Grandfather Property Rights to Grandson Telugu | Ancestral Property | Legal Advice| Socialpost Legal

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии • 81

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 Год назад +4

    మీరు దేవునిలాంటి వ్యక్తిగా సామాన్యుడికి కనిపిస్తారు
    అసలు వకీల్లంటే సరియైన సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టించేవారున్నరు.మీరు విషయాన్ని సరలతరం చేసి అందిస్తున్నారు
    మిమ్మల్ని పొగడడమంటే ఆకాశానికి నిచ్చెన వేయడమే గ్రేట్ సార్

  • @krishnaerusala2722
    @krishnaerusala2722 Год назад +1

    Thank you Wakeel Saab

  • @dasthagiri9963
    @dasthagiri9963 2 года назад +1

    Good evening sir,Chala clear ga chepparu sir👌👌👌👌👌

  • @laxminarayanapappula8377
    @laxminarayanapappula8377 2 года назад +6

    అసైన్డ్ ల్యాండ్ గురించి వారసత్వం కీ ఏ విధంగా పంచుకోవాలీ.కొంచెం చెప్పండి sir.

  • @sainathreddy1743
    @sainathreddy1743 3 года назад +2

    Tq u sir intha information enchinanduku

  • @rajendharreddy21
    @rajendharreddy21 3 года назад +2

    Baga cheparu sir

  • @kirannani8990
    @kirannani8990 3 года назад

    Correct ga ardavanthamuga cheparu

  • @sandeepsandy00754
    @sandeepsandy00754 3 года назад

    Baga clear ga cheparu sirr

  • @swaroopapatchikura7497
    @swaroopapatchikura7497 2 года назад +4

    మా తాతయ్య గారికి ముగ్గురు కొడుకులు, మా తాతయ్య garu ఆస్తి పంచుకున్నప్పుడే మా తాతయ్య కూడా వాటా తీసుకోని చిన్న కొడుకు దగ్గరికి వచ్చ్చారు, అప్పటి నుంచి వాళ్ళ బాగోగులు అన్ని చిన్న కొడుకు చూసుకున్నాడు, వాల్లకి పక్షవాతవం వఛ్చినపుడు అన్ని ఖర్చులు, వాళ్ళ చనిపోయినపుడు చాలా ఖర్చులు అయ్యాయి, అన్ని చిన్న కొడుకు చూసుకున్నాడు, 40 years తరవాత పెద్ద కొడుకు తాలూకా వాళ్ళు ఆస్తిలో వాటా అడుగుతున్నారు, ఆ ఆస్తి ఇప్పుడు ఎవరికీ చెందుతుంది. కొంచం దయచేసి చెప్పండి sir

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 2 года назад

      Me thatayya vata undhi ga me tatayya ki bagogulaku enni karchu ayyai chanipoinapudu entha karchu ayyindho motham lekkalu petti entha karchu ayindho muguru kodukulu karchu ni petti me tataya vata muguru panchukovali tataya karchulu kodukulu mem ivvam antte ha vata evaraithe koduku pettindo ha koduke unchukovali vata amuthe enni vastayo karchu entha ayindhi - chesi megilina dabulu muguru panchukonddi

  • @vikramreddy5946
    @vikramreddy5946 3 года назад

    Baga cheparu niceee

  • @kalthireddyramesh3498
    @kalthireddyramesh3498 26 дней назад

    సార్ నేను గౌర్నమెంట్ భూమిని మా నాన్న వల్ల నాన్న గారు అంటే మా తాత వల నాన్న గారు మా తాత వల మూతతల నుండి అంటే సుమారు 30years పై మాట్టే అప్పటినుండి సాగుచేసుకుంటు భ్రతుకు సాగిస్తున్నాము కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆ భూమి మాది సాగుచేయడానికి వీలులేదు అన్ని అంటుంది అంటే ఆ భూమి పైన రైతుకు ఎలాంటి హాకు లేదంటారు కనీసం ఆ భూములకు ఎంతోకాంత పరిహారం ఇవారని అంటున్నారు దీని గురించి చెప్పండి సార్ pls....... pls.........

  • @kirannani8990
    @kirannani8990 3 года назад

    Excellent

  • @rajendharreddy21
    @rajendharreddy21 3 года назад

    Use ful video

  • @rizwanabegum862
    @rizwanabegum862 2 года назад

    {{ Good Evening SIR , Thank You SIR for Good Information. }}*****

  • @madhumadhuri4352
    @madhumadhuri4352 3 года назад

    E video future lo upayoga padanchu

  • @satyakrishnachegondi1841
    @satyakrishnachegondi1841 2 года назад

    Tatayya gari aasti vundi
    Nannagaru chinnannagaru parikattulu rasi panchukunnaru
    Nannagaru vata ammalante memu sign cheyyala?
    Nannagaru ki appulu vunnai?

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 3 года назад +3

    Sir theliyaka konna
    10 years ga sagulo unna assignment land pai purthy hakklu evvalani koruthunna

  • @kakanikomminenianitha8624
    @kakanikomminenianitha8624 2 года назад

    Thank you sir

  • @satyakrishnachegondi1841
    @satyakrishnachegondi1841 2 года назад

    Namaste sir Tataiyya Gari aasti Nannagaru Chinnannagaru
    PariKathalu Rasukuni vatalu
    Pachukunnaru ippudu nannagaru a aasti ammestunnaru appulu teerchadaniki
    Nanna gari asthi Meda Ammakunda
    Memu kesu veyyavachha?

  • @rahulreddy9496
    @rahulreddy9496 3 года назад

    Good

  • @ShankarShankar-fp2kp
    @ShankarShankar-fp2kp 3 года назад

    Nice sir

  • @padmarao2843
    @padmarao2843 2 года назад

    About borrowed money. Actually, My father was died on 2005. After that my mother was borrowed money for my sister marriage on 2009, but that money I was paid. My grandfather had been living upto 2012. That money also has given by me as elder son. Now how to share the property of my father. Please explain about borrowed money and property share.

  • @karranagamani3881
    @karranagamani3881 2 года назад

    Lawyer Garu veelu nama registered kakapote chellada

  • @kskrishna6149
    @kskrishna6149 Год назад

    Tathaya garu expired koduku okkade nanamma koduku daggara undatam ishtam ledhu kani koduku financial ga bad ayinapatiki nanamma ni baga chuskuntadu kani nanamma influence valla daughter daggare untundi ippudu nanamma property evariki veltundi

  • @ramachandrareddyguvvala3546
    @ramachandrareddyguvvala3546 Год назад

    Good morning sir, మా తాత కి 3 కూతుర్లు, ఒక కొడుకు.. వీరిలో మా అమ్మ పెద్ద ది, మా అమ్మ ప్రేమ వివాహం చేసుకుంది, నేను పుట్టాక అమ్మ చనిపోయింది, మా తాత ఆస్తి కోసం నేను పోరాడవచా?????

  • @prasadchowdary76
    @prasadchowdary76 3 года назад

    Important

  • @kurubamaruthi4545
    @kurubamaruthi4545 Год назад

    Sir మేము 3ఏకారాలు భూమి ని కొన్నాం.. కూతురు సంతకం పెట్టలేదు..2011 లో కొన్నాం.. ఇపుడు ఆమె కోర్టుకు వెళ్ళింది..నాకు వాట కావాలని..ఇపుడు మేము ఎం చేయాలి.. కొడుకులు sign చేశారు... కూతురు సంతకం పెట్టలేదు.. దీని గురించి పూర్తగా సమాచారం చెప్పరా..

    • @lifeofasoldierwifetelugu263
      @lifeofasoldierwifetelugu263 10 месяцев назад

      మీరు కొన్నుకున్న తరువాత ఆవిడ 12 years లోపు case పెడితే కొంచం ఆవిడకు డబ్బులు icheyyandi
      12 years దాటితే ఆవిడ కు ఇవ్వవలసిన అవసరం లేదు...

  • @vivekchowdary3262
    @vivekchowdary3262 3 года назад

    Namaskaram sir

  • @kommurisuresh5118
    @kommurisuresh5118 2 года назад +2

    నమస్కారం సార్ ఇప్పుడు ఒక మనిషి రెండు పెళ్లిళ్లు చేసుకుంటే మొదటి భార్య చనిపోగా రెండో భార్యను చేసుకున్నాడు ఇప్పుడు అతను కూడా చనిపోయాడు ఆస్తి చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్నది ఇప్పుడు ఆస్తి పంచమని మొదటి భార్య పిల్లలు అడగగా రెండో భార్య పిల్లలు ఈ ఆస్తి మొత్తం మాది మీకు సంబంధం లేదని అడ్డం తిరిగారు దీనికోసం డెత్ సర్టిఫికెట్ ద్వారా ఫ్యామిలీ పర్సన్ సర్టిఫికెట్ మొదటిభార్య సంతానం వరకే ఇవ్వమని అడిగితే అలా ఇస్తారా అలా ఇవ్వాలి అంటే ఎవరిని కన్సల్ట్ చేయాలి దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరు

  • @kirannani8990
    @kirannani8990 3 года назад

    Asthi wanla enno problems vanstay

  • @kommurisuresh5118
    @kommurisuresh5118 2 года назад

    ఉన్న ఆస్తి కి సర్వే నెంబర్లు తప్ప మా దగ్గర కాగితాలు లేవు రెండో భార్య సంతానం దగ్గర ఉన్నాయి కానీ వారు ఇవ్వరు సర్వేనెంబర్ ల ప్రకారం కోర్టులో కేసు వేయవచ్చా గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా లో ఆస్తి ఉన్నది ఈ కేసు ఎక్కడ వేయవచ్చు

  • @vivekchowdary3262
    @vivekchowdary3262 3 года назад

    Correct

  • @laxmirajamthati9162
    @laxmirajamthati9162 2 года назад

    Sir.nmskaram.ma.nanaparn.asnyndu.unde.etarllu.gantu.varu.kadja.

  • @bharathbenny
    @bharathbenny 3 года назад

    I like this video

  • @MaheshMahi-volt
    @MaheshMahi-volt 3 года назад

    Oka process prakaram cheparuuuuuuu

  • @ibmoracle986
    @ibmoracle986 2 года назад

    Hi sir, good morning
    I have one doubt regarding land
    Actually my father, mother father name in register document, but in adangal documents my father name
    appealing. How to register on my father name on document....
    Please help sir...
    Thanks in advance

  • @sathishramya3921
    @sathishramya3921 Год назад

    సార్ మా అమ్మమ్మ తాతయ్యకు మా అమ్మ ఒక్కరే మా అమ్మకు నేను మా అన్నయ్య మా తాతయ్య అమ్మమ్మల ఆస్తి మా ఇద్దరికీ చెందుతాయా

  • @raghuramaiahgovada2285
    @raghuramaiahgovada2285 2 года назад

    ఈ మధ్య తండ్రి చేత notice ఇచ్చి బలవంతంగా విలు నామ రాస్పించుకొని 17 దాటిన తరువాత నేను వుర్ధ తల్లి, తండ్రులను చూసే పని లేదు నా ఆస్తి నాకు వచ్చింది ఇక ముసలి వాలతొ ఏమి పని అని తప్పించుకునే దొంగ కొడుకులకు ఏమి చెయ్యాలి sir.

  • @vijithrao4756
    @vijithrao4756 3 года назад

    👌👌

  • @muktapuramumapathimumapath8994
    @muktapuramumapathimumapath8994 2 года назад +1

    సార్ మా తాత మా పెద్ద తాత కు ఇద్దరు కూతుళ్లు 1954 చనిపోయారు కూతుళ్లు బిడ్డలకు వాటా వుంటుందా

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 2 года назад

      No kodukulaki vata untadhi kodukulu lekunte biddalaki chendhuthundhi

  • @vijithrao4756
    @vijithrao4756 3 года назад

    🙏🙏🙏

  • @paddamlaxmi4232
    @paddamlaxmi4232 2 месяца назад

    తండ్రి ని పట్టించుకోకుండా 20సమసరాలు తరువాత వచ్చి వాటా అడగవచ్చా మరి

  • @vikramreddy5946
    @vikramreddy5946 3 года назад

    Okkk sir

  • @prasadchowdary76
    @prasadchowdary76 3 года назад

    Future lo use avutundi

  • @varuvamshi2260
    @varuvamshi2260 3 года назад

    🙏

  • @shivanaidu5976
    @shivanaidu5976 3 года назад

    👍👍👍

  • @keerthanareddy3364
    @keerthanareddy3364 Год назад

    Sir ma nanna ki two marriages modati wife koduku nenu ,second wife ki oka koduku ,memu andharam joint ga vunnapudu land konnam ,epudu second wife koduku ki matrame aa particular land ravalani second wife kodalu valla puttintiki aasthi amminattu register cheyincharu this is a master plan plz suggest how to come out off it plz cheppandi

  • @hgk3992
    @hgk3992 3 года назад

    👍💐

  • @madhumadhuri4352
    @madhumadhuri4352 3 года назад

    This video grandfather property gurinchi

  • @nagendra8373
    @nagendra8373 2 года назад

    Hello

  • @muralireddy9958
    @muralireddy9958 2 года назад

    పల్టా అంటే ఏమిటి?

  • @vijithrao4756
    @vijithrao4756 3 года назад

    👍

  • @vivekchowdary3262
    @vivekchowdary3262 3 года назад

    💯💯💯💯

  • @shivanaidu5976
    @shivanaidu5976 3 года назад

    A vishayam lo ina adavarini mariyu magavarini samanamga chudali

  • @ggr5956
    @ggr5956 Год назад +1

    టోటల్ గా పెట్టు బడి నిబట్టిన్యాయం

  • @vivekchowdary3262
    @vivekchowdary3262 3 года назад

    Sareee

  • @sudha3598
    @sudha3598 Год назад

    Aapulu lo ammai ki hakku undali aapudu vastaru vata kavalani

  • @mvenkatpeddiraju771
    @mvenkatpeddiraju771 2 года назад

    Father properties is will

  • @sathishramya3921
    @sathishramya3921 Год назад

    అమ్మమ్మ తాత ఆస్థి ఎవరి ఎవరికి చెందుతాయి

  • @rajendharreddy21
    @rajendharreddy21 3 года назад

    E video chudandi information telusukondi

  • @MaheshMahi-volt
    @MaheshMahi-volt 3 года назад

    👍🏽

  • @prasadchowdary76
    @prasadchowdary76 3 года назад

    Subscribe chesukondi mari inni videos chusi enka information telusukonsi

  • @Politicalpishogue
    @Politicalpishogue 2 года назад

    Appulu kuda panchali

  • @rahulreddy9496
    @rahulreddy9496 3 года назад

    Okkkk

  • @sainathreddy1743
    @sainathreddy1743 3 года назад

    👏👏👏

  • @sainathreddy1743
    @sainathreddy1743 3 года назад

    Video chudadam vanlla miku use oudanchu

  • @gugulothuthirupathi197
    @gugulothuthirupathi197 2 года назад

    Sir me mobile number cavali..sir.

  • @shobharani376
    @shobharani376 8 месяцев назад

    Bad news stop you r adivce bad. 😢

  • @bharathbenny
    @bharathbenny 3 года назад

    Asthi vishayam lo avaru ankuva kadu avaru thankuva kadu andaru Equal ga oundali

  • @nareshnani7790
    @nareshnani7790 3 года назад

    𝐵𝒶𝑔𝓊𝓃𝒹𝒾

  • @sugandhaagirishetti6254
    @sugandhaagirishetti6254 3 года назад

    👍