Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a RUclips member : ruclips.net/channel/UC3tS... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Very very very much thank you Swamy for bringing out the truth with your mighty words.. thanks to Sai Anna and NH team for creating this platform and inspiring us.
తామర ఆకు పైన తిరిగే నీటి బొట్టు లాగా ఉండె మనస్తత్వంను మన భారతీయులలో పెంచ గలిగితే, ఎంత Development ఎంత జరిగినా మన సంస్కృతి మాత్రం చెక్కు చెదరదు. కావున ఆ విషయం గురించి దారులు వెదకాలి మన పెద్దలు.
Unbelievable speach, which is above the knowledge of the Indians. The great Maharaj should keep explain more to the world and I bow to his feet for the great intellectual
మనం మన ముఖాన్ని ఎలా చూసుకోలేమో, అలానే మన సనాతన సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకోకపోేయాము. అది ఎలా అంటే మన ముఖం చూడాలంటే అద్దం కావాలి. అలానే మన సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే గురువులు కావాలి. జై భారత్ జై సనాతనం ♥️👍👌
గురువు గారికి పాదాభివందనం మనదేశంలో విద్య నసించిపోయింది మెకాలే ద్వారా హిందువులకు చాలా అన్యాయం జరిగింది అయితే మళ్ళీ పునరాలోచన చేసి మనవిద్యా విధానం రావాలి అపుడే దేశంలో ధర్మం జీవన విధానం ఆచారాలు సంప్రదాయాలు ఉద్ధరించబడతాయి జై భారత్ మాతా కీ జై 🌹🙏🌹
Eye opener.. though it is late for 7 decades.. we need the coming generation should be born with Satva.. we should bring back our sanatana Dharma to its fullest glory..jai Swamiji.
Now gradually I try to understand my father’s (he died when I was 13 years old) reason to contributing to the only magazine he ever subscribed to was from Sri Rama Krishna Matam……… I for unknown reason has an affinity and dedication to the name “Swamy Vivekananda”
🌹👌🤝నిత్య జీవితంలో అర్దవంతమైన భారతీయ సనాతన ధర్మచరణ ప్రాముఖ్యత అద్భుతంగా దారం తెగిన పతంగంలాంటి మానవజాతి ఇకనైనా జ్ఞాననేత్రంతొ చూచి ఆచరిస్తేనే జీవితానికి సార్ధకత అనడం లో ముమ్మాటికీ నిజం జాగృతం చేసిన స్వామి "శ్రీ శితి కంటానంద వివేకానంద" జీ గారికి ధన్యవాదములు చెబుతోంది సనాతన భారతీయ సమాజం అనడం లో సందేహం లేదు 🌹👌👍🙏
👌💪🙌🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳 నా భారత దేశం గొప్పది (mera bharath mahan) ,my india is first -చైనా ఉత్పత్తులు భహిష్కరిద్దాం (boycott china products) ,మన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ( support make in india,buy only our products) -వందే మాతరం (vandhe matharam),జై భోలో స్వతంత్ర భారతమాతకీ(jai bolo swathanthra bharath matha ki jai) ,జై జవాన్(jai bavan) ,జై కిసాన్ (jai kisan)💪💪💪🙏🙏🙏🙏
మన భారతీయ నాగరికత వేదమే వేదాలే యజ్ఞాలే,వేదాలలో జీవహింస చెప్పబడలేదు,వేదం తెలుసుకుంటెనే మన నాగరికత ఏమిటీ అన్నది ప్రపంచానికి తెలుస్తుంది, శ్రీ రామ రాజ్యం రావాలంటే వేదాలను తెలుసుకోవాలి,మా గురు దేవులు వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవుల కూ జైజైజైజైజైజైజైజైజై జై శ్రీ శారదారామకృష్ణ పరమహంస బాబా జై వివేకానంద స్వామి జీ,జై గురుదేవా మీకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥰🥰
గురువుగారు సనాతన ధర్మంలో ఉన్న వివక్ష గురించి మాట్లాడండి ఫస్ట్ భారతదేశాన్ని వివక్ష నుండి విముక్తి చేయండి భారతీయులు సనాతన ధర్మ వారసులు యూనిటీగా ఉన్న రోజున ప్రపంచానికి భారతదేశం ఆదర్శ దేశం అవుతుంది ఎప్పుడైతే వివక్ష పోతుందో కులం పోతుంది ప్రతి ఒక్కరికి వేద జ్ఞానం తెలియాలి ఎవరి ఇంటిలో యజ్ఞాలు వారే చేసుకోవాలి
Indeed fully agree with Swamiji Bharat is the spiritual capital of the world....we forgot our timeless treasures and are blindly aping the other cultures.....Sanatana Dharma is eternal and is the core of Bharat...Vande Mataram 🇮🇳🇮🇳🇮🇳👌👌👌👍
తొలుతను గణనాథుని మలి విడుతను మాతృమూర్తి మరి పిత్రునకున్ పొలుపొందగా శ్రీ రామకృష్ణ శ్రీ శారద మాత స్వామి వివేకానంద భగవానులకు శ్రీ శితికంఠానందుల గురుదేవులకు సలలితముగ పూజజేతు సతతము నెపుడున్....🙏🙏🙏
Truth is god. From truth the concept of non violence took place From the concept of non violence the concept of vegetarianism. The goal of science , art, law, any other matter is truth.
Where ever British ruled thought bribe.. This was encouraged by congress.Nehru attracted to west felt Indians inferior to them. Nehru did not know Indian history and culture. Because his father engaged British teacher to studies. She thought only British history and culture of west. Educated from 17thyear in London. Nehru admirer of the west. Brought Muslim who born and educated in UAE educated in London. He too ' o" knowledge. That is our failure. We have not learned from The US.
Sir everyone has to accept that our hindhu religion is very great. We have given protection to all irrespective of caste, creed or religion. Sir because of heavy corrupted and weak leadership we could not show expected development. Corruption has become way of life. No public or private works could not move because of heavy corruption. Just to construct pne house we have to bribe officials of electricity board, water supply office, permission to cut road, for approval building plan we have to bribe concerned officials. Unless there is complete check on corruption we cannot show development.
స్వామి చెప్పినవి రామకృష్ణమఠం లో ఈవిదంగా మార్గనిర్దేశం జరగట్లేదు, అన్ని వేరే విదంగా నే ఉంటున్నాయి కనీసం ఆర్యజానని విజయవంతం చెయ్యండి దేశానికి చలమేలు జరుగుతుంది
శితికంఠస్వామిగారు, మీరు చెప్పిన ట్లు,మైనారిటీలు ఇండియాకు ప్రాబ్లంకాకపౌతే ,ఇండియా వేలసంవత్సరాలనుండి వివేకానందస్వామి తరువాతకూడా, ఈరోజుకీ కూడా దాడులుఎదుర్కొంటున్నది,ఎదుర్కొంటుందికూడా'!!!. మనం కంపెనీ ఆఫ్ గాడ్స్ గా మారినప్పటికీకూడా, మైనారిటీలు దాడులు ఆపుతారనీ, వాళ్ల ల్లో మార్పు వస్తుందనీ మీరు భ్రమపడుతున్నారని భావిస్తాము.
Islam has spread to 58 countries. Christianity has spread to more than 100 nations. Hinduism is the oldest religion. India the subcontinent/the biggest nation has lost more than 1/3rd of its land in course of time due to invasions & attacks of other religions on Hindus. Lacks of Hindus have lost thier life for protection of this religion/so called the great sanatana dharma. Several women were butchered, tortured and gang raped. Even children are not spared. This is all mainly due to political games and high secularism & universal brotherhood speeches by Swamijis at the cost of Hindus flesh & blood. The hindus monks, swamijis & institutions should realise the fact and start supporting Hindus and make the nation & hindus strong.
యుద్దాలు ఆగాలంటే సనాతన ధర్మము అనుసరించాలి అంటున్నారు మరిమన గత చరిత్రను తరచి చూస్తె, లెక్కనేన న్ని యుద్దాలు, నేరాలు, ఘోరాలు, అధికారం కోసం స్వంత వాళ్ళను చంపుకున్న ఘటనలే ఎక్కువ. భగవత్ గీత ను బోధించిన కృష్ణుడు మహా భారత యుద్ధాన్ని ఆపివుండవచ్చు .ఆ యుద్ధం లో ఎందరో ప్రముఖ వీరులను దుర్మాగంగ పొట్టన పెట్టుకున్నారు. నీతి, ధర్మం మంట కల్సింది. ఈ సందేశము పుట్టకతోటే సన్యాసులు గ మా ర డా నికా. నెహ్రూ మంచి దార్శనికుడు. ఎన్నో ఆధునిక దేవాలయము లాంటి సంస్థలు నిర్మించారు. ఆయన. నిజమైన లౌకికవాది. అన్నిటనీ సైన్స్ అని చెప్పి మోసం చేయడం సబబా. మనది భిన్నమైన సంస్కృతి ఐనప్ప్పుడు, ఒకే సంస్కృతి ని అందరిపై రుద్దడం ఎందుకు.
Islam is in 58 countries & Christianity is in 140 countries. Hinduism,the oldest of all the religions, said to be world spiritual & philosophical guru is just retained to one country. Of course Nepal is also an Hindu majority country. But it is a very small country and hence negligible. This is all due to monks/swamijis/spiritual guru's wrong guidance and thier selfish means. Instead of making this dharma survive & strong , they are surviving on this dharma and attributing the dharma & its principles according to thier convevience & will and pleasure. They are making money by deceiving the people/devotees. They are least bothered about the nation religion, dharma & culture. On some occasions they are joining hands with anti-nationals & anti-hindus for their survival, name & fame. So if this nation/hindu religion & dharma is to survive, classes are to be taken to monks/gurus. The change should come them first . Then leave about viswa guru position, India will at least survive & Hindus will live safely & securedly
Your speech is partially acceptable. It is said that minority is not at all an issue. But India minority is a very big issue. All politics is revolving round the minorities. The appeasement of minorities, religious conversions & love jihadis,etc. There are several & frequent attacks on Hindus, temples & women. You have ignored all these facts. Please don't be so much secular. Please don't play the role of a politicians. Without unity, strength of Hindus all you have spoken will not become true. First you say daringly Hindu culture, Hindu Dharma " not Bharatiya culture,etc." First stand up on the side of Hindus who are the worst sufferers. Pl don't play hippocracy and play games with Hindus.
ఎం సంస్కృతి మనది.... అనాది గా దళిత బహుజన వర్గాలను గుడికి రానివ్వలేదు. అందుకు ఆ వర్గాలు క్రైస్తవ మతం కు వలస వెళ్లారు. ఈరోజు Muslim, క్రైస్తవం ధర్మం పై దాడి అంటున్నారు. వసుదైకకుటుంబం అంటే కొన్ని వర్గాల ను విద్య, భక్తి కీ దూరం చేసి ఈ రొజు మనం ఒక్కటే అంటే ఎలా..... నేటికీ కొన్ని మారుమూల గ్రామం లలో అంటారని తనం వెంటాడు తున్న విషయం ఎలా సమర్డిస్తం... ఈరోజు minority population ... Majority అవుతుంది అని వా పోతే ఎలా repair ఎలా చేద్దాం.... పై విషయాన్ని ఎలా సమధిస్తారు....
మీరు భలే జోకులు వేస్తారు వేణుగోపాల గారు.....!!!!🤗🤗🤗 ఏ గుడికి వెళ్ళాలి అనుకుంటున్నారు వేణుగోపాల్ గారు....??? బైబిల్ దేవుడు యెహోవా గారు చాలా చక్కగా వివరించి చెప్పారే.... తమ మందిరిమిలోకి ఎవరెవరికి ప్రవేశము ఎవరెవరికి నిషేధము అన్ని వివరించారే.. క్రైస్తవం లోకి వెళ్లే వారికి ఇవన్నీ వివరించి చెప్పరు కదా.... అందుకే వెళ్ళిపోతున్నారు. పాపం మన అమాయకులు బైబిల్ కూడా చదవరు, ఇది ఒక కారణమే...
నాయనా వేణుగోపాలా నువ్వు చెప్పిన అంటరానితనం నువు గొప్పగా చెప్పిన ఆ ఎడారి మతాలలో కూడా ఉంది కావాలంటే చెక్ చేసుకో ఏదో గొప్పగా చెప్పావనుకుంటున్నవేమో వర్ణాలుగా ఉన్న మనలను కులం పేరుతో విడగొట్టింది ఆ లంజకొడుకులే
వేణుగోపాల్ గారు , నేను దళితుడనే. మీరు చెప్పినట్లు ఇప్పుడు లేదు. బ్రిటీష్ వాళ్ళు వక్రించిన చరిత్ర కూడా ఒక కారణం మిమ్మల్ని బానిసగా నిలబెట్టింది. మతంమార్చేవాళ్లు మిమ్మల్ని బ్రెయిన్ వాష్. చెస్తున్నారు. వాళ్లకు దళితులపై ప్రేమ లేదు. కేవలం మతం మార్చడానికి అంటరానితనం ఆయుధం గా చేసుకొని మిమ్మల్ని బానిసలుగా తయారుచేస్తున్నారు. దాని నుంచి బయటపడాలి. అంబేత్కర్ గారు చెప్పినట్లు మనకు చదువు ముఖ్యం . దళితులు చదువుకోవాలి కాని మతం ఎప్పటికీ మారకూడదు. సనాతనం ధర్మం చాలా గొప్పది. దీన్ని వదలి వేరే మతం లోకి వెళ్లకండి. అవి బుద్దిని నాశనం చేస్తాయి. జై భారత్ జై సనాతనం.
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tS...
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
లు
Excellent Speech, HATS OFF TO YOU
జైశ్రీరామ్. స్వామీజీ ఉపన్యాసం చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడూ ఇటువంటి లెక్చర్ వినలేదు. సాయికృష్ణ గారికి ధన్యవాదాలు.
Sai Krishna Gaaru.. this is wonderful speech Sir, by Swamiji...
Vaariki Naa Saashtanga Namaskarams and sathakoti Vandanalu meeku mee team ki!!🙏🙏
Very very beautiful Very good literally thouse who lesen will definitely they'll follow thank u very much I 🙏🙏🙏
Good program by. Sai Krishna garu👌👌👋👋👍👍🙏🙏🙏💐
ధన్యవాదాలు సాయి అన్న🙏. ఇటువంటి ఆణిముత్యాలని మాకు అందిస్తున్నందుకు
Great program Sai gaaru...i am with you....
Good speech
స్వామి శితికంఠానంద వారి ప్రబోధాత్మకమైన సందేశం జాతి జనులు గ్రహించి దేశౌన్నత్యానికి
తగినపౌరులను తయారుచేయుటకు యత్నింతురుగాక!
Great content of హిందూ ధర్మ
Swami Namasthe 100% right meeru cheppina vishayaalu. Thank you.
This is the Great service of Nationalist Hub.We Thanks of such great program!!!
Very very very much thank you Swamy for bringing out the truth with your mighty words.. thanks to Sai Anna and NH team for creating this platform and inspiring us.
అద్భుతమైన సందేశాలు అందించారు ధన్యవాదాలు స్వామీజీ🙏🙏🙏
నమస్కారం మీ ఉపన్యాసం ఇంకా చాలా మంది కి చేరేలా చేస్తాను
Very happy to hear your words of enlightment. Thank you Swamiji!!
Excellent speech , superb
తామర ఆకు పైన తిరిగే నీటి బొట్టు లాగా ఉండె మనస్తత్వంను మన భారతీయులలో పెంచ గలిగితే, ఎంత Development ఎంత జరిగినా మన సంస్కృతి మాత్రం చెక్కు చెదరదు. కావున ఆ విషయం గురించి దారులు వెదకాలి మన పెద్దలు.
జై శ్రీరామకృష్ణ 💐🙇🏻♂️ జై గురుదేవ్
Thank you Sir
Excellent speech
Excellent speech and mind blowing sir. Within short span you covered many of our Hindu systems and how to show our inclination towards spirituality.
Dear Sir,
This is a very good speech. His words show his immense knowledge and commitment. Thank you very much. Bharat Mata Ki Jai !!!
Unbelievable speach, which is above the knowledge of the Indians. The great Maharaj should keep explain more to the world and I bow to his feet for the great intellectual
మనం మన ముఖాన్ని ఎలా చూసుకోలేమో, అలానే మన సనాతన సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకోకపోేయాము. అది ఎలా అంటే మన ముఖం చూడాలంటే అద్దం కావాలి. అలానే మన సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే గురువులు కావాలి. జై భారత్ జై సనాతనం ♥️👍👌
Swamy…
You made my eyes shed Tears ……..
Please keep teaching and Enlightening us time and time & again & again about our Pavithra Margamu…..
చాలా చాలా ధన్యవాదములు స్వామి అమూల్యమైన విషయాలు చెప్పారు 💐🙏మన ధర్మాన్ని దేశాన్ని ప్రేమించేవారు ఏకమైవుతారు మీరు చేసిన ప్రసంగానికి
Thanku sir
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
So many thanks Sir You have given me very valuable information Sir
Great effort by N H. 🙏🇮🇳🇮🇳
నిజమైన భారతీయత సనాతన దర్మం గురించి దేశంలో ని చాల ప్రజలకు తెల్వకుండా కుట్ర జరిగింది.
Thank you sayi krshnagaru for giving this wonderful swamiji speech
Inspiring message swamiji.
Great lecture 👏
గురువు గారికి పాదాభివందనం మనదేశంలో విద్య నసించిపోయింది మెకాలే ద్వారా హిందువులకు చాలా అన్యాయం జరిగింది అయితే మళ్ళీ పునరాలోచన చేసి మనవిద్యా విధానం రావాలి అపుడే దేశంలో ధర్మం జీవన విధానం ఆచారాలు సంప్రదాయాలు ఉద్ధరించబడతాయి జై భారత్ మాతా కీ జై 🌹🙏🌹
Jai Swami Sithikantananda Maharaj 🌹🌹🌹🙏
Very very good message sir Bharat mathaki Jai Jai hindu Jai
Meeru cheppina visayalu kottavi kavu the great swamami vivekannada nu own cheshukoleni yee bramhana samajam vunnantha varaku desam bagupadadu
Eye opener.. though it is late for 7 decades.. we need the coming generation should be born with Satva.. we should bring back our sanatana Dharma to its fullest glory..jai Swamiji.
ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏
Sir meru evaro naku teluyadu, kane meru chepede nizanga 100%truth,sri sita kantanada vivekanda swamiji garu meku danyavadallu 🙏
సాయి కృష్ణ గారూ మీ ఈ ప్రయత్నానికి 🙏.
వీలయితే స్వామి శితికంఠ గారి speeches ని frequent గా మీ channel లో ఇవ్వటానికి ప్రయత్నించండి.
🙏🏻🙏🏻🙏🏻 Mother is responsible for strwa guna for proper behavior excellent swamy.
ధన్యవాదములు.
Jai bharath the great bharath santana dharma samscruti good concept good content 👌 national list hub 👍 i love ❤ national list hub awesome 👌
Excellent
అద్భుతం
హరే కృష్ణ హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే..!!
హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే ..!!🚩🙏
Jai bharath 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
సినిమాలు, tv లు, నగ్న చిత్రాలతో పసి పిల్లలని
ధర్మము గురించి ఆలోచించే పరిస్థితి ని
రాకుండా చేస్తున్నాయ్యి
Namaste Swamiji
Chakkaga bodincharu
Jai Bharat
Jai Sri ram..
👌👌👌
Gurubyo namha
Now gradually I try to understand my father’s (he died when I was 13 years old) reason to contributing to the only magazine he ever subscribed to was from Sri Rama Krishna Matam………
I for unknown reason has an affinity and dedication to the name “Swamy Vivekananda”
🌹👌🤝నిత్య జీవితంలో అర్దవంతమైన భారతీయ సనాతన ధర్మచరణ ప్రాముఖ్యత అద్భుతంగా దారం తెగిన పతంగంలాంటి మానవజాతి ఇకనైనా జ్ఞాననేత్రంతొ చూచి ఆచరిస్తేనే జీవితానికి సార్ధకత అనడం లో ముమ్మాటికీ నిజం జాగృతం చేసిన స్వామి "శ్రీ శితి కంటానంద వివేకానంద" జీ గారికి ధన్యవాదములు చెబుతోంది సనాతన భారతీయ సమాజం అనడం లో సందేహం లేదు 🌹👌👍🙏
👌💪🙌🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నా భారత దేశం గొప్పది (mera bharath mahan) ,my india is first -చైనా ఉత్పత్తులు భహిష్కరిద్దాం (boycott china products) ,మన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ( support make in india,buy only our products) -వందే మాతరం (vandhe matharam),జై భోలో స్వతంత్ర భారతమాతకీ(jai bolo swathanthra bharath matha ki jai) ,జై జవాన్(jai bavan) ,జై కిసాన్ (jai kisan)💪💪💪🙏🙏🙏🙏
మన భారతీయ నాగరికత వేదమే వేదాలే యజ్ఞాలే,వేదాలలో జీవహింస చెప్పబడలేదు,వేదం తెలుసుకుంటెనే మన నాగరికత ఏమిటీ అన్నది ప్రపంచానికి తెలుస్తుంది, శ్రీ రామ రాజ్యం రావాలంటే వేదాలను తెలుసుకోవాలి,మా గురు దేవులు వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవుల కూ జైజైజైజైజైజైజైజైజై జై శ్రీ శారదారామకృష్ణ పరమహంస బాబా జై వివేకానంద స్వామి జీ,జై గురుదేవా మీకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥰🥰
గురువుగారు సనాతన ధర్మంలో ఉన్న వివక్ష గురించి మాట్లాడండి ఫస్ట్ భారతదేశాన్ని వివక్ష నుండి విముక్తి చేయండి భారతీయులు సనాతన ధర్మ వారసులు యూనిటీగా ఉన్న రోజున ప్రపంచానికి భారతదేశం ఆదర్శ దేశం అవుతుంది ఎప్పుడైతే వివక్ష పోతుందో కులం పోతుంది ప్రతి ఒక్కరికి వేద జ్ఞానం తెలియాలి ఎవరి ఇంటిలో యజ్ఞాలు వారే చేసుకోవాలి
Indeed fully agree with Swamiji Bharat is the spiritual capital of the world....we forgot our timeless treasures and are blindly aping the other cultures.....Sanatana Dharma is eternal and is the core of Bharat...Vande Mataram 🇮🇳🇮🇳🇮🇳👌👌👌👍
🙏👌
ఇ లాంటి ప్రోగ్రాలు నేటి సమాజానికి చాలా avacharam.
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
తొలుతను గణనాథుని
మలి విడుతను మాతృమూర్తి మరి పిత్రునకున్
పొలుపొందగా శ్రీ రామకృష్ణ శ్రీ శారద మాత స్వామి వివేకానంద భగవానులకు
శ్రీ శితికంఠానందుల గురుదేవులకు సలలితముగ పూజజేతు సతతము నెపుడున్....🙏🙏🙏
Truth is god. From truth the concept of non violence took place From the concept of non violence the concept of vegetarianism. The goal of science , art, law, any other matter is truth.
👏👏👏👏🙏🙏🙏🙏
🙏🙏🙏
21:39
Where ever British ruled thought bribe.. This was encouraged by congress.Nehru attracted to west felt Indians inferior to them. Nehru did not know Indian history and culture. Because his father engaged British teacher to studies. She thought only British history and culture of west. Educated from 17thyear in London. Nehru admirer of the west. Brought Muslim who born and educated in UAE educated in London. He too ' o" knowledge. That is our failure. We have not learned from The US.
valuable info bit why audio is very low. sai garu pl look into this seiously
🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻
👍👌👌👌👌👌🙏
Sir everyone has to accept that our hindhu religion is very great. We have given protection to all irrespective of caste, creed or religion. Sir because of heavy corrupted and weak leadership we could not show expected development. Corruption has become way of life. No public or private works could not move because of heavy corruption. Just to construct pne house we have to bribe officials of electricity board, water supply office, permission to cut road, for approval building plan we have to bribe concerned officials. Unless there is complete check on corruption we cannot show development.
you can listen to many discourses by Maharaj on the channel of Ramakrishna Math Hyderabad Jai Thakur Maa Swamiji Pranam Maharaj 🙏🙏☀️🪷🦢🪔
N H mitigs lo 100/ Telugu lo chappalani korukuttnanu
స్వామి చెప్పినవి రామకృష్ణమఠం లో ఈవిదంగా మార్గనిర్దేశం జరగట్లేదు, అన్ని వేరే విదంగా నే ఉంటున్నాయి కనీసం ఆర్యజానని విజయవంతం చెయ్యండి దేశానికి చలమేలు జరుగుతుంది
శితికంఠస్వామిగారు, మీరు చెప్పిన ట్లు,మైనారిటీలు ఇండియాకు ప్రాబ్లంకాకపౌతే ,ఇండియా వేలసంవత్సరాలనుండి వివేకానందస్వామి తరువాతకూడా, ఈరోజుకీ కూడా దాడులుఎదుర్కొంటున్నది,ఎదుర్కొంటుందికూడా'!!!. మనం కంపెనీ ఆఫ్ గాడ్స్ గా మారినప్పటికీకూడా, మైనారిటీలు దాడులు ఆపుతారనీ, వాళ్ల ల్లో మార్పు వస్తుందనీ మీరు భ్రమపడుతున్నారని భావిస్తాము.
People are sitting there but not listening to the speech. some are flipping the souvenir and some are on cell phone.
Islam has spread to 58 countries. Christianity has spread to more than 100 nations. Hinduism is the oldest religion. India the subcontinent/the biggest nation has lost more than 1/3rd of its land in course of time due to invasions & attacks of other religions on Hindus. Lacks of Hindus have lost thier life for protection of this religion/so called the great sanatana dharma. Several women were butchered, tortured and gang raped. Even children are not spared. This is all mainly due to political games and high secularism & universal brotherhood speeches by Swamijis at the cost of Hindus flesh & blood.
The hindus monks, swamijis & institutions should realise the fact and start supporting Hindus and make the nation & hindus strong.
బాబర్ అక్బార్ నిజామ్ టిప్పు సుల్తాన్ లా పాలన గూర్చి చెప్పలెదూ
Spare your wealth for good society
Not for grand kids.
మన దేశ అధ్యక్షులు అందరు ఆప్పుడు ఈప్పూడు ఆ థెల్లొలా languages lలొ ఇంగ్లీష్ లొ సుబ్జెక్ట్ థ్సివెసి తెలుగులొ పెట్టాలి యెమoతారు ???
ఆ ఇంగ్లీష్ వాడు గర్వపడుథాడు మనం ఇంగ్లీష్ మాటాలడుతే??
యుద్దాలు ఆగాలంటే సనాతన ధర్మము అనుసరించాలి అంటున్నారు మరిమన గత చరిత్రను తరచి చూస్తె, లెక్కనేన న్ని యుద్దాలు, నేరాలు, ఘోరాలు, అధికారం కోసం స్వంత వాళ్ళను చంపుకున్న ఘటనలే ఎక్కువ. భగవత్ గీత ను బోధించిన కృష్ణుడు మహా భారత యుద్ధాన్ని ఆపివుండవచ్చు .ఆ యుద్ధం లో
ఎందరో ప్రముఖ వీరులను దుర్మాగంగ పొట్టన పెట్టుకున్నారు.
నీతి, ధర్మం మంట కల్సింది. ఈ సందేశము పుట్టకతోటే సన్యాసులు
గ మా ర డా నికా. నెహ్రూ మంచి
దార్శనికుడు. ఎన్నో ఆధునిక దేవాలయము లాంటి సంస్థలు నిర్మించారు. ఆయన. నిజమైన లౌకికవాది. అన్నిటనీ సైన్స్ అని చెప్పి మోసం చేయడం సబబా.
మనది భిన్నమైన సంస్కృతి ఐనప్ప్పుడు, ఒకే సంస్కృతి ని అందరిపై రుద్దడం ఎందుకు.
Wisdom is with India only whu?
మరి python telugu undu lo forukuthundha ???? మన దేశ సంక్కృతమ్ తెలుగు లొ IT లొ ఉద్యోగం చెయగలమా?????
Islam is in 58 countries & Christianity is in 140 countries. Hinduism,the oldest of all the religions, said to be world spiritual & philosophical guru is just retained to one country. Of course Nepal is also an Hindu majority country. But it is a very small country and hence negligible.
This is all due to monks/swamijis/spiritual guru's wrong guidance and thier selfish means. Instead of making this dharma survive & strong , they are surviving on this dharma and attributing the dharma & its principles according to thier convevience & will and pleasure. They are making money by deceiving the people/devotees. They are least bothered about the nation religion, dharma & culture. On some occasions they are joining hands with anti-nationals & anti-hindus for their survival, name & fame.
So if this nation/hindu religion & dharma is to survive, classes are to be taken to monks/gurus. The change should come them first .
Then leave about viswa guru position, India will at least survive & Hindus will live safely & securedly
వెవక ఇంగ్లీష్ యెందుకూ మాటలాడడు
Skelton swamy prahalad not said before useless beings like TVs.
నెవూ కుడ ఇంగ్లీష్ మాటలదకుడధు
Your speech is partially acceptable. It is said that minority is not at all an issue. But India minority is a very big issue. All politics is revolving round the minorities. The appeasement of minorities, religious conversions & love jihadis,etc. There are several & frequent attacks on Hindus, temples & women. You have ignored all these facts. Please don't be so much secular. Please don't play the role of a politicians. Without unity, strength of Hindus all you have spoken will not become true. First you say daringly Hindu culture, Hindu Dharma " not Bharatiya culture,etc." First stand up on the side of Hindus who are the worst sufferers. Pl don't play hippocracy and play games with Hindus.
ఎం సంస్కృతి మనది.... అనాది గా దళిత బహుజన వర్గాలను గుడికి రానివ్వలేదు. అందుకు ఆ వర్గాలు క్రైస్తవ మతం కు వలస వెళ్లారు. ఈరోజు Muslim, క్రైస్తవం ధర్మం పై దాడి అంటున్నారు.
వసుదైకకుటుంబం అంటే కొన్ని వర్గాల ను విద్య, భక్తి కీ దూరం చేసి ఈ రొజు మనం ఒక్కటే అంటే ఎలా.....
నేటికీ కొన్ని మారుమూల గ్రామం లలో అంటారని తనం వెంటాడు తున్న విషయం ఎలా సమర్డిస్తం...
ఈరోజు minority population ... Majority అవుతుంది అని వా పోతే ఎలా repair ఎలా చేద్దాం....
పై విషయాన్ని ఎలా సమధిస్తారు....
😂😂😂
మీరు భలే జోకులు వేస్తారు వేణుగోపాల గారు.....!!!!🤗🤗🤗
ఏ గుడికి వెళ్ళాలి అనుకుంటున్నారు వేణుగోపాల్ గారు....???
బైబిల్ దేవుడు యెహోవా గారు చాలా చక్కగా వివరించి చెప్పారే....
తమ మందిరిమిలోకి ఎవరెవరికి ప్రవేశము ఎవరెవరికి నిషేధము అన్ని వివరించారే..
క్రైస్తవం లోకి వెళ్లే వారికి ఇవన్నీ వివరించి చెప్పరు కదా.... అందుకే వెళ్ళిపోతున్నారు.
పాపం మన అమాయకులు బైబిల్ కూడా చదవరు, ఇది ఒక కారణమే...

🙏