ఏ ఏకాదశి రోజు ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది? | Importance of 24 Ekadashis | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 807

  • @OMathRe
    @OMathRe 2 года назад +71

    Sir.. We r blessed to hv u... Naaku childhood nundi istam mana hindu sanathana dharama... Oka ten years nundi chahanti gaari videos vintunnam.. Baaga interst vuntundi but puja mantralu niyamalu thelivu.. Cheyalani telusu.. But chese procee thelidhu... But meerochaka every festival ela cheyalooo vivaram ga chepparu... Mee valla ammavaari mida full prema vachindi... Manaspurthi ga daily poojisthunna... Feeling amazing... Thank so so much.. I can't type here about you

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 2 года назад +151

    20 నిమిషాలు కాదు మహానుభావా
    2 గంటలు ఐనా వినడానికి
    మేము సిద్దం
    మా మహద్భాగ్యం

  • @adityarompella3966
    @adityarompella3966 2 года назад +87

    అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి గురించి చెప్పండి ❤️

  • @kranthikranti9524
    @kranthikranti9524 2 года назад +80

    గురువుగారు ఏకాదశీ నాడు పూజ ఎలా చేయాలి, దాని నియమాలు గురించి చెప్పగలరు, మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

    • @maheshbathika5555
      @maheshbathika5555 2 года назад

      Anna sriman narayana naam Jaapamu cheyu, inka swamy avatar Chritamu chaduvu Leda sri chaganti koteswara Gari videos chudu, night 🌙 lo bajana cheyali, next morning varku, jai sriman narayana any doubt ask me, #kranthi

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 года назад +67

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anuradhatallapragada1297
    @anuradhatallapragada1297 2 года назад +10

    మాకు తెలియని‌ ఎన్నో విషయాలను వివరిస్తూ మీరు ‌మానవాళికి చేస్తున్న సేవ ఎనలేనిది. మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.‌ 24 ఏకాదశుల గురించి చాలా చక్కగా వివరించారు. మొదటి సారి ఏకాదశి వ్రతం మొదలు పెట్టాలనుకునేవాళ్ళు ఏ ఏకాదశి తో ప్రారంభించాలో తెలుపగలరు.

  • @ravisankar825
    @ravisankar825 2 года назад +93

    చాలా మంచి వీడియో చేశారు అయితే ఒక కోరిక దీనిని ఒక text రూపంలో pdf పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 2 года назад +16

      It is shared as PDF in the video description. You can Download
      - Rishi Kumar , Channel Admin

    • @ushaputtam
      @ushaputtam 2 года назад +1

      @@NandurisChannelAdminTeam it is not there in description sir

    • @ponchanikeshavareddy380
      @ponchanikeshavareddy380 2 года назад

      Oka boxlo Result waiting Rayadi SIR

    • @bhunedrikeshavisowjanya2945
      @bhunedrikeshavisowjanya2945 2 года назад

      @@NandurisChannelAdminTeam sir rada devi upasana gurinchi oka video cheyamanandi sir please sir chala sarlu adigam

    • @manaswinijanaswamy
      @manaswinijanaswamy 2 года назад +15

      @@NandurisChannelAdminTeam ఏకాదశి ఉపవాసం, నియమాలు, పూజ విధానము కూడా దయచేసి పెట్టగలరు

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 2 года назад +25

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...

  • @blaxmanpa
    @blaxmanpa 2 года назад +43

    గురువు గారికి 24 సార్లు పాదాభినమస్కారాలు.. 24 బొకేలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @sreeramsreeram662
    @sreeramsreeram662 2 года назад +30

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    గురువు గారి పాద పద్మములకు లక్షల కోట్ల నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @శారద-న1ఙ
    @శారద-న1ఙ 2 года назад +25

    🙏 మీరు చాలా ఓపిక తో చెప్తున్నారు గురువుగారు మాకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @anushavallem8062
    @anushavallem8062 2 года назад +62

    It is highly impossible to gain such knowledge or awareness on any spiritual aspects in our lives even after reading thousands of scriptures and grasp in one go. What can we do to pay our respects to you sir ??except following your valuable suggestions and attain a life with great human values. Humble Pranams at all our Master’s lotus feet and Srinivas garu. 🙏🙏🙏

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 2 года назад +7

    చాలా చక్కగా విడమర్చి అందరికీ అర్థమయ్యే విధంగా మెచ్చెవిధంగా చెప్పారు.గురువుగారు మీకు ధన్యవాదాలు 🙏🙏

  • @Ishwarya1108
    @Ishwarya1108 2 года назад +9

    Entha long video aina parvaledu guruvu garu memu chudadaniki ready 🙏🏻🙏🏻🙏🏻

  • @yasaswini1819
    @yasaswini1819 Год назад +5

    మీ వీడియో చూసి శనివార వ్రతం, చేసుకొన్నాము గురువుగారు, వసంత నవరాత్రులు, శరణవరాత్రులు, ఇంకా ఎన్నో పూజలు ఇది వరికి కంటే మనసు నిండుగా bagavdharapanam తో చేసుకొంటున్నాం చాలా, చాలా ధన్యవాదములు గురుదేవా 🙏🙏🙏మేము ఆధ్యాత్మికం గా ముందుకు వెళ్ళాలి అని దీవించండి 🙏🙏🙏

  • @nagaravindrag3858
    @nagaravindrag3858 2 года назад +14

    గురువు గారు నమస్కారాలు,🙏🙏🙏
    ప్రశ్న: ప్రతి పూజకు ప్రధానమైన అంశాల లో ఒకటి శుభ్రత అంటే మన దృష్టిలో స్నానం అలాంటి స్నానాన్ని శాస్త్రోక్తంగా ఎలా చేయాలి అనే విషయం ను మాకోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి చెప్పవలసింది గా ప్రార్థన

  • @lpen312
    @lpen312 2 года назад +33

    I used to always think that fasting was difficult for me. I started ekadasi fasting after watching this video (phalahaaram, with milk and fruits) and it was a delightful experience on mukkoti ekadasi. Now I am so eagerly waiting for ekadasi days. I am following the vratham demonstrated by the chinnaaris. God bless their hearts, enta chakkaga chupinchaaro, with eevery detail, inclduing naivedyam lo arati pandu volichi pettaali ani... pranayama mudra idi ani (puja lo pranayamam chestunnappudalla mee ammayini taluchukuntunnaanu 🙂) idanta maa adrushtam. 🙏🙏🙏

    • @Sushma65
      @Sushma65 2 года назад +1

      నమస్కారం లక్ష్మీ గారు, నేను ఈ మధ్యే ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకున్నాను, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, plz దయ చేసి నాకు కొంచెం డౌట్స్ క్లియర్ చేస్తారా...

  • @prajjukiran1495
    @prajjukiran1495 Год назад +2

    Na marriage ayyi 4 years ayyindi sir pillalu leru me videos chusi ekadashi cheskunnanu papa putindi ippudu papaki 7 months thank u so much sir

  • @dorasatishkumar
    @dorasatishkumar 2 года назад +3

    గత మూడేళ్లుగా మీ నుండి ఈ వీడియో expect చేస్తున్నాను. ఇంకా వివరంగా ఇంకో వీడియో చేయండి.

  • @chanduchandu927
    @chanduchandu927 2 года назад +3

    మా అందరి కోసం ఇంత శ్రమపడిన మీకు మా ధన్యవాదములు🙏🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 года назад +18

    గురువు గారి పాదాలకు నమస్కారం

  • @అల్లరిబటానీలు

    శతకోటి ధన్యవాదాలు గురువు గారు చాలా వివరంగా చెప్పారు
    ఎలా చెయ్యాలి video కోసం వేచి చూస్తాo

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 2 года назад +10

    గురువుగారికి నమఃసుమాంజలి💐💐💐🙏🙏 మీరు మాకు encyclopedia.. మీరు మాకు ఈ విశేషాల గురించి చెప్పడానికి ఎంత పరిశోధన,పరిశీలన చేస్తున్నారో 🙏🙏🙏మీ వీడియోస్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటాము.

    • @Lavanya.12
      @Lavanya.12 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏

  • @sri1583
    @sri1583 2 года назад +2

    నమస్కారం అండి,
    చాలా బాగా చెప్పారు ..2020 జూలై నుండి మీ videos చూస్తున్నాను..
    నాకు చాలా బాగా నచ్చాయి.. ఆ భగవంతుడు మీకు ఇంకా ఎంతో జ్ఞానమును ఇంచి ఇలాంటి సనాతన ధర్మానికి , భగవంతుని వి ఇంకా చేయాలి...
    నేను మిమల్ని కలవాలి... ఆ రోజు తప్పక రావాలి..
    నాకు ఏకాదశి పూజ విధానం,ఉపవాసం ఎలా చేయాలి, నేను ఒక్కో సరి కాఫీ తాగుతాను.. ఇంకోసారి అసలేం తాగాను..
    దయచేసి మీరు నాకు ఏకాదశి పూజ, వ్రత విధానం, ఏకాదశి నియమాలు,ఉపవాసం నియమాలు.. తెలియ చేయండి..
    ఇట్లు మీ
    శ్రేయోభిలాషి
    శ్రీ..

  • @Lucky-ub9md
    @Lucky-ub9md 2 года назад +27

    The entire mankind is blessed and we all owe you for the great divine knowledge you are teaching us and the service you are doing.. jai sri krishna!

  • @NagarajNalla
    @NagarajNalla 2 года назад +2

    Dhanyosmi Guruvarya. యే జన్మ లో మేము చేసుకున్న పుణ్యమో మీ ద్వారా ఇన్ని విషయాలు తెలుసుకున్నా ము 🙏

  • @pavanpatwari16
    @pavanpatwari16 2 года назад +18

    Srinivas Garu please mention Ekadhashi terms and conditions

  • @yamunamedi
    @yamunamedi 2 года назад +2

    Mee vedios chustu nenu naa life style ni marchukunnanu guruvu garu.meru chaptunte naku goose bumps vastaye meru chape pratidi naku naa kallamundu kanipestundi i feel it. Nenu story lo anta involve ipotanu Thank you maa mind set motham maripoyendi mee valla. mee vedio suggested lo vaste okka vedio chusa next ala chudadam start chesi non stop ga one week nundi chustune unnanu meru maa kosam vedios cheyadam maa lanti valla adrustam maa purvajanma sukrutam naku teliyali enni vishayalu telusunnano nenu thank you🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 2 года назад +10

    గూరువు గారు మీ పాదపద్మములకు శతకోటి నమస్కారములు .. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 శతకోటి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lokeshkarri2034
    @lokeshkarri2034 2 года назад +2

    Meku వేల వేల ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఏకాదశి, గోవు, తులసి, దానం మనల్ని samsaram నుండి taristayi

  • @anusharavikishore5891
    @anusharavikishore5891 2 года назад +6

    Ekadasi ela cheyyali ani complete video pettandi please naku chala doubts unnai guruvugaru please 2days lo cheyyandi next ekadasi nunchi cheyyali anukuntunanu

    • @nvmudiraj9549
      @nvmudiraj9549 2 года назад

      Namaste sir Ekadasi ratam ela cheyyali koncham chepandi sir plz
      Okapudu lu ela undali

  • @kosurumaheshwari5204
    @kosurumaheshwari5204 2 года назад +3

    Next video కోసం ఎదురు చూస్తూ వుంటాము గురువు గారు కృతగ్నతలు🙏🙏🙏

  • @chandrikaneelisetty1556
    @chandrikaneelisetty1556 2 года назад +2

    Maku teliyakunda ipati varaku yekadasi ki pooja chesthunna kani ipudu meru cheppaka chala santhosham ga vundhi guruvu garu
    Nenu roju meru cheppina sthothralu konni chadhuvukuntu na work chesukuntunna chala happy ,🙏🙏🙏🙏

  • @vijayalakshmikarekar4052
    @vijayalakshmikarekar4052 2 года назад +9

    Namaste Guruji. I do ekadashi upvas but don't know the correct procedure. Thank you very much for sharing so valuable information. Anxiously waiting your next video.

  • @sandhyarani8229
    @sandhyarani8229 2 года назад +4

    Master garu compititive exam ki prepar ayavalla kosam yamina video chayandi

  • @venkatkaarthi
    @venkatkaarthi 2 года назад +5

    Waiting for Ekadashi vratha vidhanam video Please make it as soon as possible. Thank you very much Guruji!

  • @mounikap3740
    @mounikap3740 2 года назад +15

    As always I feel happy after hearing you talk sir. Your words have power to make us feel light, irrespective of the topic. May God bless you and your family with good health and happiness always.
    Namo narayanaya

  • @its_me._anji3719
    @its_me._anji3719 2 года назад +14

    గురువుగారు సంక్రంతి వైబావం గురించి చెప్పండి

  • @gayatrimandala2129
    @gayatrimandala2129 2 года назад +2

    గురువు గారు ఏకాదశి ఏ విధంగా చేయాలి, నియమాలు గురించి చెప్పండి

  • @Prathyusha-rk2rl
    @Prathyusha-rk2rl 2 года назад +3

    Guruvu Gari video inka raledhu ani wait chestunna. Thank you ☺️. Spiritual knowledge chala enlightening undhi 💐

  • @nsujatha4998
    @nsujatha4998 Год назад +1

    Sir me video chuse nenu ekadashi roju upavasam untuna thank you for your information

  • @nagasuresh789
    @nagasuresh789 2 года назад +7

    I will follow your videos Guruvu Garu.your videos will change my life and I will learn so many unknow Fact and I will Get Answers of my questions.Thanks Guruvu Garu Om Srimatranamaha🙏

  • @shanthimnp6593
    @shanthimnp6593 2 года назад +1

    చాలామంది కి తెలియని విషయాలు తెలియచేసారు🙏గురువుగారు .

  • @poornimayadavalli7660
    @poornimayadavalli7660 2 года назад +5

    If possible please try to give explanation on lalitha sahastranamam
    I am very much intrested to listen
    Sri matrei namaha

  • @srisriss3374
    @srisriss3374 2 года назад +1

    నేను 24 ఏకాదశి వ్రతాలు ఆచరించాలి అనుకుంటున్నాను ఏ ఏకాదశి నుండి మొదలు పెట్టాలి?

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 года назад +9

    గురువు గారు తమరి పాదాలకు నమస్కారం

  • @fiverozes6661
    @fiverozes6661 2 года назад

    just ippudu mahasamudram movie chuathunna sir.... aaa movie lo oka goppaa vishayam cheppaaru sir..mimmalni chudagane edo teliyani manchi anubhuthi manasuku anipinchindi sir....chala manchi devuni sukthi cheppaaru.......anduke ventane msg chesa sir tq sir.⚘⚘⚘⚘

  • @RamaRecruiter-bp3hk
    @RamaRecruiter-bp3hk Год назад +1

    Guruvu garu baaga chepparu ,Dwadasi ki yemi danam cheyalo cheppandi okasari

  • @drkk3199
    @drkk3199 Год назад

    Thankyou sir. Ivala emi tinaledu cofee tea taganu. Water taganu. Inka ivala emi tinanu taganu. Thankyou right time lo chepparu

  • @sweethoney3754
    @sweethoney3754 2 месяца назад

    guruvugaarui dayavalla ekadasi pooja chesuko galuguthunnanu.miku chaala thanks 🙏🙏🙏

  • @hyd36
    @hyd36 2 года назад +3

    నందురిగారు దయచేసి "అమావాస్య పితృ తర్పణలు ' ఇంట్లో చేసుకొనే తెలిక పద్దతిని తీలియచేయండి 🙏🙏

  • @parvathipecheti4629
    @parvathipecheti4629 2 года назад +10

    గురువు గారు మీకు వందనము లు🙏🙏🙏

  • @ramadevivemuri423
    @ramadevivemuri423 2 года назад

    mi videos chiose bhagyam , aayushu devudu naaku ichinanduku devudiju satakoti namaskaaramulu, God bless You forwver

  • @amandeepkaur1625
    @amandeepkaur1625 2 года назад +5

    you have soo much knowledge in Depth. Thanks for the subtitles sir I am native Punjab and your subtitles make it easy to understand and follow the path🙏🏻

  • @homemade1213
    @homemade1213 Год назад

    Chala baga vivarincherandi…🙏🏻 Ma pujalalo punyam meku kuda kontha bhagam chendali 🙏🏻🙏🏻

  • @ravikamal9
    @ravikamal9 2 года назад

    గురువుగారికి పాదాభివందనాలు ఏకాదశి వ్రతం ఏవిధంగా చేయాలి దయచేసి వివరించగలరు వస్తున్న ముక్కోటి ఏకాదశి మీరు చెప్పిన విధంగా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది మాపై దయ చూపి ఆ విధానం తెలుపగలరు అని ప్రార్థిస్తున్నాను

  • @HellonihaoJohnnyHola
    @HellonihaoJohnnyHola Год назад +1

    చాలా ధన్యవాదాలు గురువు గారు. మోహినీ ఏకాదశి (2023 ఆంగ్ల సంవత్సరం) మీకు శోబకృత సంవత్సర శుభాకాంక్షలు

  • @jessimadhavi546
    @jessimadhavi546 2 года назад

    Ahaaaaaa 🙏🙏🙏🙏👌👌👌 Chinnapillaki cheppinatlu maku chepthunnaru guruvugaru mi adhalaku sathakoti vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏enno janmala punyam valla mi video chudagaluguthunnam 🙏🙏🙏🙏 chala chala thank you so much guruvugaru 🙏🙏🙏🙏

  • @jyothireddy1586
    @jyothireddy1586 2 года назад

    Sir meeru cheppa last words chala happyga anipisthundhi sir maku TQ very much sir 🙏🙏🙏🙏🙏🙏

  • @sivapoorna3627
    @sivapoorna3627 2 года назад +2

    Sir RADHA KRISHNA golokam gurinchi video cheyandi please

  • @nagashreetr
    @nagashreetr Год назад +2

    My Father passed away on 4th Dec 2022 at age of 59 on Magashira Ekadashi, Still in extreme grief however I dint know I can take this pain like this because I was extremely attached to my family so much and always used to feel like I might die if I my parents are not alive, all because of my involvement in spirituality made me face the situation bravely and literally, god made me prepare so well to stay strong just in 10 months he tuned me completely to face the rest of my life with a hope to live and then my father passed away. :( :( :( 😭feeling like partially tabbali with no head of the family.🥺

  • @madhavagamingteluguyt6368
    @madhavagamingteluguyt6368 2 года назад

    Namaskaram guruvu garu nenu ekadasi upavasam chestunnanu mee vedio chusaka chala adbhutanga anipinchindi tq so much .

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 2 года назад +8

    ధన్యవాదాలు చక్కగా చెప్పారు🙏🙏🙏

    • @priyapotti9243
      @priyapotti9243 2 года назад

      చాలా బాగా చెప్పారు 🙏🙏🙏

  • @akulaarunkumar5499
    @akulaarunkumar5499 2 года назад +3

    Akadashi ela cheyyali guruvugaru ,niyamalu enti cheppandi guruvugaru

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 года назад +10

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @vijayakumarsetic7126
    @vijayakumarsetic7126 2 года назад +2

    Namaste sir
    What an ocean of knowledge

  • @HumbleMan78
    @HumbleMan78 2 года назад +20

    I have done upavasa on nirvana ekadashi many times in my life... I want to share my experiences here...
    1. Your first upavasam is difficult.. you should have lot of will power to do nirvana ekadashi.. practice eating food once/twice in a day before doing this...
    2. Obviously, you might face issues like dry mouth, headache , tingling sensation in your feet/palm.. your bhakti alone will help you...
    3. You will feel very sleepy.. try to avoid sleeping in daytime..
    4. Have full devotion to God.. I have experienced so many times that when your mind and heart is devoted to God, physical pain reduces..
    5. Watch devotional movies... annamayya Ramadasu.. this will elevate your mood. Do bhajan and chant vishnu name always..

    • @DileepKumar-bh7lt
      @DileepKumar-bh7lt 2 года назад

      So nice sir thnk you

    • @sheshadrimkrishnakarthik9207
      @sheshadrimkrishnakarthik9207 2 года назад

      😭yes sir very true!! I suffered a lot today by feeling headache today!!I couldn't complete properly today 😭

    • @maheshbathika5555
      @maheshbathika5555 2 года назад +1

      @@sheshadrimkrishnakarthik9207 first time same but last ekadashi lord Narayan helped Me soo much like not even I felt hunger also u know lord Narayan given me a Great job, after ekadashi vrat, please only worship lord Narayan, jai sriman narayana ❤

    • @maheshbathika5555
      @maheshbathika5555 2 года назад +1

      Bro lord Narayan gonna helps u this ekadashi, vijaya ekadashi do it, don't forgot, jai sriman narayana #humbleman

  • @madhavaramveena3125
    @madhavaramveena3125 2 года назад +2

    Good information guruvu garu

  • @Veda920
    @Veda920 2 года назад

    Thank you guruvugaru nenu mansulo anukunnu Ekadashi vratham upvasam Ela cheyali Ani anthalo me video vachindi. 2 video waiting

  • @yasaswini1819
    @yasaswini1819 Год назад +3

    మీ దయవల్ల ఏకాదశి వ్రతం చేయటానికి నా మనసు సంకల్పం చేసుకొంది గురువుగారు గురు దేవ నమో నమః 🙏🙏🙏

    • @yasaswini1819
      @yasaswini1819 Год назад

      మీ వీడియో చూసి శనివార వ్రతం , వసంత నవరాత్రలు, శరణవరాత్రులు, ఇంకా చాలా పూజలు ఇది వరికి కి కంటే మనసు నిండు గా పరమాత్మ ని నింపుకొని చేసుకొన్నాం. చాలా, చాలా ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @pholeashwini3025
    @pholeashwini3025 Год назад

    Tq so much guruvu garu 🙏🙏🙏 mi vedios valla chala nerchukunna inkenno nerchukovalani ashisthunna

  • @pavanigupta6
    @pavanigupta6 2 года назад

    Inam waiting for this video and ekadashi vrat Ram guruji

  • @kesavamurthy9243
    @kesavamurthy9243 2 года назад +1

    మీ లాంటి గురువు గారు దొరికితే చాలా అదృష్టం

  • @pavithradevi9012
    @pavithradevi9012 2 года назад

    Sir,your explanation relating constellation is very curious.im a regular Ekadasi upavasa devotee.
    Tq sir,Pranams.

  • @kommanagarajakumari4116
    @kommanagarajakumari4116 2 года назад

    Guruv garu miku sathakoti namaskararalu maku Anni vishayalu chepthunaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udayasrivenkat8053
    @udayasrivenkat8053 2 года назад +1

    🙏🙏 chaala vivaranga ekadasi gurinchi chepparu Guruvugaru....meeku koti koti vandanalu.....demo video gurinchi eduruchustuntaamu 🙏🙏 Sri Vishnu roopaya Namah Sivaya 🙏🙏 Sri maatre namaha

  • @vsunitha1161
    @vsunitha1161 2 года назад

    Chala manchivishayalu chepparu.. Gurugaruku padabivandam. Next video kosam wait chestunamu

  • @appumalli515
    @appumalli515 2 года назад

    Chala chala tqs Andi manchi manchi video lu pedutunnaru andi

  • @Dhani0707
    @Dhani0707 Год назад +1

    Thankyou sooo muchh guruvu gaaru 🙏🙏🙏🙏🙏

  • @vepuriharshit9254
    @vepuriharshit9254 2 года назад

    Thanks Guruji.Meku ma hridaya purvaka vandanalu.

  • @balachander8943
    @balachander8943 2 года назад

    Dhanyavadamulu guruvu garu... Meeku sankranti subhakanshulu

  • @gdrsmm3903
    @gdrsmm3903 2 года назад

    Thank you guruvu garu. Yekadasi vratam yala cheyyali cheppamdi guruvu garu. Em tinali em tinakudado cheppamdi guruvu garu.

  • @sravanthi2sri251
    @sravanthi2sri251 2 года назад +2

    Mukkoti ekadasi roju em cheste manchido cheppandi guruvugaru

  • @lalithap6760
    @lalithap6760 2 года назад +10

    🙏🏻🙏🏻
    Learning a lot from every video. Thank you so much for teaching us with this level of patience. Its a blessing to get this opportunity to learn from a Guru like you 🙏🏻.
    Can you also please talk about rules for wearing Rudraksha on neck.
    How to respect and wear Ekamukhi and Dwimukhi Rudraksha by husband and wife?
    Look forward for many more videos and guidance for our spiritual journey 🙏🏻.

  • @kkatakam
    @kkatakam 2 года назад

    Jai guru Datta, namskaram ..sir prathi ekadashi ki oka kadha vuntundhi kadha adhi kuda video pettagalaru 🙏 .. chala thanks andi ee video ki 🙏

  • @ushakalva4239
    @ushakalva4239 2 года назад

    Thank you 🙏 guruvugaru Chala baga chapparu. Meru maaku god gift

  • @PratGa14
    @PratGa14 Год назад

    Today I saw Aquila constellation. 🙏with fasting 🙏🙏🙏.

  • @mythreyeiravikumar9310
    @mythreyeiravikumar9310 Год назад

    🙏🙏🙏 satakoti vandanalu meeku.. Guruvu garu mee maatalu valla maku agnanam tolagi koddiga aina gnanam alavadutundi. Mee maatalu vinadame maku maha punyam🙏🙏🙏🙏🙏🙏

  • @bbhavya-eq4kc
    @bbhavya-eq4kc 2 года назад

    Chala bagundi gurugaru intanti information icchnanduku vratam yela cheyalo twaraga video chesi pettandi

  • @padmavathibhogadi2763
    @padmavathibhogadi2763 2 года назад

    tq guruvugaru manchivishayalu chebuthunnaru meru inka manchi manchi vedios cheyali

  • @ushavirat7404
    @ushavirat7404 2 года назад

    Chaala baaga vivarincharu sir 🙏🙏🙏🙏🙏

  • @drcbn7274
    @drcbn7274 2 года назад

    ధన్యవాదాలు గురువుగారు మీరు ఎన్ని గంటలు చెప్పినా చూస్తాం..

  • @pavanigupta6
    @pavanigupta6 2 года назад

    My guru is u only sir, my many doughts are clarified by u only sir ji
    I am adore u.... Thz for all videos and i hearing to wait abt bhagavatham videos

  • @pagidiharikrishna711
    @pagidiharikrishna711 2 года назад

    Guruvu garu me padhalaki na 🙏 Meru cheppina ekadasi gurinchi eroju morning nenu anukuna upavasam vundali ani nenu yala vundali anedi Naku taliyadu anthaloga eda roju meru e video cheyadam Naku chala useful 🙏🙏🙏

  • @lakshmiyvl1132
    @lakshmiyvl1132 2 года назад +5

    ధన్యవాదములు గురువు గారు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @katakamraghavendra1777
    @katakamraghavendra1777 Год назад

    Guruvu garu Chaitanya Prabhu life history explain chestara pls...

  • @mythreyekaligi8852
    @mythreyekaligi8852 2 года назад

    Very good description about Ekadashi

  • @bobbasrilakashmiprasanna1660
    @bobbasrilakashmiprasanna1660 Год назад

    Guruvugaru meku padhabivadhanam chala chala bagachaputhunaru 🙏🙏🙏

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 2 года назад +1

    Chala chala thanks master garu🙏🙏🙏🙏🙏🙏
    Shatha koti danyavadalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreeja805
    @sreeja805 2 года назад

    Vaikunta ekadasi lopu, ala cheyalo video upload cheyandi guruvu garu🙏🏻