Praise the lord akka..This song is One of the favourite song for me..I sing many times in our church after releasing this song..Such a blessed song akka✝️🙇🏼♀️All glory to HolyLord
నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు - నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||
Praise the Lord 🙏 God bless u Tally forever 👌👍❤️
Excellent ma , may GOD bless u abundantly,.
Praise the lord in the name of Jesus Christ
Praise the lord akka nice song
Praise the LORD.ammen.
Amma bangaru thalli God bless you
🎉🎉🎉🎉 Praise the lord Akka 🙏🙌🤲
Praise the Lord
Praise the lord 🙏🙏
Nice singing sreshta ❤Praise god 🙌👏
👐God bless you
Prizethelord godbless u
Wonderful spiritual song lyrics by Pastor Sundeep Dasari.
Nice singing sister
Praise the lord akka..This song is One of the favourite song for me..I sing many times in our church after releasing this song..Such a blessed song akka✝️🙇🏼♀️All glory to HolyLord
praise the lord 🙏 akka ❤❤❤❤❤❤❤❤❤
Praise the lord sister... Nice voice...
God bless you thalli
🎉 wonderful worship TQ god🎉
Praise the lord God bless you sister lam Praiseing to God for you ❤❤❤
Praise the lord akka
నీవు ధన్యురాలవు తల్లి
GOD BLESS YOU ALL YOUR LONG LIFE
మీ భార్యాభర్తలు ఇద్దరూ పరిశుద్దమైన దేవునికి బహు ప్రియులు yes always holy spirit 🕊
❤❤❤❤
Praise the sister ....today na interview lo nunu manchiga select avvali yessayya namaneke vandhanamulu
Praise the Lord sister interview select ayyara?
Priase the lord 🙏🙏🙏
Praise the lord akka 🎉
Praise the Lord sister
God bless you maa 💞💐✝️
I love your voice sresta akka
God bless u ma
Amen✝️🙏🙏🙏🙏
Praise the lord amma chakkaga padaru
🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻
👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏
Super singing
❤🎉✝️
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🎉🎉🎉🎉🎉
Lirics apload cheyyandi sister
నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను
నీ ప్రేమలో మార్పు లేదు (2)
సన్నుతించెదను నా యేసయ్యా
సన్నుతించెదను నీ నామము (2)
గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు
జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2)
విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను||
నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు
ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2)
మరువని దేవుడవు - నను మరువలేదు నీవు
ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను||
నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2)
ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||
Thinu vioace difrant evaru singing cheyaleru thinatho
Yes unique Voice
Praise the Lord akka