కొంతమంది తల్లిదండ్రులు తమ కుటుంబం బాగోగుల కోసం, సంతానం కోసం ఆస్తులు కూడబెట్టి ఇండ్లను నిర్మాణం చేసి సంతతికి ఇస్తారు. అలా తల్లితండ్రుల ద్వారా వచ్చిన ఆస్తులను , కొంతమంది కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను ఇండ్లను కబ్జా చేసి ఆక్రమణ చేసే వాళ్ళకు చట్టం లో లొసుగులు ఉపయోగపడటం అంటే , చట్టం లో నింబందనలు అలా ఎలా ఉంటాయి.భూములు ఇండ్లను ఎవరైనా కబ్జా చేస్తే దేవుడే కాపాడాలి.
మీ ఆస్తి ఇల్లు కావచ్చు షాప్ కావచ్చు అద్దె మాత్రం చెక్కు కానీ అన్ లైన్ గా గానీ మాత్రమే తీసుకోండి. రసీదు ఇవ్వండి ప్రతి రసీదు మీద అద్దె దారు సంతకం తీసు కోండి ఇదే మిమ్మల్ని రక్షించేది. ఈ మాత్రం సాక్ష్యం లేకపోతే 25000అద్దె ఇచ్చే వారు కూడా కోర్టులో 5000వేలు అని చేప్పి మిమ్మల్ని కోర్టును మోసం చేస్తారు ఆఖరకు మీ ఆస్తి అతని కే తెగ నమ్ముకోవాలి ఇచ్చినంత తీసుకోవాలి...కట్ట వలసిన income tax గూర్చి ఆలోచించి ఆస్తులు పాడు చేసుకోవాకండి
అద్దెకు తీసుకున్న వారిని ఎలా ఖాళీ చేయాలో లాయర్లు ఉన్నారు అద్దెకు ఇచ్చిన వాడి దగ్గర నుండి డిపాజిట్ అమౌంట్ ఎలా వసూలు చేసుకోవాలో అలాంటి లాయరు లేడు ఎందుకు youtube లో
Yes correct explanation about compromises cases at police stations. With amicable settlement. 🎉🎉🎉🎉🎉🎉
లీగల్ గా ఎలా వెకేట్ చేయించాలి అనే విషయం ఇతనికి ఏ మాత్రం తెలియదు. ఎన్నిసార్లు అడిగినా, పోలీసుల ద్వారా సెట్టిల్ చేసుకోవాలి అని చెపుతున్నడు.
నువ్వు చెప్పు మరి
దమ్ము తో kali chepinchali
VERY VERY GOOD INFORMATION AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM
కొంతమంది తల్లిదండ్రులు తమ కుటుంబం బాగోగుల కోసం, సంతానం కోసం ఆస్తులు కూడబెట్టి ఇండ్లను నిర్మాణం చేసి సంతతికి ఇస్తారు. అలా తల్లితండ్రుల ద్వారా వచ్చిన ఆస్తులను , కొంతమంది కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను ఇండ్లను కబ్జా చేసి ఆక్రమణ చేసే వాళ్ళకు చట్టం లో లొసుగులు ఉపయోగపడటం అంటే , చట్టం లో నింబందనలు అలా ఎలా ఉంటాయి.భూములు ఇండ్లను ఎవరైనా కబ్జా చేస్తే దేవుడే కాపాడాలి.
good lawer
Sir has told practical version
మీ ఆస్తి ఇల్లు కావచ్చు షాప్ కావచ్చు అద్దె మాత్రం చెక్కు కానీ అన్ లైన్ గా గానీ మాత్రమే తీసుకోండి. రసీదు ఇవ్వండి ప్రతి రసీదు మీద అద్దె దారు సంతకం తీసు కోండి ఇదే మిమ్మల్ని రక్షించేది. ఈ మాత్రం సాక్ష్యం లేకపోతే 25000అద్దె ఇచ్చే వారు కూడా కోర్టులో 5000వేలు అని చేప్పి మిమ్మల్ని కోర్టును మోసం చేస్తారు ఆఖరకు మీ ఆస్తి అతని కే తెగ నమ్ముకోవాలి ఇచ్చినంత తీసుకోవాలి...కట్ట వలసిన income tax గూర్చి ఆలోచించి ఆస్తులు పాడు చేసుకోవాకండి
Very good explanation
Good suggestion
అద్దెకు తీసుకున్న వారిని ఎలా ఖాళీ చేయాలో లాయర్లు ఉన్నారు అద్దెకు ఇచ్చిన వాడి దగ్గర నుండి డిపాజిట్ అమౌంట్ ఎలా వసూలు చేసుకోవాలో అలాంటి లాయరు లేడు ఎందుకు youtube లో
నీవు ప్లీడర్ వా లేక బ్రోకర్ వా.
Clearly he is broker
స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్ లో సెల్లర్ చనిపోతే ఏం చెయ్యాలి? టైం లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా!.
చనిపోయిన సెల్లర్ యొక్క వారసులు సూట్ లో చనిపోయిన పర్సన్ బదులు జాయిన్ అవ్వచ్చు అందుకు కోర్టు కు డెత్ సర్టిఫికెట్ ఫైల్ చేసి టైం తీసుకోవచ్చు
The police can not mediate as per.sc ruling in civil matters
Bogus, he is not correct discouraged he doesn't have any legal remedy and talking completely.... 😮
Out of law😂
Sir chaala baaga chepparu namaskaram
🤙
He is talking out of law don't interview like this persons
Sir 😢