ప్రభుత్వం డబ్బు తిసుకొని ఆమోదించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇచింది కబ్బట్టి. 1. ముందుగా భవన నిర్మాణ ఖర్చు, భూమి విలువ, రిజిస్ట్రేషన్ ఖర్చులను ప్రభుత్వం చెల్లించాలి. 2. అనుమతి ఇచిన్నా ప్రభుత్వ ఉద్యోగులు ని అరెస్ట్ చెయ్యాలి 3. తదుపరి భవనం కూల్చివేత ప్రక్రియ
మీరు అధికారులకి శిక్ష విధించండి. కానీ permission ఇచ్చాక కూడా కూల్చడం తప్పు. వాటిని వదిలెయ్యాలి. మేమేమీ manage చేసుకుని తీసుకోలేదు. డాక్యుమెంట్స్ అన్నీ చూసే బిల్డర్ దగ్గర కొనుక్కున్నాం. lawer, banker కూడా approve చేశారు. fixed deposits, PF లను 10 years తర్వాత మీకు ఇవ్వలేం, మీ memberships cancel చేస్తాం అంటే ఇక్కడ కామెంట్స్ చేసేవాళ్ళు ఊరుకుంటారా!
సర్ రంగనాథ్ గారు హైడ్రా చాలా మంచి పనులు చేస్తుంది ఆక్రమణల అన్నింటినీ తొలగించాల్సిందే డిస్ట్రక్షన్ చేయాల్సిందే ఆ రకంగా హైదరాబాదును కాపాడాల్సింది మీరే జై హైడ్రా జై రంగనాథ్ జై కాంగ్రెస్
Very pleased to see this program and the transparency from Raganath to clarify the intent to people. He knows his stuff and has the guts to come face to face with media and set the record straight.
మన హైదరాబాద్ ఒక బెంగళూరు కాకూడదు చెన్నై కాకూడదు ఢిల్లీ కాకూడదు మన హైదరాబాద్ ని మనం కాపాడుకుందాం మీరు చేసే పనిలో 0.5% కూడా తప్పులేదు ఎంతమంది కుక్కలు అడ్డుపడ్డ మీరు ఆపొద్దు మీరు చేసే పని ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది ఎన్నో రాష్ట్రాలకి దేశాలకి కూడా అవి కూడా క్లీన్ అయిపోతాయి
@@Trendingvideoslatest-All నిద్ర నీవు పోతు న్నావు బామ్మర్ది ! రేవంత్ తమ్ముని ఇల్లు గెస్ట్ హౌస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెస్ట్ హౌస్ ఎందుకు కూల గొట్టలేదు
@@sudagonihariprasadgoud5531 10 సం ముందు (క్రితం) హైదరాబాద్ చాల ఆహ్లాదంగ ఉండేది, ఇప్పుడూ ఎక్కడ సూసిన మూర్కికుపాలు, ఉక్కపోత, ట్రాఫిక్ జమ్స్, చిన్న వర్షనికి డ్రైనేజీ ఉప్పొంగి అ పెంటలో నడవటం, కనీసం ఉచ్చ పోస్కినికి ఇంచ్ జాగా లేక ఇబ్బంది,, కబ్జాలు, విపరీతగ రేట్లు పెరిగి సామాన్యుడు బత్కాకేక సచ్చుడు..... 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️ ఇవన్నీ అవసరమా ఒక్క జీవితానికి?? మరి బావితారాల పరిస్థితి ఏంటి???
కార్పొరేటర్ల నుంచి మంత్రుల వరకు రాజకీయ కలుషితులైన నాయకులకు ఇలాంటి నాయకుల వల్లే ఈ పరిస్థితి.. రాజకీయ పార్టీలు దోచుకున్న ప్రతి పైసా వెనక్కి తీసుకుని కఠినంగా శిక్షించాలి.
ఇంత సమర్థవంతమైన అధికారి దొరకడం హైదరాబాద్ ప్రజల అదృష్టం. ధనిక పేద ముఖ్యం కాదు అక్కడ ఏమాత్రం అవకాశం ఇచ్చినా షరా మామూలే అవుతుంది. అయితే పట్టా ఉండి నష్టం జరిగిన పేదవారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలి.
సమరం మొదలుపెట్టడం కాదు, దాన్ని కోసాగించినపుడే నిజమయిన విజయం! ఒత్తుల్లకి, బెదిరింపులకు లొంగకుండా హైడ్రా అనే ఒక విప్లవాత్మక మార్పుకోసం వచ్చిన గొప్ప సంస్థ ఇది❤ నిజంగా ఒక సంచలనం
Ni bonda,మిడిల్ క్లాస్ పీపుల్ పెట్టుకున్న బిజినెస్ కి నష్టం చేసారు అధి కుడా ముందస్తు నోటీసు లేకుండా . మధ్యతరగతి ప్రజలు సర్వస్వం కోల్పోయారు.మీ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మీరు నిరూపించారు, అయితే మరో 4 సంవత్సరాలు మీ హోదాను ఆనందించండి ranganathuuuuuuu @ranganath Kodaka, revanthuuuuuu @revanth_anumula Koduka.

Sri Ranganath garu has clarified excellently. Keep it up Sir. See that Inner roads encrochments also to be demolished. We are all with you for gennuine reason. 🙏
A retrospective action,, and Deep investigation on that said NEXUS by , esteemed Ranganath sir , May be required sir with out bias ,jaiho India must be justified in political impartiality sir 👍🙏
ఒక్క జేడీ లక్ష్మీనారాయణ ఒక్క సజ్జనర్ ఒక్క అకునూరి మొరలి ఒక్క రంగనాథ్ చాల మంచి అధికారులు విల్లు చరిత్రలో మిగిలిపోతారు ఏ అధికారి కూడా 100% చేయకపోవచ్చు కానీ విల్లలగా 80% శాతం చేసిన చాలు వాళ్ళ పనిని వాళ్ళను చక్రమంగా చేయనీయండి అభినందనలు సార్ అలాగే ముందుకు సాగండి ఆ తరువాత అన్ని కార్యాలయాల్లో లంచాల మీద దృష్టి పెట్టాలి
Really appreciate Mr Ranganath for the effort to reach out to common public to remove apprehensions. Very good program. This is how Govt should communicate to the public. I am amazed at the knowledge of constitution and GO's by Mr Ranganath garu. His cool nature to explain same point again and again is appreciative. The questioning public needs to come prepared with proper knowledge (GO's and associated rules). I watched couple of his interviews, he is very clear on some key points. Even journalists are asking same questions again and again.
His intentions are good but I’m taken back when he says ignorance of law is no excuse. 50% people in India are uneducated, how can anyone verify if their property is legal, they go to GHMC and verify documentation with an officer and in most cases where there is lrs or registration the govt employee would’ve confirmed it’s legal. It’s the govt who’s backflipped and called this illegal now. Shouldn’t he be looking at the process and prevent illegal permissions in future. But he’s saying if you build again we will demolish again, it’s his job rti ensure nobody can build again, just add an additional permission for all future constructions from hydra. He won’t solve anything without it. #Hydra, “make Hyderabad homeless again”
స్వాతంత్య్రం వచ్చినాక మొట్ట మొదటి సారిగా అవినీతి మాఫియా మీద యాక్షన్ నమ్మలేని విధంగా జరుగుతోంది. అంతా కలలా ఉంది. ఈ కల ఎన్నాళ్ళు ప్లే అవుతుంది అనే సంశయం.అవినీతి పరులైన అధికారులు వెర్రి మొహం వేస్తున్నారు.
Well explained sir, I completely agree with you and appreciate the knowledge you have on this particular topic. Your explanation would be most helpful for our generations to understand and support professional officers like you who come up with an idea of devlopement, restoration and demolition for a better future.
రంగనాథ్ గారు చెప్పే విషయం మనకి నిజాయితీగా అనిపిస్తది కానీ రంగనాథ్ గారు తన నిజాయితీ నిరూపించుకోవడానికి ముందుగా ఓవైసీ కబ్జా చేసిన భూములను విడిపించాలి బడా బాబు నుంచి రియల్ ఎస్టేట్ మరియు బిల్డర్ల నుండి వేల కోట్లు సంపాదించుకోవడానికి ఈ హైడ్రామా హైడ్రా ఇది ఒక ప్లాన్ ఇది అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఇంకో సంవత్సరం తర్వాత చూడండి ఇక్కడ మేము ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది
Em avadhu bahya..nature is important...khammam floods valana 10 thousand cores loss peoples ki.. last year hyd lo flood valana enni cores loss....its going long journey
@@Food_Travel_clothing పూర్ పీపుల్ ఏ ఎందుకు కూలగొట్టారు అంటే బడా బాబుల విల్లాల ముందు ఇవి దిష్టి బొమ్మలాగ కనపడుతున్నాయి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా హైడ్రా ఉపయోగించి కుల్గొడుతున్నారు ఏదో ఒకటి రెండు విల్లాల లను కూలగొట్టి తమ చేతుల్లోకి బిల్డర్ లను రియల్టర్ లను తీసుకుని రావడానికి ప్రభుత్వం మచ్చుకి ఒకటి రెండు కూలగొట్టారు
College students chadutunaru ok kani house demolished lo family pillalu kutubam ash badi untundi walaku guda allochichala college ke support house ko support ledu didi mi tappu sir
మురళీ మొహానికి చెందిన జయభేరి కన్స్ట్రక్షన్స్ కూల్చడానికి భయపడుతున్నారు రామోజీ ఆక్రమించిన మూడు చెరువులు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు ఇంకా హైడ్రా లో నిజాయితీ ఎక్కడిది
Sir చెప్పింది చాలా కారక్ట్ వ్యాపారం చేసేవాడివి అన్ని కూల్చండి 30 గజాలు 40 గజాలు 50 గజాలు 60 గజాలు హౌస్లో ఉన్న వాళ్లంకు వేరే జగలో హౌస్ ఇవ్వండి 100 గజాలు అ పైన ఉన్నవాళ్లకు ఇవ్వవలసినా అవసరం లేదు రేపటి తరాలకు మంచి భావషత్ ఉంటుంది
ఇండ్లు ఇచ్చే పేదలను అందరినీ ఒకే బంజరు దొడ్డి లకు పంపిస్తారా సార్😅 50 గజాల ఇండ్లు పోయి నోళ్లకు ఒక బ్లాక్..100 గజాల న్వాళ్ళకు ఒక బ్లాక్...అట్లనన్నా ఇవ్వండి...ఆ ఇచ్చే ఇండ్లల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టకండి సార్😅❤😊😊
Its very wrong to say ignorance of law is no excuse in a country where only 50% people are educated. He’s targeting middle class and lower middle class people who have GHMC permissions. How will they verify when you don’t guide them or have information readily available. They depend on GHMC officials who have cheated them all the way. His intentions are good but his process is flawed and lacks empathy towards common man. On top of that we can see exceptions made for rich and privileged people, there is a clear lack of integrity in the process he’s taken up.
Good work sir 🙏🏼 people living since a very long time in Hyderabad will know how the encroachment is happening. We witnessed it on daily basis. Many people are becoming scapegoats without prior research and information. Do your research properly before buying anything. We are already exploiting nature and suffering the consequences, as you can see the current situation in HYDERABAD during rainy season ( even for a little downpour). It’s high time we act responsibly. Atleast from now.
You are the real hero Ranganath sir. My respect for you increased after watching this video. Please continue to be impartial to the political parties. Please protect our next generations future.
He’s not a hero, he’s doing his job that too very poorly. This is probably one of the worst situations I’ve ever seen. He’s targeting middle and lower middle class where most people aren’t educated and he’s saying ignorance of law is not an excuse, it’s the govt’s job to ensure lakes are protected and they have failed miserably, instead of fixing that process and preventing it from happening in future he’s demolishing houses of people who did the due diligence as per rules given to them by GHMC. How does anyone buying a property verify its legal , they follow up with municipal corporation and check permissions with them which they did, it’s the municipal corporation who did illegal things and common man shouldn’t be punished for that. Having an intention isn’t enough, the process really lacks integrity.
He is doing great Explaining great Great knowledge All things missing is he is not giving enough time to vacate and compensation Focus on compensations and time
HYDRA COMMISSIONER RANGANADH IS FREQUENTLY GIVING INTERVIEWS AND BRINGING AWARENESS IN PUBLIC NOT TO PURCHASE LANDS OR VILLAS BLINDLY. BUYERS SHOULD THINK AND MAKE INQUIRY BEFORE ANY PURCHASE. IT IS NOT THE FAULT OF HYDRA. SELLERS TRICKS BUYERS FAULT. DISHONEST OFFICER WON'T GIVE FREQUENT INTERVIEWS.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
His interviews are very inconsistent and incomplete. His process is inconsistent too. Rich are treated differently to poor. He has for once not shown a full ftl map. Not once he mentioned how he will stop GHMC officials to issue permissions in future and how he will protect people and lakes from illegal registrations He is asking us to verify paperwork thoroughly but not sure how as our only source is GHMC officials and it’s their job to do this verification. He says ignorance of law is not an excuse to a population with 50% educated people. He says they are giving notices when they are not and tenants got impacted because owners didn’t pass on the message. Business owners renting properties lost lakhs and crores of livelihood investment, I can understand 1 or 2 owners not doing it but all owners in kukatpally, madhapur and ameenpur not passing on the message is highly unlikely. He says we are doing it honestly and bravely but then only does it on Sunday when he will have no backlash from court. All of this make me question the integrity of this process. He is only showing people what makes them look good but ground reality is different.
రంగనాధ్ గారు తన డ్యూటీ విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిడి లకు లోను కాకుండా సక్రమంగా చేసుకుంటూ వెళ్లుతారు న్యాయం పక్షాన నిలబడే మంచి ఉత్తమ అధికారి మా నల్గొండ జిల్లాలో చూసినాము
Its nice explanation by Ranganath Garu. With these interview so many doubts got cleared... If we are not encouraging hydra... Our future will be like last year bangalore where they struggled for water.... And some media also showing negtves of hydra like demolition of poor people... Media need to think about 90% people who will be effected when there are floods.. Not about 10% people who are facing issue now... Some times corrections may impact on some people who involve in these process.. Bt provide some supprt from govt side for those 10% people who are poor...
Not really brother, it’s his job to ensure encroached land is given back to govt and used for lakes development and ensure no further encroachment happens. The real issue here is GHMC along with politicians and builders most linked to political parties have given out permissions and allowed to sell these lands. People bought them because they were told by govt employees that it’s a legal purchase, most cases it was as they got bank loan, Now a different department of the same govt is saying it is illegal and blaming people for not following laws when it was govt employees who told them it’s legal . Moreover the process is inconsistent with rich and poor. Rich getting stay orders poor getting their house demolished. He’s recovering land but not putting controls to protect it in future, basically allowing politicians to sell them again . I respect the intentions but lost faith in the process.
We are with HYDRA continue action till A to Z illegal constructions dismantled to save Environment of Telangana state to bring old status Bangaru Telangana. Please don’t take U Turn in HYDRA action. It is very good lesson to land mafias and Decoits not to take such steps in future life. Allredy they are looted and earned crores of rupees on illegal constructions. Don’t leave any body at any cost and impose heavy penalties so that land mafias and Decoits forget to take illegal constructions in dreams also. Telangana government action is Hundred percent correct correct correct correct correct. Cooperate with hydra no other option. And save poor people of Telangana from heavy floods. Government should give shelter to poor people who are victims of the Hydra action.
గత ప్రభుత్వాలు చేసిన తప్పులు, ఒప్పులను (మంచిని, చెడుని) బాధ్యతగా స్వీకరించాలి కానీ గత ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు అని ఒక ప్రైవేటు వ్యక్తుల్లాగా వ్యవహరించకూడదు.... దీన్ని మూర్ఖత్వం అంటారు. పిట్ట గుడు కూడ కూల్చకుడదు మన ధర్మం చెబుతుంది, ఈ పని చేసే వారు పుట్టగతులు లేకుండా పోతారు... అధికారం వుంది కదా అని బలం చూపించడం తప్పు.
ఇ బడాయి మాటలు ఏ పెద్ద నాయకుడిది కూల్చాలా సెలబ్రేటి నాగార్జున ప్రాపర్టీ తో ఫెమస్ అవ్వి సొల్లు చెప్తుంది రాంమోజీ కూల్చి మిమ్మల్ని మీరు నీపించుకోగలరా q🤔🤔🤔🤔🥰q1q🤔🤔🤔
సల్కం చేరువు సంగతి ఏంటి సర్... మీరు కూల్చుతున్నది పిల్లల చదువులు కాదు... వారు చదువు కుంటున్న భవనం మాత్రమే...వాళ్ళని వేరే భవనం చుసుకోమనండి.. అది మేము అంటున్నాము... సల్కం చెరువు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి రావాలి....
అన్ని జరుగుతాయి ఓపిక పట్టండి. .. ఇప్పటికిప్పుడు గొడవలు కావాలి దాన్ని రాజకీయం చేసుకుని లబ్దిపొందాలని కొన్ని పార్టీల కుట్రలు చేస్తున్నాయి. పబ్లిక్ జాగురతతో ఉండాలి.. చెరువులలో ఇప్పుడు కొన్ని పోయినా. వేరే పార్టీ వాళ్లు వచ్చాకైన మిగతాయి కూల్చేస్తారు.. ఎలాగైనా పబ్లిక్ కి లాభమేగా..
What happened to Narsingh Lake which is on the main road to Gandipet covered by commercial complexes. There is a partiality shown in this function of HYDRA. It was a big lake i used to see daily while going to college when i was studying in CBIT in 1985.
Okavela e cherulvulu mottam kabza cheste mana hyd kuda chennei Bangalore laa chukka water lekunda pothundi .. kasta kastam aina sare gattiga cheyyandi sirr tq revanth reddy gaaru
అక్రమ కట్టడాలు కూల్చడానికి హైడ్రా,... అక్రమ కట్టడాలు కట్టుకోవడానికి దారి కల్పించిన అధికారులు, ప్రభుత్వ సంస్థలు ,దానికి సహాయ పడిన నాయకుల నుండి... నష్టపోయిన మధ్యతరగతి బాధితులకు నష్టపరిహారం ఇప్పించడానికి హైడ్రా లాంటి ఇంకో స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుంది🙏
బీద వాళ్ళ ఆస్తులు కూడా బడా బాబులు కబ్జా చేశారు సార్ వాటి పైన కూడా చర్యలు తీసుకోండి సార్ దయచేసి. ఇలాంటి ఆలోచన చర్య కూడా చేపట్టాలి. అప్పుడే బీదలకి న్యాయం జరిగింది సార్.
ఇక్కడ ఈ వీడియోని చూస్తుంటే ఇది పక్కా ప్లాన్ తో సక్సెస్ఫుల్ హైడ్రా అయితే కాదు ఎందుకంటే ఆగమేఘాల తో చేసిన పని లాగా కనిపిస్తోంది ఆయనకు ఒక ప్లానింగ్ ఒక విజన్ తో చేసే పని అయితే ఇది కాదు ఎందుకంటే అక్కడ ఫస్ట్ సారి ఒక మహిళ ఆయన ప్రశ్నల వర్షం కురిపించిన అప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం రంగనాథ్ గారితో సరైన పద్ధతిలో రాలేదు కేవలం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది దీంట్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయన తరపున ఏదో ఒక హడావుడి జరుగుతుంది అనే ప్రజలలో ఒక వింత సమయాన్ని చూపెట్టడానికి తప్పితే ఇది ఇంకో రకమైన పని అయితే కాదు ఇది శాశ్వతమైన పరిష్కారం అయితే కాదు ఇది తాత్కాలిక ఉపశమనం అని నేను ఊహించగలను
ప్రభుత్వ స్థలాలు కబ్జాలు పెట్టిన కార్పొరేటర్ లు , ఎమ్మెల్యే లు ,మినిస్టర్ లు వందల ఎకరాలు దాని సంగతి చూడండి సర్
గుద్దల దమ్ము లేదు
It's correct
he Dont.. he see only whoever helpless and enemies .. protecting and giving, exceptions time and doing time pass for Govt , Givt friends
వేసాయి.. వెధవల్ని
Yes
ప్రభుత్వం డబ్బు తిసుకొని ఆమోదించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇచింది కబ్బట్టి.
1. ముందుగా భవన నిర్మాణ ఖర్చు, భూమి విలువ, రిజిస్ట్రేషన్ ఖర్చులను ప్రభుత్వం చెల్లించాలి.
2. అనుమతి ఇచిన్నా ప్రభుత్వ ఉద్యోగులు ని అరెస్ట్ చెయ్యాలి
3. తదుపరి భవనం కూల్చివేత ప్రక్రియ
Meru ramogifilimciti first atach cheaindi apudu really hero
ఫాతిమా కాలేజ్ కులగొట్టాలి అతి తొందరలో అది చూడబోతున్నాం మీ సిన్సియారిటీ వెరీ గుడ్ సార్
మీరు అధికారులకి శిక్ష విధించండి. కానీ permission ఇచ్చాక కూడా కూల్చడం తప్పు. వాటిని వదిలెయ్యాలి. మేమేమీ manage చేసుకుని తీసుకోలేదు. డాక్యుమెంట్స్ అన్నీ చూసే బిల్డర్ దగ్గర కొనుక్కున్నాం. lawer, banker కూడా approve చేశారు. fixed deposits, PF లను 10 years తర్వాత మీకు ఇవ్వలేం, మీ memberships cancel చేస్తాం అంటే ఇక్కడ కామెంట్స్ చేసేవాళ్ళు ఊరుకుంటారా!
Mr రంగానాథ్ గారు రామోజీ ఫిల్మ్ సిటీలో 3చెర్వులు ఉన్నాయి కబ్జా చేశారు అంట అవీ కూల్చండి ఫస్టు అప్పుడు మీరు తోపు ఆఫీసర్ అనుకుంటాం
Antha scene ledhu
Hydra yekkadiki podhu….BRS party vacchaka cheppi kottinchukondi illegal ithe ….10 years gajulu vesukuni unnara
anta?? mari KCR KTR emi pikaru???
గుద్దల దమ్ము లేదు
Nikendhuku ra sulli ga as a commisoner ga em cheyalo valla ki thelusu g musukoni undu
సర్ రంగనాథ్ గారు హైడ్రా చాలా మంచి పనులు చేస్తుంది ఆక్రమణల అన్నింటినీ తొలగించాల్సిందే డిస్ట్రక్షన్ చేయాల్సిందే ఆ రకంగా హైదరాబాదును కాపాడాల్సింది మీరే జై హైడ్రా జై రంగనాథ్ జై కాంగ్రెస్
చెరువులను కాపాడుతా ఉన్నామ్ అనే పేరుతో ఎంతమంది పేదవాళ్లు బ్రతుకులు రోడ్డుపాలు చేస్తున్నారా నాయనా..
Please go ahead,..it is essential for future sake
Very pleased to see this program and the transparency from Raganath to clarify the intent to people. He knows his stuff and has the guts to come face to face with media and set the record straight.
మన హైదరాబాద్ ఒక బెంగళూరు కాకూడదు చెన్నై కాకూడదు ఢిల్లీ కాకూడదు మన హైదరాబాద్ ని మనం కాపాడుకుందాం మీరు చేసే పనిలో 0.5% కూడా తప్పులేదు ఎంతమంది కుక్కలు అడ్డుపడ్డ మీరు ఆపొద్దు మీరు చేసే పని ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది ఎన్నో రాష్ట్రాలకి దేశాలకి కూడా అవి కూడా క్లీన్ అయిపోతాయి
Chesedhi manchi pane kavachu, Kani aa kutumbalu chala nasta pothunnaru vaniki 1st vasathulu kalipinchi, appudu hydra pani modalu pettali...,
పేదోళ్ళవి కూల్చుడు కాదు సారు......పెద్దోళ్ల ఇల్లని తాకి చూపియండి మీ నిజాయతీ
Nidra poyava 😂😂😂
N convension only @@Trendingvideoslatest-All
kabja chesindi avadu ite antii varadalu vachinapudu peda rich ani vastadaa
@@Trendingvideoslatest-All నిద్ర నీవు పోతు న్నావు బామ్మర్ది !
రేవంత్ తమ్ముని ఇల్లు గెస్ట్ హౌస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెస్ట్ హౌస్ ఎందుకు కూల గొట్టలేదు
Ranganath gojjodu kabatti pedda pedda Valla building ki raaru
Ur super sir.. Salute..... For ur daring and dynamic actions irrespective of Parties... And people....
కూల్చుడే, హైదరాబాద్ ను కాపాడడే ❤❤
Venkanna ne build demolish chesthe suffer telusthundhi neku
@@sudagonihariprasadgoud5531 10 సం ముందు (క్రితం) హైదరాబాద్ చాల ఆహ్లాదంగ ఉండేది, ఇప్పుడూ ఎక్కడ సూసిన మూర్కికుపాలు, ఉక్కపోత, ట్రాఫిక్ జమ్స్, చిన్న వర్షనికి డ్రైనేజీ ఉప్పొంగి అ పెంటలో నడవటం, కనీసం ఉచ్చ పోస్కినికి ఇంచ్ జాగా లేక ఇబ్బంది,, కబ్జాలు, విపరీతగ రేట్లు పెరిగి సామాన్యుడు బత్కాకేక సచ్చుడు..... 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
ఇవన్నీ అవసరమా ఒక్క జీవితానికి?? మరి బావితారాల పరిస్థితి ఏంటి???
రా రిప్లై ఎందుకు డిలీట్ చేస్తున్నావ్ బ్రో??🤦🏻♂️@@sudagonihariprasadgoud5531
అరే పిచోడా, why you deleting my replies @@sudagonihariprasadgoud5531
@సూడగొనిహరిప్రసాదగౌడ్... ఎందుకో బ్రో, నా రిప్లైస్ డిలీట్ చెందుతున్నావ్???
కార్పొరేటర్ల నుంచి మంత్రుల వరకు రాజకీయ కలుషితులైన నాయకులకు ఇలాంటి నాయకుల వల్లే ఈ పరిస్థితి.. రాజకీయ పార్టీలు దోచుకున్న ప్రతి పైసా వెనక్కి తీసుకుని కఠినంగా శిక్షించాలి.
Fathima college ni demolish cheyyali ranganath sir
@@vishnuvardhan-ih7cy nwxt అదేరా బాబు వెయిట్
Haa
రంగనాథ్ గారు క్లారిటీ గా నిజాయితీగా మాట్లాడారు.
Matalu okati chetalu okati ( 10% good 90% publicity )-
వున్నా వాస్తవాలు నిజాయితీగా తెలియ చేసారు మీలాంటి అధికారులు ఇంకా ఇంకా తెలంగాణ కు కావాలి సార్
Vaadu maatladanikke kompalu kulachnikke settlements ke panikostyadu
ఇంత సమర్థవంతమైన అధికారి దొరకడం హైదరాబాద్ ప్రజల అదృష్టం.
ధనిక పేద ముఖ్యం కాదు అక్కడ
ఏమాత్రం అవకాశం ఇచ్చినా షరా మామూలే అవుతుంది.
అయితే పట్టా ఉండి నష్టం జరిగిన పేదవారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలి.
నిజమే
సమరం మొదలుపెట్టడం కాదు, దాన్ని కోసాగించినపుడే నిజమయిన విజయం! ఒత్తుల్లకి, బెదిరింపులకు లొంగకుండా హైడ్రా అనే ఒక విప్లవాత్మక మార్పుకోసం వచ్చిన గొప్ప సంస్థ ఇది❤ నిజంగా ఒక సంచలనం
Ni bonda,మిడిల్ క్లాస్ పీపుల్ పెట్టుకున్న బిజినెస్ కి నష్టం చేసారు అధి కుడా ముందస్తు నోటీసు లేకుండా . మధ్యతరగతి ప్రజలు సర్వస్వం కోల్పోయారు.మీ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మీరు నిరూపించారు, అయితే మరో 4 సంవత్సరాలు మీ హోదాను ఆనందించండి ranganathuuuuuuu @ranganath Kodaka, revanthuuuuuu @revanth_anumula Koduka.
Ni bonda,మిడిల్ క్లాస్ పీపుల్ పెట్టుకున్న బిజినెస్ కి నష్టం చేసారు అధి కుడా ముందస్తు నోటీసు లేకుండా . మధ్యతరగతి ప్రజలు సర్వస్వం కోల్పోయారు.మీ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మీరు నిరూపించారు, అయితే మరో 4 సంవత్సరాలు మీ హోదాను ఆనందించండి ranganathuuuuuuu @ranganath Kodaka, revanthuuuuuu @revanth_anumula Koduka.
ఎక్కడరా నీది నీ ఇల్లు కూలిస్తే తెలుస్తుంది విప్లవం లవుడా అన్నీ
@@maheshburla861 takkuva rate koni evaru em cheyaleru anukunte ela
Ne untadi
@@maheshburla861 అరేయ్ పువ్వ, చెరువులో కాకపోతే ప్లేస్ లేదురా! అయినా నా ఇల్లు ఎందుకురా! రేవంత్, రంగనాథ్ ఇల్లు తెలీదా పొయ్యి పీకు 😂
చెరువుల్లో పూడికలు తీయించకుండ ఇల్లు కులగొట్టడం వల్ల ఉపయోగం ఏమి వుంది
ni place la vachi home kattukunte gudhaa noru muskoni untavaaaaaa
Cheruvulu yekkada unnayi Inka andhuke roads paiki water vosthunnay.and traffic ke sagam jeveetham pothundhi
You are super sir. My hearty congratulations to you and your team🌹🌹🌹🌹
Sri Ranganath garu has clarified excellently. Keep it up Sir. See that Inner roads encrochments also to be demolished. We are all with you for gennuine reason. 🙏
A retrospective action,, and Deep investigation on that said NEXUS by , esteemed Ranganath sir , May be required sir with out bias ,jaiho India must be justified in political impartiality sir 👍🙏
ఒక్క జేడీ లక్ష్మీనారాయణ ఒక్క సజ్జనర్ ఒక్క అకునూరి మొరలి ఒక్క రంగనాథ్ చాల మంచి అధికారులు విల్లు చరిత్రలో మిగిలిపోతారు ఏ అధికారి కూడా 100% చేయకపోవచ్చు కానీ విల్లలగా 80% శాతం చేసిన చాలు వాళ్ళ పనిని వాళ్ళను చక్రమంగా చేయనీయండి అభినందనలు సార్ అలాగే ముందుకు సాగండి ఆ తరువాత అన్ని కార్యాలయాల్లో లంచాల మీద దృష్టి పెట్టాలి
Really appreciate Mr Ranganath for the effort to reach out to common public to remove apprehensions. Very good program. This is how Govt should communicate to the public. I am amazed at the knowledge of constitution and GO's by Mr Ranganath garu. His cool nature to explain same point again and again is appreciative. The questioning public needs to come prepared with proper knowledge (GO's and associated rules). I watched couple of his interviews, he is very clear on some key points. Even journalists are asking same questions again and again.
His intentions are good but I’m taken back when he says ignorance of law is no excuse. 50% people in India are uneducated, how can anyone verify if their property is legal, they go to GHMC and verify documentation with an officer and in most cases where there is lrs or registration the govt employee would’ve confirmed it’s legal. It’s the govt who’s backflipped and called this illegal now. Shouldn’t he be looking at the process and prevent illegal permissions in future. But he’s saying if you build again we will demolish again, it’s his job rti ensure nobody can build again, just add an additional permission for all future constructions from hydra. He won’t solve anything without it. #Hydra, “make Hyderabad homeless again”
రంగనాధ్ సార్ అవినీతి అక్రమాలను సహించడు. మంచి సమర్ధమైన అధికారి
Yesssssss
Yes 💯
ఖమ్మం ఎస్పీగా పనిచేసినప్పుడు వారిని ధగరనుడి చూశాను సర్ ఎక్స్‌లెంట్ డైర్ టు డాష్ ఆఫీసర్
@@BandiSatya-n6t అవును మురళి మోహన్ abn రామోజీ 🤔🤔🤔
😂9@@khandesrinivasrao6889
మా విజ్ఞప్తి గరీబ్ వాళ్లకు మధ్య తరగతి నష్టం చేకూర్చాకండి దయచేసి 🙏🙏🙏
రంగనాధ్ గారు రామోజీ ఫిలిం సిటీ సంగతేంటి చంద్రబాబు కి బయపడుతున్నారా
veli complete chei pora comment pettadam tappa pikedi m leduu bonguladii
స్వాతంత్య్రం వచ్చినాక మొట్ట మొదటి సారిగా అవినీతి మాఫియా మీద యాక్షన్ నమ్మలేని విధంగా జరుగుతోంది. అంతా కలలా ఉంది. ఈ కల ఎన్నాళ్ళు ప్లే అవుతుంది అనే సంశయం.అవినీతి పరులైన అధికారులు వెర్రి మొహం వేస్తున్నారు.
Super sir Super
Well explained sir, I completely agree with you and appreciate the knowledge you have on this particular topic. Your explanation would be most helpful for our generations to understand and support professional officers like you who come up with an idea of devlopement, restoration and demolition for a better future.
I wish very best from the orders of High court and supreme court towards your work...sir
Thankyou so much for your contribution....
Superb clarity about each and everything..🙏
రంగనాథ్ గారు చెప్పే విషయం మనకి నిజాయితీగా అనిపిస్తది కానీ రంగనాథ్ గారు తన నిజాయితీ నిరూపించుకోవడానికి ముందుగా ఓవైసీ కబ్జా చేసిన భూములను విడిపించాలి బడా బాబు నుంచి రియల్ ఎస్టేట్ మరియు బిల్డర్ల నుండి వేల కోట్లు సంపాదించుకోవడానికి ఈ హైడ్రామా హైడ్రా ఇది ఒక ప్లాన్ ఇది అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఇంకో సంవత్సరం తర్వాత చూడండి ఇక్కడ మేము ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది
Em avadhu bahya..nature is important...khammam floods valana 10 thousand cores loss peoples ki.. last year hyd lo flood valana enni cores loss....its going long journey
Alantapudu only middle and poor people target ga enduku farm houses and gated communities and MIM vi enduku kulchatledu
@@Food_Travel_clothing Ave kda kulchudhi n convention nti
Very easy to allege rather than appreciate it who is doing duty within rule going forward
@@Food_Travel_clothing పూర్ పీపుల్ ఏ ఎందుకు కూలగొట్టారు అంటే బడా బాబుల విల్లాల ముందు ఇవి దిష్టి బొమ్మలాగ కనపడుతున్నాయి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా హైడ్రా ఉపయోగించి కుల్గొడుతున్నారు ఏదో ఒకటి రెండు విల్లాల లను కూలగొట్టి తమ చేతుల్లోకి బిల్డర్ లను రియల్టర్ లను తీసుకుని రావడానికి ప్రభుత్వం మచ్చుకి ఒకటి రెండు కూలగొట్టారు
కరెక్ట్ సార్ ఇది దీని ఆపడం ఎవరి తరం కాదు ఆపొద్దు కూడా జై రేవంత్ 🤚
College students chadutunaru ok kani house demolished lo family pillalu kutubam ash badi untundi walaku guda allochichala college ke support house ko support ledu didi mi tappu sir
మురళీ మొహానికి చెందిన జయభేరి కన్స్ట్రక్షన్స్ కూల్చడానికి భయపడుతున్నారు రామోజీ ఆక్రమించిన మూడు చెరువులు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు ఇంకా హైడ్రా లో నిజాయితీ ఎక్కడిది
500acres echaru ani bayata talk ade nijamo abadhamo telyadhu
Hydra yekkadiki podhu….BRS party vacchaka cheppi kottinchukondi illegal ithe ….10 years gajulu vesukuni unnara
hello mr murali mohan jayabheri removed their shed, no others. for ramoji have u talk to KCR or KTR????????????
Sir చెప్పింది చాలా కారక్ట్ వ్యాపారం చేసేవాడివి అన్ని కూల్చండి 30 గజాలు 40 గజాలు 50 గజాలు 60 గజాలు హౌస్లో ఉన్న వాళ్లంకు వేరే జగలో హౌస్ ఇవ్వండి 100 గజాలు అ పైన ఉన్నవాళ్లకు ఇవ్వవలసినా అవసరం లేదు రేపటి తరాలకు మంచి భావషత్ ఉంటుంది
ఇండ్లు ఇచ్చే పేదలను అందరినీ ఒకే బంజరు దొడ్డి లకు పంపిస్తారా సార్😅 50 గజాల ఇండ్లు పోయి నోళ్లకు ఒక బ్లాక్..100 గజాల న్వాళ్ళకు ఒక బ్లాక్...అట్లనన్నా ఇవ్వండి...ఆ ఇచ్చే ఇండ్లల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టకండి సార్😅❤😊😊
Divide and rule congress vallaki kotta kadu.
Everybody should support to Commissioner to keep environment safely and securely. This is public interest
Just to fund commissions to congress party - hydra is in action
For sure 😊❤
Its very wrong to say ignorance of law is no excuse in a country where only 50% people are educated. He’s targeting middle class and lower middle class people who have GHMC permissions. How will they verify when you don’t guide them or have information readily available. They depend on GHMC officials who have cheated them all the way. His intentions are good but his process is flawed and lacks empathy towards common man. On top of that we can see exceptions made for rich and privileged people, there is a clear lack of integrity in the process he’s taken up.
Ranganadh garu, super sir, your team is doing good job sir.. god bless you all.
Thanks for preserving Environment, Lakes, flood free city.
Such a wonderful officer...great national asset...may god bless you sir
Adv (CA ) Venkatasivakumar
GOOD INITIATIVE AND IT IS APPRICIATED
Thank you very much sir good work
Good work sir 🙏🏼 people living since a very long time in Hyderabad will know how the encroachment is happening. We witnessed it on daily basis. Many people are becoming scapegoats without prior research and information. Do your research properly before buying anything. We are already exploiting nature and suffering the consequences, as you can see the current situation in HYDERABAD during rainy season ( even for a little downpour). It’s high time we act responsibly. Atleast from now.
గుడ్ ఇంటర్యూ 👌🏻🙏🏻🙏🏻సార్
Excellent work sir... god bless you and now please catch all the govt officials who gave the permissions and suspend them.
You are the real hero Ranganath sir. My respect for you increased after watching this video. Please continue to be impartial to the political parties. Please protect our next generations future.
He’s not a hero, he’s doing his job that too very poorly. This is probably one of the worst situations I’ve ever seen. He’s targeting middle and lower middle class where most people aren’t educated and he’s saying ignorance of law is not an excuse, it’s the govt’s job to ensure lakes are protected and they have failed miserably, instead of fixing that process and preventing it from happening in future he’s demolishing houses of people who did the due diligence as per rules given to them by GHMC. How does anyone buying a property verify its legal , they follow up with municipal corporation and check permissions with them which they did, it’s the municipal corporation who did illegal things and common man shouldn’t be punished for that. Having an intention isn’t enough, the process really lacks integrity.
He is doing great
Explaining great
Great knowledge
All things missing is he is not giving enough time to vacate and compensation
Focus on compensations and time
హైదరాబాద్ మనది….హైడ్రా మనందరిది ✊🏼
HYDRA COMMISSIONER RANGANADH IS FREQUENTLY GIVING INTERVIEWS AND BRINGING AWARENESS IN PUBLIC NOT TO PURCHASE LANDS OR VILLAS BLINDLY. BUYERS SHOULD THINK AND MAKE INQUIRY BEFORE ANY PURCHASE. IT IS NOT THE FAULT OF HYDRA. SELLERS TRICKS BUYERS FAULT. DISHONEST OFFICER WON'T GIVE FREQUENT INTERVIEWS.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
His interviews are very inconsistent and incomplete. His process is inconsistent too. Rich are treated differently to poor. He has for once not shown a full ftl map. Not once he mentioned how he will stop GHMC officials to issue permissions in future and how he will protect people and lakes from illegal registrations He is asking us to verify paperwork thoroughly but not sure how as our only source is GHMC officials and it’s their job to do this verification. He says ignorance of law is not an excuse to a population with 50% educated people. He says they are giving notices when they are not and tenants got impacted because owners didn’t pass on the message. Business owners renting properties lost lakhs and crores of livelihood investment, I can understand 1 or 2 owners not doing it but all owners in kukatpally, madhapur and ameenpur not passing on the message is highly unlikely. He says we are doing it honestly and bravely but then only does it on Sunday when he will have no backlash from court. All of this make me question the integrity of this process. He is only showing people what makes them look good but ground reality is different.
రంగనాధ్ గారు తన డ్యూటీ విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిడి లకు లోను కాకుండా సక్రమంగా చేసుకుంటూ వెళ్లుతారు న్యాయం పక్షాన నిలబడే మంచి ఉత్తమ అధికారి మా నల్గొండ జిల్లాలో చూసినాము
Go Head Ranganath garu Good Job HYDRA Super 🎉❤
Wonderful interview Mr. Ranganath Garu ! #Hydraa #SaveLakes #SaveHyderabad
What about Myhome Ramoji flimcity malla Reddy Oyc kcr family jayaberi old city rajapushpa tankbund ??¿??
అవన్నీ ఎక్కడున్నాయ్?? ముంబై ఆ... హైడ్రా.. హైదరాబాద్ ఎ 🤣🤣🤣
@@nareshg8544 Erripuka, avi Hyderabad lo unnai ra kukka 😂
Very very good👍
You are doing good job sir
Very good sir🎉
What about Myhome Ramoji flimcity malla Reddy Oyc kcr family jayaberi old city rajapushpa
Sir you are correct
Great sir
Its nice explanation by Ranganath Garu. With these interview so many doubts got cleared... If we are not encouraging hydra... Our future will be like last year bangalore where they struggled for water....
And some media also showing negtves of hydra like demolition of poor people... Media need to think about 90% people who will be effected when there are floods.. Not about 10% people who are facing issue now... Some times corrections may impact on some people who involve in these process.. Bt provide some supprt from govt side for those 10% people who are poor...
Not really brother, it’s his job to ensure encroached land is given back to govt and used for lakes development and ensure no further encroachment happens. The real issue here is GHMC along with politicians and builders most linked to political parties have given out permissions and allowed to sell these lands. People bought them because they were told by govt employees that it’s a legal purchase, most cases it was as they got bank loan, Now a different department of the same govt is saying it is illegal and blaming people for not following laws when it was govt employees who told them it’s legal . Moreover the process is inconsistent with rich and poor. Rich getting stay orders poor getting their house demolished. He’s recovering land but not putting controls to protect it in future, basically allowing politicians to sell them again . I respect the intentions but lost faith in the process.
Sir keep doing sir. We and upcoming generations owe to you sir. Saviour of Hyderabad
Good morning sir,you are helping to Hyderabad city,we are with you sir
Correct Mater 's all
We are with HYDRA continue action till A to Z illegal constructions dismantled to save Environment of Telangana state to bring old status Bangaru Telangana. Please don’t take U Turn in HYDRA action. It is very good lesson to land mafias and Decoits not to take such steps in future life. Allredy they are looted and earned crores of rupees on illegal constructions. Don’t leave any body at any cost and impose heavy penalties so that land mafias and Decoits forget to take illegal constructions in dreams also. Telangana government action is Hundred percent correct correct correct correct correct. Cooperate with hydra no other option. And save poor people of Telangana from heavy floods. Government should give shelter to poor people who are victims of the Hydra action.
Veargood
Sir
గత ప్రభుత్వాలు చేసిన తప్పులు, ఒప్పులను (మంచిని, చెడుని) బాధ్యతగా స్వీకరించాలి కానీ గత ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు అని ఒక ప్రైవేటు వ్యక్తుల్లాగా వ్యవహరించకూడదు.... దీన్ని మూర్ఖత్వం అంటారు.
పిట్ట గుడు కూడ కూల్చకుడదు మన ధర్మం చెబుతుంది, ఈ పని చేసే వారు పుట్టగతులు లేకుండా పోతారు... అధికారం వుంది కదా అని బలం చూపించడం తప్పు.
ఇ బడాయి మాటలు ఏ పెద్ద నాయకుడిది కూల్చాలా సెలబ్రేటి నాగార్జున ప్రాపర్టీ తో ఫెమస్ అవ్వి సొల్లు చెప్తుంది రాంమోజీ కూల్చి మిమ్మల్ని మీరు నీపించుకోగలరా q🤔🤔🤔🤔🥰q1q🤔🤔🤔
Ramoji film City deggara e cheruvu undhi andi?
@@neeharikavardhan1794 హైడ్రా లేదు తొక్క లెదు ఎలాంటి రాజకీయ్య పార్టీలతో సమందం లేనివారిణి సమాన్యులని టార్గెట్ హైడ్రా 🤔🤔 నామాట తప్పు అనిపిస్తే దిస్ లైక్ కొట్టండి ప్లీజ్
@@neeharikavardhan1794: Vijayareddy youtube 6 రోజుల క్రితం choodochu
ni gudhala dammu unte veli complete chei sollu denganiki vastaru cheyakunte cheyale ani cheste nemo ela antaru tuu
@@Jsr-l4qkabja chesindi avadu ite antiii
Hats off to Ranganath garu and HYDRA for the epoch making project in the right direction
Sir miru super taggoddu jai revanth
Good.sir
Once start it's continuously sir no compromise sir courts are not at field level sir at AP territory also if not vizianagaram dist youth starts sir
Ranganath sir ni kurchobetti matladipiste bagundunu....antha peddha officer ni nilabetti adagatam naaku konchan ibbandi anipinchindi❤
What about Fathima college and OLD CITY ??
❤❤❤❤❤
Excellent work by the Commissioner Ranganath Garu. He is doing a brilliant work. Everyone should support him.
సల్కం చేరువు సంగతి ఏంటి సర్...
మీరు కూల్చుతున్నది పిల్లల చదువులు కాదు... వారు చదువు కుంటున్న భవనం మాత్రమే...వాళ్ళని వేరే భవనం చుసుకోమనండి.. అది మేము అంటున్నాము... సల్కం చెరువు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి రావాలి....
అన్ని జరుగుతాయి ఓపిక పట్టండి. .. ఇప్పటికిప్పుడు గొడవలు కావాలి దాన్ని రాజకీయం చేసుకుని లబ్దిపొందాలని కొన్ని పార్టీల కుట్రలు చేస్తున్నాయి. పబ్లిక్ జాగురతతో ఉండాలి.. చెరువులలో ఇప్పుడు కొన్ని పోయినా. వేరే పార్టీ వాళ్లు వచ్చాకైన మిగతాయి కూల్చేస్తారు.. ఎలాగైనా పబ్లిక్ కి లాభమేగా..
ucha agutaleda epude kada Start indii
Good decision from government
I'm Proud of you Ranga Nath Sir🙏🙏🙏🙏🙏
Every statelo and every mandalalo undali hydra apude country (india )baguttudhi 🎉 .nalalu sarasullu samudralalu Annittilo work cheyali
This kind of shows should come regular base...super show
Very good and strong decision
But it's good to remove illegal
What happened to Narsingh Lake which is on the main road to Gandipet covered by commercial complexes. There is a partiality shown in this function of HYDRA. It was a big lake i used to see daily while going to college when i was studying in CBIT in 1985.
Great operations by Ranganath sir... True Legend 🙏
Okavela e cherulvulu mottam kabza cheste mana hyd kuda chennei Bangalore laa chukka water lekunda pothundi .. kasta kastam aina sare gattiga cheyyandi sirr tq revanth reddy gaaru
You are a new Energy for Hyderabadis. You are very much appreciated 👍
Good job sir🎉🎉 God bless 👏👏🎉👏 you
Thanks Ranganath sir
Great work Ranganath garu
Ranganadh Garu chasadi Good job and Good work 👌👍🙏
మనల్ని ఎవడ్రా ఆపేది..✊ న్యాయం చేసేటప్పుడు ఇలాంటి అడంకులు రావడం సహజం..✊✊
అక్రమ కట్టడాలు కూల్చడానికి హైడ్రా,... అక్రమ కట్టడాలు కట్టుకోవడానికి దారి కల్పించిన అధికారులు, ప్రభుత్వ సంస్థలు ,దానికి సహాయ పడిన నాయకుల నుండి... నష్టపోయిన మధ్యతరగతి బాధితులకు నష్టపరిహారం ఇప్పించడానికి హైడ్రా లాంటి ఇంకో స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుంది🙏
N0 dought go had సార్,🎉🎉🌈🌈👌🏼👌🏼👍🏼👍🏼🙏🏼🙏🏼
కబ్జా కు కారణమైన అధికారులు, రాజకీయ నాయకుల ఆస్తులను జప్తు చేసి. నష్టపోయిన
Domestic హౌస్ కట్టుకున్నవాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి...
Good job hydra and revanth sir
Goodjob sir👍
Madam super gaa adigaaru
బీద వాళ్ళ ఆస్తులు కూడా బడా బాబులు కబ్జా చేశారు సార్ వాటి పైన కూడా చర్యలు తీసుకోండి సార్ దయచేసి. ఇలాంటి ఆలోచన చర్య కూడా చేపట్టాలి. అప్పుడే బీదలకి న్యాయం జరిగింది సార్.
Jai HYDRAA💪💪💪💪
I respect you sir i observe your so many interviews 🙏

Correct. Sir