గురువుగారికి.. గురుపత్ని గారికి.. బామ్మ గారికి నమస్కారములు👃👃👃👃👃👃 చిన్న తల్లికి ( పాపకు) భగవంతుడు ఆశీస్సులు 👃👃 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 💐💐🌹🌹 మీరు ఇప్పుడు చూపించిన బర్ఫీ రెసిపీ మా అమ్మగారు జనవరి ఒకటో తేదీ.. మరియు అప్పుడప్పుడు ఇంట్లో చేస్తుంటారు మీరు చెప్పినట్టుగా చాలా రుచిగా ఉంటుంది మంచి రెసిపీ చూపించినందులకు ధన్యవాదాలు గురువుగారు 👃👃
M p m setty konganapalli
Very good snac
New recipe👍 tq madam sairam
Chala bagundiandi
చాలా బాగుందండీ...👌😊
Ardam ayyindi andi
Nice dish and also nice explanation 👌👌
🙏🙏
Nice good easy to do.
@sharma garu namaste 🙏 sweet aitum yummy anukunta😋vadina 🙏amma garu🙏papa ku🙌🐣🌸🌺🌸🌺🌸
🙏🙏❤️
Samskaaravanthamyna mana charepalli brahmana vantalu 👍👍🙏🙏
Dhanyavadalandi me abhimananiki ❤️ 🙏🙏
Looking so good andi can’t wait to make it and enjoy
Super
Natural గా చాలా బాగా చెప్పారు 👏👏👏👏👏👌👌👌👌👌
🙏🙏
Rajasri hi andi burfi chala baga chesaarandi konni years kindata oka vaarapathrika lo chusi ee sweet chesaanandi kolathalu marchipoyi cheyyadam manesinaanu meeru chesi chupinchaaru thanks andi
🙏🙏🙏
👌👌👌 receipe vadina
Vadinagaru chala baga chesinarandi burfi 👌tri chestamu memu kuda👍
🙏🙏
కొబ్బరి మిఠాయి చూపిస్తున్నారు చాలా రిచ్ గా ఉండొచ్చు
Amma meeru chela manchi ga chesaru chepparu good dannya vadalu medam god bless you amma
🙏🙏👍
So tasty ga
Very nice 👍
గురువుగారికి.. గురుపత్ని గారికి..
బామ్మ గారికి నమస్కారములు👃👃👃👃👃👃 చిన్న తల్లికి ( పాపకు) భగవంతుడు ఆశీస్సులు 👃👃
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 💐💐🌹🌹
మీరు ఇప్పుడు చూపించిన బర్ఫీ రెసిపీ
మా అమ్మగారు జనవరి ఒకటో తేదీ..
మరియు అప్పుడప్పుడు ఇంట్లో చేస్తుంటారు
మీరు చెప్పినట్టుగా చాలా రుచిగా ఉంటుంది
మంచి రెసిపీ చూపించినందులకు ధన్యవాదాలు గురువుగారు 👃👃
Dhanyavadalandi me abhimananiki ❤️ happy new year andi 🙏
@@charepalli థాంక్స్ గురువు గారు 👃👃
Super ga vachindhi❤
🙏🙏👍
Meeru chupinche anni vantalu chala bavuntaayi thank you sir
🙏🙏
Chala bagundi
Sweet chala bagundandi
🙏👍
Bagundi birthdayssku egg cake badulu yila cheste bavuntundi
🙏🙏
I will try as it is easy. Thank you.
🙏
Baga chesru manchi recipe
🙏🙏
Super 👌
Nice 👍
🙏
Bagundi andi sweet🙏
Super Amma namaskaram
🙏👍
Elachasaru
So super yemmi nice
😊..రెండు కప్పులు కొబ్బరికి, రెండు కప్పులు చక్కెర,ఒక కప్పు శనగ పిండి..👌👌
చక్కెరకు బదులు పట్టిక బెల్లం వాడండి. చక్కెరను విషపు రసాయనాలతో తయారుచేస్తారు. పట్టిక బెల్లం చక్కెర రుచిని కలిగి ఉంటుంది.
Bagundandi 😋
Supar supar barfee
🙏👍
Nice receipe
Hi Andi today's vlog nice
👌👌👌
Modati sari meeru chinna mantameeda vantacheyadam chusanu
Namaste uncle 🙏
Namaskaram andi
Yummy 😋
👌👌👌👌
🙏
Senagapindi tho variety ga vundhundi
👌👏👏🤝🙏🏻
7 cup sweet
తట్టుకు కొంచెము నెయ్యి రాస్తే బాగా వస్తది
Kobbari vidiga veyisthe cakes bagosthai
Bagundi nenu senaga pindi veyya kunda chesthanu, meeru kothaga idi chepparu ee sari atla chesthanu👌👍😋
Sanagapindi lekunda kids cheyyachu
Copra paku antaru karnataka lo
ఫ్రిజ్లో పెట్టాలి
అమ్మ మీరు పప్పులపొడిని కూడా ఉపయోగించి.కదా చెయ్యొచ్చు కదా.
చేసాము చూడండి అన్ని వీడియోలు చూడండి 🙏🙏❤️
Aunty kanipinchadam ladu andi
Unnarandi
Mee ammagaru kanpinchatam ledandi ame eppudu chesatarukada
Emi ledandi unnaru rest anthe andi 🙏
Seven cups sweet antaru
Correct even I too know it.
ఆ స్వీట్ కి ఇంకా నెయ్యి వేయాల్సిన ది,యాలకుల పొడి ,జీడిపప్పు నేతిలో వేయించిన వి పైన అద్దాలి, అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది. మీరు ఈ సారి అలా చేసి చూడండి.😅
Subscribe ayitha monthly pay cheyalli anty evaru chesgharu
Emi cheyanavasaledandi evaru chepparu
@@charepalli monthly 110 ani chuisthundhi jionlo
Adi join aithe subscribe chesukonte kadandi meru join avadam valla maku help chesina varavutharu adi youtube vallu echarandi
కొబ్బరి లవుజు 😂
👌👌👌
Eee burfy bellam upayoginchi chakkaraku badulu cheyyavachunaa?
Chesukovachu andi 🙏