ఇక మహిళలకు మరియొక శుభవార్తఅందరికీ ఉపయోగపడే వంటింటి చిట్కాలు🌄ఎండాకాలంలో శ్రమ లేకుండ చిరాకు రాకుండ ఇలా

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 245

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Год назад

    చాలా బాగుంది విజయ గారూ అల్లం ని ఇలా నిల్వ చెయ్యడం . మీరు చాలా ఓపికగా అన్ని recepies చేస్తారు. నేను ఒక్క సారి మీ ఇంటికి వచ్చి చూడాలి. మేము Kurnool లో ఉంటాం. ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి చూడాలి మీ పనులు ఎలా చేయగలుగుతారో

  • @pushpalatha8853
    @pushpalatha8853 Год назад

    Superb tips andi Vijayagaru... Anni bagunnayi.. Thks a lot.. 👌👌🙏❤🙂🌹

  • @yerraswathi9098
    @yerraswathi9098 Год назад +58

    Onions before ga cut cheste store cheese poison avthundhi

  • @jesusalive2818
    @jesusalive2818 Год назад

    Super...Akka yendu kobbari powder store yela cheyalo chepandi...

  • @bsuvarchala1867
    @bsuvarchala1867 Год назад

    Dish chala bagundi.thank you 😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏

  • @shruthirajnerella8239
    @shruthirajnerella8239 Год назад +1

    Hi aunty nice video.aunty pls tell me which brand is best triply stainless steel kadai vinod, hawkins,prestige which one beter brand tell me

  • @veereshb9008
    @veereshb9008 Год назад +4

    I am always waiting for your videos chala baguntayi thank you andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ వీరేష్ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏👍

  • @sushmareddy4995
    @sushmareddy4995 Год назад +6

    Ginger cubs idea super vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ సుష్మ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ🙏👍

  • @sreedevi8483
    @sreedevi8483 Год назад

    టిప్స్ అన్ని చాలా బాగున్నాయండి ఉపయోగపడే టిప్స్

  • @cramadevi2540
    @cramadevi2540 Год назад

    Kottemeera petting clothes emiti andi.please reply me

  • @madhurireddy6398
    @madhurireddy6398 Год назад

    Ginger cubes idea chala baga undi aunty

  • @shailajar2365
    @shailajar2365 Год назад

    Hi vijayagaru meru excellentundi me tips super superounndi👏👌👍👏👏👏

  • @kalachinnu8767
    @kalachinnu8767 Год назад

    Tq somuch andi Vijaya garu

  • @pakkismitha1488
    @pakkismitha1488 Год назад

    Extent idiya s andi

  • @navathaprasad4746
    @navathaprasad4746 Год назад

    మునగాకు recepie ,instant dosa chapandi

  • @satyasrigrandhi3435
    @satyasrigrandhi3435 Год назад

    Miru dhaniyalu podi and jilakara podi vepi chesindhi fridge lo pedathara ledha bayata pedathara please reply 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyasrigrandhi3435
    @satyasrigrandhi3435 Год назад

    Dining table midha cover link evandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏chala sarlu adiga

  • @vijayalaxmisribhadram4749
    @vijayalaxmisribhadram4749 Год назад +3

    Me ideas ki johar Amma suuuuper Asalu 👌👌👌I like u soomuch Amma ❤️

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీరు రిలేటివ్స్ కి షేర్ చేయండి🙏👍

    • @vijayalaxmisribhadram4749
      @vijayalaxmisribhadram4749 Год назад

      Thappakundaa amma

  • @shirikallem3512
    @shirikallem3512 Год назад

    Chala bagunai andi tips but onion cut chesi storage cheyakudadu kada

  • @haripriyam9577
    @haripriyam9577 Год назад +7

    So energetic ur amma love u so.much

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад +1

      హాయ్ హరిప్రియ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @kumarinainala
    @kumarinainala Год назад

    Wow super అండిమీరు

  • @thehappyvibe1498
    @thehappyvibe1498 Год назад

    Mee videos bavuntay andi, madya madyalo music add cheyandi, ledante running commentary la undi, just a suggestion, thank you

  • @swethapongilate4540
    @swethapongilate4540 Год назад +3

    Thank you so much andi. naku Baga use ayye tips chepparu very easy process thank you

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ శ్వేతా గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి మీరు రిలేటివ్స్ కి షేర్ చేయండి🙏👍

    • @swethapongilate4540
      @swethapongilate4540 Год назад +1

      @@SakhiDiaries sure andi

  • @lavanyaodela6966
    @lavanyaodela6966 Год назад +1

    Tips challenge bagunnayi

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @saimounikamounika5479
    @saimounikamounika5479 Год назад

    Akka e pindulu ani intlo ne Jin ki vestara Mona recent ga machine konnaru kada

  • @perugupelliusharani9030
    @perugupelliusharani9030 Год назад

    Tq ande maku baga upayoga paduthode job chevallam kada

  • @akhilsaibas1411
    @akhilsaibas1411 Год назад

    Maa intlo pappula pachadi ilane chestam akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ అఖిల్ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ🙏👍

  • @vallapurani4548
    @vallapurani4548 Год назад +1

    Hai akka very very useful tips thank you

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ రాణి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏👍

  • @yamunayamuna8004
    @yamunayamuna8004 Год назад

    Akka cloth bag link evande

  • @padmaguttamukkala4404
    @padmaguttamukkala4404 Год назад

    Sairam Vijay garu 👌👌super tips

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      సాయిరాం పద్మ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @satyanaryana1975
    @satyanaryana1975 Год назад +1

    Amma super ideas amma

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ సత్య గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

    • @satyanaryana1975
      @satyanaryana1975 Год назад

      Thanks u Amma really happy

  • @rohanb7520
    @rohanb7520 Год назад

    Nice tip

  • @kundurusupriya
    @kundurusupriya Год назад

    Super vijayagaru nice information

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ సుప్రియ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏👍

  • @hiteshmass6862
    @hiteshmass6862 Год назад

    Very nice Andi

  • @geethacheedella5642
    @geethacheedella5642 Год назад

    Iam using vegetable cauter this is so useful forme

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ గీత గారు ఎలా ఉన్నారు? వెజిటబుల్ కట్టర్ చాలా యూస్ అవుతుంది అండి🙏👍

  • @Mounikamaheshrajvika
    @Mounikamaheshrajvika Год назад

    Excellent aunty

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @swarnalatha7589
    @swarnalatha7589 Год назад

    Hi Vijayagaru nice tips andi👌👌👌👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ స్వర్ణలత గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏

  • @Hyma230
    @Hyma230 Год назад

    Meeku enta opika andi okkokkariki reply isthu bagunnara ani adagadam great andi meeru.🥰

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад +1

      హాయ్ ఉష గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి అందరూ బాగుండాలి అనేదే నా కోరిక అండి🙏👍

  • @Sirishaminiworld
    @Sirishaminiworld Год назад +2

    Thank you so much 😊 Job chese vallaku easy ga chesukune vidham ga chupincharu 🙏😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад +2

      హాయ్ సిరి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి🙏👍

    • @Sirishaminiworld
      @Sirishaminiworld Год назад

      @@SakhiDiaries nen bagunanu miru Ela vunaru

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Год назад

    Nice sharing like done

  • @srilatharagu7240
    @srilatharagu7240 Год назад +3

    Vegetable cater link evandi akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ శ్రీలత గారు ఎలా ఉన్నారు? డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి👍🙏

  • @usharaniusha6812
    @usharaniusha6812 Год назад

    Tq so much for u to your tips

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @savitananduri2380
    @savitananduri2380 Год назад

    Hi andi
    Onions yeppudu ala store cheyyakodadu andi
    Meeru aluminum vessels guda yekkuva vadakodadu

  • @sandhyasree7536
    @sandhyasree7536 Год назад

    Excellent tip for ginger to store in the freezer thank you 🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @homleythoughtstichingvideo1439

    Chala Baga cheparu mam ..

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ మా ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ👍🙏

    • @homleythoughtstichingvideo1439
      @homleythoughtstichingvideo1439 Год назад

      Tq mam reply ichinanduku., Love you mam

  • @rupanagaraj6081
    @rupanagaraj6081 Год назад

    కాటన్ బాగ్స్ లో వేగితేబుల్స్ ఫ్రెష్ గా ఉంతాయా
    )

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 Год назад

    Nice vedio akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ భవాని గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @vinodreddy9193
    @vinodreddy9193 Год назад

    Nenu recent times nunchi chala bavuntay mee videos

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ వినోద్ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి మీరు రిలేటివ్స్ కి షేర్ చేయండి🙏👍

  • @madasurajani8
    @madasurajani8 Год назад +2

    Hi akka
    Akka onions cut chesi fridge lo pettakudadu
    Akka fungus start ayi health ki manchidi kaadu

  • @lakshmikumari741
    @lakshmikumari741 Год назад

    Super tips akka

  • @siddu963
    @siddu963 Год назад +1

    Tq.. Akka.. looking too yummy akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @nagadevivonteddu526
    @nagadevivonteddu526 Год назад +1

    Awsome

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ నాగదేవి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్👍🙏

  • @vimalaadi2890
    @vimalaadi2890 Год назад

    Munde Ela chesi pettali Anna kuda chala work avutundi paiga Anni fridge lo store cheyadam valla healthy kadu

  • @bhimamohinidevimohinidevi183
    @bhimamohinidevimohinidevi183 Год назад

    Electric chopper review cheyandi

  • @pavithrareddy3199
    @pavithrareddy3199 Год назад

    meeru morning lechinappati nundinight padukone varaku work chwstune vuntara akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ పవిత్ర ఎలా ఉన్నారు? అంతే కదండీ ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటానండి థాంక్యూ సో మచ్ మా🙏👍

    • @pavithrareddy3199
      @pavithrareddy3199 Год назад

      @@SakhiDiaries 🌹🌹👍

  • @anithakommuru889
    @anithakommuru889 Год назад +2

    Tip super 👌🏻 👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ అనిత గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ🙏👍

  • @sangeethanayani2780
    @sangeethanayani2780 Год назад

    Onions cut chesi pettukovadhu

  • @velanginivilluri3494
    @velanginivilluri3494 Год назад

    Hii Akka very useful tips

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ విల్లూరి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @SasiKumar-bx7se
    @SasiKumar-bx7se Год назад

    Super vijayagaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ శశి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్🙏👍

  • @jaheerbaig4349
    @jaheerbaig4349 Год назад

    Memu chala bagunnamu akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @venkateswarlareddychilakal3004

    Madam please reply ivvandi black granite sink white hard stain s ela clean cheyali

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      ruclips.net/video/J4J4dm627PI/видео.html

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ అండి వెంకటేశ్వర్ల రెడ్డి గారు ఈ వీడియో చూడండి మీకు ఎక్కడైనా గార పట్టి ఉంటే నీటుగా వదిలిపోతాది అది టాప్స్ అయినా సింక్ అయినా వేటికైనా కూడా పనిచేస్తుందండి🙏👍

  • @vijayalakshmi-gl6jh
    @vijayalakshmi-gl6jh Год назад

    Hi akka meeru super

  • @manjunandubatista-iy2dc
    @manjunandubatista-iy2dc Год назад

    Super aunty

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ అండి థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @srreddy4764
    @srreddy4764 Год назад

    NANDYAL DOSA ONIAN CARRI

  • @shirishakothakonda756
    @shirishakothakonda756 Год назад

    Hi akka namaskaram 🙏💐❤👌👌👌👌👌👌👌👌 very useful video akka me idea s 👌👌👌👌👌👌👌🙏❤👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @sridevich932
    @sridevich932 Год назад

    Hi andi
    Video 👌👌👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @sukkechintu6004
    @sukkechintu6004 Год назад

    Hi super

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ చింటూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @sandhyasree7536
    @sandhyasree7536 Год назад

    What is your favourite mother in law’s age madam garu

  • @jayanthichinta3323
    @jayanthichinta3323 Год назад

    Hi Andi mimmalni oka sari matladocha memu Nandyal lo ne untunnam na Peru jaya

  • @anandarao1781
    @anandarao1781 Год назад

    Rajeswari hi vijaya kotha kottha tips chupincharu job chese vaallaki baga use avuthaayi anni bagunnayi kaani onions cut chesi store cheyyakudadhu dosa pan meeda raayataniki sagam vullipaya vaadathaanu kada migilina sagam padesthaanu use cheyyanu yevaro chepthene thelisindi naakkuda

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ రాజేశ్వరి గారు ఎలా ఉన్నారు? ఓకే అండి ఇప్పటినుంచి ఆనియన్ ని ఇలాగ యూస్ చేయను మిగతా టిప్స్ మాత్రం చాలా బాగున్నాయండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీరు రిలేటివ్స్ కి షేర్ చేయండి👍🙏🥰

    • @anandarao1781
      @anandarao1781 Год назад

      Rajeswari memu bagunnamu meeru yela vunnaru migatha tips anni super vijaya

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Год назад

    దోశ నేను కూడా మీ లాగే చేస్తా విజయ గారూ

  • @sumathisanka9146
    @sumathisanka9146 Год назад

    Hi Vijay akka nice video Ela unnaru bagunnara from Karnataka

  • @venkateswarlareddychilakal3004

    Black granite sink soap marakalu thellaga ayyindhi ee liquid vadali

  • @nandinichalicheema4965
    @nandinichalicheema4965 Год назад +1

    Arogyame mundhu taravata migataavi antegani fridge lo storage avasaram ledu

  • @arunakomma9665
    @arunakomma9665 Год назад

    Pp

  • @gerachinni7810
    @gerachinni7810 Год назад

    Super

  • @anithamadhu1
    @anithamadhu1 Год назад

    Superb👌👌👌 madam

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      థాంక్యూ సో మచ్ అండి అనిత గారు ఎలా ఉన్నారు👍🙏

  • @navaratnakumari2609
    @navaratnakumari2609 Год назад

    Nice 👍

  • @balabhadrapatruniramani2251
    @balabhadrapatruniramani2251 Год назад

    Allam chikku kaadhu chekku anaali

  • @rajanijujjavarapu3965
    @rajanijujjavarapu3965 Год назад

    Adi saripothunda andariki madam

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ రజిని గారు ఎలా ఉన్నారు? మీకు కావాలి అంటే ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవచ్చు అండి మీ ఇంట్లో మెంబర్స్ని పట్టి మనం అలాగా స్టోరేజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ చేసుకున్నటువంటి ఐస్ ముక్కలు మనకు కనీసం అంటే 20 రోజులైనా కూడా అలాగే పెట్టినా కూడా మనకు ఫ్రెష్ గా ఉంటాయండి🙏👉

  • @deepabalachander9612
    @deepabalachander9612 Год назад

    Super Vijaya garu we are booking our train tickets for food

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад +1

      హాయ్ దీప గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా🙏👍

  • @aramani7226
    @aramani7226 Год назад

    Wow good recipe 😋😋😋😋

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @sangeethanayani2780
    @sangeethanayani2780 Год назад

    One our mundhe lesthe saripothundhi

  • @srilooms6302
    @srilooms6302 Год назад +1

    Hi Vijaya garu...

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад +1

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

    • @srilooms6302
      @srilooms6302 Год назад

      @@SakhiDiaries chala chala baguna andi ..

  • @thatilavanya2554
    @thatilavanya2554 Год назад +1

    Supper akka👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @pashamspandana7159
    @pashamspandana7159 Год назад +1

    Hai akka 👋 how are you?

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад +1

      హాయ్ స్పందన ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ స్పందన🙏👍

  • @arama147
    @arama147 Год назад

    Meeku. Mera
    Sati🙏👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ రమా ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @bspchandrika5625
    @bspchandrika5625 Год назад

    Video lo dosa recipe video patandi. Meri super andi.

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ చంద్రిక గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ👍🙏

    • @bspchandrika5625
      @bspchandrika5625 Год назад

      @@SakhiDiaries baguna andi

  • @Sirishavlogs.
    @Sirishavlogs. Год назад

    Chapati pan iron di kada andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      లేదండి అది ప్రెస్టేజ్ కంపెనీ ఇది తెచ్చుకున్నానండి చపాతీ చేసుకోవడానికి👍🙏

  • @harikahari7129
    @harikahari7129 Год назад

    Nice madam😍

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ హారిక ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏

  • @kbramaramba1988
    @kbramaramba1988 Год назад

    Vijayagaru 👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ భ్రమరాంబ గారు ఎలా ఉన్నారు🙏👍

  • @varijak.2152
    @varijak.2152 Год назад

    Hi nice vlog ❤️ Vijaya Garu 😊yela unaru

  • @anithabhujuti
    @anithabhujuti Год назад

    Edina you tube lo cheppe mundu jagrattaga doctor la support teesukoni vishayalanu cheppandi Vijaya garu

  • @jannapureddysravanthi1265
    @jannapureddysravanthi1265 Год назад

    Dharam theguthundha andi ponu ponu

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ స్రవంతి గారు ఎలా ఉన్నారు? మాది తీసుకొని కూడా త్రీ ఇయర్స్ అవుతుంది అండి ఎప్పుడు దారం అయితే తెగ లేదండి🙏👍

    • @jannapureddysravanthi1265
      @jannapureddysravanthi1265 Год назад

      Fine andi thankyou for your reply 🙂

  • @maheswarireddy8227
    @maheswarireddy8227 Год назад

    Hii akka 🥰 super videos 🥰

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ మహేశ్వరి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @kalyanikallu5107
    @kalyanikallu5107 Год назад

    Hello Andi mulasagaram lo అహోబిలం కు బండి నరసింహ స్వామికి మంగళవారం evening వెళుతుంది మీరు ఒకసారి రండి మనం కలవ వచ్చు

  • @alkashrivastava6721
    @alkashrivastava6721 Год назад +2

    Please include English subtitles 🙏🙏.. vlogs are very nice

  • @chittichitti.b
    @chittichitti.b Год назад

    Super akka👌👌👌👌

  • @ammuammulu5620
    @ammuammulu5620 Год назад

    Exalent akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ అమ్ములు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్🙏👍

  • @sk_music42
    @sk_music42 Год назад

    Hi akka super 👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  Год назад

      హాయ్ మా థాంక్యూ సో మచ్ మా🙏👍