.. చాలా కృతజ్ఞతలు.. నచ్చింది 🥰

  • @UttamsAcademy
    @UttamsAcademy Год назад +3

    Excellent interview sir... Totally i have seen.. extraordinary. Thank a lot Subba Reddy sir

  • @raos7255
    @raos7255 11 месяцев назад +4

    Excellent information...rare interview....Thank you Subba Reddy Garu and Naga Raju Garu

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt Год назад +12

    Very very interesting video....
    Thanks a lot 😊
    ఇంత అవగాహన కలిగిన వారు ఉండటం మన తెలుగు వారి అదృష్టం

  • @vara777tv
    @vara777tv Год назад +79

    సుమన్ టీవి లో ఒక చక్కని ఇంటర్వ్యూ. సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు.🙏

  • @bhanuprakashp5691
    @bhanuprakashp5691 Год назад +4

    ముఖ్యంగా ఇలాంటి ముఖాముఖి ప్రాయోజిత కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు సుమన్ ఛాయాగ్రాహులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారెడ్డి, నాగరాజు గారికి ,ఈ కార్యక్రమం వీక్షించిచ్చిన వారికి నా హృదపూర్వక ధన్యవాదాలు. చాలా రోజుల తరువాత ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి కూడా నా హృదపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..... జై హింద్.. భారత్ మాతా కీ జై.......

  • @hajivalihajivali5619
    @hajivalihajivali5619 Год назад +9

    మనిషిలో లేని ఎన్నో సులక్షనాలు పులిలో ఉన్నాయి. మనిషికి ఉండవలసిన లక్షణాలు మృగానికి , మృగానికి ఉండవలసిన లక్షణాలు మనిషికి ఉన్నాయి. ముఖ్యంగా సంభోగ విషయం . ఈ ఇంటర్‌ప్యూవ్ ద్వార అసలైన మృగం మనిషి అని తెలిసింది. ... Fantastic explanation . Sir. this is wonderful interview. నాగరాజు అన్నియ ..❤

  • @pardhasaradhiannavarapu5219
    @pardhasaradhiannavarapu5219 Год назад +7

    "పులి" గురించి ఎన్నో విషయాలు తెలసుకోగలిగాము...మంచి అధ్యయనం, చక్కని విశ్లేషణ. పై
    పులి గొప్పతనాన్ని, అవసరాన్ని (జీవవైవిధ్యం) ప్రకృతి ధర్మాన్ని నివరించారు..
    # సుబ్బారెడ్డి గారికి , tv channel వారికి ధన్యవాదాలు....🙏

  • @sampathsunkari83
    @sampathsunkari83 Год назад +66

    సుబ్బారెడ్డి గారు.... అధికారి కంటే ఎంతో అద్భుతంగా పులులు సింహాలు ఎలుగుబంటి, చిరుతలు వాటిలో రకాలు శాస్త్రీయంగా వర్నించిచర్.💐🙏

  • @vemulakonda21
    @vemulakonda21 Год назад +18

    సుబ్బారెడ్డి గారు అద్భుతంగా చెప్పారు . నా అదృష్టం కొద్దీ డిసెంబర్ 2022 లో జిమ్ కార్బెట్ జాతీయ వనం రాంనగర్ నైనిటాల్ ఉత్తరాఖండ్ లో కార్వాన్ ( మారుతి జిప్సీ ) పై వెళ్ళినప్పుడు 2 రోజుల్లో 2 పులులు చూడగలిగాను

  • @muraligattupalli6607
    @muraligattupalli6607 Год назад +41

    పెద్దాపులుల గురించి మా అందరికోసం సుమన్ టీ. వి. వారు చాలామంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. పెద్దాపులిని గురించి మాకు సవివరంగా తెలియచేసిన సుబ్బారెడ్డి గారికి ధన్యవాదములు.

  • @sriramarao9879
    @sriramarao9879 Год назад +20

    సూపర్...చాలా వివరంగా ఇదివరకు ఎప్పుడూ వినని వివరాలు బాగా చెప్పారు.

  • @mohansr3200
    @mohansr3200 Год назад +11

    సుబ్బారాడ్డి గారి విశ్లేషణ పులుల మీద అద్భుతమ్ గా ఆసక్తిదాయకంగా విషయాసక్తిగా ఉంది. వారికి ధన్యవాదాలు. మీ యొక్క అమూల్యమైన జ్ఞాన పరంపరను భాను ప్రజల కు ఉపయోగపడేవిధంగా చేయగలరు.

  • @456-e7q
    @456-e7q Год назад +46

    First time nagaraju interviewed excellent person till now. Reddy garu should be taken as adviser for increasing tiger population in india.

    • @nrpss2938
      @nrpss2938 Год назад +1

      correct

    • @giriyadav4297
      @giriyadav4297 Год назад

      First time oka video ni okka mata kuda miss avvakunda chusanu subbareddy garu chala goppa manchi visayalu cheppinaru sir

  • @purushothamkatru923
    @purushothamkatru923 Год назад +26

    పులుల గురించి పరిశోధన, పరిశీలన అద్భుతం సార్

  • @krishnasp7472
    @krishnasp7472 7 месяцев назад +2

    మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను..సుమన్ tv & రెడ్డి గారు......
    ప్రజలకి మంచి సందేశం ఇస్తున్నారు...
    పాటించే వారు కూడా ముందుడి నడిపిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలు నిజంగా సస్య శ్యామలం..❤❤❤

  • @sravanthimanda8466
    @sravanthimanda8466 Год назад +10

    Subbareddy gari deara meeru share chesina knowledge chala bavundi.vari dwraa ne chenchala gurinchi kooda vinalani undi.this is the best interveiw i saw recently.please keep posting suman tv

  • @venkateshwarraopechetti3351
    @venkateshwarraopechetti3351 Год назад +9

    సుబ్బారెడ్డిగారికి నగరాజుగారికి ధన్యవాదములు.చక్కటి విశ్లేషణ చాలా విషయాలు తెలియజేశారు

  • @Madhav1806
    @Madhav1806 Год назад +5

    Bale vunddiraa Nayana Interview...💥💥💥
    manam hyd lo periginolaki edi oka thrilling movie 😅😅

  • @ranjithharshitha6192
    @ranjithharshitha6192 Год назад +5

    Super Interview sir and Subbareddy garu miru chala manchi vishayalu teliparu..chala thanks and i love Tigers and more exited to learn about tigers. i got most of the information. Thank you so much sir.🙏🙏

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 Год назад +26

    ఇంటర్వ్యూ మొదటి నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్ట్ గా జరిగింది సీనియర్ జర్నలిస్టు గా రెడ్డి గారికి వందనములు

    • @gupteswararao5365
      @gupteswararao5365 11 месяцев назад

      1980 ఆ.ప్రాంతం.లో.మన్ననూరు.క్యాంప్.వెళ్ళడం.జరిగింది..అక్కడ.వున్నవారు..మనము.పులిని.చూడాలి..అనుకుంటే.ఒక.ప్రదేశం..వుంది.అక్కడికి..సాయంత్రం.వెళ్లి.చెట్టు.ఎక్కి.వుంటే.మనము.చూడవత్చు.అని అన్నారు.

  • @snajeer6768
    @snajeer6768 Год назад +6

    సుమన్ టీవీ వారు చేసిన ఇంటర్వ్యూస్ లో ద బెస్ట్ ఇంటర్వ్యూ.
    Bring these type of talented & experienced people interview them and respect them .
    He explaine in detail about about our national animal .
    feeling proud why Tiger choosen as National animal.
    While explaining , imagination going on our minds.
    What a study sir , You are great sir, shared all the valuable information about forest, tigers, precautions and reasons.
    Thanks subba reddy garu.

  • @gousemohammed1476
    @gousemohammed1476 Год назад +11

    Great info and a big thanks to subba Reddy garu

  • @jaiprakash3095
    @jaiprakash3095 Год назад +3

    One of the best videos ever watched.Thanks to suman Tv .My special thanks to subba Reddy garu for his detailed interview about tigers' life style.suman TV plz keep it up

  • @puneethkumarvyas3102
    @puneethkumarvyas3102 Год назад +33

    ఏదో ఇంగ్లీష్ ఛానెల్ లో పులుల గురించి చూడడం తప్ప తెలుగు లో ఏ వీడియోలో చూడలేదు, మొదటి గా నాగరాజు గారి పుణ్యమా అని సుబ్బా రెడ్డి విశ్లేషణ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెుసుకున్నాను
    సుమన్ టీవీ వారికి ధన్యావాదాలు

  • @RamMohan-rg6eq
    @RamMohan-rg6eq Год назад +15

    చక్కగా విశ్లేషించారు....

  • @evallibashasafiya8373
    @evallibashasafiya8373 Год назад +3

    జంతు ప్రేమికులు సుబ్బారెడ్డి గారి ఇంటర్వ్యూ
    సూపర్, ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ చాలా బాగుంది, తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు,

  • @RiddleShorts23
    @RiddleShorts23 Год назад +8

    One of the very great interview ! Thanks a lot subbareddy garu.

  • @raosneni
    @raosneni Год назад +9

    చాలా interesting గా వుంది, మంచి interview చేసారు నాగరాజు గారు

  • @srikanthveturi-e6j
    @srikanthveturi-e6j Год назад +6

    I think, This is the best interview which i saw about tigers and the explanation was fantastic.

  • @dileepsimhareddy5240
    @dileepsimhareddy5240 Год назад +6

    Subba Reddy garu touched the facts about Tigers and their behaviors... an excellent and informative interview in a while...
    wish he get to see a Tiger in the forest Soon! 😅

  • @madhubabugopisetti1593
    @madhubabugopisetti1593 Год назад +2

    Tiger 🐯 ....suman tv lo ippati varaku vachina vatilo idey the best ......chala teliyani vishayalu chepparu ..... extraordinary 🤩

  • @sathishreddy6373
    @sathishreddy6373 Год назад +6

    ముఖ్యంగా సుబ్బారెడ్డి గారికి ధన్యవాదములు. మన సమాజానికి ఇలాంటి ఇంటర్వ్యూ లు కూడా చాలా ఉపయోగం. నాగరాజ్ భాయ్ థాంక్యూ. కీప్ ఇట్ అప్.🎉

  • @naveenkumar38
    @naveenkumar38 Год назад +37

    Very informative, the depth of knowledge he has on indian tigers and their habitat is top notch. I didn't expect this level of clarity from a journalist. Make some more videos on srisailam forest it will create more awareness on forest and their importance to society.

  • @chinky28
    @chinky28 Год назад +7

    Excellent and very useful information shared by sri subba reddy garu. Thank you..

  • @KiranKadambari
    @KiranKadambari Год назад +26

    An absolute gem of an interview, the way he explained why the Tiger is at the top of the food chain and why it's very important to mankind was explained very well. Also, how humans are trespassing in Nallamala, how media and Karnataka pilgrims caused the separation of a tigress and its 4 curbs is heart-wrenching. Thanks Suman TV, keep doing these kinds of interviews and share knowledge.

  • @chennareddy103
    @chennareddy103 Год назад +24

    పులులు గురించి చాలా బాగా వివరించారు సుబ్బారెడ్డి గారు

  • @sudheeravunuri
    @sudheeravunuri Год назад +8

    Really one of the best interview...kudos to you sir for your explanation

  • @naveenpatel9042
    @naveenpatel9042 Год назад +37

    చాలా మంచి వివరణ 👏
    పులి జీవనశైలి గురించి మొత్తం అవపోసన పట్టి, మీ జీవితకాలంలో తెలుసుకున్నదంతా మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @ahmedjameel85
    @ahmedjameel85 Год назад +10

    Excellent information about Tiger and other animals

  • @bharathibharathi2098
    @bharathibharathi2098 Год назад +7

    Asalu chala bagundhi sir interview ,tiger Pina respect and love perigindhi ❤❤❤🙏

  • @v.p.shaikshavali8312
    @v.p.shaikshavali8312 Год назад +42

    చక్కటి విశ్లేషణ సుబ్బారెడ్డి సార్ 👍

  • @prof.rangaraoadvocate2610
    @prof.rangaraoadvocate2610 Год назад +8

    Very very knowledgeable person. The way he explained is superb

  • @JONNAKUTY
    @JONNAKUTY Год назад +11

    Great interaction with mr Subba reddy garu good and excellent interview thank you very much sir

  • @UshaDhulipala-dv6tz
    @UshaDhulipala-dv6tz Год назад +9

    This is just absolutely very informative and eye opening interview about the our precious tigers! We need to have more people like subbareddy garu spread awareness about the tiger and its importance to the people in man-tiger conflict areas! It’s very interesting to know how hard the tigers are trying to avoid the humans! We just have to back off and give them space to breathe and live!! Thank you so much for doing this interview🙏

  • @BRaki-
    @BRaki- Год назад +12

    అడవి & అటవీ ప్రాంతంగురించి చక్కగా వివరించారు సుబ్బారెడ్డి గారు🙏🇮🇳🇮🇳🇮🇳🙏

  • @scorpy1988
    @scorpy1988 Год назад +5

    All information greatly captured….. Nagaraju who usually interrupts his guests didn’t say much, haha, great work Mr. Subba reddy

  • @PrasannaP-f8y
    @PrasannaP-f8y Год назад +5

    Best informative interview from Suman tv till date....I have come across

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 Год назад +1

    సర్ మీరు చాలా చక్కగా వివరించారు మీకు నావందనములు

  • @manikandarpa3011
    @manikandarpa3011 Год назад +30

    చాలా విషయాలు తెలిసాయి సుబ్బారెడ్డి గారికి సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు పనికిమాలిన రాజకీయ నాయకులు సినిమా నటుల తో కంటే ఎక్కువగా ఇలాంటి వారితో ఇంటర్వ్యూ లు చేయండి

  • @mohanmohan847
    @mohanmohan847 Год назад +31

    పులి గురించి చాలా మంచి సమాచారాన్ని తెలియజేసిన సుబ్బారెడ్డి గారికి, సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు.

  • @sampathkaluri
    @sampathkaluri Год назад +7

    Sir.. please take some more interviews with Subba Reddy sir

  • @kirankarthik0909
    @kirankarthik0909 Год назад +14

    The best narration about Tigers and wildlife....... superb sir

  • @rameshb6805
    @rameshb6805 Год назад +17

    జంతువులే నయం స్వార్ధ జీవుల మనుషులకన్నా

  • @BalancedThinker31
    @BalancedThinker31 Год назад +10

    Nagaraju is always impressive with his knowledge and the way he conducts interview. Also Subbareddy garu is Tiger encyclopedia. I hope he gets to see a free walking tiger in forest soon.

  • @bbr5170
    @bbr5170 Год назад +2

    ఒక్క రెండు నిముషాల వీడియో చూడాలంటేనే చాల కష్టంగా ఫీలవుతాను. కానీ అలాంటిది గంట ఇంటర్వ్యూ ఆలా చూస్తూనే ఉండిపోయాను సార్, అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా అని అనిపించింది సార్...... మీ ద్వారా ఇప్పటి వరకు నాకు తెలియని చాల విషయాలను తెలుసుకున్నాను సార్ ధన్యవాదములు

  • @vvr3683
    @vvr3683 Год назад +1

    Subba reddy gaaru excellent explanation, need more such interviews from you sir

  • @karunakarreddy4712
    @karunakarreddy4712 Год назад +6

    Very useful information. Thank you Subba Reddy garu😊

  • @MrKamaleshsagar
    @MrKamaleshsagar Год назад +2

    Beautiful interview, excellent explanation and very good and practical knowledge displayed by Sr Journalist Subba Reddy Garu. Thank you

  • @p.lokesh6375
    @p.lokesh6375 Год назад +10

    Very Informative Interview About Tiger, Tribes Culture in Forests🎉

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Год назад +91

    పులి కంటే మనిషి ప్రమాదకరమైనవాడు

  • @RavisankarDharanikota
    @RavisankarDharanikota Год назад +5

    Thanks to Suman TV and special thanks to Sri Subbareddygaru for such a wonderful information

  • @CHSrinivasareddy-u6g
    @CHSrinivasareddy-u6g Год назад +18

    నాగరాజుగారికి కృతజ్ఞతలు, పులి గురించి ఇంత విశ్లేషణ సుబ్బారెడ్డిగారి నుండి ఇప్పించినందుకు. నల్లమల అడవి అంతా తిరిగి చూసినట్లుంది. అలాగే ఎలుగుబంటి గురించి ఇంకో ఇంటర్వ్యూ సుబ్బారెడ్డిగారితో చేయండి బావుంటుంది.
    మా అభిమాన సీనియర్ జర్నలిస్ట్ కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ ఎప్పుడు?ఎదురు చూస్తున్నాం.....

    • @CHSrinivasareddy-u6g
      @CHSrinivasareddy-u6g Год назад

      నేను చిరెడ్డి శ్రీనివాస రెడ్డి

  • @titanic99s
    @titanic99s Год назад +15

    Excellent video. What an analysis. Given a plenty of info about innocent tigers. Save Tiger ,Save water ,save earth justified😢

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 Год назад +7

    పులి గురించి కొత్త విషయాలు వివరించినతీరు సూపర్ సర్

  • @saiprasadraosurapaneni865
    @saiprasadraosurapaneni865 7 месяцев назад +1

    Very nice explanation.
    Thanks for giving good information regarding Tiger

  • @ramavathlaxmannaik
    @ramavathlaxmannaik 8 месяцев назад +1

    మా అమ్మ గారు చాలా దగ్గరగా చూసారు,మా గేదెలను వేటాడినపుడు,

  • @sriramojurohit6328
    @sriramojurohit6328 Год назад +7

    Very peaceful and good interview 👍🏼

  • @spshivachowdary
    @spshivachowdary Год назад +7

    Chala bagundi interview... tiger gurinchi manchi vishayalu telusukunna ... thank you.. Respect you from my heart ❤️

  • @canopyengineers3157
    @canopyengineers3157 Год назад +6

    చాలా చక్కగా ఉంది, చాలా బాగా వివరించారు.

  • @ChiruS489
    @ChiruS489 Год назад +14

    👌So Interesting... So informative And we need these type of Legends👌

  • @ravichandra5422
    @ravichandra5422 Год назад +12

    Excellent Interview. Very Informative about Tigers. Thank You Subba Reddy Garu and Naga Raju Garu 🙏😊💐

  • @mstwvideos7469
    @mstwvideos7469 Год назад

    Thanq Sidhareddy for your kind information….thanks Suman TV Meeru right person ni interview chesaru….

  • @rajsangaraju2393
    @rajsangaraju2393 Год назад +6

    Excellent gaa explain chesaru..after a long time very interesting and informative ..Thankyou

  • @vizagindia1660
    @vizagindia1660 Год назад +45

    Learnt a lot about Tigers today with you Subba Reddy guru. 🙏 Thank you very much for a very informative and passionate discussion.
    Hope awareness about preserving Tigers and other wild and plant life spreads among the people.

  • @sivateja3221
    @sivateja3221 Год назад +2

    Really chala great information icharu. Suman tv 1st time great interview icharu

  • @ZakkamDas
    @ZakkamDas Год назад +2

    Good msg to public sir.. Nice 👏👏👌👌

  • @sandeepkumarnannapaneni4255
    @sandeepkumarnannapaneni4255 Год назад +14

    Thank you Subba Reddy sir for sharing knowledge about Tigers! Awareness about tigers is important for its conservation and the conversation of our forest.

  • @nageshjnv6309
    @nageshjnv6309 Год назад +5

    One of my favorite interviews 😍

  • @rmvijaykumar7918
    @rmvijaykumar7918 Год назад +4

    Sir,ur lecturing is super &very interesting to listening on ticger conservation ❤

  • @pradeepjoseph8123
    @pradeepjoseph8123 Год назад +2

    Superb interview.. Enjoyee alot 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @kothapallisivalakshmidevi8859
    @kothapallisivalakshmidevi8859 Год назад +7

    What a lecture very good explain with experience ❤

  • @maheshnoola5419
    @maheshnoola5419 Год назад +1

    Excellent interview.... Excellent subject.... Trust me sir

  • @goodone331
    @goodone331 Год назад +1

    Oka manchi interview.. thank you

  • @gangireddyprabhakarareddy
    @gangireddyprabhakarareddy Год назад +15

    సుబ్బారెడ్డి గారు పులి పై ఒక encyclopaedia. పులుల నడవడిక, ఆహారం, ఆహార్యం.. what not.. wonderful అన్నా.

  • @koteswararaokavoori8476
    @koteswararaokavoori8476 Год назад +1

    what an interview :) Guest is such an awesome speaker

  • @sumanmanchikanti7156
    @sumanmanchikanti7156 Год назад +4

    Very interesting..lots of information about tigers...good one...thank you so much sir

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 Год назад +11

    Excellent interview. Information packed. So refreshing to listen such kind of news about our national pride .🐅🐯👏

  • @ravitandra4385
    @ravitandra4385 Год назад +9

    మంచి విశ్లేషణ సార్