VEDHAVA HOWLE | Wah

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 343

  • @Naag198
    @Naag198 17 дней назад +54

    సూపర్ అన్న చాలా బాగా వివరించరు మల్లిగాడు రానురాను పెద్ద. పుండాకొరోడు అవుతుండు

  • @nagasiva1103
    @nagasiva1103 17 дней назад +29

    బ్రో మల్లన్న అమాయకుడు కాదు. నువ్వు చెప్పిన అన్ని విషయాలు ఆయనకు తెలుసు. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా

  • @ashokaking7840
    @ashokaking7840 17 дней назад +36

    మళ్ళీ గాడు రేవంత్ దృష్టిలో పడాలని చాలా తిప్పలు పడుతున్నాడు but వీళ్ళిద్దరినీ పబ్లిక్ వదిలిస్తే ఏడ పడతారో 🤣🤣🤣

  • @abhinavsavan
    @abhinavsavan 18 дней назад +64

    cinema ni cinema laaga chudandra Howla Mallana

  • @TalariBhaskar-ov2vy
    @TalariBhaskar-ov2vy 17 дней назад +10

    సూపర్ భయ్యా మల్లన్న గాని ఇట్లా అడిగేవాడు లేక కథలు పడుతుంటాడు

  • @tarakdirector6693
    @tarakdirector6693 17 дней назад +8

    అన్న సూపర్ కరెక్ట్ గా అడిగావు దమ్ముంటే దీనికి ఆన్సర్ ఈ మల్లన్న సూపర్ సూపర్ బ్రో జై సినిమా

  • @PrashantKumar-no5vc
    @PrashantKumar-no5vc 17 дней назад +20

    అసలు పెద్ద హౌలే గాడు ఈ మల్లిగాడు సినిమాని సినిమా లాగా చూడాలి రా చింతపండు నవీన్

  • @saginamohan1968
    @saginamohan1968 17 дней назад +36

    Super ga చెప్పావ్ బ్రదర్

  • @kangusudeel2736
    @kangusudeel2736 17 дней назад +26

    మల్లన్న కి e బొక్క తెలీదు అన్న రాజకీయం చేస్తున్నారు

  • @rameshetukuri8728
    @rameshetukuri8728 17 дней назад +18

    మళ్లీ గాడు మరో మాట కూడా అన్నడు
    సినిమా వాళ్ళు రంగులు వేసుకొని అడుక్కునే బిచ్చగాళ్ల అన్నారు, మరి ఆ మళ్ళీ గాడు ఒక సినిమాలో నటించాడు, మరియు వీ6 news లో కూడా రోజుకు ఒక వేషం కట్టి వొచ్చాడు మరి విడు

  • @rameshetukuri8728
    @rameshetukuri8728 17 дней назад +18

    మళ్లీ గానికి 20 లక్షలు ఇస్తే మూసుకొని ఆ సినిమా ఓ కళాఖండం అని అంటాడు

  • @RajashekarNeeloji
    @RajashekarNeeloji 18 дней назад +16

    Super bro sukumar ni tittadam nijanga baaledu full support bro

  • @bitlasuresh533
    @bitlasuresh533 17 дней назад +3

    అన్నా చాలా బాగా మాట్లాడారు tq

  • @explorewithdevatelugu4995
    @explorewithdevatelugu4995 17 дней назад +23

    Very very nice explanation anna😊

  • @sathyap5565
    @sathyap5565 17 дней назад +6

    అసలు సినిమా చూడకుండా మాట్లాడటం నిజంగా దురదృష్టకరం, ఎప్పుడైనా సినిమా పూర్తిగా చూడాలి, తరువాత మాట్లాడాలి, పుష్ప1 & పుష్ప2 సినిమాలు చాలా బాగున్నాయి. కామన్ మ్యాన్ తన ఆత్మగౌరవాన్ని ఎలా పెంచుకోవాలి, సెల్ఫ్ కాంఫిడెన్స్ ను ఎలా డెవలప్ చేసుకోవాలి, సెంటిమెంట్స్ ఎలా ఉంటాయి, బంధుత్వాల విలువేంటి, ఇవన్నీ చాలా బాగా చూపించారు.ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంది, మల్లన్న ఒక మంచి సినిమా మిస్సయ్యాడు, ఇప్పటికైనా చుస్తే అదృష్టవంతుడు.

    • @rambattula3030
      @rambattula3030 17 дней назад +2

      బ్రో same feeling. ఒక మనిషి ఎదిగిన విధానం ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు.

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 17 дней назад +3

    బన్వర్ సింగ్ షెకావత్ ఎస్ పి వ్యభిచారి కూడా ఒక మహిళనే ఇంకో మహిళ దగ్గర పండబెట్టిన సీను సినిమాలో చూడు ఎస్ పీ ఎంత మంచోడు తెలుస్తది మల్లి గానికి

  • @ChilariSrinivas
    @ChilariSrinivas 17 дней назад +21

    Dhini Pina andharu react kavali telugu RUclipsrs tfi abimanulu

  • @MaduSrinivas
    @MaduSrinivas 17 дней назад +4

    👌👌👌సూపర్ భయ్యా చాలా బాగా చెప్పేరు, మల్లన్న గారు ఒక్క సీన్ చూసి ఆ విదంగా మాట్లాడం చాలా దారుణం, సినిమా అనేది 3గంటలు వినోదం, అంత కల్పిత కధ, సుకుమార్ గారు ఎంతో కస్టపడి తీసినందుకు ఇలా మాటలు పడటం చాలా బాధ గా ఉంది

  • @Magnet55
    @Magnet55 17 дней назад +15

    Osy Ramulanna chudamanu police la gurinchi😂😂

  • @rajamsw8368
    @rajamsw8368 16 дней назад +2

    వాడు ఆల్రెడీ రేవంత్ ఉచ్చ తాగుతున్నాడు

  • @AndrewsJordans
    @AndrewsJordans 17 дней назад +16

    Just 4 years wait cheyandi mana power ento chupistamu congress ni telangana nundi tarimi tarimi kodutaru just 4 yrs anthe

  • @anjan...369
    @anjan...369 17 дней назад +3

    మల్లన్న చెపినపుడు నకూ ఇలానే అనిపించిండి...నిజ జీవితంలో పోలీస్ లు కుడా నిర్డొసిని కుడా ఎంతలా టర్చర్ చెస్టరో తెలుసా ఎన్ని సంగటనలు చూడలేదు... సినిమా వారూ మొఖనికి రంగూ వేసుకొనే నటిస్తారు...రాజకీయా నాయకులు వేసుకోకుండనె నటిస్తారు 10000000%

  • @AllejRaknahs
    @AllejRaknahs 17 дней назад +8

    హ్యాట్సాఫ్ బ్రదర్ ❤

  • @rowdydk5214
    @rowdydk5214 18 дней назад +50

    Mii erripukesh mallanna movie chusindu vadiki ipudu unna fame kana Inka ekkuva fam kavali kabati situation Leni allegations vesthundu 😅😅

    • @upendarazmeera3470
      @upendarazmeera3470 17 дней назад

      Nee address pettu howley.maa department power chupistham

    • @madhumadhu95764
      @madhumadhu95764 17 дней назад +1

      Arey tittetapudu power lo unna political leaders tidute kodaka etlane untadira

  • @villagethings6050
    @villagethings6050 17 дней назад +8

    బాగా చెప్పారు బ్రదర్ 👍

  • @rafiuddinrafiuddin1248
    @rafiuddinrafiuddin1248 17 дней назад +10

    అన్న మీరు ఇంత మరియడగా చెప్తే అర్థంకాదు వాడికి

  • @Nkpg8803
    @Nkpg8803 17 дней назад +17

    Same feeling of mine

  • @poppavenkatasubbaiah6094
    @poppavenkatasubbaiah6094 13 дней назад

    సినిమా ను సినిమాగా చూడాలి మీరు చెపింది నిజం సినిమా కూడా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి అందరికి ఉపయోగపడాలి హీరో హీరోయిన్ మధ్య కొంచెం వెటకారం తగిస్తే బాగుటుంది

  • @sambasivareddysirigiri269
    @sambasivareddysirigiri269 16 дней назад +1

    Super Brother

  • @ashokjanya7109
    @ashokjanya7109 17 дней назад +1

    Anna super TQ Anna good explanation

  • @vangalasujala
    @vangalasujala 17 дней назад +4

    Superrr anna baaga cheppav anna naku Allu Arjun ante chala estam anna chala 😢baadaga undi anna

  • @khwjashaik6432
    @khwjashaik6432 7 часов назад

    Excellent👍👍👍👌👌👌💪💪💪

  • @manoharkorra872
    @manoharkorra872 17 дней назад +1

    Excellent bro exact naa opinion kuda anthe

  • @srinuvasraomodem2878
    @srinuvasraomodem2878 17 дней назад +4

    ఇలా మాట్లాడే mlc అయ్యవా... ఒక పార్టీ కు అనుకూలంగా

  • @SunnyDancerOfficial-fm5df
    @SunnyDancerOfficial-fm5df 16 дней назад

    Smooth ga echesav anna 🔥

  • @leonworld7279
    @leonworld7279 17 дней назад

    Super bro sukumar is a legend Ayana Kali gotiki panicheyadu

  • @srinivasgali2437
    @srinivasgali2437 16 дней назад +1

    Howla mallanna. Puspa cenama is liking well by crores people all over the world. Howlega

  • @ymrnglrjl
    @ymrnglrjl 17 дней назад +1

    ఇక ముందు సినిమా స్టోరీ లు పోలీసు ఆఫీసర్ ల ను, మల్లన్న లాటి వాళ్లను అడిగి, వాళ్ల క్లియరెన్స్ తీసుకొని తెరకెక్క వలసిన బాధ్యత, డైరెక్టర్ లు తీసుకోవాలని ఆయన సూచించారు అని అనుకుంట.

  • @eeyuvaeeyuva6191
    @eeyuvaeeyuva6191 17 дней назад +11

    First time Mallana nachaledu.

    • @AndrewsJordans
      @AndrewsJordans 17 дней назад

      First time yendhi ra ayya vadu o pedha lange vadiki seat ivvale ani BRS meedha buradha gallindu ippudu congress lo unnadu kabatti ila pichi katal dengutunnadu

  • @sivasankargobburu8095
    @sivasankargobburu8095 17 дней назад +2

    Three IPS officers were suspended from service in AP in harassment of woman n her family by filing fake case

  • @gaddamnaresh6160
    @gaddamnaresh6160 17 дней назад +7

    Super brother Malana and Raghu both are congress party banisalu

  • @kondarajeshkumar2747
    @kondarajeshkumar2747 17 дней назад +1

    అన్నా ఇలాంటి సీన్లు పోలీసుల మీద చాలా ఇలాంటి సీన్లు చాలా జరిగినాయి అది సినిమాల్లో పోలీసుల్ని కొట్టడం చెప్పుతో కొట్టడం చెట్టుకు కట్టేయడం పోలీసులు అవమానించడం పోలీసులను తిట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి మీకు అర్థం కావట్లేదు ఇది రాజకీయ కుట్ర

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 17 дней назад +1

    అది సినిమారా బై
    సినిమాను సినిమాలాగా చూడండ్రా.....
    సినిమాను చూసి అది నిజం అనుకుంటే దాన్ని చూసి ప్రజలు అనుకరిస్తారనుకుంటే ......!!!!
    మహార్షి సినిమా చూసి నువు రైతు గా ఎందుకు మారలేదు మల్లన్నా
    ఎంతమంది రైతులుగా మారారు మల్లన్న......🤔🤔🤔
    సినిమాలు నిజం కావు
    నిజాలు సినిమా కాదు.
    గిది గమనించురా బై ......
    నువు *పాకెట్ కోసం తండ్లాడుతున్నవ్ తియ్* మల్లన్నా

  • @dasettygopikumar8244
    @dasettygopikumar8244 17 дней назад

    చాలా బాగా చెప్పావు తమ్ముడు 👍🏻

  • @valavojushiva286
    @valavojushiva286 17 дней назад +3

    Correct ga chepparu brother

  • @narendhar9576
    @narendhar9576 17 дней назад

    ఇంత క్లారిటీ గా చెప్పినవ్ తమ్మి
    ల్లి అన్న ఫాన్స్ ఇప్పటి కి ఐన
    కళ్ళు తెరువాలి

  • @ramyabehara9269
    @ramyabehara9269 17 дней назад +1

    మీరు సరిగ్గా మాట్లాడాలి కదా మల్లా రెడ్డి

  • @ratnakartelaga
    @ratnakartelaga 16 дней назад +2

    Mallana correct anukunna kani eapartiki aagudigu paate vyakthivi anukoledhu Mallanna garu

  • @MareeduAnupama
    @MareeduAnupama 17 дней назад +2

    ఎవరినైనా విమర్శించే టప్పుడు పర్సనల్ గా ఎటాక్ చెయ్యటం తెలంగాణ సంస్కృతి అనుకుంటా

  • @Ark-uk6no
    @Ark-uk6no 17 дней назад +5

    Super bro

  • @sujithjesh9898
    @sujithjesh9898 17 дней назад +1

    Super explanation bro

  • @gangugangamma5045
    @gangugangamma5045 15 дней назад

    ఈ మల్లన్న అనే వ్యక్తి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అగ్గి రాజేశ్వరి వ్యాఖ్యలు చేస్తున్నాడు

  • @srinivasthonti1234
    @srinivasthonti1234 17 дней назад +7

    💯💯💯💯

  • @ebuthieeramesh9813
    @ebuthieeramesh9813 17 дней назад +1

    Brother super annayya

  • @sivasankargobburu8095
    @sivasankargobburu8095 17 дней назад +1

    Excellent analysis

  • @MutyalaMaheshKumar
    @MutyalaMaheshKumar 17 дней назад +1

    Super bro I Support you

  • @AnilKumar-z5o7b
    @AnilKumar-z5o7b 10 дней назад

    సూపర్ మాట్లాడర్ బ్రదర్

  • @venkatlucky2832
    @venkatlucky2832 17 дней назад +1

    Super ❤

  • @gangugangamma5045
    @gangugangamma5045 15 дней назад

    మల్లన్న మాటలు చాలా అభ్యంతకరంగా ఉన్నాయి

  • @NbABu37
    @NbABu37 17 дней назад +1

    అది ఒక సినిమా అంత యాక్టింగ్ దానికి కూడా అయినా అల్లు అర్జున్ గారు ఆ సీన్ లో ఒక డైలాగ్ ఉంటుంది గోవిందప్ప లాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయితే సారీ ఏంటి సెల్యూట్ కూడా కొడతా అంటాడు మరి అప్పుడు పోలీస్ లని గౌరవించినట్టేగా లంచాలు తీసుకునే పోలీస్ ఆఫీసర్ తోనేగా అలాగా బిహేవ్ చేసింది అలా సినిమా సినిమా లా చూస్తే మంచిది

  • @Veninaidu2023
    @Veninaidu2023 17 дней назад +3

    Thanks Anna jai telanganna

  • @t.rajashekarraja6155
    @t.rajashekarraja6155 17 дней назад +1

    Nice explanation

  • @newindiaparty8115
    @newindiaparty8115 15 дней назад

    పుష్ప లో ఒక్కటి కాదు మూడు మెసేజ్ లు ఉన్నాయి..మనసు పెట్టి చూడండి

  • @newindiaparty8115
    @newindiaparty8115 15 дней назад

    తగ్గే దే లే..అనేది..బానిసత్వం నుండి బయటకు రావడానికి తారక మంత్రం

  • @skfayaz378
    @skfayaz378 16 дней назад

    సూపర్ బ్రదర్

  • @ranjithkumarbonam
    @ranjithkumarbonam 17 дней назад +1

    Superb bro

  • @bondasrinivasarao9318
    @bondasrinivasarao9318 16 дней назад

    సూపర్ బయ్యా

  • @Swapna-pv1cp
    @Swapna-pv1cp 17 дней назад

    Bhai Your Abousilty Correct 👌👌👌👌

  • @lil_mystrian6933
    @lil_mystrian6933 14 дней назад +1

    Vanni thannali , mallu sodiga

  • @balaudayagiri6318
    @balaudayagiri6318 17 дней назад +3

    Super brother...

  • @ashokr7904
    @ashokr7904 17 дней назад +4

    Good analysis

  • @janajayam
    @janajayam 17 дней назад +2

    Well said

  • @Pacifiedview
    @Pacifiedview 17 дней назад +2

    Same feeling

  • @venkatreddynathala-uy6cl
    @venkatreddynathala-uy6cl 17 дней назад

    బ్రదర్ మీరు చెప్పిన విషయాలు అన్ని మల్లనకు తెలుసు కానీ తను మాత్రం ఏమిచేయగలడు రాజకీయంగా వాళ్ళ డైరెక్టర్ రాసిన స్రిప్ట్ ను తను చదివాడు

  • @doddagangadharkumar3175
    @doddagangadharkumar3175 16 дней назад

    మల్లన్న గారు స్థాయి ఏమిటో, అతని ఎందుకు విషం కక్కుతున్నాడు, అతను కామన్ మేన్కి ఎక్కువ మ్మెల్సీ కి తక్కువ. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర.

  • @SaiModel-u8x
    @SaiModel-u8x 17 дней назад +3

    Good telling bro

  • @mastanbashashaik6789
    @mastanbashashaik6789 17 дней назад +2

    Correct bro

  • @rafata338
    @rafata338 14 дней назад

    సూపర్

  • @RamuRamu-xg4ph
    @RamuRamu-xg4ph 17 дней назад

    Yes you are right.

  • @AnilKumar-z5o7b
    @AnilKumar-z5o7b 10 дней назад

    I know Sukumar sir is a good person super brother

  • @naveenkumar-tl8sw
    @naveenkumar-tl8sw 17 дней назад

    Super

  • @rakeshraki3679
    @rakeshraki3679 17 дней назад +3

    Yes 💯💯👍

  • @PNarendar-b9d
    @PNarendar-b9d 15 дней назад

    Fresh to respected Neercko Mallanna nvuv

  • @VinodKumar-kk1ri
    @VinodKumar-kk1ri 15 дней назад

    అలా తిట్టడం తప్పు but అతను చెప్పిన point correct ఎంత cinema ను cinema లా చూసినా మనకు సామాజిక బాధ్యత ఉండాలి పోలీసుల మీద అనే కాదు ఎవరిని కించపరిచేలా తీసినా తప్పే ఒక కులం మీద తపుగా తీస్తే ఆ కులం వారి మనోభావం దెబ్బ తినదా ఇది కూడా అంతే మనకు నిరంతరం రక్షణ ఇచ్చే police వాళ్ళను కించ పరిచేలా నే ఉంది కా , అయినా censor వాళ్ళను ఆనాలి అలాంటి సీన్ కి ok చెప్పినందుకు

  • @venkatappareddy5571
    @venkatappareddy5571 17 дней назад +1

    MIDIA TO POLITSENS JERNY 😂😢😅 😊😊😊😊😊

  • @dasarasubhashini
    @dasarasubhashini 17 дней назад +1

    అది సినిమాలో సీన్ సినిమా సినిమా లా చూడాలి

  • @bunnyannafans2380
    @bunnyannafans2380 17 дней назад +5

    Vadini thiyyamanu cinema karipothadi lopala nunchi 😂

    • @DileswarRao-ug5uu
      @DileswarRao-ug5uu 17 дней назад

      Cinema teeste Vattakayalu pagilipotaayi mallannavi bro😂😂😂

  • @ParameshwarThota-js6yv
    @ParameshwarThota-js6yv 17 дней назад

    Brother meru ilane videos cheyandi memu support istamu

  • @mahenderpasunuri5216
    @mahenderpasunuri5216 17 дней назад

    సూపర్ బ్రో

  • @DaniDani-nx1et
    @DaniDani-nx1et 17 дней назад

    👌👌👌👌👌👌👌👌

  • @noorbashashaik3939
    @noorbashashaik3939 17 дней назад +1

    Well described👌

  • @DaniDani-nx1et
    @DaniDani-nx1et 17 дней назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @Chowreddy786
    @Chowreddy786 17 дней назад

    Good

  • @raghavareddy1345
    @raghavareddy1345 17 дней назад

    He is called oosaravali

  • @pradeepkumaryelubanti1152
    @pradeepkumaryelubanti1152 17 дней назад +5

    Mallana anna censor em chesthundhi mari

  • @FUTURECREEP2PI
    @FUTURECREEP2PI 16 дней назад

    Identity anedhi character lo untadhi....place lo kadhu😅

  • @sravankumar5905
    @sravankumar5905 17 дней назад +1

    సినిమాని సినిమాగా చూడుర పిచ్చోడా మల్లన

  • @AnanthR-xs7lp
    @AnanthR-xs7lp 17 дней назад

    Aa tq❤

  • @mallepallidevabhaskar334
    @mallepallidevabhaskar334 17 дней назад +3

    మల్లన్న అధికారులను,ఉన్నత పదవుల్లో వున్న ప్రజాప్రతినిధులను రియల్ గా బూతులు తిడితే తప్పు లేదు కానీ వినోదం పంచే సినిమాలలో చూపిస్తే పెద్ద తప్పు అయ్యింది.

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 17 дней назад

    ఆ నీళ్లు తాగమని ఎక్కడ చెప్పలేదే?