దెయ్యాలలో ఎన్ని రకాలు ఉన్నాయి? | TYPES OF DEMONS

Поделиться
HTML-код
  • Опубликовано: 21 май 2022
  • దెయ్యాలలో ఎన్ని రకాలు ఉన్నాయి? | TYPES OF DEMONS
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB RUclips Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 442

  • @SatwikRdy07
    @SatwikRdy07 2 года назад +49

    IN MY LIFE THERE ARE 2 DEVILS
    1) BOOKS
    2) EXAMS EXAMS😂😂😂

  • @voiceofcharvaka7497
    @voiceofcharvaka7497 2 года назад +28

    బెస్ట్ కామెడీ వీడియో బ్రో 🤣🤣🤣

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +203

    నా జీవితంలో దెయ్యాలు బారినుంచి ఇప్పుడు ఎల్లప్పుడూ కాపాడుతుంది ఒక్క మహాశివుడు మాత్రమే అని గట్టిగా సవివరంగా తెలియజేస్తూన్న.. ఎందుకంటే ఇది నిజం గనుక

    • @ramkrishna3255
      @ramkrishna3255 2 года назад +13

      బ్రో నాకు కూడా మహాశివుడంటే చాలా ఇష్టం బ్రో నేను కూడా భయం అయ్యినప్పుడు శివుణ్ణి తలుచుకుంటా ఎందుకంటే నేను చాలా భయంకరమైన ప్లేస్ ల్లో తిరిగినప్పుడు భయం కామన్ అలాంటప్పుడు నేను ఓం నమఃశివాయ అని పంచాక్షరీ మనసులో అనుకుంట అంతే ఇప్పటివరకు నాకు ఏవి కనిపించలేదు అది శివుని మీద నా నమ్మకం కానీ ఒకటి చెప్తా దెయ్యాలు ఉన్నాయ్ కానీ అందరికి కనిపించవ్ మా నాన్న ఇంకా మా పెద్ద నాన్న చూసారు చాలా సార్లు ఇంట్లో చెప్పడం నేను విన్నాను వాళ్ళు అబద్దం చెప్పరు

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад +3

      @@ramkrishna3255 సూపర్ బ్రో.. 👍
      నేను కూడా ఏ సమస్య అయిన సరే మనసులో శివుని స్మరించి శివుడికి చెప్పుకుంటా.. స్వామి ఎదో ఒక మార్గం నిదేశిస్తాడు..
      ఆ స్వామి చూపే కరుణ వర్ణించలేనిది
      స్మరించిన క్షణాల్లో భయం దెయ్యం బాధ మటుమాయం అవుతుంది.. అప్పుడప్పుడు శివుణ్ణి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు మన సమస్యలతో అని ప్రేమ స్వామి మీద అనిపిస్తుంది...

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад +4

      @@ramkrishna3255 దెయ్యాలు నిజమే కనిపించవు..
      వెంటనే మాయం అవుతాయి.. అవి మన చుట్టూ ఉన్న మనకి కనిపించవు,
      నేను కొన్నిసార్లు చూసాను బ్రో.. అరుదుగా పడుకున్న అప్పుడు అవి తెల్లని ఒక ఛాయా ల ఉండటం గమించాను అలాగే మనం పడుకున్నపుడు వెంటనే మేల్కొగానే మన పైన అవి గాలిలో ఎగురుతూ ఉన్నట్లు గా కూడ చాలాసార్లు గమనించాను...

    • @chandrasekhargorle6667
      @chandrasekhargorle6667 2 года назад +1

      Ohm NAMASHIVAI

    • @AjayKumar-ys4cp
      @AjayKumar-ys4cp 2 года назад +1

      Nen mahadev mahadev antu unta bro

  • @razakshaik2246
    @razakshaik2246 2 года назад +37

    దయ్యాలు వున్నాయి కానీ అవి మనకు కనపడవు మనం మంచి చేస్తూవుంటే అది మనల్ని divert చేస్తుంది example నువ్వు గుడికి పోవాలని రెడీగా ఉంటావ్ అప్పుడు అది నీ ఫ్రెంఢ్ ద్వారా మామ గోవా కి పోతున్నాం ఇప్పుడే,అన్నీ నెను చూసుకుంటా నువు ర అని నీను ప్రక్క దోవ పట్టిస్తుంది ,దానికి మన బ్రెయిన్ లో వచ్చి మనల్ని నెగటివ్ థాట్స్ వచ్చేలా చేస్తుంది ,నిన్ను ఎన్ని విధాలుగా నాశనం చేయాలో చేస్తుంది ,దయ్యానికి రూపం లెదు ,
    చిన్నపుడు చెప్పేవారు దయ్యం తెల్ల చీర కట్టుకుంది 😆 చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకుంద ? దీనికి ఒకటే సోllution ఎప్పుడు నీట్ గ శుభ్రంగా ఉండాలి
    బయట outside pass చెయకూడదు
    కోపం వచ్చినప్పుడు 10 సెకండ్స్ wait చేయటం
    ఇక జిన్స్ వీటిని సైన్స్ ఎలియెన్స్ అంటరు వీటికి ఆకారం ఉంటుంది వీటి height 3 feet to 70 feet ఉంటాయి , ఇవి ఎక్కువగా బాత్రూం లో dirty places లో ఉంటాయి ఇవి మన లో అవహిస్తే మన బిహేవియర్ తేడాగా ఉంటుంది midnight లెచి ములలో కూర్చొని ఏడుస్తూ వుంటారు ,
    సో అది మ్యాటర్ ఎప్పుడు possitivega ఉండాలి కోపాన్ని కంట్రొల్ చేసుకోవాలి keep smile 😁

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +32

    ఆహా 😂😂😂
    ఈ నైట్ ఇంకా శివుడు ని తలచుకొనిదే ఇక నిద్ర రాదు...

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +96

    నువ్ చెప్పింది నిజం భయ్యా పక్క 👆
    నువ్ చెబుతుంటే ఆ background మ్యూజిక్ కి గుండెల్లో భయం మొదలయింది... ☹️☹️
    వినాయక కాపాడు స్వామి 🙏

  • @prasadffgamer9138
    @prasadffgamer9138 2 года назад +21

    Anna part 2 chey Anna ghost gurinchi

  • @raviprasad-li3cy
    @raviprasad-li3cy 2 года назад +2

    మీరు చెబుతుంటే నాకు వెంకీ సినిమా గుర్తు కీ వచ్చింది దయ్యల్లలో ఇలాంటి పనులు చేసే వి కూడ ఉన్నాయి అని ఇప్పుడే తెలిసింది 😀 thanks for video 💐

  • @lakshmanreddy--007.
    @lakshmanreddy--007. 2 года назад +35

    Die hard fan of ghost stories 🕊️💀

  • @Shivasai91499
    @Shivasai91499 2 года назад +82

    Na Life lo eppudu veetini nammaledhu ...But naa 7th class lo dhisti teesi Polallo unchina salt,rice, lemons thokki thannesanu appudu chaala chaala suffer ayyanu

    • @krishna-koushik
      @krishna-koushik 2 года назад +3

      Me too anna

    • @bnlrammiofficial
      @bnlrammiofficial 2 года назад

      Oooo

    • @sivasmaranhacks96
      @sivasmaranhacks96 2 года назад +1

      Oka roju nenu disti tesena vatini matasa nenu kudaa chala suffer aya

    • @bigil5133
      @bigil5133 2 года назад +12

      May be nuvvu daani gurinche over think chesi untav ledaa ni friends bhayapetti untaaru

    • @Shivasai91499
      @Shivasai91499 2 года назад +3

      @@bigil5133 1Hour enter body mottham kadhalledhu,oopiri kuda sarigga aadaledhu,maata kuda raaledhu

  • @ganiganesh9735
    @ganiganesh9735 2 года назад +3

    హాయ్ అన్న మీ వీడియోస్ అన్ని చాలా ఇంట్రెస్టుగా ఉంటాయి అన్న
    మన ఇండియన్ సోల్జర్ కష్టాల గురించి ఒక వీడియో చెయ్యండి అన్న

    • @tcopy3116
      @tcopy3116 2 года назад +1

      అవును అన్న

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 года назад +10

    గ్రేట్ వీడియో అన్న . నిజంగా దెయ్యాలు ఉన్నాయి . లేవు అనేవారికి ఒకటే చెబుతాను , వాళ్ళు అనుభవించిన తర్వాత గాని నమ్మరు అని ..

  • @naresh6437
    @naresh6437 2 года назад +6

    Very funny 🤣. Naku telsina information cheptanu. Ladies ni dayyam antaru gents ni bootam antaru. Pothe manushulaki rogalu manasika samsyalu lantivi enni ayina ravochu. Vaatiki ee devils Karanam kavochu kani manishini matram avi champalevu. Impossible

  • @NikhillCaptures
    @NikhillCaptures 2 года назад +5

    Om Namah shiva🚩🚩🚩jai hanuman🚩

  • @srikanthgmk4546
    @srikanthgmk4546 2 года назад +6

    రాత్రి పూట ఈ వీడియో చూస్తే అంతే ప్యాంట్ తడవలిసిందే 👻

  • @churchofchristalajangi9144
    @churchofchristalajangi9144 2 года назад +3

    ఇవన్నీ పక్క అబద్ధాలు... ఇందులో నిజము ఒక్కటీ కూడాలేదు... ఇవి కేవలం సినిమాలు, నవలలు ఆధారంగా చెప్పిన స్టోరీ మాత్రమే..అందరూ గ్రహించండి

  • @nobelraju
    @nobelraju 2 года назад +2

    Kotha vishyalu chepparu

  • @Santosskumar914
    @Santosskumar914 2 года назад +5

    YAKSHINI STORY EXPLAIN CHEYANDI BRO

    • @vinaykohli2550
      @vinaykohli2550 2 года назад

      🙄🙄🙄😂😂😂😂😂😂😂😂

  • @VAMSICNCWORK0
    @VAMSICNCWORK0 2 года назад +4

    Types of dreams and their effects in real life and reasons behind that type of dreams . Veti medha oka video chy bro

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q 2 года назад +6

    Deyyaaloo Modalagu jaatulu, Devulloo Modalagu Jaatulu Laanti Adrushya Jeewulakannaa Bhautika Jeewiyaina Maanavudu Savashaktimantudu. Ide khachchitamaina vaastavam.
    Shubha Raatri Mitramaa.

    • @mranonymous6863
      @mranonymous6863 2 года назад

      Adisav le 😴😂

    • @user-mo6ys8zr6q
      @user-mo6ys8zr6q 2 года назад

      @@mranonymous6863
      Wow! Super Mitramaa..
      Edawadam Chetanaina vaallake ilaanti Nikrushtapu Aalochanalu Vastaayi. Kaabatti Aapanedo Nuvve Cheyyi.
      GOOD LUCK WITH YOUR........

    • @mranonymous6863
      @mranonymous6863 2 года назад +1

      @@user-mo6ys8zr6q niku adi baga set avthadhi le 🤣😂

  • @ettamlacchaiah4447
    @ettamlacchaiah4447 2 года назад

    Elaanti vedios cheyyandi interesting gaa vunnsye

  • @rsnaidu_yt9373
    @rsnaidu_yt9373 2 года назад +2

    First like

  • @srikanthrathodpsn9372
    @srikanthrathodpsn9372 2 года назад +1

    Thank you for you Naku deyala story chala istham

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +5

    నేను ఎప్పుడూ అయిన బయట తిరిగొచ్చి కాళ్ళు కడుకోకుండా అలానే వెళ్లి పడుకొంటే దెయ్యాలు మీదకి వస్తాయి...
    నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అయిపోయింది.. టార్చర్ మాములు గ పెట్టేవి కావు... ఇప్పుడు ఈ వీడియో చూసా కదా వాటి గురించి ఈ నైట్ మళ్ళీ వస్తాయి..
    ఎన్నోసార్లు దెయ్యాలు చూసా , నైట్ ఒక్కోసారి నిద్ర పోనీ రోజులు కూడా ఉన్నాయి వీటివల్ల.. వామ్మో ఒరినాయనో
    ఆ దేవుడు అనేవాడు కాపాడకపోతే రాత్రి నిద్ర అనేదే ఉండేది కాదు నాకు

  • @ssvvikraman4593
    @ssvvikraman4593 2 года назад +2

    నిజమే మీరు చెప్పే విషయాలు కానీ అన్నిటికంటే అత్యంత శక్తి వంతమైన దయ్యం భూతం పిశాచి రాక్షచి కొరివి దయ్యం రక్త పిశాచి ఈ మన మనిషి లో ఉన్న మరో పెద్ద దయ్యం మన ఆలోచననే అందుకే ప్రస్తుతానికి మన ఆత్మను మించినటువంటి మహా శక్తి ప్రస్తుతం మన ప్రపంచంలో నే లేనే లేదు

  • @bsrsubbubsrsubbu9567
    @bsrsubbubsrsubbu9567 2 года назад +2

    Nice vedeo

  • @Masculinity4men
    @Masculinity4men 2 года назад +2

    5:20 feeling proud of myself 😂😂💔

  • @balajibalu1945
    @balajibalu1945 2 года назад +2

    Nee hard work ki 🙏

  • @divyadevara7030
    @divyadevara7030 2 года назад

    E vedio annayaku thanks cheppina thakkuve

  • @mithrahoney2853
    @mithrahoney2853 2 года назад +7

    Sir please do another video on ghosts and aliens sir please sir please

  • @user-yn1ds7le2c
    @user-yn1ds7le2c 2 года назад +1

    Bro kamuni bhutham gurinchi kuda cheppava

  • @Nanduchandu3637
    @Nanduchandu3637 2 года назад +1

    Annitikante last one "Abhizou" that is really exist..nakuda chalamandhi musalivallu cheppinaru aa dheyyam gurinchi

  • @naresh6437
    @naresh6437 2 года назад +4

    Hi Friends. Nadi oka question. Meeru eppudina real ga dayyalani chusara? Please genuine ga comment cheyandi. Nenu eppudu chudaleda.

    • @Mrmaxyff
      @Mrmaxyff 2 года назад +1

      Aaa bro nenu chusa but adhi nannu పాటుకునే సరికి nenu nidra lecha 💤😴😴💤 ledhante inka close gaa oka look vestunti

  • @akashakkurthi8972
    @akashakkurthi8972 2 года назад +2

    Mee voice chala bagundhi andi😀

  • @shivashiva177
    @shivashiva177 2 года назад +34

    Aa voice base ki aa topic ki perfect set ayindi 😂😂nvu super bro 😁😁😁

  • @rj504
    @rj504 2 года назад +1

    Super video

  • @dasu4846
    @dasu4846 2 года назад +1

    😱😱😱 sound effects aaanti bro baayam vasthundii..

  • @yerubothusravan2714
    @yerubothusravan2714 2 года назад +1

    అన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి అతనికి జరిగిన అన్యాయం గురించి ఒక వీడియో చెయ్యండి అన్నా ప్లీజ్...ప్లీజ్...ఎంతైనా అతనికోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నా

  • @sweetsujjitalks
    @sweetsujjitalks 2 года назад

    Super vedio

  • @dreamstudio2974
    @dreamstudio2974 2 года назад +2

    Bro meeru yem chesaro meeku thelusa..? leni abadhaaani nijamlaa chepparu dheeni valla already veetini entho kontha 10 to 70% varaku nammakam unnavaallaki inkaa koncham confirm chesinaatte kadha bro..its all your mind problems not other souls, first subconcios mind nunchi veetini elaa delete cheiyalo oka video cheyyandi.i respect your deep think voice..?¿

  • @sriramgowtham5471
    @sriramgowtham5471 2 года назад +1

    Hahaha super comedy bro.. I love it..

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +3

    నేను ఎప్పుడూ అయిన బయట తిరిగొచ్చి కాళ్ళు కడుకోకుండా అలానే వెళ్లి పడుకొంటే దెయ్యాలు మీదకి వస్తాయి...
    నాకు చిన్నప్పటి నుంచి ఈ టార్చెర్ పడుతున్న.. నేను ఎన్నోసార్లు దెయ్యాలు చూసా , నైట్ ఒక్కోసారి నిద్ర పోనీ రోజులు కూడా ఉన్నాయి వీటివల్ల..
    ఇప్పుడు కొంచెం తగ్గింది ఎందుకంటే ఎక్కువగా శివుణ్ణి స్మరించుకుని లేదా శివుడు పాటలు పెట్టుకుని ఉంటే ఇక నా జోలికి రావు

  • @lovekush9103
    @lovekush9103 2 года назад +2

    33 కోట్లు దేవతలు / 66 కోట్లు రాక్షసులు /1 కోటి భుత ,ప్రేత ,పీశాచిని గణములు , గ్రామ దేవతలు

  • @sagarkunda4830
    @sagarkunda4830 2 года назад

    Tq bro ❤️❤️❤️❤️

  • @shravanchiluka2400
    @shravanchiluka2400 Год назад

    దైవ శక్తి ఉన్నట్టే దుష్ట శక్తి కూడా ఉంది, మనం వాటి గురుంచి పదే పదె మాట్లాడడం లేదా గుర్తుకి చేసుకోడం మంచిది కాదు, అల చేస్తే కచ్చితంగా మీరు అనుభవిస్తారు, అల చేయకండి నా అనుభవం తోని చెప్తున్న

  • @gouse.s8262
    @gouse.s8262 2 года назад +6

    Hey naa friend's gurinchi video 😍😅

  • @thadesudheerkumarthadesudh7247
    @thadesudheerkumarthadesudh7247 2 года назад +21

    My Lord Jesus Christ 🙏 is saving me 😇💯 hoo Jesus 🙌

  • @rakeshrakhi2874
    @rakeshrakhi2874 2 года назад

    Good information !!!!

  • @saleemshake9387
    @saleemshake9387 2 года назад +1

    Super video anna

  • @akkananuchavvakula2465
    @akkananuchavvakula2465 Год назад

    Anna really video super

  • @maheshguthikonda5220
    @maheshguthikonda5220 2 года назад

    Nyc video

  • @meghana8761
    @meghana8761 2 года назад +1

    మీకు ఎప్పుడైనా కనిపించాయా.ఇంతబయంకరంగాచూపిస్తె ఇంకా వీడీయేఏంచుస్తాం అసలే మేము పాలకోసం 1కిలోమీటర్ వెళ్లి రావాలి ఈవెనింగ్ మార్నింగ్ కొంచెం సాపుటుగా సుపియండి.సార్😌😱😱😱

  • @samrat3818
    @samrat3818 2 года назад +1

    Haa kama pisachini lu matream baleagunnayyei😃😄🤭😘😍🥰

  • @syamparasa
    @syamparasa 2 года назад +2

    Me Videos Super bro💖💖💖

  • @akarshmudhiraj8245
    @akarshmudhiraj8245 2 года назад +1

    Bro could you plz share
    The types of pisachi like raktha pisachi, kama pisachi and karna pisachi.

  • @redeye075
    @redeye075 2 года назад +6

    We want part 2

  • @swathi.p4449
    @swathi.p4449 2 года назад +1

    Night time video padathara bro
    చూసిన వాళ్లకు నిద్రపట్టిందో లేదో పాపం
    😂🤔
    నేను night time loo chadaleee😃😃😃😃😃😃😃😃

  • @MrSivamsk
    @MrSivamsk 2 года назад +3

    super comedy 👌👌👌👌👌

  • @mojeshtelugutechs545
    @mojeshtelugutechs545 2 года назад

    I like this type of content

  • @srihariinturi5510
    @srihariinturi5510 2 года назад +1

    Wonderful information do video about aliens

  • @vinnukakuturi4898
    @vinnukakuturi4898 2 года назад +1

    Witchcrafts gurinchi vedio cheyyandi bro

  • @prashanthreddyprashanth2865
    @prashanthreddyprashanth2865 2 года назад +5

    Particuler evidence lekunda elanti videos cheyaku bro science gurinchi videos chey

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 2 года назад +1

    Nice👍👍

  • @kumarikarthik1930
    @kumarikarthik1930 Год назад

    Wow

  • @upendarsudigali6513
    @upendarsudigali6513 2 года назад +1

    Jai sree krishan om na ma shivay jai hanuman Jesus Christ when u scared tell this 🌎

  • @subbuchaitanya8458
    @subbuchaitanya8458 Год назад

    ఆత్మాలు ఉన్నాయి కానీ
    దెయ్యాలకు శరీరాలు ఉండవు
    మనుషులు ఏందరు ఉన్నారో
    ఆత్మలు కూడా ఉంటాయి...

  • @gandamallasuresh9944
    @gandamallasuresh9944 2 года назад +1

    Anna mantralu unnaya Vaatimida oka video cheyyava anna

  • @dileepdileepbanny4934
    @dileepdileepbanny4934 2 года назад +1

    👍👍👍

  • @everythingatonce8430
    @everythingatonce8430 2 года назад +1

    Migatha vi sangathi teliyadu kani succubus matram nannu chala badha pettindi 4y nundi mental ga torcher chesindi enni poojalu chesina poledu recent ga ne oka roju road pi kallu tirigi padipoya appati nundi chala peaceful ga undi vadili poindi anukuntunna mari

  • @kanjarlalakshmi3954
    @kanjarlalakshmi3954 2 года назад +1

    Nice bro..
    Do more videos on ghosts

  • @badboygameryt4377
    @badboygameryt4377 2 года назад +3

    ᴀɴɴᴀ ғɪʀsᴛ ᴠɪᴇᴡ ᴀɴᴅ ғɪʀsᴛ ʟɪᴋᴇ

    • @YPK-hf9zs
      @YPK-hf9zs 2 года назад

      Avuna you win 0,rs

  • @johnnym6617
    @johnnym6617 2 года назад

    nice video

  • @mystoriestelugu
    @mystoriestelugu 2 года назад +2

    మీరు కూడా youtube దెయ్యమే కదా 🤣😅

  • @livelifehappily99
    @livelifehappily99 2 года назад +10

    Hi, Mr Think Deep you tuber
    I am very much interested on your videos, bcoz i am interested to learn new things in universe
    From the past few days feeling what happened to you and why you are doing un necessary logic less things
    We are not expecting many videos from you, just check your videos and it's thumbnails then you will feel what's this useless and logic less stuff also added.
    The people who are posting the logic less and meaning less things might be thinking that no one question them or research about their content bcoz no one has time, so you are utilising and earning money.
    Hope you will be stopping those kind of stories.

  • @pulipatimaruthi6693
    @pulipatimaruthi6693 2 года назад +2

    Bro nen ee video night chustunna nidra puttadhu yemo🤦‍♂️

  • @manvithaponnuru5456
    @manvithaponnuru5456 2 года назад +2

    Think Deep 🔥❤️

  • @praveendarla8451
    @praveendarla8451 2 года назад +5

    అన్న నిజంగా దయ్యాలు ఉన్నాయా నాకు చాలా భయం వేస్తుంది అన్న 🥶🥶🥶🥶🥶🥶🤒🤒🤕🤒🥶

  • @user-dd8mc3yn9m
    @user-dd8mc3yn9m 2 года назад +2

    first view and Like bro love from bunny 🥰🥰🥰

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +35

    హర హర మహాదేవ
    ఓం నమః శివాయ 🙏🚩🕉️

  • @trinadhguruji4531
    @trinadhguruji4531 2 года назад

    జ్యోతిష్యం చెప్పబడును శ్రీ వశీకరణ పురుష వశీకరణ చేయబడును❾❺❶❺❽𝟬❹𝟬❷❽📱💔

  • @venkatakrishnam1003
    @venkatakrishnam1003 2 года назад +3

    సర్ మీ చానల్ మీద మాకు గౌరవం ఉంది కానీ ఇటువంటి వీడీయోస్ కేవలం కల్ఫితం ఆధారంగా చెప్పేవే... ఎటువంటి ఆధారాలు లేవు సైన్స్ గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పే మీరంటే మాకు గౌరవం ఎవరో కొంతమంది మానసిక రోగులు కథనాలు ఆధారంగా చేసుకుని ఇటువంటి వీడియోలు చేయడం సరికాదు నేను శాస్త్రీయమైనవి మరియు రుజువర్తనమైన సైన్స్ ని గౌరవిస్తాను నాకు పన్నెండేళ్ళ వయస్సు నుండి పుస్తక పఠనం అలవడింది అప్పట్నుంచి భగవధ్గీత వాల్మికి రామాయణం మహాభారతం ఉపనిష్సత్తులు భాగవతం తో బాటు మరెన్నో సాహిత్యాలు చదివాను నేనెప్పుడూ దెయ్యాలు వగైరాల గురించి విశ్వసించలేదు ఒకవేళ మీరు నొచ్చుకుని ఉంటే మన్నించండి

  • @manjulapradhan4312
    @manjulapradhan4312 2 года назад +2

    Bro naaku deyaalu ante bhayam devudu ante nammakam

  • @bajankhan2275
    @bajankhan2275 2 года назад +5

    Yes definitely negative energy is there 👻

  • @gamingwithkalyan1251
    @gamingwithkalyan1251 2 года назад +1

    2 like beo

  • @pamalavenkatarjuna1016
    @pamalavenkatarjuna1016 2 года назад +3

    కామిడిగా ఉంది అస్సలు ఇంట్రెస్టింగా లేదు

  • @Namoshiva2024
    @Namoshiva2024 2 года назад +3

    Bro types of Angels kuda explain chayu bro

    • @tcopy3116
      @tcopy3116 2 года назад

      😂

    • @commonmanvoice2409
      @commonmanvoice2409 2 года назад +2

      Sudden ga chusi angles.. anukuna..😜

    • @Namoshiva2024
      @Namoshiva2024 2 года назад

      @@commonmanvoice2409 sorry anta types of demons laga types of Angels kuda vundochani

  • @tenalivaraprasadarao7275
    @tenalivaraprasadarao7275 2 года назад +1

    This video makes me thinking of demon
    Part 2 please

  • @deadlylife6823
    @deadlylife6823 2 года назад +1

    We want 2nd part anything about good devilzzzzz.....

  • @ramyakrishna531
    @ramyakrishna531 2 года назад

    ilage horro yekkuva cheyandi.alage cinima gurinchi varikichhe awards nyamga ishtara ane vishayala meeda video cheyandi.

  • @NarendraGundala
    @NarendraGundala Год назад +2

    Bro దెయ్యాలు చరిత్రలు చరిత్రలుగా ఉండాలి. మినిమం 5 ఎపిసోడ్ లోనే ఉండాలి.

  • @thanmai1132
    @thanmai1132 2 года назад +1

    Anni aada deyyalena, maga deyyalu vundava, bro

  • @sampathlakshmi7069
    @sampathlakshmi7069 2 года назад +1

    Na life lo nenu 2 times chusanu
    Oka manishi needa ni ma intlo
    Nenu deyyalu ani ananu athmalu ani antanu eppatiki na life lo marchipolenu

  • @Kranthikumar008
    @Kranthikumar008 2 года назад +2

    Lucifer video pettu anna

  • @saikiranm2007
    @saikiranm2007 Год назад

    Hanuman Chalisa Daily Chadivithe Deyyam Kaadu Kada Daani Ammamma Kuda Daggaraku Raavu...Jai Hanuman Jai Sriram

  • @mohanpathro4133
    @mohanpathro4133 2 года назад +2

    Die hard fan of succupus😁✌️

  • @polasanthosh4563
    @polasanthosh4563 2 года назад

    History lo Deyyalu Aatmalu Valla Manishi Chavu ki Kaaranam Ani Scientist lu Doctor lu Prov Chesaraa?

  • @HariKrishna-c
    @HariKrishna-c 2 года назад

    BSNL గురించి ప్లీజ్ ఒక వీడియో చేయండి 👌👌💐💐💐

  • @ranikammari8576
    @ranikammari8576 2 года назад

    I never ever listen 👂 devil 😈 eni types a what video andi superb 👍😁

  • @simplemathstech9056
    @simplemathstech9056 2 года назад

    Please make part 2

  • @HussainSSS786
    @HussainSSS786 2 года назад

    Bro!This is Hussain,my question is
    ""PURUGULU LIGHTS CHUTTU TIRUGUTAAI KADA OKKOKKA SAARI TIRAGAVU ALAAA ENDUKUU JARUGUTUNDI ""