మీకు కులపిచ్చి ఉందా..లేదా..?- TTD EX-Chairman Putta Sudhakar Yadav Interview || మీ iDream Nagaraju

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 178

  • @prabhakararaomv2360
    @prabhakararaomv2360 Год назад +21

    Sudhakara yadav garu బడుగు బలహీన వర్గాలకు దేవుడు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100%అయనే MLA ఇలాంటి లీడర్ జిల్లాలో ఎవరూ లేరు

  • @rockteshaikrafi6286
    @rockteshaikrafi6286 2 года назад +45

    కులాల ప్రస్తావన కొంతమంది కొవ్వట్లు చేసే స్వార్థపు రాజకీయాలు మాత్రమే పుట్టా సుధాకర్ యాదవ్ గారు నియోజకవర్గం 💯లో ఎన్నో అభివృద్ధి పనులు ఎంతో ప్రజలకు మేలు అన్ని వర్గాలకు సమన్యాయం చేశారు ఇది వాస్తవం ప్రజల మద్దతు ఈసారి సుధాకర్ యాదవ్ గారికి నిండుగా ఉంటుంది🤝🙏🏻🙏🏻🙏🏻

  • @prabhakararaomv2360
    @prabhakararaomv2360 Год назад +12

    SC .ST. BC Employees కి సాయం చేయకూడద ఇది తప్ప Sudhakar యాదవ గారు గ్రేట్ పర్సన్

  • @rockteshaikrafi6286
    @rockteshaikrafi6286 2 года назад +18

    💯 100% నాగరాజు గారు ఈ ఇంటర్వ్యూలో మీరు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఏందంటే కొంతమంది మాత్రమే కవచంలా చుట్టుకొని ఆయనకు చెడ్డ పేరు తీస్తున్నారు దానికి తోడుగా కొంతమంది వ్యతిరేకులు ఆపోజిట్ పార్టీ వాళ్లు చెడు ప్రచారం చేసి నష్టం చేకూర్చాలని చూస్తున్నారు ఏదైనాప్పటికీ సుధాకర్ యాదవ్ గారు చాలా మంచి వ్యక్తి త్వరలో ఆయన మైదుకూరు కి కాబోయే ఎమ్మెల్యే అండ్ ఈసారి ఆయన విజయం ఖాయం 💯ఎంతమంది ఆయన్ను గెలవకూడదు అని ప్రయత్నాలు చేస్తున్న ప్రజలు కష్టపడే కార్యకర్తలు ఆయనకు తోడుగా ఉంటారు🙏🏻🤝జై టీడీపి

  • @ych1719
    @ych1719 2 года назад +11

    He is honour and innocent person and well helping person to people

  • @kethan7577
    @kethan7577 2 года назад +28

    గొప్ప లీడర్ పుట్టా సుధాకర్ యాదవ్ 🙏🙏🙏

  • @suryayadav557
    @suryayadav557 2 года назад +17

    పుట్టా సుధాకర్ గారు 2019 సంవత్సరంలో ఏ ఒక్క యాదవ వివక్షత లేకుండా యాదవుల సైతం ఎంతో మందిని స్వల్ప బాధింపబడ్డారు . కానీ యాదవులను మిగతా నియోజకవర్గ అందరిని కూడా కలుపుకొని పోయే నాయకుడు. 2019 లో జగనన్న ఒక్క ఛాన్స్ అని మాటలు ఆంధ్ర ప్రజలు మోసపోయారు. అందుకే మునిసిపాలిటీ ఎలక్షన్ లో అధికార పార్టీలో ఉన్న వైసీపీకి. ప్రతిపక్షంలో ఉన్న టిడిపికి సమానంగా వార్డు కౌన్సిలర్ రావడం జరిగింది... ఇది చాలదా ఐటెం నాగరాజు గారు ఇంకా 2024వ సంవత్సరంలో సుధాకర్ గారు గెలవడం కాదు జై టిడిపి జై టిడిపి

    • @kumarkumar-md7ee
      @kumarkumar-md7ee 2 года назад

      reddys also say the same thing.. reddys will take all other castes with them

  • @RajuBhai-cd6ue
    @RajuBhai-cd6ue 2 года назад +10

    కష్టపడితే ఫలితం వస్తది ......👍

  • @mmohamedsuhail7785
    @mmohamedsuhail7785 2 года назад +7

    Please interview with rajampeta ex MP and former central minister Sri sai pratap GARU immediately

  • @venkatadimulam2260
    @venkatadimulam2260 2 года назад +7

    He is cool and innocent person. Local leaders looted him like anything.

  • @prabhakararaomv2360
    @prabhakararaomv2360 Год назад +6

    సుధాకర యాదవ సర్ గొప్ప మనిషి నెక్స్ట్ kaboye MLA ఈయన jai sudakar yadav sir

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 года назад +5

    Good interview sir 👍

  • @g.aravindyadav8840
    @g.aravindyadav8840 2 года назад +10

    He's first victory of mydhukuru in 175 segments

  • @SureshYadav-dh1zi
    @SureshYadav-dh1zi Год назад +2

    Grate leader

  • @PuspalathaLatha-gu1hd
    @PuspalathaLatha-gu1hd 4 месяца назад

    Super talk sar

  • @g.aravindyadav8840
    @g.aravindyadav8840 2 года назад +14

    2024 లో సుధాకర్ యాదవ్ గారి గెలుపు తత్యం, మెజార్టీ నే ముఖ్యం అపుడే ఆయనకు నిజమైన విజయం

    • @sudhakarraolingampalli102
      @sudhakarraolingampalli102 Год назад +1

      Kadapa district only jagan

    • @gosalaprasad4727
      @gosalaprasad4727 Год назад +1

      @@sudhakarraolingampalli102 devudu vrasi ichada nv ichava evadu chesina papam vadu papà krama prakaram pothadu adhi telusukondi kadapa prajalu jai who killed the babai Jai dl ravindra Jai ram Mohan naidu

    • @nareshbabu6370
      @nareshbabu6370 Год назад

      ​@@sudhakarraolingampalli102 lavadaloo jagan gadulee

  • @ych1719
    @ych1719 2 года назад +10

    Jai yadav yadav la unity vardillali

  • @sudhakaryadav5415
    @sudhakaryadav5415 2 года назад +5

    Good person jaimadhav.. Jaiyadav.

  • @kiitjee3931
    @kiitjee3931 2 года назад +3

    Good person

  • @hanuaditya9603
    @hanuaditya9603 2 года назад +4

    As a common man i bought tractor sand 1000rs in last govt , now 7000 rs ,it's true

  • @చౌటపల్లి
    @చౌటపల్లి 9 месяцев назад +1

    సుధాకర్ దగ్గర ఉన్న మొత్తం సొమ్మును లూటీ చేస్తారు ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు

  • @kiitjee3931
    @kiitjee3931 2 года назад +5

    Next surely he will win

  • @chandbasha9385
    @chandbasha9385 2 года назад +20

    అన్న సుధాకర్ యాదవ్ గారు అందరికి ప్రధానయం ఇచ్చాయారు, ఇక్కడ లేని విధం కదా ఎప్పుడు లేని విధం చాలా వరుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిచాయారు,సుధాకర్ యాదవ్ కాదు కుల పిచ్చి, అది చెప్పే వాళ్లకు కుల పిచ్చి, అయినా జీనియన్ లీడర్, ఒక బీసీ వాడు మనల్ని పాలించేది యంది అని వాళ్ళు కుమ్మకు అయి సుధాకర్ యాదవ్ గారి ఓడించాడము జరిగింది. అయినా ఓడితే ఆయనకు వచ్చే నష్టం ఎమి లేదు ప్రజలకేంనష్టం, జనాలు కూడా గ్యాల్చి మల్ల వాళ్ళ మొఖం కూడా చూడని నాయకులనే మళ్ళీ గ్యాల్పిస్తారు.

  • @pavanreddy2683
    @pavanreddy2683 2 года назад +6

    Kontha vasthavam mydukur constituency lo TDP ki vote bank bagane undi but YSR prabhavam valla YSR family support undey MLA candidates win avutunaru. Raghurami Reddy garu TDP lo unapudu DL ki strong contender and alagey ipudu yadav garu TDP lo unaru Raghurami Reddy garu ysrcp lo unaru . Yadav is trying to be strong contender and financial ga chaala strong

  • @venkatrao5750
    @venkatrao5750 2 года назад +2

    Nice

  • @SurendraYadav-hf4ur
    @SurendraYadav-hf4ur 2 года назад +5

    Sudhakar yadav Garu great human being person

  • @nagareddy7384
    @nagareddy7384 Год назад +5

    DL అనే వాణ్ణి నమ్మ వద్దు

  • @Hariyadav9
    @Hariyadav9 2 года назад +12

    Caste feeling ఎవడికి ఎక్కువో అందరికీ తెలుసు....
    ఆ నాగ రాజు కూడా తెలుసు,
    బీసీ నేత కాబట్టి సులువుగా అడిగాడు,
    వెరేవాళ్ళయితే నాగరాజు ఆదాయానికి వాత పెడతారని తెలుసు.
    😃😄😀😁
    బిసి నేత కాబట్టి లోకువ.. కొడుకులకి
    కుప్పం లో బీసీ కి ticket ఇవ్వాలి,
    కడపలో ఇస్తే కాస్ట్ ఫీలింగ్ కనపడుతుంది ఎదవలకు...

  • @indiannccg1966
    @indiannccg1966 Год назад +5

    Jai sudakar anna jai

  • @bonganieswar6923
    @bonganieswar6923 2 года назад +4

    Good Leadership

  • @CrazyBoy-gd7fs
    @CrazyBoy-gd7fs Год назад +2

    Jaiii putta sudhakar yadav

  • @surendrabotta1902
    @surendrabotta1902 2 года назад +5

    He is my village son-in-law

  • @g.aravindyadav8840
    @g.aravindyadav8840 2 года назад +3

    He's winner

  • @kodavatikantipraveenpravee6383
    @kodavatikantipraveenpravee6383 Год назад +2

    Sudhakar sir 2024 mla

  • @chakkajanardhan674
    @chakkajanardhan674 Год назад +1

    TDP is very very Better

  • @УПЕНДРА365
    @УПЕНДРА365 6 месяцев назад

    Sir 2014 nunchi 2019 varaku miru chesina development chupinchandi Village Village mitho thirugutha... okasari chupinchandi...naa vote mike

  • @shaikmahammadrife8098
    @shaikmahammadrife8098 Год назад +5

    నాగరాజు గారు మైదుకూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఐదు పోలీస్ స్టేషన్లకు యాదవ్ ఎస్ఐలను నియమించు కున్నారు అన్నారు అదే అబద్ధం నిజానికి మా చాపాడు పోలీస్ స్టేషన్ కు గత పదేళ్లుగా యాదవ్ ఎస్ ఐ నియమితం కాలేదు మీరు కుల పిచ్చి అన్నారు అది నిజమే కుల పిచ్చి ఉండేది రెడ్డి సామాజిక వర్గం వాళ్లదే మైదుకూరు నియోజకవర్గంలో రెడ్డి కుల పిచ్చి ఉన్నది వాస్తవమే మీరు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుక తరలించలేదన్నారు అలా ఎప్పుడూ జరగలేదు ఇసుక 1000 రూపాయ లలో దొరికేది కానీ ఇప్పుడు నేనే ఆరువేల రూపాయల కు తెచ్చుకొన్నాను మాకు ఇసుక పెన్నా నది 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయినా 6000 తో కొన్న సుధాకర్ యాదవ్ గారికి నియోజకవర్గంలో మంచివారు అని పేరు ఉంది ఆయన దగ్గరకు కొంతమంది తమ అవసరాల కోసం వెళ్తుంటారు ఎన్నికలు వచ్చేటప్పటికి ఓట్లు వేయించడం లో నిజాయితీ చూపరు నిజంగా సుధాకర్ యాదవ్ గారు తన సొంత డబ్బుతో ఎంతో మందికి సహాయపడ్డారు ఎన్నో కార్యక్రమాలకు తన సొంత నిధులు ఇచ్చేవారు ఈ మాట నియోజవర్గం లో ఎవరిని అడిగిన చెబుతారు

  • @chakkajanardhan674
    @chakkajanardhan674 Год назад +1

    Nagaraju Anna Sudhakar yadav Andari manisi ayana

  • @Animation18367
    @Animation18367 Год назад +4

    Jai putta.. 🎉

  • @cricketsrivenkat.n1789
    @cricketsrivenkat.n1789 2 года назад +4

    Yadav king

  • @solorajesh1931
    @solorajesh1931 2 года назад +4

    మా మైదుకూరు నియోజవర్గ ఏ ఎమ్మెల్యే వచ్చిన వారు వారి అనుచరులు ఎదుగుతారు ....ప్రజల ల సమస్యల పైకి చుఠం చూపు కి చేసినట్లు చేస్తారు... విమర్శలకు పర్తివిమర్షలకు మారు పేరు మా నియోజకవర్గం

  • @bsurendra7232
    @bsurendra7232 2 года назад +4

    Next mydukur mla Sudhakar anna

  • @Hariyadav9
    @Hariyadav9 2 года назад +4

    ఇదేమాట.... మా కడప జిల్లా ఇతర నాయకులను అడగమనండి, నాగ రాజు గారిని,.... కారి పొద్ది. 😀😄😃

  • @ttttitdgkoy
    @ttttitdgkoy 2 года назад +4

    Sudakar garu good 👍 👌

  • @pulirangarao4778
    @pulirangarao4778 2 года назад +3

    Next sudhakar yadav gelustadu.

  • @jyothibarine4132
    @jyothibarine4132 2 года назад +9

    2024 లో పుట్టా సుధాకర్ యాదవ్ గారు పక్కా mla గా గెలుపొందుతారు.....

  • @kodavatikantipraveen
    @kodavatikantipraveen Год назад +2

    Mydukur puttasudhakar garu b mattam lo sigl transparams thotlapalli modal school 30years lo parti cariyalam katalanidi puttasudhakar mydukur particariyalam b.mattamparticariyalam hidu temple ramalayalaku prathaka pandus Sudhakar the grate ledar 2024mla

  • @Prabhas_Yaduvanshi
    @Prabhas_Yaduvanshi Год назад +2

    Jai tdp ✌️ next mla putta sudhakar

  • @sreenivasaraom3666
    @sreenivasaraom3666 2 года назад +3

    Sudhakar garu nice

  • @nagularapukingnarasimha303
    @nagularapukingnarasimha303 Год назад +1

    2024 లో కన్ఫమ్ mla పుట్టా సుధాకర్ యాదవు మైదుకూరు నీయోజకవర్గమ్ ఇది రాసి పెట్టుకోండి 100% కన్ఫమ్

  • @rajindia859
    @rajindia859 Год назад +3

    Royal seema lo 80 percentage reddy mla that is kula gajji

  • @ANReddy-ol4th
    @ANReddy-ol4th 4 месяца назад

    Chala manchi ayana putta sudhakar I am mydhukure people

  • @venp2000
    @venp2000 2 года назад +4

    Nagaraju aagu matladani ayanai SAND gurinchi ......

    • @chalapathijakkula6643
      @chalapathijakkula6643 2 года назад +1

      State motham telusu sand 2500 eppudu 9000 Nagaraju gaariki teliyaledu paapm

  • @rayisrihariyadavkhystrian4165
    @rayisrihariyadavkhystrian4165 Год назад +2

    Next mla putta

  • @shanthi-kq3pk
    @shanthi-kq3pk Год назад +1

    Ycp lo andaru reddy leeee kadha

  • @pravallikapinnika1945
    @pravallikapinnika1945 Год назад +3

    Yanamala tdp lo yadavalani develop kaakunda tokkesadu. Aa paapam Sudakar ki tagilindi

  • @vinodanna8697
    @vinodanna8697 Год назад

    Anna rayachoty lo sugavasi Prasad Babu anna Balasubramaniam Anna tho interview chey Na

  • @b.m.shesanna
    @b.m.shesanna 7 месяцев назад

    supur

  • @balagurappachittiboyina5958
    @balagurappachittiboyina5958 Год назад +1

    నాగ రాజు గారు మీరు పెట్టిన కాప్సన్ బాగా లేదు

  • @SiddukalluruNTR_Official
    @SiddukalluruNTR_Official Год назад +1

    జై టీడీపీ.. 2024లో పసుప్పు జెండా ఎగురుతుంది

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 Год назад

    Nagaraju neve carect talk with sudhakar

  • @pavanreddy2683
    @pavanreddy2683 2 года назад +1

    Correct Mata kulam tho rajakeeyam cheyaleru . Kadapa district lo two parties MLA candidates Reddy ne untadu anedi nijame antha matrana ikada Kula pichi untadi anedi em ledu. Ipudu TDP ysrcp state level lo kulam gurinchi ekkuva matladuthu oka party oka kulanidi antu difference chestunaru . But fact is patha kalam nundi Reddy ane vadu koddiga bhalam ga undevadu and prathi okkariki help chesey swabhavam undedi and so adey continue avutundi ipatiki kuda

  • @jeevanjeevan-p4r
    @jeevanjeevan-p4r 3 месяца назад

    2014 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ఇసుక మద్యం అన్ని అక్రమాలు చేసి సంపాదించుకునేదంతా ఎవరంటే తెలుగుదేశం నాయకులే దానికంటూ ఇసుకకు అంటూ ఒక పాలసీ పెట్టి ఎవరైనా చూసుకోవాలంటే ప్రసీదులు కట్టి పంచాయతీ ఆఫీసుల్లో ఒక స్ట్రిప్ రాపించుకొని ఇసుక తోలుకున్నారు అంత తప్ప ఎక్కనే గాని హోదా ఇసుక కాకుండా

  • @chapatikishor224
    @chapatikishor224 2 года назад +2

    Khajipeta lo tdp abimanam tho vacharu anna putta sir mla paka

  • @jeevanjeevan-p4r
    @jeevanjeevan-p4r 3 месяца назад

    2024 ఎలక్షన్ ఏమంటే ఈవినింగ్ ట్యాంపరింగ్ చేశారు కనుక గెలిచాడు లేకపోతే గెలిచేవాడు కాదు అతనికున్నంత కుల పిచ్చి ఏ రాజకీయ నాయకుడికి లేదు

  • @srisailamkatla825
    @srisailamkatla825 Год назад +2

    Manchi manasuna nayakudu padala panidi

  • @pgvrpgovardhanreddy2576
    @pgvrpgovardhanreddy2576 Год назад

    Next mla. S. Ragu ram reddy

  • @pavanreddy2683
    @pavanreddy2683 2 года назад +3

    Miku sampadinche avasaram em undi le yadav garu mi dagare kavalsinantha undi . Nijaniki e rajakeeyam lo miru mydukur constituency Kadapa parliamentary elections kosam dabbulu pogottukuntunaru

  • @ych1719
    @ych1719 2 года назад +3

    YCP LO 50 MEMBERS MLA LU REDDLU UNNARU, YCP NI ANALEVA NI CHETA KADA

  • @Hariyadav9
    @Hariyadav9 2 года назад +2

    అన్నీ....
    అవతలి వాళ్ళని నెగటివ్ లోకి దొబ్బలని చూస్తాడు, ఈ నాగరాజు గారు..

  • @jeevanjeevan-p4r
    @jeevanjeevan-p4r 3 месяца назад

    నువ్వు నిజంగా మైదుకూరు 2024 నుంచి 229 వరకు నువ్వు అభివృద్ధి చేస్తా ఉంటే ఎలక్షన్లో నువ్వు మొగోడివైతే నువ్వు గెలువు అప్పుడు నువ్వు ప్రజలకు అభివృద్ధి చేసినావ్ అని చెప్పి రుజువు చూపిస్తే నువ్వు నిజంగానే మొగోడివి నువ్వు అభివృద్ధి చేసినావు నీ మీద ప్రేమ ఉంది అభిమానులు ఉన్నారు అని చెప్పి ఒప్పుకుంటా

  • @kondapetamahaboobshareef111
    @kondapetamahaboobshareef111 2 года назад +3

    Jai putta

  • @bnagakumarvarma7068
    @bnagakumarvarma7068 2 года назад +2

    🙏

  • @pulirangarao4778
    @pulirangarao4778 2 года назад +2

    Next tdp gelustundi.

  • @RameshKumar-md8hb
    @RameshKumar-md8hb Год назад +1

    Jai టీడీపీ

  • @venkatdv007
    @venkatdv007 2 года назад +1

    Kadapa lo Oka sadharana karyakarthani interview cheyandi chudham

  • @CrazyBoy-gd7fs
    @CrazyBoy-gd7fs Год назад +1

    Anchor ycp abhimani la vunnade😂😂😂😂😂

  • @jeevanjeevan-p4r
    @jeevanjeevan-p4r 3 месяца назад

    నువ్వు ఇట్టంటే ఎన్ని చేసినా కానీ పులివెందులలో మెడికల్ కాలేజీ చూసావా జగన్ సార్ ఎలా కట్టించాడు

  • @karimullask8437
    @karimullask8437 Год назад

    IN to

  • @musicalhitsmahendra5032
    @musicalhitsmahendra5032 Год назад +2

    Reddys ku Leda kula gajji Leda palle nunchi cm varaku state lo peddireddy,subbareddy,v Sai Reddy, sajjala Reddy.state mottam Jagan ki ,ycp ki Leda kula pichhi

  • @УПЕНДРА365
    @УПЕНДРА365 6 месяцев назад

    2014 nunchi 2019 varaku TTD chairman.. but vodipoyina candidate DSP ni security ga petukuni tiragadam..MRO, MDO,SI,CI, andarini yadava kulalsthulni peti pethanam chesaadu..anduke 2019 vodipoyadu

  • @venkatrao5750
    @venkatrao5750 2 года назад +2

    PSK

  • @chalapathijakkula6643
    @chalapathijakkula6643 2 года назад +1

    Maaku teliyaka I dream Nagaraju intarew super anukunnam eppudu maaku bandla ganesh anna kallu teripinchadu oka party ki kommu kaasy jurnalissam yem jurnalissam edi

  • @chokkamakshay8620
    @chokkamakshay8620 2 года назад +2

    Please interview with Ex minister DL

  • @katamsubbu4391
    @katamsubbu4391 2 года назад +2

    Nanu yadav ana pls do right way

  • @Presentpolitics8121
    @Presentpolitics8121 2 года назад +2

    Isuka gurinchi Nagaraju Amma mogudu maatladthada

  • @ankaraokolli135
    @ankaraokolli135 2 года назад +3

    Jai jagan

  • @ramanjimba1310
    @ramanjimba1310 Год назад +1

    Jai Tdp

  • @ych1719
    @ych1719 2 года назад +3

    OKA RAYALASEEMA LONE 30+ YCP MLA LU REDDLU, AND RESERVED UNNAI, BC MLAS ENTAMANDI IN RAYALASEEMA LO 50+ MLA SEATS UNTE, KOSTA LO 20+ REDDLU OUT OF 120 MLA SEATS IN KOSTA, DINNEMANTARU NAGARAJ, KALLA MUNDU KULA RAYAKEEYAM KANIOINCHALEDUA, EVEN THOUGH YADAV POPULATION EKKUVA UNNA AP LO HOW MANY YADAV MLAS UNNARU CHEPPU NAGARAJ

    • @venkatrao5750
      @venkatrao5750 2 года назад +2

      Good analysis bro 👍

    • @ych1719
      @ych1719 2 года назад +2

      @@venkatrao5750 Tq bro

  • @vadlasalem4398
    @vadlasalem4398 2 года назад +1

    Yadav yadav yadav yadav

  • @charanraj5776
    @charanraj5776 2 года назад +5

    Sodhi gadu Naga raju gadi

  • @ismailismailkuwait502
    @ismailismailkuwait502 2 года назад +3

    Jai jagan anna

  • @kondapetamahaboobshareef111
    @kondapetamahaboobshareef111 2 года назад +1

    Jai tdp

  • @jeevanjeevan-p4r
    @jeevanjeevan-p4r 3 месяца назад

    నువ్వు ఉన్న బ్రహ్మంగారిమఠం మండలానికి 2014 నుంచి 2019 వరకు ఏం చేశావు

  • @tharunkumar5512
    @tharunkumar5512 2 года назад +1

    please interview ukku praveen and rachamallu prasad reddy in proddatur

  • @kvvlogs5596
    @kvvlogs5596 2 месяца назад

    MASTER

  • @manisai7683
    @manisai7683 Год назад +1

    Nagaraj gadki sugar Anukunta agatam ledu

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 года назад +1

    రాజ్యాంగం ని కించపరిచే విదంగా రాజా రెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి వ్రాసారు అనడం రాజద్రోహం నేరం క్రింద వస్తుంది అన్న విషయం మరచి మాటాడు తున్నారు ఇది తప్పు. వీళ్ళ రాజకీయం ఏదో మాటాడు కోవాలి. డా అంబేద్కర్. డా బాబూ రాజేంద్ర ప్రసాద్ గార్లు వ్రాసిన పవిత్ర రాజ్యాంగం ను రాజారెడ్డి వ్రాసారు అని ఈ మధ్యలో టీడీపీ నాయకులు ఇ ఆరోపణలు చేయటం రాజ్యాంగం ని కించపరిచే విధానం రాజద్రోహం క్రింద వస్తుంది. మీ పార్టీ గొడవ లు ఆరోపణలు మీరు వ్యక్తి గతంగా చేసుకోండి. ఇలాంటి పరిణామాలు తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటుంది సర్వోత్తర న్యాయస్థానం.

  • @rajeshkkuun
    @rajeshkkuun Год назад

    Nagaraju garu enduku putta Sudhakar yadav garini ibbandi pedatharu papam ayana 2014 election lo 100cr above and 2019 election lo elagu tdp win avvadu ani 20 to 30 cr karchu pettinaru ayanani tappudova pattinchakandi 2024 election lo prajala ki avasaram undi ayanatho inko 100 cr above panchagaladu ayana kakunda vere vallaki ticket isthey voters ki 1000 kuda ivvaru putta Sudhakar yadav garu ithey 10k ina ivvagalaru plz ayanaki ticket vachelaga chudandi malantollaki 10k ina vasthadi vote ki

  • @nagamohaan8910
    @nagamohaan8910 2 года назад +1

    2024mala jagan mohan Reddy