#SankranthiSong2019

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 8 тыс.

  • @venkataramanachollangi1918
    @venkataramanachollangi1918 3 года назад +399

    సరళమైన జానపద పదప్రయోగం, మనోహర సంగీతం, మంగ్లీ గారి చక్కటి నటన, సుందర చిత్రీకరణ వెరసి మహా అద్భుతం....👌

  • @PramathaSri
    @PramathaSri 9 месяцев назад +363

    2024 లో ఎవరైనా ఈ పాటని వింటున్నారా

  • @madhusudhanreddyponnala7881
    @madhusudhanreddyponnala7881 5 лет назад +89

    తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం...Abba owesome lyrics Anna,👌👌,,,,,బోగిమంటలు , కొత్త అల్లుళ్ళు , ఆకాశంలో గాలిపఠాలు , కోడిపందాలు , ఎడ్ల పోటీలు,, గుమ గుమ లాడే పిండి వంటలు.....హరిదాసుల కీర్తనలు...ఇవన్ని కలిపితేనె మన ఈ సంక్రాంతి....ఇంతటి అద్బుతమైన పండుగ....ఆంధ్రలో ఘనంగా జరుపుకుంటారు అని విన్నాను....జీవితంలో కనీసం ఒక్కసారి ఈ పండుగని ఆంధ్రలో చూడాలి అని ఆశ ,,,.....పంటలు బాగా పండాలని , పచ్చని పైరులతో పల్లెలు విరసిల్లాలని,, నా తెలుగు ప్రజలందరి ఇళ్ళల్లో చిరునవ్వులతో సంక్రాంతి జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ...మీ మధుసూదన్ రెడ్డి...జై తెలంగాణ

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 Год назад +94

    ఈ పాట సంక్రాంతికి వింటుంటే...ఎంత బాగుంటుందో.....కదా.... ఎది ఏమైనా నాకు చాలా ఇష్టం.....2023 సంత్సరం సంక్రాంతి పండుగకు ఈ పాట విన్నవళ్లు ఎంత మంది వున్నారు ఈరోజు కనుమ పండుగ రోజు...

  • @thotichintalarajagopal399
    @thotichintalarajagopal399 Год назад +13

    గానసుందరి మంగ్లి ఇంక్కా ఎన్నొన్నో ఈలాంటి మధుర గీతాలు పాడాలని, దేవుడు ఆశీర్వదించాలని కోరుకొంటున్నాను

  • @ANKARAO068
    @ANKARAO068 Год назад +26

    సాంగ్ అదుర్స్ 2023 లో వినేవాళ్ళు like 👍 వేసుకోండి

  • @manthrivenkataramasathyana4416
    @manthrivenkataramasathyana4416 Год назад +20

    మంగ్లీ గారు పాడిన పాటలలొ అద్భుతమైన పాట ఈ సంక్రాంతి సాంగ్ సూపర్ 🙏🏼🙏🏼

  • @Rambabu-fu6fq
    @Rambabu-fu6fq 5 лет назад +50

    ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలుకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

  • @nrvnnagaravindra7775
    @nrvnnagaravindra7775 Год назад +54

    ఆంద్ర ప్రదేశ్ , తెలంగాణ వేరు చేసినంత మాత్రాన వేరు కాదని ఒక్కటే అని మరో సారి తెలిపిన మా సంక్రాంతి శుభాకాంక్షలు

    • @ramakrishnareddyreddem1458
      @ramakrishnareddyreddem1458 9 месяцев назад

      మన ఆంధ్ర ఆర్టీవో తెలంగాణ బండికి 20,000 కేసు రాసింది గా బార్డర్ టాక్స్ రెండు ఒకటి ఎలా అవుతుంది

    • @maheshuma5378
      @maheshuma5378 2 месяца назад +2

      ​@@ramakrishnareddyreddem1458 kondharu erri puvvu chesina paniki andharini anavudadhu baiyya

  • @advisorauntyb1247
    @advisorauntyb1247 9 месяцев назад +18

    సంక్రాంతి శుభాకాంక్షలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు చక్కటి తెలుగు పాట మంగ్లీ నోట👌👌👏👏💐💐❤😊

    • @balajivemuri
      @balajivemuri 3 месяца назад

      Fggsg😊😅😢🎉❤😂😢😮😮😢😅😊

  • @chittaranjansahoo4179
    @chittaranjansahoo4179 3 года назад +27

    Don't understand this but feel it and enjoy it. This song narrate the real Indian village culture. Loves from Odisha. Jay Jagannath 🙏

  • @bhaskargolanukonda4346
    @bhaskargolanukonda4346 5 лет назад +53

    నీ మాటే హరి విల్లు
    నీ పాటే పొదరిల్లు
    నీకోసం సంక్రాంతి సమయం ఎదురు చూస్తున్నది
    మంగ్లీ ఆట అందరికి అందమే
    నీ రాగం తియ్యనైన రాగి సంకటి
    నీ గానం మధురమైన జ్ఞాపకం
    మనషులు మాతరం విడిపోయాం కానీ పండగలు మాతరం విడిపోలేదు
    మంగ్లీ లవ్ యు సిస్టర్

  • @rpsingh6386
    @rpsingh6386 3 года назад +39

    I love telngana , i love aandhrprdesh 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏 Jay hindu rastra

    • @VizagCapitalCityTollywood394
      @VizagCapitalCityTollywood394 Год назад

      Jai Mangli, I Love Telugu Hindustan 🇮🇳🌏 JAI WORLD ❤️❤️❤️❤️❤️: I Love Andhra's: Vizianagaram Visakhapatnam Anakapalli Krishna NTR Guntur Palnadu Bapatla Kurnool Nandyal; I Love Telangana: Hyderabad Rangareddy Sanga Reddy Medical-Malkangiri

  • @katasanimanasa868
    @katasanimanasa868 2 года назад +23

    మీరు పాటు పాడుతుంటే మనసు పరవశించి పోతుంది goose booms వచా‍‍యి

  • @parashuram9770
    @parashuram9770 5 лет назад +222

    మంగ్లీ అక్క కి ఒక లైక్ ఏసుకోండి...
    RP... నిజాంపేట్.

  • @kurrakiran6181
    @kurrakiran6181 4 года назад +135

    మంగ్లీ గారి పాట పారే జీవనదిలా ఒక ప్రత్యేకమైన మాధుర్యాన్ని ఆమె గొంతులో తొణికిసలాడుతుంటుంది. ఆమెకు ఆమె సాటి

    • @thoothukuditamilan
      @thoothukuditamilan 4 года назад

      எனக்கு பாடல் பிடிச்சிருக்குது ......

    • @karuna6718
      @karuna6718 3 года назад +1

      🌹🌹🌹👌👌👌

  • @MediaMuzafir
    @MediaMuzafir 3 года назад +6

    സംഭവം പൊളിച്ചു.... കിടുക്കാച്ചി....
    Come on Mallus.........

  • @anusham4431
    @anusham4431 5 лет назад +18

    Waiting for ur song akka....chala bagundi song.... Telangana andhrulaku cheripenu Duram... Yes divided by states but connected by hearts 💕... Such a lovely song

  • @keerthysureshfan841
    @keerthysureshfan841 5 лет назад +388

    మంగ్లీ అక్క అభిమానులు ఇక్కడ ఒక లైక్ వేసుకోండి..👍👍❤❤👍👍👍

  • @aacreation2131
    @aacreation2131 9 месяцев назад +13

    తెలుగు ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు హ్యాపీ సంక్రాతి పండుగ శుభాకాంక్షలు ☃️☃️💞

  • @cyfermail
    @cyfermail 3 года назад +72

    Sister, i am from tamilnadu.i don't know telugu. Recently i came across you by this sankarathi song in my friends what's app status. Your folk slang is very nice and you are songs shows the real culture of our village and our land. Sister we have become true fan of your songs folk slang. Your song prove the facts language is not a barrier to feel the essence of our culture and feelings. Thank you sister. God bless you sister.

  • @NI3NITHIN
    @NI3NITHIN 5 лет назад +53

    *ఏది ఏమైనా మిట్టపెల్లి సురేందర్😍 అన్న పాట ఈ సంక్రాంతికి ముత్యాల ముగ్గు లాంటిది ,మంగ్లీ అక్క పాడి ఆదరగొట్టారు.... ఈ పాట రాసిన సురేందర్ అన్న కి ధన్యవాదాలు,అలాగే ఈ పాటను ఇంత మధురంగా పడిన మన మంగ్లీ అక్కకు,యాదవ్ అన్న కు ప్రత్యేక ధన్యవాదాలు...
    అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు...👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻*

  • @iamgroot3496
    @iamgroot3496 5 лет назад +90

    మంగ్లీ అక్క నీ పాట కోసమే MIC TV subcriber అయ్యాను....
    ఇంటికి పండుగలకు దూరమైన నాకు నీ పాటలోనే అన్ని చూసుకుంటున్న...
    😍😍😍😍😍😍

  • @vendoorparasu2438
    @vendoorparasu2438 5 лет назад +35

    மிகவும் பிடித்தபாடல் இது.இதனை வடிவமைத்தவருக்கும் இதில் நடனமாடும் மங்கைக்கும்,மற்ற நடனமாந்தர்கும் என் நன்றிகலந்த வணக்கம். சிறப்பான, பொருப்பான.பனி இது. 'ஒருகோவில்கட்டி 'கும்பாபிஷேகம் செய்தபுன்னியம் தங்களை வந்தடையும்.நன்றி ,நன்றி ,நன்றி.

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 2 года назад +23

    2022 లో సంక్రాంతి పండగకి వినేవాళ్లు ఒక లైక్ వేస్కోండి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍

  • @talwarnaikofficial823
    @talwarnaikofficial823 5 лет назад +68

    అక్కా నువ్వు మా జాతిలో పుట్టినందుకు నికు మన జాతి ఎల్లాపుడు రుణపడి ఉంటుంది మన సంప్రదాయం సంస్కృత ప్రపంచ వ్యప్తంగ పరిచయం చేసావు మన సంస్కృతి తేలుస్కుంనా వారందరు వా సభాష్ అని పులకరించే లా పరిచయం చేసావు జై బంజారా జై సెవాలల్ జై దుర్గా బవాని
    సెవాలల్ మహరాజ్ దినొత్నవ సందర్బంగా ని ఇ అద్బుతమైన రాగాలతో ఒక్క పాట పాడు అక్కా

  • @roopshekarmedi7978
    @roopshekarmedi7978 5 лет назад +70

    ఆంధ్ర అమ్మాయి ఒక తెలంగాణ అబ్బాయి కలిసి పాడిన పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్న కు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

    • @xyqwe123
      @xyqwe123 5 лет назад

      మజ్లిది తెలంగాణ ఆమె కొన్ని ఇయర్స్ రాయలసీమలో వున్నది.

    • @xyqwe123
      @xyqwe123 5 лет назад

      మజ్లిది తెలంగాణ ఆమె కొన్ని ఇయర్స్ రాయలసీమలో వున్నది.

    • @surenderreddymodugu5280
      @surenderreddymodugu5280 5 лет назад

      roopshekar bhaiya mangli andhra kadu telangana mahaboobnagar dist

    • @roopshekarmedi7978
      @roopshekarmedi7978 5 лет назад

      @@surenderreddymodugu5280 అన్నయ్య నీకు తెలవదా ఒక్కసారి పోయి వికీపీడియాల సర్చ్ చెయ్యి మంగ్లీ గురించి ఎక్కడ పుట్టిందని తెలుస్తది సంక్రాంతి సకినాలు తిని కామెంట్ రాసిన అనుకుంటున్నావా

    • @ydprasad5185
      @ydprasad5185 5 лет назад +1

      మనమంత తెలుగు వాళO
      పాడింది తెలుగు అమ్మాయి

  • @suryakantabiswal2075
    @suryakantabiswal2075 4 года назад +54

    Thanks to Telugu people to preserve our hindu culture.
    Greetings from Odisha

  • @bollywoodhungama4016
    @bollywoodhungama4016 3 года назад +44

    I am from Odisha , and understand little bit warding of telugu . I am very much like this traditional telugu song .

  • @rajvlogsmcr6267
    @rajvlogsmcr6267 5 лет назад +43

    సుపర్ మంగ్లి సాంగ్ ....
    వాయిస్ నైస్ మంగ్లి ... కెవ్వు కెకా సాంగ్

  • @rameshdaramallu526
    @rameshdaramallu526 5 лет назад +70

    Mangli అక్కగారు హనుమంతు అన్న అద్భుతమైన పాటలను అందించారు రియాలి సూపర్ సింగర్స్ మీ గలలకు నా పాదాభివందనం

  • @sanjayakumar4450
    @sanjayakumar4450 5 лет назад +32

    Mangli, you created excellent traditional song. It's touching our hearts regarding our traditional values

  • @aravalli01
    @aravalli01 3 года назад +48

    మంగ్లీ వాయిస్కి ఫిధా అయిన వారు లైక్ చేయండి

  • @HamsaNews1
    @HamsaNews1 5 лет назад +220

    ఆంధ్రా, తెలంగాణా ప్రజల మనసులను దోచుకున్న ఈ పాట ఎప్పుడు స్మరించుకుంటు అన్నదమ్ముల్లా కలిసుంటాం...

    • @siddu5ram199
      @siddu5ram199 5 лет назад +2

      sudhakar c
      in

    • @ragidirajarao2058
      @ragidirajarao2058 5 лет назад

      sudhakar c .
      9i.

    • @saiartssirikonda168
      @saiartssirikonda168 5 лет назад +1

      plz mangili akka nd hanmanth anna song lo kuda telangana ani andra ani vibedhinchi padakandi plze miru only andra ane sariki telanga people hurt aeitharu mi song super vundhi ok na ala inka vebedhalu vastai sankranthi song lo ala andra telangana ani ravadhu plze

    • @Manjup349
      @Manjup349 4 года назад

      Mangli akka l like your songs... Devudu meku echina manchi voice tho inka enno songs padalani korukuntunna. Akka oka jesus song kuda padandi akka vinalani undakka

    • @singanaboinaramesh3848
      @singanaboinaramesh3848 4 года назад

      paduthadhi

  • @palleturipanchulu5111
    @palleturipanchulu5111 5 лет назад +249

    మైక్ టీవీ చానల్ వారికీ ధన్యవాదాలు.
    మీ పాటల వలన ప్రతి పండుగకు తెలంగాణలోనే కాక ప్రపంచం మొత్తం మీద కూడా మంచి ప్రాధాన్యత సంతరించుకుంది.
    జై మంగ్లీ భాయ్
    మంగ్లి గారి ఫాన్స్ కి ఒక్క పెద్ద లైక్ ఇవ్వండి

  • @danaboinaramakrishna8883
    @danaboinaramakrishna8883 5 лет назад +112

    కల్మష్మం లేని తెలుగు ప్రజానీకానికి నా ఆడపడుచులకు అన్నతాముళ్ళకు అక్క చెల్లాల0దరికి సంప్రాధ్యాపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు

  • @vibhuthiparvathalu1209
    @vibhuthiparvathalu1209 3 года назад +45

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి

  • @eerabbiraju06
    @eerabbiraju06 5 лет назад +255

    ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగల రాగం పాడెనమ్మ ‌‌ Super

  • @devangamdevinagaraju7335
    @devangamdevinagaraju7335 5 лет назад +135

    ఈ సాంగ్ సూపర్ ikanuchi ఏ సాంగ్ ఐన మన రెండు రాష్ట్రాల గురించి పాడాలని కోరుకుంటున్నాము అక్క జై తెలంగాణ జై ఆంద్ర ప్రదేశ్

  • @pallapumanikanta5202
    @pallapumanikanta5202 5 лет назад +421

    మంగ్లీ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి
    మైక్ టీవీ కి ధన్యవాదాలు.సూపర్ సాంగ్

  • @hiva9174
    @hiva9174 3 года назад +69

    ఎన్ని సార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది 👍👍👌👌👌👌

    • @anjjammaanjjamma167
      @anjjammaanjjamma167 3 года назад

      F go k John 🗺️🛢️🚲🛤️🚑🎃🎃🎃🎃🎃🎃🎃🎃🎇🎇🎇🎇🎆🎆🎈🎈🎐🎉🎏🎏🎎🎎🎎🎟️🎟️

    • @dhamerlarama779
      @dhamerlarama779 3 года назад +1

      Hi

    • @fsfgsgjk1607
      @fsfgsgjk1607 3 года назад +1

      @@anjjammaanjjamma167 wxgcsfyfd

  • @sreenivasulareddy1560
    @sreenivasulareddy1560 5 лет назад +83

    Lyrics tho champesaru, lyrics nachina vallu oka like ❤ vesukondi.

  • @sureshmabbu6910
    @sureshmabbu6910 5 лет назад +318

    ఈ సాంగ్ నచినవారు ఓక లైక్ వేయండి

  • @batthulamuthyam6645
    @batthulamuthyam6645 5 лет назад +26

    Dop తిరుపతి అన్నకి ఒక like వేసుకోండి

  • @nittinsubramanian2271
    @nittinsubramanian2271 4 года назад +81

    am from tamilnau... but am adicted to mangli's voice.. today my whatsapp status fully loaded with mangli songs... basically tamil peoples like folk songs... especially mangli songs all are awsm.(even i dont understand telugu)

    • @moneyearn6510
      @moneyearn6510 2 года назад

      Tʜᴜʀᴜᴘᴜ ᴛᴇʀᴇɢᴇ ɴᴀᴍᴀsᴋᴀʀᴀᴍ ᴄʜᴀsᴜᴋᴏᴏ 😂

    • @chsrinu4345
      @chsrinu4345 2 года назад +1

      V

    • @anandaja2530
      @anandaja2530 2 года назад

      Me also, but I know all South Indian Laungages. from Hosur TN.

  • @chaituteluguintivlogs
    @chaituteluguintivlogs 5 лет назад +738

    వావ్ మంగ్లీ నీవు పాడిన పాట ఎంత బాగుందొ సంక్రాతి పండుగ ఇప్పుడే జ రుగుతున్నట్లు వుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ఎంత బాగా పాడవో పాట 👏👏👏👏👏👏👏👏👏

  • @sivanaik3686
    @sivanaik3686 5 лет назад +61

    Love you so much akkaaaaaaa......
    Excellent dress akka...
    Lyrics champesaav.....
    Mic TV ki salam chesthu....
    Director damodar sir ki 😘😘😘😘

  • @srikanthmudhiraj4389
    @srikanthmudhiraj4389 Год назад +32

    ఆంధ్ర తెలంగాణ ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు

  • @Tadisathibabu
    @Tadisathibabu 5 лет назад +49

    అక్క నీ పాటలు అంటే నాకు చాల చాల ఇష్టం ఒక రోజులో పది సార్లు ఇంటాను నీ సాంగ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ జనాలకు అంతా ఇష్టం సూపర్ సూపర్ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది తెలంగాణా ఆంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు

  • @saichaitanya4735
    @saichaitanya4735 5 лет назад +19

    Felt as if I were at my home......lovely song, thank u mangli

  • @samrath649
    @samrath649 5 лет назад +28

    How many of you subscribed mic tv only for mangli songs.Like me ....😀😀😍😍

  • @vishvat6662
    @vishvat6662 3 года назад +85

    I am from Telugu family living in Tamilnadu for more than 400 years due to vijayanagar empire invasion. I am proud of our telugu culture. We still celebrate ugadi and speak still Tamil influenced pure telugu. ❤❤love for my bloods of AP and TL.

    • @bankuruganapathi4731
      @bankuruganapathi4731 3 года назад +3

      L

    • @__-_._-___k25
      @__-_._-___k25 3 года назад +2

      2 questions:-
      1) In the times of Vijayanagaram people migrated only to hampi , Tirupati, penukonda , Ananthapur but not to tamilnadu!
      2) If ur forefathers migrated around 400 years ago how do u know it??

    • @vishvat6662
      @vishvat6662 3 года назад +2

      @@__-_._-___k25 u don't know history. Come to tamilnadu, there are more than 20 lakh telugus living here.

    • @sainigouthami101
      @sainigouthami101 3 года назад

      P

    • @__-_._-___k25
      @__-_._-___k25 3 года назад +1

      @@vishvat6662 yes . Telugu people are majorly in 11 districts of TamilNadu because we were a single state before 1963 so everyone migrated to the capital city region..
      I think u had understood if u had brain 🧠 !

  • @sahilpatel3289
    @sahilpatel3289 5 лет назад +60

    Mangli is Face of TELANGANA💕....

  • @afreedmohammad4802
    @afreedmohammad4802 5 лет назад +89

    Divided by states and united by mother language#teluguthalli bidalam💜💜😘😘

  • @RahulKumar-du8xd
    @RahulKumar-du8xd 3 года назад +49

    I am from Bihar but I like telugu so much and a lot of like love and proud for telugu actors, actresses,singers and male singers for I wanna say that "wow"

  • @saanvignanavishorts6142
    @saanvignanavishorts6142 5 лет назад +22

    In 1.48 heart touching... Who lives foreign...(out side ఆంధ్ర) Thank u🙏🙏🙏.... Thank u mangli గారు, male singer, lyrics, director, producer, cameramen... All🙏🙏

  • @ravindarias
    @ravindarias 5 лет назад +18

    Something magic in your voice mangli, you are god gift!

  • @rajendarpolepangu8519
    @rajendarpolepangu8519 5 лет назад +11

    ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న మీ రాజేందర్😍😍😍😍😍😍😍😴🍻🍻🍻

  • @hemakumar3571
    @hemakumar3571 4 года назад +14

    తెలుగు సంస్కృతి & సంప్రదయాలు 😍😍 సంక్రాంతి 🎋🎆 ఆంధ్రా 💓 తెలంగాణ. దేశ భాషలందు తెలుగు లెస్స. జై తెలుగు .

  • @saibabad3958
    @saibabad3958 5 лет назад +30

    Really melodious song...... Mangli nd other guy who sang u people did a great job... Happy Sankranthi to our Telugu People 👌😘💖

  • @malleshyadav3495
    @malleshyadav3495 5 лет назад +78

    I am from telangana but I love both telangana and andhra culture jai andhra jai telangan and also very happy snkrthiri to all my both telugu brothers and sisters

  • @Swamy-v5t
    @Swamy-v5t 29 дней назад +1

    Very nice midam e song chala baghunde🎉❤

  • @rupeshvarma3558
    @rupeshvarma3558 5 лет назад +21

    వీడియో తీసిన విదానం చాలా బాగుంది
    N voice is super thanks mic TV for giving this gift to us for this festival

  • @harishdyagati
    @harishdyagati 5 лет назад +106

    రంగుల పుట్టిళ్ళు...
    తెలుగు లోగిళ్ళు...
    ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు...
    కురిసె మంచు జల్లు తెరిచె పూల కళ్లు...
    తెలంగాణ వాళ్ళ యొక్క పాటలలో సాహిత్యం ఎక్కువ అని మళ్ళీ నిరూపించారు.
    Song 👌👌👌

  • @kurumurthiyerragolla5747
    @kurumurthiyerragolla5747 5 лет назад +75

    తెలంగాణ ఆంధ్రులకు చేరిపేను దూరం.. super lyrics our States are separate but we are all one

    • @onteddusatishkumarreddy2612
      @onteddusatishkumarreddy2612 5 лет назад +2

      She Is From Anantapur District Andhra Pradesh, I am very So Happy,,,,,, I am also Anantapur District Andhra Pradesh.
      Very Super Song👌👌👌👌👌👌👌👍👍👌👋👍👌👌👌👌👌👌👌👌👌🏽👌👌👌👌👌👌👌👌👌👌

  • @lathasai538
    @lathasai538 Год назад +1

    ఎన్ని మాట్లు చూచినా తనివి తీరదు ఈ చక్కని పాట.మంగ్లి ఆఆ ఏమి శారీరం నీకు నీకు నేను పెథ పేన్ నేను నిన్ను చూచి గట్టిగా కౌగలించు కోవాలని వుంది తల్లి ఈ అమ్మకు.ఛల్లగా వర్దింల్లుము కలకాలం బంగారం.🙌🙌🙌🙌🙌🙌🙌❤❤❤❤🌹🌹🌹

  • @farmerboy8904
    @farmerboy8904 5 лет назад +50

    From Maharashtra ,,,I like this song so much,,,watched ,20 times...Respect and Love ...!!!

  • @naturelovernaturelover9064
    @naturelovernaturelover9064 5 лет назад +83

    పాటకన్న కామేట్స్ చదువుతే మజా వచ్చింది తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @ayeshashaik1162
    @ayeshashaik1162 5 лет назад +13

    పాట వినగానే మొదలై పోయింది సంక్రాంతి
    మంగ్లీ వాయిస్, సాంగ్ 👌👌👌👌👌👌👌

  • @MuraliKrishna-ed4og
    @MuraliKrishna-ed4og 3 года назад +44

    I am preparing a dance with friends 😁 for this song
    Mangli voice sweet

  • @upendar.007
    @upendar.007 5 лет назад +12

    Hanumanth anna super padinav.. Pooo.. All the best for upcoming songs.. Happy sankranthi to all..😍😍

  • @maheshkandula971
    @maheshkandula971 5 лет назад +15

    super
    I'm proudly to say I'm Telugu.
    superb song ,and all the best whole unit

  • @Krishna_Maharaj
    @Krishna_Maharaj 5 лет назад +156

    తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పాట చాల చాల బాగుంది....

  • @RandomStuff-qz6ls
    @RandomStuff-qz6ls 3 года назад +25

    Can't wait for ee year sankranthi song

  • @nagarajumounika143
    @nagarajumounika143 5 лет назад +358

    మంగలి అక్క వాయిస్ కు ఒక్క like వేసుకోండి

  • @DurgaPrasad-ri1od
    @DurgaPrasad-ri1od 5 лет назад +121

    మీ వాయిస్ సూపర్......నేను మీ ఫ్యాన్ ఐ లవ్ వాయిస్

    • @sureshbonam-yx4yk
      @sureshbonam-yx4yk 5 лет назад +7

      ఇది మాత్రం నిజ నేను కూడా వాయిస్ కి పడిపోయా నైస్ వాయిస్ సూపర్ మంగ్లీ

    • @lachayaksa5408
      @lachayaksa5408 5 лет назад +4

      @

    • @narayanareddy6947
      @narayanareddy6947 5 лет назад +3

      Durga Prasad

    • @tumulakshmiprasanna6088
      @tumulakshmiprasanna6088 5 лет назад

      Very good voice

    • @reyazsk3956
      @reyazsk3956 5 лет назад

      Super song ⚘⚘⚘⚘👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🙏🙏🙏💗💗💗💗🎶🎶🎶🎶🎶

  • @venkataraobandaru2001
    @venkataraobandaru2001 4 года назад +48

    బహుముఖ ప్రజ్ఞాశాలి
    గర్వించదగిన తెలుగు బిడ్డ
    పడతులకు ఆదర్శం

  • @rohithreddykolla4067
    @rohithreddykolla4067 9 месяцев назад +3

    2024 లో వినేవారు 👍

  • @satyaprasad37
    @satyaprasad37 Год назад +10

    Very Thrilling Melod Singer Mangli
    Pride of Telugu People
    👍👍👍👍👍 🙏🙏🙏🙏🙏

  • @sharanbasavanagoudah2705
    @sharanbasavanagoudah2705 5 лет назад +93

    I'm from Karnataka I like Mangli very much...her telugu slang is very nice.... similar to our North Karnataka Kannada slang.....

  • @mshankerbabu
    @mshankerbabu 5 лет назад +22

    Mangli and Surendar - this is a dynamite song. OMG what a song. superb. I saw ten times and got goosebumps every time. Decent and Energetic.

  • @narthumadhu3894
    @narthumadhu3894 9 месяцев назад +3

    2024 lo chusthunnara evaraina?

  • @babuvenkatesh9858
    @babuvenkatesh9858 2 года назад +13

    I am from Coimbatore tamil nadu...so lovely hear the song from sundara telugu... beautiful ...i am addicted

  • @NAGNURIVEERU
    @NAGNURIVEERU 5 лет назад +10

    Pata ante mana telanganolle padale.....
    Natural&extraordinary....
    Happy sankranthi AP bro&sisters..

    • @ganeshb2095
      @ganeshb2095 5 лет назад

      Norumusuko ra bavakupp.
      Neelati vallu vudabatai andhra Pradesh divide eaieedi ra chata nayyala.
      Ap, ts are all Telugu people ra mudanayyala.
      Be careful next time don't repeat I'm ts, u Ap. Don't show parshaliti.
      Manamadaram Telugu valamu, Telugu jathi.

    • @NAGNURIVEERU
      @NAGNURIVEERU 5 лет назад

      Anna mee samskaram nee matallo telustundi.

  • @monoranjanrout3189
    @monoranjanrout3189 2 года назад +33

    Excellent song 😘
    Unable to understand the meaning of song still nice compose .
    I am from odisha
    Lots of love from odisha ...
    After all We are Indian 🇮🇳🙏
    Jay Hind Jay bharat

    • @divyajyothikashaveni1686
      @divyajyothikashaveni1686 2 года назад

      aaaa1Àaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa1

    • @vinuvinoda4458
      @vinuvinoda4458 2 года назад

      Nethra

  • @vasudeva933
    @vasudeva933 6 месяцев назад +1

    jai andhra❤

  • @rambaskaran1729
    @rambaskaran1729 3 года назад +13

    Great Telugu Song! Great Telugu Dance! Telugu is a Musical Language!

  • @mantriswamy2296
    @mantriswamy2296 5 лет назад +992

    మంగ్లీ (సత్యవతి )గారికి ఒక లైక్ వేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్

  • @fuckthesociety141
    @fuckthesociety141 4 года назад +149

    Who's After 2020 sankranthi song
    Hit like here 👍👍👍

  • @kaanikaanikaani8093
    @kaanikaanikaani8093 9 месяцев назад +3

    2024 లో వినే వాళ్ళు ఇక్కడ ఉన్నారా ❤.

  • @havishsrinivasula5029
    @havishsrinivasula5029 5 лет назад +49

    సీమాంధ్రులకు పెద్దపండుగైన సంక్రాంతి శుభాకాంక్షలు.తెలంగాణ ప్రజలకు ఈ అద్భుతమైన సాంగ్ ఇచ్చినందుకు ధన్యవాదములు.

    • @kadirinarasimhareddy5291
      @kadirinarasimhareddy5291 5 лет назад

      Mana anantapur ammayi brother

    • @havishsrinivasula5029
      @havishsrinivasula5029 5 лет назад

      @@kadirinarasimhareddy5291 yevaru mana ananthapur ammayi??

    • @jakkulaparamesh324
      @jakkulaparamesh324 5 лет назад

      Tq bro

    • @hyderabadchefs4230
      @hyderabadchefs4230 5 лет назад

      ఆమె మన హైద్రామారవతికి ఆడపడుచు.

    • @havishsrinivasula5029
      @havishsrinivasula5029 5 лет назад

      @@hyderabadchefs4230 I respect her talent and love her voice. I am a fan of her but can't take accept everyone as Andhra aadapaduchu. As we are different states now, I accept her as Telangana aadapaduchu.

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 Год назад +52

    ఈపాట వింటే ఎదో తెలియని సంతోషం....నాకు చాలా ఇష్టం....నేను ఫస్ట్ 2019 సంక్రాంతి కి మా G. కొత్తపల్లి గ్రామం లో విన్న...సో వండర్ ఫుల్ సాంగ్....మాది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం

  • @lovelypriya4135
    @lovelypriya4135 5 лет назад +11

    👌👌👌 hunmanth yadav Anna fans ikkada oka like vesukondi👈 💪kekka Anna nv all the best for u r bright future don't stop singing 👍👍

  • @smartsampath7042
    @smartsampath7042 Год назад +4

    ఈ పాట కొన్ని వందలసార్లు విని ఉంట కానీ విన్న ప్రతిసారీ మొదటిసారి విన్నట్టే ఉంది lyrics కీ రెక్కలు కానీ ఉంటే వాటిని పంజరం లో పెట్టి పోషించేది మంగ్లి కీ ఒక్కదానికే సాధ్యం....

  • @rathlavathkishannayakrathl7428
    @rathlavathkishannayakrathl7428 5 лет назад +40

    చాల చాల బగుంది ఈ పాట మంగ్లీ నీవు మా బంజారా లో పుట్టడం అది మా అదృష్టం
    జై సేవాలాల్ జై బంజారా
    జై తలగుట్టతండా

  • @sasidharanp2198
    @sasidharanp2198 5 лет назад +7

    Super Song and picturisation..super tune...Mangli is one of our favorite singers ..There is a GOD touch in the voice of MANGLI...BEST WISHES from MALAYALI FANS...

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju1335 5 лет назад +16

    Really hatsoff to mic team doing good job also maintaining our traditional values nice composition superb mangli singing talent 🙏🌹🌾👣🥀🌲🌴📿🍀

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 9 месяцев назад +2

    2024 సంక్రాతికి విన్నవాళ్ళు ఒక like వెయ్యండి ❤❤❤❤❤❤

  • @honethonest5259
    @honethonest5259 4 года назад +32

    This song telling about ourTelugu culture what a memorable and unforgettable

  • @akileshwar854
    @akileshwar854 2 года назад +86

    I am from Chennai and I love Telugu people and Telugu culture