తమలపాకు మొక్క గుబురుగా పెరగడానికి fertilizer/ betel leaf plant care / grow betel leaf from cuttings

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 46

  • @meghasri446
    @meghasri446 Год назад +9

    Thank you so much andi. Nenu chala సార్లు natenu, కానీ peragaledu... mi tips patistanu...

  • @thrinadharaodangeti8975
    @thrinadharaodangeti8975 2 месяца назад +1

    మేడం గారు బాగా చెప్పారు
    I am margadarsi chit fund

  • @diindiraindira1985
    @diindiraindira1985 Год назад +4

    థాంక్యూ సో మచ్

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 9 месяцев назад +16

    ఒక వారం ఊరికి వెళ్ళేటప్పుడు మొక్కలను వాటరింగ్ ఎలా చేసుకోవడం తెలుపగలరు

    • @Meethocheppalani
      @Meethocheppalani  9 месяцев назад +4

      మనకు నమ్మకమైన వాళ్ళకి చెప్పి రోజుకు ఒకసారైనా నీళ్లు పోయించడం మంచిదండి. వారం రోజులు కాబట్టి బాటిల్స్ లో పెట్టి ఉంచిన పెద్దగా ఉపయోగ ఉండకపోవచ్చు.

    • @Asriaramanamurthy
      @Asriaramanamurthy 5 месяцев назад

      Waterballs vesi vellacchu

  • @SalaNagaswarao
    @SalaNagaswarao 9 месяцев назад

    Thankyouforyoursagation

  • @nudurupatipadmaja2371
    @nudurupatipadmaja2371 9 дней назад

    Madam leavs cut chesaka malli akkada leavs raavadam ledu emcheyamantaru

  • @krishnakumari0302
    @krishnakumari0302 18 дней назад

    Nalla ga chinna ga pest vasthundhi leaves ki back side emi cheyali andi

  • @swatirani1854
    @swatirani1854 2 месяца назад

    Thank u mam

  • @rayabarapuvijayarani3216
    @rayabarapuvijayarani3216 4 месяца назад

    Thanq

  • @Basaveswari-ty2ui
    @Basaveswari-ty2ui 5 месяцев назад

    Meru cheppina vepakulu pachimirchi modalaina vatitho chesina dravakannivvacha medam adikaka
    Maku vuttharam vaipu gadapadaggara yenda vastundi vudayam poota

  • @surekhask2884
    @surekhask2884 Год назад +1

    Tq tqmedam

  • @geethatalks8800
    @geethatalks8800 7 месяцев назад

    Sister ma thamalapaku chetu bagaaa gudbhragaa vachindi aytheye short leaves unaye mali height peragatleydu how sister

  • @omnamashivaya-q7s
    @omnamashivaya-q7s 4 месяца назад

    Nenu mokka vesanu vadipothundhi nela rojulu ayyindhi

  • @ramamani5453
    @ramamani5453 9 месяцев назад +1

    Madam leaves venakala black ga spots laga unnayi plz any suggestion madam

    • @Meethocheppalani
      @Meethocheppalani  9 месяцев назад

      అలాంటి ఆకులు తీసేయండి. కంపోస్ట్ ఇస్తూ ఉంటే మళ్ళీ ఆకులు వస్తాయి. వేప కషాయం స్ప్రే చేసుకోవచ్చు

    • @Barbie_life1
      @Barbie_life1 6 месяцев назад

      మేడం తమలపాకు చెట్టుని money plant లాగ బాటిల్ లో పెంచవచ్చా. పంచచ్చు అంటే దానికని ఎలా పంచాలి. దానికి fertilizer ఏం వదలి.

  • @himabindu4319
    @himabindu4319 10 месяцев назад +2

    Chinna guddu laga edo purugu undi madam em cheyyalo

    • @Meethocheppalani
      @Meethocheppalani  10 месяцев назад

      అలాంటి ఆకులు తీసేసి వేపకషాయం స్ప్రే చెయ్యండి

  • @swethanaveen1871
    @swethanaveen1871 9 месяцев назад

    Thank you ma'm

  • @Venukumar9053
    @Venukumar9053 Месяц назад

    Cocopet Compalsary na Auntey ledha normal ga ayina vstada

    • @Meethocheppalani
      @Meethocheppalani  Месяц назад

      కోకోపీట్ బదులు కొంచెం ఇసుక వాడవచ్చు

  • @rajiravula9776
    @rajiravula9776 Месяц назад

    Leaf muduchu ku pothunnai em cheyali cheppandi

    • @Meethocheppalani
      @Meethocheppalani  Месяц назад

      ఆకు వెనుక pest ఉంటుంది. అలాంటి ఆకులు ఎప్పటికప్పుడు చూసి తీసెయ్యాలి

  • @ramamani5453
    @ramamani5453 9 месяцев назад +1

    Mayb emina purugu antara

  • @Surendra0724
    @Surendra0724 Год назад +1

    Water perigidha

    • @Meethocheppalani
      @Meethocheppalani  Год назад +1

      అర్థం కాలేదు

    • @Surendra0724
      @Surendra0724 Год назад

      @@Meethocheppalani tamalapaku mokka water lo peruguthumdha

  • @Barbie_life1
    @Barbie_life1 6 месяцев назад +1

    మేడం తమలపాకు చెట్టుని కూడా మనీ ప్లాంట్ లాగా బాటిల్ లో పెంచవచ్చా. If so దాని ఎలా పెంచాలో చెప్పండి. దాని ఏం fertilizer వాడాలో చెప్పండి pls.

    • @Meethocheppalani
      @Meethocheppalani  6 месяцев назад

      మరీ చిన్న container అయితే మొక్క సరిగా పెరగదు. కుండీ తీసుకోవాలి.

    • @Barbie_life1
      @Barbie_life1 6 месяцев назад

      I mean bottle lo water posi pencha va

  • @mmvlogsrecepies
    @mmvlogsrecepies Год назад

    Nalla machalu povalante em cheyali tamalapaku mokka ki please reply

    • @Meethocheppalani
      @Meethocheppalani  Год назад

      తమలపాకు మీద నల్లమచ్చలు వస్తాయా? నేను చూడలేదు. అలాంటి ఆకులు తీసేయండి. వేపకషాయం స్ప్రే చేయండి.

  • @rajeswaraprasadbussetti4231
    @rajeswaraprasadbussetti4231 3 месяца назад

    మొక్కలకు అప్పుడపుడు కుండి నిండా నీరు పోయాలా... లేదా ప్రతి రోజు కొద్దిగా పొయాలా తెలుపగలరు

    • @Meethocheppalani
      @Meethocheppalani  3 месяца назад

      కుండీలో మట్టి తడిగా ఉన్నప్పుడు నీళ్లు పోయ్యనవసరం లేదు. నీరు పోసేటప్పుడు కింద వేళ్ల వరకు కూడా నీరు వచ్చేలాగా పోయాలి. మొక్కను బట్టి కుండీ సైజు బట్టి కూడా ఉంటుందండి.

  • @anushaVemula-iq8ts
    @anushaVemula-iq8ts Год назад

    Leafs chinna ga and mudatha vastundi ani em cheyali

    • @Meethocheppalani
      @Meethocheppalani  Год назад +1

      అల్లుకోడానికి support ఇవ్వండి. ముదిరిన ఆకులు తీసేసి తరువాత కంపోస్టు ఇవ్వండి. పురుగు ఉందేమో check చేసి తీసేయండి. వేపనూనె అవసరాన్ని బట్టి వాడండి

  • @ManchalaKanthamma-yo7pt
    @ManchalaKanthamma-yo7pt Год назад

    Akka na thmalapaku peragadam ledhu

    • @Meethocheppalani
      @Meethocheppalani  Год назад

      Tips cut చెయ్యండి. కంపోస్టు ఇవ్వండి

    • @omnamashivaya-q7s
      @omnamashivaya-q7s 4 месяца назад

      Tips ante anti madam

    • @omnamashivaya-q7s
      @omnamashivaya-q7s 4 месяца назад

      Nenu mokka vesanu but mokka vadipothundhi

  • @surendram2432
    @surendram2432 8 месяцев назад

    😅