పనికిమాలిన కామెంట్స్ పెట్టే పనికి మాలిన ఎవరైనా ధర్మం గురించి మాట్లాడాలి అని అనుకుంటే ( ధైర్యం వున్న వాళ్ళు మాత్రమే)రండి విజయవాడ,కానూరు ,తప్పకుండా మాట్లాడుకుందాం ,
good SWAMi miru ma god SWAMi🧲small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
నీలాంటి వాళ్ల వల్ల..... హిందూ ధర్మం అనేది.... ఒక కమర్షియల్ గా మారుతుంది నువ్వు గురు స్వామి అయితే మీ పీఠం వద్దకు వచ్చిన స్వాములకు మంచి మార్గాన్ని చెప్పి మంచి మంచి మాటలు హిందూ ధర్మాన్ని కాపాడు
ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని మాట్లాడండి నీలాంటి అని ఏక వచనం తో మాట్లాడే మీకు ఎం తెలుసు...! హిందూ ధర్మం గురించి ....! హిందూ ధర్మం అంటే ఎదో పాటలు పడుకున్నాము వచ్చింది పుచ్చుకున్నము అదే మీకు తెలిసిన హిందూ ధర్మం 😅 శ్రీ ధర్మ శాస్త సేవా సమితి అన్నదాన కార్యక్రమనికి వచ్చే ప్రతి స్వామికి కూడా ప్రతి నిత్యం ఒక మంచి మాట మన హిందూ సాంప్రదాయం గురించి చెప్పే పంపుతారు అది ఒక హిందూ ధర్మం పాటించడం అంటే గుర్తుపెట్టుకో
ఆధారాలు లేకుండా ఎవడైనా మాట్లాడతారు..😅 నీ దగ్గర వేణు గారు తప్పు చేసిన ఆధారాలు వుంటే వచ్చి చూపించి అప్పుడు మాట్లాడు కేస్ ఇంకా నడుస్తుంది దిని వెనుక ఎవరు ఎవరు వున్నారో అందరుకుడా తప్పకుండా శిక్ష అనుభవించి తీరుతారు మీరు అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండండి😊
బాబు తప్పు చేస్తే శిక్షించాల్సిందే నువ్వు కాదు..... భగవంతుడు చూసుకుంటాడు నువ్వు ఎవరు..... యూట్యూబ్ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి వీడియోలు. చెయ్యొద్దు..
తప్పు చేస్తే భగవంతుడే శిక్ష వేస్తే పోలీసులు ఎందుకు ....! కోర్టులు ఎందుకు ...! లాయర్లు ఎందుకు ....! న్యాయ మూర్తులు ఎందుకు ....! వ్యసనాలకు అలవాటు పడి వాటిని మనుకొలేక దొరికిన స్వాములు మీ సైడ్ స్వాములే... యూట్యూబ్ ఛానల్ రేటింగ్ నీకు అవసరం ఏమో భజలను చేస్తూ డబ్బులు తీసుకొని నువ్వు దేవుడిని అడ్డం పెట్టుకొని మాట్లాడకు ఏ ప్రతిఫలం ఆశించకుండా వేలాది మందికి నిత్య అన్నదాన కార్యక్రమం చేసే వ్యక్తి కి నీకు నక్కకు నాగా లోకానికి ఉన్నంత తేడా వుంది తెలుసుకొని మాట్లాడం నేర్చుకో
@@naresh.chalakoti పోలీసులు ,చట్టం లేవు అని నేను ఎక్కడ కూడా చెప్పలేదే చట్టం మనం రాసుకున్నది , ధర్మం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం అతను మా దీక్ష వస్త్రాలు ధరించి యాచిస్తున్నాడు అది మా ఆచారాలను, మా మనోభావాలను దెబ్బతీసేలా చేశాడు అందుకే మేమే పరిష్కరించుకుంటాము మా సనాతన ధర్మం ప్రకారం మేము చేస్తున్నాము , కొన్ని కొన్ని విషయాలు చట్టాలకు వ్యతిరేకంగా కూడా వుంటాయి అది తెలుసుకోండి ముందు
veedu gatam lo sumaruga 2b years kritam vijayawada lo kuda dorikaadu, picha picha ga matladutu chala dramalu aadaadu, kottakunda mamooluga vadileyatam valla anukunta ade tappu malla malla chestunnadu
గురు స్వామి మీకు 🙏 మాల వేసుకొని అడుక్కునే వారికి, వ్యసన పరులకి బాగానే బుద్ది చెపుతున్నారు కాని మీ చుట్టూ ఉన్న టిఫిన్ బండ్లని, హోటల్స్ ను గమనించండి. ఎక్కడ చుసిన స్వాములే పవిత్ర లేదు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అల నిలబడి, తోసుకుంటూ తింటున్నారు, చివరికి సారువాతో పరోటా లు లాగించేస్తున్నారు. ఎలా చెప్పాలో అర్ధం కావటం లేదు, దర్మం అపహాస్యం అవుతుంది. మీ లాంటి వారే వీరికి బుద్ది చెప్పాలి, మీ చెనల్ లో వీరిని కూడా చూపిస్తే బుద్ది వస్తుందేమో. అప్పుడైనా రోడ్ల మీద పడి తింటాం మానేస్తారు. ఒకసారి ఈ దిశగా కూడా ఆలోచన చేయండి.
స్వామి గురువు గారు అన్ని పట్టించుకోవాలి అని ఎం లేదు మనము కూడా మన వంతుగా కృషి చేయాలి అప్పుడే మన దీక్ష విలువ, దీక్ష యొక్క గొప్ప తనము , హిందూ సాంప్రదాయం అనేది అందరికీ తెలుస్తాయి మీరు అన్నది నిజమే ఒకప్పుడు రోడ్స్ పైన టిఫిన్ బండ్లు దగ్గర స్వాములు తినేవారు కానీ ఇప్పుడు శ్రీ ధర్మ శాస్త సేవా సమితి పొద్దున పూట కూడా స్వాములకు అల్పాహారం అందచేస్తున్నారు కాబట్టి చాలా వరకు తగ్గారు పూర్తిగా తగ్గాలి అనే కోరుకుందాం
ఈ లాంటి వీడియోలు చెయ్యడం వలనే ఇప్పుడు ఇప్పుడే హిందువులకు ఎవరు నిజమైన హిందువు ఎవరు అన్య మతస్థులు అనేది తెలుస్తుంది 99 మంది హిందువుల గౌరవం నీ ఒక్కడికే ఎందుకు తగ్గుతుంది ....? హిందూ ధర్మం గురించి చెప్పడం కాదు దానిని అమలు చేసేవారే నిజమైన హిందువు అది గుర్తుపెట్టుకోండి
Hi swamy me vedios chusa varaku elanti vallu untaru ani asalu anukoladhu Swamy please provide your phone number I will inform you when I am seen this type of peoples....

Om Swamiye saranam Ayyappa 🙏🙏🙏🙏🙏❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️
పనికిమాలిన కామెంట్స్ పెట్టే పనికి మాలిన ఎవరైనా ధర్మం గురించి మాట్లాడాలి అని అనుకుంటే ( ధైర్యం వున్న వాళ్ళు మాత్రమే)రండి విజయవాడ,కానూరు ,తప్పకుండా మాట్లాడుకుందాం ,
good SWAMi miru ma god
SWAMi🧲small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
Hi 🙏🌹🙏🔱
Swamy maa Bangalore lo kuda ekuva yachanalu jarugutundi valani patalante chala kastam ga undi swamy
Swamy me number evadndi chala Mandi unaru Ela meku vides send chastanu
నీలాంటి వాళ్ల వల్ల..... హిందూ ధర్మం అనేది.... ఒక కమర్షియల్ గా మారుతుంది నువ్వు గురు స్వామి అయితే మీ పీఠం వద్దకు వచ్చిన స్వాములకు మంచి మార్గాన్ని చెప్పి మంచి మంచి మాటలు హిందూ ధర్మాన్ని కాపాడు
ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని మాట్లాడండి నీలాంటి అని ఏక వచనం తో మాట్లాడే మీకు ఎం తెలుసు...! హిందూ ధర్మం గురించి ....! హిందూ ధర్మం అంటే ఎదో పాటలు పడుకున్నాము వచ్చింది పుచ్చుకున్నము అదే మీకు తెలిసిన హిందూ ధర్మం 😅 శ్రీ ధర్మ శాస్త సేవా సమితి అన్నదాన కార్యక్రమనికి వచ్చే ప్రతి స్వామికి కూడా ప్రతి నిత్యం ఒక మంచి మాట మన హిందూ సాంప్రదాయం గురించి చెప్పే పంపుతారు అది ఒక హిందూ ధర్మం పాటించడం అంటే గుర్తుపెట్టుకో
i.veenu.gurusvami.yemaina.nithi.manthuda.oka.ammai.vishayamlo.thannaru.thelusa. oka.mLa.ni.oka.mp.ni.prajaala.sommuthinevarini.vallani.adogochugara.venu.swamiga
ఆధారాలు లేకుండా ఎవడైనా మాట్లాడతారు..😅 నీ దగ్గర వేణు గారు తప్పు చేసిన ఆధారాలు వుంటే వచ్చి చూపించి అప్పుడు మాట్లాడు కేస్ ఇంకా నడుస్తుంది దిని వెనుక ఎవరు ఎవరు వున్నారో అందరుకుడా తప్పకుండా శిక్ష అనుభవించి తీరుతారు మీరు అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండండి😊
@@KONDA3335 ... hello brother garu..battalu vippadisi kottamani tanaku ayyappa cheppada sivayya cheppada...malli vadu veedu antunadu ee venugopal gadu...vadiki arhata unda asalu ayyappa mala vesukovadaniki...malli andarini caste adugutunnadu..asalu veedi caste enty... brother society lo kondaru ayyappa mala timepass vesukoni begging chestunnaru adi tappu accept chestanu..but battalu vippadisi kottadamiki veedu evadu...nijamina guruswami ayte vallaki manchiga matalu cheppi nijamina mala niyamalu cheppali...adi guruswami veedu donga swami..nenu case file chestanu wait and see
బాబు తప్పు చేస్తే శిక్షించాల్సిందే నువ్వు కాదు..... భగవంతుడు చూసుకుంటాడు నువ్వు ఎవరు..... యూట్యూబ్ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి వీడియోలు. చెయ్యొద్దు..
తప్పు చేస్తే భగవంతుడే శిక్ష వేస్తే పోలీసులు ఎందుకు ....! కోర్టులు ఎందుకు ...! లాయర్లు ఎందుకు ....! న్యాయ మూర్తులు ఎందుకు ....! వ్యసనాలకు అలవాటు పడి వాటిని మనుకొలేక దొరికిన స్వాములు మీ సైడ్ స్వాములే... యూట్యూబ్ ఛానల్ రేటింగ్ నీకు అవసరం ఏమో భజలను చేస్తూ డబ్బులు తీసుకొని నువ్వు దేవుడిని అడ్డం పెట్టుకొని మాట్లాడకు ఏ ప్రతిఫలం ఆశించకుండా వేలాది మందికి నిత్య అన్నదాన కార్యక్రమం చేసే వ్యక్తి కి నీకు నక్కకు నాగా లోకానికి ఉన్నంత తేడా వుంది తెలుసుకొని మాట్లాడం నేర్చుకో
@@KONDA3335పోలీసులు చట్టం వుంది కదా మరి మీరు ఎవరు శిక్షించడానికి
@@naresh.chalakoti పోలీసులు ,చట్టం లేవు అని నేను ఎక్కడ కూడా చెప్పలేదే చట్టం మనం రాసుకున్నది , ధర్మం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం అతను మా దీక్ష వస్త్రాలు ధరించి యాచిస్తున్నాడు అది మా ఆచారాలను, మా మనోభావాలను దెబ్బతీసేలా చేశాడు అందుకే మేమే పరిష్కరించుకుంటాము మా సనాతన ధర్మం ప్రకారం మేము చేస్తున్నాము , కొన్ని కొన్ని విషయాలు చట్టాలకు వ్యతిరేకంగా కూడా వుంటాయి అది తెలుసుకోండి ముందు
@@KONDA3335 శరణు గోశ పుస్తకం మొత్తం చదవండి స్వామి మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు
@@KONDA3335ముందు మీరు కామెంట్ బాక్స్ ఆన్ చేయండి స్వామి
veedu gatam lo sumaruga 2b years kritam vijayawada lo kuda dorikaadu, picha picha ga matladutu chala dramalu aadaadu, kottakunda mamooluga vadileyatam valla anukunta ade tappu malla malla chestunnadu
గురు స్వామి మీకు 🙏
మాల వేసుకొని అడుక్కునే వారికి, వ్యసన పరులకి బాగానే బుద్ది చెపుతున్నారు కాని మీ చుట్టూ ఉన్న టిఫిన్ బండ్లని, హోటల్స్ ను గమనించండి.
ఎక్కడ చుసిన స్వాములే పవిత్ర లేదు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అల నిలబడి, తోసుకుంటూ తింటున్నారు, చివరికి సారువాతో పరోటా లు లాగించేస్తున్నారు.
ఎలా చెప్పాలో అర్ధం కావటం లేదు, దర్మం అపహాస్యం అవుతుంది. మీ లాంటి వారే వీరికి బుద్ది చెప్పాలి, మీ చెనల్ లో వీరిని కూడా చూపిస్తే బుద్ది వస్తుందేమో. అప్పుడైనా రోడ్ల మీద పడి తింటాం మానేస్తారు. ఒకసారి ఈ దిశగా కూడా ఆలోచన చేయండి.
gurusamulu guide cheyagalaru prati kshanam venta undi napinchalem kadaa. chala vishyallo ila jarugutondi, maala vesina vallu evariki vallu realise avvali.
స్వామి గురువు గారు అన్ని పట్టించుకోవాలి అని ఎం లేదు మనము కూడా మన వంతుగా కృషి చేయాలి అప్పుడే మన దీక్ష విలువ, దీక్ష యొక్క గొప్ప తనము , హిందూ సాంప్రదాయం అనేది అందరికీ తెలుస్తాయి మీరు అన్నది నిజమే ఒకప్పుడు రోడ్స్ పైన టిఫిన్ బండ్లు దగ్గర స్వాములు తినేవారు కానీ ఇప్పుడు శ్రీ ధర్మ శాస్త సేవా సమితి పొద్దున పూట కూడా స్వాములకు అల్పాహారం అందచేస్తున్నారు కాబట్టి చాలా వరకు తగ్గారు పూర్తిగా తగ్గాలి అనే కోరుకుందాం
ఇలాంటి వీడియోలు చేయడం వల్ల హిందువుల యొక్క గౌరవాన్ని కించపరిచినట్లు అవుతుంది. ఓకేనా
ఈ లాంటి వీడియోలు చెయ్యడం వలనే ఇప్పుడు ఇప్పుడే హిందువులకు ఎవరు నిజమైన హిందువు ఎవరు అన్య మతస్థులు అనేది తెలుస్తుంది 99 మంది హిందువుల గౌరవం నీ ఒక్కడికే ఎందుకు తగ్గుతుంది ....? హిందూ ధర్మం గురించి చెప్పడం కాదు దానిని అమలు చేసేవారే నిజమైన హిందువు అది గుర్తుపెట్టుకోండి
ఇంకా ఓల్డ్ వీడియో పెట్టవద్దు
ఇది ఓల్డ్ వీడియో