ఇచ్చిపడేసిన కీర్తన | Janasena Keerthana SENSATIONAL COMMENTS on Jagan Over TTD Laddu Issue |TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2024

Комментарии • 172

  • @mmurthy2978
    @mmurthy2978 Месяц назад +65

    ఎప్పుడు తినని వాడికి లడ్డు టేస్ట్ ఎలా తెలుస్తుంది.

  • @sardarmummareddy9084
    @sardarmummareddy9084 Месяц назад +57

    మేడం బాగా మాట్లాడారు

    • @vraviprasad1241
      @vraviprasad1241 Месяц назад

      Correct gaa మాట్లాడరు వైసిపి వారు. లోకల్ వైసిపి కేడర్ గ్రామ కార్య కర్తలు, లీడర్స్ కి పశ్చాత్తాపము కనబడటం లేదు. కొత్తగా వైసిపి కేడర్ వారు గ్రామాల్లో స్వామి వారి పేరు చెప్పు కొని గుడి కట్టి బిజినస్ చేద్దామని అనుకునేవారు కూడావీరిని చూసి నేర్చు కున్ టు న్నారు.

  • @bradhakrishna5649
    @bradhakrishna5649 Месяц назад +25

    తల్లి చాల చక్కగా చెప్పారు.మీ దైర్యం గొప్పది. మీకు అభినందనలు

  • @gvenugopal1051
    @gvenugopal1051 Месяц назад +64

    వాషింగ్ పౌడర్ నిర్మా ఏపీ ప్రజల కర్మ ఈ ఇండియన్ జ్యూడిషియల్ డిపార్ట్మెంట్ మీద ఎవరికైనా నమ్మకం లేదు ఎందుకంటే 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద అన్న వ్యక్తిని మన ముఖ్యమంత్రి కింద సెలెక్ట్ చేసాం 2019లో

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Месяц назад +2

      Dude Indian judicial system baane undi.. edavaku daani meeda padi.. neeku nammakam lekapotey citizenship renounce chesi Desam vadilesi elipo.. Adey judicial system chembaki ki enni cases Lo enni saarlu stay icchindi lekka chudu.aadiki elaa vacchindi jaggadiki alaane vacchindi.. so stop crying.. think before you vote to thm

    • @Hindu.4442
      @Hindu.4442 Месяц назад

      ఎస్ 100%వాస్తవం చెప్పారు

  • @maheshtanerumahesh5586
    @maheshtanerumahesh5586 Месяц назад +30

    క్రిస్టియన్ cm ki ఏమి తెలుసు
    తిరుపతి ప్రసాదం గురించి విశిష్ట గురించి
    ప్రసాదం స్పూన్ తో వాసన చూసినప్పుడే అర్థం చేసుకోవాలి ప్రజలు

    • @showstopper4885
      @showstopper4885 Месяц назад +1

      Ide thappu oka muslim politician chesthe India motham aagam chesevallu Muslims ni... Mari Christians ni evaru em antaleru enduku?

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 Месяц назад

      Yenduku Andi Christians ante vaallu mundu nunchi yikkada unna vaallu kaada vaallemanna foreigners ah teliyaka podaaniki ??? Anni communities kalisi unnappudu andari sentiments telsukovaali kada adi oka Desam lo batike tappudu adi andaru responcibility.

    • @maheshtanerumahesh5586
      @maheshtanerumahesh5586 Месяц назад

      జగన్ ఇక్కడ ఉన్న వాడే గా
      దేవుడిని తిరుపతికి వెళ్లి దర్శించుకోవాలి అని తెలీదా
      ఎందుకు తన ఇంట్లో గుడి సెట్టు వేసుకుని
      జన ధనాన్ని వెస్ట్ చేసి దేవుడిని అపహాస్యం చేయడం
      మంచి నెయ్యి కాదని వెస్ట్ నెయ్యి తెచ్చి లడ్డు చేయడం ఎందుకు ఇవన్నీ
      హిందూ దేవుడు అంటే అంత వెటకారం

  • @prasannakumar408
    @prasannakumar408 Месяц назад +20

    వినాశకాలే విపరీతబుద్ది.... పోతారు, నాశనం అయిపోతారు, సర్వ నాశనం అయిపోతారు....

  • @KrishnaMoorthy-es6xv
    @KrishnaMoorthy-es6xv Месяц назад +11

    Super స్పీచ్ కీర్తన 🎉

  • @freelookindia5191
    @freelookindia5191 Месяц назад +15

    కొద్దిగా రోజా ముండా నీ చూడండి అది బాగా బరితెగించి మాట్లాడుతుంది

  • @krishnamraju-sh9ll
    @krishnamraju-sh9ll Месяц назад +12

    కొన్ని గొర్రెలు ఉన్నాయి అవి నమ్మడం లేదు

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool Месяц назад

      అవి గొర్రెలు కాదు , దీవెనలు , కానుకలు బాగా తిని తెగబలిసి కొట్టుకుంటున్న బురద పందులు

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Месяц назад +18

    క్ష మాపణలు చెప్పినంత మాత్రాన స్వామి వారికీ చేసిన అపచారం పోతుందా. యజ్ఞలు కల్యాణల్లో చేసే హోమనికి ఈనెయ్యివాడుతున్నారంటే వారు క్ష మర్హులు కారు. శిక్ష పడాల్సిందే

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 Месяц назад +7

    Time will boomerang:
    హిందువులు వాళ్ల ఇష్యూ గురించి ఫైట్ చేస్తే మతం అంటారు అదే క్రిస్టియన్స్ అండ్ ముస్లిం ఇష్యూ ఐతే సెక్యులర్ మరియు వాళ్ల హక్కులని కాల రాయడం.
    ఇది ఇప్పుడు హిందూవుల వరకు వచ్చింది రేపు మీకు వస్తే మీరు ఎలా అయితే అంటున్నారో హిందువులు అలానే అంటే.... బాధగా ఉండదా?

  • @rambabusunkara8945
    @rambabusunkara8945 Месяц назад +7

    Super Amma 🙏🎉

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 Месяц назад +8

    ఈ రోజే సజ్జల కారు కూతలు ఏదో ఛానల్ లో వచ్చాయి. ఇప్పటికీ తప్పు ఒప్పుోకోకపోగా ఐతే తప్పేం? అని గొంతు చించుకునిమరీ పొలి కేకలు పెడుతూ ఉన్నాడు. పోయే కాలం అంటే ఇదేనేమో.

  • @ramakoteswaraokoppuravuri724
    @ramakoteswaraokoppuravuri724 Месяц назад +26

    మూర్తి గారు మిమ్మల్లి పార్లమెంటులో ప్రతిపక్ష m P గా మాట్లాలని కోరిక

  • @venumadhavkt9040
    @venumadhavkt9040 Месяц назад +9

    తప్పు చేస్తే ఫర్వాలేదు. ఎత్తి చూపితే తప్పా?

  • @janasena3738
    @janasena3738 Месяц назад +7

    Excellent Keerthana madam

  • @raziashaik7111
    @raziashaik7111 Месяц назад +6

    వారి దృష్టిలో టిటిడీని పవిత్రమైన ప్రదేశం అనిగాని ,ప్రసాదాన్ని పవిత్రమైనదిగా ఎప్పుడో భావించలేదు ఓటుబ్యాంకు రాజకీయాలకోసమే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు నమ్మించాలని చూస్తున్నారు అందుకే పశ్ఛాతాపం గాని తప్పుచేసినవాడు భావించడంలేదు

  • @BiplaneSobha
    @BiplaneSobha Месяц назад +10

    ఆటోటల్ గ్రూప్ ని గుళ్లో ప్రవేశం ban చేయాలి 🙏

  • @padmarao6083
    @padmarao6083 Месяц назад +6

    Excellent Keerthana Garu 🙏👌👍👏👏

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 Месяц назад +5

    జరుగుతున్నవన్నీ ఆర్. ఎస్. ఎస్. చూస్తోంది.

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool Месяц назад

      సందర్భం వచ్చినప్పుడు rss స్పందిస్తుంది. అడ్డమైన లంజకొడుకు లకు ఉచిత చిల్లర పథకాల కోసం ఓట్లేసినప్పుడు rss గుర్తుకు రాలేదా? ఎన్నిసార్లు అన్ని హిందూ సంఘాలు తిరుమల విషయంలో జరుగుతున్న ఘోరాలు చెప్పినప్పుడు అప్పుడు గొర్రె మెదడు ప్రజలు ఏం చేస్తున్నారు? కానుకలు , దీవెనలు , తీసుకున్నప్పుడు ప్రజలకు తెలియరాలేదా జగన్ క్రైస్తవుడని తెలిసి , క్రిమినల్ అని తెలిసి ఎందుకు ఓట్లు వేశారు? మీరు అంటే ప్రజలు ధర్మానికి కట్టుబడి వుండేవాడికి ఓట్లేయకపోతే RSS, VHP లాంటి హిందూ సంఘాలు ఏం చేస్తాయి? తప్పులన్నీ ప్రజలం అయిన మనము చేసేసి RSS, VHP ఏం చెయ్యట్లేదు అని అనడం ఆత్మవంచన

  • @sammingaraju4920
    @sammingaraju4920 Месяц назад +4

    Cottages Rates increased 💯 in Ttd Last Government

  • @srinivasaraopavani945
    @srinivasaraopavani945 Месяц назад +1

    Super ga chepparu medam

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva Месяц назад +5

    వారికి వీరికి టెండర్లు ఎందుకు ఇవ్వాలి గోవులను పెంచొచ్చు కదా ఆ కంపెనీలు చేయలేనిది మన టిటిడి వారు చేయలేరా

    • @bharathkumar3110
      @bharathkumar3110 Месяц назад +1

      రోజుకి 15000 కిలోల నెయ్యి కావాలి... అంత పాలు సేకరణ చెయ్యడం అంత సులభం కాదు.🤷

    • @srikamadenuvanasamrakshanaseva
      @srikamadenuvanasamrakshanaseva Месяц назад

      @@bharathkumar3110 కంపెనీ వాళ్లు అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కోట్ల లో ఉన్న మన తిరుపతి స్వామి వారి అడుగుజాడలలో మనము ఎన్నైనా ఆవులను ఆయన సన్నిధిలో పెంచొచ్చు నెయ్యి కూడా తీయొచ్చు మనకు భద్రత ఉంటుంది కదా

    • @bharathkumar3110
      @bharathkumar3110 Месяц назад +1

      @@srikamadenuvanasamrakshanaseva నిజం... కష్టం అన్నానే కానీ, అసాధ్యం కాదు. ఇప్పటి నుంచి మొదలు పెడితే ఫ్యూచర్ లో ఎప్పుడో ఒకప్పటికి టీటీడీ నే సొంతంగా నెయ్యి చేసుకునే స్థాయికి వెళ్లొచ్చు. పాలకులకు ఆ ఇంటరెస్ట్ ఉండాలి.

    • @eshwar8052
      @eshwar8052 Месяц назад

      ఒక ఆవు రోజుకి 5 లీటర్లు పాలు ఇస్తుంది.1 కేజీ నెయ్యికి 30 లీటర్లు పాలు అవసరం. 15000 కేజీల నెయ్యి కోసం తొమ్మిది లక్షల అవు పాలు ఇవ్వాలి.

    • @srikamadenuvanasamrakshanaseva
      @srikamadenuvanasamrakshanaseva Месяц назад +1

      @@bharathkumar3110 జైశ్రీరామ్ భరత్ బాగున్నారా

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi Месяц назад +5

    Mundu tirumala Nadi veedhullo roja ni chappu teesukoni kottandi madam

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 Месяц назад +9

    పెద్దిరెడ్డి ప్రతీ రోజు మాల వేసుకొంటారు

  • @KrishnaMoorthy-es6xv
    @KrishnaMoorthy-es6xv Месяц назад +1

    Super అమ్మ 🙌🙌🌹🌹

  • @sivaiahmalli5371
    @sivaiahmalli5371 Месяц назад +1

    Great thalli

  • @Vat69MV
    @Vat69MV Месяц назад

    Baaga chepparu andi

  • @vn9528
    @vn9528 Месяц назад +2

    That’s not enough, that cadre should be punished, put in jail, retrieve all the wasted people money.💰

  • @siddusiddharth1449
    @siddusiddharth1449 Месяц назад +2

    Wow stunning superb sister 🎉🎉🎉

  • @shamalabilla9849
    @shamalabilla9849 Месяц назад +7

    Jai Janasena

  • @b2rockerff306
    @b2rockerff306 Месяц назад +11

    జగన్ రెడ్డి... ఇంకా బ్యాచ్ లో చాలా మంది కి జనగణమన... వందేమాతరం పాడే రాదు.. ఇంకా ఈ బ్యాచ్ కి హిందూ సంప్రదాయాలు.. ఎలా తెలుస్తుంది....

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Месяц назад +4

    OM. Jai. AP

  • @Original_Songs761
    @Original_Songs761 Месяц назад

    Best Speech

  • @srikarthikeyajoinery2d3dwo41
    @srikarthikeyajoinery2d3dwo41 Месяц назад

    సూపర్ సిస్టర్ 🙏

  • @sunilbabusunilbabu799
    @sunilbabusunilbabu799 Месяц назад +4

    Our power Star Pavan Kalyan doing Pooja next 11 days Jagan will go jail

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 Месяц назад +3

    Baga gaddi pettaru Amma 🙏

  • @laxmanm8309
    @laxmanm8309 Месяц назад +4

    అన్నదానం సత్రం లో రైస్ బాగా లేదు అంటున్నారు భక్తులు
    కొంచం అటు వైపు కూడ చూడండి మూర్తి గారు

  • @BiplaneSobha
    @BiplaneSobha Месяц назад +5

    డబ్బులు కోసం చేసే రు

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 Месяц назад +2

    రాజకీయ నాయకులంతా సాయంత్రం కలుసుకుంటారు ప్రజల కు న్యాయం జరుగుతుందా వెంకన్న స్వామి కి న్యాయం జరుగుతుందా

  • @MaheshVadla-r9y
    @MaheshVadla-r9y Месяц назад +1

    Om namo venkatesa

  • @Rgrao-j7s
    @Rgrao-j7s Месяц назад +2

    🙏🏻

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 Месяц назад +6

    Medam, kirtana, garu, supar, 👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍

  • @ramakrishnapenta7283
    @ramakrishnapenta7283 Месяц назад +1

    👌👌👌👌👌🙏🙏

  • @AnujARC-of5oe
    @AnujARC-of5oe Месяц назад +1

    మనం ఎంత గోల పెట్టినా జగన్ సంబంధీకులకి anticipatory bail, కేసు నిరవధిక వాయిదా పడుతోంటాయి.

  • @divyabathu1122
    @divyabathu1122 Месяц назад +1

    Sorry madam jagan Laddu prasadam thinadu because he is Christian

  • @csrao1966
    @csrao1966 Месяц назад +1

    *జగ్గు మోడీ దత్త పుత్రుడు కాబట్టే, సిబిఐ పై నమ్మకము లేదు. ఎందుకంటే సిబిఐ condition బైల్ పై జగ్గు కి 11 యేళ్ళు ఈ రోజుకి* 🧘🏻‍♀️💯🧘🏻‍♂️

  • @thulasig2126
    @thulasig2126 Месяц назад

    Super akka

  • @myvu1
    @myvu1 Месяц назад +1

    Why you bother about letter.

  • @prasanna6754
    @prasanna6754 Месяц назад

    100000000000000 likes amma super!

  • @harikumariadapa4278
    @harikumariadapa4278 Месяц назад +4

    Jagan christian

    • @rajusirra8781
      @rajusirra8781 Месяц назад +1

      Christian kadu emi kadu matanni vadukoni prajalanu tana avasaralaku vadukone rakam andi.

  • @b2rockerff306
    @b2rockerff306 Месяц назад +3

    Janaganamana... vandematharam paadatam.. raadhu...vedavalaki... Hindu sampradayalu Ela telustayi...

  • @venkatarao4182
    @venkatarao4182 Месяц назад +1

    Tirumula Tirupati Devasthanam everday generates millions of rupees which is used for the welfare of all communities and religions, while other religious institutions only manage themselves and used their funds for their own....why did ex cm allow and apoiny his relatives in Tirumula board trust adulterated out prasadam, very painful and disgusting.

  • @PatnamNaresh-o8u
    @PatnamNaresh-o8u Месяц назад

    ఓం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి నే నమహా

  • @sanjeevkoppula947
    @sanjeevkoppula947 Месяц назад +1

    Cbi.enquiryki.bayapadutunna.kutami.

  • @sriharshaskitchen5751
    @sriharshaskitchen5751 Месяц назад +5

    Swami urukuntada veeri papam pandindi.enka entha anubhavinchalisindi undo chedali.

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 Месяц назад +1

    Jagan is responsible for the adulterated prasadams since he appointed his relatives as main officials in TTD inspite of protests of CBN and other opposition leaders.

  • @rajshekar3676
    @rajshekar3676 Месяц назад +1

    Pink diamond ani abaddalu adina jagan ki ippudu baga sega tagilindi. Laddu quality gata 5 years padipoyindi. Christian ayina jaggu ki ivanni pattavu.

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 Месяц назад +1

    SUBBAREDDY, KARUNAKAR REDDY, DHARMAREDDY LUCHHAGALLU HINDUVULA SENTIMENT THO AADUKUNNARU.MADAM BAGA MATLADARU

  • @raambaabu4569
    @raambaabu4569 Месяц назад

    Nandini నేయి అంటేనే చెత్త నేయీ అసలు బాగోదు fully adultrated duplicated ghee..... I Used Only Some Better Durga Ghee And 100% Satisfied Heritage Ghee.

  • @srisrishankarswamiji_official
    @srisrishankarswamiji_official Месяц назад

    ఇచ్చి పడేసిన ఏంది,,😡

  • @BojannagadchandaBojannagadchan
    @BojannagadchandaBojannagadchan Месяц назад

    మీరు చెప్పింది నిజం మేడం గారు సిగ్గుపడాలి రోజాలాంటి వాళ్ళు

  • @venigara4164
    @venigara4164 Месяц назад +1

    Nijamuga memu ninna durga templeki vellamu prasadamu konadaniki bhayapaddamu

  • @MrIndee4u
    @MrIndee4u Месяц назад

    John Reddy not jagan Mohan

  • @apparaomeruva8541
    @apparaomeruva8541 Месяц назад +1

    Kaleyuga
    Durmarulu
    Eega. N
    Gadeke
    Mode
    H/why

  • @narasimhan2744
    @narasimhan2744 Месяц назад

    Tirupati tirumala చుట్టు పక్కల Permission లేని anya మతాలకు సంబందించిన వాటిని immediately tolagincandi... Hindu mataanni kapadandi..

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Месяц назад +1

    CE. CE. YCP. PTM. BH

  • @akhiram.n9421
    @akhiram.n9421 Месяц назад +1

    Ma keerthana akka , dammunna veera mahila .jai janasena , jai tdp.

  • @nagasreenivassapsecurityan2382
    @nagasreenivassapsecurityan2382 Месяц назад

    Sir 4 months before kuda ma friends tirumala vellaru
    Appudu same comments
    Tirumala taste baledhu ra ani.

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 Месяц назад

    every devotee of lord venkateswara was observing what subbareddy was doing during his tenure as ttd chairman

  • @sksharma5224
    @sksharma5224 Месяц назад +1

    JSP - Pavan Anna - Adah pathalam loki thokesadu YCP ni.... jai JSP, TDP and BJP

  • @padmajayanthi7347
    @padmajayanthi7347 Месяц назад

    rushikonda tirupati laddu amaravathi.......

  • @phanikarilla9740
    @phanikarilla9740 Месяц назад

    ఈ అపచారాలు అనర్థాలు కబ్జాలు అధికార దురాగతాలు ప్రశ్నించిన జనాలను హింసించి చంపి వాళ్ళ ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను, సొమ్ముని అడ్డగోలుగా దోచేసి రౌడీజం చేసిన గత ఐదు సంవత్సరాలనుండి కేంద్రం లో ఉన్న బీజేపీ ఒక్కసారి కూడా జగన్ ని ప్రశ్నించలేదంటే వాడి దొంగ సొమ్ముకి అలవాటు పడిందనే చెప్పాలి, ఇప్పుడు కూడా ఈ విషయాలమీద బీజేపీ మీడియా ముందు స్పదించటం లేదు, రాష్ట్రం ఇలా కావటానికి పరోక్షం గా బీజేపీ కూడా ఒక కారణం

  • @avenkataramana5751
    @avenkataramana5751 Месяц назад +1

    5 years nundi bjp, rss, vhp chanka naakuthunnaaru

  • @SonuKumar-yl5vp
    @SonuKumar-yl5vp Месяц назад

    Chalu nuvu ladies safety Baga icharu ley

  • @sivavani7948
    @sivavani7948 Месяц назад +1

    govindha ani annavaalanu thanni norumooyinchaaru.police latho kottinchaaru.yendhukee charchalu.vaadante veellaku dhada.

  • @gajendrababu1001
    @gajendrababu1001 Месяц назад

    He don't know about laddu value

  • @kandisankarrao492
    @kandisankarrao492 Месяц назад

    0:39

  • @sridevit5894
    @sridevit5894 Месяц назад +1

    Idi kutami government chethakani tanam ee debates enni pettina waste immediately action teesukolekapoyaru vaallu dhyryam chusara till now they are coming into medias maadi tappu kadu ani cheputunnaru

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 Месяц назад

    మోడీ జగన్ ఇద్దరు ఒక్కటే

  • @rameshvemuri4532
    @rameshvemuri4532 Месяц назад

    what has happened at tirumala does it has proved or not tell me about this

  • @renvaproperty9421
    @renvaproperty9421 Месяц назад

    3 moths laddu pachipointadi😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rameshvemuri4532
    @rameshvemuri4532 Месяц назад

    no one has confidence in indian judiciary that why people like jagan is an hero in india.Waste of this debate what is the outcome of this debate.

  • @padmajayanthi7347
    @padmajayanthi7347 Месяц назад

    Rushikonda bodigundu tirupathi laddu amaravathi polavaram........

  • @GopichandhNamburi-qn8fj
    @GopichandhNamburi-qn8fj Месяц назад

    Laddu taste assalu bagaledhu

  • @himabindu4092
    @himabindu4092 Месяц назад

    Jagan gaari time lo tayaraina laddu techhi prove cheyyamma

  • @SitaraniKondepudi
    @SitaraniKondepudi Месяц назад +1

    Jagan and batch cristiyans vallaki hindu dharam gurinchi telustundi vyarakendaramga marchesi lakhala kotluu dochesaru e papaniki sikha venkateswarude vestadu vallu ippatiki nijam cheppatledu hinduvullo unity ledu kharma👍🏻

  • @renvaproperty9421
    @renvaproperty9421 Месяц назад

    3 months nundi alage pettara akka😂😂😂😂😂😂😂😂😂

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu7079 Месяц назад +1

    Badukavu Jagan not respected Hindus sentiments

  • @sampathiraomkraju2188
    @sampathiraomkraju2188 Месяц назад

    TTD devastanam lo Christians panicheyakunda chesetattu cheyyandi

  • @ramaraoraj792
    @ramaraoraj792 Месяц назад +4

    Best actoress....

    • @RgvR-eb5le
      @RgvR-eb5le Месяц назад +5

      Nee kanna na uncle

    • @Cyber_army06
      @Cyber_army06 Месяц назад

      😂​@@RgvR-eb5le

    • @ljuzx12346f
      @ljuzx12346f Месяц назад +1

      Orey actress yentiraa laffot,nuvvu Christian Reddy supporter vaah 😊

    • @Cyber_army06
      @Cyber_army06 Месяц назад

      @@ljuzx12346f pastor father supporter 🤣

  • @spandan637
    @spandan637 Месяц назад

    No value for the HINDU'S feelings

  • @agnathachakravarthi9188
    @agnathachakravarthi9188 Месяц назад +1

    ade kalthee neyyi.. eee dushcharyaki paalpadina aaa group of people meeda posi tagalabettali.. appude swami vaari vaipukaanee.. hindoo dharmam vaipu kaanee choodaalannaa bhayamutho vaniki povaaali...

  • @Smile-kz3tl
    @Smile-kz3tl Месяц назад

    Babu pantham Nanaji kakinadalo Oka Doctor, vice principal staying varini rowdy la vachhi kottadu
    Mee drustiko vachhinda ani adugutunnanu
    Alati vishayalu meeru pattinchukora anchor sir
    Pk kuda spandhinchadam ledu
    Laddu tappa meeru denimida spandichara
    Janasena vallu rechhipotunnaru

  • @srikanthguttula
    @srikanthguttula Месяц назад

    Mundhu annya mathasthulu ni Tirumala lo job ivvakudaddu

  • @SandhyaSree-z8b
    @SandhyaSree-z8b Месяц назад

    Atanu reddy kaadu, kirastaani , please telusukondi

  • @slakshmi2558
    @slakshmi2558 Месяц назад

    Amma veera mahila noru musuko yadha pk thadha veera mahila

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Месяц назад

    SIT, ACB, CID, INTELLIGENCE VEETI TONI ENQUIRY CHEYINCHI ( MANAMU CHEPPINATTU CHESE AGENCIES KADA?) SUDDA PUSA EE CM, FAULTH MANISHI EX CM ANI PRACHARAMU CHESUKUNTUNTE POLA? ELAGU DAPPULU, BHAJANA PARULU UNDANE UNNARU, CHILLARA PRASARALU, PRACHARAKU KUDA KODAVA LEDE?😢😢😮😮

  • @KiranBoddu-z4m
    @KiranBoddu-z4m Месяц назад

    Arey inka enduku raa inka e dash lo debates. Aayana CBI enquiry cheyamatunnadu cheyamatunnaru cheyichu ga jaafa naa.

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 Месяц назад

    Hindu dharmam lo pellaniki chala importance undi . Yedi chesina pakkana pellam lenide daaniki value ledu undadu. Adi kuda teliya kunda aa archakulu yrla raanicharu , Jagan ni , yeeyana pellam lekunda yela velladu asalu.