వీడియో తీసిన విధానం చాలా బాగుంది...వాయిస్ సమ్ థింగ్ డిఫరెంట్ గా వుంది... చూస్తుంన్న వాళ్లకు డ్రైవింగ్ చేస్తుంన్న ఫీలింగ్ కలుగుతుంది.ఎక్కడా బోర్ కొట్టకుండా కడదాకా చూడాలనిపించేలా చేయడమే...ఒక గుడ్ డైరెక్షన్... God bless you
మహేష్ బ్రో..మనం మనుషులం.నీతో అవసరం ఉన్న వరకే ఎవరు అయిన..నువ్వు బాధ పడకు 4 లక్షల అన్నలు తమ్ముళ్లు నీతో ఉన్నాము.నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చేది నువ్వు 10 మందికి చేసే సేవ...నువ్వు 100 సంపాదిస్తే 30 రూపాలు దానం చేస్తావ్..love you Mahesh.."GOD BLESS YOU" సంతోషం గా ఉండు.టైం కి తిను పెళ్లి చేసుకో
@@VishAl_entertainments23 sorry bro ఏదో ఫన్నీ గా ఉంటుంది అని అల పెట్టాను మళ్ళీ వెంటనే చేంజ్ చేద్దాం అనుకున్న గాని name చేంజ్ చెయ్యటానికి 14days తర్వాత చేయమంటుంది 😅😊
నీ ముందే ఊహించాను వినయం ధూర్త లక్షణం ఒక్కడు ఎదుగుదలని చూసి ఓర్వలేని తమ్మి రాజు ఆయన గమ్ము రాజు పోతే పోయియ అంతా మన మంచికే ఆల్ ది బెస్ట్ ఈ ప్రయాణం ఇలాగే కొనసాగించు
@@saivinaysai6677 video lo manchi acting chesadu 1lakh icharu ani cheppadu ga mari 2lakh petti gold chain ala konnadu namkam droham chesau thambi raju
@@telugumotos6543 vattakay ra... veedi views kosam tambi anna ni use cheskunnadu road meda padesadu ...ade time lo laddu dabbulu ichaduu..... thana bandi ki velladu .....use cheskoni dabbulu ivvakunda ila cheste tappu kadha
మహేష్ బ్రో తంభీ రాజు ఆన్న వీడియో పెట్టాడు చూసావా అసలు నువ్వు మోటర్ ఫీల్డ్ లో అందర్నీ నమ్మదు బ్రో అందర్నీ నమ్మి నువ్వు బాడ్ అవుతునవ్ అదీ గుర్తుంచుకో వాళ్ళ వైఫ్ కూడా తంచి రాజు సైడ్ మాట్లాడు తునారు దీనికి నువ్వూ salary కాకుండా వలకి బట్టలు కొనడానికి ఎక్స్ట్ money కూడా ఇచ్చావ్ నీకు 3 lakh subscription నువ్వూ ఒకడివే ఉన్నపుడు వచ్చాయి. ఇప్పుడు తను వైరల్ అవటం కోసం నను పిలిచాడు అంటున్నాడు ఇపుడు ఐయన జాగ్రత్తగా ఉండు బయ్య నీ తోటి డ్రైవర్😢
మహేష్ అన్న మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా ఆదే మాకు కావాలి ల్లాడు అన్న తో జాగ్రత మొన్న కోడి పిల్ల రేపు మే కా పిల్ల సరదాగా అన్నాను be happy happy jarni🙏🙏❤❤🌹
వీడియో చూస్తున్న నాకే కళ్ళ లో నీళ్లు తిరుగుతున్నయి అన్న, ఇంకా సొంత అన్న లాగ chusukunnav అంటే నీకు ఎలా ఉండాలి ఇంకా,అయితె తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే రకం తంబి రాజు , ఇన్ని రోజులు మనం పిచ్చోల్లం, ఆ లడ్డు గాడు పచ్చి మోసగాడు కొత్త బండి పూజ అని పిలిచి తియ్యటి మాటలతో పైసలతో ఆశ చూపి , తంబి రాజు ని మహేష్ అన్న నుండి దూరం చేసాడు, ఏం లోటు చేశాడు రా తంబి రాజు , నీ ఫోటో నీ కూడ తన లారీ లో vesukunnadu కదా రా సిగ్గు శరం లేని ఆ బతుకు ఎందుకు చెప్పు,,.. మిత్రులారా నా విన్నపం ఒకటే ఆ లడ్డు గాని చానెల్ కి రిపోర్ట్ కొడుదం,,,4 లక్షల subscribers లో కనీసం 1 లక్ష మంది రిపోర్ట్ కొట్టిన చానెల్ పోతది,,,, మహేష్ అన్నా కి జరిగిన మోసం ఇంకా ఎవరికీ జరగకూడదు అంటే మనం చేయాల్సిందే
హాయ్ మహేశ్ బ్రో తమిబి రాజ్ అన్న పోతే పోని అమి జరిగిన నీ మంచికే జీవితం లో నీకు ఒక అనుభవం ఎవరిని నమలి ఎవరిని నమకుడదు అని experpince అవుతావు from Anantapur District ❤️💞❤️💖♥️😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Hi మహేష్, తంబి రాజు అన్న నువ్వు money ఇవ్వకుండా కేవలం videos కోసమే అలా చేశావు అని అంటున్నాడు అది ఎంత వరకు నిజం.. ను విరోధివి కాదు కానీ అవసరానికి ఉపయోగ పడలేదు అంటున్నాడు ఇప్పుడు తను రోడ్ మీదకి రావడానికి కారణం నువ్వే అంటున్నాడు నిజాలు చెప్పు లేదా క్లారిటీ ఇవ్వు. ను wrong aa కాదా అనేది
Bro nenu ninnu 8k subscribers unnapatinunchi follow avuthunna. Nenu nee content nachi chustunna evaro madhyalo vachevalla kosam kadhu. So don't feel regret. Go ahead with your content. Nitho first nundi undi raju bro so boost him up. We are with you....❤❤❤
Value money ki thappithe manishiki ledu bro jeevitham lo emanna unte video lo thappu gurinchi cheppi vellipovali kani ila cheyadam wrong Don't worry bro we are with u ❤️
మన పని మనం చేసుకుంటూ పోవడమే మన ప్రయాణంలో ఎంతోమంది పరిచయం అవుతు ఉంటారు కొన్ని సార్లు ఆ పరిచయాలు మనకూ గుణపాటాలుకూడా నేర్పుతయ్ చివరి దశ వరకు మనతో ఉన్నవల్లే మన స్నేహితులు అలాగని దగ్గరవాలందరు మిత్రులు కారు ధూరమగ ఉన్నోలందరు శత్రువులు కారు🎉
తంబి రాజన్న లేదని బాధపడకు బ్రో నీ వీడియో నువ్వు చేసుకుంటూ వెళ్ళు తమ్మి రాజన్న చెప్పుడు మాటలు విని రావడం లేదు ఎప్పుడూ నవ్వుతూనే వీడియో తీస్తా ఉండు బ్రో మీకు ఫుల్ సపోర్ట్ గా మేమందరం ఉన్నాం
Bro nuv evariki emotional ga connect avvaku ni future gurunchi alochinchu chala mandhi life lo ki vastu untaru kani kontha mandhi matrame permanent thambi Raju annaki nitho unde adrustam ledu
Brother. Don't Disappoint , go head with self Motivation this is ur life ,go with positive and good confidence ,,,, we are with you ❤️ from Hyderabad 🇮🇳 ❤️
బ్రో గోవా కి వస్తే మహాలక్ష్మి కొల్లాపూర్ ఉంటా మీరు గోవా నుంచి కొల్లాపూర్ అక్కడే ఉంటున్న బ్రో మీరు కలిసి పోండి మీరంటే చాలా అభిమానం బ్రో మీ అభిమానంతోనే ఎదురుచూస్తున్నా
తంబి రాజన్న మర్చిపో వదిలేయ్ అన్న కు డబ్బు కోసం వెళ్ళాడు మోసపోతారు అక్కడ తర్వాత బాధపడుతాడు తిరిగి వస్తే వద్దు అని చెప్పు నీకు మేము ఉన్నాము నీ వీడియో లో కూడా మేమున్న నీ వీడియో లైక్ కొట్టే వాళ్ళను సపోర్ట్ మేమందరం ఉన్నాం నువ్వు బాధ పడవద్దు
Hi anna na peru ganesh, Ninu amazon company lo mailroom executive ga pani chesthunna naki salary 20 k daka vasthundhi. Kani naki e life estam aitha ledhu anna naki kuda ni laga life enjoy chesthu nilaga baga anni places thiragali ani undhi anna Naki nitho vacchi job chaiyali ani undhi anna Ninu bangalore undedhi anna . Niki yevaranna worker kavalla ante ninu vasthu anna malli driving anna chala estam anna
Bro nuvvu feel avalisina avsaram ledu definate ga oka roju ma family motham mahesh deggare unte bagundedi ani anukuntaru endumante evadu antha money ivaru nuvvu ichinatu naku telisi emo le ayina thambi raju bro kuda bagundali evadi bhada vadi di keep going like this #ManaTruckVolgs bandi if possible beach lo bandi nadavali masthu untadi
ఒక్కరు మాటలు వినద్దూ, ఇద్దురు బాగుండాలి, ఎవ్వరూ తప్పు చేశారు అనేది కాలం చెబుతుంది, వాళ్ళ కష్ట పడి జీవిస్తున్నారు, దయచేసి తప్పుగా కానీ తిడుతూ కానీ కామెంట్ చేయకండి
Anna nvv money evvale Ani Thambi anna manesadu antunadu nvv kuda andhuku evvaleka poyavo ardham cheskovali gaa anna evala andhariki Thambi anna thelusu ante ni valla adhi gurthupettukoru anna kodhiga paiki vasthe chalu melu chesinavarini marchipotharu avarini nammmaka anna inka ❤ nvv happy ga vundali apudu ma support niku apudu vuntadhi ❤
నీ మంచి తనమే నిన్ను కాపాడుతుంది. ఎవరినీ ఎక్కువగా నమ్మకు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచు. ఎక్కువ ఉదారత చూపకు, ఎంత చెయ్యూలో అంతే చెయ్యి. లెక్క లెక్కే దోస్‌తు దోస్తానా వేరే
అవసరానికి పనికి రాని ఆస్తులు, సమయానికి హ్యాండ్ ఇచ్చే స్నేహితులు
ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే...
Yes bro
Anna neku am telusu chappu laddu anna video pattdu chappu ante ok na
@@saivinaysai6677 ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కూడా ఆలోచించాలి బ్రదర్
@@saivinaysai6677 nuvu laddu friend vaa
@@niranjansingh7170 ha laddu friend
వీడియో తీసిన విధానం చాలా బాగుంది...వాయిస్ సమ్ థింగ్ డిఫరెంట్ గా వుంది... చూస్తుంన్న వాళ్లకు డ్రైవింగ్ చేస్తుంన్న ఫీలింగ్ కలుగుతుంది.ఎక్కడా బోర్ కొట్టకుండా కడదాకా చూడాలనిపించేలా చేయడమే...ఒక గుడ్ డైరెక్షన్... God bless you
మహేష్ బ్రో..మనం మనుషులం.నీతో అవసరం ఉన్న వరకే ఎవరు అయిన..నువ్వు బాధ పడకు 4 లక్షల అన్నలు తమ్ముళ్లు నీతో ఉన్నాము.నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చేది నువ్వు 10 మందికి చేసే సేవ...నువ్వు 100 సంపాదిస్తే 30 రూపాలు దానం చేస్తావ్..love you Mahesh.."GOD BLESS YOU" సంతోషం గా ఉండు.టైం కి తిను పెళ్లి చేసుకో
ఎవరిని, దేని meda ఎక్కువ ప్రేమ కలిగి vundaddu తరువత బాధ పడవలిసి వస్తుంది, నాకు manchi experience వున్నది
బ్రదర్ రానురానుమీవిడియోస్ చాలా వరెష్టుగావుంటునవి,,
దయచేసి మీరు లొకెషన్ లుచూపించగలరు,, ఎంతసేపు మీ సెల్ప్ వీడియో లు పెట్టవద్దు
నీ సంతోషమే మా సంతోషం మహేష్ జాగ్రత్తగా ఉండు మాటరాని జంతువులను నమ్ము కానీ మాటలువచ్చిన జంతువులను నమ్మకు బిడ్డ ❤❤❤
Super comment po...
నవ్వుతున్నపుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినపుడు కన్నీళ్లు ఆపటం అంతే కష్టం...
Nee chanel name endhi anna alaa undhi
@@VishAl_entertainments23 sorry bro ఏదో ఫన్నీ గా ఉంటుంది అని అల పెట్టాను మళ్ళీ వెంటనే చేంజ్ చేద్దాం అనుకున్న గాని name చేంజ్ చెయ్యటానికి 14days తర్వాత చేయమంటుంది 😅😊
Super vdus bro 💯🌹💯💯 veerababu, RAJY
@@kaleshashaik1717 hmm sare le annay..yekkada meeru undedhi
@@VishAl_entertainments23 తెనాలి బ్రదర్ మీరు
ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.. ముఖ్యంగా సొంతవారిని మన వాడు, మన ఉరివాడు, మన కులం అని నమ్మితే
మోసపోక తప్పదు!
నీ ముందే ఊహించాను వినయం ధూర్త లక్షణం ఒక్కడు ఎదుగుదలని చూసి ఓర్వలేని తమ్మి రాజు ఆయన గమ్ము రాజు పోతే పోయియ అంతా మన మంచికే ఆల్ ది బెస్ట్ ఈ ప్రయాణం ఇలాగే కొనసాగించు
Anna neku am telusu oka sare laddu anna video pattdu chadu anna chuse chappu anna ante ok na
Theliyakunda matladuthunnaru mirandaru
@@saivinaysai6677 video lo manchi acting chesadu 1lakh icharu ani cheppadu ga mari 2lakh petti gold chain ala konnadu namkam droham chesau thambi raju
@@pharmacityrockers6296 anna video kosam 1 lakh ఇచ్చి నట్టు నమి చూడు ఇది నిజం
@@saivinaysai6677 adhey bro antunna ha appu lu vallu vacharu antunnduu ga mari 2lakh pattti chian ala konnadu appu tirchukovchuu gaa
Bro ela unavu bro ni vides ante chala istam bro ne meeda naku chala guram bro
కొన్నిసార్లు కొందరిని నమ్మి మరో అవకాశం ఇవ్వడం అన్నది
ఒక తూటా తగలలేదని మరో తూటాకి బలి అవ్వడానికి సిద్దపడటమే...!!
Nijam chepinavu
Anna meri nv tambi anna ke 5 lakhs ev
@@saivinaysai6677 ne address chepu ra
@@telugumotos6543 vattakay ra... veedi views kosam tambi anna ni use cheskunnadu road meda padesadu ...ade time lo laddu dabbulu ichaduu..... thana bandi ki velladu
.....use cheskoni dabbulu ivvakunda ila cheste tappu kadha
@@MahiReddy-ut3fy po ra pu ka nuvu yedo pakkane undhi chusi nattu cheptunavu ....first nijam telusukoni matladu notiki vachindhi vagaku
పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు పాడండి మంచిగా ఉంటుంది
Bro బ్రో తంబీ అన్న లేకపోతే లే నువ్వు హ్యాపీగా ఉంది బ్రో
Ma dubai shake vachadu kada
అన్న నువ్వు మంచి వాడివి కాబట్టీ నీకు మంచి జరుగుతుది తాబి రాజు అన్నకి ఇప్పుడు తేలుస్తుంది నీ విలువ❤
పాట సూపర్ అన్న
Welcome back raju bro and laddu bro and superb bro nee face lo appudu smile 💖💖💖 vundali
Bro tammi raju anna yededo vagutunnadu patinchukokoku bro my support always
మహేష్ బ్రో తంభీ రాజు ఆన్న వీడియో పెట్టాడు చూసావా అసలు నువ్వు మోటర్ ఫీల్డ్ లో అందర్నీ నమ్మదు బ్రో అందర్నీ నమ్మి నువ్వు బాడ్ అవుతునవ్ అదీ గుర్తుంచుకో వాళ్ళ వైఫ్ కూడా తంచి రాజు సైడ్ మాట్లాడు తునారు దీనికి నువ్వూ salary కాకుండా వలకి బట్టలు కొనడానికి ఎక్స్ట్ money కూడా ఇచ్చావ్ నీకు 3 lakh subscription నువ్వూ ఒకడివే ఉన్నపుడు వచ్చాయి. ఇప్పుడు తను వైరల్ అవటం కోసం నను పిలిచాడు అంటున్నాడు ఇపుడు ఐయన జాగ్రత్తగా ఉండు బయ్య
నీ తోటి డ్రైవర్😢
Endulo pettadu tambi raju video bro
@laddu truck vlogs
మహేష్ అన్న మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా ఆదే మాకు కావాలి ల్లాడు అన్న తో జాగ్రత మొన్న కోడి పిల్ల రేపు మే కా పిల్ల సరదాగా అన్నాను be happy happy jarni🙏🙏❤❤🌹
వీడియో చూస్తున్న నాకే కళ్ళ లో నీళ్లు తిరుగుతున్నయి అన్న, ఇంకా సొంత అన్న లాగ chusukunnav అంటే నీకు ఎలా ఉండాలి ఇంకా,అయితె తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే రకం తంబి రాజు , ఇన్ని రోజులు మనం పిచ్చోల్లం, ఆ లడ్డు గాడు పచ్చి మోసగాడు కొత్త బండి పూజ అని పిలిచి తియ్యటి మాటలతో పైసలతో ఆశ చూపి , తంబి రాజు ని మహేష్ అన్న నుండి దూరం చేసాడు, ఏం లోటు చేశాడు రా తంబి రాజు , నీ ఫోటో నీ కూడ తన లారీ లో vesukunnadu కదా రా సిగ్గు శరం లేని ఆ బతుకు ఎందుకు చెప్పు,,.. మిత్రులారా నా విన్నపం ఒకటే ఆ లడ్డు గాని చానెల్ కి రిపోర్ట్ కొడుదం,,,4 లక్షల subscribers లో కనీసం 1 లక్ష మంది రిపోర్ట్ కొట్టిన చానెల్ పోతది,,,, మహేష్ అన్నా కి జరిగిన మోసం ఇంకా ఎవరికీ జరగకూడదు అంటే మనం చేయాల్సిందే
Yes
Nanu already kotaa bro
@@TarunKumar-hu3wg good బ్రో
Ok
హాయ్ మహేష్ బ్రో నువ్వు బాధపడకు ఎల్లప్పుడూ తోడుంటాడు వీరాంజనేయుడు
అన్న ఈ ప్రయాణం నువ్ మొదలు పెటావ్ నువ్ ఒక్కడివే వేళ్ళు. మన జీవితంలో ఎవరు శాశ్వతం కాదు. గుడ్ లక్ అన్న
Tq
అన్న హ్యాపీ జర్నీ అన్న 🔥క్షేమంగా వెళ్లి లాభంగా రండి ❤️ అన్న
Anna memu andharam eppdu nitho untam nuv ilage videos chesthu mundhu ki sagali ani korukuntam
Love from medak ❤
హాయ్ మహేశ్ బ్రో తమిబి రాజ్ అన్న పోతే పోని అమి జరిగిన నీ మంచికే జీవితం లో నీకు ఒక అనుభవం ఎవరిని నమలి ఎవరిని నమకుడదు అని experpince అవుతావు from Anantapur District ❤️💞❤️💖♥️😍😍😍😍😍😍😍😍😍😍😍😍
❤❤❤❤❤
Thambi amaina hero bochu gadu sulli gadu
Mahesh anna memu thambi ganii chusi niku fan kaledhu ninnu nee helping nature ninchusi ne fans ayyamm so don't worry about gabbu raju
సాంగ్ చాలా బాగుంటుంది అవును బ్రో రాజు బ్రో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన లో ఉంటాడు
Hi మహేష్,
తంబి రాజు అన్న నువ్వు money ఇవ్వకుండా కేవలం videos కోసమే అలా చేశావు అని అంటున్నాడు అది ఎంత వరకు నిజం.. ను విరోధివి కాదు కానీ అవసరానికి ఉపయోగ పడలేదు అంటున్నాడు ఇప్పుడు తను రోడ్ మీదకి రావడానికి కారణం నువ్వే అంటున్నాడు నిజాలు చెప్పు లేదా క్లారిటీ ఇవ్వు. ను wrong aa కాదా అనేది
మీ మంచి మనసు కు తంబీ రాజు కాకపోతే వాని తాత వస్తాడు mayyi. Dont dissapoint. Go ahead mayyi. We are with you.
Go and see Maddy truck blogs once to know about the probles faced by thambi raju anna
@@mohanmk5738 avnaa sare. Nv chusinava
@@mohanmk5738 first spellings correct ga kottadam nerchukoraa
తంబీ రాజు అన్న అక్కడ కూడా పెర్మనెంట్ చేస్తాడని నమ్మకమే లేదు
Bro nenu ninnu 8k subscribers unnapatinunchi follow avuthunna. Nenu nee content nachi chustunna evaro madhyalo vachevalla kosam kadhu. So don't feel regret. Go ahead with your content. Nitho first nundi undi raju bro so boost him up. We are with you....❤❤❤
Bro nv empani chsthvu
Nikendhuku bey
Value money ki thappithe manishiki ledu bro jeevitham lo emanna unte video lo thappu gurinchi cheppi vellipovali kani ila cheyadam wrong
Don't worry bro we are with u ❤️
మన పని మనం చేసుకుంటూ పోవడమే మన ప్రయాణంలో ఎంతోమంది పరిచయం అవుతు ఉంటారు కొన్ని సార్లు ఆ పరిచయాలు మనకూ గుణపాటాలుకూడా నేర్పుతయ్
చివరి దశ వరకు మనతో ఉన్నవల్లే మన స్నేహితులు
అలాగని దగ్గరవాలందరు మిత్రులు కారు ధూరమగ ఉన్నోలందరు శత్రువులు కారు🎉
Anna kamareddy side vacchinapudu Oka sari nannu gurthu cheyyu anna video lo
This is Bhanuprasad
Love from kamareddy 💞💞💞
All the best new life మనుషులుని నమ్మడము మానె brother ❤
మహేష్ నువ్వు ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బాధ పడవద్దు నీలాంటి మంచి మనసున్న మనిషి బాధపడితే మేము చూడలేము
బహుశా మనం ఒంటరిగా ఉంటేనే బాగుంటుందేమోనని అనిపిస్తుంది అప్పుడప్పుడు...
ఎందుకంటే అప్పుడు మనల్ని ఎవరూ బాధపెట్టలేరు కదా...
Correct bro
తంబి రాజన్న లేదని బాధపడకు బ్రో నీ వీడియో నువ్వు చేసుకుంటూ వెళ్ళు తమ్మి రాజన్న చెప్పుడు మాటలు విని రావడం లేదు ఎప్పుడూ నవ్వుతూనే వీడియో తీస్తా ఉండు బ్రో మీకు ఫుల్ సపోర్ట్ గా మేమందరం ఉన్నాం
అన్న క్యాబిన్ లో తంబి రాజు పోటో తీసెయ్ అన్న. రిక్వెస్ట్
Bro nuv evariki emotional ga connect avvaku ni future gurunchi alochinchu chala mandhi life lo ki vastu untaru kani kontha mandhi matrame permanent thambi Raju annaki nitho unde adrustam ledu
తంబీ రాజు నమ్మక దొర్హం చేసా డు మహేష్ అన్నా 💔
Tambi Raju lavada Raju maku akarla Mahesh Anna unta chalu..❤..Nv manasu lo em patukomaka antha nii manchika anna 💞
Brother.
Don't Disappoint , go head with self Motivation this is ur life ,go with positive and good confidence ,,,, we are with you ❤️ from Hyderabad 🇮🇳 ❤️
Bro tambiraju annaki 1lakh salary echaru ane video pettaru ga youtube lo antha fake bro😢
నీ మంచి తనమే నిన్ను కాపాడుతుంది బ్రో ❤️ U
Yappudu andari manchi kore nuvu yappudu bagundali mahesh bro.. 😊
Love from Karnataka😊
Tq
తమ్ముడు నీ మంచి తనమే నీకు రక్ష.
Super song annaya 💯❤️
బ్రో గోవా కి వస్తే మహాలక్ష్మి కొల్లాపూర్ ఉంటా మీరు గోవా నుంచి కొల్లాపూర్ అక్కడే ఉంటున్న బ్రో మీరు కలిసి పోండి మీరంటే చాలా అభిమానం బ్రో మీ అభిమానంతోనే ఎదురుచూస్తున్నా
Raju bro ki oka like vesukondhi ❣️
Tambi raju anna mahesh anna malli meet kavalee ani anta mandi anukuntunaru like veskondi
Awesome vlog ❣️
Full support brother ❤
All the best 🤠 Travel safe ❤️
తంబి రాజన్న మర్చిపో వదిలేయ్ అన్న కు డబ్బు కోసం వెళ్ళాడు మోసపోతారు అక్కడ తర్వాత బాధపడుతాడు తిరిగి వస్తే వద్దు అని చెప్పు నీకు మేము ఉన్నాము నీ వీడియో లో కూడా మేమున్న నీ వీడియో లైక్ కొట్టే వాళ్ళను సపోర్ట్ మేమందరం ఉన్నాం నువ్వు బాధ పడవద్దు
Love u mahesh anna keep smiling 😊
Anna Nv em bhada padaku ni medha 😮 valu chadaga matalu matladaru anna be happy😊 always with you anna 😊 ever and forever with seeing your videos 😊
ఇద్దరు స్నేహితులు విడిపోయారంటే.. ఒకరితో ఒకరికి అవసరమైనా తీరి ఉండాలి. లేకపోతే మూడవ వ్యక్తి చెప్పిన మాటలైనా నమ్మిఉండాలి......
Happy journey anna thambbie gadu lekapothy vadu amma lantie vallu vastharu anna neku memu unamu am badha padaku ne kosam amana chystham anna ,💪
సాంగ్ బాగుది అన్నయ ఈ సాంగ్ మీద ఒక వీడియో చేయడి అన్నయ❤❤❤❤
Hi anna na peru ganesh,
Ninu amazon company lo mailroom executive ga pani chesthunna naki salary 20 k daka vasthundhi.
Kani naki e life estam aitha ledhu anna naki kuda ni laga life enjoy chesthu nilaga baga anni places thiragali ani undhi anna
Naki nitho vacchi job chaiyali ani undhi anna
Ninu bangalore undedhi anna .
Niki yevaranna worker kavalla ante ninu vasthu anna malli driving anna chala estam anna
Safe journey bro love from Nirmal 😘❤️
I'm also Nirmal
Iam also nirmal
Nirmal lo a village
Dongurgam
Rajura dagarane
Song super bro yantha bhadha lopalo Huna yawariki chupikunda nuwu chala happy ga huntawu bro hadhi naki chala estam haindhi
Happy journey annayya 💖 drive safe ❤️ time ki tinandi 💖 nv ekkada unna happy ga undali annayya 💖🥰 love you so much
సాంగ్ సూపర్ పాడావ్ 🥰🥰🥰అన్నయ్య❤️❤️❤️
Super funny video with laddu bro ❤
Bro laddu truck vlogs gani namakadi
Love from Bangalore anna safe ride bro 😇❤️
Love from chamrajpet ❤❤
సాంగ్ మస్తు మహేష్. అన్న. నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్. అన్న. ఎప్పుడూ నవ్వుతూనే. ఉండాలన్న
Don't worry Mahesh bro we are with u😉😁😁
Avunu bro
Bro tambiraju anna ki salary evala anta antha fake videos pettadu mahesh anna
Nenu driving chesthanu bro kuwait lo bro
Mahesh anna devudu🙏🙏 ❤️
Song Superb anna .....
This is Bhanuprasad
Love from kamareddy 💞💞💞
Bro concentrate on your work ,don't disappoint, you rock bro
Laddu Babu driveng super kurrodni protsahinchandi bro Mahesh bro mi song bagundhi mi badha telusthundhi be happy to life happy journey God bless you
Safe journey love 💞 from Jogipet
నువ్వు సూపర్ బ్రో జాగ్రత్తగా ఉండు
LOVE FROM KARNATAKA 💛❤KOLAR👑 🤟
Mandya🔥
And always d boss fan❤
ಜೈ ಡಿ ಬಾಸ್👑 🤟
Bro nuvvu feel avalisina avsaram ledu definate ga oka roju ma family motham mahesh deggare unte bagundedi ani anukuntaru endumante evadu antha money ivaru nuvvu ichinatu naku telisi emo le ayina thambi raju bro kuda bagundali evadi bhada vadi di keep going like this
#ManaTruckVolgs bandi if possible beach lo bandi nadavali masthu untadi
Safe drive safe journey ❤❤❤❤
Tq
ఒక్కరు మాటలు వినద్దూ, ఇద్దురు బాగుండాలి, ఎవ్వరూ తప్పు చేశారు అనేది కాలం చెబుతుంది, వాళ్ళ కష్ట పడి జీవిస్తున్నారు, దయచేసి తప్పుగా కానీ తిడుతూ కానీ కామెంట్ చేయకండి
Don't worry about thambii anna bro .keep smiling 😁😁 b safe
Pota poyadu odilasai
@@raghuramn5768 cnbgir0
అన్న రఫీ అన్న చేపినట్టు ఈదరు కలిసి మాట్లాడుకుంటే నిజనిజాలు తెలుస్తాయి సమస్యలు ఉండవు అన్నగారు....
Happy journey.mahesh Anna..😊😊❤
Tq
Raju anna malli ravadam chala happy ga vundhi bro😄👌
Anna never give up 💎💦💪💪
మహేష్ అన్నగారు తమ్మి రాజన్న ఉంటే మేము వీడియో చూస్తామ పిలవండి
సూపర్ సాంగ్
Anna nvv money evvale Ani Thambi anna manesadu antunadu nvv kuda andhuku evvaleka poyavo ardham cheskovali gaa anna evala andhariki Thambi anna thelusu ante ni valla adhi gurthupettukoru anna kodhiga paiki vasthe chalu melu chesinavarini marchipotharu avarini nammmaka anna inka ❤ nvv happy ga vundali apudu ma support niku apudu vuntadhi ❤
Anna be positive ..... Nenu ne vedios Anni chusta Anna ....nenu fifteen years old Anna anina sare ni vedios chusta
Tandi raja niki jai jai🎉🎉🎉🎉🎉
Super hero 👏👏👏👏👏👏👏💐💐💐💐💐💖🤝🤝🤝🤝🤝🤝 super hero
Mahesha. Anna supar
Anna koncham 2months nunchi bike emi pay cheyale koni issues valla kani 2 months pay chesthe motham clear iypothadi 😔 Ne support kavali 😔
Tambbi Raju Anna update ivvu broo
Thammudu nuvu evareni patichekoku ne dharelo vellu neku full support
Raju bro chala manchi vadu anna 🙏
నీ మంచి తనమే నిన్ను కాపాడుతుంది. ఎవరినీ ఎక్కువగా నమ్మకు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచు. ఎక్కువ ఉదారత చూపకు, ఎంత చెయ్యూలో అంతే చెయ్యి. లెక్క లెక్కే దోస్‌తు దోస్తానా వేరే
మహేష్ ఎవరిని అంత సులువుగా నమ్మకు
Anna nice video happy jarni 💐💐 dhani gurnchi allo chincaku anna
Hello anna
Nuv padina song ante naku masth istam anna endhuku ante ma daddy kuda driver hey anna prathi roju nenu e song petukoni vinta anna 😢😩
Laddu goodbye
Date 11/4/23 రోజు Mahbubnagar నుంచి వెళ్లి నారు బ్రో మీరు నేనూ మిమ్మల్ని చూసాను స్పీడ్ బ్రేక్ దగ్గర