Folk Singer Sandeep Singing Special Song | Jaya Jayahe Telangana Song | YOYO TV Music

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024

Комментарии • 13

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 4 месяца назад +4

    ఈ గీతం అన్నది తెలంగాణ అస్తిత్వం స్వభిమానానికి ప్రతీకగా ఉండలే రేపు పొద్దున అడుకుతే ఈ గీతం మా తెలంగాన బిడ్డ వ్రాశాడు మ్యూజిక్ చేశాడు అని గొప్పగా చెప్పుకొనేల ఉండలే కానీ రేపు ఏమని చెపుతవ్వు ఆంధ్ర మ్యూజిక్ గొప్పగా ఉంది అనీ చెప్పుతవ.

  • @nsg-009
    @nsg-009 4 месяца назад +1

    ఈ పాట అందెశ్రీ గారు వ్రాసిన రాష్ట్ర గీతం గా ప్రకటించడానికి ముఖ్య కారకులు రఘునందన్ రావు గారు

  • @sudhakarvangala33344
    @sudhakarvangala33344 4 месяца назад +2

    Andhesri great

  • @bhavaniShiva1436
    @bhavaniShiva1436 4 месяца назад +3

    ఈ గీతాన్ని కేసీఆర్ సుశీల వాళ్ళ బ్రదర్ ఆంధ్రావాడితో పాడిoచ్చినప్పుడు ఎవడికి అభ్యంతరం లేదు.ఇప్పుడూ పాట రాసిన అందెశ్రీ అతనికి నచ్చిన వాళ్ళతో మ్యూజిక్ చేయించుకుంటే తప్పేముంది. కేసిఆర్ టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనే పదం లేకుండా చేస్తే తప్పుకానరాలే,కేసిఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్ అయినా మెగాకృష్ణా రెడ్డితో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తప్పులేదు.కేసిఆర్ ఆంధ్రావాడు అయినా చిన్నజీయర్ స్వామి కాళ్ళు మొక్కితె తప్పులేదు,కేసిఆర్ యాదాద్రికి ఆంధ్రవాళ్ళతో డిజైన్ చేయించారు తప్పులేదు, కేసీఆర్ శారద పీఠంకు తెలంగాణ భూములు తక్కువ ధరకు కట్టబెట్టితే తప్పు కనబడలే ఎవరికి,కవితక్క బతుకమ్మ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ AR రహిమాన్ తో చేస్తే తప్పులేదు. అందెశ్రీ పాటను రాష్ట్రగీతంగా ప్రభుత్వం గుర్తించినందున మంచి మ్యూజిక్ ఉండాలి, రాష్ట్ర ప్రజలు బాగుంది అనుకోవాలి అని అతను కిరవాణితో మ్యూజిక్ చేయించుకుంటే అందరికీ కడుపుమంటే ఎందుకంటే ఒక పేదవాడి పాటకి ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు అని. మికేందుకుర నొప్పి పాట రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి లేని కడుపు నొప్పి మికేందుకుర బాబు.

  • @MysaGoudRangolu-jt3dm
    @MysaGoudRangolu-jt3dm 4 месяца назад

    సూపర్

  • @pathirisrikanth941
    @pathirisrikanth941 4 месяца назад +1

    గద్దర్ అన్న అసెంబ్లీ గేట్ ముందు వున్నపుడు ఏం ఎక్కడ వున్నావ్ చెప్పు

  • @ManjulaM-xp4zb
    @ManjulaM-xp4zb 4 месяца назад +1

    😅