స్వామి నార్త్ లో అన్ని ఆలయలలో చక్కగా స్వామి నీ దగ్గర చూస్కో వచ్చు గ....మన స్వామి నీ మాత్రం తిరుమల లో ఎందుకండీ అంత దూరం పెట్టారు ...ఒకటే మనుష్య జన్మ అనుకున్న ...😢స్వామి దగ్గర గ చూసే భాగ్యం లేకపోతే ఎందుకు ఈ జన్మ ...మన పుణ్యం సరిపోవట్లేదు సరి..స్వామి అనుకోవచ్చు గా...స్వామి నీ చూడాలని పాద దర్శనం చేసుకోవాలి ..తరించాలి ..ఒక్కసారి పట్టుకుంటే మనల్ని స్వామి ఇక వదలరు ..మనంస్వమి తోనే వుండి పోతం .అంత ప్రాప్తం వుండాలి ..😢అంతే కదా.స్వామి ఒకసారి ఆయన ఛాన్స్ ఇవాళ ...మన పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకున్నారు..ఇంటికి ఒక bhaktudunna. Kutumbantha తరించే వారు ..స్వామి అనుకోవాలి అంటే ఎం చేయాలి...ఒక జన్మ సరిపోదు కదా..మన కర్మలు జన్మ జన్మల నుండీ వచ్చేవి .. ఏంటో ఈ గోవిందుడి మాయ..antiki టైం రావాలి అంటే ఇదే నేమో..
నమస్తే నందూరి శ్రీనివాస్ మామయ్య గారు నాకు కుచేలుడి అండ్ కృష్ణుడు స్టోరీ అంటే చాలా ఇష్టం నా నా ఓల్డ్ ఫోన్ లో స్టోరీ ఉండేది but బై మిస్టేక్ గా నా ఫోన్ పోయింది నేను ఆ వీడియో కోసం చాలా రోజులు వెతికానునాకు మీ వాయిస్ లో వినాలని ఉంది మళ్లీ ఆ వీడియో చేయగలరు అని అనుకుంటున్నాను మా అందరి కోసం ఇలాంటి వీడియోస్ పెట్టి నందుకుTQ soooooo much,,,🙏🙏
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏 నమస్తే గురువుగారు 🙏 సాక్షి గోపాల్ చరిత్ర చాలా బావుంది🙏 సాక్షి గోపాల్ చరిత్ర వింటుంటే అక్కడికి వెళ్లి చూస్తున్న అనుభూతి కలుగుతోంది చాలా ఆనందంగా వుంది నా జన్మ ధన్యం🙏 ధన్యవాదములు గురువుగారు 🙏 🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
Please pray for him . E msg chusinavallaki vinnapam please okasari me ista daivam ki maa abbayi kosam pradhinchandi. Nene arjuna krutha sthiram chesthunnamu aa durga ammavari ni thalusthune vunnamu. Please please please pray for him
గురువు గారు చాలా బాగా వివరించారు అండి సాక్షి గోపాల్ గుడి ki13 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం పూరీ జగన్నాధ స్వామి వీడియోస్ మీవి అన్ని చుస్తునాం వెళదాం అని ఇప్పుడు దేని గురించి చెప్పారు తెలుసుకుని వెలితే అన్ని మనసులో ఉండిపోతాయి 🙏🏻🙏🏻🙏🏻
Many many thanks, words not enough to thank you sir. I am so fortunate to have heard this story of SriSriRadhaKrishna, it had given me new hopes. 🙏🙏🙏🙏🙏
మాటలు రావట్లేదు గురువు గారు మీరు చెప్పే మాటలు ..ఆ మధ్యలో మి చిరునవ్వుతో స్వామి వారు చేసే లీలలు గురించి చెప్పడం ,అది మేము చూస్తూంటే మాకు 😀 వొళ్ళు పులకరించి పోతుంది ..ధన్యవాదాలు గురువు గారు ❤,మాకు ఇంకా ఇలాంటివి విశిష్టతలు గురుంచి చెప్తారు అని అసిస్తు 🙏 శ్రీ మాత్రే నమః🙏
గురువుగారు కడపజిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంలో ఉండే రెండు శివ ఆలయాల గురుంచి వీడియో చెయ్యండి 🚩త్రేతాయుగంలో రామ హనుమాన్ నిర్మించిన లింగాలు 🚩రామ ఇసుకతో చేసిన లింగం హనుమాన్ తన శక్తినంత ఉపయోగించి తొలగించాలని ప్రయత్నం చేసిన తొలగని లింగం ఇక్కడుంది 🚩హనుమాన్ కాశీనుంచి తెచ్చిన బ్రాహ్మసుత్ర లింగంకూడా ఇక్కడుంది
Really it just melts our heart after listening your teachings about Sri Krishna leelas. We are blessed to know these marvellous things from such a humble and genuine teachings with beautiful narration from your voice
We r so blessed to hear the real stories of god's by ur teachings guru garu .. We r always thankful for the great work ur doing .. They way u narrated the story felt the whole story has happened just infront of us .. Thank you very much 🙏🙏
నన్ను పరమాత్ముడు ది. 16/12/2023 ఆతని సేవకుడిగా స్వీకరించాడు. వాడే నాకు గురువు తండ్రి తల్లి మిత్రుడు భర్త భార్య మరియు సర్వము. దేనికి పనికిరాని వెర్రి వాడిని తన పాదాల వద్ద చోటు ఇవ్వటమే కాక నన్ను అనుక్షణం వాడు కాపాడు కుంటున్నాడు. అన్నింటా వాడే ఈ 78 ఏళ్ల వంటరి వాడికి. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ - ఓం క్లీం కృష్ణాయ నమః - శ్రీ కృష్ణ పరమాత్మ కరుణా కటాక్ష సిద్ధిరస్తు
Namaskarm Guru Garu 🙏 Nenu me anni channels follow avthanu meru chepe vidanam Chala baguntadi... Manasu ki haiga untadi.. e video chusthu unte antha haiga undo
Swami krishnasya scharacharam. Krishna paramathmuni hrudayamlo premiste manam ekkada nundi pilichina aa hari pakkane undi palukutadu..i love krishna so much.
Nanduri amma meku iddariki padaabivandanam. Ma abbayi peru karthik rare health problem antunnaru please amma nene e channel nu follow avuthu alane pooja lu chesthu saafee ga unnamu neenu, maa varu dharmaga unnatamu kanee okkasarey maa abbayi ki health problem start ayyindi please ammma amina salha ivvandi . Andariki vinnapam maa abbayi ni aashirwadinchandi
గురువు గారు నా జీవితంలో మార్పు కోసం మీ వీడియోస్ చూస్తూ ఎన్నో పూజలు చేస్తున్నాను కానీ,నేను పూజలు చేస్తున్న ప్రతి సారి మా తల్లిదండ్రులు మంశాహరం వండుతున్నారు, నేను తినడం లేదు but, నాకు ఇబ్బందిగా ఉంది... నేను ఎన్ని పూజలు చేసినా వాళ్ళు నాకూ భంగం కలిగిస్తున్నారు.. మీరే దీనికి ఏదైన పరిష్కారం చెప్పండీ
Today I am blessed to visit temple at Guruvayur and found idol to be like little Krishna. Is it true.. Please make a video about this temple and other temples to be visited nearby.
In ponnur Saakshi Bhavannarayan temple is there that is also same story Sir Thank you Thank you Thank you you are sharing soo much knowledge meeku satakoti vandanalu guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Maa abbayi health bagavvalani aashirwadinchadi mana channel kutumabha ki vedukuntunna He is in icu suddenly health bagunna pilladu 3 months lo health thagutu vunnadi
Hi Nanduri garu 🙏 ammavari krupa valla meeru live lo naaku reply icharu… Please do video on Dasamahavidyalu and Kamyakhya devi pooja 🙏🙏 Meeru live lo naaku reply ivvalani ammavari ki dhandam pettukonni meeku comment chesanu, Meeru reply icharu. Nijanga ammavaru naaku palikaru 🙏🙏🙏 Really you are doing a great service to the society 🙏🙏🙏🙏
Sir can you please tell us about Radha Krishna brief story please please please please please please please please please please please I want to get clarification about that history😊😊😊
Srinivas gari ki namaskaramu two months back naku aappulu badha chala ekkuvba undi ani meeku message chesanu daniki meeru kANAKA DHARA STUTI AND LAKSHMI ASTOTRAM cheyamani chepparu,next day nunchi continoua ga chestunanu,nenu Mee videos chusi LAKSHMI NARASIMHA RUN VIMOCHANA stotram 40 days parayanam kuda chesanu ,monna akshay tritiya nunchi LAKHSMI KUBER VRATAM kuda modalupettanukani,kani na pooja lo lopam undo,leka na kharma chala balam aindo teliyadamledu guru garu asalu e vidhamu ganu changes levu.... EMI and vaddilu kattadaniki malli appulu cheyalivastondi... Naku dari chupinchandi emi cheyalo ardam avadam ledu ma parents and in-laws kuda financial ga strong kadu so they also are unable to help me... Dayasesi naku ee kastalonchi bayata pade dari chupinchandi.. Chala ibbandullu lo unna gurugaru.. Dari chupinchandi. Dhanyavadamulu. Sree matree namah....
Just yesterday we went and came back from puri i missed but any way very Very nice things u told about that temple gurugaru tq for making this video hare Krishna 🙏 please clarify one doubt is Krishna and jaganath are not same are has same powers hare Krishna 😊
Guruvugariki Pranams 🙏🙏Pls I Request You to Bless Us With Shankaracharya Virachitha Dakshina Murthy Sthothram Visleshana ( Meaning) & How to Recite .🙏🙏 Thank You in Anticipation
స్వామి నార్త్ లో అన్ని ఆలయలలో చక్కగా స్వామి నీ దగ్గర చూస్కో వచ్చు గ....మన స్వామి నీ మాత్రం తిరుమల లో ఎందుకండీ అంత దూరం పెట్టారు ...ఒకటే మనుష్య జన్మ అనుకున్న ...😢స్వామి దగ్గర గ చూసే భాగ్యం లేకపోతే ఎందుకు ఈ జన్మ ...మన పుణ్యం సరిపోవట్లేదు సరి..స్వామి అనుకోవచ్చు గా...స్వామి నీ చూడాలని పాద దర్శనం చేసుకోవాలి ..తరించాలి ..ఒక్కసారి పట్టుకుంటే మనల్ని స్వామి ఇక వదలరు ..మనంస్వమి తోనే వుండి పోతం .అంత ప్రాప్తం వుండాలి ..😢అంతే కదా.స్వామి ఒకసారి ఆయన ఛాన్స్ ఇవాళ ...మన పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకున్నారు..ఇంటికి ఒక bhaktudunna. Kutumbantha తరించే వారు ..స్వామి అనుకోవాలి అంటే ఎం చేయాలి...ఒక జన్మ సరిపోదు కదా..మన కర్మలు జన్మ జన్మల నుండీ వచ్చేవి .. ఏంటో ఈ గోవిందుడి మాయ..antiki టైం రావాలి అంటే ఇదే నేమో..
సాక్షి గోపాలస్వామి మహత్యం, ఆలయ విశేషాలు గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. నండూరి గారికి ధన్యవాదాలు
ఓం నారాయణ ఆది నారాయణ మాటలు లేవు అన్నగారు ఒక్కో లీల వింటుంటే మనసు ఉప్పొంగిపోయింది. ❤🎉🙏
నమస్తే నందూరి శ్రీనివాస్ మామయ్య గారు నాకు కుచేలుడి అండ్ కృష్ణుడు స్టోరీ అంటే చాలా ఇష్టం నా నా ఓల్డ్ ఫోన్ లో స్టోరీ ఉండేది but బై మిస్టేక్ గా నా ఫోన్ పోయింది నేను ఆ వీడియో కోసం చాలా రోజులు వెతికానునాకు మీ వాయిస్ లో వినాలని ఉంది మళ్లీ ఆ వీడియో చేయగలరు అని అనుకుంటున్నాను మా అందరి కోసం ఇలాంటి వీడియోస్ పెట్టి నందుకుTQ soooooo much,,,🙏🙏
గురువుగారు రాధమ్మను స్వామి వివాహం ఏందుకు చేసుకోలేదొ వివరించారు అంటే మా జన్మ ధన్యం అవుతుంది
SriRadha is SriKrishna's first wife. He married her in Bhandirvan near Brindavanam.
@@MsHummingbee Aunu adi devullandari samaksham lo jarigindi swayamga bramha gare bramhanudi ayyi radha krishnula vivaham jaripincharu🙏
Sri Radha Devi & Sri Krishna Bhagavan Eddaru Vyeru Kaadu Okkare
EDDARU UNTE KADA VIVAAHAM
SHAKTHI & SHAKTHIMAAN
Bandiravanalo pellijarigndi bramha devudu vachi radha ku krushniki pellichesadu bandiravat antaru marry chettu vundi radha krushnulu 2 shariram lo unna oke atma tananu tanu pelliyelachesukogalam oke atma
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏
నమస్తే గురువుగారు 🙏
సాక్షి గోపాల్ చరిత్ర చాలా బావుంది🙏
సాక్షి గోపాల్ చరిత్ర వింటుంటే
అక్కడికి వెళ్లి చూస్తున్న అనుభూతి
కలుగుతోంది చాలా ఆనందంగా వుంది నా జన్మ ధన్యం🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
అద్భుతమైన విషయాలు పంచినారు. వింటుంటే ఒళ్ళు పులకరించింది. కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి.
పాదాభివందనాలు.
గురువుగారు
మీరు చెప్పింది
వింటేనే ఒళ్ళు పులకించి పోయింది. ఇక స్వామిని దర్శిస్తే జీవితం ధన్యమే.
వందనములు.
సాక్షి గోపాల్ ఆలయం ఆరు సంవత్సరాల క్రితం దర్శించుకున్నాం...చాలా అద్భుతం గా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా విలువైన సమాచారం అందచేసినారు "గురువు" గారు
Please pray for him . E msg chusinavallaki vinnapam please okasari me ista daivam ki maa abbayi kosam pradhinchandi.
Nene arjuna krutha sthiram chesthunnamu aa durga ammavari ni thalusthune vunnamu. Please please please pray for him
చాలా సంతోషంగా వుంది గురువు గారు జగన్నాధం క్షేత్రంలో ఎన్ని ఉన్నాయి చూడటానికి. మీకు ధన్యవాదాలు 🙏
Telugu varu ayina kuda ma odisa sakhigopal gurunchi anta Baga cheparu ante ventane veli mali chudali miru chepina vani anipistundi thank you .
Om Namo Narayanaya.... a swami leelalu vintunte manasuki entho haayiga undhi....🙏
గురువు గారు చాలా బాగా వివరించారు అండి సాక్షి గోపాల్ గుడి ki13 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం పూరీ జగన్నాధ స్వామి వీడియోస్ మీవి అన్ని చుస్తునాం వెళదాం అని ఇప్పుడు దేని గురించి చెప్పారు తెలుసుకుని వెలితే అన్ని మనసులో ఉండిపోతాయి 🙏🏻🙏🏻🙏🏻
Krishna నీకు నేను అంటే ఎంత ఇష్టమో నాన్న నీ ప్రేమ నామీద ఎపుడూ ఇలానే ఉంచు తండ్రీ🙏🙏🙏🙏
Amazing... 🪔📿🙏 Past times are అద్భుతం... 🎯😃 ... how Almighty makes impossible as Possible for all HIS Devotees as narration is 🤩....
కృష్ణం వందే జగద్గురుమ్ 🔥
సర్వం శ్రీ గురు దత్తం 🌀📿🕉️
Many many thanks, words not enough to thank you sir. I am so fortunate to have heard this story of SriSriRadhaKrishna, it had given me new hopes. 🙏🙏🙏🙏🙏
మాటలు రావట్లేదు గురువు గారు మీరు చెప్పే మాటలు ..ఆ మధ్యలో మి చిరునవ్వుతో స్వామి వారు చేసే లీలలు గురించి చెప్పడం ,అది మేము చూస్తూంటే మాకు 😀 వొళ్ళు పులకరించి పోతుంది ..ధన్యవాదాలు గురువు గారు ❤,మాకు ఇంకా ఇలాంటివి విశిష్టతలు గురుంచి చెప్తారు అని అసిస్తు 🙏 శ్రీ మాత్రే నమః🙏
గురువుగారు కడపజిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంలో ఉండే రెండు శివ ఆలయాల గురుంచి వీడియో చెయ్యండి 🚩త్రేతాయుగంలో రామ హనుమాన్ నిర్మించిన లింగాలు 🚩రామ ఇసుకతో చేసిన లింగం హనుమాన్ తన శక్తినంత ఉపయోగించి తొలగించాలని ప్రయత్నం చేసిన తొలగని లింగం ఇక్కడుంది 🚩హనుమాన్ కాశీనుంచి తెచ్చిన బ్రాహ్మసుత్ర లింగంకూడా ఇక్కడుంది
🙏🙏🙏🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ,
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
చాలా నీట్ గా, మధురంగా, భక్తితో చెప్పారు..... థాంక్స్
Really it just melts our heart after listening your teachings about Sri Krishna leelas. We are blessed to know these marvellous things from such a humble and genuine teachings with beautiful narration from your voice
We r so blessed to hear the real stories of god's by ur teachings guru garu ..
We r always thankful for the great work ur doing ..
They way u narrated the story felt the whole story has happened just infront of us ..
Thank you very much 🙏🙏
శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు మీడియా వారికి మరియు అందరికీ🎉
సర్వం శ్రీ గురు దత్తం 📿🌀🕉️
Nenu e past time ISKCON temple lo Bhagavatam class lo vinnanu .....chala happy ga undi Mali me dwara vinadam
Thank you so much Guruvugaru🙏🏻🙏🏻🙏🏻
Finally most awaited video is out❤
Thank you so much sir....for making a wonderful video....
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Memu kshetraniki vellalekapoyina manasutho swamini darsinchelaga meeru chesthunnaru. Thanks andi. Thanks for your effort.
మంచి విషయాలు darshanam చేయించారు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీకాకుళం జిల్లా లోని శ్రీముఖలింగం క్షేత్రం గురించి మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది.శ్రీ మాత్రే నమః.
Nenu chusanu sakshi gopal.. krishnudi vigraham.. adbhutam ga untadi
నన్ను పరమాత్ముడు ది. 16/12/2023 ఆతని సేవకుడిగా స్వీకరించాడు. వాడే నాకు గురువు తండ్రి తల్లి మిత్రుడు భర్త భార్య మరియు సర్వము. దేనికి పనికిరాని వెర్రి వాడిని తన పాదాల వద్ద చోటు ఇవ్వటమే కాక నన్ను అనుక్షణం వాడు కాపాడు కుంటున్నాడు. అన్నింటా వాడే ఈ 78 ఏళ్ల వంటరి వాడికి. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ - ఓం క్లీం కృష్ణాయ నమః - శ్రీ కృష్ణ పరమాత్మ కరుణా కటాక్ష సిద్ధిరస్తు
Namaskarm Guru Garu 🙏 Nenu me anni channels follow avthanu meru chepe vidanam Chala baguntadi... Manasu ki haiga untadi.. e video chusthu unte antha haiga undo
Sir kocham vigrahala gurinchi video cheyandi panchaloha vigrahalu, salagrama sila annaru kada kocham vigrahala gurinchi video cheyandi sir please
చాలా బాగుంది. బాగా చె ప్చేరు🎉🎉
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 జై శ్రీ సాక్షి గోపాల కృష్ణ 🙏🙏🙏
Namaste guruji gaaru meeru poori videochestunappdu nenu phone losony tv poorikathalu chusina mee dwara vintuntechala santhosh aesindi sakshi gopal karmabai manidas ganapathi bhat tota gopal madahav daas anni kuthalu chusi jagannnath mahimalu veeni swamy prema lo paddanu
Hi sir very good videos and m grateful that you teach us powerful mantras and Pooja.
Swami krishnasya scharacharam.
Krishna paramathmuni hrudayamlo premiste manam ekkada nundi pilichina aa hari pakkane undi palukutadu..i love krishna so much.
Nanduri amma meku iddariki padaabivandanam.
Ma abbayi peru karthik rare health problem antunnaru please amma nene e channel nu follow avuthu alane pooja lu chesthu saafee ga unnamu neenu, maa varu dharmaga unnatamu kanee okkasarey maa abbayi ki health problem start ayyindi please ammma amina salha ivvandi .
Andariki vinnapam maa abbayi ni aashirwadinchandi
సాక్షి గోపాల్ భగవాన్ కీ జై
Sir Mee vaallla chaala teliyani vishyalu telusukogalugutunam sir
మీ ప్రవచనం వింటుంటే మనసు పులకరించి జన్మ ధన్య మవుతుంది
Nanduri gari paadhalaku namaskaram 🙏🙏🙏🙏🙏
Jai srikrishna 🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు నా జీవితంలో మార్పు కోసం మీ వీడియోస్ చూస్తూ ఎన్నో పూజలు చేస్తున్నాను కానీ,నేను పూజలు చేస్తున్న ప్రతి సారి మా తల్లిదండ్రులు మంశాహరం వండుతున్నారు, నేను తినడం లేదు but, నాకు ఇబ్బందిగా ఉంది... నేను ఎన్ని పూజలు చేసినా వాళ్ళు నాకూ భంగం కలిగిస్తున్నారు.. మీరే దీనికి ఏదైన పరిష్కారం చెప్పండీ
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
I pray for god, to provide us opportunity to go for puri and darshan all temples
As usual you are always great Guruji 🙏🙏🙏🙏
Srinivas garu Radha Krishna gurinchi vedio thiyyandi
Chaitanya mahaprabhu gurinchi dayachesi oka vedio cheyandi 🙏🙏
ధన్యవాదాలు గురువుగారు నాకు చాలా ఇష్టం కృష్ణ భగవానుడు
Please upload jagannath puja vidhi🙏🏻🙏🏻🙏🏻
Guruvu garu Namaste, Sontha illu ammakam avvalante amaina pariharam vunte cheppandi guruvu garu Dayatho
ఓం గురుబ్యో నమః ... ❤❤ కాంచీపురం దగ్గర melsirunai gramam లో అద్భుతమైన దత్త క్షేత్రం ఉన్నది .. దయచేసి ఆ క్షేత్రం గురించి తెలుపగలరు
🙏namaste guruvu garu... Plzzz vrindavan radha krishnula gurinchi videos cheyyandi plzzzz....
Chala chakkaga vivarinchaaru 👍
Tq andi ela ano vishyalu kalaki Kati natu chaputhnaru meru chaypinadi vintunùtay adi kala mudu jarigeenatuga kanipisthudi muku padabi vandanam🙏🙏
🙏ధన్యవాదాలు సర్ చాలావివరంగా చెప్పారు
🙏 manasu Pulakinchipoindhi Krushnunni chusthunte Mallareddy vents neellosthunnai maa nanna jeevithantham ayan geethalane bajan chesaru ayana markka avatharam kusumaharanudhula avatharam menu chinnaptinudi sai ni krushnunni kolustham
Today I am blessed to visit temple at Guruvayur and found idol to be like little Krishna. Is it true..
Please make a video about this temple and other temples to be visited nearby.
If am not wrong he is 10yrs old coward krishna
సార్ మహాబలిపురం దెగ్గర నిత్య కళ్యాణ పెరుమాళ్ స్వామి దేవాలయం గురించి వివరించండి చెయ్యండి
Sadhguru jaggi vaasudev gari gurinchina oka video cheyandi🙏🙏🙏please
Om sri gurubhuyonamaha... guruvu gari padhamulaku ananthakoti namaskaramulu...జై Shri సాక్షి gopala Krushna prabhu ke ...👏👏👏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️😍
Miru cheptunte velli chudalani undi
.....a adrustam eppudu vastundo.....om namo bhagavate vasudevaya
In ponnur Saakshi Bhavannarayan temple is there that is also same story Sir Thank you Thank you Thank you you are sharing soo much knowledge meeku satakoti vandanalu guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Maa abbayi health bagavvalani aashirwadinchadi mana channel kutumabha ki vedukuntunna
He is in icu suddenly health bagunna pilladu 3 months lo health thagutu vunnadi
Hi Nanduri garu 🙏 ammavari krupa valla meeru live lo naaku reply icharu… Please do video on Dasamahavidyalu and Kamyakhya devi pooja 🙏🙏 Meeru live lo naaku reply ivvalani ammavari ki dhandam pettukonni meeku comment chesanu, Meeru reply icharu. Nijanga ammavaru naaku palikaru 🙏🙏🙏 Really you are doing a great service to the society 🙏🙏🙏🙏
Vrindavanam, dwaraka,dwaraka samudram gurinchi videos cheyandi sir..plz most requested
చాల బాగా చెప్పరు ధన్యవాదములు 🌹🌹👍👍
Avayavadaanam gurinchi o video cheyagalaru Swami...
Hi Admin, Please add this video in Puri playlist. Thanks.
Thank you. Added all of them
- Rishi
Guruvu garu radha amma krishnaya kathalu chepandi guruvu garu
Guruvu garu meru chepthunte edo teliyani oka santhosam ❤❤❤
Sir can you please tell us about Radha Krishna brief story please please please please please please please please please please please
I want to get clarification about that history😊😊😊
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు
Srinivas gari ki namaskaramu two months back naku aappulu badha chala ekkuvba undi ani meeku message chesanu daniki meeru kANAKA DHARA STUTI AND LAKSHMI ASTOTRAM cheyamani chepparu,next day nunchi continoua ga chestunanu,nenu Mee videos chusi LAKSHMI NARASIMHA RUN VIMOCHANA stotram 40 days parayanam kuda chesanu ,monna akshay tritiya nunchi LAKHSMI KUBER VRATAM kuda modalupettanukani,kani na pooja lo lopam undo,leka na kharma chala balam aindo teliyadamledu guru garu asalu e vidhamu ganu changes levu....
EMI and vaddilu kattadaniki malli appulu cheyalivastondi...
Naku dari chupinchandi emi cheyalo ardam avadam ledu ma parents and in-laws kuda financial ga strong kadu so they also are unable to help me...
Dayasesi naku ee kastalonchi bayata pade dari chupinchandi..
Chala ibbandullu lo unna gurugaru..
Dari chupinchandi.
Dhanyavadamulu.
Sree matree namah....
నమస్కారం గురువుగారు అనగా దత్తాత్రేవ్రతం గురించి పెట్టండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి ప్లీజ్
Guruvu garu nidhivan gurinchi video chayandi
Plz make a video on dakshinamurthi stotram
గురువు గారు నాకు కృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టం. మీరు ప్రతిరోజూ నిత్య పూజలు pdf ఇచ్చారు కదా, ఏ రోజు నాడు కృష్ణుని పూజ చేసుకోవాలి? చెప్పండి.
Radha Krishna Devi gurinchi chepandi 🙏🙏🙏🙏
సంకష్టహర చతుర్థి ఎప్పుడు అని చెప్పండి గురువుగారు
Gurugaru paanduranga swamivari gurinchi chepandi🙏
Good inform swamy
శ్రీ మాత్రేనమః 👏👏👏
Guruvu gariki namaskaramulu prathi chinna vishayam kuda entha baga explain chesru antay akkada swamy ni chustu vunnatu untundi 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻
Just yesterday we went and came back from puri i missed but any way very Very nice things u told about that temple gurugaru tq for making this video hare Krishna 🙏 please clarify one doubt is Krishna and jaganath are not same are has same powers hare Krishna 😊
Meeru cheppina prathi kshetram mahima vinagane manassu akkadiki paetigeduthundhi guruvugaru kani vellalenu Mee valla manasika dharshnam avuthundhi🙏🙏🙏
Guruvugariki Pranams 🙏🙏Pls I Request You to Bless Us With Shankaracharya Virachitha Dakshina Murthy Sthothram Visleshana ( Meaning) & How to Recite .🙏🙏
Thank You in Anticipation
🙏Guru garru,Pandharpur n Tuljapur video cheyali ani korukuntuanna guru garru
గురువుగారు దక్షిణామూర్తి స్తోత్రం pdf evvandi గురువు గారు స్వామి గురించి వివరంగా చెప్పండి
Swami ahobilam narasimha Swami gurinchi videolu cheyandi 🙏🙏🙏🙏🙏🙏
Namaste guruvu garu...lalitha sahasra nama samputekarana ante emiti ela cheyali.
Intlo okavela autism kids vunte e namanni parayanam cheyali teliyacheyandi guruvu garu..
Sri gurubhyo namaha 🙏🙏🙏
Hi andi namaste 🙏 appudeppudu velli krishnayyani dharshinchukundhamaa ani manasu uvvilluruthundhandi. Chala chala dhanyavadhalandi 🙏
🙏 nanduri srinivasa garu.
Sati sakkubai. Bhakta kumabara tukaram. mallamma. Enka teliyani endaroo Shiva bhaktulu.vishnu bhaktulu Enko anno mahatmula charitra telaya cheyandi maku. Atleast mahatmula names ayina list ayina chepandi. Leibreary books and internet lo chusatamu Vala charitra vinna chadivina vala lage smarinchi tarinchi edo vaka janmaki bhagavunthundi cherukuntamani kondanta asshto adugutunanu. Ettlu mi abhimani. 🙏