NEET UG 2024, నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలో విద్యార్థులు, క్వాలిఫైడ్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది?

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • NEET UG 2024, నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలో విద్యార్థులు, క్వాలిఫైడ్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ‪@rajagopalreddykarveti‬

Комментарии • 200

  • @Soundary1234
    @Soundary1234 2 месяца назад +44

    బాగా స్ట్రాంగ్ గా చెప్పారు సార్ అర్ధం చేసుకున్న వాళ్ళుకు అర్ధం అవుతుంది. సౌత్ లో ఎక్కడ లీకేజి అన్న పదమే లేదు. కస్టపడి చదివి మంచి మార్కులు తెచ్చిన వాళ్ళు టెన్షన్ పడి ఇంట్లో ఉంటే! క్వాలిఫై కూడా కాని వారు, 150 మార్కులు కూడా రాని వారు రోడ్లు ఎక్కి ధర్నాలు, చేస్తున్నారు. ఎక్కడో ఒక్క దగ్గర జరిగిన సంఘటనకు మన తెలుగు విద్యార్థుల బలి అవడం అన్నది కరెక్ట్ కాదు. సార్ క్లియర్ గా క్లారిటీ గా చెప్పారు. కస్టపడి రాత్రి పగలు చదివిన వాళ్ళు మనసు అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదములు సార్ 🙏👌

  • @krishnap8994
    @krishnap8994 2 месяца назад +17

    వాస్తవాలు బల్ల గుద్దినట్లు చెప్పిన రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదములు. క్వాలిఫై కావడానికి మంచి మార్కులు పొందడానికి గత కొన్ని ఏళ్లుగా నిద్రాహారాలు మాని చదివిన వారికి ముఖ్యం గా తెలుగు రాష్ట్రాల వారికి రీ నీట్ పెడితే వేలాది మెరిట్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోయి అన్యాయానికి గురౌతారన్నది బహిరంగ రహస్యమే. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో జరీగిన లీకేజీలు, లొసుగుల వలన లాభపడ్డవారిని గుర్తించి చర్యలు చేపట్టి భవిష్యత్తులో నీట్ ప్రతిష్ట ను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. రీ నీట్ అంటూ గ్రహ పాటు గాను,పొరపాటున జరిగినా కష్టపడ్డ లక్షలాది మంది అభ్యర్థులు అన్యాయానికి గురౌతారన్నది అందరికీ తెలిసిన విషయమే.దక్షిణాది రాష్ట్ర లలో నీట్ లో స్వల్ప మార్కులు తెచ్చుకొన్నవారు,వారి తల్లిదండ్రులు ధర్నాలో పాల్గొంటున్నారనేది అత్యంత విశ్వసనీయ మైన సమాచారం. కొందరు యూటబర్ ప్రముఖులు వీడియోలను చేసేటప్పుడు విజ్ఞత ను కోల్పోయి మెరిట్ విద్యార్థులకు మానసికంగా ఇబ్బందిని కలిగించే,ఆవేదన కల్గించే వీడియోలు చేయడం దురదృష్టకరం.

  • @chandramoulichillara3331
    @chandramoulichillara3331 2 месяца назад +16

    సార్ కరెక్ట్ గా చెప్పినారు. కష్టపడి చదివిన స్టూడెంట్స్ గురించి బాగా అర్థం చేసుకున్నారు.మీకు సెల్ల్యూట్.పనికిమాలిన U ట్యూబ్స్ .పనికిమాలిన స్టూడెంట్స్ నాయకులు.పనికిమాలిన పిలిటికెల్ లీడర్స్ కు కష్ట పడ్డ స్టూడెంట్స్ బాధ మీకు ఎం తెలుసు.ఐన నీట్ క్యాన్సిల్ చెయ్యమని మీకు ఎవ్వరు చెప్పారు.రాజగోపాల్ రెడ్డి సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు.సార్ ఇలాంటి వీడియోస్ చేసి పుణ్యం కట్టుకోండి సార్.

  • @prabhakararaod5055
    @prabhakararaod5055 2 месяца назад +7

    Yes, sir you are 100/% True.. 🙏🏻🙏🏻 Neet Cancel చేయమని అడిగే వాళ్ళకి ఎటువంటి పరిజ్ఞానం లేదు.. ఇకనైనా అటువంటి కార్యక్రమాలు విద్యార్థి సంఘాలు ఆపాలి.

  • @kurmanapydiraju717
    @kurmanapydiraju717 2 месяца назад +14

    Re-neet valana baga చదివి మంచి మార్కులు సాధించి విద్యార్థులు చాలా భయాందోళనకు గురవుతున్నారు దయచేసి యెక్కడ scam జరిగిందో అక్కడ వారికి మాత్రమే re exam pettandi..
    Don't need re-neet for all

  • @miniexplosers5717
    @miniexplosers5717 2 месяца назад +13

    టీనేజ్ పిల్లలు సార్ వాళ్లు వాళ్ల మనోభావాలతో ఆడుకుంటున్నారు మా పాపకు 651 మార్కులు వచ్చాయి సార్ రెండు సంవత్సరాలు కష్టం మళ్లీ చదవమని ఏ మొహం పెట్టుకొని చెప్పాలి సీట్ కట్టింగ్ మార్క్స్ రాని వాళ్ళు మాత్రమే ఈ పోరాటాలు చేస్తున్నారు తప్పును సరిదిద్దడం అంటే నిజాయితీపరుడు శిక్షించడం కాదు కదా చివరికి తన చదువుకున్న పుస్తకాలు కూడా వేరే వాళ్ళకి అవసరం పడతాయి అని ఇచ్చాను సార్ పిల్లల్ని ఫేస్ చేయలేకపోతున్నాం మళ్లీ మళ్లీ ఎగ్జామ్ అంటే వాళ్ళు ఏమైనా రోబోలా కనీస వార్తా ఛానల్ వాళ్ళు కూడా వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు

    • @krishnabairu9526
      @krishnabairu9526 2 месяца назад

      Maa ammayi kooda same sir two years neet long-term coaching ki velthe this year got 642 marks after 50 days reeneet ante alarayagalaru sir anduke merit students and parents deenimeeda alochinchali

  • @Soundary1234
    @Soundary1234 2 месяца назад +10

    కొంతమంది మన తెలుగు యూట్యూబ్ వాళ్ళు మీలాగా చెప్పి ఉంటే బాగుండేది. ఎంత సేపు re neet, re neet అంటున్నారు. న్యాయం చేయండి అని వీడియోలు చేయడం లేదు. యూట్యూబ్ వాళ్ళు అటు హిందీ వాళ్ళు ఇటు తెలుగు వాళ్ళు ఎంతసేపు re neet తప్పు వేరే పదమే లేదు.

    • @sowjanyareddy807
      @sowjanyareddy807 2 месяца назад +1

      Avunu andi 2,3 mins ko oka video petti pillalani torture chestunnaru, ademante eshtam leni vallu chudakandi abtunnaru, mana kharma, views kosam elanti vallu yedyna vaagataniji ready ga vunnaru

    • @user-fj2vr6sr8u
      @user-fj2vr6sr8u 2 месяца назад

      Correct Sir.

  • @medicharandas6678
    @medicharandas6678 2 месяца назад +6

    RE NEET అనేవాళ్ళకు. బుద్ది వచ్చేటట్లు చెప్పారు sir.
    విద్యార్థి సంఘాల నాయకులు ఆలోచించి. మాట్లాడాలి.
    రీ నీట్ అంటే ఆటలు కాదు
    రిజల్ట్స్ రంక్స్ వచ్చిన తరువాత
    ఎక్కడో. బీహార్లో. చిన్న తప్పు జరిగితే
    దేశం మొత్తం RE NEET ante బుద్ది లేని వారి ఆలోచన.

  • @medicharandas6678
    @medicharandas6678 2 месяца назад +9

    మీకు. క్వాలి ఫైడ్ స్టూడెంట్స్ అందరూ రుణపడి అంటారు sir.

  • @sowjanyareddy807
    @sowjanyareddy807 2 месяца назад +7

    Thank you so much for this valuable information sir🙏baaga gaddi pettaru sir reneet for all India ani road meeda ki vachi gola chese vallaki, enni rojulu maaku support ga matladevaru lerabi badha paddam, thank you so much sir🙏🙏🙏

  • @priyaraj5532
    @priyaraj5532 2 месяца назад +16

    Anna correct NEET medha avagahana leni vallu re NEET antunnaru

  • @satishs9738
    @satishs9738 2 месяца назад +6

    Thank you sir chala baga vivarincharu 😊😊

  • @sivanageswararaovepuri2745
    @sivanageswararaovepuri2745 2 месяца назад +11

    Bale chepparu sir

  • @mullanizamuddin1102
    @mullanizamuddin1102 2 месяца назад +6

    సార్ చాలా బాగా చెప్పారు..

  • @punnapuchandramouli5268
    @punnapuchandramouli5268 2 месяца назад +6

    Meeru cheppindi 💯 percent correct sir.

  • @nagarajutupakula6407
    @nagarajutupakula6407 2 месяца назад +8

    You are great sir baga chepparu

  • @mullagurusanjeevarayudu7170
    @mullagurusanjeevarayudu7170 2 месяца назад +5

    Very good sir excellent explanation sir

  • @kongathinaveen3344
    @kongathinaveen3344 2 месяца назад +5

    👍 ... well said sir... thank you..

  • @hymavathigurugubelli4684
    @hymavathigurugubelli4684 2 месяца назад +4

    Tq so much sir. పిల్లలు ఎంతో కష్టపడి చదివి మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ల కోసం ఆలోచించకుండా re neet అనడం కరెక్ట్ కాదు. ఏ తప్పు చెయ్యని పిల్లలు మానసిక క్షోభ ను అర్దం చేసుకోండి అందరూ. రెడ్డి గారు చాలా చక్కగా అర్థం చేసుకొని చెప్పారు

  • @drnagamalleswarivericherla428
    @drnagamalleswarivericherla428 2 месяца назад +2

    Leak చేసి answers కూడా తన మేనల్లుడికి ఇచ్చాడు అంటే for 3 subjects how ,physics, chmistry and biology faculty ఎవరు దొరకరు అతనికి
    కాబట్టి NTA officials involvement ఉంది

  • @saradaneelam2156
    @saradaneelam2156 2 месяца назад +6

    Chala baga chepparu sir

  • @medicharandas6678
    @medicharandas6678 2 месяца назад +3

    చాలా మంచిగా. మాట్లడినారు.
    మీ వీడియో మెసేజ్. 100%కరెక్ట్.

  • @marajukishan295
    @marajukishan295 2 месяца назад +6

    Sir బాగా చెప్పారు 🙏

  • @daddesiretoachivedestinati7614
    @daddesiretoachivedestinati7614 2 месяца назад +4

    Sir meeru correct ga chepparu sir.andharu meela pillala gurinchi alochiste baguntadhi sir

  • @krishnaiahregimudi653
    @krishnaiahregimudi653 2 месяца назад +1

    Sir correct ga chepparu. ప్రతిపక్షాలు అంటే ప్రజలందరికీ న్యాయం చేసేదిగా ఉండాలి. విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఎలా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. ఎక్కడైతే తప్పు జరిగిందో, అక్కడ పోరాటం చేస్తే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి కష్టపడి చదువుకున్న విద్యార్థులు భవితవ్యాన్ని ఇబ్బంది పెడతారా!

  • @lakshmiprabha2309
    @lakshmiprabha2309 2 месяца назад +4

    Super sir. North lo malli pettandi avasaram anukunte

  • @taddiapparao337
    @taddiapparao337 2 месяца назад +3

    Very good message

  • @balaiahdevuni1767
    @balaiahdevuni1767 2 месяца назад +4

    This is not politics, student leaders or political leaders.....? I agree with u rajgopal sir.
    There is no case in our ap and ts there should not be rennet in ap and ts😢

  • @user-cl3gp9xw9x
    @user-cl3gp9xw9x 2 месяца назад +4

    Bagaa chepparu sir

  • @dr.dpprasad3056
    @dr.dpprasad3056 2 месяца назад +1

    చాలా బాగా చెప్పారు సార్

  • @mullanizamuddin1102
    @mullanizamuddin1102 2 месяца назад +4

    Super sir..

  • @sivanageswararaovepuri2745
    @sivanageswararaovepuri2745 2 месяца назад +10

    Gatti stroke

  • @psrinivasarao5577
    @psrinivasarao5577 2 месяца назад +2

    Rajgopal garu ilanti motivation vidios pedutu undandi

  • @nagivarma2579
    @nagivarma2579 2 месяца назад +4

    Tnx sir
    Good comments ❤

  • @katammahindra6704
    @katammahindra6704 2 месяца назад +2

    Super sir100 150 marks vallu thappa evaru re exam korararu

  • @user-qw6zp3be6o
    @user-qw6zp3be6o 2 месяца назад +1

    మీరు చాలా బాగా చెప్పారు సార్

  • @learnaboutgames3082
    @learnaboutgames3082 2 месяца назад +4

    Asked Good questions .
    Thank you for your support to the neet students

  • @bsreedevi7339
    @bsreedevi7339 2 месяца назад +2

    Avunu sir ..chaduve prapanchaga bavunchi exam rasi manchi marklu techhukunna vallu em kavali..

  • @chsailakshmi2627
    @chsailakshmi2627 2 месяца назад +2

    Sir,meeru super ga chepparu,hats off sir,well said sir

  • @chandramoulichillara3331
    @chandramoulichillara3331 2 месяца назад +6

    నో రీ నీట్ సర్.ఇలాంటి వీడియోస్ చాలా చెయ్యండి సార్

  • @srinageshabkari6344
    @srinageshabkari6344 2 месяца назад +1

    Well said sir, excellent!

  • @KanakayyaJalari
    @KanakayyaJalari 2 месяца назад +3

    Super sir

  • @kondareddynaguri6804
    @kondareddynaguri6804 2 месяца назад +4

    Currect ga cheparu sir

  • @psrinivasarao5577
    @psrinivasarao5577 2 месяца назад +1

    Grate sir meru correct ga chepandi konchem Vishnu vardhan ki chepandi vadu north india agent ga Pani chestunaru

  • @madhavareddy477
    @madhavareddy477 2 месяца назад +3

    🙏🙏👍

  • @vasundaradevi5303
    @vasundaradevi5303 2 месяца назад +2

    Very good speech sir..

  • @perecherlanagaraju1343
    @perecherlanagaraju1343 2 месяца назад +6

    No re neet. Qualified candidates file petetions against re neet. Share in groups.

  • @rechiep6812
    @rechiep6812 2 месяца назад +1

    Chala baga chepparu sir mee lanti varu vunte chalu ma manasulo bhavalanni cheppinatlu vundi👏👏👏

  • @dasepallibharathi3626
    @dasepallibharathi3626 2 месяца назад +1

    Chala bhaga chupinaru sir pillalu chala tension paduthunnaru . Mee matalavalana koncham relief autharu sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mamathasudhakar587
    @mamathasudhakar587 2 месяца назад +1

    Nijam chepparu Sir.. ila matladevallu lekane ee vindhanga jarguthundhi mana daggara

  • @psrinivasarao5577
    @psrinivasarao5577 2 месяца назад +3

    No reneet

  • @movement1to10
    @movement1to10 2 месяца назад +1

    Thank you sir for your support exllent this is true

  • @Srini-vaas
    @Srini-vaas 2 месяца назад +3

    I am also a parent of a aspirant

  • @chvenkataramana8443
    @chvenkataramana8443 2 месяца назад +1

    సూపర్ గా చెపారు సార్🎉

  • @kramachandrarao3180
    @kramachandrarao3180 2 месяца назад +1

    Super ga chepparu sir.. excellent msg elagy buddhi vachhy varaku sanghalaku teliyali sir

  • @ramuanjaneyulu2031
    @ramuanjaneyulu2031 2 месяца назад +2

    👍🏼👍🏼

  • @govardhanchintham5418
    @govardhanchintham5418 2 месяца назад +2

    1563 students GRACE marks correct sir it's very high NTA not announced 1563 students names

  • @sathyamrudraram786
    @sathyamrudraram786 2 месяца назад

    చాలా బాగా వాస్తవాలను బల్ల గుద్దినట్లు చెప్పారు బ్రదర్

  • @cbm7630
    @cbm7630 2 месяца назад +2

    Miru super sir, వాళ్లకేం తెలుసు స్టూడెంట్స్ రాత్రింబగళ్ళు కష్టపడి చదివింది. ఎక్కడ లీక్ అయిందో వాళ్లకు మాత్రం పెట్టారు కదా సరిపోతుంది రాజకీయం కోసం పిల్లల భవిష్యత్ పాడు చేయొద్దు

  • @akuthota.madhusudhanarao7431
    @akuthota.madhusudhanarao7431 2 месяца назад +2

    Currect ga chepparu sir,no reenet

  • @LovelyFox-vy1ci
    @LovelyFox-vy1ci 2 месяца назад +1

    Exactly correct ga chepparu sir hardwork chesina vaallake telusu marks takkuva vacchina Valle re neet Ani antunnaru pls change ur thoughts

  • @popuri.tirupatirao8393
    @popuri.tirupatirao8393 2 месяца назад +2

    Good sir

  • @buchiramulugadari554
    @buchiramulugadari554 2 месяца назад +1

    Correct ga matladutunnaru sir

  • @guntamukkalasekhar675
    @guntamukkalasekhar675 2 месяца назад

    మీరు కరెక్ట్ గా చెప్పారు. అసలు NEET తో సంబంధం లేని వాళ్ళు, స్టూడెంట్ లీడర్లు అని, పొలిటికల్ లీడర్లు అని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, పాపులారిటీ కోసం మాత్రమే ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష వ్రాసి కనీస అర్హత మార్కులు రాని వాళ్ళు, తక్కువ మార్కులు వచ్చి సీటు రాదని అనుకునే వాళ్ళు మరోసారి వ్రాసే అవకాశం వస్తుంది కదా అని, ఈ సారైనా మంచి మార్కులు వస్తాయని ఆశ పడి మళ్ళీ Re-NEET పెట్టమనే వాళ్లకు వంత పాడుతున్నారు. అంతే గానీ పరీక్ష వ్రాసిన వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళు పడిన కష్టం ఎవరికీ అవసరం లేకుండా ఉన్నారు. RE-NEET పెట్టమని కోర్టులు కూడా చెప్పవనే అనుకుంటున్నాము. కౌన్సెలింగ్ ఆపమని అడిగినా కోర్టు అందుకు ఒప్పుకోలేదు, కాబట్టి మన రాష్ట్రాల్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎగ్జామ్ రద్దు అవుతుందేమో అని భయం లేకుండా ఉండాలని, అందుకు విరుద్ధంగా కేంద్రం మళ్ళీ ఎగ్జామ్ పెడతామని అంటే అందుకు ఒప్పుకోకుండా అవసరమైతే కోర్టుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ తెలియచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని మన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాను.

  • @BendiRamarao
    @BendiRamarao 2 месяца назад +2

    Super sir.Reality chepparu

  • @mallaramachandra9634
    @mallaramachandra9634 2 месяца назад +1

    సార్ నిజంగా పేపర్ లీక్ అయితే, లీక్ పేపర్ ద్వారా పరీక్ష వ్రాసిన వారికి కనీసం 300 వందల మార్కులు కూడా రాలేదు. పేపర్ లీక్ అనేది అబద్దం.

  • @SDEUSOTelanganaCO
    @SDEUSOTelanganaCO 2 месяца назад

    Super sir, meeru. NEET full form teluvani vadu kuda re NEET antunnadu. Genuinely rank vachina valla feeling meeru e vidio dwara chepparu

  • @addalavenkat9860
    @addalavenkat9860 2 месяца назад +1

    Excellent sir,

  • @b.prasannalakshmi1134
    @b.prasannalakshmi1134 2 месяца назад +1

    Good sir exllent ga cheparu sir very good sir

  • @revallavenkatalaxmi7
    @revallavenkatalaxmi7 2 месяца назад +1

    Exact ga chepparu sir

  • @haribabup3035
    @haribabup3035 2 месяца назад +1

    Currect ga chepparu

  • @sheshubabupatnala9768
    @sheshubabupatnala9768 2 месяца назад

    రాజకీయాలు చేసేవారికి చాలా బాగా పెట్టారు సర్. గడ్డి

  • @veeranjaneyulubonda8096
    @veeranjaneyulubonda8096 2 месяца назад +1

    Well said sir

  • @chinthalaxman1817
    @chinthalaxman1817 2 месяца назад +1

    Correct 💯 sir

  • @sukaipallyaryanved4466
    @sukaipallyaryanved4466 2 месяца назад +1

    Superb brother

  • @marajukishan295
    @marajukishan295 2 месяца назад +3

    👌👌👌👌👌

  • @shaikgafoorbasha6753
    @shaikgafoorbasha6753 2 месяца назад +1

    baga chepparu sir

  • @TejaswiniTejutejutejutej-ti6qp
    @TejaswiniTejutejutejutej-ti6qp 2 месяца назад +1

    💯 correct cheparu sir

  • @krishnakindangi2960
    @krishnakindangi2960 2 месяца назад +1

    Very good sir

  • @psrinivasarao5577
    @psrinivasarao5577 2 месяца назад +1

    Avaruki takku marks vastunaye vale reneet antunaru total seats govt +pvt 100000 seats unaye low marks vale reneet abtunaru

  • @mallikarjunreddy8280
    @mallikarjunreddy8280 2 месяца назад +1

    Correct sit

  • @mallaramachandra9634
    @mallaramachandra9634 2 месяца назад

    మీకు ధన్యవాదాలు సార్

  • @vadurisrinivas4463
    @vadurisrinivas4463 2 месяца назад

    Well said, sir. Good explanation

  • @immadisettysudheerkumar5504
    @immadisettysudheerkumar5504 2 месяца назад +4

    Money kosam youtuber video chesthunnaru varini arrest cheyali, Reddy garu,mundu vishnu ni arrest cheyali

    • @Soundary1234
      @Soundary1234 2 месяца назад +1

      ఎస్ తను గంటకో వీడియో చేసి స్టూడెంట్స్ ని గందరగోలానికి గురి చేశారు. ఎక్కడో హిందీ యూట్యూబ్ వాళ్ళు చెప్పినివి మన దగ్గర పెట్టి నేను ఈరోజు ఒక ఆర్టికల్ చదివాను. వాళ్ళు 60 కోట్లుకు పేపర్ అమ్మారు అని ఒక వీడియో లో చెప్పారు. తరువాత వెంటనే మరో ఆర్టికల్ చదివాను. ఇన్స్ట్రాగ్రామ్ లో వైరల్ అయ్యింది అంటారు. ఆ ఛానల్ చూస్తన్నా పిల్లలు అయితే చాలా ఆవేదన కు గురి అయ్యారు. జైపాల్ సార్ మాత్రం కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు.

  • @ramadeviashannagari1767
    @ramadeviashannagari1767 2 месяца назад

    Thank you sir mee support ki

  • @chittamsubramanyam9079
    @chittamsubramanyam9079 2 месяца назад +1

    Super super super bro

  • @nattalaxman6669
    @nattalaxman6669 2 месяца назад

    వాస్తవాలను వాస్తవంగా చెప్పారు సార్

  • @srinivasgoud7775
    @srinivasgoud7775 2 месяца назад

    సార్ మీరు చెప్పింది 100%నిజం స్వార్థ రాజకీయం కోసం వాడుకుంటున్నారు మరీ కాంగ్రెస్ లుచ్చా రాజకీయం చేసుతున్నది మీకూ దమ్ముంటే రాజకీయంగా ఎదురుకోండి మీకు బీజేపీ నీ ఎదురుకునే దమ్ము లేక విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటారా ఎక్కడ పేపర్ లీక్ అయినదో అక్కడ రినీట్ పెట్టమని అడగాలి కానీ ఎపపం ఎరగాని లక్షలాది మంది విద్యార్థులతో ఆడుకుంటారా ఎంతో కస్టపడి రాతిరి పగలు నిద్రపోకుండా చదువుకున్న వారి భవిష్యత్తును నాశనం చేస్తారా ఇప్పటికీయాన్ బుద్ది తెచ్చుకొని చిల్లర రాజకీయం మానుకోండి ఎట్టి పరాస్థిలో నీట్ రీ ఎగ్జామ్పెట్టకూడదు ఒకవేళ తప్పు జరిగితే తప్పు చేసినవాళ్ళను శిక్షించండి దానికి మేముకూడా ఒప్పుకుంట్టాం ఎంతో కస్టపడి చదువుకున్న వాళ్లకు అన్యాయం చేయకండి pls

  • @meghyaangothu6560
    @meghyaangothu6560 2 месяца назад +3

    Roju dharnalu cheshe varu not Qualified Sir

  • @chandrat1867
    @chandrat1867 2 месяца назад +3

    Meru chepindi current

  • @sailajabachu7968
    @sailajabachu7968 2 месяца назад +1

    100% correct sir

  • @maruthibabuthirunavalli3479
    @maruthibabuthirunavalli3479 2 месяца назад

    Good sir
    Good explanation

  • @meghyaangothu6560
    @meghyaangothu6560 2 месяца назад +3

    Sir super sir 😂

  • @gamingwithmaniff9098
    @gamingwithmaniff9098 2 месяца назад +1

    Sir veella aim emito kuda teliya kunda dharna lu chestunnaru sir. Asalu telugu states lo leak ane pade ledu. Mari veellu enduku poratam chestunnaru. This is redukyules sir.

  • @LingampallyThirupathi-vj4gv
    @LingampallyThirupathi-vj4gv 2 месяца назад

    బాగా చెప్పారు Sir

  • @SowjanyaRoyals
    @SowjanyaRoyals 2 месяца назад

    Veraaa level sir miruuu 🎉🎉🎉

  • @elapasivakumar4644
    @elapasivakumar4644 2 месяца назад

    You super sir. Some utubers not creating good speeches

  • @meghyaangothu6560
    @meghyaangothu6560 2 месяца назад +3

    Rajakiyam Ante qualification leni Rajakiyam sir

  • @AleVijayalakshmi
    @AleVijayalakshmi 2 месяца назад

    Correct ga chepparu

  • @psrinivasarao5577
    @psrinivasarao5577 2 месяца назад +1

    👍👍👍