యోబు (29:2) పూర్వకాలమున నున్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు ధేవుడు నన్ను కాపాడుచుండిన ధినములలో ఉన్నట్లు నేనున్న యెడల ఎంతో మేలు .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki🙏🙏🙏🙏🙏🙏💗💒💗💒💗
యోబు (29:12,,13) ఏలయనగా మొర్ర పెట్టిన ధీనులను తండ్రి లేని వారిని సహాయములేనివారిని నేను విడిపించితిని .!! 13 . నశించుటకు సిద్దమైయున్నవారి ధీవెన నా మీధికి వచ్చెను విధవరాండ్రహృదయమును సంతోషపెట్టితిని .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒💗💒
ప్లీజ్ ప్రార్థన చెయ్యండి అన్నయ్య అప్పుల బాధలు ఎక్కువగా ఉంది అన్నయ్య బాగా టార్చర్ పెడుతున్నారు అన్నయ్య నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు చనిపోవాలని ఉంది అన్నయ్య ప్లీజ్ ప్రార్థన చెయ్యండి అన్నయ్య 🙏🙏🙏🙏😭😭😭😭
వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏 దేవుని నామమునకు స్తుతి కలుగును గాక🙏🙏 నా పేరు విజయలక్ష్మి నా భర్త ఇద్దరు బిడ్డలు గురించి ప్రార్థించండి అయ్యగారు అమ్మగారు🙏🙏🙏
వందనాలు అయ్యగారు 🙏 మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి 🙏 మా పెద్ద పాప చందన జాబ్ మరియు వివాహం కోసం ప్రార్థన చేయండి 🙏 చిన్న పాప రచన MBBS internship చేస్తుంది తన PG seat కోసం ప్రార్థన చేయండి 🙏🙏 నా భర్త రక్షణ కోసం ప్రార్థన చేయండి 🙏 నేను కూడా ఆత్మీయంగా బలపడే లా ప్రార్థన చేయండి 🙏🙏 సునీత రేపల్లె
మరోక రోజు మాకు దయ చేసిన మా ప్రియ పరలోకపు తండ్రికి వేలాది వందనాలు కోట్లాది స్తుతులు స్తోత్రములు ప్రభువా నేనేమై యున్నానో అది కేవలం నీ కృపయే✝️🛐🙏 అనుదినం దేవుని వాక్యం మాకు భోదిస్తు ఆత్మీయoగా మమ్మును బలపరుస్తున్న జయపాల్ అయ్యగారికి హృదయ పూర్వక వందనాలు అండి🙏🙏🙏 యేసయ్య ఈ రోజంతా నీ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చుము దేవా Amen Hallelujah ✝️🛐🙏
వందనాలు గాయత్రి సిస్టర్🙏🙏 గుడ్ మార్నింగ్ సిస్టర్🌹🌄దేవుని కృప వల్ల✝️🛐🙏 మీ అందరి ప్రార్ధనల వల్ల నాహెల్త్ బాగుంది సిస్టర్👍🙏Thank you so much Sister🤝🙏 @@GayathriKorrapati
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏మా అబ్బాయి జీ మెయిన్స్ పరీక్ష రాయడానికి సిద్ధపడుతుండగా దేవుడు తోడుగా ఉండెలగా ప్రార్ధన చేయండి అయ్యగారూ ప్లీజ్ 🙏🙏🙏 పులివెందుల నుండి గాయత్రి
Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri fhani ni adhvin ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na bhartha Harish ki Manasa ki madya inko sthree kani 3 va vyakthi kani rakunda cheyu prardana thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙌🙏🙌🙌🙌🙌
Praise the lord 🤲 please na family koraku pray cheyandi ayyagaru and all people's 🙏 ayyagaru devuni krupaa andariki todai undunu gaka amen 🙏🛐🛐🛐🛐 swathi
Praise the lord 🙏good morning dear brother Jayapaul Anna yenti Anna 2025 lo 70years lage unnava 55cross chesinatlu unnau anna it’s your blessings neu kaparivi kada Anna your sister ✝️🌹🌹🌹🌹🌹New year lo same day ne kadtalu vadtae Anna your message is very correct 👍 Anna Calvary Temple Ministries Dr Jayapaul Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు నా భర్త రత్న రావు గారు మారు మనస్సు పొందాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా కుమారుడు దేవాన్ష్ బాగా చదువుకోవాలి ప్రేయర్ చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇🫂🫂🫂
వందనాలు అయ్యగారు అనుదిన ధ్యానం చాలా ఆశీర్వాదం గా వుంది అయ్యగారు అనుదిన జీవితం లో ఎలా బ్రతకాలో నేరపిస్తుంది తగింపు స్వభాని నేర్పిస్తుంది వాక్యానికి లోబడి జీవించడం నేర్పిస్తుంది సానుగుడు లేకుండా సమాధానం గా బ్రతకడం నేర్పించింది అనుదిన ధ్యానం లేకపోతే ఇవ్వని నేర్చుకునే దానికాదు అనుదిన ధ్యానం వలన దేవునకి లోబడటం నేర్చుకున్నాను ప్రార్ధన జీవితం కలిగి వున్నాను అక్సా వర్కుర్ గ్రామం కర్నూలు జిల్లా
హల్లేలూయా ప్రైస్ ద లార్డ్ సర్వోన్నతమైన స్థలములలో నివసించు యేసయ్యకే మహిమ కలుగును గాక ఆత్మీయ తండ్రిగారైన జైపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ తెలుపుతూ నా పేరు శ్రీను మది గుంటూరు 🙏🙏🙏
అయ్యగారు వందనాలు 🙏🙏 ఈరోజు ఈఅనుదిన ధ్యానం నాకోసమే అయ్యా నా కుటుంబం సమస్యవలన చాలా బాధ పడుతున్నాను అయ్యగారు నాకు ఈరోజు వాక్యము దోరా సమాధానం నేమ్మది కలిగే వర్తమాన ఇచ్చినందుకు వందనాలు అయ్యగారు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా
Ateimya thandri garki nindu mansutho hrudyapurvaka vandanalu 🙏🙏 thandri ne vagdanamu wiswsimchi samdanamutho khama,prema munupatikante adikmyina melu na jeevithamu ku esthavani nammuchunnanu na deva 🛐🛐🛐🙏🙏
యోబు 29:13 నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితినియోబు 29:12 ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేని వారిని సహాయములేని వారిని నేను విడిపించితిని.యోబు 29:10 ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను.యోబు 29:9 అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యివేసికొనిరి.యోబు 29:8 యౌవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి.
హల్లెలూయ 🙌 దేవుని కి స్తోత్రం ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా అయ్యగారు నా ఆరోగ్యం బాగా లేదు అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు
యోబు (29:2) పూర్వకాలమున నున్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు
ధేవుడు నన్ను కాపాడుచుండిన ధినములలో ఉన్నట్లు నేనున్న యెడల ఎంతో మేలు .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki🙏🙏🙏🙏🙏🙏💗💒💗💒💗
All glory to jesus amen Amen amen amen amen amen amen amen amen amen amen🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Praise the lord Uncle
Praise The Lord
Praise the lord ayyagaru 🙏
యోబు (29:12,,13) ఏలయనగా మొర్ర పెట్టిన ధీనులను తండ్రి లేని వారిని సహాయములేనివారిని నేను విడిపించితిని .!!
13 . నశించుటకు సిద్దమైయున్నవారి ధీవెన నా మీధికి వచ్చెను విధవరాండ్రహృదయమును సంతోషపెట్టితిని .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒💗💒
PRAISE THE LORD BROTHER THANK YOU FOR THIS BEAUTIFUL MESSAGE BROTHER 🙏 PLEASE PRAY FOR ME AND MY FAMILY AND GOD BLESS YOU AND YOUR FAMILY 🙏
Praise the lord brother.pray for .me and my family🙏🙏🙏🙏
మరొక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏 గుడివాడ 🙏🙏 జయపాల్ అయ్యగారికి వందనాలు 🙏🙏 దుర్గా ప్రసాద్ 🙏
ఉజ్జీవమ్మ గుడివాడ వందనాలు తండ్రి గారు 🙏✝️✝️🙏🙌🙌🙏🛐🛐🙏
Praise the lord ayyagaru madi amalapuram east dist ma family koraku prayer cheyandi ayyagaru sankarrao 69 hymavathi 67 Rohini 40 swaminaidu 30 shanthi 28 kiran 40 dayatho prayer cheyandi ayyagaru vandhanalu ayyagaru
Vandanaalu sar
Amenlakximi❤❤❤❤❤❤❤
ప్లీజ్ ప్రార్థన చెయ్యండి అన్నయ్య అప్పుల బాధలు ఎక్కువగా ఉంది అన్నయ్య బాగా టార్చర్ పెడుతున్నారు అన్నయ్య నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు చనిపోవాలని ఉంది అన్నయ్య ప్లీజ్ ప్రార్థన చెయ్యండి అన్నయ్య 🙏🙏🙏🙏😭😭😭😭
Hw much bro??
వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏
దేవుని నామమునకు స్తుతి కలుగును గాక🙏🙏
నా పేరు విజయలక్ష్మి నా భర్త ఇద్దరు బిడ్డలు గురించి ప్రార్థించండి అయ్యగారు అమ్మగారు🙏🙏🙏
వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💗💒💗💒💗💒
Thankyou JESUS 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Praise the Lord Pastor garu and Amma garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 thank you Jesus lord 🙏🙏🙏🌹🌹💐
వందనాలు అయ్యగారు 🙏 మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి 🙏 మా పెద్ద పాప చందన జాబ్ మరియు వివాహం కోసం ప్రార్థన చేయండి 🙏 చిన్న పాప రచన MBBS internship చేస్తుంది తన PG seat కోసం ప్రార్థన చేయండి 🙏🙏 నా భర్త రక్షణ కోసం ప్రార్థన చేయండి 🙏 నేను కూడా ఆత్మీయంగా బలపడే లా ప్రార్థన చేయండి 🙏🙏 సునీత రేపల్లె
ఆమెన్ ఆమెన్ ఆమేన్ ప్రభువును స్తుతించు ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మరోక రోజు మాకు దయ చేసిన మా ప్రియ పరలోకపు తండ్రికి వేలాది వందనాలు కోట్లాది స్తుతులు స్తోత్రములు ప్రభువా నేనేమై యున్నానో అది కేవలం నీ కృపయే✝️🛐🙏 అనుదినం దేవుని వాక్యం మాకు భోదిస్తు ఆత్మీయoగా మమ్మును బలపరుస్తున్న జయపాల్ అయ్యగారికి హృదయ పూర్వక వందనాలు అండి🙏🙏🙏 యేసయ్య ఈ రోజంతా నీ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చుము దేవా Amen Hallelujah ✝️🛐🙏
Praise the lord Rama Devi garu 🙏🙏🙏 mee arogyam ela undhi andi 🙏🙏 mee kosam mee kutunbam kosam prayer chesthunnamu 🙏🙏🙏
వందనాలు గాయత్రి సిస్టర్🙏🙏 గుడ్ మార్నింగ్ సిస్టర్🌹🌄దేవుని కృప వల్ల✝️🛐🙏 మీ అందరి ప్రార్ధనల వల్ల నాహెల్త్ బాగుంది సిస్టర్👍🙏Thank you so much Sister🤝🙏 @@GayathriKorrapati
Amen 🙏
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు వందనాలు మా కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యగారు మాది జనగామయ్యా ప్రతిరోజు చక్కని వాక్యాల ద్వారా బలపరుస్తున్నారయ్యా వందనాలు 🙏🙏🙏🙏
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ, పుణె , మహారాష్ట్ర ✝️🛐🙌🙌🙌
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏మా అబ్బాయి జీ మెయిన్స్ పరీక్ష రాయడానికి సిద్ధపడుతుండగా దేవుడు తోడుగా ఉండెలగా ప్రార్ధన చేయండి అయ్యగారూ ప్లీజ్ 🙏🙏🙏 పులివెందుల నుండి గాయత్రి
ఆమెన్ తండ్రి యేసయ్య ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం దయచేయండి తండ్రి 🙏🙏
మా పెద్ద బాబు సంహిత్ వివాహం కొరకు మరియు చిన్న కుమారుడు సాత్విక్ ఉద్యోగం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి అయ్యగారు, వి ఎల్ శౌరి విజయవాడ నుండి ❤❤🎉🎉🎉
Praise the lord sir 🙏🏽🙏🏽🙏🏽
🙏 ayyagaru pls pray for Dheeraj and Suhas
🙏🙏🙏💐👑💐💐💐💐💯
Amen Dr jayapual foundation 💗💗💗💗 good morning sir praise the Lords 🌄🌄🌄🌄🌅🌅🌅🌅🛐🛐🛐🛐🕎🕎🕎🕎✝️✝️✝️✝️🕍🕍🕍🕍⛪⛪⛪⛪🕯️🕯️🕯️🕯️💕💕💕💕🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen
మరొక నూతన దినం కొరకు వందనాలు తండ్రి యేసయ్య 🙏
యోబు 29:6
నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను.
Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri fhani ni adhvin ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na bhartha Harish ki Manasa ki madya inko sthree kani 3 va vyakthi kani rakunda cheyu prardana thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙌🙏🙌🙌🙌🙌
Hyderabad -Praise God 🙏🙏🙏 Good morning Brother 💐💐💐
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఈరోజు మా పాప పుట్టినరోజు ప్రేయర్ చేయండి 🙏🙏🙏
Praise the Lord Ayyagaru babji Jyothi and sirisha anitha Vijayawada 🙏🙏🙏🙏🙏🙏🙏
Prise Lord Jesus Christ 🙏🙏🙏🙏. save me bless me you all 🌎 people Lord Jesus Christ, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen 🙌🙌Devuni ki shtotram 🙌🙌vandanalu ayyagaru 🙏🙏sushilarani from Kuwait 🙏🙏andariki na vandanalu 🙏🙏
తిరుపతి సాయి ప్రతాప్ స్వామిని స్తుతించారు 🕯️🕯️🕯️🕯️💕💕💕💕🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆమెన్
నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏
Praise the lord 🤲 please na family koraku pray cheyandi ayyagaru and all people's 🙏 ayyagaru devuni krupaa andariki todai undunu gaka amen 🙏🛐🛐🛐🛐 swathi
మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🤱🤱🤱🤱🤱
Praise the lord 🙏good morning dear brother Jayapaul Anna yenti Anna 2025 lo 70years lage unnava 55cross chesinatlu unnau anna it’s your blessings neu kaparivi kada Anna your sister ✝️🌹🌹🌹🌹🌹New year lo same day ne kadtalu vadtae Anna your message is very correct 👍 Anna Calvary Temple Ministries Dr Jayapaul Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐
PRAISE THE LORD SIR 🙏
SATYA FROM PALAKOL.
HALLELUJAH 🙌🙌🙌DEVUNIKI STHOSTRAMULU✝️🛐🙏 VANDANALU AYYAGARU🙏🙏🙏 ANDARIKI VANDANALU ANDI🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి
యేసయ్య ఈ దినము అంతాలో నన్ను నా కుటుంబని నీ కృప లో నడుపించు నా తండ్రి నా దేవా
AMEN Amen AMEN Amen AMEN Amen 🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙌🙌🙌🙌😢😢😢😢😢😢😢😢😢😢 Thank you my lord Jesus 🙏😢😢😢😢enthaina nv nammadagina devudavu yesayya stotram stotram Thandri 😢😢😢
Pastor Garu price the Lord my husband job salvation good health children God bless protection prayers smoking drinking problem prayers me please
Praise the Lord vandanalu ayyagaru deva nakumAruniki treatment manchiga success chesinanduku me goppa deevanalu gnanamu aayoushu aarogyam kapudala echinanduku meku kotlakoladi kruthagnatha sthuthulu sthostralu dhanyavaadalu thandri nevu makumartheku nindu noorella aayushu aarogyamu goppa deevanalu gnanamu kapudala echinanduku meku kotlakoladi kruthagnatha sthuthulu sthostralu dhanyavaadalu thandri nevu maku dayachisina sakala shubhalaku santhoshalaku smrudiki dhanyavaadalu thandri prathi gandamula nundi mammi kapaduthunnadiku na moranu aalakinchi naaku sahayam chesinanduku meku kotlakoladi kruthagnatha sthuthulu sthostralu dhanyavaadalu thandri aamen
యోబు 29:5
సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను నా పిల్లలు నా చుట్టునుండిరి
Praise the lord sir 🙏
Praise the lord
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు నా భర్త రత్న రావు గారు మారు మనస్సు పొందాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా కుమారుడు దేవాన్ష్ బాగా చదువుకోవాలి ప్రేయర్ చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇🫂🫂🫂
Eroju mi dwara devudu matladina matalu naku entho dhairyani echayi... hallelujah 🙌🏼😇
వందనాలు అయ్యగారు అనుదిన ధ్యానం చాలా ఆశీర్వాదం గా వుంది అయ్యగారు అనుదిన జీవితం లో ఎలా బ్రతకాలో నేరపిస్తుంది తగింపు స్వభాని నేర్పిస్తుంది వాక్యానికి లోబడి జీవించడం నేర్పిస్తుంది సానుగుడు లేకుండా సమాధానం గా బ్రతకడం నేర్పించింది అనుదిన ధ్యానం లేకపోతే ఇవ్వని నేర్చుకునే దానికాదు అనుదిన ధ్యానం వలన దేవునకి లోబడటం నేర్చుకున్నాను ప్రార్ధన జీవితం కలిగి వున్నాను అక్సా వర్కుర్ గ్రామం కర్నూలు జిల్లా
True words sister.
Nandhini trinadh kovvuru nuchi vadanallu paster garu with family and friends ❤🎉❤
🙏🙏🧎♀️🧎♀️🧎♀️🧎♀️ మీ వాక్యము నన్నెంతగానో ఆదరించి దయ్యా
🙏🏽 Radha 🙏🏽 hydrabad 🙏🏽 praise 🙏🏽 the 🙏🏽 lord 🙏🏽 ayyagaru 🙏🏽 hallelujah 🙏🏽 hallelujah 🙏🏽 hallelujah 🙏🏽 hallelujah 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఆమెన్ 🙏🙏వందనాలు అయ్యగారు 🙏🙏🙏లావణ్య from విజయనగరం 🙏🙏
Praise the Lord ayyagaru🙏🙏🙏🙏🙏🙏 na భర్త మరాలని ప్రయేర్ cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jaya chodavaram
వందనాలు పాస్టరుగారు కర్నూలు నుండి శోభ అనుదినము మీ వాక్యం ద్వారా మేము ఎంతో బలపడుతున్నాము🙏🙏
దేవునికి స్తుతులు🙏🏻వంశీ, ఖైరతాబాద్🙏🏻
Prise Lord ayyagaru anantapur jainabee🙏🙏🙏🙏🙏🙏
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నా కుటుంబాన్ని ప్రార్థన చేయగలరు శ్రమలు శోధనలు ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రాథమిక చేయగలరు అన్నయ్య వందనాలు
My family family Koraku priyare chaindhi
Praise the lord 🙏🙏🙏 from guntur
యేసయ్య నాకు నా కుటుంబానికి మారుక నూతన దినము ఇచ్చిన అందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచునాను నా తండ్రి నా దేవా
నా తండ్రి శ్రీనివాస రావు గారు కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇🫂🫂🫂
హల్లెలూయ..దేవునికి స్తోత్రం 💙
వందనాలు పాస్టర్ గారు 🙏
కల్పన ఫ్రమ్ నిడదవోలు
హల్లెలూయ🙌🙌దేవుడికి స్తోత్రం🙏🙏 జైపాల్ నాన్న గారికి వందనాలు అండి🙏 అవనిగడ్డ🙏
yesayya nannu na bhartha ni na bidda ni కలపండి అయ్య
వందనాలు అయ్యగారు పార్శ సొలొమోను హైదరాబాద్
Yeseyya Neevu Kaavali Chaala Appulu Unnayi Vidipinchu Please 😢😢😢
మా చెల్లి జాబ్ కోసం ప్రియర్ చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻q
అవునుతండ్ర 🙏🙏🙏
ఆత్మీయ తండ్రి గారు కి వందనాలు 🙏
Vandanalu amen 🙏🙏🙏🙏🙏🙏🙏
హల్లేలూయా ప్రైస్ ద లార్డ్ సర్వోన్నతమైన స్థలములలో నివసించు యేసయ్యకే మహిమ కలుగును గాక ఆత్మీయ తండ్రిగారైన జైపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ తెలుపుతూ నా పేరు శ్రీను మది గుంటూరు 🙏🙏🙏
వందనాలు అయ్యగారు కత్ ర్ నుంచి సోని
🤲😥 ఆమెన్
దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు
అయ్యగారు వందనాలు 🙏🙏 ఈరోజు ఈఅనుదిన ధ్యానం నాకోసమే అయ్యా నా కుటుంబం సమస్యవలన చాలా బాధ పడుతున్నాను అయ్యగారు నాకు ఈరోజు వాక్యము దోరా సమాధానం నేమ్మది కలిగే వర్తమాన ఇచ్చినందుకు వందనాలు అయ్యగారు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా
Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🌹
Ayyagaru please prayer cheyandi MA ammai sirisha kosam 🙏🙏🙏
Praise the Lord Ayyagaru🙏🙏🙏🙏🙏
Ateimya thandri garki nindu mansutho hrudyapurvaka vandanalu 🙏🙏 thandri ne vagdanamu wiswsimchi samdanamutho khama,prema munupatikante adikmyina melu na jeevithamu ku esthavani nammuchunnanu na deva 🛐🛐🛐🙏🙏
Priese the lord 🙏 uncle 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ వందనాలు అయ్యగారు శుభోదయం నా పేరు మహేష్ అయ్యగారు వైజాగ్ నుండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏
PRAISE the LORD Pastor garu Kavitha from Hyderabad 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వందనాలు paster గారు మా కుటుంబం కొరకు భర్త మారుమనస్సు కొరకు బాబు 10th exams కొరకు ప్రార్థన చేయండి. శైలజ మిక్కిలి గుంటూరు 🙏🏻🙏🏻
Praise the Lord paster garu🙏🙏shanta from Hyderabad
వందనాలు అయ్యగారు 🙏కుమారుడు అప్పులు ఉన్నాయి యేసయ్య ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🙏✝️🛐🕎🙏
Na manasunu marchammani vullasanga vusthahangav vundadaniki ni shayanni krupanu Daya cheyandi dayamaya karuna mayuda please please thandri 🛐🛐🛐🙇🙇🙇🙇🙇🥺🥺🥺🥺🥺🙏🙏🙏🙏🙏
Devudaa naku ee shodhananu jayyinche shekthini evvu thandri please please please 🥺🥺🥺🥺🥺🙏🙏🙏🙏🙏🙏🙏
యోబు 29:13
నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితినియోబు 29:12
ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేని వారిని సహాయములేని వారిని నేను విడిపించితిని.యోబు 29:10
ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను.యోబు 29:9
అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యివేసికొనిరి.యోబు 29:8
యౌవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి.
praise god pastorgaru hallelujah deevuniki stotram y.s.lilly pushpam vijayawada 🙏🏻👏🙏🏻
Maranatha ayyagaru🙏🏻🙏🏻 Jyothi from hanuman junction
Praise the lord ayyagaru swaroopa sreeramula from nandyal please pray for my family 🙌🙌🙌🙌🙌
దేవునికి స్తోత్రం హల్లేలూయ
హల్లెలూయ 🙌 దేవుని కి స్తోత్రం ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా అయ్యగారు నా ఆరోగ్యం బాగా లేదు అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు
😊😊k 😮000😂😂😂😂ll😮😮😮😮😮😮😮😅😅
😅😅 16:27 😅😅 16:27 😅😅 16:28 😅😊😅😅😅😅😅