నా జీవితం లో ఏదైనా పొందాను అంటే నా భర్త ని. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ లేని నన్ను 11 years గా చంటి పాప లా చూసుకుంటారు. God గిఫ్ట్ ఆయన నాకు. మళ్ళీ జన్మ ఉంటే నాకు ఆయనే నాకు భర్త గా రావాలి.
నా జీవితం కూడా ఇలాగే ఉంది లక్క బంగారం లాగా రోజు అవమానాలు అనుభవిస్తూ భగవంతుని కోరుకుంటున్నాను ఆయన మనసు మారాలి అని హర హర మహాదేవ శంభో శంకర మా పెళ్లి అయ్యి 22 సంవత్సరాలు అయింది
నా బాధని నా భర్తకి చాలాసార్లు అర్థమయ్యేలా చెప్పాను మేడం కానీ అతను ఏ రోజు వాటిని పట్టించుకోలేదు ఈ వీడియో ఆయనకు పంపాను మేడం గారు ఇప్పుడైనా నా బాధని అర్థం చేసుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .మీకు నేను చాలా రుణపడి ఉంటాను మేడం గారు ఆయన నన్ను అర్థం చేసుకుంటే.🙏🙏🙏
నా జీవితంలో చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని మ్యారేజ్ చేసుకున్న కానీ నా జీవితంలో అలాంటివేమీ లేవు అందుకే అనుకుంటున్నా మీరు చెప్పింది రైట్ మన ఎక్స్ప్రెస్ తగ్గించుకోవడం తప్ప మనం అంతకంటే ఏం చెయ్యలేం మనం చెప్పినట్టు భర్త వినకపోతే మనమే ఇంకా తన దారిలో వెళ్లడం తప్పా ఏం చేయాలి అంతే ఆడదాని జీవితం☹😒
Nice mam meru chepinavi anni valuable words andi paathakalam matalani kaadu aa rojulo meru annitiki adjust ayyaru kabbate ipatiki kon tha mandi mana hindus nature undi inka mere great mam asalu🙏🙏🙏🙏🙏
No expectations no pains...no hurts ...no regrets ...no love ...no heart breaks...just live cause u have to ..no one to impress..just b the way u r ...live for urself..
@@sindhumuni5990 reality of human behaviour...we should not beg for others love or anything..when we don't expect anything...we will be mentally very happy... physically fit...these emotions are not everlasting..
Naku ma amma sagam inspiration ayithe remaining sagam inspiration mere rama madem tq thanks a lot madem naku rold model ma amma so ma amma ma nannani chala bhaga choosukuntundhi ma nannaki chala respect istundhi and madhi joint family ma amma ma intiki peddha kodalu 3 babai unnaru naku ma village lo and ma relatives lo andharilo ma amma ki manchi peru undhi oka inti kodalu oka wife oka amma ela unadalo ala undhi ani andharu cheptuntaru madem naku ma amma ante chala istam naku ma amma true inspiration 😊🙏👩👧
Exactly aunty... I love you so much.... Even I Am having a problem... Though there's no mistake from my end... When my husband shouts my mother in law always says to get compromise with him.. Though he is wrong...
You should shout back and speak up … do it once …. If you keep adjusting for this … you will be in the same situation all your life… shout not to fight but shout so that you express your feeling and make space for yourself… good luck
Naku ma amma cheptundhi ofter marriage tharuvatha ila undali ala undali peddha vallatho bad ga behave cheyakudadhu husband ante eppudu respect undali thanani nuvvu ani pilavakudadhu meru ani pilavali husband ki respect ivvali husband ante god kante ekkuva ofter marriage neku anni ne husband he so thana amma nanna ni bhaga choosukovali andharu kalisi undali ila enno cheptundhi naku ma amma nenu ma amma ki thana mataki chala value istanu madem ma amma tharuvatha mere naku inspiration madem really tq so much chala manchi matalu cheptaru love you soo much madem 😊🙂🙏🙏🙏🙏👌
నా భర్త కూడా నన్ను అర్థం చేసుకోడు...ఈ విడియో చూసి ఆయనకి పంపినా కనీసం ఓపెన్ చేసి కూడా చూడడు...ఇలా ఉంటే ఇంకా జన్మకి ఎవ్వరూ మార్చలేరు...ఈ జీవితం ఇంతే అనుకోవాలి ఒకవేళ ఓపెన్ చేసినా 15 మినిట్స్ ఉన్న ఇంత పెద్ద వీడియో చూస్తాడని అస్సలే నమ్మకం లేదు... 😭😭...ఇంతే మన జీవితం
@@naturalstories3694 ప్రతి ఒక్కరికీ టైం వస్తుంది అండి దేనికి నిరాశ చెందక ముందుకి వెళ్ళాలి అంతే ...కానీ కచ్చితంగా మన విలువ వాళ్ళకి తెలిసే రోజు వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు మారక పోతారా...ఒకవేళ మారక పోయినా...వాళ్ళ వల్ల పొందేది బాధ అయినా మన పిల్లల రూపంలో మనకి సంతోషం కలిగిస్తుంది
Hi madem na peru sireesha nenu job chestunnanu inka marriage avvaledhu but nenu mee videos daily choostune untanu meru cheppe okko matalo reality and true words untayi madem really me matalu naku motivation andi meru cheppe matalu naku feature lo ofter marriage life lo chala use avuthundhi madem tq so much
I'm very happy with married life. he very is caring. My father was no more. I forgot my father because of my husband's love. Thank you so much my love 💞. Thank you ma'am ur speech is very true.
Mam miru chepthu unte....nenu chaalaaaaa santhosha padutunnanu...endukante Naa life chaaalaaaa aanandanga undi naaku nachinattuga....ante ma husband nannu antha Prema ga chuskuntadu....ee matter lo iam very very happy....kaani okka vishayamlo ma husband full restricted...andulo nenu elanti expectations pettukovatledu....thanake vadilesanu....I mean sacrifice chesanu...kaani na marriage life full happy....ma husband bangaram 🥰🥰🥰🥰
🙏నమస్కారం మేడమ్ గారు ,, నా భర్తకు నేనంటే ప్రాణం,కానీ బయట ఆడవారి పై కూడా కొంచం వ్యామోహం , నేను అది తట్టుకోలేకపోతున్నాను, నా భర్త మనసులో నాకు మాత్రమే చోటు ఉండాలి అనుకునే మనస్తత్వం నాది,అందు వలన నేను చాలా సఫర్ అవుతున్నాను ,ఒక్కోసారి తనని వదిలిపెట్టేయాలని అనిపిస్తుంది,నేను హ్యాపీ గ ఉండలేక పోతున్నాను,నాకు నా భర్త అంటే ప్రాణం తనే న సర్వస్వం , నేను తనతో హ్యాపీ గా ఉండేలా ,న మనసుని లేదా న భర్త ని మార్చుకునే నాకు సలహా యి వ్వగలరా మేడమ్,plzzzz నా బాధ నీ అర్ధం చేసుకోండి నేను నా భర్త లేకుండా క్షణం కూడా జీవించలేను...
Really today we both fought with each other you told exactly my problems. My husband expects more from me till today means everything he wants me to do as his wish
పనికి మాలిన వెధవ తో ఎలా ఐనా సంసారం చెయ్యాలా అంతా దిక్కుమాలిన వాళ్ళ ఆడవాళ్లు, ఆడవాళ్ళకి కొంత సంసారం లో సుఖం కావలి ఆ సుఖం లేనప్పుడు వాడు కోటీశ్వరుడైనా వదిలేస్తున్నారు, జీవితం నీటిమీద బుడగ లాంటిది అలాంటి జీవితాన్నీ, వెధవలు తో గడపాలి అంటున్నారు, ఆడవాళ్లు తన కాళ్ళ మీద తాను బ్రతకాగలదు కానీ మగాడు ఆడది లేకుండా బ్రతకలేడు, ఈ విషయం చూసి ఐనా మగాడు ఆడదాన్నీ బాగా చూసుకోవాలి, అంతే కానీ రమ గారు మీరు చెప్పింది 100% తప్పు, ఏ ఎక్సపెక్టక్స్ లేకపోతే వాడితో ఎందుకు బ్రతకాలి ఆడది అడుక్కుని ఐనా డబ్బు సంపాదించి తన పిల్లలు ని మంచి పోసిషన్ లో ఉంచగలదు,
Nenu Lakka, Maa vaaru Bangaram. 🙂🙂 Iddari madhyalo eppudu expectations reach ayye race lekapovadam valla prasanthamga vunnam frnds. Life is not an ego race. Kindly understand. Never let a third person between you both. Your partner is your precious gift. Respond, respect and reward whenever needed.
Chala baga cheparu amma, na husband nanu chala badhapedathanu, ardam chesukodu na gurunchi valla parents ani chepthu untadu,hurts me a lot nenu full manasu champukoni chepindhi vintanu
Namaskaaram ma'am, Thousands of salutations to you for your guidance and motivation. Your words surely minimise many complications and problems in the personal life and social life. Thank you ma'am.
చిన్న పాటి విషయాలకే విడిపోతున్నారు.తరవాత జీవితం గురుంచి ఆలోచన లేదు. ఈ తరానికి వివాహజీవితం లో జరగ వలసిన నష్టం జరిగిపోయింది. తెలుసుకోవటానికి సమయం పడుతుంది. ఎలా ఉండకూడదో వీళ్ళని చూసి తరవాతి తరం వారు తెలుసుకుంటారు. అంతా చదువు కున్న వాళ్ళే. ఎవరో చెడగొట్టే రంటే వారి చదువు నేర్పిన విచక్షణ వివేకం ఏమైనట్లు.? చాలా బాగా చెప్పారు . ముందే compromise అయితే సరిపోతుంది. మిగతా జీవితం అంతా తల ఎత్తుకుని, ఒకరికి ఆదర్శ ప్రాయంగా ఉండవచ్చు.
Ma husband bangaram...ma chuttalu andhariki kuda telusu,andharu mi ayana bangaram antaru..naku full freedom esthadu....ayanaki nachani pani nenu adaganu,and cheyanu...and naku eshtam unna food, nannu adagakunda thesthadu... na manasu ayanaki telusu.china papa la chusukuntadu...iam lucky in this world...bcoz of jaganmatha...sri matre namaha🙏
Mutual understanding is a gift between wife and husband Bharyaku balenapudu bhartha thoduga undali Bharthaku balenapudu bharya thoduga undali Pratee vishayam kurchoni matladukovali communication is the important thing between couples
S.. 3rd person ki chance evakudadhu...a vishayam ayina eddaru open ga share chrsukovali....okari valla okaru hurt ayina open ga chepukune freedom eddaru create cheskovali....
You are a highly intellectual teacher to all of us.jeevitham mida intha udaathammyna,vaasthavikamyna vishyaalu cheppu society ki chala Manchi chestunnaru.manasu balenapudu meeru cheppe vishyaalu vinte manasu punarjeevanni pondutundi.
Yes Iam luky person దేవుడు అన్నీ ఇస్తాడు మనమే వాటిని అనుభవించాలి తెలుసుకోవాలి తప్పు ఒప్పులు మళ్ళీ జన్మంటూఉంటే ఇలాంటి భర్త ఇవ్వాలి అని దేవుడిని కోరుకుంటున్న 🙏🙏🙏బాగా చెప్పారు ఎలా ఉండాలనేది అమ్మగారు 🙏🙏🙏
నా జీవితం లో ఏదైనా పొందాను అంటే నా భర్త ని. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ లేని నన్ను 11 years గా చంటి పాప లా చూసుకుంటారు. God గిఫ్ట్ ఆయన నాకు. మళ్ళీ జన్మ ఉంటే నాకు ఆయనే నాకు భర్త గా రావాలి.
Meru chala lukky
You are very lucky person 🤩
Congratulations
Blessed and toooooo lucky 😍
Congratulations 🎉👏👏
నా జీవితం కూడా ఇలాగే ఉంది లక్క బంగారం లాగా రోజు అవమానాలు అనుభవిస్తూ భగవంతుని కోరుకుంటున్నాను ఆయన మనసు మారాలి అని హర హర మహాదేవ శంభో శంకర మా పెళ్లి అయ్యి 22 సంవత్సరాలు అయింది
ssss nadi same
Sri Sai Mahi మీరు సూపర్ మేడమ్ ...ఇంకా మీలాంటి వారు ఉన్నారా అనిపిస్తుంది...
@@sss-vj8lk meekemayyindi cheppaledhu
Paiki navvestu prema palakarimpu kosam manasu lone madhana padutunna adevallu chala mandi unnaru . Family financial matters tappa marevi matlaadani bharthalu chalamandi unnaru madam .mounamga jeevithani saagistunna mahilalu chala chaala mandi unnaru
Yes avnu many ppl unnaru
I'm also
Exactly
True
It's true
నా బాధని నా భర్తకి చాలాసార్లు అర్థమయ్యేలా చెప్పాను మేడం కానీ అతను ఏ రోజు వాటిని పట్టించుకోలేదు ఈ వీడియో ఆయనకు పంపాను మేడం గారు ఇప్పుడైనా నా బాధని అర్థం చేసుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .మీకు నేను చాలా రుణపడి ఉంటాను మేడం గారు ఆయన నన్ను అర్థం చేసుకుంటే.🙏🙏🙏
Avvaru vaallu video pedithe ilanti videos naku pettaddhu antaru anthakanta jarigedi em vundadu aemaina jarigithe movies lo maarataru anthe
నా జీవితంలో చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని మ్యారేజ్ చేసుకున్న కానీ నా జీవితంలో అలాంటివేమీ లేవు అందుకే అనుకుంటున్నా మీరు చెప్పింది రైట్ మన ఎక్స్ప్రెస్ తగ్గించుకోవడం తప్ప మనం అంతకంటే ఏం చెయ్యలేం మనం చెప్పినట్టు భర్త వినకపోతే మనమే ఇంకా తన దారిలో వెళ్లడం తప్పా ఏం చేయాలి అంతే ఆడదాని జీవితం☹😒
Yes
Athaniki ardam ayala chayali...
Husband anta ela undali manaku nachhenatu anta ela
Naadi anthe medam
S, mam
ఆడజన్మనే కాంప్రమైజ్ మేడం
Not only female, Male koodaa chaalaa adjust avvali, nenu koodaa ammayine sister, negative gaa theesukovaddhu, iddhariki yevari paridhilo vaallu adjust avvali
I really blessed with my husband.....he is my mom dad friend lover guide teacher and also my baby.....lam very very lucky to have him.....
Nice mam meru chepinavi anni valuable words andi paathakalam matalani kaadu aa rojulo meru annitiki adjust ayyaru kabbate ipatiki kon tha mandi mana hindus nature undi inka mere great mam asalu🙏🙏🙏🙏🙏
Chala baga chepparu medam aadavallaki life lo premaga chusukune thalli thandrulaina undali leda premaga chusukune bharta ina undali ee rendu lekapothe ammaila brathuku narakame edi nenu anubhavistunnanu. Mee matalu kasta uurataga unnai thanks medam
Chala baga cheparu meeru cheppe prati visayam na jeevitamlo jarugutunayi sardukupovadam better pillalu kosam thanks madam garu
Kalyani
No expectations no pains...no hurts ...no regrets ...no love ...no heart breaks...just live cause u have to ..no one to impress..just b the way u r ...live for urself..
Well said🙂
@@sindhumuni5990 reality of human behaviour...we should not beg for others love or anything..when we don't expect anything...we will be mentally very happy... physically fit...these emotions are not everlasting..
Yes
Yes
Super
Naku ma amma sagam inspiration ayithe remaining sagam inspiration mere rama madem tq thanks a lot madem naku rold model ma amma so ma amma ma nannani chala bhaga choosukuntundhi ma nannaki chala respect istundhi and madhi joint family ma amma ma intiki peddha kodalu 3 babai unnaru naku ma village lo and ma relatives lo andharilo ma amma ki manchi peru undhi oka inti kodalu oka wife oka amma ela unadalo ala undhi ani andharu cheptuntaru madem naku ma amma ante chala istam naku ma amma true inspiration 😊🙏👩👧
Naku Nee lanti ammayi kavali
Exactly aunty...
I love you so much....
Even I Am having a problem...
Though there's no mistake from my end... When my husband shouts my mother in law always says to get compromise with him.. Though he is wrong...
Nenu chesina tappu ede
Pogaru ammaki kodukulani venukeskuni anni chetha nerpincham
Rama garu nenu 40 years ga anubhavistunanu
You should shout back and speak up … do it once …. If you keep adjusting for this … you will be in the same situation all your life… shout not to fight but shout so that you express your feeling and make space for yourself… good luck
Naku ma amma cheptundhi ofter marriage tharuvatha ila undali ala undali peddha vallatho bad ga behave cheyakudadhu husband ante eppudu respect undali thanani nuvvu ani pilavakudadhu meru ani pilavali husband ki respect ivvali husband ante god kante ekkuva ofter marriage neku anni ne husband he so thana amma nanna ni bhaga choosukovali andharu kalisi undali ila enno cheptundhi naku ma amma nenu ma amma ki thana mataki chala value istanu madem ma amma tharuvatha mere naku inspiration madem really tq so much chala manchi matalu cheptaru love you soo much madem 😊🙂🙏🙏🙏🙏👌
Like you
నా భర్త కూడా నన్ను అర్థం చేసుకోడు...ఈ విడియో చూసి ఆయనకి పంపినా కనీసం ఓపెన్ చేసి కూడా చూడడు...ఇలా ఉంటే ఇంకా జన్మకి ఎవ్వరూ మార్చలేరు...ఈ జీవితం ఇంతే అనుకోవాలి
ఒకవేళ ఓపెన్ చేసినా 15 మినిట్స్ ఉన్న ఇంత పెద్ద వీడియో చూస్తాడని అస్సలే నమ్మకం లేదు... 😭😭...ఇంతే మన జీవితం
Nenu ఇలాంటి వీడియోస్ నా భర్త కి పంపిస్తా ...ఆయ న ఇలాంటివి పంపకు అంటారు..ప్రతినిమిషం నరకం అనిపిస్తుంది...లైఫ్ లో happy అనేదే లేదు😔😔
@@naturalstories3694 ప్రతి ఒక్కరికీ టైం వస్తుంది అండి దేనికి నిరాశ చెందక ముందుకి వెళ్ళాలి అంతే ...కానీ కచ్చితంగా మన విలువ వాళ్ళకి తెలిసే రోజు వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు మారక పోతారా...ఒకవేళ మారక పోయినా...వాళ్ళ వల్ల పొందేది బాధ అయినా మన పిల్లల రూపంలో మనకి సంతోషం కలిగిస్తుంది
@@Gowriashok1998 👍👍
Same as my life
Aunu.😭
Hi madem na peru sireesha nenu job chestunnanu inka marriage avvaledhu but nenu mee videos daily choostune untanu meru cheppe okko matalo reality and true words untayi madem really me matalu naku motivation andi meru cheppe matalu naku feature lo ofter marriage life lo chala use avuthundhi madem tq so much
Expections ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.
Ss sister
Correct ga chepparu
ruclips.net/channel/UCcpudUwMZVcm44p6DW7gEow
Ss.
Absolutely...
Thank you aunty nejamga Anne expectations vadulukone Ella happy ga vunadantlo vundadam challa happy ga vunde ❤
Practical ga chepparu mam. I feel lucky that i got understandable husband by god grace .i feel happy though iam a home maker also
Over all ga meru cheppe manchi matalu naku na marriage life lo chala use avuthundhi madem tq madem love you 🥰🙏😍🙏🙏
I like you sireesha
చాలా కరెక్ట్ గా చెప్పారు రమా మేడం మీరు చెప్పినట్లు ఉంది. నా జీవితం లక్కా. బంగారం నేను మా ఆయన.
ruclips.net/video/Mlb5-g9gZls/видео.html
నువ్వు కూడా ఎంతో అదృష్టవంతురాలు తల్లీ
I'm very happy with married life. he very is caring. My father was no more. I forgot my father because of my husband's love. Thank you so much my love 💞. Thank you ma'am ur speech is very true.
👍
మీరు చాలా బాగా చెప్పారు...very motivated
Mam miru chepthu unte....nenu chaalaaaaa santhosha padutunnanu...endukante Naa life chaaalaaaa aanandanga undi naaku nachinattuga....ante ma husband nannu antha Prema ga chuskuntadu....ee matter lo iam very very happy....kaani okka vishayamlo ma husband full restricted...andulo nenu elanti expectations pettukovatledu....thanake vadilesanu....I mean sacrifice chesanu...kaani na marriage life full happy....ma husband bangaram 🥰🥰🥰🥰
🙏అమ్మ నమస్కారం 🙏చాలా బాగా చెప్పారు అమ్మ 👌👌👌
Mam me iddarni chuste chala Happy ga vuntundi, Jaya Rama garlu soo nice
చాలా బాగా చెప్పారు అమ్మ....ఈదుతూనే ఉన్నాము అమ్మ 🙏
Baga చెప్పారు.. counceller eh correct.. దేనికైనా patience ఉండాలి ..
🙏నమస్కారం మేడమ్ గారు ,, నా భర్తకు నేనంటే ప్రాణం,కానీ బయట ఆడవారి పై కూడా కొంచం వ్యామోహం , నేను అది తట్టుకోలేకపోతున్నాను, నా భర్త మనసులో నాకు మాత్రమే చోటు ఉండాలి అనుకునే మనస్తత్వం నాది,అందు వలన నేను చాలా సఫర్ అవుతున్నాను ,ఒక్కోసారి తనని వదిలిపెట్టేయాలని అనిపిస్తుంది,నేను హ్యాపీ గ ఉండలేక పోతున్నాను,నాకు నా భర్త అంటే ప్రాణం తనే న సర్వస్వం , నేను తనతో హ్యాపీ గా ఉండేలా ,న మనసుని లేదా న భర్త ని మార్చుకునే నాకు సలహా యి వ్వగలరా మేడమ్,plzzzz నా బాధ నీ అర్ధం చేసుకోండి నేను నా భర్త లేకుండా క్షణం కూడా జీవించలేను...
Nadi same problem sis🙏
Nadi same problem madam
Sister mirakad
Same problem asalu bratakalane ledu
Tnku soooooo much Andi, మీరు చెప్పింది నిజం, కానీ మీరు నాకు చెప్పిన సలహాను నేను తప్పకుండా పాటిస్తాను.
మీరు చెప్పేది నూటికి నూరు శాతం కరెక్ట్
Really today we both fought with each other you told exactly my problems. My husband expects more from me till today means everything he wants me to do as his wish
ruclips.net/video/wlAv13vI0Hc/видео.html
J
Super Amma Baga chepparu Nenu anubavishtunna aabada pillar bavishyath gurinche alochishtunna
Chala chala correct 💯💯....
Bangaram lanti matalu entha chakkaga cheparu life gurinchi🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు రమ గారు మీరు ఆడవారందరికీ ఆదర్శప్రాయులు
Super amma baga chepparu my situation also same amma ❤️❤️❤️
Superga,correctga chepparamma.
పనికి మాలిన వెధవ తో ఎలా ఐనా సంసారం చెయ్యాలా అంతా దిక్కుమాలిన వాళ్ళ ఆడవాళ్లు, ఆడవాళ్ళకి కొంత సంసారం లో సుఖం కావలి ఆ సుఖం లేనప్పుడు వాడు కోటీశ్వరుడైనా వదిలేస్తున్నారు, జీవితం నీటిమీద బుడగ లాంటిది అలాంటి జీవితాన్నీ, వెధవలు తో గడపాలి అంటున్నారు, ఆడవాళ్లు తన కాళ్ళ మీద తాను బ్రతకాగలదు కానీ మగాడు ఆడది లేకుండా బ్రతకలేడు, ఈ విషయం చూసి ఐనా మగాడు ఆడదాన్నీ బాగా చూసుకోవాలి, అంతే కానీ రమ గారు మీరు చెప్పింది 100% తప్పు, ఏ ఎక్సపెక్టక్స్ లేకపోతే వాడితో ఎందుకు బ్రతకాలి ఆడది అడుక్కుని ఐనా డబ్బు సంపాదించి తన పిల్లలు ని మంచి పోసిషన్ లో ఉంచగలదు,
Correct gaa chepparu
Superr amma baga cheppinaru
Bangaru matalu teliparicharu danyavadalu God bless you mam and my friend Jaya🙏
Yes chala Baga chepparu
Meeru baga cheptunnaru akka
Chala baga cheyparu thanks Rama garu
Nenu Lakka, Maa vaaru Bangaram. 🙂🙂 Iddari madhyalo eppudu expectations reach ayye race lekapovadam valla prasanthamga vunnam frnds. Life is not an ego race. Kindly understand. Never let a third person between you both. Your partner is your precious gift. Respond, respect and reward whenever needed.
Nv super akka
RRR respect, reward, Respond👌👏👏
But expectations lekunda Ela undali
Nenu ilaanti situations Novel okati pettanu vinandi sisters, expectations and manam yelaa vunte partner mana paddhathi thelusthundhi anedhi
చాలా బాగా చెప్పారు అమ్మ
ఇది నిజం చాలా బాగా చెప్పారు 👌👌🌹🌹
ధన్యవాదాలు, అమ్మగారు, చాలా చక్కగా , చెప్పారు.
ఎన్ని చొక్కాలు మారుస్తారు, ఈ వాక్యం, Golden word,
Namaskar mama nannu bhaagane juice konatyaadu pakka vaari via Mohan Hindi adhi adhi
Exactly mam. Thank you amma🙏
Emi chepparu madam... Thanxs mam
Yekkuvaga Adjust ipoi life antene virakthi vastundi mam
🤣Right
Naku kuda
చాలా చాలా చక్కగా చెప్పారు
ఈదుతూ నే vunnamu
ruclips.net/channel/UCcpudUwMZVcm44p6DW7gEow
Thappadhu kadha mam
Hiiii andi reply ivvandi pls
అసలు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పెళ్లి లు చేసుకోరు..అండి..ఎవరి jeeviyhakut చక్కగా లేవు..అండి
Amma... Meru correct ga cheputhunnaru...
Super ga chepparu Amma meru cheppe matalu naku Chala estam
Super..
Chala baga cheparu amma, na husband nanu chala badhapedathanu, ardam chesukodu na gurunchi valla parents ani chepthu untadu,hurts me a lot nenu full manasu champukoni chepindhi vintanu
Hhmm anthey andii..first puttinavaallaithey maree ilaaney untaaru...
Correct ga cheparu madham
👌👌👌👌👌 amma chala baga cheppey🙏🙏🙏 👏👏👏
Nadhi same problem madam
Chala baga chapparu madam nanu me matalanni follow avuthanu thappakunda
Chala Baga chaparu madam garu🙏🙏🙏
Namaskaaram ma'am, Thousands of salutations to you for your guidance and motivation. Your words surely minimise many complications and problems in the personal life and social life. Thank you ma'am.
చాలా బాగా చెప్పారు మేడం. 🙏🙏🙏
S correctega chepparu madam
Expectations anni vadilesthunte enka relation em nilabaduthundi..... prema ela vasthundi.....happy ga ela vuntam
Untaamandi try cheyandi .. badhalaki mula kaaranam expectations..
Super. Chala baga chepparu....🙏🙏🙏
Rama Garu....meeru super....
Well said ramaa gaaru
This is true, thank u aunty 🙏, love your speech 👍
6:30 yennaina vadhlukovali... Samsaram vadhlukolem ga sachiiii😅😅😁😁😁chala correct cheppyaru amma...
చాలా బాగా చెప్పారు అమ్మ... ఈదుతూ వస్తున్నాను అమ్మ
చాలా చాలా వదులు కున్నానండి మీరు చెప్పినట్టు చెప్పారు తనని వదలలేను తను అంటే చాలా ఇష్టం
చిన్న పాటి విషయాలకే విడిపోతున్నారు.తరవాత జీవితం గురుంచి ఆలోచన లేదు. ఈ తరానికి వివాహజీవితం లో జరగ వలసిన నష్టం జరిగిపోయింది. తెలుసుకోవటానికి సమయం పడుతుంది. ఎలా ఉండకూడదో వీళ్ళని చూసి తరవాతి తరం వారు తెలుసుకుంటారు. అంతా చదువు కున్న వాళ్ళే. ఎవరో చెడగొట్టే రంటే వారి చదువు నేర్పిన విచక్షణ వివేకం ఏమైనట్లు.?
చాలా బాగా చెప్పారు . ముందే compromise అయితే సరిపోతుంది. మిగతా జీవితం అంతా తల ఎత్తుకుని, ఒకరికి ఆదర్శ ప్రాయంగా ఉండవచ్చు.
My husband god gifted for me he always understood me Thanx god
Marriage iyee enni years indhi
@@Nikhilraj2277D 11 years indhi
Enni years ina nenu e mate cheptanu bro y bcoz he never change to 1st anniversary to life time
s me too
My husband real god ,
Baagachepparu amma
Super Bagha cheparu Rama Garu 🙏👌
అమ్మ 🙏🏼🙏🏼🙏🏼👍👍👌👌
Namasthe medam maa vaari vishayamlo jarigedi vundi vunnattu chepparandi correct
Madam garu samsaram gurinchi iddari gurunchi baga chepparu
Open ga bhale cheptharu maa meeru really I 🥰😇
100% Correct ga cheparu madam👌
ruclips.net/channel/UCcpudUwMZVcm44p6DW7gEow
Bhartha meeda prema ekkuva unnna adavallaku value undadu pattinchukokunda lekka cheyani vallake manchi bartha dorukuthadu
Miku dorakaleda
Super Rama garu
Amma meru annividhala wonderful.. 🙏
Chalabaga cheppanu mam
I like your speech so much it will give power and support for us
Na jevetham lo ella levu amma
Ma husband bangaram...ma chuttalu andhariki kuda telusu,andharu mi ayana bangaram antaru..naku full freedom esthadu....ayanaki nachani pani nenu adaganu,and cheyanu...and naku eshtam unna food, nannu adagakunda thesthadu... na manasu ayanaki telusu.china papa la chusukuntadu...iam lucky in this world...bcoz of jaganmatha...sri matre namaha🙏
Mutual understanding is a gift between wife and husband
Bharyaku balenapudu bhartha thoduga undali
Bharthaku balenapudu bharya thoduga undali
Pratee vishayam kurchoni matladukovali communication is the important thing between couples
💯👍
Communication and mutual respect care understanig
S.. 3rd person ki chance evakudadhu...a vishayam ayina eddaru open ga share chrsukovali....okari valla okaru hurt ayina open ga chepukune freedom eddaru create cheskovali....
Really beautiful words madam
Dhanyavadhalu amma
You are a highly intellectual teacher to all of us.jeevitham mida intha udaathammyna,vaasthavikamyna vishyaalu cheppu society ki chala Manchi chestunnaru.manasu balenapudu meeru cheppe vishyaalu vinte manasu punarjeevanni pondutundi.
Chala baga chepparu rama garu 🙏🏻🙏🏻
Hii Madam meru cheppina prathi vishayam chala bagunnayi 🙏🙏
Madam super topic madam.
miru cheppina romantic words vinnappudu navvu aapukolepoyam. jaya garu navvinattu. manchi vishayalu cheputharu madam.
అవును చాలా నవ్వొచ్చింది 😁
Tquu for information
Baga chepperu mam👌
Yes Iam luky person దేవుడు అన్నీ ఇస్తాడు మనమే వాటిని అనుభవించాలి తెలుసుకోవాలి తప్పు ఒప్పులు మళ్ళీ జన్మంటూఉంటే ఇలాంటి భర్త ఇవ్వాలి అని దేవుడిని కోరుకుంటున్న 🙏🙏🙏బాగా చెప్పారు ఎలా ఉండాలనేది అమ్మగారు 🙏🙏🙏
మీరు చాలా బాగా చెప్పారండి మా వారు కూడా అంటే మినిమమ్ కూడా ఉండడండి పెళ్లి రోజు కూడా ఏమి మాట్లాడరు
Ayyo sister..na మొగుడు అంతే ఛా నేనే బాధ paduthuna అనుకున్న
Madam meru super andi meru antay naku chala estam me suggestions chala bagunaye
😥😥same situation in my life mam🙏🙏
నమస్తే మేడం . జీవితాన్ని కొనసాగించాలంటే భర్త కు నచ్చిన విధంగా ఉండటం, మనమే కొన్ని వదులు కోపటం. బాగుంది అని అనుకోపడానికి దానికి10 ఏండ్ల పయసు
Great ga chepparu
Barya ante jeetham Leni panimanishela chustharu mam
101% correct chyparu
Rama garu hats off to you and your speech also