ఈ నాస్తికుని మాటలు వింటే బ్రాహ్మణీయ గుండెల్లో గుబులే !! || JAI BHEEM TV INDIA ||

Поделиться
HTML-код
  • Опубликовано: 25 авг 2024
  • #bairinaresh
    working for DR.BABASAHEB AMBEDKAR ideology and to educate the people about the aspets going wrong in the society

Комментарии • 461

  • @jrpreddy2003
    @jrpreddy2003 Год назад +16

    అన్న మీ దైర్యనికి విజ్ఞానము కి వందనాలు.
    ఓల్డ్ సిటీ లో కూడా మీరు మోటివేషన్ స్పీచ్ ఇచ్చి అందరినీ మీ అంత విజ్ఞానులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

  • @gaddamshankar6064
    @gaddamshankar6064 Год назад +63

    మీ జ్ఞానం వర్ధిల్లాలి సార్

  • @jinakaprakash1437
    @jinakaprakash1437 Год назад +42

    మీరు ప్రజాసమాజంలో చాలా మాట్లాడాలి సార్ 👍🏻

  • @publicvoice9826
    @publicvoice9826 Год назад +11

    2000 వేల సంవత్సరాల హిందూ బానిసత్వం, 338 సంవత్సరాల బ్రిటిష్ వారి బానిసత్వం నుండి 1947 స్వాత్రంత తెచుకొన్నాము . ఈ దేశానికి ఇండియా గా పేరు పెట్టుకొన్నావు. మరల హిందూ బానిసత్వం లోకి వెళ్ళకుండా చూసుకొని బాధ్యత ప్రతి సెక్యూలర్ ఇండియన్స్ కి ఉంది.
    జై భీమ్.

  • @MC-rc4lx
    @MC-rc4lx Год назад +43

    జైభీం ఛానెల్ కి ప్రత్యేక ధన్యవాదాలు...

  • @ramanab3454
    @ramanab3454 Год назад +35

    గుడ్ సర్ ప్రజలు కి చెప్పాలి దేవుడు లేడు బొంగు లేడు ఒక వేళ ఉంటే ఏ దేవుడు ఉన్నాడు అది చెప్పాలి అంతే గాని గుడ్డిగా నమ్మకూడదు

    • @srikanthreddysama6709
      @srikanthreddysama6709 Год назад +3

      Ni latti chillara gallakosame dhevudu , vavi varasalu chinna pedha respect am vudavu , mi ayya ni pakkitonni Andharini okelapiluvavu kadha ? Officie lo kuda manager , clerk ,watchmen vutadu , watchmen poin manager seat lo kusuta antte nadusthadhi?

    • @harshadpasha1652
      @harshadpasha1652 Год назад

      @@srikanthreddysama6709 thu ni bathuku.....

    • @Mahath333
      @Mahath333 Год назад +2

      నువ్వు కూడా గుడ్డిగా విమర్శించ కూడదు

    • @rajenderreddy6219
      @rajenderreddy6219 Год назад

      ఎధో ఒక sekthi e viswanni nadipisthundhi Anedhi Anta Nijamo devudu unnadhi అంటే నిజం ఈ ప్రపంచాన్ని నువ్వు నీ నాస్తికపు సైన్స్ కాదు నడిపేది

    • @ramanab3454
      @ramanab3454 Год назад

      @@srikanthreddysama6709 arey BP tablets vesuko lekapothe potav

  • @VishwaJanani699
    @VishwaJanani699 Год назад +54

    జై భీమ్ అన్న... చాలా అద్భుతంగా చెప్పారు

    • @pra7202
      @pra7202 Год назад

      Na modda guduvu

  • @venkateswarlumamidi853
    @venkateswarlumamidi853 Год назад +40

    జై భీమ్ జై ఇన్సాన్ ✊✊✊నాస్తికులంతా ఒక్కటవ్వాలి మూఢనమ్మకాలలో చిక్కుకుపోయిన నా దేశాన్ని విడిపించాలి ✊✊✊

  • @gaddalaabraham3619
    @gaddalaabraham3619 Год назад +16

    చాలా సంతోషం అన్నగారు మీరు మాట్లాడిన సత్యలు శూద్రులు అనిపించుకునే ప్రతిఒక్కరు గ్రహించాలి,మానవత్యం ఉన్నా ప్రతి శూద్రుడు మనువాదన్ని గాని మతాన్ని గాని బ్రమహానిజాన్ని గాని ఒప్పుకోనకుండా తరిమికొట్టాలి అంబేత్కరిజన్ని చాటిచెప్పాలి,మరియు నేటి సుప్రీంకోర్టు లో జరుగబోతున్న బలవంతపు మతమార్పిడి చట్టం బిల్లును వెతిరేకిస్తూ మనకు బ్రతుకునిచ్చిన అంబేత్కర్ భారతరాజంగాన్ని కలరాయాలని కుట్రపాన్నుతున్న మత్తచిచ్చు మనువాదులను తరిమి కొట్టాలని మావిచేస్తున్నాను

  • @rmu8864
    @rmu8864 Год назад +28

    చక్కని కనువిప్పు ఉపన్యాసం.. ✊🙏✊

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Год назад +25

    సారన్న మాట్లాడితే గుండెల్లో కత్తులు దించినట్టు గా ఉంటది..✊

  • @roddasrilatha1997
    @roddasrilatha1997 Год назад +11

    మీ జ్ఞానం వర్ధిల్ ను గాక జై భీమ్

  • @pmanikyam1450
    @pmanikyam1450 Год назад +11

    జై రేంజర్ల ... జై నరేష్ చలో రేంజర్ల పిలుపు ఇవ్వండి సార్ !!!

  • @NAVEENNELAMARRI8499
    @NAVEENNELAMARRI8499 Год назад +36

    చాలా అద్భుతమైన మాటలు అన్న గారు 💐💐💐💐👌👌

  • @kdprasad8281
    @kdprasad8281 Год назад +40

    జై భీమ్ ✊🙏

  • @yenoshrajyenoshraj716
    @yenoshrajyenoshraj716 Год назад +10

    ఈ దేశంలో అరదుగా కనిపించే...ఒక నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తుల్లో మిమ్మల్ని చూస్తున్న..!!👏
    మనిషికి ప్రాణం రక్తంలో ఉంటుంది.. ఆ రక్తానికి లేదు కులం,మతం,జాతి..!! మరి నీకెందుకురా రెండు కాళ్ళ పశువా..ఈ మనుస్మృతి!!
    "దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషుల్లోయి" ఆనాడు అన్నారు గురజాడ వెంకట అప్పారావు!!🙏
    "దేశమంటే మనుస్మృతి కాదోయి దేశమంటే మానవత్వంతో కూడిన మనీసోయి"అని అంటాము..నేటి గురజాడగా మేము!!
    యేనాడు ఈ దేశం మూఢ నమ్మకాలు వగులుతుందో ఆనాడే స్వర్గపు బాటలో ముందుకు సాగుతుంది!!🤔🙏

    • @anjani4097
      @anjani4097 Год назад

      Eppudo chacchina yesu raktham ippudu papaalani kadigi vesthundi ani nammatam moodhanammakam kaadaa sankarajathi...

  • @BAHUJAN.STARS.
    @BAHUJAN.STARS. Год назад +26

    జై భీమ్ జై ఇన్సాన్ సార్.

  • @balulakmala4859
    @balulakmala4859 Год назад +21

    మీ చానెల్ కు ధన్యవాదాలు

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 Год назад +2

    జ్ఞానం అంటే ఇదే మరి! ఎంతోమందికి తెలిసేలా వివరించారు! బ్రాహ్మనిజం మూలాలు తెలిపారు! వేదాలను వేమన పద్యాలు జాషువా మాటలు పెరియార్ ఆలోచనలు చేగువేరా తెగింపు చాలాబాగ
    చెప్పినారు బ్రదర్ సూపర్! గౌరీలంకేశ్ మొదలుకొని ప్రశ్నించిన ఎందరో తమ
    ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచిన అమరులను గుర్తుకు తెచ్చారు!

  • @NaveenM2505
    @NaveenM2505 Год назад +79

    కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకొచ్చినందుకు జై భీమ్ ఛానల్ కి ధన్యవాదాలు ✊️✊️🤝🤝

  • @churchofchristamadalavalas9927
    @churchofchristamadalavalas9927 Год назад +8

    Mee voice పద్యాలతో అద్భుతంగా ఉంది అన్నా

  • @FFGAMER-ll7ll
    @FFGAMER-ll7ll Год назад +40

    అన్ని గ్రంథాలను చదవడం, అర్థం చేసుకోవడం మంచిదేగా బ్రదర్. సత్యం బహిర్గతం అవుతుంది.

  • @suresherpula9500
    @suresherpula9500 Год назад +2

    జై భీమ్ అన్న నువ్వు మంచి ఆలోచన విధానం చెప్పవు అన్న రాజ్యాంగాన్ని రాజ్యాంగ బద్ధంగా ఉండాలి అని మంచి ఆలోచన అందరికీ అలోచింకోప చేశావు అన్న ఈ దేశం లో శూద్రులు అంటే ఏమిటి అనేది కూడా తెలియని మనుషులు ఉన్నారు అన్న అందరకీ రాజ్యాంగం అవగాహన ఉండాలి అది పాస్ట్ చేయాలి అన్న మంచు విషయాలు చెప్పవు అన్న కులాల మధ్య ఉన్న తేడా ఏమిటి అనేది అన్ని వివరించ వు అన్న జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @rajendernarapaka3423
    @rajendernarapaka3423 Год назад +10

    GD సారయ్య గారు 👌👌

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 9 месяцев назад +1

    జై భీమ్ సార్ ....జై ఇన్సాన్... చాల చక్కగా వివరించారు... ధన్యవాదాలు...మార్పుకోసం...వాస్తవాలను ప్రజలు గ్రహించలాని...మార్పు రావాలని కోరుతూ.... జ్ఞానము వర్ధిల్లాలి... సైన్స్ ను నమ్మాలి....

  • @spokenenglishteach4046
    @spokenenglishteach4046 Год назад +17

    జై ఇన్సాన్ సర్ 🙏🙏🙏

  • @lakshmanguggilla6153
    @lakshmanguggilla6153 Год назад +5

    అన్నా చాలా బాగా చెప్పావు. సరే ఒక్కసారి old సిటీ కి వెళ్లి ఆయన ఎలా పుట్టాడు మీరు ఎందుకు నమ్ముతున్నారు అని వాళ్ళను కూడా మోటివేట్ చెయఁడి

  • @AshokKumar-jd9wf
    @AshokKumar-jd9wf Год назад +9

    నిజాలు ఎప్పటికీ మారవు,,
    గ్రహించే శక్తి మనిషికి వచ్చినప్పుడే నిజాలు వాటి పూర్వవైభవాన్ని పొందుకుంటాయి. జై భీమ్..

    • @Zirithoughts
      @Zirithoughts Год назад

      ఆ.. నిజం అంటే ఏమిటి?

  • @gynianilkumar7006
    @gynianilkumar7006 Год назад +16

    Jai Bheem 🙏

  • @NaveenM2505
    @NaveenM2505 Год назад +23

    జై ఇన్సాన్ సార్.. ✊️✊️

  • @suresht5004
    @suresht5004 Год назад +6

    Super knowledge sir keep learning. enlight us through ur speeches, books🙏🙏

  • @SudheerKumar-cl2ht
    @SudheerKumar-cl2ht Год назад +6

    Jai bheem Brother

  • @baburaoyaramala9314
    @baburaoyaramala9314 Год назад +1

    చాలా చక్కగా చెప్పారు సర్

  • @nagasaivarma8077
    @nagasaivarma8077 3 месяца назад

    🌹👍 మీరు సూపర్ సోదరా 🙏🙏 శ్రీ శ్రీ భగవాన్ వేమన యోగేశ్వర్లు స్వామి వారి పద్యాలు నిగూఢంగా ఉంటాయి 🌹🌹🙏🙏 శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వేమన పద్యాల నిగూడా తత్వార్థ బోధిని గ్రంధాన్ని చదవండి సోదరా 🌹🙏🙏🙏

  • @tgoutham5760
    @tgoutham5760 Год назад +5

    Chala బాగుంది అన్న మీ speech

  • @nafi_insan_ba_aman
    @nafi_insan_ba_aman Год назад +5

    Excellent Par Excellent

  • @srinivasraipally7595
    @srinivasraipally7595 Год назад +16

    Jai bheem 🙏🙏🙏

  • @gaddamshankar1462
    @gaddamshankar1462 Год назад +5

    జై భీమ్ ✊✊✊✊✊

  • @nageswararao5567
    @nageswararao5567 11 месяцев назад

    మిత్రుడు చాలా బాగా చెప్పారు మీకు నా జై భీమ లు penumala Nageswararao

  • @AVM1985
    @AVM1985 Год назад +20

    జై భీమ్ ✊️✊️

  • @srk3297
    @srk3297 Год назад

    జై బుద్ద
    జై భీమ్ జై ఇన్సాన్
    సూపర్ స్పీచ్ 100 % కరక్ట్ బ్రో

  • @chilumulamallesh1929
    @chilumulamallesh1929 Год назад +3

    Super Sir nice Talking And Good massage... Thank you Very much....

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Год назад +2

    అందరూ..అలోచించండి.. క్షణిక ఆవేశాలకు.. పోకుండా... దయచేసి అర్థం చేసుకొండి.. మత మూడ నమ్మకాలకు.. దూరంగా.. అలోచించి..వాస్తవాలను...తెలుసుకోండి.. భవిష్యత్ తరాలకు.. విజ్ఞాన వంతమైన..సమాజాన్ని అందించండి..
    Be Educate 👍👍

  • @rairalagovardhan
    @rairalagovardhan Год назад +2

    జై భీమ్ థాంక్స్ సార్ ఎలాంటివి ఇంకా రవళి సార్

  • @kondragangaram5072
    @kondragangaram5072 Год назад +6

    Bro your great personality your our great leader your knowledge infinity

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 Год назад +3

    Thanks Anna. Your speech is good.darty manuvadam is crucial to society.

  • @gunigantilaxman3679
    @gunigantilaxman3679 Год назад +1

    Very interesting I knew sth new about yogi vemana jai been sir

  • @chintu5136
    @chintu5136 Год назад +5

    Hats off

  • @thagaramsrikanthsrikanth8887
    @thagaramsrikanthsrikanth8887 Год назад +1

    Superb sir 👌

  • @dhamodarbhoomigari8191
    @dhamodarbhoomigari8191 Год назад +6

    Jai Bheem ✊💪🙏

  • @dpram9562
    @dpram9562 Год назад +1

    Good speech Sir

  • @boienapallikondalu4825
    @boienapallikondalu4825 Год назад +1

    ప్రశ్న... 👌👌👌

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z 2 месяца назад

    భగవద్గీత ఒక సైకాలజీ విశ్లేషణ
    ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్దాంత చదువు

  • @ankanidevaiah9917
    @ankanidevaiah9917 Год назад +11

    Jai bhim sir 🙏

  • @ssreenu4516
    @ssreenu4516 Год назад +1

    Super speech

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 Год назад

    ఇలా భారతీయులంతా ప్రశ్నిం చే తత్వం రావాలి ,,,, జై భీమ్

  • @premanandsavara3864
    @premanandsavara3864 Год назад +1

    Your great sir

  • @chilukagopal5563
    @chilukagopal5563 Год назад +7

    💐🌹🙏🌹💐 Jai BHEEM JAI AMBEDKAR 💞🙏💞

  • @rameshanok8153
    @rameshanok8153 Год назад +1

    Very nicccc msg chepparu brother tnq

  • @srikanthkanakam9144
    @srikanthkanakam9144 Год назад +9

    Jai bheem sir

  • @keerthiministrys4519
    @keerthiministrys4519 Год назад +1

    Super speech sir nijanga mi matalu chala alochinchela unnay dayachesi eppatikaina matha pichi Kula pichi unnavallu alochinchamdayya plz e vidio pampinavariki tq

  • @veeraswamysomarapu110
    @veeraswamysomarapu110 Год назад +1

    నాటి ఆర్యబ్రాహ్మణుల నుండి నేటి ఆధిమానవులు వరకు బలవంతంగా బానిసను చేసిన ఈ బ్రాహ్మణ బావాజాలం అర్దం చేసుకోని అమాయకత్వం ఇంకా ఎంతకాలం?
    అసలైన నిజాన్ని మాట్లాడితే ఇన్ని ఆంక్షలా
    ఈ చట్టాలు ధణికుల చుట్టాలౌతున్నపరిస్థితి
    ఈ బ్రాహ్మణీయవ్యవస్థ.......

  • @yogagurudasharath4829
    @yogagurudasharath4829 Год назад +1

    మీరు చెప్పేది వాస్తవాన్ని ఆలోచించినప్పుడు ప్రతి మనిషికి మొనగాడ ఉంటుంది సామాజిక సమానత్వం అందరూ గౌరవించబడ్డారు ఇది నిజం

  • @kejriwa
    @kejriwa Год назад +5

    Super anna...Jai bheem

  • @vijaybontha8316
    @vijaybontha8316 Год назад +1

    Well explained annaya 👏👏👍

  • @Musicvibz_7
    @Musicvibz_7 Год назад +4

    Jai bheem

  • @mohanrao8671
    @mohanrao8671 Год назад +4

    Good speech

  • @lachirampathlavath6026
    @lachirampathlavath6026 Год назад +3

    తెలియని మొమంతో బతుకుతున్న BC లు నిద్రలేవాలి ...ఈ BC అనే పదం ఎవరికి వర్తిస్తుందో వీళ్ళందరు ఈ దేశం లో ఎక్కడ ఉంటే అక్కడ విస నాగులు ఉన్నట్టే...

  • @tanjaneyulu6058
    @tanjaneyulu6058 Год назад +5

    మంచి అవగాహన సమావేశం

  • @asai2744
    @asai2744 Год назад +1

    Super sir

  • @jadiprakash4648
    @jadiprakash4648 Год назад +5

    జై భీమ్

  • @Anilp26
    @Anilp26 Год назад +5

    జై భీమ్ అన్న

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 Год назад +1

    @5:35 జై భీమ్ టు జాషువా గారు

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Год назад +1

    Superb

  • @bommakantisuresh957
    @bommakantisuresh957 Год назад +1

    Super explanation sir dhimmatirige samadhanam👍👍

  • @ravindarchelkani8970
    @ravindarchelkani8970 Год назад +5

    JAI BHEEM

  • @thukkojikondaswamy878
    @thukkojikondaswamy878 Год назад +2

    మనామంత ఒకటి కావాలి

  • @borlakuntakrishna2292
    @borlakuntakrishna2292 Год назад +2

    🙏🙏🙏

  • @saikumarkotyada5246
    @saikumarkotyada5246 Год назад

    Chala baga chepparu sir✊✊✊✊🙏🙏🙏🙏

  • @puliravi6535
    @puliravi6535 Год назад +4

    ఒక్క శుద్రుడు సముస్కృతం చదివడంటే అందులో నిజాలు బయట పడతాయి అనే భయం తో
    దాడి చూపిస్తున్నారు...దళితబహుజనులు ఆలోచించాలి...ఇది చేపించేది మొత్తం బాపనోడే... 😎అర్థం కాని విషయం ఏంటంటే దేవుడిని మనుషులు కాపాడటం ఆశ్చర్యం అనిపిస్తుంది🤔🤔🤔

  • @solomongorre7675
    @solomongorre7675 Год назад +4

    👍👍

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 Год назад +6

    Jai bheem.. Jai yinsaan... 💐💐💐💐💐💐💐😍😍😍😍

  • @vishalitkal4449
    @vishalitkal4449 Год назад +1

    Me chanalku dhanyawalu sir

  • @narahari8821
    @narahari8821 Год назад +1

    Jai shree Ram
    Jai budhha
    Jai Ambedkarji
    This is our philosophy

  • @kodandaraok
    @kodandaraok Год назад +3

    సూపర్ ......

  • @JaiHind-ti7eb
    @JaiHind-ti7eb Год назад +2

    మీ మాటల ప్రకారం.... నేను హిందువును అని చెప్పుకునే ప్రతీ శూద్రుడు బ్రాహ్మణుల బానిస అంటారా???

  • @prassadprassad8686
    @prassadprassad8686 Год назад +5

    జై భీం

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 Год назад +1

    It's true Sir

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 Год назад +4

    👌👏👏👏

  • @begarisurendher6523
    @begarisurendher6523 Год назад +6

    💐💐Jai Bheem My Dear's

  • @chokkacharan9525
    @chokkacharan9525 Год назад +2

    జై భీమ్ అన్నా

  • @veerugaddam7687
    @veerugaddam7687 Год назад

    Great speech sir

  • @chalapathiraouppada4
    @chalapathiraouppada4 Год назад +2

    నిజం ప్రచారంలో లేకుంటే . అబద్దం కొన్నాళ్ళకి నిజంగా మారుతుంది.

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 7 месяцев назад

    Anna Nice message 👌👌👍🙏🙏🙏🇮🇳

  • @rajapallipati66
    @rajapallipati66 Год назад +2

    జ్ఞానం వర్ధిల్లాలి ✊✊✊✊ జై భీమ్

  • @anmanandanm8649
    @anmanandanm8649 Год назад +1

    Thank you universe ANM group

  • @nageswarraovutukuri6522
    @nageswarraovutukuri6522 Год назад +1

    జై భీమ్, సూపర్,, జై bsp

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 Год назад +2

    Anna chala baga cheppinaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 jai bheem

  • @churchofchristamadalavalas9927
    @churchofchristamadalavalas9927 Год назад +1

    అన్నా super

  • @surenderpasula1212
    @surenderpasula1212 Год назад +4

    జై జై భీమ్ జై ఇన్సాన్ సారన్న గారు