Superstar Krishna Acted 18 Movies in a Year which is a world Record

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • #SuperstarKrishna #Krishnamovies #Superstar
    Superstar Krishna Acted 18 Movies in a Year which is a world Record
    Subscribe our channel for more videos

Комментарии • 113

  • @balakrishnayelle703
    @balakrishnayelle703 3 года назад +51

    సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రభంజనం అంటే ఇలాగే ఉంటుంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నెంబర్ 1, నటశేఖర కృష్ణ గారు ! మంచి మనిషి, మహా మనిషి, తేనె మనిషి మా అన్న ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి @ డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో కృష్ణ గారు... బిగ్ ఫ్యాన్ : బాలకృష్ణ, గంభీరావుపేట. సిరిసిల్ల జిల్లా : తెలంగాణ.

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 3 года назад +22

    Excellent information. Superstar is great acted in all zoners. No body is dared to touch the record.

  • @krishnakumarbokka6937
    @krishnakumarbokka6937 3 года назад +11

    జై సూపర్ స్టార్ కృష్ణగారు 🙏🙏🙏🙏🙏

  • @lakshminarayana9096
    @lakshminarayana9096 3 года назад +19

    Superstar krishnagaru ❤️❤️🙏🙏

  • @abdulaleem3182
    @abdulaleem3182 3 года назад +49

    ఆ రోజులు,సినిమాలు,నటులు వేరు, ఇకరారు...హీరో కృష్ణ మాస్ హీరో అవటం ..సినిమాల మినిమం గ్యారంటీ వలన.. అందరూ నిర్మాతలు కూడా వెంట పడేవారు...విజయవంతమైన చిత్రాలతో పాటు,ఏదైన సినిమా ఫ్లాప్ అయినా, పెద్ద నష్టం రాకపోగా..మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి ..నిర్మాత ఆర్ధికంగా పుంజుకొనే లాగా, చూసేవారని విన్నాను..

    • @biz312
      @biz312 3 года назад +9

      1970s and 1980s lo high budget movies kooda Superstar Krishna ve

    • @abdulaleem3182
      @abdulaleem3182 3 года назад +1

      @@biz312 👍

    • @rahulroyal2390
      @rahulroyal2390 3 года назад

      Sir mundhu aaa 18 cinema la perlu aina vinnara ikkada evariana

    • @rahulroyal2390
      @rahulroyal2390 3 года назад

      @@biz312 name 10 movies sir

    • @mdbasha1007
      @mdbasha1007 2 года назад

      🙏

  • @kiranlam3189
    @kiranlam3189 3 года назад +60

    కృష్ణ గారు అని సంబోదించాలి.
    పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. లేకపోతే ఛానల్ మూసుకోండి.

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 3 года назад

      Veellanki atuvanti manchi alavatlu ledhu

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 3 года назад

      Jai superstar krushnagaru

    • @gopimohan6816
      @gopimohan6816 2 года назад +1

      Legend Superstar Krishna - 22 years (1968-1989) 22 years lo 262 films hero ga release ainayyi.
      Month ki 1 film release - aina collection, fan craze king and No.1 hero of 1970s and 1980s Krishna garru.

  • @veerababun7205
    @veerababun7205 3 года назад +5

    Superstar Krishna. Feel good actor. Dialogue delivery . Super.

  • @csr5496
    @csr5496 3 года назад +14

    Great legendary hero super star Krishna

  • @doddibabu3986
    @doddibabu3986 3 года назад +7

    I liked krishna garu. I am
    The biggest fan of him from circar express.

  • @ayyappat1295
    @ayyappat1295 3 года назад +10

    JINDABAD SUPER STAR KRISHNA 💪 REAL HERO 🙏

  • @kpsrinivas6473
    @kpsrinivas6473 3 года назад +9

    One & only super star ⭐....
    Krishna Garu......

  • @krishnamenon4526
    @krishnamenon4526 3 года назад +12

    Jai superstar daring dashing natasekhar Krishna

  • @gshabeebulla3805
    @gshabeebulla3805 2 года назад +3

    Madam say Super Star Krishna Garu...💐💐

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 3 года назад +29

    legendary HERO KRISHNA GARIKI DADASAHEB PALKE AWARD RAVALI

    • @tvenkataraju9509
      @tvenkataraju9509 3 года назад +1

      మీ

    • @tvenkataraju9509
      @tvenkataraju9509 3 года назад +7

      చదరం జగన్మోహన్ రావు గారికి అభినందనలు.. మీ అభిప్రాయమే మన సీనియర్ అభిమానుల ఏకాభిప్రాయం.. సినిమా రంగపు భారతరత్న అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మన సూపర్ స్టార్ కృష్ణ గారు పూర్తిగా అర్హులు.ఇందులో మరో మాటకు తావులేదు..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మనందరం కోరాలని నా మనవి..ఇటీవల చిరంజీవి గారు కూడా ఈవిషయంపై సానుకూలంగా మాట్లాడటం గమనార్హం.. ఏ ప్రాంతపు అభిమానులు ఆ నియోజకవర్గ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులకు వినతిపత్రం ఇవ్వాలి...అలాగే భారత ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి పోస్ట్ కార్డు ద్వారా మన అభిలాష ను తెలియచేయాలి..తోటవెంకటరాజు.. ఎం.ఏ..బి.ఇడి.. మన దేశంలో బతికున్నంతకాలం గుర్తించరు..మనమే గుర్తు చేయాలి సార్...

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 3 года назад +2

      @@tvenkataraju9509 ALAGE KRISHNA GARIKI AWARD RAVALANIki KRUSHICHEDDAM

    • @srinivassudha4184
      @srinivassudha4184 2 года назад

      Yes sir super star krishna garu, great legendary star.

  • @satyanamala596
    @satyanamala596 3 года назад +18

    Jai superstar

  • @chinthalasrinivas248
    @chinthalasrinivas248 3 года назад +6

    Maa Devudu,Superstar Krishna

  • @HCSC2022
    @HCSC2022 3 года назад +7

    Daring.. 🌟..dashing.. 🌟.darling.. 🌟...james bond.... 🌟..super star.. 🌟....KRISHNA..... 🌟🌟🌟producer🌟🌟studio owner🌟🌟..360 pictures🌟🌟🌟 director🌟🌟🌟first eastmon colour🌟cinema scoope🌟🌟70 mm🌟🌟🌟🌟number 1🌟🌟🌟🌟🌟🌟🌟

  • @gopimohan6816
    @gopimohan6816 2 года назад +3

    Legend Superstar Krishna - 22 years (1968-1989) 22 years lo 262 films hero ga release ainayyi.
    Month ki 1 film release - aina collection, fan craze king and No.1 hero of 1970s and 1980s Krishna garru.

  • @gshabeebulla3805
    @gshabeebulla3805 3 года назад +8

    No one can break the record.Say Superr 🌟 Krishna garu..

    • @gopimohan6816
      @gopimohan6816 2 года назад +1

      Legend Superstar Krishna - 22 years (1968-1989) 22 years lo 262 films hero ga release ainayyi.
      Month ki 1 film release - aina collection, fan craze king and No.1 hero of 1970s and 1980s Krishna garru.

  • @gopimohan6816
    @gopimohan6816 3 года назад +9

    Legend Superstar Krishna

  • @sadikhullakhan8467
    @sadikhullakhan8467 3 года назад +5

    Legend krishna garu

  • @anwarshaik144
    @anwarshaik144 3 года назад +6

    One n only SUPER STAR KRISHNA 🙏

  • @tejarsha4655
    @tejarsha4655 2 года назад +3

    SUPER STAR KRISHNA GARU REAL SUPER STAR

  • @lingamaiahl9039
    @lingamaiahl9039 3 года назад +10

    Jai,SSK,And,SSMB,Fan,,Chitty,🙏🙏🙏🙏👌👌👌💥💥💥⚘⚘⚘⚘

  • @janakiramana1761
    @janakiramana1761 3 года назад +9

    Superstar krishnaallwayssuper

  • @doddibabu3986
    @doddibabu3986 2 года назад +2

    That's super star krishna

  • @mohammedanwer7164
    @mohammedanwer7164 3 года назад +6

    Nsk. Super star. Krishna ❤️👍🙏

  • @janakiramana1761
    @janakiramana1761 3 года назад +6

    30.years.300.films
    .all.lndia.record
    8.heroins.200.films.above
    All. Indiarecord
    Oneandonly. Superstar. Hero. Krishnagaru⭐

    • @sendwithsmile5224
      @sendwithsmile5224 2 года назад

      ఇండియా రికార్డ్ కృష్ణ గారిది కాదు మలయాళ హీరో ప్రేమ్ నజీర్ 600 పైగా చిత్రాల్లో హీరో గా ఒకే హీరోయిన్ తో వందకు పైగా చిత్రాల్లో హీరోగా రికార్డ్ సృష్టించరు

  • @shaikrabbani7178
    @shaikrabbani7178 3 года назад +7

    ఇప్పుడు వున్న స్టార్ లు 20 సంవత్సరం లు కస్టపడి చేస్తే 20 సినిమాలు, అదే కృష్ణ గారు వన్ ఇయర్ లో 18 సినిమాలు

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 2 года назад

      Yes Because of low budgets.

    • @gopimohan6816
      @gopimohan6816 2 года назад +1

      Legend Superstar Krishna - 22 years (1968-1989) 22 years lo 262 films hero ga release ainayyi.
      Month ki 1 film release - aina collection, fan craze king and No.1 hero of 1970s and 1980s Krishna garru.

  • @khajahussain2103
    @khajahussain2103 3 года назад +6

    That is Krishna gaaradi.super star always super star

  • @phanirajapochimcherla8660
    @phanirajapochimcherla8660 3 года назад +5

    Superstar ..superb

  • @prabhakarreddy7670
    @prabhakarreddy7670 2 года назад +2

    He is legendary.One and only hero in industry.

  • @rallapallibabasaheb2157
    @rallapallibabasaheb2157 Год назад

    సూపర్ స్టార్ కృష్ణ గారికి శాద్యం

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc 3 года назад +9

    No one can beat this record

  • @ramakrishna7962
    @ramakrishna7962 3 года назад +3

    Hello madam Krishna garu

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 года назад +2

    VERY GOOD INFORMATION AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM

  • @grandhiramu1687
    @grandhiramu1687 2 года назад +1

    Great actor

  • @gamingwithmohan1365
    @gamingwithmohan1365 3 года назад +6

    Super star

  • @ramanabellala2466
    @ramanabellala2466 3 года назад +5

    Real Reel HERO SUPER STAR KRISHNA GARU

  • @harinath1754
    @harinath1754 3 года назад +13

    Again in 1980 he acted in 18 movies. U can check the list pl.

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 3 года назад

      అవునా...లిస్ట్ పెట్టండి సార్.

    • @gopimohan6816
      @gopimohan6816 2 года назад +1

      Legend Superstar Krishna - 22 years (1968-1989) 22 years lo 262 films hero ga release ainayyi.
      Month ki 1 film release - aina collection, fan craze king and No.1 hero of 1970s and 1980s Krishna garru.

  • @azmalbasha6142
    @azmalbasha6142 2 года назад +2

    Never before never again

  • @ravikumarkumar5820
    @ravikumarkumar5820 3 года назад +4

    Mass maharaj

  • @janakiramana1761
    @janakiramana1761 3 года назад +3

    3.heroiens.100.filmsaboveoneandonly
    Superstar hero. Krishnagaru
    Alllndiarecord

  • @k.v.vramesh8974
    @k.v.vramesh8974 3 года назад +2

    Producers hero superstar krishnagaru

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 3 года назад +8

    18 గంటలు హార్డ్ వర్క్ చేస్తారు అని దాసరి అన్నారంటే

    • @gopimohan6816
      @gopimohan6816 2 года назад +1

      Legend Superstar Krishna - 22 years (1968-1989) 22 years lo 262 films hero ga release ainayyi.
      Month ki 1 film release - aina collection, fan craze king and No.1 hero of 1970s and 1980s Krishna garru.

  • @janakiramana1761
    @janakiramana1761 3 года назад +11

    Evarukodithay. Record s
    Badalavuthayo.
    A day. Kotigadu
    Ramaraju
    Malligadu

    • @gopimohan6816
      @gopimohan6816 2 года назад +1

      Legend Superstar Krishna - 22 years (1968-1989) 22 years lo 262 films hero ga release ainayyi.
      Month ki 1 film release - aina collection, fan craze king and No.1 hero of 1970s and 1980s Krishna garru.

  • @chantiengineeringworks7449
    @chantiengineeringworks7449 3 года назад +9

    18 సినిమాలు బాగా థియేటర్ లలో ఆడినాయ

    • @gopimohan6816
      @gopimohan6816 2 года назад +1

      Legend Superstar Krishna - 22 years (1968-1989) 22 years lo 262 films hero ga release ainayyi.
      Month ki 1 film release - aina collection, fan craze king and No.1 hero of 1970s and 1980s Krishna garru.

  • @cindamjagdishwarkuruma4266
    @cindamjagdishwarkuruma4266 3 года назад +1

    Hits Flap Avadu chebutaaru

  • @prjy895
    @prjy895 3 года назад +2

    Hello kannada star dr raj kumar also acted a year 18 movies in twice ok

  • @kondalaraob3936
    @kondalaraob3936 3 года назад +3

    మేడం గారు ముగింపులో మిరు చెప్పినట్లు, కృష్ణ గారి తన కెరీర్లోనే ఎప్పుడూ సినిమాల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఆయనే అలా ఆలోచించి ఉంటే మరెన్నో సూపర్ హిట్స్ మనం చూసి ఉండేవారం. కృష్ణ గారు సంవత్సరానికి 12 చిత్రాలు యావరేజ్ గా నటించే వారు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో ఉన్న సినిమా ధియోటర్స్ లో సగానికి పైగా ఒక్క కృష్ణ గారి సినిమాలే ఫిడింగ్ , ఆయన నిరంతరం కష్ట పడుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి కల్పించిన దేవుడు లాంటి మనిషి మన సూపర్ స్టార్ కృష్ణ గారు" The Real Hero and Living Legend".

  • @cindamjagdishwarkuruma4266
    @cindamjagdishwarkuruma4266 3 года назад

    Hits flaps Avadu chebuthadu

  • @ramakrishna7962
    @ramakrishna7962 3 года назад +2

    Respect ok

  • @KnarashimaRao-nk8uu
    @KnarashimaRao-nk8uu 6 месяцев назад

    ❤🎉

  • @Hello-fd4sq
    @Hello-fd4sq 2 года назад

    🌹ఇది ప్రపంచ రికార్డు🌹
    ఇంతకు ముందు ఎవరు తీయలేదు. ఇంక ఎవరు అన్ని సినిమాలు తీయలేరు.
    360 చిత్రాలు ప్లస్ 50 సినిమాల్లో గెస్ట్.
    కొన్ని కుటుంబాల్లో ఉన్న హీరోలు అందరు కలిసి కూడా ఇన్ని సినిమాలు తీయలేరు.
    అప్పట్లో అవన్నీ పెద్ద సినిమాలు మూడు గంటలు ఉంటాయి.
    ఒకే సంవత్సరం 18 అంటే, మిగతా ప్రతి సంవత్సరం యావరేజ్ 16 ఉన్నాయి.
    మళ్లీ అవన్నీ ఒకే లాంటి సినిమాలు కాదు.
    కౌబాయ్
    జేమ్స్బాండ్
    పౌరాణికం
    జానపదం
    సోషల్
    చారిత్రాత్మకం
    బయోపిక్స్ (అల్లూరి సీతారామరాజు)
    కామెడీ
    ఫ్యామిలీ డ్రామా
    లవ్ ఫిలిమ్స్
    జన్మజన్మలవి
    యాక్షన్ ఫిలిమ్స్
    సస్పెన్స్ (అవేకళ్ళు)
    సైకాలజీ
    టార్జాన్
    ఇంకనూ ఎన్నో వైవిధ్యభరితమైనవి.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 года назад +2

    మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే లేదు! కృష్ణ గారు ఒకే సంవత్సరం 18 సినిమా లో నటించడం తెలుగులో రికార్డే కాని ప్రపంచంలో, ఇండియా లో కాదు! మలయాళ సినిమా లలో ప్రేమ్ నజీర్ లాంటి హీరోలు సంవత్సరానికి 30 సినిమా ల వరకు చాలా సంవత్సరాలు నటించారు! సత్యన్, జయన్ లాంటి హీరోలకు కూడా ఇలాంటి రికార్డ్స్ ఉన్నాయి! తెలుగులో మాత్రం కృష్ణ గారిది రికార్డు!

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 3 года назад

      హీరోగా బ్రదర్... గెస్టుగా కాదు. అలా అయితే మన రాజబాబు కూడా అందరికంటే ఎక్కువ సినిమాలు చేశాడు.

    • @janakiramana1761
      @janakiramana1761 3 года назад

      Herogachesinaoneandonlysuperstarkimathramaysadhyam
      Allindiarecord

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 3 года назад +2

    appatlo monagadosthunnadu jagartha visakhapatnam-manorama theatre lo 1st release black lo kone vellamu krishna gari crazy alantidi,,REAL COLLECTIONS HERO KRISHNAGAGARU MATHRAME,,NIRMATHALAKU 4 WEEKS LO HERO KRISHNA MOVIES COLLECTIONS RABATTEVI,, ..

    • @bhaskarraonammi2516
      @bhaskarraonammi2516 3 года назад +1

      Jagan Mohan Rao garu meeru undedi ekkada sir

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 3 года назад

      @@bhaskarraonammi2516 NENU Visakhapatnam lo mech engg 1986 lo chadivanu,,visakhapatnam -BHPV Public sector lo 2003 lo work chesanu now kuwait lo 2003 nundi oil refinery manager ga KNPC LO Workchesthunnanu.. i wILL VISIT VISAKHAPATNAM SOON..

    • @bhaskarraonammi2516
      @bhaskarraonammi2516 3 года назад +1

      Ok sir naadi kanchrapalem sir Mee prati comments chaduvutuntanu

  • @rahulroyal2390
    @rahulroyal2390 3 года назад +2

    Prem nazir ane Malayalam hero oke year lo 19 movies chesaru 1965 lo malli krishna world record enti mastaru

    • @gopimohan6816
      @gopimohan6816 2 года назад +1

      Legend Superstar Krishna - 22 years (1968-1989) 22 years lo 262 films hero ga release ainayyi.
      Month ki 1 film release - aina collection, fan craze king and No.1 hero of 1970s and 1980s Krishna garru.

  • @cindamjagdishwarkuruma4266
    @cindamjagdishwarkuruma4266 3 года назад +3

    Antha Bagane Undhi kani hits flops Avadu Chebuthadu

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 3 года назад +1

    Successful movies are less..illu- illalu..superhit,pandanti kapuram superhot.. abbayigaru ammayigaru,anthamanamanchike,prajanayakudu...hit,...Any how great

    • @gopimohan6816
      @gopimohan6816 2 года назад +1

      Legend Superstar Krishna - 22 years (1968-1989) 22 years lo 262 films hero ga release ainayyi.
      Month ki 1 film release - aina collection, fan craze king and No.1 hero of 1970s and 1980s Krishna garru.

  • @janakiramana1761
    @janakiramana1761 3 года назад +1

    Chandramandalamulo
    .kuda.cinimalutheyakaligina
    Asadhyudu. Hero. Krishna
    P. Pullaya. Directors statement

    • @janardhansunkam4150
      @janardhansunkam4150 3 года назад

      అమాయకుడు సూపర్ స్టార్

  • @sambasiva7530
    @sambasiva7530 3 года назад +2

    Padimandini. Bratikinchadu.

  • @cindamjagdishwarkuruma4266
    @cindamjagdishwarkuruma4266 2 года назад

    హిట్స్ ప్లాప్ ఎవరుచెబుతారు చిట్టీ

  • @cindamjagdishwarkuruma4266
    @cindamjagdishwarkuruma4266 3 года назад +1

    Amma Krishna kadu Krishna garu ok

  • @vvvvvvv2111
    @vvvvvvv2111 2 года назад

    KRISHNA GARU ANI PALAKANDI

  • @khajahussain2103
    @khajahussain2103 3 года назад

    Ammaa , mundu krishna gaaru ani sambhodhinchandi. Please

  • @kishorejogi6084
    @kishorejogi6084 3 года назад +1

    దనపోతు krishonagaru అని అర్థం

  • @vasudevarao24
    @vasudevarao24 3 года назад +2

    కృష్ణ ఒకే సంవత్సరంలో 18 చిత్రాలు చెయ్యడం గొప్పే, తెలుగు సినిమాలకి ఒక రికార్డ్ కానీ వీళ్లు చెప్పినట్లు ప్రపంచ రికార్డ్ కాదు. మలయాళ హీరో ప్రేమ్‌నజీర్ ఒకే సంవత్సరంలో 30 చిత్రాలు హీరోగా చేసారు. పైగా ఆ ఘనత రెండు సార్లు సాధించారు. కానీ ఆ చిత్రాలు తక్కువ బడ్జెట్‌తో, కేవలం ఒకటి రెండు లొకేషన్లలో తీసారు.

    • @janakiramana1761
      @janakiramana1761 3 года назад

      Charectoractor gakadu
      Teluguvadigagarvapadu

    • @krishnaprasad-gj7sr
      @krishnaprasad-gj7sr 3 года назад

      Hero ga chesara

    • @krishnaprasad-gj7sr
      @krishnaprasad-gj7sr 3 года назад

      Mohan babu..500 above movies chesadu,
      Bramhanandam 600 above movies chesadu but
      Hero ga record chepalante krishna ne cheputharu endukante okati rendu tappa all hero ga chesinave

    • @vasudevarao24
      @vasudevarao24 3 года назад

      @@krishnaprasad-gj7sr ప్రేమ్‌నజీర్ ఆ ముప్పై చిత్రాలూ హీరోగానే చేసారు. ఆయన మలయాళ చిత్రరంగపు సూపర్‌స్టార్. ఆయన 520 చిత్రాల్లో హీరోగా చేసి ప్రపంచ రికార్డ్ సాధించి గిన్నెస్‌బుక్ లోకి ఎక్కారు. కానీ అప్పట్లో మలయాళ చిత్రాలు చాలా చిన్న బడ్జెట్‌తో ఒకటి రెండు లొకేషన్స్‌తో పూర్తయ్యేవి. రెండు మూడు వారాల్లోనే షూటింగ్ ముగించుకునేవి. పాటల్లో కూడా డాన్స్ ఉండేది కాదు కబట్టి సమయం కలిసొచ్చేది. దాంతో అన్ని చిత్రాలు చెయ్యగలిగారు. పాటలు, ఫైట్స్‌తో అన్ని చిత్రాలు చేసింది మాత్ర కృష్ణ గారే.

  • @sureshbabu5873
    @sureshbabu5873 3 года назад

    NTR

  • @sehwagnischel6210
    @sehwagnischel6210 3 года назад +1

    తప్పు చెప్పావ్! 1969లో కృష్ణ 18 సినిమాలు చేశారు కానీ అంతకుముందే 1964లోనే ఎన్టీరామారావు గారు 22 సినిమాలు చేశారు. ఈ 2 recordలు 1985లో మలయాళ అద్భుత నటుడు మమ్మూట్టి గారు 35 సినిమాలు చేసి బద్దలుకొట్టారు. ఎందుకు రా నోటికొచ్చిన అబద్ధాలు అన్నీ వాడతారు

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 3 года назад +3

      ప్రపంచంలో ఒకే ఏడాదిలో 18 సినిమాలు చేసిన హీరో కృష్ణ గారు మాత్రమే...మరేహీరో చెయ్యలేదు...కానీ ఎన్టీఆర్ 22 సినిమాలు చేసినట్టు చెప్తున్నావు. ఆ విషయం పాపం స్వర్గీయ ఎన్టీఆర్ గారికే తెలియదు. వారి కుటుంబ సభ్యులకు గాని, తెలుగు ఇండస్ట్రీకి కూడా తెలియదు. మరెందుకు లిస్టు పెట్టు తెలుసుకుంటాం.

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 года назад

      @@anjaneyuluSimha714 తమరికి తెలియదని చెప్పండి అందరికీ తెలీదంటారే, ఏంటి 18 చేసిన ఏకైక hero కృష్ణా? 1985లో మమ్మూట్టి 35సినిమాలు చేసి ఎవరు ఊహించలేని record నెలకొల్పారు. సర్లే 1964 ఎన్టీరామారావు సినిమాలు అడిగారు పెడతానుండు

    • @krishnaprasad-gj7sr
      @krishnaprasad-gj7sr 3 года назад +1

      List pettu mari

    • @janakiramana1761
      @janakiramana1761 3 года назад +1

      కృష్ణ గారు సినీ ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరం 1964లో వచ్చారు 65 లో ఫస్ట్ సినిమా విడుదలైంది 64 లో ఇరవై రెండు సినిమాలు చేసినట్లు చెప్తున్నారు ఫ్రూట్స్ సినిమా పేర్లు ఉంటే చెప్పగలరు సూపర్ స్టార్ కృష్ణ గారు 18 చిత్రాలు చేశారు వాటి విడుదల తేదీలు కటింగ్ పేపర్ గ్రూప్స్ ఉన్నాయి

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 года назад

      @@janakiramana1761 అన్ని పత్రికలు మేము దాచుకోలేదండి మేము 1976 నుండి పత్రిక వెయించుకున్నాం కాబట్టి 1964 పత్రికలు ఎలా ఉంటాయి? కానీ 22 చేశారు జనవరి నెల్లో 3 తర్వాత ఫిబ్రవరిలో 2 మార్చిలో 2...అలా విడుదలయ్యాయి నువ్వు తెలుసుకో ఆ విషయం

  • @biz312
    @biz312 3 года назад +3

    Legend Superstar Krishna