మంద కృష్ణకు మల్లెల వెంకట్ రావ్ స్ట్రాంగ్ వార్నింగ్ | Mallela Venkat Rao Strong Warning | N9 Media

Поделиться
HTML-код

Комментарии • 103

  • @BaburaoYaramala
    @BaburaoYaramala 3 дня назад +12

    మా మాల జ్యాతి నిశబ్దం నుంచి ఇప్పుడిప్పుడే సింహాలు గర్జస్తున్నాయి.ఇది కదా కావలిచింది.జైభీమ్,జైమాల

  • @arvasantha7628
    @arvasantha7628 3 дня назад +12

    64 subject ల లో మాష్టార్ డిగ్రీలు చేసిన మహనీయులు పపంచం లో ఏకైక వయకిత డాక్టర్ అంబేద్కర్ సర్ తో
    మంద కృష్ణ గారు పోటీన ?

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 2 дня назад +2

    మాలల్లారా!!!మనం ఐక్యంగా ఉంటేనే...మనువాదులను పాతరపెట్టగలం

  • @bhadraiahbandela3166
    @bhadraiahbandela3166 3 дня назад +5

    మీ విశ్లేషణ బాగుంటుంది

  • @kshivababu3000
    @kshivababu3000 3 дня назад +3

    జై భీమ్ జై భీమ్ ✊✊💪💪💙💙

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 3 дня назад +3

    Super message to the society annagaru. Jai mala.

  • @vittalsirse6958
    @vittalsirse6958 3 дня назад +3

    జై భీమ్ సార్ సూపర్

  • @kuntanagaraju3678
    @kuntanagaraju3678 3 дня назад +3

    Super ga matladeru anna jaibhim

  • @VentapalliRajarao
    @VentapalliRajarao 3 дня назад +3

    jai mallela venkatrao garu

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 3 дня назад +4

    Jaibheem. Jai malleyla m.venkat Ram garu. Jai mala.

  • @yedukondalus5566
    @yedukondalus5566 3 дня назад +1

    🌹🌹👍👍🌹🌹

  • @indralaJhoni
    @indralaJhoni 3 дня назад +4

    Jai Beeim sar.
    Jai jai mala..
    p.r.sar.mallyala vankkat Ravu.
    Garki Jai beeim lu.

  • @ramjiy9840
    @ramjiy9840 3 дня назад +9

    నక్క కు నాగలోకం కి ఉన్న తేడా బాబా సాహేబ్ కు jagjivan ram కు ఉంది.

    • @nageswararao6909
      @nageswararao6909 3 дня назад

      సూర్యుడు.. చంద్రుడు దేనిగొప్పదానిది.

    • @ramjiy9840
      @ramjiy9840 3 дня назад +3

      @@nageswararao6909 సూర్యుడు,చంద్రుడు రెండు కూడ బాబా సాహేబ్ కే chendhuthundi

    • @nageswararao6909
      @nageswararao6909 3 дня назад

      @@ramjiy9840 ఇంకా ఏమయినా కావాలా

  • @ramjiy9840
    @ramjiy9840 3 дня назад +7

    మాల లు సింహలు జూలు విదిలిస్తే స్పీచ్ ఇలా ఉంటాయి

  • @Ramkasi-n9y
    @Ramkasi-n9y 3 дня назад +3

    జై భీమ్ జై మాల జై జై మల్లెలన్న

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 3 дня назад +2

    *అందరికీ జై భీమ్ లు ✊*
    *కారంచేడు దమనకాండ మాదిగల ఊచ కోత*
    (బాధితులు మాదిగలు కానీ ఉద్యమం నడిపింది మాలలు)
    *మాలలు ముందుండి ఉద్యమాన్ని నడిపించిన తీరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఉద్యమం,*
    *మను వాదులకు ఇది ఒక చెంపపెట్టు*
    *దళితులు కలిసికట్టుగా రాజ్యాధికారం సాధించాల్సిన తరుణంలో*
    *దళితుల ఐక్యతను దెబ తీయాలి అనే మను వాదుల కుట్రలను గ్రహించ లేనటువంటి మంద కృష్ణ ఒక దళిత ద్రోహి,*
    *కారంచేడులో* *అమరులైనఅటువంటి వీరులకు అశ్రునయనాలతో నా సంతాపం తెలుపుతూ😥😥*
    *ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి బొజ్జ తారకం గారికి ఉద్యమాన్ని పాటతో ఉర్రూతలూగించిన గద్దర్ గారికి మరీ ముఖ్యంగా తన అపూర్వమైన మేధస్సుతో అరెస్టులకు ఎన్కౌంటర్లకు బెదరక మనువాదుల కుట్రలను అడుగడుగునా తిప్పికొడుతూ దళిత మహాసభను ఏర్పాటు చేసి తన అచంచల మైన జ్ఞానంతో ముందుకు నడిపినటువంటి కార్యదీక్షుడు అపర మేధావి గొప్ప అంబేద్కర్ రిస్ట్ కత్తి పద్మారావు గారికి*
    *జై భీమ్ ✊*
    *ఇట్లు మీ తమ్ముడు*
    *బాలు,,,,,,,✍️*

  • @MallimpalliVijaya
    @MallimpalliVijaya 3 дня назад +3

    ❤JAIMALA.❤JAIBHIM❤JAIMALA❤

  • @bandisaibabu9997
    @bandisaibabu9997 3 дня назад +4

    Jai mala

  • @anjigosala6641
    @anjigosala6641 3 дня назад +2

    మంద కృష్ణ 10 th కూడా పాస్ కాలేని వాడు కూడా అంబేద్కర్ గారిని అంబేద్కర్ అని మాటలాడుతున్నాడు విడు

    • @nageswararao6909
      @nageswararao6909 3 дня назад

      @@anjigosala6641 అంబేద్కర్ అని సంబోధించిన వారు చాలా మంది ఉన్నారు. 10 పాసైతే అనవచ్చా

  • @dssha7477
    @dssha7477 3 дня назад +4

    Mala vallam sarigga chadhuvu kovatledhu please baga chadhuvukondi

  • @Hanumantharaogopanaboina
    @Hanumantharaogopanaboina День назад

    జై భీమ్ పూజ్యులేనా మా గొప్ప మా మాలకో సాధించిన మా మాల అంబేద్కర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఇప్పుడు మీ వాయిస్ బయటకు వచ్చారు ఇక జరిగేది ఆరాటం కాదు పోరాటమే జై భీమ్ జై భీమ్ జై జై మాల

  • @bandiniranjanniranjan7764
    @bandiniranjanniranjan7764 2 дня назад

    హాయ్ అండి ఈ మాది తుమ్మలపల్లి గ్రామం నాగర్ కర్నూల్ డిస్టిక్ వంగూరు మండలం మా ఊరిలో మాలలకు ఒక్కనికి ఐక్య మతత లేదు

  • @davidraju528
    @davidraju528 2 дня назад

    మాదిగల కన్నా మాల ద్రోహులు ఎక్కువ ప్రమాదం.

  • @mbasavaraju7445
    @mbasavaraju7445 День назад

    Jai Mala

  • @msriramulu2671
    @msriramulu2671 3 дня назад

    అంబేద్కర్ గారిని అవమాన పరచిన కాంగ్రెస్ వెంట నడుస్తున్న అంబేద్కర్ వాదులమని చెప్పుకుంటూ తిరుగుతున్న వారు అంబేద్కర్ గారిని మరింతగా చంపుతున్నారు..

  • @srikarvlogs4603
    @srikarvlogs4603 2 дня назад

    వర్గీకరణ జరిగితే నీకు వచ్చే నొప్పి ఏంటి రా బాబు

  • @rajendrakondeti
    @rajendrakondeti 3 дня назад +3

    మల్లెల వెంకటరావు గారు మీలాంటి జ్ఞానవంతుల మాటలు మందబుద్ది లకు అర్ధం కాదు, ఎందుకంటె వాడి కాలిఫికేషన్ 10th, వాడు ఒక మాజీ నక్ష ..........., వాడు, వాడు ఉద్యమం పేర కోట్లు కూడగట్టాడు, అమాయక మాదిగలు మాదిగమేధావులు గుడ్డి గా నమ్ముతున్నారు. మాదిగలే వాడిని తన్నే రోజులు త్వరలో నే వస్తాయ., వీడు అంబెడ్కర్ గారి ఆశియాన్ని తూట్లు పొడుస్తున్నాడు, మాదిగల్ని మనువాదుల బూట్లు నాకిస్తున్నాడు. SC లను విచ్చిన్నం చేస్తున్నా ఉగ్రవాది

    • @yedukondalus5566
      @yedukondalus5566 3 дня назад

      🌹🌹🌹👌👌👌👌🌹🌹

    • @yedukondalus5566
      @yedukondalus5566 3 дня назад

      ప్రపంచం అంబేద్కర్ మార్గాన్ని ఎంచుకుంటే ఈ మందకృష్ణ మాదిగ మోడీ దారిలో నడుస్తున్నాడు. మోడీ ఒక ఫెయిల్యూర్ ప్రధాని.

  • @nageswararao6909
    @nageswararao6909 3 дня назад

    రిజర్వేషన్లు కేవలం ఒక్క కులానికిచ్చినట్టగా ఉంది. మేమివ్వం అంటున్నారు.. భారత జాతి మొత్తం గమనిస్తున్నారు.. ఎవరు ఇస్తారో.. ఇవ్వరో... గానీ కొట్టుకుంటున్నారు మీరు మీరు

  • @rajubudithi
    @rajubudithi День назад

    అంబేద్కర్ విరోదులు 1 మద్రాస్ రాజా 2 జగజావా 3మండకృష్ట

  • @arunkumar-rp9so
    @arunkumar-rp9so 2 дня назад

    Jai mala community....

  • @harikrishnaankanna8348
    @harikrishnaankanna8348 День назад

    Jai bheem jai mrps

  • @gbntelugutv4542
    @gbntelugutv4542 3 дня назад +3

    మాదిగల ఉద్యోగాలు దొబ్బి తినటానికి
    జరుగుతున్న మీటింగ్

    • @ramjiy9840
      @ramjiy9840 3 дня назад

      Evadavu ra తిన్నది. ఆ మాట మాట్లాడాని కి సిగ్గు లేదా

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 3 дня назад +1

      మొత్తం ఎస్సీ రిజర్వేషన్ దొబ్బిటినటానికి మాదిగలు prayathnistunnappu పోరాటం చేయటం తప్పు ఎలా???

    • @yedukondalus5566
      @yedukondalus5566 3 дня назад +1

      లెక్కలు తెలకుండా వర్గీకరణ ఎలా, ముందు బీజేపీ పాలిత రాష్టాలు వర్గీకరణ చేయాలి. మొత్తం రిజర్వేషన్స్ మాదిగలు తినాలని చూస్తున్నారు

  • @harikrishnaankanna8348
    @harikrishnaankanna8348 День назад

    Mallela avagahanaleni oka manishi

  • @vijaysunka
    @vijaysunka 3 дня назад +3

    Foolish and uneducated speech

  • @perapogushanthanna8254
    @perapogushanthanna8254 3 дня назад +3

    అరే కుట్రలు కుతంత్రాలు అపాండ్ర బాబు ఇంకా ఎన్నలు

  • @rajuprattipati1181
    @rajuprattipati1181 3 дня назад

    Superm court chala Baga chepide

  • @reganakarthik9986
    @reganakarthik9986 3 дня назад +2

    Brother you said exactly correct, but నేను ఒక మాల గా చెప్తున్న , మీరు పోరాటం చేయాలనుకుంటే హిందువు గా ఉండి పోరాటం చేయండి, మీరంతా మతం మారి అక్కసుతో పోరాటం చేయకండి . అది మన మాల జాతి కే ప్రమాదం వినకపోతే మీ కన్న మంద కృష్ణమాదిగ better.

  • @bottusureshofficial6791
    @bottusureshofficial6791 3 дня назад

    మాల జాతి మొత్తం v/s మంద కృష్ణ మాదిగ😂

    • @nerukattuprasad4845
      @nerukattuprasad4845 3 дня назад +1

      Super joke😂😂😂😂

    • @bottusureshofficial6791
      @bottusureshofficial6791 3 дня назад

      @@nerukattuprasad4845 మంద కృష్ణ మాదిగ గారి నామస్మరణతో మాలల ఆత్మీయ సభ

    • @prathapgosula321
      @prathapgosula321 3 дня назад

      మంద కృష్ణ గారు ఒక్కరే మాలలను విమర్శిస్తూ నాయకుడిగా ఏదిగినరు ఇప్పుడు మాలలు ఎదురుదాడి చేస్తున్నారు

    • @bottusureshofficial6791
      @bottusureshofficial6791 3 дня назад

      @@prathapgosula321 మాలలను మాల నాయకులను కృష్ణ అన్న ఎప్పుడు విమర్శించలేదు మాదిగ మరియు ఉప కులాలకు దక్కాల్సిన నిజమైన వాట గురించి మాత్రమే కృష్ణ అన్న పోరాటం చేశారు

    • @yedukondalus5566
      @yedukondalus5566 3 дня назад

      మందకృష్ణ నిద్రలో కూడా మాలల సంకలే నాకుతాడు, కూతురి ని ఎందుకు మాలల పక్కలోకి పంపుతాడు

  • @ArunKumar-zz8ms
    @ArunKumar-zz8ms 23 часа назад

    Barabar vaata adugutaamm

  • @mosesejalaezra1295
    @mosesejalaezra1295 22 часа назад

    Mala Dhalitha Christian’s ni method kalupu kora valla paristhithi Enti?

  • @rajuprattipati1181
    @rajuprattipati1181 3 дня назад +2

    Mala veru Mahar veru okay

  • @gbntelugutv4542
    @gbntelugutv4542 3 дня назад +2

    గౌరవనీయులైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు
    ఒక్క మాల సామాజిక వర్గం కోసమే రిజర్వేషన్లు అడగలేదు
    భారతదేశం మొత్తంలో ఎక్కువ జనాభా కలిగిన మాదిగలనే మాలలని 59 కులాలను చూపించి దేశం మొత్తం మీద ఉన్న 1200 కులాలను చూపించే రిజర్వేషన్లు అడిగాడని సంగతి మల వెంకటరావు గుర్తు పెట్టుకోవాలి

    • @prathapgosula321
      @prathapgosula321 3 дня назад +2

      జగ్జీవన్ రామ్ దళితులకు రిజర్వేషన్లు వద్దన్నాడు అంబేద్కర్ తెచ్చిన రిజర్వేషన్

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 3 дня назад

      అంటరానితనం వల్ల రిజర్వేషన్ వచ్చాయి.

    • @nageswararao6909
      @nageswararao6909 3 дня назад

      ​@@prathapgosula321రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలికింది జగ్జీవన్ రామ్ గారనే చరిత్ర గుర్తెరిగి మాట్లాడితే సముచితం

  • @Jpramesh7
    @Jpramesh7 3 дня назад +3

    అన్ని తెలిసిన మూర్కులు ,స్వార్థపరులు అంతే ఉప కులాల అభివృద్ధికి వ్యతిరేకులు, మళ్ళీ గొప్పగొప్ప మాటలు చెప్పడం ఎందుకురా బాబు

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 3 дня назад +2

      ఉపకులల అభివృద్దే కోరుకుంటే వర్గీకరణ పేరుతో గతంలో scAD ఉద్యోగాలు లాక్కున్నారు కదా మాదిగలు.. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చి మాట్లాడితే మీ మాదిగల గొప్ప మాటలు వెనుక నిజం తెలుస్తుంది రా బాబు..
      ముర్కులు,స్వార్థపరులు మాదిగలు...
      వర్గీకరణ పేరుతో అన్ని అవకాశాలు మీకు మాత్రమే కావాలనుకోవడం..

    • @rajendrakondeti
      @rajendrakondeti День назад

      మీ మందా కృష్ణ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు లను రాజ్యధికారం కోసం ఉపయో గించుకోకుండా , మనువాదుల బూట్లు నాకుతూ జాతిని విచ్చిన్నం చేసి, ఉద్యమం పేరు కోట్లు సంపాదిచాడు అది తెలుసుకోండి, అనుబంధ కులాల రిజర్వేషన్ A+D=2% రిజర్వేషన్ B=7+2=9%కూడాదోచుకు తిని నీతులు మాట్లాడుతున్నారా, ఆ 2% రిజర్వేషన్ తీసుకోకుండా మాట్లాడాలి, కంగారు ఏముంది మీ మాదిగసోదరులే మందా కృష్ణ ని తన్నే రోజులు వస్తాయి. That is క్రిమిలేయార్ SC రిజర్వేషన్ రాబోయే తీసేసే ప్రక్రియ

  • @ArelliRajendhar-n4z
    @ArelliRajendhar-n4z 3 дня назад +3

    వర్గీకరణ జరిగితే మీకు వచ్చే నష్టం ఏంది రా బాబు

    • @jvmedia2023
      @jvmedia2023 3 дня назад +4

      ఏముంది నీకు టాలెంట్ లేకపోయి న, వుద్యోగం వస్తుంది , టాలెంట్ వున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగులుతారు. SC లలో open competition లో job techukolera.. Ma కులం గొప్ప అన్నప్పుడు, మి rank ముందు వుండాలి ga.. Bro..కష్టపడి చదివితే వున్న 15 % లో అన్ని మీరె పొందవచూ..

    • @j.d.naveenraj2424
      @j.d.naveenraj2424 3 дня назад +1

      @@jvmedia2023Madigala % ki thaginatlu vallaki reservation isthe mala caste ki vala % ki reservation isthe problem endi

    • @kandelliravikanth1878
      @kandelliravikanth1878 3 дня назад

      Ante BC.lu kuda sub Enduku....

    • @nareshbidudhula7186
      @nareshbidudhula7186 3 дня назад

      అట్లా అయితే ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు రా బాడకవ్😂😂​@@jvmedia2023

    • @nagendrababuboilla984
      @nagendrababuboilla984 3 дня назад

      Edhey mata agrakula dhagara maku reservation odhu ani vallatho poti padi job kottagalara... Anni kulalo talent unna persons untaru reservations panuchukunte iga andhulo andharu em ranole undaru akkada kuda telent unna persons madhyane poti untadhi andhule evadu better unte vadiki job untadhi kakapothe talent unna Inka venakabadi unna mala madiga Inka upakulaku kuda avakashalu vostai evari janaba entho valla vata antha ala reservations unte dalithlo venakabadi talent unna job ranodiki job ostundhi appudu kadha asalaina samanathvam vochedhi vargikarana ni vyathirekinchadam ante reservations ni vyethirekinchadame @@jvmedia2023

  • @itsvenu1
    @itsvenu1 3 дня назад +2

    మాదిగల & other SC Sub-Castes ఉద్యోగాలు దొబ్బి తినటానికి జరుగుతున్న మీటింగ్...

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 3 дня назад +1

      వర్గీకరణ పేరుతో గతంలో మాదిగలు sc A D వాళ్ళ ఉద్యోగాలు లాక్కుంది దొబ్బిటిని,మళ్ళీ తినాలని వర్గీకరణ కోరుతున్నారు.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి హుందాగా. 14:20

  • @nageswararao6909
    @nageswararao6909 3 дня назад

    మీ మనుగడ కోసం గొప్ప వారి పరువుతో పరాచకాలాడుతున్నారు..

  • @India30087
    @India30087 3 дня назад

    మాల మాదిగలు ఇరు వర్గాలు అంబేద్కర్ ఆశయాలను నిలువునా ముంచుతున్నారు

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 3 дня назад

    అంబేద్కర్
    అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్నారు.
    మీరేమో sc కులాల్లో మిగిలిన వారి కడుపుకొట్టి మికడుపులు
    నింపుకోవాలనే నక్క నీతులు చెప్పడం దుర్మార్గం అనిపించడంలేదా,?
    మంద కృష్ణమాదిగ sc కులాల్లో అందరికీ జనాభా ప్రాతిపదికన
    సమాన అవకాశాలు ఉండాలని 30 సంవత్సరాలనుండి పోరాడుతున్న యోధుడు.
    Sc లంటే
    మాల, మాదిగ లే కాదు మిగతా వారి జీవితాలు ఎలా దుర్భరంగా ఉన్నాయో
    మానవత్వం తో ఆలోచించండి.

  • @rajuprattipati1181
    @rajuprattipati1181 3 дня назад

    West fall sc regeravation neku malake kava

  • @rajuprattipati1181
    @rajuprattipati1181 3 дня назад

    Mala ku sc regeravation teseyali nejanike

    • @bhargaviVelishala
      @bhargaviVelishala 3 дня назад

      నీకు వుండాల

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 3 дня назад

      అలాగే లెక్కలు తీసి ఎవడు ఎక్కువగా ఈ 10సంవత్సరాలు రిజర్వేషన్ పొందడో వాళ్లకు తీసేస్తే కరెక్ట్

  • @mrdq2158
    @mrdq2158 3 дня назад

    Bcs ki kuda ambedkar reservation echadu ayite dhanilo classification ledha

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 3 дня назад

      అంటరానితనం కు classification ఉంటుందా

    • @mrdq2158
      @mrdq2158 3 дня назад

      @@ShayamShayam-h5o endhukundakudadhu reservation andharidhi andhariki cheradam kosam kachithamga classification avasam undhi

  • @RajeshRajesh-v9w
    @RajeshRajesh-v9w 3 дня назад

    జై భీమ్ జై మహార్