భర్తను వదిలేసి వేరే చోట ఉన్న మహిళ టాపీ పని చేసే వాడితో సహజీవనం చేస్తుంది. అయితే ఆ మహిళ కూతురిని ఇలా చేస్తాడని తెలియక వాడి బైక్ పై స్కూల్ కు పంపించినది. అయితే వాడు ఆ అమ్మాయిని బైక్ ఎక్కించుకుని ప్రేమాయణం మొదలు పెట్టాడు, ఆ అమ్మాయి వాడిని చెడు చేసాడు అనే ధోరణి లో ఉంటే వాడిని వదిలి వేయ వచ్చు లేదా ప్రేమ పిచ్చి పడితే వాడితో మరలా సహవాసం చేస్తుంది గా. ఇప్పుడు కొంత మంది అమ్మాయిలు ఇలా చేయటం, తరువాత వాడిని వదిలేసి వేరే వాడితో పెండ్లి చేసుకుని వాడికి చుక్కలు చూపిస్తున్నారు.
ఈలాంటి వీడియోల ద్వారా సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు ఈ వీడియోల ద్వారా సమాజంలో వరసలు తప్పుతున్నారు దయచేసి ఇలాంటి వీడియోలు పెట్టవద్దు బరితెగించి పోతున్నారు
సెల్ ఫోన్స్ వచ్చినప్పుడు నుంచి పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ ఫోన్ లో మునిగి తేలుతున్నారు. సెల్ ఫోను మంచికి ఉంది చెడుకుంది. ఎక్కువగా చెడుకు వాడుతున్నారు. యూతూ రాత్రుల్లో నిద్ర పోవడం లేదు. నైట్ అంతా బ్లూ ఫిలిం చూస్తున్నారు, అందరూ కాదు. దానివల్ల వారి వరుసలు తప్పి పోతున్నాయి, తల్లిదండ్రుల భయం లేదు. పెద్దల్ని గౌరవించడం లేదు, సమాజం చెడిపోయింది, 30,000 40,000 50 వేలు పెట్టి తల్లిదండ్రులే మొబైల్స్ కొని ఇస్తున్నారు.
రెడ్ వాడు చేసే , ఈ రెడ్ లైట్ వీడియో , ఇలాంటి వి సమాజం లో వేలల్లో ఒకటి ,అర వుంటాయి, ఇవి ఈనాడే కాదు , అనాదిగా వుంటాయి , కారణం మనిషి కూడా ఓనాడు జంతువు నుండే వచ్చాడు, కాని సమాజం, కట్టుబాట్లు, ధర్మాలు అనే నియమాలలో బ్రతుకు తున్నాం.. దీనినే , దైవం , పాపం , పుణ్యం అనే సిద్దాంతాన్ని , చిన్న తనం నుంచే నేర్చుకొంటాం, కాని కొన్ని , జంతు స్వాభావం వీడదు.. అంతే ... జన్యు లక్షణం.... దీనిని మీడియా లో చెప్పడం , ఓ అనాగరికం.
మీరు పెట్టిన హెడ్డింగ్ చాలా హేయమైన ది.... నిజంగా ఆ పని చేసినవాడు ఒక ప్రాంతంలో మాత్రమే తెలుసు. కానీ మీరు అతి హేయమైన హెడ్డింగ్ పెట్టారు. ఈ విషయాలను ఎంత చర్చ కు తెస్తే అంత ప్రమాదం. మీకు ప్రపంచం లో చాలా ఇతర విషయాలు ఉన్నాయి contoversary create చేసి publicity trp rating పెంచుకోవడానికి.... Please సర్ ఇంత un ఎథికల్ హెడ్డింగ్స్ అండ్ ఊహా జనీత హెడ్డింగ్స్ పెట్టకండి...
మనసంప్రదాయాలు ప్రపంచంలోనే గొప్పవని మనమే చెప్పుకుంటున్నాము
ఈదేశంలో వావి వరసలు పాటించే రోజులు పోయినాయి.దేశం తగలబడే రోజులు వచ్చాయి
Pk neevu chappu sanathanam dharmam
అందుకే తండ్రి అనే వాడు ఉండాలి, తండ్రి ఉండడం వల్ల భయం అనేది ఉంటుంది, చాలా కుటుంబాలు వీధిపాలు అవ్వుతున్నాయి
మీకు ఇలాంటివి తప్ప వార్త లు ఉండవా! యాక్
మానవుడు చక్కని మార్గ దర్శం మైన సిద్ధాతం నడవడి క ఏర్పాటు చేస్సుకున్నాడు కానీ అందుకు విరుద్దాం గా నడస్తున్నాడు
EFFECT OF OUR BIG AND SMALL SCREENS GIVI G FRUITFULS.
మేస్త్రీ కుటుంబాలు అన్నీ ఇలానే ఉన్నాయి ఇండియా లో
Elanti releshan ship s chala unnai talli ki hasbend laga vacchi kuturllani pelli chesukunna vallu chala Mandi unnaru.
అయ్యా
ఇటువంటి విషయాల మీద ఇంత డిబేట్ అవసరమా.దీనిపై సమాజానికి ఏమీ చేప్పాలనుకున్నారు.దయవుంచి ఇటువంటి డిబేట్స్ పెట్టకండి
ఇలాంటిదే చాలా ఇయర్స్ క్రితం జరిగుంది
ఎప్పుడో కాదు కన్న తండ్రి తల్లికి తెలియకుండా కూతురు ని బెదిరించి కూతురు ని అత్యాచారం చేసిన కేసులు కోకొల్లలు ఉన్నాయి
My God అయో ప్రభువా
భర్తను వదిలేసి వేరే చోట ఉన్న మహిళ టాపీ పని చేసే వాడితో సహజీవనం చేస్తుంది. అయితే ఆ మహిళ కూతురిని ఇలా చేస్తాడని తెలియక వాడి బైక్ పై స్కూల్ కు పంపించినది. అయితే వాడు ఆ అమ్మాయిని బైక్ ఎక్కించుకుని ప్రేమాయణం మొదలు పెట్టాడు, ఆ అమ్మాయి వాడిని చెడు చేసాడు అనే ధోరణి లో ఉంటే వాడిని వదిలి వేయ వచ్చు లేదా ప్రేమ పిచ్చి పడితే వాడితో మరలా సహవాసం చేస్తుంది గా. ఇప్పుడు కొంత మంది అమ్మాయిలు ఇలా చేయటం, తరువాత వాడిని వదిలేసి వేరే వాడితో పెండ్లి చేసుకుని వాడికి చుక్కలు చూపిస్తున్నారు.
ఆ ketagiril0 మగవాళ్ళు ఆడవాళ్ళూ ఒక్కటే
అయ్యా ఇంతకంటే మంచి వీడియో దొరక లేదా
Daya chesi ee anchor ni ee channel nunchi teeseyyandi. Hi Ani chala neersanga chebutadu
ఇటువంటివి చాలా జరిగాయి ఎపి లో
Sir meeru elanti debate cheyadam thappu
Kaltiyugam lo ilane untavi
Thumbnails emiti? Illegal contact with mother? Shame upon you
ముంధర తండ్రి లని లోతు తీర్చాడు తరువాత తల్లికి అల్లుడు అయ్యాడు కూతురికి మొగుడు అయ్యాడు అందుకై తప్పు చేసి ముంధర ఆలోచించాలి
ఈలాంటి వీడియోల ద్వారా సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు ఈ వీడియోల ద్వారా సమాజంలో వరసలు తప్పుతున్నారు దయచేసి ఇలాంటి వీడియోలు పెట్టవద్దు బరితెగించి పోతున్నారు
Ituvanti vedios cheyatam avasarama Balaji garu.
Society lo chala samasyalu vunnavi vatini reflect cheyandi sir
సెల్ ఫోన్స్ వచ్చినప్పుడు నుంచి పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ ఫోన్ లో మునిగి తేలుతున్నారు. సెల్ ఫోను మంచికి ఉంది చెడుకుంది. ఎక్కువగా చెడుకు వాడుతున్నారు. యూతూ రాత్రుల్లో నిద్ర పోవడం లేదు. నైట్ అంతా బ్లూ ఫిలిం చూస్తున్నారు, అందరూ కాదు. దానివల్ల వారి వరుసలు తప్పి పోతున్నాయి, తల్లిదండ్రుల భయం లేదు. పెద్దల్ని గౌరవించడం లేదు, సమాజం చెడిపోయింది, 30,000 40,000 50 వేలు పెట్టి తల్లిదండ్రులే మొబైల్స్ కొని ఇస్తున్నారు.
రెడ్ వాడు చేసే , ఈ రెడ్ లైట్ వీడియో , ఇలాంటి వి సమాజం లో వేలల్లో ఒకటి ,అర వుంటాయి, ఇవి ఈనాడే కాదు , అనాదిగా వుంటాయి , కారణం మనిషి కూడా ఓనాడు జంతువు నుండే వచ్చాడు, కాని సమాజం, కట్టుబాట్లు, ధర్మాలు అనే నియమాలలో బ్రతుకు తున్నాం.. దీనినే , దైవం , పాపం , పుణ్యం అనే సిద్దాంతాన్ని , చిన్న తనం నుంచే నేర్చుకొంటాం, కాని కొన్ని , జంతు స్వాభావం వీడదు.. అంతే ... జన్యు లక్షణం....
దీనిని మీడియా లో చెప్పడం , ఓ అనాగరికం.
Ilaanti vedios pettakandi
Header entira 😮😮pitcha gadaa.....ni lanti 🐛 gulu talli to sahageevan .....
This is hindu dharamam
ఎవరి తల్లితో ఎవరు సహజీవనం దరిద్రానికి మరింత రంగు పూలు ఇంకా సరిపెడుతున్నారు మీ వీడియోల కోసం youtube వీడియోల కోసం
ఇలాంటివి వినడానికే చాలా బాధాకరంగా వుంటాయి
నిజంగానే ఇలాంటివి జరుగుతున్నాయా లేకపోతె డబ్బుల కోసం ఇలాంటి షోలు చేస్తున్నారా
Any good thing give to society your image going down
Good spread bad supress in b
Public
మీరు పెట్టిన హెడ్డింగ్ చాలా హేయమైన ది.... నిజంగా ఆ పని చేసినవాడు ఒక ప్రాంతంలో మాత్రమే తెలుసు. కానీ మీరు అతి హేయమైన హెడ్డింగ్ పెట్టారు. ఈ విషయాలను ఎంత చర్చ కు తెస్తే అంత ప్రమాదం. మీకు ప్రపంచం లో చాలా ఇతర విషయాలు ఉన్నాయి contoversary create చేసి publicity trp rating పెంచుకోవడానికి.... Please సర్ ఇంత un ఎథికల్ హెడ్డింగ్స్ అండ్ ఊహా జనీత హెడ్డింగ్స్ పెట్టకండి...
Pothondhi msna bartha dhasa samsruthi sanathana acharam anta edha pk
Panikivache.vaartalu.vrayanra
Very bad
Okka debbaki rendu pittalu lucky men 😂😂😂